బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు: అమెరికా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? || US & Attacks on Hindus ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    U.S. will continue to monitor situation in Bangladesh, says White House
    The remarks come amid calls by Hindu-American groups and Indian-American lawmakers seeking the US govt.s intervention in protecting the lives and properties of the minority Hindu community in Bangladesh following the fall of the Sheikh Hasina government.
    The United States will continue to monitor the situation in Bangladesh, the White House said, emphasising that President Joe Biden is "consistent in speaking loud and clear" on human rights issues.
    White House Press Secretary Karine Jean-Pierre was responding to questions regarding calls from Hindu-American groups and Indian-American lawmakers seeking the US government's intervention in protecting the lives and properties of the minority Hindu community in Bangladesh following the fall of the Sheikh Hasina government.
    Also read:Seers concerned over attacks on Hindus in Bangladesh
    "We are certainly going to continue monitoring the situation. I don't have anything else to add beyond that. But, when it comes to any type of human rights issues, the president (Joe Biden) has been very consistent in speaking loud and clear in public and also privately and he'll continue to do that,” Jean-Pierre told reporters at her daily news conference on Monday (August 12, 2024).
    Over the past few days, hundreds of Hindu-Americans in various US cities have been holding peaceful protest rallies against the alleged human rights violations of the minority Hindu community in Bangladesh. Addressing a protest march in Atlanta on Sunday, Congressman Shawn Still appealed to the US State Department to ensure the safety and well-being of minorities in Bangladesh.
    www.thehindu.c...

ความคิดเห็น • 107

  • @guruprasadbandla5769
    @guruprasadbandla5769 27 วันที่ผ่านมา +14

    ప్రస్తుతం ఐతే మీకు నా కృతఙతలు మరోసారి మీకు ఈ విషయం గుర్తొచ్చినందుకు

  • @user-dk6gt9mr1w
    @user-dk6gt9mr1w 27 วันที่ผ่านมา +21

    సార్ మీరు కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ గురించి చేసినన్ని వీడియోలు బంగ్లాదేశ్ అల్లర్ల గురించి చెయ్యలేరు కదా.

    • @sagarvk750
      @sagarvk750 26 วันที่ผ่านมา

      Cheyyaleka , cheyyaleka , cheyyaalani ani anipinchaka yedo voka video Bangladesh mida chesi nenu saitham antunnaadi ee Professor

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      Mana vishwa guruvu Manipur gurichi matladaara kanesam.. ....mundu mana desham gurichi aalochinchandi ayya...pakka desham gurichi tarwata bada paduduv gani 😂😂

    • @sagarvk750
      @sagarvk750 25 วันที่ผ่านมา

      @@anwarsheik8562 professor gaaru kuda VISWA VISLESHAKUDU kadaa

  • @amazoncustomersupport4737
    @amazoncustomersupport4737 26 วันที่ผ่านมา +4

    WAQF బోర్డ్ మీద మీ విశ్లేషణ కావాలి సార్. ఆ బోర్డ్ యొక్క విశేష హక్కులు, దాని అవసరం. ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు.

    • @rameshbabu215
      @rameshbabu215 26 วันที่ผ่านมา +1

      ఏంటి గురు చాలా ఎక్సపెక్ట్ చేస్తున్నావ్ 😂😂

  • @bssp815
    @bssp815 27 วันที่ผ่านมา +7

    అ‌సలు భారతదేశం ఎందుకు సరిగా స్పందించలేదనేదానిమీద కూడా.. అపర మేథావులు మాట్లాడాలి.

  • @RAM-me5ye
    @RAM-me5ye 26 วันที่ผ่านมา +14

    రాహుల్ గాడే స్పందించలేదు ఇక అమెరికా వాడు ఏం స్పందిస్తాడు?

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 26 วันที่ผ่านมา

      Nagesha dantadu rahul spandhincha laydhani evaru annaru ani veenni ye chepputho kottali

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      All party meetings pettaru ga inkem spandinchali...mundu me vishwa guruvu ni manipur vellamanu...oka pakkana state tagalabadutunte...ieyana France paryatana chestadu 😅

    • @RAM-me5ye
      @RAM-me5ye 25 วันที่ผ่านมา

      @@anwarsheik8562 మనిపూర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మయన్మార్ నుంచి వచ్చే వలస కుక్కలను ఆపితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కానీ బాంగ్లాదేశ్ లో కొట్టుకు చస్తున్నారు షేక్ హసీనా ఆమె కూడా ఒక ముస్లిమే మరెందుకు దాన్ని తరిమేశారు రాహుల్ గాడు ఎక్కడో ఉన్న పాలస్తీనా గురించి మాట్లాడిన వాడు పక్కనే ఉన్న బాంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేదు?

    • @RAM-me5ye
      @RAM-me5ye 25 วันที่ผ่านมา

      ​@@anwarsheik8562రాహుల్ గాడు ఎక్కడో ఉన్న పాలస్తీనా గురించి మాట్లాడిన వాడు పక్కనే ఉన్న బాంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు గురించి ఎందుకు మాట్లాడలేదు షేక్ హసీనా సాటి ముస్లిం ఆడదాని ముస్లింలే లంగాలు, జాకెట్లు, చీరెలు ఎత్తుకెళ్లారు

  • @Internalview44
    @Internalview44 26 วันที่ผ่านมา +1

    భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది కానీ అదే సమయంలో బంగ్లాదేశ్ తన యొక్క స్వతంత్రతను కోల్పోయింది ఏదైనా ఒక సమస్యను పరిష్కరిస్తే అది మరొక పెద్ద సమస్యకు దారి చూపకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ సమస్య పరిష్కారం కానట్టే భారతదేశ స్వతంత్ర దినోత్సవానికి పునాదులు వేసిన స్వతంత్ర సమరయోధులందరికీ నా ధన్యవాదాలు వెళ్లి చేసిన త్యాగాలు నేనెప్పటికీ మర్చిపోలేను భారతదేశ జెండా ఎగురుతున్నంతసేపు ఇవి గుర్తుంటాయి భారతదేశంలో హిందువులు ఉన్నారు ఆర్మీలోనే ఉన్నారు రాజకీయ నాయకుల్లోనే ఉన్నారు ప్రతిపక్షాల్లో హిందువులు ఉన్నారు కమ్యూనిస్టులో కూడా హిందువులు ఉన్నారు అందుకే భారతదేశంలో సెక్యులర్ కంటే అయింది ఒకవేళ ముస్లింలు కనుక ఎక్కువ సంఖ్యలో ఉండి ఉంటే మరొక ఇస్లామిక్ స్టేట్ అయ్యేది మన కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఇందుకు ఉదాహరణ. అందుకనే భారతదేశంలో 78 సంవత్సరాలు గడిచిన సరే మిలట్రీ పాలన రాలేదు హిందువులు దాడులను హర్షించరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పోరడు కూడా భారతీయుడే అతను ఏ మతం తోటి సంబంధం లేదు భారతదేశ చూడని లోతుల్లో లేవు చెయ్యని యుద్దాలు లేవు చేసిన త్యాగాలకు గుర్తు లేకపోయి ఉండవచ్చు కానీ భారతదేశ ఒక అద్భుతమైన దేశం ఇది నేను భారతీయుడుగా చెప్పట్లేదు నేను ప్రపంచాన్ని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థం అయిన విషయం నేను చెప్తున్నాను ప్రపంచంలో అద్భుతాలు ఎక్కడున్నాయని వెతకండి అది భారతదేశం అనే ఒక అద్భుతం రూపంలో కనబడుతుంది బ్రిటన్ చేసిన వ్యాఖ్యలు నాకు చాలా గుర్తు ఉన్నాయి స్వతంత్రం ఇచ్చేముందు రిజిస్టర్ చర్చలు పార్లమెంట్ లోనే చెప్పాడు వీళ్ళకి ఎన్నో మతాలు ఎన్నో తెగలు ఎన్నో గొడవలు ఎన్నో సరిహద్దు సమస్యలు ఇది ఒక దేశంగా నిలబడదు నిలబడే అవకాశం కూడా లేదని కానీ ప్రపంచం దృష్టిలో బ్రిటన్ దృష్టిలో భారతదేశ నిలబడింది సైకిల్ మీద రాకెట్లు తీసుకెళ్లే స్థాయి నుంచి అత్యాధునికమైన మెసేజ్ తయారు చేసే శక్తిగా మారింది న్యూక్లియర్ పవర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది మైనారిటీ కి చెందిన ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా అవుతారని ఎవరైనా కలగన్నారా మైనారిటీకి చెందిన ఒక వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రిగా ఉంటారని ఎవరైనా కలగన్నారా అది భారతదేశంలో సిక్కు మతానికి చెందిన మన్మోహన్ సింగ్ ముస్లిం మతానికి చెందిన అబ్దుల్ కలాం ఎందుకు నిదర్శనం నిజమే భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించలేకపోయింది చైనా లాగా జిడిపిలోని ప్రశాలాగా మిలటరీ పవర్ లోని ఎదగలేకపోయి ఉండవచ్చు కానీ భారతదేశమనే దేశం నిలబడడమే ఒక అద్భుతం 1962లో చైనా చేతిలో భారతదేశం ఓడిపోయింది కానీ చైనా మీదికి ఏనాడూ తీవ్రవాదల్ని పంపించలేదు పాకిస్తాన్ భారతదేశం చేతిలో ఓడిపోయింది కానీ భారతదేశ మీదకి ఎప్పుడు తీవ్రవాదంలో పంపిస్తూనే ఉంటుంది కాశ్మీర్పై అంతం ఎప్పటికి కూడా తీవ్రవాదులతో నిండి ఉందంటే కారణం పాకిస్తాన్ అన్న విషయం ప్రపంచానికి తెలుసు భారతదేశానికి తెలుసు కానీ ఏనాడు కూడా ఇస్లామాబాద్ నేను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదు నేను హిందువుగానో క్రిస్టియన్ గానో లేదా ముస్లిం గానూ చెప్పట్లేదు ఒక భారతీయుడుగా చెపుతున్నాను. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుఇది చెడు మీద మంచి సాధించిన విధంగా కాదుప్రపంచానికి భారతదేశంలోనే ఒక అద్భుతమైన దేశం ఉందని నిరూపించడానికి ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాభారతదేశ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నేను అనుకోను ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ ఒకలా లేవు శ్రీలంక ప్రభుత్వం కుదిలైపోయింది బంగ్లాదేశ్ దెబ్బతింది పాకిస్తాన్ అధికంగా కుదేలవుతుంది ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా పారిపోయింది కానీ భారతదేశం ఇక్కడే నుంచి ఉంది స్థిరంగా నుంచి ఉంది అద్భుతమైన విజయాన్ని సాధిస్తూనే ఉంటుంది అమెరికా లావెట్రికల్ని కడక్కుండా వదిలేసింది ఆ కంపు ఎవరు పేల్చాలి? భారతదేశం ఎలాంటి పంటలు క్లియర్ చేయడం కొత్తమీ కాదు పాకిస్తానని ఒక పెంట పక్కనే ఉంది బంగ్లాదేశ్ అని ఒక పెంట స్టార్ట్ అయింది శ్రీలంక ఆల్రెడీ పెంట మీద ఉంది తప్పదు భారతదేశంలో ప్రతి దేశాన్ని ఆదుకుంటుంది

  • @yathakulayadagiri4421
    @yathakulayadagiri4421 26 วันที่ผ่านมา +3

    MEERU. ANTEEGA. SIR. AMERICA. KU. MEEKU. TEEDA. AMLEEDU. SIR❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 26 วันที่ผ่านมา +1

    అమెరికా ఎప్పుడూ నమ్మదగ్గ దేశం కాదు

  • @leninbabu3529
    @leninbabu3529 27 วันที่ผ่านมา +11

    హాయ్ ప్రొఫెషనల్ ప్రొఫెసర్ మీరు రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల ముందు విదేశీ పర్యటనల గురించి మాట్లాడండి.బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరిగిన మరణకాండ గురించి మాట్లాడండి.

  • @krisvet1951
    @krisvet1951 26 วันที่ผ่านมา

    Too good reacting on national issues in favour of our Union Government… Remindes me my article way back in 1884 ; United we prosper, devided we perish when sick’s were put to destruction by than congress…. Your talks on US regime is Appreciated !!

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 27 วันที่ผ่านมา +8

    ప్రపంచంలో, పక్క దేశాల మైనార్టీల పై దాడులు అంటూ మాట్లాడే మన దేశ పార్టీలు, బంగ్లాదేశ్ లో మైనారిటీహిందువుల దాడిని ఎందుకు ఖండించ వు. మాట్లాడ వు.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 27 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏Save Bangladesh Hindus. U s support to bangladesh .
    Why Rahul ghandi not speaking?????

  • @shekarpothagari9419
    @shekarpothagari9419 27 วันที่ผ่านมา +1

    sir meku chalatime patindi spandichadaniki

  • @SSPower-wy2qm
    @SSPower-wy2qm 26 วันที่ผ่านมา +1

    Rahul khan didn't respond

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr 26 วันที่ผ่านมา +1

    99వ పులికేశి యువ రాజు గారు ఎందుకు స్పందించలేదు... ముందు అది చెప్పారు 😂😂😂

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 26 วันที่ผ่านมา +1

      😂😂 2 కర్రల 240 దృతరాష్ట్రుడు , దేవుడు పంపిన దూత గారు మణిపూర్ మీద స్పందించలేదు

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 27 วันที่ผ่านมา +2

    కనీసం వాడు స్పందించాడు....మరి రాహుల్ గాండు..ఏమీ మాట్లాడటం లేదు కదా

    • @mandadipavan2384
      @mandadipavan2384 26 วันที่ผ่านมา +1

      మోడీ ఏం అన్నాడు

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      Mundu mana desham gurichi pattiko ayya...Manipur gurichi eppudaina aalochichaara meeru....pakka desham lo aa godavalu chusukuntaru le...mundu mana desham lo rape lu gurichi matladandi...

  • @dummudino
    @dummudino 26 วันที่ผ่านมา +3

    Professor గారు... మరి .. మన దేశంలోని మణిపూర్ లో క్రిస్టియన్లు దారుణంగా చంప పడుతున్నప్పుడు అమెరికా ఎందుకు స్పందించలేదో.... దాని మీద కూడా ఒక వీడియో చేయండి..

    • @harshavardhan189
      @harshavardhan189 26 วันที่ผ่านมา +4

      Akkada nuvvu abhimaniche kukis ye kadu.. Meteis mida kuda ayyindi.. don’t be selective 🐑

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      ​@@harshavardhan189akkada 90 % Christians ye chanipoyaru...vari church lu kulcharu...poni ne maate correct anukunte mari bangladesh lo muslims kuda dadiki guri ayyaru.....akkada konta Mandi muslims hinduvula temples ki protect chestunnaru....

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      ​​@@harshavardhan189asalaina 🐏 golleru meeru evarni padithe vallani nammutaru....false news lu spread chestaru 😂😂

  • @leninbabu3529
    @leninbabu3529 27 วันที่ผ่านมา +3

    హాయ్ ప్రొఫెసర్ గారూ మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి.తెల్వి ఉన్నవాడు అధర్మం వైపు నిలబడితే లోకానికి ప్రమాదం.అందుకే వొళ్లు దగ్గర పెట్టుకొని సమాచారం షేర్ చేయండి.దేశం ఐక్యత కోరకు వీడియోలు చేయండి.నిజమైనా సమాచారం గురించి చెప్పనివాడు దేశద్రోహితో సమానం.

    • @hanumanthueslavath1885
      @hanumanthueslavath1885 27 วันที่ผ่านมา +1

      Correctly said ,

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 26 วันที่ผ่านมา +1

      Curectga vani chempa chellani pincharu asalu veeniki family laydha vallendhuku veenni baristhhnnaru funding chaysi valla kisthunnada

    • @anwarsheik8562
      @anwarsheik8562 25 วันที่ผ่านมา

      Enti ippudu ne happiness kosam false news lu spread cheyamantava 😂😂😂....aa fake vedios ni lol

  • @mahenderch3244
    @mahenderch3244 26 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు బంగ్లాదేశ్ హిందువుల గురించి అమెరికా వైఖరి ఏమిటో తెలపడం తో ప్రజలకు తెలిసిపోయింది. లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఇంతవరకు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణ మారణకాండను ఖండించ లేదు హిందువులకు మద్దతును తెలిపి ఇక్కడి హిందువుల మనోభావాలను గౌరవించలేదు ధైర్యమును ఇవ్వలేదు. ముస్లిం తీవ్రవాదులు ఒకవేళ భారత్లో హిందువుల పై జరగకూడని అకృత్యాలకు పాలు పడితే వారి వైఖరి ఎలా ఉంటుందో మీరు విశ్లేషణ చేయాలని ప్రజలు అనుకుంటున్నారు.

  • @rajuvenkat9810
    @rajuvenkat9810 26 วันที่ผ่านมา +4

    సార్ ఇప్పటికైన మీరు హిందువుల గురించి మాట్లాడారు

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 27 วันที่ผ่านมา +2

    100% Waste person nuvvu..better to stay in house only..don't come in public..

  • @sudhakarb4548
    @sudhakarb4548 27 วันที่ผ่านมา +1

    Is it national affair? Or religious affair?

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 26 วันที่ผ่านมา

    Manipur lo christians meda dhadulu jariginappudu America matladite ma India matters lo ravoddu annaru, eppudu adhi Bangladesh matters lo ki America ni anduku matladali antunnaru? Adhi Bangladesh personal matter.

  • @Vatsal790
    @Vatsal790 26 วันที่ผ่านมา +1

    Sir miku koncham kuda siggu ledu, Rahul tho phone lo matladandi

  • @tangiralaraghavakumar
    @tangiralaraghavakumar 26 วันที่ผ่านมา +1

    అమెరికా కి ముస్లిం జనాభా పైన వున్న ప్రేమ ఇతర మాటలపైన వుండదు.

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 26 วันที่ผ่านมา +1

    Muslim ni …………….

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 27 วันที่ผ่านมา +1

    Indian government is not having guts as indiraji😮

    • @rameshbabu215
      @rameshbabu215 26 วันที่ผ่านมา +1

      Your ఇందిరమ్మ given గిఫ్ట్ to బంగ్లాదేశ్ నాట్ ఫోర్ ఇండియా.... ఇండియన్ ఆర్మీ లక్ష మంది పాకిస్తానీ సైనికులని పట్టుకొని విడుదల చేసింది... 1000 మంది భారతీయ సైనికులను పాకిస్తాన్ నుండి విడిపించుకోలేకపోయింది... ఇది నీ ఇందిరమ్మ ప్రతాపం 😂😂

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 26 วันที่ผ่านมา

    నువ్వు మొదట కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, DMK శివ సేన(ఉధవ్), ncp (శరత్ పవర్) pdp, వీలని అడుగు తర్వాత అమెరికా నీ అడగండి

  • @srisrinu3490
    @srisrinu3490 27 วันที่ผ่านมา

    సార్ నమస్కారం ఒక selfie country ఈ దేశానికి భారతదేశం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

    • @venkatesh1657
      @venkatesh1657 27 วันที่ผ่านมา

      మన దేశంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు.

    • @ramur226
      @ramur226 26 วันที่ผ่านมา

      ​@@venkatesh1657 Rahul Gandhi ni adagandi bro

  • @govindlama8608
    @govindlama8608 27 วันที่ผ่านมา +3

    అబ్బో ఇప్పుడు గుర్తుకు వచ్చిందా...

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 27 วันที่ผ่านมา +2

    USA nashanamaipote baagundu.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 27 วันที่ผ่านมา +3

      USA tho patu
      Pak
      Bhangla dhesh lu kuda 😭😭😭 .

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 27 วันที่ผ่านมา +2

    Where is your Amnesty

  • @globalview6969
    @globalview6969 27 วันที่ผ่านมา

    300 years back west--100 trs back india--lack of medical/deathrate--10 children---now gaja 10 children???????

  • @visitkhaja
    @visitkhaja 27 วันที่ผ่านมา

    బాంగ్లదౌశ్ అంతర్గత వ్యవహారాల గురించి మనకెందుకు సార్...మన దేశ అంతర్గత వ్యవహారాల గురించి ఎవరైనా మాట్లాడితే మనం ఎలా స్పందిస్తామో మీ పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది

    • @LANKAPALLILAKSHMICHAKRAVARTHI
      @LANKAPALLILAKSHMICHAKRAVARTHI 27 วันที่ผ่านมา +1

      Mari ghaja gurunchi enduku spandinchadu Rahul and owaisi ohhooo vallu me muslims anaa enka vere matam aithey bayati Desam Ani gurthuku vasthunda

    • @Vla13479
      @Vla13479 26 วันที่ผ่านมา

      ​@@LANKAPALLILAKSHMICHAKRAVARTHI సూపర్ పంచ్ వె

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 27 วันที่ผ่านมา +7

    ఇంతకీ మీరాహుల్ &ఇండియాకూటమి స్పందించిందా. ఏదో మొక్కుబడి ష్టేట్ మెంటేనా.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 27 วันที่ผ่านมา +1

      Hinddhuvu lu kadha , mokku bhadiga ga ne vunttadhi ,
      Mainaryty lu ayethe cheppanddi, GONTTHU CHINCCHU kunttadu 😭😭😭 .

    • @gaffurshaik311
      @gaffurshaik311 27 วันที่ผ่านมา

      Ne munda already opposition govt em chesina support chesta ani chepindi as it is international issue, so der should be no other stand, the only stand is India’s stand, either ruling or opposition that it might be. Ipudu em cheyali anadi ruling party cheyali, gudalo damu ledu pedda step teskodanki, opposition em chestadi. Subramanya swamy clear ga chepyadu to send army.

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 27 วันที่ผ่านมา +1

      స్పందించవలసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాహుల్ గాంధీ కాదు , pm మోడీ గారు స్పందించాలి all పార్టీ మీటింగ్ లి దేశం లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేశాయి , ఇప్పుడు కేంద్రం స్పందించాలి కానీ రాహుల్ గాంధీ కాదు , మోడీ గారు విశ్వగురు అంటారు కదా.

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 27 วันที่ผ่านมา

      Mee modi em chesthnnadu,Adani,ambani lanu inka ela dochipettali ani alochisthu bangladesh vishayalanu marchipoyada?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 27 วันที่ผ่านมา +1

      ​@@MdKhaja-nd9ep Adhani Ambhani emanna cong,s la dheshanni dhochukunnara, meeru kuda vyaparamu cheyyanddi evadu voddhu annarua 🤔🤔🤔 .

  • @ramreddy9960
    @ramreddy9960 27 วันที่ผ่านมา +1

    Nivu kuda USA China laganay kada

  • @nationfirst9527
    @nationfirst9527 27 วันที่ผ่านมา

    Vaddu maku evari support vaddu sir maa haindava astitvam kosam poradutunnam pranalaina kolpotam aa poratam ante kani e manavatvam leni jihadis mataaniki matram longam

  • @globalview6969
    @globalview6969 27 วันที่ผ่านมา

    bjp hasn't won-over counting votes---why usa silent!

  • @praveengunnam7202
    @praveengunnam7202 26 วันที่ผ่านมา

    Meku happy r kada sir ala dadulu jargutunnanduku
    Ponledu vedio pettaru

  • @ad8943
    @ad8943 27 วันที่ผ่านมา

    Bangla Desh lo Hasinanu dimpataniki allarlanu recha gottinde America. Anduke daadula meeda spandincha tam ledu. India lo chinna ghatana jarigina mana meeda viruchuku padutundi. Americani Islam nu controle cheyya galigindi China okkate.

  • @sk-sm5zg
    @sk-sm5zg 26 วันที่ผ่านมา

    CIA operation idi

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 26 วันที่ผ่านมา +1

    నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కిరిస్తుంది.

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 27 วันที่ผ่านมา +5

    బంగ్లాదేశ్ విషయంలో రాహుల్ ఫేక్ గాంధీ ఆల్ పార్టీ మీటింగ్ లో స్పందించనవిధంగానే
    అమెరికా బైడన్ తాత కూడా తన కలలో చర్యలు తీసుకున్నాడు
    మీకు అర్థం అవుతుందా

  • @Illumination1720
    @Illumination1720 27 วันที่ผ่านมา +5

    హాయ్ సార్, దయచేసి హిధుల ఐక్యత గురించి మాట్లాడండి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 27 วันที่ผ่านมา +1

      Hinddhuvu lu yunuty ga vuntte bjp ki labhamu , anddhuke kadha hinddhuvu la madhya chicchu pedathani ke KULA GANANA adigedhi .

    • @irfanmunna2229
      @irfanmunna2229 27 วันที่ผ่านมา +2

      Bharateeyla ikyata gurinchi matladu 🔥

    • @vm4025
      @vm4025 27 วันที่ผ่านมา

      ​​@@irfanmunna2229 parliament lo jai filistine ani evarannaru😂

    • @johnyRockz143
      @johnyRockz143 27 วันที่ผ่านมา

      Yenduku bro inko Pakistan Afghanistan Bangladesh cheyadaniki 😂

    • @irfanmunna2229
      @irfanmunna2229 27 วันที่ผ่านมา

      @@vm4025 already palatine ni india eppati nundo support chestondi.....Inka ovaisi gaadi vishyanikostey BJP em kavalo adey atanu chestadu

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 26 วันที่ผ่านมา

    అయ్యబాబోబోయ్😳 ప్రొఫెసర్ కి ఏదో అయినట్లుంది. ఇతను హిందువుల పైన దాడుల గురించి నోరు విప్పి మాట్లాడుతున్నాడంటే నాకు నమ్మశక్యంగా తోచడం లేదు.

  • @dasusargala2163
    @dasusargala2163 27 วันที่ผ่านมา +1

    అమెరికా కూడా నీలాంటి దేశమే అటు తిప్పి ఇటు తిప్పి బీజేపీ మీరు హేళన చేసినట్టు, వాళ్ళు కూడా నటిస్తూ ఉపన్యాసాలు ఇస్తారు 🤦‍♂️

  • @Vatsal790
    @Vatsal790 27 วันที่ผ่านมา

    Rahul bangla Hindus gurinchi emi matladadu,, America em matladu tundi

  • @govindlama8608
    @govindlama8608 27 วันที่ผ่านมา +1

    అమెరికా.మిరు ఇద్దరూ ఒకటే స్వభావం...😂😂😂

  • @govindlama8608
    @govindlama8608 27 วันที่ผ่านมา

    వాళ్ళూ కూడ మీలాగే ఆలోచిస్తారు...అనుకుంటా...😂😂😂