Waqf Laws In India | Explained | వక్ఫ్ బోర్డుల గుత్తాధిపత్యానికి చెక్ | చట్టంలో సవరణలు | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 821

  • @aswinkumar9941
    @aswinkumar9941 2 หลายเดือนก่อน +36

    అవసరమైతే దేశం లో ఎమర్జెన్సీ విధించి అయినా వక్ఫ్ కోరలు పీకటంతో పాటు భూస్థాపితం చెయ్యాల్సిందే

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 2 หลายเดือนก่อน +412

    BJP government good Decisions 💪👌

  • @RajaRaja-br6dj
    @RajaRaja-br6dj 2 หลายเดือนก่อน +505

    సవరణలు కాదు అస్సలు ,waqf,అనేదే లేకుండా చెయ్యాలి ...

    • @Vibesmedia-0122
      @Vibesmedia-0122 2 หลายเดือนก่อน +12

      Adi okasare sadyam kadu

    • @JobsHorn
      @JobsHorn 2 หลายเดือนก่อน +6

      It is fine, as long as it follows law of Land, should not have separate rules and law

    • @liongamerff793
      @liongamerff793 2 หลายเดือนก่อน +6

      Yes 💯

    • @madhukokkalakonda1227
      @madhukokkalakonda1227 2 หลายเดือนก่อน +22

      Adhi chaala kastam mundhu bjp ki manam vote veyyali full mejority 400 kavali vote veyyaru kani edhi thiseyyali adhi cheyyali antaru mana chekkalar hindhus

    • @vinodchary9629
      @vinodchary9629 2 หลายเดือนก่อน +8

      BJP ki 363 seats osthe ayedhi

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 2 หลายเดือนก่อน +262

    చాపకింద నీరులా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఇటువంటి చర్యలను బీజేపీ తప్పక అడ్డుకోవాలి.లేదంటే ఇంక ఎవరూ ఇటువంటివి పట్టించుకోరు.హిందువులమీద కాంగ్రెస్ దమనకాండ ఇక సాగరాదు.

    • @venkatasrinu3367
      @venkatasrinu3367 2 หลายเดือนก่อน +2

      Addukovalsindi BJP matrame kadu,desa prajalu kuda , mundu ga desa prajalu addukovali.

  • @VasantLobha-or9ug
    @VasantLobha-or9ug 2 หลายเดือนก่อน +107

    ఎవ్వరైనా సరే భారత్ చట్టాలకు లోబడి ఉండాలి

  • @svjayanthimarisetty
    @svjayanthimarisetty 2 หลายเดือนก่อน +89

    వక్స్ board రద్దు చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది .

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 2 หลายเดือนก่อน +76

    దేశం విడి పోయినపుడు చేయవలసిన పని ఇపుడు చేస్తున్నారు

  • @TRUEINDIAN5555
    @TRUEINDIAN5555 2 หลายเดือนก่อน +123

    Scrap waqf board

  • @sivapolireddi4473
    @sivapolireddi4473 2 หลายเดือนก่อน +123

    రద్దు చేయాలి

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 หลายเดือนก่อน +196

    Wakf board nu raddu cheyyali

  • @sathishvelpula9639
    @sathishvelpula9639 2 หลายเดือนก่อน +162

    అందరూ ఇప్పుడు జై మోదీ జై బీజేపీ అంటున్నారు కానీ ఒక్కడు కూడా బీజేపీ కీ ఓటు వెయ్యలేదు ముస్లిం కాంగ్రెస్ కీ ఓటు వేసి గెలిపంచ్చినారు

    • @vinodchary9629
      @vinodchary9629 2 หลายเดือนก่อน +19

      ఉచిత కావలి గా సిగ్గు లేని హిందీవులు కి

    • @Lakkireddy-vj2ne
      @Lakkireddy-vj2ne 2 หลายเดือนก่อน +10

      I voted ..Jai Modi ji

    • @srikanthch836
      @srikanthch836 2 หลายเดือนก่อน +4

      @@sathishvelpula9639 అందరూ అలా లేరు బ్రో... మనలాంటి వాళ్ళు వేసిన ఓట్ల వల్ల బీజేపీ గెలిచింది... చెత్తగాళ్ళు చేసిన మోసం వల్ల తక్కువ సీట్లు గెలిచింది...
      ఈ పొరపాటు వల్ల మనం గుణపాఠం నేర్చుకుని 2029 లో పూర్తి మెజార్టీ ఇవ్వాలి కానీ చెత్త కుక్కలు కొన్ని ఉన్నాయి అవి ఏం చేస్తాయో ఏమో మళ్ళీ

    • @srikanthch836
      @srikanthch836 2 หลายเดือนก่อน +2

      @lakshmigajjaganilakshmi4216 nenu kuda

    • @annapurnak1749
      @annapurnak1749 2 หลายเดือนก่อน +2

      I voted jai modi ji

  • @parashanaboainaramesh7062
    @parashanaboainaramesh7062 2 หลายเดือนก่อน +550

    కాంగ్రెస్ పార్టి దరిద్రం

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 2 หลายเดือนก่อน

      @@parashanaboainaramesh7062
      DARIDRAM PADITHENTHA THONRAGAPODU
      MANANE DHANINITHARIMIKOTTALI
      MODATA PRATHI OKA VOTERKI RAYAMGURNCHI KONCHEYMYNA THELYALI
      ADI LEDHU
      EROJU EVARU ENTHA DABBO EKKUVAGA ISTHARO VADE MANNALINI ELLUTHADU

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no 2 หลายเดือนก่อน +21

      Khangress

    • @parashanaboainaramesh7062
      @parashanaboainaramesh7062 2 หลายเดือนก่อน +9

      @@HariKumar-vo8no yes

    • @gk4all-gktmps
      @gk4all-gktmps 2 หลายเดือนก่อน +19

      కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం

    • @Araab786
      @Araab786 2 หลายเดือนก่อน +2

      Looter not poor

  • @drt.v.ramanamurthy-ov8cd
    @drt.v.ramanamurthy-ov8cd 2 หลายเดือนก่อน +151

    భారత్ దేశం భూములపై వక్ఫ్ బోర్డు పెత్తనం పూర్తిగా రద్దు వెంటనే చేయాలి.ఇప్పటికే భూమి లో సగం ఈ దుర్మార్గులు వారి పైశాచికత్వం తో దోచుకొని కబ్జా చేసి,కొన్నిలక్షల హిందువులను,వారి సనాతన సంస్కృతిని మట్టు పెట్టారు.ఇంకా ఈ రాక్షసులను మన దేశం ఓటు బ్యాంక్ రాజకీయాలు కోసం ఉపేక్షిస్తే, హిందువుల్ని& వారి ధర్మాన్ని కాపాడటానికి దేవుడు కూడా రాడు. దేశాన్ని తాకట్టు పెట్టటానికి ఈ సెక్యులర్ ముసుగులో ఉన్న వెధవలు, ఇప్పటికైనా కళ్లు తెరవక పోతే ,పారిపోయి తల దాచు కోటానికి కూడా,ఏ దేశం మిమ్మల్ని రానియదు. దేశం కోసం పని చేసే వారికి అండగా నిలబడితేనే ఈ దేశంలో మనం శాంతి గా బ్రతకొచ్చు.

    • @subbu2024
      @subbu2024 2 หลายเดือนก่อน +10

      still Hindu voting Khan gress party.very Bad.

    • @Lakkireddy-vj2ne
      @Lakkireddy-vj2ne 2 หลายเดือนก่อน

      Corrupted cunning communal congress plan

    • @raghavendrabheema7083
      @raghavendrabheema7083 2 หลายเดือนก่อน

      సార్ మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మనదేశంలో ఈ సెక్యులర్ ముసుగులో ఉన్న రాజకీయ దరిద్రుల తో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి దరిద్రం పార్టీ వదిలినప్పుడు దేశం అనేది సుభిక్షంగా ఉంటుంది జై బిజెపి జై మోడీ దేశానికి పట్టిన ఈ వర్క్స్ చట్టం అనే దరిద్రాన్ని తొలగించాలని అని కోరుకుంటున్నాను

  • @pragathi9444
    @pragathi9444 2 หลายเดือนก่อน +84

    100% correct nyayam is equal to all who live in same country

    • @UppulaPrabhakar
      @UppulaPrabhakar 2 หลายเดือนก่อน +5

      రద్దు చేయండి. కాంగ్రెస్ చేసిన తప్పులు మార్చాలి. Jai Bharat Jai Sriram.

  • @gangadharp4550
    @gangadharp4550 2 หลายเดือนก่อน +17

    ఇలాంటి వ్యతిరేక ముస్లిం హైదరాబాద్ లో ఉండడం మన దరిద్రం ద విన్ని బంగ్లాదేశ్ పంపడం మంచిది

  • @sree2486
    @sree2486 2 หลายเดือนก่อน +86

    Don’t vote congress

  • @beliveryummy
    @beliveryummy 2 หลายเดือนก่อน +33

    సవరణలు దేనికి దాన్ని పూర్తిగా రద్దు చేసి, దేశానికి పట్టిన దరిద్రాన్ని వదిలించండి 🙏🙏

  • @user-sriram88308
    @user-sriram88308 2 หลายเดือนก่อน +41

    Modi powerful man…..no one can imagine his thoughts …daring one 🔥🔥

  • @santhoshmangali9263
    @santhoshmangali9263 2 หลายเดือนก่อน +50

    Supar Jai Modi 🔥💪

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 2 หลายเดือนก่อน +61

    చట్టం త్వరగా అమలు కావాలి జై హింద్ జై భారత్

    • @rajakp7897
      @rajakp7897 2 หลายเดือนก่อน

      🔪🔪🔪

  • @sureshsr5650
    @sureshsr5650 2 หลายเดือนก่อน +14

    సూపర్ జై హో మోడీ 🎉🎉🎉🎉🎉

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 หลายเดือนก่อน

      Nii aastulu emi tisuko ledu gaa niku problem enti

  • @KBPRASADROYAL
    @KBPRASADROYAL 2 หลายเดือนก่อน +16

    వక్ప్ బోర్డును రద్దు చేయాల్సిందే

  • @konadalakshmanrao8380
    @konadalakshmanrao8380 2 หลายเดือนก่อน +14

    ఇది వివాద్దస్పద్ధం కాదు ముమ్మాటికీ సత్యం మీరు అలాయేలా అంటారు వివాద్దస్పద్ధం అని చెప్పేముందు ఆలోచించాలి వక్ష బోర్డు అనేది ఉండకుడదు మోదీ గారు చేసింది చాలా మంచి చేస్తున్నారు అతనికి నా మద్దతు అతనికి నా హృదయపూర్వక ధన్యవాదములు
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @KonguSusimary
      @KonguSusimary 2 หลายเดือนก่อน

      Hiii 0:52 0:54

  • @chirusadula3700
    @chirusadula3700 2 หลายเดือนก่อน +41

    ఏ ముస్లిం దేశాలలో waqf board దగ్గర 10లక్షల ఎకరాల భూమి వుంది వెంటనే waqf board రద్దు చెయ్యాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు 🚩

    • @wazeedpatel5949
      @wazeedpatel5949 หลายเดือนก่อน

      E tharam lo modi tharam lo awari valla kadu Wakf board chatani marchaleru rac pettuko

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv 2 หลายเดือนก่อน +8

    వర్క్ బోర్డ్ అనేది విరాళాలు ఇచ్చే సమస్త కాదు దోచుకునే సమస్త పాత దేవదాయాలను దొబ్బి మసీదులుగా మార్చే సమస్త ఈ వర్క్ చట్టం అనేది తీసేయాలి అసలు భారతదేశంలో వర్క్ చట్టం అనేది ఈ ముస్లిమ్స్ కి అవసరంలే ఈ వర్క్ చట్టం అనేది వాళ్ళకి ఇవాళ అసలు వాళ్ళు మసీదులకు ఎవరిస్తారు దాతలు ఎవరు వీరు భూమిని వీళ్ళే అనవసరంగా వేరే వాళ్ళ భూములను లాక్కోవడానికి ఈ వర్క్ చట్టం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టి వాళ్లకి సహకరించింది దేశద్రోహుల పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ

  • @santhoshmangali9263
    @santhoshmangali9263 2 หลายเดือนก่อน +66

    Jai BJP 👌 jai Modi 🔥🔥🚩🚩🚩🚩

  • @Itsmekanth
    @Itsmekanth 2 หลายเดือนก่อน +13

    Remove Waqf board completely

  • @kramakrishnaraju2554
    @kramakrishnaraju2554 2 หลายเดือนก่อน +33

    జై భారత్ సూపర్ చట్టం

  • @msramesh904
    @msramesh904 2 หลายเดือนก่อน +141

    ఒక్క మగాడు మోడీ జి ✊🏼✊🏼 జైహో మోడీజీ 👍🏼👍🏼✊🏼✊🏼

    • @rajakp7897
      @rajakp7897 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 2 หลายเดือนก่อน +60

    అసలు గొడవే లేదు dissolve చేయాలి, లేదంటే RSS BOARD ఏర్పాటు చేయండి, మనకు అలాగే ఆస్తులు అంతస్తులు వచ్చే చట్టాలు చేయండి.

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 2 หลายเดือนก่อน +40

    Very good decision

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 2 หลายเดือนก่อน +66

    వక్ఫ్ బోర్డు ఆస్తులు పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు కు మరియు కింద స్థాయి ముస్లిం లకు పంచాలి ❤

    • @venkateshkatukojwala8202
      @venkateshkatukojwala8202 2 หลายเดือนก่อน +2

      Yas కరక్ట్

    • @maheshkandula7807
      @maheshkandula7807 2 หลายเดือนก่อน

      అసలు ముస్లిమ్స్ కి ఇవదు

    • @saivarshini-m1g
      @saivarshini-m1g 2 หลายเดือนก่อน +3

      కశ్మీర్ పండితులకు కూడా

    • @khadarbashashaik-q8i
      @khadarbashashaik-q8i 2 หลายเดือนก่อน

      దేవాదాయ ఆస్తులు హిందువులకు ఎలా హక్కు అవుతాయో,
      అలాగే
      వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లీమ్ లకు కు హక్కు అవుతాయి.

    • @krishnasampeta5462
      @krishnasampeta5462 2 หลายเดือนก่อน

      No. Should have surrender to central Govt.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 2 หลายเดือนก่อน +30

    నమస్తే.
    విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
    మీకు
    అభినందనలు

  • @pallarao838
    @pallarao838 2 หลายเดือนก่อน +32

    Wakf boards raddu cheyyali, good decision, daring Modi, Jai modi

  • @vijaykashapaka8132
    @vijaykashapaka8132 2 หลายเดือนก่อน +26

    Good decision

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 2 หลายเดือนก่อน +48

    జయహో మోది

  • @naveenm4960
    @naveenm4960 2 หลายเดือนก่อน +19

    iam congress but remove WAQF ACT

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 2 หลายเดือนก่อน +15

    That's why I vote for bjp only bjp

  • @venkatreddyvarkur6695
    @venkatreddyvarkur6695 2 หลายเดือนก่อน +9

    NDTV వారికి విన్నపం రెచ్చగొట్టే థంబ్ నెయిల్స్ పెట్టకండి...
    మీ పైన ఉక్కుపాదం మోపారు జనాలు జాగ్రత్త

  • @venkateshgurram1540
    @venkateshgurram1540 2 หลายเดือนก่อน +140

    బుల్డోజర్ సిస్టం అమలులోకి తేవండి మోడీ గారు 🙏🙏🙏

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 2 หลายเดือนก่อน +36

    తిరిగి మన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి నష్ట పోయిన వారికి ప్రభుత్వం తిరిగి ఇప్పించాలి.

  • @mokshak
    @mokshak 2 หลายเดือนก่อน +56

    మా ఊళ్లో కూడా కబ్జా చేసింది

    • @shravansp4408
      @shravansp4408 2 หลายเดือนก่อน +3

      story petti bayya janlali ardham kavali

  • @nanichowdhary8094
    @nanichowdhary8094 2 หลายเดือนก่อน +31

    It's time to boycott the Congress party and congress party leaders

  • @94403
    @94403 2 หลายเดือนก่อน +5

    చాలామంచి నిర్ణయం ఇంకా చాల ఉన్నాయి మార్చాల్సినవి సిగిల్గా బిజెపి అధికారంలోకి వస్తేనే అన్ని సక్రమంగా ఉంటాయని ప్రజలు అనుకుంటున్నారు

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 2 หลายเดือนก่อน +41

    Jai modi

  • @Omshivoham-q8u
    @Omshivoham-q8u 2 หลายเดือนก่อน +1

    👌👌👌👍👍👍👍

  • @bhukyasrinivas4109
    @bhukyasrinivas4109 2 หลายเดือนก่อน +4

    ఎవరికీ లేని రూల్స్ వాళ్ళకి ఏంటి.
    అన్నింటిని సవరించే అధికారం గవర్నమెంట్ కి ఉంది

  • @gws-black4447
    @gws-black4447 2 หลายเดือนก่อน +10

    విరాళాలు కాదు లాక్కుంటుంది

  • @devendargoud9400
    @devendargoud9400 2 หลายเดือนก่อน +1

    Jai Sriram 🙏

  • @srinivasuluu6378
    @srinivasuluu6378 2 หลายเดือนก่อน +10

    Neat and detailed explanation. At least now people who support congress understand how they support muslims

  • @Raju-gi4vs
    @Raju-gi4vs 2 หลายเดือนก่อน +22

    Modi good desion

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 หลายเดือนก่อน

      desion కాదురా పుంకేల్ "decision".

  • @padishalaanandkumar1078
    @padishalaanandkumar1078 2 หลายเดือนก่อน +5

    Correct

  • @SrinivasaraoyadavChanti
    @SrinivasaraoyadavChanti 2 หลายเดือนก่อน +14

    పక్కన పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో హిందువులని ఉండనివ్వరు కానీ మన భారత దేశంలో ముస్లింలకు ఈ చట్టాలు ఎవరికోసం ఇండియా గవర్నమెంట్ ప్రకారము ప్రతి ఒక్క మనిషి జీవించాలి

  • @prakashraviservices5120
    @prakashraviservices5120 2 หลายเดือนก่อน +4

    హిందూ ముస్లిం అని కాదు కానీ ఇండియా లో అత్యుత్తమమైనది సుప్రీం న్యాయస్థానం వక్ఫ్ బోర్డు దాని పైన ఎందుకు ? ఇది ఒక్కటి చాలు ఈ బిల్లు ని సవరించడానికి. రేపటి నాటికి ఎడియన్ హిందూ బోర్డు అలా ఉన్న దాన్ని కూడా సుప్రీం కోర్ట్ లోబడే ఉండాలి.థింక్ ఆ ఎడ్యుకేటెడ్

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 2 หลายเดือนก่อน

    Great visionary leadership and team members hat's off to all',a dynamic person

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 2 หลายเดือนก่อน +1

    Good information

  • @Madman95289
    @Madman95289 2 หลายเดือนก่อน +47

    చూస్తూ ఉండండి ,
    ఆఖరికి ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే.
    అంబేద్కర్ రాజ్యాంగం vs వక్ఫ్ రాజ్యాంగం ఇలా వెళ్తుంది ,
    కాని అఖరికి అంబేద్కర్ రాజ్యాంగం దే పెయి చేయి అవుతుంది .

    • @helloeveryone2848
      @helloeveryone2848 2 หลายเดือนก่อน +1

      కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అస్సలు రాజ్యాంగం అమలులో ఉండదు. షరియా ని ఇంప్లిమెంట్ చేస్తారు.

    • @kethineniramarao6
      @kethineniramarao6 2 หลายเดือนก่อน

      వాక్స్ బోర్డ్ చట్టం తెచ్చినప్పుడు హిందువులు చేతులు లేని వాడు ఆతులు పీకుతూ కూర్చున్నారు అసలు మన హిందూ జాతికి సిగ్గు శరం సీము నెత్తురు ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాలు కాదు అసలు గెలవదు

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 หลายเดือนก่อน +3

    ఏదేశంలో నివసించేవారు ఆదేశపు చట్టాలకు లోబడి నివశించాలి మన దేశంలోనయినా మరే దేశంలో నయినా అంటే అది ప్రజాస్వామ్యం,మానవ హక్కులు పరిరక్షణ ఆవుతుందా?

  • @babukeerty7375
    @babukeerty7375 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి ప్రమాదకర మతస్తుల దగ్గర ఎలాంటి భూములను ఉంచకూడదు. వీళ్లు ఈ భూమి లను బలవంతంగా ప్రజల నుండి కబ్జా లేక ఇతర పద్దతులలో సంపాదించిన వే. కాబట్టి వాటిని తిరిగి దేశ సంపదలో విలీనం చెయ్యాలి. అప్పటి ప్రధాని వల్లే దేశాన్ని కి ఈ దరిద్రం పట్టింది. ప్రస్తుత ప్రధాని మన మోదీ గారు తీసుకున్న ఈ చర్య చాలా చాలా అభినందించ వలసినదే

  • @singamgangaraju6806
    @singamgangaraju6806 2 หลายเดือนก่อน +1

    ఈ భారత దేశం నుంచి ఖాన్ గ్రేస్ పార్టీ పూర్తి గా కనుమరుగు అయినా నాడే నిజమైన స్వాంత్య్రం వచ్చినట్టు...ఈ భారత దేశానికి.. జాగో హిందూ జాగో 🙏🙏🙏🙏

  • @rakeshatmakuri4796
    @rakeshatmakuri4796 2 หลายเดือนก่อน +8

    Good decision by Modi Sir

  • @bsivabrahmendrabsivabrahme3165
    @bsivabrahmendrabsivabrahme3165 2 หลายเดือนก่อน +31

    ఓరి నాయనోయ్ ఇంత దారుణం మా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 หลายเดือนก่อน +7

      నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది రా గూట్లే.

  • @Ramakrishna-mr6sf
    @Ramakrishna-mr6sf 2 หลายเดือนก่อน +7

    బీజేపీ ఎప్పుడు అందరికి సమాన హక్కులు అందరికి మంచి జరుగుతుంది 🌹

  • @kumarg9110
    @kumarg9110 2 หลายเดือนก่อน +2

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j 2 หลายเดือนก่อน

    Good decision 👏 👌 👍 🙌

  • @prakashkarthik3348
    @prakashkarthik3348 2 หลายเดือนก่อน +47

    Jai bjp

  • @shekar_703
    @shekar_703 2 หลายเดือนก่อน +19

    జరిగి తిరాలి 🚩

  • @rajeshkannemadugu8695
    @rajeshkannemadugu8695 2 หลายเดือนก่อน +8

    Waqf board radducheyali

  • @gainirajgoudgoud8215
    @gainirajgoudgoud8215 2 หลายเดือนก่อน +4

    Great Modi ji ❤❤❤❤

  • @narayanareddychintapalli8666
    @narayanareddychintapalli8666 2 หลายเดือนก่อน +2

    పార్లమెంట్ లో చర్చ జరిగితే నిజాలు ప్రజలకు తెలుస్తాయి వక్స్ చటాలను భారత దేశ చట్టాలకు లోబడి వుండాలి

  • @nagulaswarupa2132
    @nagulaswarupa2132 2 หลายเดือนก่อน +11

    వక్ఫ్ బోర్డును రద్దు చేసి ప్రభుత్వం ఆ భూములను పేదలకు ఇవ్వాలి.

  • @keerthichrist
    @keerthichrist 2 หลายเดือนก่อน +22

    Poor Muslim brotherhood should accept this

    • @wajidkhan_ws
      @wajidkhan_ws 2 หลายเดือนก่อน +2

      Poor hindu brotherhood souldnt accept this

    • @GoodBoy-x5g
      @GoodBoy-x5g 2 หลายเดือนก่อน +11

      ​@@wajidkhan_wsmanduthunda niku😂😂

    • @RakeshM-hx1rk
      @RakeshM-hx1rk 2 หลายเดือนก่อน +8

      @@wajidkhan_ws Mana peaceful community puttakamundu nundi vunna lands kuda maade ani claim chesaru brother. Just minority victim card use chesi em chesna chellutundi ante etla. Prapancham motham alladuthondi mana peaceful community valla. Eyes on Gaaza,support Palastine annaru, ippudu Bangla lo minorities ni champutunnaru, okka muslim anna condemn chesaada?Prapancham lo ekkada disturbance aina maname vunnam akkada? why?

    • @mamabros7759
      @mamabros7759 2 หลายเดือนก่อน

      ​@@RakeshM-hx1rk manipur issue lo Muslim vunada....

    • @RakeshM-hx1rk
      @RakeshM-hx1rk 2 หลายเดือนก่อน +1

      @@mamabros7759 Rohingyas and Bangladeshis. Konchem history chaduvu brother or international news chudandi. Aina world lo ekkada terrorist activities pattukunna manolle enduku link ayyuntaru cheppandi?evaro friend tho matladutunte annadu Muslims andaru terrorists kadu terrorists andaru muslimse ani. FYI nenu Muslims minority college lo Chadivaa naku telusu akkada Ela vuntaro. Maa voorlo 3years age vunnappatinundi muslim area pakkane vunna, so Ela perugutharu penchutharu transformation antha chusa

  • @KSPoliticalview
    @KSPoliticalview 2 หลายเดือนก่อน +2

    ఇంకొక్క సమయం మోడీ bjp గెలిపించండి...జై భారత్...జై హింద్

  • @dryogaguru
    @dryogaguru 2 หลายเดือนก่อน +8

    9 lacs acres! 😳

  • @rajanil4855
    @rajanil4855 2 หลายเดือนก่อน +30

    హిందు భూముల కబ్జా

  • @Battu28
    @Battu28 2 หลายเดือนก่อน +9

    Permanent ga tiseyali waqf board ni

  • @chelluboinavenkatanarayana4682
    @chelluboinavenkatanarayana4682 2 หลายเดือนก่อน +20

    హిందూ దేశంలో ఈ ముస్లిం దరిద్రం ఏమిటో

  • @manireddy8761
    @manireddy8761 2 หลายเดือนก่อน

    A long way to go, what happened in Bangladesh is an eye opener to all Hindus in India .Let's be united.

  • @Akanim7
    @Akanim7 2 หลายเดือนก่อน +9

    So called father of the nation is responsible for all this

  • @maheshgoud761
    @maheshgoud761 2 หลายเดือนก่อน +5

    Great good job

  • @Mallesh-nv4gd
    @Mallesh-nv4gd 2 หลายเดือนก่อน +6

    good modiji sir👍🙏

  • @cheepi.balamurali298
    @cheepi.balamurali298 2 หลายเดือนก่อน +4

    జై మోడీ

  • @AvulaHanumanthu
    @AvulaHanumanthu 2 หลายเดือนก่อน +3

    Very good

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 หลายเดือนก่อน +1

    Nijame.పూర్వం.మాన.నాయకులు ఎంతో.గొప్ప.మనసుతో.ప్రతి.విషయం.లోని.ప్రస్పూటమైన.చట్టాలు.చేసారు.వాటికి.మనం.గౌరవించాలి.కానీ..రాను.రాను.ప్రజలలోనూ పెద్దల.లోని.స్వార్థం.పెరిగిపోయింది. అయితే .ఇటువంటి .పేరుకు పోయిన.ఆస్తులు.జాతీయం చేసి...వాటిని.ప్రజలందరు.అనుభవించేటట్లు.చేస్తే.మంచిది గతం లో.ఇందిరా.గాంధీ.గారు..రాజ.భరణంలు రద్దు చేశారు.అలాగే.అన్ని బ్యాంకులను జాతీయం చేసారు..అప్పటినుండి బ్యాంకుల సేవలు.ప్రతి.పేదవాడికి.అందుబాటు లోనికి.వచ్చాయి.

  • @pkjsp1994
    @pkjsp1994 2 หลายเดือนก่อน +1

    Good step

  • @beliveryummy
    @beliveryummy 2 หลายเดือนก่อน +8

    ఖాన్ గ్రెస్ ఒక దరిద్రమైన పార్టీ, అది దేశాన్ని చిలుస్తుంది మతం కులం ప్రాంతం ఆధారంగా, గడిచిన కాలంలో అది చేసిన దరిద్రాన్ని బీజేపీ సరి చేస్తుంటే ఇప్పుడు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు, ఖాన్ గ్రేస్ లో వున్నా హిందువుల్లారా మీరు ఇ దరిద్ర పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు మీ ఫ్యామిలీ లను కాపడేవారు ఎవరు ఊండారు, ex : బంగ్లాదేశ్ గొడవలు, మీరు ఎంత ఖాన్ గ్రేస్ పార్టీని నమ్మి ఓట్స్ వేసి గెలిపించిన, వాళ్ళు మీకు ముస్లిమ్స్ గొడవలు జరిపినప్పుడు మీ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వదు, ఎందుకంటే అది ఒక ముస్లిం పార్టీ

  • @saivarshini-m1g
    @saivarshini-m1g 2 หลายเดือนก่อน +1

    జైమోడి జై బి జె పి

  • @laxmanisampelli4960
    @laxmanisampelli4960 2 หลายเดือนก่อน +3

    Very nice Very nice go ahead.

  • @kalidindiramaraju8362
    @kalidindiramaraju8362 หลายเดือนก่อน

    ఈ వక్స్ బోర్డు ని వెంటనే రాజ్యాంగ ప్రకారం రద్దు చేయాలి. సవరణ కాదు రద్దు చేయండి. ఇది ప్రజల తీర్పు. 🙏

  • @srinivasburra4590
    @srinivasburra4590 2 หลายเดือนก่อน +9

    సవరణ చేయకపోతే దేశం మొత్తం మాదే అంటారు

  • @SrinivasPothala-m7q
    @SrinivasPothala-m7q 2 หลายเดือนก่อน +7

    Modi great.jai bharat

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 หลายเดือนก่อน +1

    Emayya యాంకర్ ఎవరి ఆస్తులనా ఆక్రమించే హక్కు దానికి ఉండటం ఏంటి అది ఎలా చట్టమాఔతుంది

  • @KumarKumar-n1v4u
    @KumarKumar-n1v4u 2 หลายเดือนก่อน +2

    Very good desition

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 หลายเดือนก่อน +6

    1 Akhand Bharath Bharath matha ki Jai

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 2 หลายเดือนก่อน +1

    వక్స్ బోర్డ్ లో సవరణ చేసుకోవాల్సి ఉంటుంది రాజ్యాంగంలో

  • @venkataramachandraraodamera
    @venkataramachandraraodamera 2 หลายเดือนก่อน +6

    Modi great

  • @rajeshkannaramkumar2626
    @rajeshkannaramkumar2626 2 หลายเดือนก่อน

    Good desition sir

  • @indian-zg1lx
    @indian-zg1lx 2 หลายเดือนก่อน

    సూపర్

  • @ravinunna1168
    @ravinunna1168 2 หลายเดือนก่อน +8

    తొమ్మిది లక్షల ఎకరాల వామ్మో ఇంకొన్ని రోజులు అయితే ఒక రాష్ట్రం రాష్ట్రం నాదే అని రాసేసుకుంటదేమో

  • @RameshRathod-zb9vf
    @RameshRathod-zb9vf 2 หลายเดือนก่อน +19

    Jai shree Ram Bjp