ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Draupadi is in a state of helplessness | Mahabharat | Lord Sri Kriahna | M ADVICE | Reaction Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2024

ความคิดเห็น • 533

  • @prasanthiram2043
    @prasanthiram2043 หลายเดือนก่อน +31

    ఎంత వీరుడు అయినా ధర్మం వైపు లేనప్పుడు వీరుడు అయినా వ్యర్థం

  • @mohanasivanya4772
    @mohanasivanya4772 ปีที่แล้ว +70

    ఒక ఆడదానిగా ఆ అవమానాన్ని భరించలేక ఏడుపు ఆపుకోలేక పోయాను

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 ปีที่แล้ว +43

    జై శ్రీకృష్ణా... కృష్ణా దీనులను కాపాడు....

  • @sskcreations7371
    @sskcreations7371 2 ปีที่แล้ว +93

    మహా భారతం అనేది మన ఇతిహాసాల్లో ఒక్కటి. దీన్ని గురించి తెలుసుకోవడం అవసరం . ఇలాంటి videos petti చాలా మంచి పని చేసావ్ bro Mahabhathan ante ఎంతో ఇష్టం . మహాభారతంలో నాకు ఎక్కువగా కృష్ణుడు అంటే చాలా ఇష్టం.జై మహ భారతం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

    • @sskcreations7371
      @sskcreations7371 2 ปีที่แล้ว +1

      Tq 👍 bro 🥰

    • @maheshbabumuthe2715
      @maheshbabumuthe2715 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @sskcreations7371
      @sskcreations7371 ปีที่แล้ว

      @rexyrexy niku em telusu mari alaa comment cheyadaniki

    • @sskcreations7371
      @sskcreations7371 ปีที่แล้ว

      @rexyrexy nuvu entha buddi thakkuva vadivi, nuvvu entha mindless ani ee genaration ki kuda teliyalisina avasaram chalaa undi🧐

    • @sskcreations7371
      @sskcreations7371 ปีที่แล้ว

      @rexyrexy nuv first Indian ne naa . Bharatha desha charitranu avamaninchadaniki niku a. Arhatha undi, .Nuv first Motham Mahabharatam chadivi Thappuga artham chesukokunda , manchi ga vini manchiga artham chesuko okk . Vellu ikaa pani chusuko

  • @dhritidutta6231
    @dhritidutta6231 ปีที่แล้ว +58

    I'm from Assam, but watching this because I really like to listen to this language... 🏵️🌺

  • @wecharityfoundation1893
    @wecharityfoundation1893 2 ปีที่แล้ว +117

    అధర్మం చేశారు కాబట్టే కురుక్షేత్ర యుధములో అందరూ మరణించారు. అదే ధర్మం.

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 ปีที่แล้ว +4

      ఆధారణ విశేషాలు కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మరణించారు. అదే ధర్మం

    • @mekalagopi2549
      @mekalagopi2549 ปีที่แล้ว +3

      యదవులు చనిపోయారు ధర్మమా?

    • @chandragirinagendrababu4701
      @chandragirinagendrababu4701 ปีที่แล้ว

      @@mekalagopi2549 అది ధర్మము కాదు
      కానీ గాంధారి దేవి కొడుకుని తిట్టలేక కృష్ణుడికి శాపం పెడుతుంది నీ వల్లనే జరిగింది ఈ యుద్ధము అనేసి

    • @shivashakti33
      @shivashakti33 ปีที่แล้ว +3

      @@mekalagopi2549 yes... Varu adharmam chesaru kanuka ... Yuddamu jarugaka mundu chala adharmamu jariginadi

    • @odelapavan4371
      @odelapavan4371 ปีที่แล้ว

      War adarmanga jarigindhi,kavuna kaliyugam lo ekkuva rojulu darmam lekunda poyindhi.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +17

    Jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai

  • @vinodhjaykar7761
    @vinodhjaykar7761 หลายเดือนก่อน +6

    అది అలా జరిగింది కాబట్టి..
    ఇప్పుడు వింటున్నాము ..
    లేదు అంటే మహాభారతం ఉండేది కాదు
    నమ్మకం ,ధర్మం, నితి,నిజాయతీ
    నేచుకున్నము,తప్పుతున్నము..
    రేపటి రోజు తప్పు మనది కూడా అవుతుంది...
    నేను దేవుడిని అని నాకు తెలుసు ,
    నువు దేవుడువి అని నికు ఎప్పుడు తెలుస్తుంది

  • @sudhakarsudhakar9332
    @sudhakarsudhakar9332 หลายเดือนก่อน +34

    ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతాడు

    • @user-yv4rr4fn5t
      @user-yv4rr4fn5t หลายเดือนก่อน +7

      karna gopha vadu kadhuu 😡😡

    • @Moviesadmirer
      @Moviesadmirer หลายเดือนก่อน +7

      నిస్సందేహంగా గొప్పవాడే, అతను సూర్య పుత్రుడు, జరగబోయేది ఏమిటో అతనికి స్పష్టంగా తెలుసు, ధర్మ సంస్థాపన కోసం యుద్ధం జరగాల్సిందే, ఆ యుద్ధం జరగడానికి మూల కారణం కర్ణుడు, కర్ణుడు తన పక్కన లేకపోతే దుర్యోధనుడు యుద్దానికే వెళ్ళేవాడు కాదు, అందుకే అతను అధర్మం వైపు నిలబడిబట్టు ఉన్నా, అది ధర్మ స్థాపన కోసం కృష్ణ భగవానుడి లీలా ❤ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా మాట్లాడవద్దు.

    • @Gayatri2028
      @Gayatri2028 หลายเดือนก่อน +2

      ​@@Moviesadmirermeru cheppina Dani prakaram ravanudu kuda goppavade avutadu

    • @Moviesadmirer
      @Moviesadmirer หลายเดือนก่อน +1

      @@Gayatri2028 రావణుడు ఎందులోనూ గొప్పవాడు కాదు, అతను సకల శాస్త్రాలు, ధర్మ సూత్రాలు తెలిసినా ఏది పాటించని అజ్ఞాని.
      కర్ణుడు అజ్ఞాని కాదు, అర్ధ జ్ఞాని కాదు. అతను దానంలో, దయా గుణంలో సాటి లేని వాడు.
      కృష్ణుడుతో స్వయంగా కర్ణుడే చెబుతాడు, నాకు తెలుసు నువ్వు ధర్మం పక్కనే నిలబడతావని, నువ్వు ఎటు ఉంటే అటే గెలుపు ఉంటుందని, అయినా నేను పాండవుల పక్షం రాలేను అని , ఎందుకంటే సమాజం కోసం తనని వదిలేసిన తల్లి అంటే అతనికి కోపం + అమితమైన ప్రేమ, ఆ ప్రేమకి కట్టుబడే అతను నలుగురి పాండవుల్ని చంపను + ఒకసారి వాడిన అస్త్రం మళ్ళీ వాడను అని తల్లికి మాట ఇచ్చాడు, ఆ వరాలే అతను ఓడిపోవడానికి + మరణానికి కారణం. తను ఓడిపోతాను అని తెలిసే నా అంత్యక్రియలు నేను ఎవరో చెప్పి నా సోదరులతో చేయిపించు అని కోరతాడు. అక్కడే clear గా తెలిసిపోతుంది అతనికి అన్నీ తెలుసు తన ఓటమి మరణంతో సహా 👍
      తప్పు అని తెలిసినా అతను అధర్మం వైపే నిలబడ్డాడు, శిక్ష అనుభవించాడు.
      నిజానికి అతను నిలబడపడ్డే దుర్యోధనుడి అంతం జరిగింది.

    • @prasanthiram2043
      @prasanthiram2043 หลายเดือนก่อน +3

      కదా... అసలు వీరుడు కాలేడు, వివస్త్రి చేయడం వారించకుండా వంత పలికాడు
      సామాన్య స్త్రీ ల పరిస్థితి ఏంటి?

  • @sai-ft3un
    @sai-ft3un ปีที่แล้ว +62

    ద్రౌపది యజ్ఞ పుత్రిక తనను రక్షించుకోనుట తెలుసు కానీ మీరు అన్నారు కద భార్యను వివస్త్రం చేస్తుంటే మిన్నకున్నారని వారి స్థానంలో ఉంటే తెలుస్తోంది వారు ఎంత మనో వేధన పడ్డారో.ధర్మరాజు మాటకు కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో వారిని వధిస్తే మహభారతం ఎముంటుంది.మనము గీతోపదేశం ఎలా వినగలం ? అర్జునుడు శివుని దగ్గర నుంచి పాశుపతాస్త్రం ఏ విధంగా తీసుకోలరు.అంతా పైన ఉన్న వారు ఆడిచే ఆట బోమ్మలం.మనం ఇతి హసంలో ఉన్న వాటిని తప్పు పట్టే స్థాయిలో వాళ్లం కాము ఎవరి ఎవరి కి ఎందుకు మరణం అనేది ఆ పరమాత్మ చెప్పారు కద......ఇక మనం వారి తప్పులు చూపే స్థాయి వారిమి కాదని నా ఉద్దేశం.

    • @Karthik-h3r
      @Karthik-h3r 28 วันที่ผ่านมา

      Well said 👏

  • @neerajabonta7764
    @neerajabonta7764 2 ปีที่แล้ว +52

    తమ్ముడు, ధర్మరాజు ధర్మం గురించి అక్కడున్న అందరికీ తెలుసు. ద్రౌపది మాత,పాండవులకు కూడా. కంటికి కనిపించేది వేరే. అంతెందుకు, ద్రౌపది మాత తనను తానే కాపాడుకో గలదు, పాపం అంతం అవ్వాలి, దైవం రావాలి,ధర్మస్థాపన జరగాలి.ఇది అక్కడున్న వారికి తెలుసు except kauravaas

    • @princemahesh6252
      @princemahesh6252 2 ปีที่แล้ว

      Dharma rajuku Antha seen ledhu nijamga dharmarajuku dharma telise draupathini iedhuguru Ala pelli chestukuntaru thapppu kadha karunudu is correct.

    • @neerajabonta7764
      @neerajabonta7764 2 ปีที่แล้ว +7

      @@princemahesh6252 No, వారు నిరంతరం తపస్సు చేసిన పవిత్రులు, గృహస్తులు అయినప్పటికీ. దైవాంశ సంభూతులైన వారి కోసం ఇలా అనుకోవద్దు brother. దేవతలు, కృష్ణుడు కూడా ధర్మరాజు వైపే.

    • @princemahesh6252
      @princemahesh6252 2 ปีที่แล้ว

      @@neerajabonta7764 naa dhustrilo Anna bharya Mathrusamanulu Ana karunudu Matalo nijamena dharma vundhi.

    • @neerajabonta7764
      @neerajabonta7764 2 ปีที่แล้ว +7

      @@princemahesh6252 అది సాధారణ మనుష్య ధర్మం. But this is extreme. Even వాళ్ల లెవెల్స్ మాట్లాడటానికి కూడా మనం సరిపోను brother

    • @princemahesh6252
      @princemahesh6252 2 ปีที่แล้ว

      @@neerajabonta7764 Ante vallaku okka dharmam Manakokka dharmama

  • @Anbox111
    @Anbox111 8 หลายเดือนก่อน +6

    Jai sri krishna

  • @rajendrakumar-gv5bt
    @rajendrakumar-gv5bt ปีที่แล้ว +10

    కర్ణుడు గొప్ప వీరుడే కాకా పోతే.. మొదటిసారి తన ధనురవిద్య ను కురు సభ లో పాండవ కౌరవులు విద్యా ప్రావీణ్యం ప్రదర్శించినపుడు అర్జునుడికి పోటీగా ధనురవిద్య లో తన సామర్థ్యన్ని ప్రదర్శించాడు, తదుపరి ద్రోణుడి కోరిక మేరకు దృపడా మహారాజుని భందించి తేవడానికి వెళ్ళినప్పుడు దూర్యోధన కర్ణుడితో సహా కౌరవులు అందరూ వెళ్ళినప్పుడు దృపడుడిని భందించలేక పోతారు అర్జునుడే దృపడుడిని భందించ గలుగు తాడు.. తరువాతద్రౌపతి స్వయం వరం లో మత్స్య యంత్రాన్ని చెదించడం లో కూడా కర్ణుడు విఫలం అయ్యాడు అర్జునుడు మత్స్య యంత్రాన్ని చెధించి ద్రౌపతిని గెలుచుకున్నాడు, విరాట రాజు కొలువు లో ఉన్నప్పుడు ఉత్తరం గోగ్రహణం సమయం లో కర్ణుడితో కలసి వున్నా కౌరావులని ఓడించి గోవులని విడిపించాడు అర్జునుడు.. ఏఏ.. విధంగా కర్ణుడు చేయలేని చాలా పనులను అర్జునుడు చేసాడు.. కర్ణుడి దగ్గర వున్నా నాగస్త్రం, శక్తి అస్త్రం, భార్గవ అస్త్రా లను వాడి అర్జునుడికి వొదిద్దాం అనుకున్నాడు కవచ కుండలాలు లేక పోతే కర్ణుడు కురుక్షేత్రం యుద్ధం వరకు కూడా ఉండే వాడు కాదు..

  • @suneethaila9839
    @suneethaila9839 วันที่ผ่านมา

    I am still watching In starma 2nd time. Also i can't stop my tears when kauravs deceiving pandavs

  • @alurulaxmi3103
    @alurulaxmi3103 หลายเดือนก่อน +2

    Nijame chepparu brother meeru

  • @arepallyrajashekarraj4588
    @arepallyrajashekarraj4588 ปีที่แล้ว +4

    Bagundi next episodes

  • @durgaprasadkadari807
    @durgaprasadkadari807 2 ปีที่แล้ว +32

    వాళ్ళకి తప్పలేదు... కానీ శ్రీకృష్ణుడు భీష్మునికి,ద్రోణుని కి, కర్ణుడునుకి ఆ ఆధర్మమే వివరిస్తారు

  • @prabhakarbairam485
    @prabhakarbairam485 2 ปีที่แล้ว +14

    Yes you are very correct bro

  • @Karn_surya
    @Karn_surya 2 ปีที่แล้ว +18

    Shakuni is the biggest reason for kurukshetra..

  • @krishnayadav9012
    @krishnayadav9012 2 ปีที่แล้ว +6

    మీరు చెప్పింది సత్యం

  • @puransankararreddy8435
    @puransankararreddy8435 2 ปีที่แล้ว +8

    Supar annayaa

  • @harshinihari28
    @harshinihari28 หลายเดือนก่อน +2

    Yes motham adharmame

  • @anandambc6215
    @anandambc6215 2 ปีที่แล้ว +8

    Bro thanks bro elanti episodes continue cheyandi lovely bro

  • @lokeshyadavnerusu8900
    @lokeshyadavnerusu8900 2 ปีที่แล้ว +9

    Great

  • @prasanthiram2043
    @prasanthiram2043 หลายเดือนก่อน +2

    కర్ణుడు పై రెస్పెక్ట్ పోయిన్ది....

  • @user-uz9kb2nw5h
    @user-uz9kb2nw5h หลายเดือนก่อน +2

    E serial and movies mahabharatham and vyasa maharshi rasina mahabharatham different ga unnayi.nanduri srinivas gaaru cheppina video lo undhi.

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 ปีที่แล้ว +8

    Vikata....👌👌kani karna🔥🔥🔥Tnq brother .

  • @ganduraju423
    @ganduraju423 ปีที่แล้ว +8

    Yes you are correct bro

  • @manjureddy431
    @manjureddy431 2 ปีที่แล้ว +8

    Very good

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 ปีที่แล้ว +3

    Super

  • @malli_darling17
    @malli_darling17 2 ปีที่แล้ว +8

    🔥🔥🔥🔥💥💥💥💥💥🔥🔥

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 2 ปีที่แล้ว +4

    Ipatiki kanivvandi tharvatha memu adi idi chestham anadam kadu , pandavulu ala anedi , jarigedi aapamani cheppadadanike. Vallani hecharisthunnaru. N Dharamanni pakkana pette type kaadu dharmaraju😊😊👍👍

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว

      Yeah andhukey dharama Raj nu pedha kojja lanjodku antaru

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 หลายเดือนก่อน

    These are all characters that played good and bad like in a movie for the future generation as to how to live rightfully. Directed by sree krishna.

  • @Divine_Vibes_
    @Divine_Vibes_ ปีที่แล้ว +8

    Bro...chinnappati nundi bharatam vintunna bro....maa peddavallu eppudu draupadi karnudini reject chesindi Ani cheppaledu....karnudu srikrishnudi Maya karanamga odipotadu Ani chepparu...mana Andhra Mahabharatam kuda vinnanu...inchu munchy ade undi....kani all of a sudden, naa 5th class lo ee serial lo draupadi mata karnudini reject chesindi Ani chupincharu... northern serials annitilonu ide katha...kani mana southern movies lo kani serials lo kani maximum karnudu participate cheyyaledu ano Leda Maya cheta odipoyyadu ane chupistaru...ee kotha katha endi bro maaku...???nammalenu sir

  • @mahendarchittimalla6340
    @mahendarchittimalla6340 2 ปีที่แล้ว +13

    real hero karna🙏

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +2

      Yeah he his hero in running away from wars like ghosha yatra gandharva war and uttara ghograhanam war. He his heo in humiliating ladies and scholding elders

    • @bhagyalakshmialla2256
      @bhagyalakshmialla2256 หลายเดือนก่อน +1

      Maha baratam chadavandi.కర్ణుడు ఎలాటి vado తెలుస్తుంది.సినిమాలు చూసి కర్ణుడి ని హీరో చేయకండి

  • @Asalucheppanu
    @Asalucheppanu หลายเดือนก่อน +1

    I am big fan of Karna but it's true karna chanipovadaniki reason ede Karma always be with you never leave it......... sometimes take time

    • @ananthprakash2122
      @ananthprakash2122 หลายเดือนก่อน +1

      😂😂 nuvvu Eeribabula fan vi 😂😂

    • @Asalucheppanu
      @Asalucheppanu หลายเดือนก่อน

      @@ananthprakash2122 hello pitapuram MLA thaluka teda vaste telusu kada......pspk fans like vesukondi mana strength ento chupimdam

  • @avlbrreddy
    @avlbrreddy ปีที่แล้ว +2

    ade sir mari aaa timelo mata ku pranam kante yekkuva ichevaaru.
    ippudu ichina matanu kshanaallo marustunnam...
    oka vela devudu vunnadu ani nammite
    thappaka manishi valla kani danni devudu chestadu...
    aanadu mata meda vunnaru kabatte
    bagavantudu .....kapadadu.

  • @srithayamma2727
    @srithayamma2727 ปีที่แล้ว +5

    Yesyouareverycorrectbro🙏

  • @suryavamsham6468
    @suryavamsham6468 2 ปีที่แล้ว +7

    Karna vadha crrct yee anipistundi
    at 12:45 chusaka

    • @suryavamsham6468
      @suryavamsham6468 2 ปีที่แล้ว

      @@Rajeshkumar-yt9vw Em cheppavo
      em cheppali anukunnavo clrty unda niku ainaa

    • @Rajeshkumar-yt9vw
      @Rajeshkumar-yt9vw 2 ปีที่แล้ว

      @@suryavamsham6468 ardam aye valuku ardamavuthundi nelanti valku ardam kadule

    • @suryavamsham6468
      @suryavamsham6468 2 ปีที่แล้ว

      @@Rajeshkumar-yt9vw 🤦🏼‍♂️ yedikelli ostaro emo

    • @Rajeshkumar-yt9vw
      @Rajeshkumar-yt9vw 2 ปีที่แล้ว

      @@suryavamsham6468 ne lage🤦🤦

    • @jaishreeramjairavan2116
      @jaishreeramjairavan2116 ปีที่แล้ว

      Arey puka అందుకే దర్వపతి 5 భర్తల తో పెళ్లి చేసుకోవాలి వచ్చిందో

  • @Raju-Bhai.
    @Raju-Bhai. ปีที่แล้ว +7

    Karnudu anna matala lo tappu ledhu asalu
    Because ame chala sarlu karnudu ni avamaninchindhi😊

    • @saiswaroop1178
      @saiswaroop1178 5 หลายเดือนก่อน +2

      Eppudu avamaninchede okate cheppu ame avamaninchinde Ani.

    • @SanjayKashyap-rb2zv
      @SanjayKashyap-rb2zv 4 หลายเดือนก่อน +3

      Orai nee amma no bharyano battalu udateste appudu cheppu 🤣🤣🤣

  • @kiranyalakala7200
    @kiranyalakala7200 ปีที่แล้ว +3

    పాండవులు బానిసతవమ్ లో ఉన్నారు కాబట్టి తర్వాత చేస్తాం అన్నారు.. ఇప్ప్పుడు cheya leka కాదు 😊

    • @rabbitgirlz4380
      @rabbitgirlz4380 หลายเดือนก่อน

      Ante adharmam kanna rules in the pawn game were given importance.

    • @kiranyalakala7200
      @kiranyalakala7200 หลายเดือนก่อน

      @@rabbitgirlz4380 akkada pawn game na or edina game nakadu dharma raju mata annadu ante adi sashanam ani

  • @JudegabharatjitegaIndia672
    @JudegabharatjitegaIndia672 2 ปีที่แล้ว +12

    పాండవులు ద్ౌపది వస్త్రాపహరణం జరగకుండా అడ్డుపడిఉంట్టే కురుక్షేత్ర యుద్ధం జరిగి అంత మంది మరణించే వారే కాదు చేతకాని దద్దమ్మలు నిండు సభలో భార్య ను వివస్త్రను చేస్తుంటే మౌనం వహించి తర్వాత తొడలు విరిచేస్తం గుండెలు చీల్చి రక్తం తాగుతం అని ప్రతిజ్ఞలు చేస్తారంట

    • @anjan2678
      @anjan2678 4 หลายเดือนก่อน

      Orey pichi na mind lenoda vallu daasuluga unaru valu em chesina adi adharmame avtndi ante enti oka lady ni vastra paharana cheyalane aalochana vachina duryodanudu di tappu kaadu alantvi chesi yudham koni techkuna tappu kaadu but pandavulu apakapovdam valla yudham jarginda ni lanti valla mindset same kauravula mindset andke Sri krishnudu shtri ni govravam ivani vallu putagatulu lekunda potaru yudham lo kauravula odipovdam valla neerupincharu

    • @SnigdhaMedha
      @SnigdhaMedha 2 หลายเดือนก่อน +2

      Meeku geetha artham kaledu anukunta dharmam anedi entha goppadi enduku antha important anedi okka 5 pandav and 100 kouravulu kutumbam godathavatho pothe evariki artham kadhu…. Dharam anedani viluva chepadanike antha pedda yuddam antha mandi prana thyagalu…. Kaliyugam lo kuda manchi vallu endaro thama life sacrifies chesi dharmam kosam nilabadalisnde…. Ilanti kurukshethram jaragalisinde…..

    • @Godhavari_sankranthi
      @Godhavari_sankranthi หลายเดือนก่อน +2

      Miru maha bharatham chadhavaledhu anukunta 😊

    • @dbs2859
      @dbs2859 หลายเดือนก่อน +2

      Itihaasam artham avakunte muskoni undu chavata

    • @JudegabharatjitegaIndia672
      @JudegabharatjitegaIndia672 หลายเดือนก่อน

      @@dbs2859 evadra chavata bosi dk

  • @santhoshkandlakoyyala
    @santhoshkandlakoyyala 2 ปีที่แล้ว +4

    Tnq bro

  • @shareef3832
    @shareef3832 2 ปีที่แล้ว +12

    Supper Karna

  • @user-bh7bm4dx4h
    @user-bh7bm4dx4h ปีที่แล้ว +6

    U r doing a good job keeping the valuable videos from Mahabharath

  • @puransankararreddy8435
    @puransankararreddy8435 2 ปีที่แล้ว +4

    Nice broo

  • @mekalagopi2549
    @mekalagopi2549 ปีที่แล้ว +30

    కర్ణుడు కర్టేట్ గా చేప్పాడు బానీస వారి ఇష్టంనట్లుగా చేయసే రోజులు అవి భీష్మ బానిసా ప్రకటించాడు జై కర్ణ

    • @kotlanageshgoud5880
      @kotlanageshgoud5880 ปีที่แล้ว

      Karnudu West koduku

    • @kotlanageshgoud5880
      @kotlanageshgoud5880 ปีที่แล้ว +6

      Ante chira theseyadam karekta ,mana sontha valaki We avamanamu jarugute thelustudhi bro

    • @Narutogaming_19
      @Narutogaming_19 ปีที่แล้ว +2

      Ledhu bro karnudu chesindhi thappe dhuryodhanu ki mithra sambandham lekunte karnude aa sabhalo dhuryodhanu ni champesthadu

    • @Narutogaming_19
      @Narutogaming_19 ปีที่แล้ว +2

      droupadhi banisa kaledhu dharma raju thanani odi vunnadu droupadhi ni pandem lo yela pettagaladu ikkada dharmaraju kuda thappu chesadu. Karnudu kevalam mithradharamniki lonayi vunnadu lekunte aa sabhalo karnudini odinche vadu yavadu aa aadharmani jaraganiche vadu dharmaniki nilu vethu roopam karnudu baaga think cheyandi kevalam fd ki echina mata kosame ala matladali vachindhi lekunte karnudi kavacham ni chedhinchi dhuryodhanu ni kapade vadu yavadu ledu akkada karnudiki dhuryodhanu niki ye sambandham lekunte akka kill chese vadu karnudu dhuryodhanu ni. Kani. Karnuni life antha adharmam ayipoyindhi

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว +1

      @@Narutogaming_19 yeah but what Karna said is true eh kalam Lo kuda evaraina open relationship Lo untara Adhi kuda 5 guri tho.open relationship very bad looking for any country too not only on India.second maybe America UK lanti countries Lo undavachu but valu private GA friends ku kuda cheparu adhi

  • @mganesh4465
    @mganesh4465 2 ปีที่แล้ว +6

    Avunu bro nijam kaani vallu vanchimpa baddaru vaari nundi athi darmam paniki radu ani teliyajesaru and enthaa pandavalu ayina vaaru kooda mamushule gadaaa
    ..

    • @saralaneerisettySaru
      @saralaneerisettySaru 25 วันที่ผ่านมา

      variki telidu kani mekem telusu....ekkuva ,matladakandi

  • @maramkumar9016
    @maramkumar9016 27 วันที่ผ่านมา +2

    ఆ వీరుడికి అన్యాయం జరిగినప్పుడు ఎవరైతే అండగా ఉంటారో ఆ వీరుని అవమానించినప్పుడు సభలో ద్రౌపతికే కర్ణుని అవమానించడం కర్ణుడు మంత్రివర్యులు అడిగినాడు అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అని అప్పుడు మంత్రివర్యులు సమాధానమిస్తే బాగుంటుంది రుద్రౌపతి సమాధానమిచ్చింది కర్ణుడు కూడా వీరుడే ఆమె దృష్టిలో అర్జునుడు ఒక్కటే వీరుడు అనుకుంటుంది వీరులకి ఎవరికైనా కోపం వస్తది ఆయన దాని గురించి మాట్లాడగానే ద్రౌపతి అడ్డం ఎందుకు మాట్లాడాలి కర్ణుడు కర్ణుడే

  • @subramanyamsubbu1772
    @subramanyamsubbu1772 2 ปีที่แล้ว +4

    Dear love u ❤️ so sad 😢

  • @rathnakumari3826
    @rathnakumari3826 ปีที่แล้ว +2

    మహభరత ము ఎపిసోడ్స్ పుల్ పెట్టనండి.

  • @otayamma4877
    @otayamma4877 2 ปีที่แล้ว +5

    🙏🏾🙏🏾🙏🏾🌹❤🌹🕉

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 2 ปีที่แล้ว +28

    Legendary unbeatable worrior Karna !!!!

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +8

      Yeah legend im running away from wars like ghosha yatra gandharva war and uttara ghograhanam war

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +14

      And also legend in humiliating ladies and scholding elders

    • @rakeshrakhi2874
      @rakeshrakhi2874 2 ปีที่แล้ว +5

      Arjuna also once ran away to see karna's fighting skills in battlefield, don't you know that, even men had some defects, no one is not perfect in the hole world !? Bhishma, Draupadi insulted Karan, So he did as that !!!!!?? Is any thing wrong !? Nothing is wrong,
      "Revenge is purest emotion " from Mahabharat !!!!!

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +7

      @@rakeshrakhi2874 when arjun ran away from war. I think it is your dreams. According to vyasa Mahabharata draupadi never insult karna. Bheeshma scolds because karna scholds him and drona

    • @rakeshrakhi2874
      @rakeshrakhi2874 2 ปีที่แล้ว

      @@rn-vc5iv No that's your 24\7 dream, you just know deeply about Mahabharat each & Evey detail then perhaps you could understand that !?

  • @rajinikanthbantu7816
    @rajinikanthbantu7816 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @nrcreddy4014
    @nrcreddy4014 ปีที่แล้ว +3

    కర్ణుడు రాజ్యం కోసం అధర్మం వైపు వున్నాడు.అందుకే కర్మ ఫలం అనుభవించాడు

    • @raghavd0112
      @raghavd0112 ปีที่แล้ว +2

      రాజ్యం కోసం కాదు ఇచ్చిన మాట కోసం వున్నాడు

  • @veerapandyaramanujadasan3284
    @veerapandyaramanujadasan3284 ปีที่แล้ว +2

    Vaalu dasiluga bandhinchabadutharu anduke valaku draupadi meeda kuda hakku kolpotharu judham aadi andulo draupadi ni panamga pedtaru

  • @jorsemaar5628
    @jorsemaar5628 2 ปีที่แล้ว +9

    Draupadi edustunte chaala badhestundi thanani ala choodalekapotunm😔😔😔😔

    • @nvdhfdarling6355
      @nvdhfdarling6355 2 ปีที่แล้ว

      @Bunny Pavan nunnu kulam thakuvodunna parvaledhu nevu kukka anna kothi anna parvaledhu thuu mee bathukuluu

  • @subbuk4787
    @subbuk4787 ปีที่แล้ว +4

    Ee okka vishayam lo naku karnudu antey koncham asahyam vesindhi.... But iam fan of Karna

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว

      Really karnudu right eh chepadu manam Mahabharata topic 5 mins pakana pettu eh modern generations Lo kuda evaraina adavalu even 2 r 3 husbands tho open relationship Lo untunara ledhu GA.only reason no one said that to draupadi because she's rakamuari n afraid of pandavas.especially bheem nee head pikithadu eh mata antey

    • @jaishreeramjairavan2116
      @jaishreeramjairavan2116 ปีที่แล้ว

      ​@@pranithrony7352 నిజం తెలుసుకో అందుకు దర్వపతి 5 husbands tho pelli chesukovalsi vachindo

    • @anjan2678
      @anjan2678 4 หลายเดือนก่อน +1

      ​@@pranithrony7352midi midi gnanam tho undi comments cheydam.ndku bro asalu draupadi 5membrs ni ndku cheskovalsi vachindi anedi telsuko a tarvta matladu ,karna grt warrior kavachu but chala sarlu adharmam vaipu unadu andke ala chanipovalsi vachindi last lo

    • @user-cr8bj6bi2p
      @user-cr8bj6bi2p หลายเดือนก่อน +1

      ​@@pranithrony7352karnuduki gani iddaru pellalu ayithey karnudu kani maga vyasa ayithey nuvvu cheppinatlu

  • @tharunkumar8489
    @tharunkumar8489 ปีที่แล้ว +2

    Dropati mata matram karunudu ni avumanichavacha
    Dropati swaryamvaram lo kuda suthaputhudu Pelli chasukonu Ani avumanichidu

    • @saiswaroop1178
      @saiswaroop1178 5 หลายเดือนก่อน +2

      Ekkada undi draupadi Mata karnuni avamaninchinde Ani proof choopinche ,avamaninchaledu Ani nen choopista

  • @ksreddy115
    @ksreddy115 ปีที่แล้ว +1

    భీష్మ , ద్రోణ , కృపాచార్య , అశ్వత్థామ , విదురులు సభను త్యజించి వెళ్ళిపోయి వుండవచ్చు.

  • @Rajiniguddeti
    @Rajiniguddeti 2 ปีที่แล้ว +4

    Beeshmudu chesina rendu thppula valla edhantha jarigindhi

  • @shareef3832
    @shareef3832 2 ปีที่แล้ว +8

    Mare karnudu swamyam varaniki vachi nappidu ame aeendi panchali

    • @srinivasmopidevi1437
      @srinivasmopidevi1437 2 ปีที่แล้ว +1

      Sabhalo karnudini avamancharu

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 ปีที่แล้ว +6

      @@srinivasmopidevi1437 KADU APPUDU ODIPOYADU ACTUAL GA

    • @shareef3832
      @shareef3832 2 ปีที่แล้ว

      @@gundlapallipavankumar3497 meeru chusaaraaa

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +3

      Swayamwaram lo dhanussuni lepalekapoyadu , tharvatha jarigina yuddam lo arjunudiki bhayapadi paripoyadu mundhu nv andhra mahabharatham sapthamswam slokam number 179 chaduvu

    • @saiswaroop1178
      @saiswaroop1178 5 หลายเดือนก่อน

      Ekkada undi avamaninchinde ani proof pettu ledu Ani nen prove chesta ,karnudu swayamvaram lo aa danasuni oka angulam kuda lepalekapoinadu

  • @NagaRaju-dc1of
    @NagaRaju-dc1of ปีที่แล้ว +14

    బ్రో అప్పుడు కర్ణుడు ని అవమానించింది బ్రదర్ ద్రౌపతి అందుకే కర్ణుడు పగ తీర్చుకున్నాడు బ్రో అధర్మం చేయాలని కాదు

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว +3

      Ikada people logic miss avutunaru only reason draupadi ni ala verevalu anakapovdanki reason thanu kuru vamsha kodalu rakumari second bheem, Arjuna antey bayam valaki

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว +2

      Nijam chepu eh kalam lo kuda evaraina 2 husband tho okesari untunara open relationship Lo ledhu GA adhi eh country ayena thapu antadhi same Karna also said that vaishya

    • @kallakhagaraju8757
      @kallakhagaraju8757 ปีที่แล้ว +2

      Andhuke chachhadu karnudu ...

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว +1

      ​@@kallakhagaraju8757yeah true bro but don't understand one thing why draupadi feel lot of humiliation here only for karna words when karna talking only she's so angry not on duryodhana shakuni n other words

    • @user-cr8bj6bi2p
      @user-cr8bj6bi2p หลายเดือนก่อน +1

      ​@@pranithrony7352karnuduki kani iddaru pellalu maga vyasya ayithey nuvvu cheppinatlu

  • @JyoStories123
    @JyoStories123 2 ปีที่แล้ว +4

    Avunu oka sthri ki antha anyayam nijanga edupu vastundi

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 2 ปีที่แล้ว +2

    Nice anayaa

  • @melo_tones_
    @melo_tones_ ปีที่แล้ว +7

    Naku karnudu ante istam kani illanti okka pani ayyana chesadu ante ayyana chavadam lo tappem ledu . Allage evarini valla kulla ni chusi tappu patakudadu ala dravpadi chesindi adi kuda tappe but illa okka addavallani ala cheyatam challa tappu😡

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว

      Yeah he should have choose to insult her other time for her insult kani ekada karnudu chesina insult is like approving vastraharn not just insult compared to draupadi

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว

      Also I don't understand draupadi didn't mind other people words when karna is talking she's so angry.n she didn't feel much insulted by duryodhana words but feel lot of humiliation when karna called her veishya

    • @prashanthi9094
      @prashanthi9094 ปีที่แล้ว +1

      స్నేహితుడు ని గుడ్డి గా ఎంకరేజ్ చేయడం ఏంటి కర్ణుడు... దానం కన్నా ధర్మం గొప్పది... వికర్ణుడు ని కూడా వారించాడు.. ద్రౌపతిని అవమానించాడు... కర్ణుడు అధర్మమమే చేశారు.
      కృష్ణుడు కూడా అదే చెప్పారు... అందరు అధర్మమమే అని

  • @ratnaprincy8540
    @ratnaprincy8540 2 ปีที่แล้ว +2

    Andaru chesindi adharmame
    Kanuke alanti chavulu ochai andariki

  • @baluyadav2128
    @baluyadav2128 ปีที่แล้ว

    Dharmam kosam...Sri krishna.vesina pranlika

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว

      Yeah napunsakudu la thanu secret ga katukuney saree ne dhanam chesadu draupadi ki instead of sudarshan chakra using here

  • @generalupdates4738
    @generalupdates4738 11 หลายเดือนก่อน +1

    అశ్వథామ దుర్యోధనుడి నిజమైన స్నేహితుడు. కర్ణుడు నిజమైన స్నేహితుడు కాడు. 👈👈👈👈👈

  • @princemahesh6252
    @princemahesh6252 2 ปีที่แล้ว +9

    Karunudu cheppindhi nijam

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 ปีที่แล้ว +2

      Aayithe Vesta vastralu vippisei choosi aandinchevadu goppavadu era avthadu

    • @nvdhfdarling6355
      @nvdhfdarling6355 2 ปีที่แล้ว

      @@gundlapallipavankumar3497 manasulo okadini unchukoni swayavaram anaki tayarypoendhigaa maha prathivratha thakuvakulapodu andhi gaa adadhi yela aepothadhi 5barthalatho samsaram chysy trini emantaru vesy antharu bro nee pylani nee thamudu pakalo oka night padukobydathava entha adharam

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +3

      @@nvdhfdarling6355 andhukena draupadini pancha maha pathivrathalalo okariga poojistharu. Karnunni dhusta chathushtayam lo okadani antaru. Mundhu vyasa Mahabharatam chaduvura. Appudu neeku nee karnudu entha waste fellow thelusthadhi

    • @saiswaroop1178
      @saiswaroop1178 5 หลายเดือนก่อน

      Draupadi cheppinde kuda nijame netti paina juttu unnathamatrana kothi simham kadu .

  • @Sravan_Tanvik
    @Sravan_Tanvik 2 ปีที่แล้ว +4

    Eee okka scene chusthe chalu, karnuni medha gauravam pothundhi.

  • @avlbrreddy
    @avlbrreddy ปีที่แล้ว +3

    meru devunni nammitene
    mariyu charitra gurinchi poorthy ga gnanam vunte comment cheyandi dayachesi
    manchi yeppudina chedu pina gelustadi anede neethi please.

  • @sushmapriya5092
    @sushmapriya5092 ปีที่แล้ว +2

    Vaalu jhoodam lo vallani vallu bet ga pettukoni odipoyaru and they became slaves of duryodhana for 11 or 12 years so that's why they won't do anything. After 12 yrs only they can take revenge. That's why duryodhana says prabhuvu tana dasilanu dandichavochu ani at 3:25
    Duryodhana became prabhuvu to them so they should listen what he says for upto 12 years . That's the rule..

  • @maramkumar9016
    @maramkumar9016 27 วันที่ผ่านมา

    జూదంలో ద్రౌపతిని ఆడుతున్నప్పుడు వాళ్లకు తెలియదా వాళ్లు సభలో అందరూ మాట్లాడుతున్నారు పాండురాజులకు తెలియదా మా భార్యని అంతా అయిపోయినాక అందరు మాట్లాడుతారు అది సత్యం పాండ్ రాజులకి పెట్టినప్పుడు తెలియదా ద్రౌపదిని జూదం ఆడేది జూదం ఒక వస్తువుని పెట్టి ఆడుతాం అంటే పాండురాజులకు ద్రౌపది జూదం ఒక వస్తువు ఒక వస్తువు

  • @inpursuit4luck73
    @inpursuit4luck73 26 วันที่ผ่านมา

    Please try to share half screen for video and half for your live video

  • @therajreddyaduri1820
    @therajreddyaduri1820 2 ปีที่แล้ว +6

    Vikarna stand for dharma and he took stand for not doing such shamelss thing but he died - how it is dharma-

    • @lakshmidurga6110
      @lakshmidurga6110 2 ปีที่แล้ว +3

      Because he stood for his brothers who follow always adharm

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว +3

      Truth is kauravas also had few good brothers who know dharma but it won't say them good just because of few numbers they had in 100

    • @ashokoo7
      @ashokoo7 ปีที่แล้ว +1

      Bro vikarna fought for kauravas in kurukshetra so he died

    • @pranithrony7352
      @pranithrony7352 ปีที่แล้ว +2

      @@ashokoo7 yeah true just because he defended draupadi once doesn't mean he didnt hate pandavas and not supported other things duryodhan did

    • @babavoss5
      @babavoss5 ปีที่แล้ว

      It's simple just because he stood for once doesn't mean he always on Dharma side he bothered Pandavas other times.he also insulted draupadi n Pandavas when first time she attended with pandavs to hastinapur

  • @gowthamikumari8541
    @gowthamikumari8541 ปีที่แล้ว +2

    Movie kana e serial bavundi kada

  • @harikamynampati
    @harikamynampati หลายเดือนก่อน +2

    No longer support to karna such an insult to draupadi he is not as great as shown in films

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 11 วันที่ผ่านมา

      Didnt you see how she insulted karna. Also even now we can call a women as slut if she maintain relation with 5-people

  • @mounikareddy3198
    @mounikareddy3198 ปีที่แล้ว +2

    Whats the episode no of this episode in telugu

  • @govindbucksharshith3733
    @govindbucksharshith3733 2 ปีที่แล้ว +4

    😓😢😥😭😭

  • @31sagarkotwal32
    @31sagarkotwal32 ปีที่แล้ว +1

    కర్ణుడు

  • @mahejhon341
    @mahejhon341 ปีที่แล้ว +1

    Dharmam adharmam eddarivypu unnai... Bharatham gurinchi purthiga ardham chesukunevalli evvaraina kouravulavype support chestharu... Konni panulu matram cheyaranivi kouravulu chestharu... Adhi main mistake ga chepochu

  • @happyravipalli7789
    @happyravipalli7789 2 ปีที่แล้ว +4

    Babu screen big ga pettu

  • @durgamvijaykumar9832
    @durgamvijaykumar9832 หลายเดือนก่อน +1

    Karna is always right

  • @naveengoud3676
    @naveengoud3676 ปีที่แล้ว +1

    Avnu bro nuvvu cheppindi nijame Paruvu antha poyaaka antha mandhini champina poinadi raadu

  • @goushabhukya5770
    @goushabhukya5770 2 ปีที่แล้ว +5

    Karnaa😍😍

  • @BRUCEELEE20
    @BRUCEELEE20 23 วันที่ผ่านมา

    డుర్రు పిత్తుల డుర్
    డుర్ దుర్యోధనుడు
    కుళ్ళు పిత్తుల కర్ కర్ కర్ణుడు శాడిస్టు పిత్తుల సోంబేరి శకుని

  • @nadikatlasureshkumar
    @nadikatlasureshkumar 10 วันที่ผ่านมา

    What is this my heart is broken when I see karna's statement in this situation ☹️😡😡😡😡

  • @ravilalam5890
    @ravilalam5890 16 วันที่ผ่านมา

    Bro screen play pechi bro...

  • @Vijayanu140
    @Vijayanu140 2 ปีที่แล้ว +8

    Kurnudu cheppindi correct

    • @naithikkumar2194
      @naithikkumar2194 2 ปีที่แล้ว

      Nee bonda anduke naa sachindi vadu

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +2

      Avnaa anduke manam draupadini pancha maha pathivrathalalo okariga poojisthunnamaa. Ekkadi nundi vastharo ee rakamaina ee waste karna fanss.

    • @Narutogaming_19
      @Narutogaming_19 ปีที่แล้ว

      @@rn-vc5iv neeku freedom nirnayam theeskune chance lenappudu em chesthavu akkada karnudu only mithradharamniki lonayi vunnadu anthe

    • @rn-vc5iv
      @rn-vc5iv ปีที่แล้ว

      @@Narutogaming_19 mitradharmam womens ni thittamani chepthundaa

    • @jaishreeramjairavan2116
      @jaishreeramjairavan2116 ปีที่แล้ว

      Kadu

  • @agnesh2822
    @agnesh2822 9 หลายเดือนก่อน +1

    I like duryodhana attitude

  • @rahulannam
    @rahulannam 2 ปีที่แล้ว +2

    Avunu broh,Nenu kuda mee matalatho ekibhavistha.Thama sontha vagdhanala kosam,Adharmam chesarani bheeshmunni,dhronunni kurukshethram lo Sri krishnudu champinchadu.Even Pandavas and drutharashtra did same thing.Then why they are didn't punished by Lord Krishna.Intha Adharmam chesina YUDHISHTIRUDU Swargaaniki ela velladu.Some doubts are alive😒😕

    • @manikantadangeti614
      @manikantadangeti614 2 ปีที่แล้ว +1

      Vallu vamchanaku baliiyarru

    • @lakshmidurga6110
      @lakshmidurga6110 2 ปีที่แล้ว

      Vallu kuda punishment anabhavincharu 14 years adavilo jeevincharu kodukulani pogattukunnaru adhi chala kastalu paddaru but vallu dharamam kosam poradaru but bishmudu dronudu kosam yudham chesaru anduke chanipoyadu

  • @anjan2678
    @anjan2678 4 หลายเดือนก่อน +1

    Karna goppa yodudu kavachu dana darmudu kavachu but e situation matram chala worst character and adharmam chesadu

  • @GuruvaiahGudime
    @GuruvaiahGudime หลายเดือนก่อน +1

    కర్ణుడు అలా అన్నాడు అని అన్నారు..... కానీ ఏ పరిస్థితుల్లో అన్నాడో..... అలా అనవాల్సి ఎందుకు వచ్చింది... అది ఎవరు ఆలోచించరు.....
    ద్రౌపది వేశ్యా అని కర్ణుడు అనలేదు..... అటువంటి పని చేసే స్త్రీలను ఏమంటారు అని దుర్యోధనుడు బలవంత పెట్టడం వల్ల.... అప్పుడు అటువంటి పని చేస్తే స్త్రీ నీ సమాజం లో వేశ్యా అంటారు అన్నాడు... అదీ నిజం

    • @saikrishnasudhagoni9435
      @saikrishnasudhagoni9435 29 วันที่ผ่านมา +2

      Antha karnudu fan ayyinantha matrana mahabharathanne marchesthava

  • @HariKrishna-lr6no
    @HariKrishna-lr6no 11 หลายเดือนก่อน

    Karunudu anta goppa veridu ana kavachu kani drauapati vishayam lo matadindi mumatiki tappu ai akarala 😢

  • @davidnangi9426
    @davidnangi9426 2 ปีที่แล้ว +2

    Next video pettandi

  • @pavankalyan5996
    @pavankalyan5996 3 หลายเดือนก่อน +2

    Vikarnudu...okkadu matrame prashinchadu...idhi thappu anii...anduke bhimudu yuddha samayam lo noppi kalaga kunda vikarnuduni champuthadu

  • @lavanyasai1869
    @lavanyasai1869 13 วันที่ผ่านมา

    Meru annaru pandavulu taravata adi chesta edhi chesta ani present em cheyyatledu ani valu akkada game aadi Duryodhan ki daasi lu ayyaru vaala sastralu vari nunchi lageskunnaru alantappudu valu em cheyyaleni paristutulalo unnaru vala vaipu kuda ardam cheskovali kani correct aaa situation ki yeduru nilapadi kasepu dasula darmani pakkana petti appudu niluchundalsindi kani em chestam manchivalake anni pattimpulu

  • @ksatyanarayankasi7013
    @ksatyanarayankasi7013 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో కరెక్ట్ గా లేదు కొంత కల్పించారు ఈ వీడియో సరి చేయండి

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +40

    ద్రౌపది వస్త్రాపహరణం భారతం లో జరగలేదు.... జరిగితే భీష్ముడు కర్ణుడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ విదురుడు ఊరుకోరు.... సిగ్గు లేకుండా భీముడు తొడగొట్టాడ అప్పుడే తాడో పేడో తెల్సుకుంటారు... ఇంకా కృష్ణా భగవాన్ కేవలం చీరలు మాత్రమే ఇచ్చారా.... ద్రౌపది దేవి కురులు పట్టుకోని తెచ్చారు... రెండు సార్లు కవురు పెట్టిన ద్రౌపది రాకపోతే జుట్టు పట్టుకుని తిసుకొని వచ్చారు... ద్రుతరాష్టుడు దాసీ విముక్తి చెస్తారు... ధర్మరాజు తో సమానమైన ధర్మం గలవాడు కర్ణుడు... రామాయణం లో రాముడు భారతం లో కర్ణుడు కృష్ణా భగవాన్ భగవానుడు.

    • @sivakumarmukta5980
      @sivakumarmukta5980 2 ปีที่แล้ว

      jaragaledaa....?

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +3

      @Bunny Pavan అసలు భారతం మే లేదు

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +10

      @Bunny Pavan అదే అర్ధం అవుతుంది... శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చేసిన నీచుడు అర్జునుడు. వీడి నీ గురించి కూడా చెప్పుకోవడం... శిఖండి అంటే మంచి పేరు కాదు.. ఆడామగా కానీ రూపం.. ఇలాంటి నీచుడు కనుకనే సిగ్గు లేకుండా యుద్ధం చెసాడు... అన్నా తో అబద్ధం ఆడించాడు అంటే ఎంతా వేస్ట్ గాడు అని తెలుస్తోంది.. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు... పిరికి వాడు.. ఇలాంటి వాడు గురించి కూడా చెప్పుకోవడం అంటే భారతం ఎంతా వేస్ట్ అని చెప్పాలి.. ధనుస్సు లేని టైం లో కర్ణుడు నీ చంపడం... అది కూడా ఎంతో సిగ్గు లేకుండా రధం ఎత్తుతుండగా దొంగా దెబ్బ... రెండు సార్లు చచ్చిపోతే ధర్మరాజు ఉలీపీ దేవి బతికించారు... ఆడవారికి కూడా రక్షీంచుకోలేని వేస్ట్ గాడు అర్జునుడు.. ఇతను గురించి చెప్పారు అంటే ఎంతా సిగ్గు లేని మనిషి ఐ ఉండాలి

    • @rn-vc5iv
      @rn-vc5iv 2 ปีที่แล้ว +10

      @@srinuch374 nv karnudi fan ayithe karnudu neeku great kavachhh kani vyasa Mahabharatham lo karnudu oka dhustudu adharmaparudu.

    • @nijjenakirankumar
      @nijjenakirankumar 2 ปีที่แล้ว +18

      సభలో ఉన్న అందరూ అడ్డు చెప్పలేదు కాబట్టే అందరూ యుద్ధంలో చస్తారు. First nuvvu mahabharatham chaduvu tharwatha comments cheyyu