ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ పరమ నివాసా|| దేవ ||బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతులొనరించగనున్న|| దేవ ||నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యములన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే|| దేవ ||స్వర మండల సితారలతోను బూరల ధ్వనితో = తంబురలతో నాట్యములాడుచు - నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము|| దేవ ||తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము = గంభీర ధ్వనిగల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను రారే|| దేవ ||పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు = ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని వేగస్మరించను రారే|| దేవ ||సూర్య చంద్ర నక్షత్రంబు గోళములారా = పర్వతమున్నగు వృక్షములారా - పశువులారా ప్రణుతించను రారే|| దేవ ||అగ్నియు మంచును సముద్ర ద్వీప కల్పము లారా = హిమమా వాయువు తుఫానులారా - మేఘములారా మహిమ పరచరారే|| దేవ ||సకల జలచర సర్వ సమూహములారా = ఓ ప్రజలారా భూపతులారా - మహనీయుండగు దేవుని స్తుతి చేయన్
ఈ పాట నా జీవితంలో దేవుని ప్రణాళికను నిరార్ధరించింది. దేవునికే మహిమ. Thanks to bible mission
Maranatha❤🎉
Maranata❤❤
Amma..mee..voice...god..gifte.price.the..lord...amma😇
MARANATA Ammagaru 🙏🙏🙏💐💐💐
చాలా ఇనసొంపుగా ఉన్నది ...మరనాత అమ్మవారు
I love this song
Maranatha ammagaruThis is very exllent song
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
చాల బాగ రాసారు ఈ పాటను దేవ దాసు అయ్యగారు మరనాథ అండి😊❤
maranata ammagaru
jesus is my real god
🙏
Praise the Lord
. Maranatha Ayyagaru Maranatha Ammagaru Maranatha to all
So happy to be a part in doing music for several albums of Bible Mission sung by Ammagaru.
🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములు మరనాత అమ్మగారు 🙏
❤❤❤
Maranatha ammagaru this song is very very good song l never give up
✝ MARANATHA ✝ Ammagaru
❤
Price.the.lord.ammen..amma..😇😇😇😇😇😇😇😇😇😇🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
MARANATHA AMMAGARU, GOD BLESS YOU.
ఇపటనకుచల
Prise The Lord Amen 🙏🙏🙏
Maranatha 🤝
Amen 🙏
Maranatha andhariki
MARANATHA ammagaru
❤ amma vandanam🎉🎉🎉🎉 7:33 7:33
Super amma garu
Amma garki maranatha
Maranatha Ammagaru memu Bapatla lo vuntunnam makosam prardhana cheyandi MARANATHA 🙏🌹🌹🌹🌹
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
Praise the lord mam
THANDRI NIKU VANDANAALU
Maranatha
Maranatha ammagaru
Great song
Music 👌
Maranatha.amma.garu
Nice song I like this song
maranatha
MARANATHA AMMA, GOD BLESS YOU.
MARANATHA AMMA.
Maranatha ma'a
Maranatha... ammagaru
👏👏👏👏🛐🛐🛐🛐Nice song✝️✝️✝️✝️🙇🙇🙇🙇
Nice song
Sir అందరూ సాంగ్స్ తో పాటు ట్రాక్స్ కూడా పెట్టుచున్నారన్న మన బైబిలు మిషను వాళ్ళు ట్రాక్స్ పెడతలేరు అని అంటున్నారన్న plz plz Track unte pettandi
Only amma Gary songs app upload cheyandi Anna maranaata
Is coming soon
This song was sung by dr, pramella selvraj amma garu
Satya Teja biblemission
Nice
Amma garu songs upload cheyandi anna
9c
Addacomment
CS SC xx
Maranata Amma
Maranatha Ammagaru 🙏
Amma maranatha amma 🙏
Maranatha Amma garu
Maranatha ammagaru ayyagaru
Thank you akka
Maranatha 🙏🙏🙏
Maranatha Amma
Maranatha ammagaru 🙏
Maranatha ❤❤❤
Maranatha ammagaru🙏🙏🙏
Maranatha Ammagaru
Maranatha Amma garu Maranatha
దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ పరమ నివాసా|| దేవ ||
బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతులొనరించగనున్న|| దేవ ||
నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యములన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే|| దేవ ||
స్వర మండల సితారలతోను బూరల ధ్వనితో = తంబురలతో నాట్యములాడుచు - నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము|| దేవ ||
తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము = గంభీర ధ్వనిగల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను రారే|| దేవ ||
పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు = ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని వేగస్మరించను రారే|| దేవ ||
సూర్య చంద్ర నక్షత్రంబు గోళములారా = పర్వతమున్నగు వృక్షములారా - పశువులారా ప్రణుతించను రారే|| దేవ ||
అగ్నియు మంచును సముద్ర ద్వీప కల్పము లారా = హిమమా వాయువు తుఫానులారా - మేఘములారా మహిమ పరచరారే|| దేవ ||
సకల జలచర సర్వ సమూహములారా = ఓ ప్రజలారా భూపతులారా - మహనీయుండగు దేవుని స్తుతి చేయన్
ఈ పాట నా జీవితంలో దేవుని ప్రణాళికను నిరార్ధరించింది. దేవునికే మహిమ. Thanks to bible mission
Maranatha❤🎉
Maranata❤❤
Amma..mee..voice...god..gifte.price.the..lord...amma😇
MARANATA Ammagaru 🙏🙏🙏💐💐💐
చాలా ఇనసొంపుగా ఉన్నది ...మరనాత అమ్మవారు
I love this song
Maranatha ammagaru
This is very exllent song