డేంజర్ జోన్లో మోతీలాల్ .! బల్మూర్ వెంకట్ నీ భరతం పడుతాం.! Unemployed Youth Serious On Venkat Balmoor
ฝัง
- เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
డేంజర్ జోన్లో మోతీలాల్ .! బల్మూర్ వెంకట్ నీ భరతం పడుతాం.! Unemployed Youth Serious On Venkat Balmoor
#unemployment #dscposts #group2aspirants #venkatbalmoor #ashokesir #sureshyadav #unemployment #revanthreddy #teenmarmallanna
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►TH-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
కుమారి ఆంటీ కుండలో ఉన్న కూర కనిపిస్తది రేవంత్ రెడ్డికి కానీ గాంధీ హాస్పిటల్ లో ఉన్న మోతీలాల్ నాయక్ మాత్రం కనిపించడు ....
Super comment bro
S bro . gatla untadi mari mana gumpu mesthry palana....
S your right bro
revanth reddy postal CM ,,ILANTI VALLAKU PUBLIC VALUE THELIYADHI
group2 and 3 posts penchi reschedule cheyali kothavalaki avakasam ivvali and group1 vallki kuda time dorukutadi
అక్క.... మీ సవాల్ కి ఆ నయవంచకులు రావాలి .....ఛాలెంజ్ ని స్వీకరించాలి...
✊✊✊
డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం పోస్ట్ ఫోన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి గ్యాప్ లేకపోవడం వలన 100% న్యాయం అనేది చేయలేను ఎగ్జామ్స్ కి కాబట్టి మినిమం ఒక త్రీ మంత్స్ అయినా డీఎస్సీకి టైం ఇవ్వాలి ఈ ప్రభుత్వం మనల్ని డీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలి గ్రూప్స్ పోస్టులను పెంచాలి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను
రేవంత్ రెడ్డి గారు కెసిఆర్ కన్నా అధ్వానంగా. పరిపాలన చేస్తున్నాడు కానీ 46 జీవో గురించి ఇంతవరకు ఏమి మాట్లాడం లేదు కానీ నిరుద్యోగుల గురించి ఏమి చెప్పడం లేదు
జై మోతిలాల్ అన్న
నిరుద్యోగుల పోరాటం వర్ధిల్లాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
Good speech sister.... Youth power⚡ chupinchali
DSC postpone cheyali sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Dscpostpone cheyandi
Group 2&3 posts panchali group 2 December ki postpone chayli✊
Dsc postpone చేయాల్సిందే సమయం పెంచాల్సిందే
కోదండరామిరెడ్డి గారు. ఏం చేస్తున్నట్టు. కాంగ్రెస్కు తొత్తుగా మారిపోయాడా. తీన్మార్ మల్లన్న ఏడ పోయిండు. ఉద్యమ నేపథ్యమున్న సీతక్క ఏం చేస్తుందో మరి.
Badakav ipudu etu poyadu 😢
రేవంత్ KCR NI అప్పుడు Form house పన్నాడు నీరుద్యోగుల భాద మాట్లాడలే ani orrinav.. eppudu nuv పాయకన lo pannava.. kanipestaleda dikshalu 😢
👌👌👌
S
Sss bro...
Kampu mestry
@@Pallavlogs 😮💨😜
వద్దు మాకు ఈ ప్రభుత్వమే ఈ వాంట్ బై ఎలక్షన్
Group 2 3 posts penchi reschedule cheyali 🚩 జై మోతీలాల్ నాయక్ అన్న
ప్రభుత్వం లో ఒక్కడన్న తెలివైనోడు ఉన్నాడా సర్. అంత దందలు చేసేటోల్లె.
మొత్తానికి బైకాట్ బై ఎలక్షన్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వద్దు ✊✊✊✊✊✊
నమస్తే, రాష్ట్ర ప్రభుత్వం రౌండ్ టేబుల్ చర్చగోష్ఠి జరపాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలి
రేవంత్ కంటే ktr చాలా బెస్ట్
మనం ఒకటే చెప్పుదాం ప్రస్తుతం గ్రూప్2 లో పోస్టులు 2000 ki పెంచి డిసెంబర్ లో పెట్టమని because DSC కి గ్రూప్2 only one day గ్యాప్ ఉంది,గ్రూప్1 కు ప్రిపేర్ అవ్వొచ్చు and కొత్త వాళ్లకు అప్లై ఛాన్స్ ఇవ్వమని only సింగిల్ అజెండా.
Endhi bro...pratisari ee teaching aspirants group2 exam medha padtharu....Don't postpone group2 exam....increase group2 posts & conduct group 2 exam as per given scheduled....niku antha kavali anukunte Dsc postpone cheyali ani adugu....anthe kani group2 postpone avasaram ledhu...last year kuda gurukula exam kosam chesaru ...malli ippudu itla vasthunaru dsc kosam postpone ani....shame..
2000group2 posts penchukoni only old aspirants a rastara bro.... New aspirants ki chance ivvakudadha@@Maheshk-z7r
@@Maheshk-z7r postpone anedhi chala easy ga anesthunnaru, time waste avuthundhi serious aspirants ki
@@Maheshk-z7r 👍👍👍👍👍👍👍👍👍
1 year lo 2lakhs jobs annadu
Group 2&3 postlu penchi same syllabus kavuna November lo exams pettandi dayachesi
మనం ఒకటే చెప్పుదాం ప్రస్తుతం ఎంత ఉంటే అంత గ్రూప్2 లో పోస్టులు పెంచి డిసెంబర్ లో పెట్టమని because DSC కి గ్రూప్2 only one day గ్యాప్ ఉంది,గ్రూప్1 కామన్ సిలబస్ తో ప్రిపేర్ అవ్వొచ్చు and కొత్త వాళ్లకు అప్లై ఛాన్స్ ఇవ్వమని only సింగిల్ అజెండా.
We want justice gurukul Relinquishment and mega dsc, Tet normalization.
Group 2 group 3 postlu penchali group 1 1 100 merit list evali mega DSC veyali exam exam ki madyalo gyap evali 45 days apudu alanti problem radu avariki kuda govt thoraga respone avthe better ledu anty edi chala pedha issu avthundi.
Mothilal కు ఏమైనా జరిగితే సీఎం రాీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు.Dsc postpone చేస్తే నష్టం ఏముంది.
DSC post cheyyali
Toli velugu channel ki handsup for showing this news
Entha issue aithunna nduku Govt. Respond avvatle😞😞😓😓😓
News channels andhuku ravadamu ledhu sir
మన దరిద్రం ఎందంటే పదవి లో ఉన్నోళ్ళకి సదువు వచ్చి ఉంటే సదువుకోని వచ్చి ఉంటే సదువుకునేటోల్ల కష్టాలు అర్థమయితాయి....
వీళ్లొచ్చిన మార్గాలు ఇంటికి మనిషికి 300 ఇచ్చుకుంట పదవి లోకి వచ్చి ... ఇపుడు సదువుకొన్నోళ్ళ కష్టాలు అర్థం కమ్మంటే ఎట్లా అర్దం అయితాయి .. సదువుకున్నోళ్ళకి కష్టపడి పైకి వచ్చినోళ్ళకి పదవి ఇస్తే నిరోద్యోగులు సదువుకునేటోల్లు పేపర్ లీకుల ధర్నా లు చేయవలసిన అవసరమే రాదు కదా.....
సదువుతున్న పాపానికి రోడ్డు లు ఎక్కి నిలబడాల్సిన అవసరమే రాదు కదా...😢
తీన్మార్ మల్లిగాడు ఎక్కడ.... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ... ఆకునూరి మురళి ఎక్కడ
Super anna
Memu chadavalaa lekaa chavalaa chepandi anna
DAO exams 30th June 4th varaku and next July 18th DSC Exams ala chadavali Anna
Chanipovalani anipesthundhi
Ee tension lo memu undalevu
Same situation bro😢😢😢
asal ega 3 onths ki oka exaM PEDITHEY 2 years ayitadi bro ...raddama enka enni years untav e trap lo...velli sadko bro...exam rayu ..
If you can handle both exams then prepare for both exams, If you cannot handle both exams, just prepare for 1 exam
Tet normalization cheyali, DSC post pone cheyali sir please 🙏🙏🙏🙏
Group 2 group 3 postlu penchali same syllabus kabati nov December month lo one week lo petina rastam kany edi correct ga kadu.
Dani badhulu posts penchi rendu exam august lo conduct chesthe ipothundhi kadha bro.....nuv chepthunate same syllabus kadha....endhuku December??
@@Maheshk-z7r Group 1 mains, upsc mains, Dsc exams nuv rasthava bro.
@@Puresoul647 Dsc exam kakunda migitha exams rasthanu bro...
@@Maheshk-z7r nilaga Aspirants andharki Talent undadhu bro... Andhuke same syllabus unna exams okasari pettali antunaru
@@Puresoul647 Talent andhariki lekapoina common sense untundhi kadha bro.....ippudu postpone avuthe November lo exam jaruguthundhi ani evaru guarantee istharu???? Nuv isthava guarantee compulsory exam November lo jaruguthundhi ani???? ....neelanti vallu andharu first Bond paper paina Group2 exam compulsory November lo jarguthundhi ani.. sign pettina taruvathe ...posts penchali & postpone cheyali ani demand cheyali......simple.. inka vere muchata ledhu...
yes..Balmuri venkat ki bayam..
He is unable to face this situation..
బై ఎలాక్షన్ కావాలి
Postpone DSC plz
Maa mana jeevithalu mire marchali sir,🙏🙏🙏🙏🙏🙏🙏
నిరుద్యోగులకు అర్హత కలిగిన వారికి జాబ్ ఇచ్చి చదువుకున్న కొడుకు ఉద్యోగం కోసం ఉద్యమం చేస్తుంటే తల్లిదండ్రులు కటిక దరిద్ధ్య పేదరికం అనుభవిస్తారు
We want by election's
S ssss
Entha heavy ga nirudyoga udyamam jaruguthunte cm garu respond enduku kavatledu.. respond kakapovadaniki reason enti . election apudu bagane matdindu kada revanth Reddy garu
Asalu e governments enduku intha mondiga chesthunnay
Enduku prathisari ilage intha mosam chesthunnay
Deniki solution enti and inkepudu
Please CM Garu
Okasari maa aavedanalanu pattinchukoni respond avvandi
Enduku prathisari nirudyogulanu anichi vesthunnaru
Meeku udyogalu ivvalani undhaa ledhaa
Andariki anyayam chesela exams,dates petti aadukuntunnaru maatho
RIP TGPSC
(TSPSC)
One of the worst Board in the world
Yes ...there is no legal or technical issues... As he said 100% Correct...It will not effect neither commission nor government for taking 1:100 ratio why because commission have a discretionary power as mentioned in the para 18 of the notification. As given in notification PARA 18 : COMMISSION'S DECISSION TO BE FINAL
The decision of the Commission in all aspects and in all respects pertaining to the application and its acceptance or rejection as the case may be, conduct of examination, and at all consequent stages culminating in the selection or otherwise of any candidate shall be final in all respects and binding on all concerned, under the powers vested with it under Article 315 and 320 of the Constitution of India, Commission also reserves its right to alter or modify conditions laid down in the Notification during the entire process of recruitment and selection or withdraw/ cancel the Notification at any time, duly intimating details thereof to all concerned, as warranted by any unforeseen circumstances arising during the course of this process, or as deemed necessary by the Commission at any stage.
True said sister
Dsc postponed cheyali,, november lo exam pettali,, 25000 Dsc posts veyali
ప్రశ్నించే వ్యక్తి ఎటు పోయాడు
మీకంటె brs 1000 రెట్లు బెటర్ అనిపిస్తోంది అందులో కనీసం ఒక సిఎం ఉందే వాడు మీలో మంత్రి లు అందరు సిఎం లు ఎమ్మెల్యే లు అందరు మినిస్టర్ లు వాడి సొంత మేనిఫెస్టో లాగా ఒకక్కడో ఎన్నో హామీలు ఇచ్చాడు ఇప్పుడు అవి అడుగుదాం అన్న ఎవడు కనపట్ల గెలిపించుకొన్నందుకు బాగా పెట్టరు మాకు గడ్డి🤬🤬
Super madam
Sir deekha viraminchandi pls.Telangana udyamam vachinde E udyogala valla pranalu kolpoyaru.kani Epudu e okkariki nastam kalagakudadu.congress respond kavali
Students panchayat elections lo contest cheyandhi meru decision maker ga avvandiii meru rule cheyandi .this is nava Bharath nava telanagana.so we should change our mindset ...guys decide...politics lo change avtey tappuu public life change avvadhu ....guys ...India change avvadhu
Intha jargutunte oka news paper lo oka china news kuda ledhu
Ssss అన్నా ఇ రేవంత్ రెడ్డి పెద్ద మాయగాడు ఈయనకి రాజకీయం కావాలి తిండి కావాలి
We want justice ⚖️⚖️⚖️
Jai Mothilal anna✊ anna pls stop deeksha
Prabuthvam ను bonda పెట్టాలి..
Super sister 👍👍
Super akka
అన్న మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న
Super sister
సర్ election లో స్టడీ చేయలేదు ఒకసారి group-2 postponed చేయండి Hon'ble CM సర్, మీరూ ఒకసారి ఆలోచించి చూడండి మీకే మంచి పేరు
మరియు credits వస్తుంది మన ప్రభుత్వo కు మంచి పేరు ఉంటాయి సర్..
Dsc postpone cheyyale
I supported to mothilal brother
Group 2 postpone cheyali
Age limit valla next rayalemu mega dsc kavali plz plz post pone cheyaliplz
Group 2, 3 posts penchali, gurukulavallaki justice cheyali, TET normalisation chesinake DSC nirvahinchali, all jobs posts penchali
✊✊✊✊
సారు ఇంకా రాజకీయాలు చేసుకుంటున్నారు.ఎవరిని పార్టీలో చేర్చుకోవాలని.
Jai TG
గా కేసీఆర్ చెప్పింది కూడా గిదే కదా అన్నలు వీళ్లు ఢిల్లీకి గులాములు అని మీరే వినలేదు మేకవన్నిన పులిని నమ్మి మోసపోయారు
DAO exam 3 ki undhi.dsc exam 18 ki undhi . ela prepare authau
Oka exam ye raayi
@@mannenirakeshchowdary8513 2 exams raddamane kada apply chesadhi
ega mari 3 years kusundam exams ki ...kodiga ayin aundali 2 years nundi poatpone chepisthunnaru
@@googleuser750 schedule echaruga nuv prepare avvu.all the best
@@googleuser750 kodhigaina em undali.matalu jagaratha.neku personal ga pettatledhu ga msg.neku reply evvadam avasarm ledhu
👏🙏🙏✊👍🇮🇳
Even single news channel its totally unfair
Group2 3postlu penchali సార్
DSC post pone cheyale time ledhu saripidodhu monnaney tet rasam hela chadavale 😢
ఇంకా యుద్ధమే ప్రభుత్వంతో దేనికి భయపడేంది లేదు.
Weast government
రాహుల్ గాంధీ కి ఈ పరిస్థితి అర్ధం కాక కాదు వాడు మోసం చేయాలి అని చేసాడు..... ఉత్తర భారత దేశంలో mp ని గెలిపిస్తే లక్ష రూపాయలు ఇస్తా అని మహిళలకు గారింటి కార్డు రాసిఇచ్చి మోసం చేసాడు.... వాళ్లు కోర్ట్ కి వెళ్లారు.... వీడు దేశం మొత్తాన్ని ఒకచోట తెల్వకుండా ఒక చోట మొత్తాన్ని మోసం చేసి ఆ 99 సీట్లు గెలిసాడు...... ఈ సమస్య సోనియా గాంధీ కి కూడా తెలుసు..... కానీ చచ్చేది దాని కొడుకు కాదుగా,, మంది బిడ్డ కాబట్టి పట్టించుకోరు
Revanth cm vaddu we want bi elections
We want justice
We want justice
We want justice
We want justice
We want justice
We want justice
We want justice
We want justice I support motilla Naik
Post lu penchi kotha vallaki chance isthe malli maku time kavali preparation ki ani malli darnalu chestharu😂iga rasintle exams manam
Dsc postpone cheyali sir
Vadhu ee government
Super ga thittinnav Sindhu. Riyaz, Balmoori venkat, veelu misguide chestunnaru
Gp2, gp3 posts penchali ex december lo petali
group2 and 3 posts penchi reschedule cheyali kothavalaki avakasam ivvali and group1 vallki kuda time dorukutadi
Plzz sir tet normalization chesi result echi dsc post pone cheyamani chepandi sir 🙏.
Konthamadi ithy exam application enthamandi apply chesaru 😢
Mega dsc kavali plz post pone cheyali plz
Ashok sir nuvvu ammudu poi black mail rajakiyalu cheyaku preparation chesevsllanu divert cheyaku DSC 5000 Post lanu 11000 la tho echcharu
#ripreddycongress
Postpone cheyandi group 2& group 3
Delhi lone nadusthundi telangana cm palana , andukante edi thugglak palana...?
Please postpone DSC 😭😭😭😭😭
Group 2 3 posts pechali 👍💯🙏 please
Brother why you are not focused on your studies.
Practically there are limitations on changing the ratio 50 to 100.
Ntv ,tv 9,Suman tv meru endekeu ee news andeku chuptaledu
We went Dse pospon
Jai mothilal anna❤
Where is tv9 i news TV5 channels
Group 2&3 postlu penchali