గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ తో జర్నలిస్ట్ రఘు !! Mana Tolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ తో జర్నలిస్ట్ రఘు !! Mana Tolivelugu
    #dscposts #group2aspirants #revanthreddy #tcongress #motilal
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 338

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 3 หลายเดือนก่อน +55

    జర్నలిస్ట్ అర్ధం నువ్వు రఘు అన్న ఏ ఛానెల్స్ కు కనపడని సమస్యలు నీ ఛానెలకు కనిపిస్తవి నిజాలు తెలుస్తవి నీలాంటి చానెల్స్ అందరి గొంతుక 🙏🏽🙏🏽🙏🏽

  • @tvrvinny32
    @tvrvinny32 3 หลายเดือนก่อน +135

    అన్న, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, దీక్ష విరమించు అన్నా, ఫస్ట్ నువ్వు safe గా ఉండాలి, తరువాత న్యాయ పరంగా పోరాడుదాం, 🙏🙏🙏 ప్లీజ్

    • @anjalivaddeboina3854
      @anjalivaddeboina3854 3 หลายเดือนก่อน +1

      Yes Anna

    • @sumalatha1882
      @sumalatha1882 3 หลายเดือนก่อน

      Yes

    • @ManjuMe-bw7yg
      @ManjuMe-bw7yg 3 หลายเดือนก่อน +2

      Brathikunte vanni champi ina mana job manam theppinchukundham dheeksha viraminchu annaa😢😢😢 please

    • @shalinikumar2256
      @shalinikumar2256 3 หลายเดือนก่อน +2

      Anna nuv safe gaa undali ee govt spandhinchadam ledhantene arthamouthundhi.... Ee govt ki kuda BRS ku pattinagathe paduthundi ,..... 💯✍️✊✊✊

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 3 หลายเดือนก่อน +7

    👉😭అన్నా నీ కాళ్ళు మొక్కుతాము దీక్ష విరమింప చెయ్యి 😭👈
    👉😭ప్రాణ త్యాగం విడిచి పెట్టి... ఇంకేమైనా చెయ్యి అందరి support 100%ఉంటుంది 😭👈

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 3 หลายเดือนก่อน +21

    మోతిలాల్ నిజమైన నాయకుడు,,,, ఇట్లాంటి నాయకులు కావాలి జనానికి.... ఆ బ్లమూరి గాడు ఎప్పుడయినా ఇట్లాంటి దీక్ష చేశాడా..... పక్కలేసుకుంటూ పదవి సంపాదించాడు

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +57

    రియాజ్ , మల్లన ఎక్కడ వున్నారు రా బాబు దయచేసి వెంటనే స్పందించాలి

    • @Shaik-99
      @Shaik-99 3 หลายเดือนก่อน +1

      ఏం అంటున్నారు అండి పదవులు వచ్చాక ఇంకెక్కడా ఉంటారు

  • @mdtaj5367
    @mdtaj5367 3 หลายเดือนก่อน +60

    Dsc postpone చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు.గిరిజనులకు ఇంత చులకన భావం చూపితే ఉద్యమం చాలా ఉధృతం అవుతుంది.గిరిజన ఓట్లు కాంగ్రెస్ కూ పూర్తిగా దూరం అవుతాయి

  • @madhujanagam5072
    @madhujanagam5072 3 หลายเดือนก่อน +5

    రాఘన్నని గట్టిగ అడుగుతున్న అప్పుడు కెసిఆర్ సార్ ని విమర్శించినట్లు రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తలేవు ఎంత డబ్బు తీసుకొని దాసుకున్నావ్ రాఘన్న?

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 3 หลายเดือนก่อน +31

    Dear Raghu very good fight. strongly convey the issue to the CM REVANTH. 👍👍👍👍👍

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj5538 3 หลายเดือนก่อน +78

    గవర్నమెంట్ స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి

  • @AlljobNews-uv5rf
    @AlljobNews-uv5rf 3 หลายเดือนก่อน +13

    Anna నీ ఆరోగ్యం జాగ్రత్త...a government వచ్చినా మన నిరుద్యోగుల బ్రతుకులు మారవు

  • @nagarajumadduri8287
    @nagarajumadduri8287 3 หลายเดือนก่อน +17

    రఘు అన్నా నువ్వు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి హింట్ ఇస్తున్నవా.... ఎవరో ఒకరు వచ్చి విరమించ చేయుర్రి అని....
    బల్మూరి వెంకట్ వచ్చి హామి ఇవ్వమంటున్నవా....
    సిఎం స్పందించాలి.... ఆయన నిరాహార దీక్షకు విలువ లేకుండా చేయకు....
    చాలా త్యాగం చేస్తున్నాడు ఆ మోతీలాల్ అన్న....

    • @girijabomma5541
      @girijabomma5541 3 หลายเดือนก่อน

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై నిరుద్యోగం కోసం చర్య తీసుకోవాలి..
      మోతిలాల్ నాయక్ ఎవరికోసం దీక్ష చేస్తున్నాడు..
      గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయలేదని , నేటి ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ముందుగా ప్రకటించాలి,
      అంచెలంచెలుగా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలి,
      కాంగ్రెస్ ప్రభుత్వం పై వివిధ పార్టీలు ఒక్కటై నిరుద్యోగులకోసం హామీ ఇవ్వాలి ..
      నిరుద్యోగులకు మనవి నేటి ప్రభుత్వాలు పదవివ్యామంతో మీ కోరికలు నెరవేరుస్తాం ,మాకు గెలిపించండి చెప్పడం, ప్రభుత్వం ఏర్పడ్డాకా వారి కోరికల కనుగునంగా మార్చుకుంటారు..
      బల్ముర్ వెంకట్ తక్క్షణమే పార్టీనుంచి తప్పుకో లేదా ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి కాపాడుకో.
      బలహీన వర్గాల కోసం బీసీ సంఘాలు మరియు మైనారిటి పార్టీలు కదలిరావాలి..
      మన ముఖ్యమంత్రి జర ఆలోచన చేయండి , నిరుద్యోగుల కోసం కమీషన్ ఏర్పాటు చేసి కాపాడుకోండి..
      చిరు య్యూ టూబ్ చానెల్స్ రక్షణలో మోతిలాల్,
      పెద్ద చానెల్స్ కూడా పట్టించుకోండి...
      మోతిలాల్ నాయక్ గారు దీక్ష విరమించుకోండి ..
      మన హక్కులకోసం బలహీన వర్గాలకోసం పార్టీ ఏర్పడుతాది..
      మన తొలి వెలుగు ప్రతినిధి రఘు గారు ప్రభుత్వంపై పోరాడాలి..
      సుప్రిం సేవా సొసైటి ఫౌండర్ మరియు ఫ్రీలాన్స్ రిపోర్టర్ బొమ్మ నరేందర్ పద్మశాలి, 9866053921.
      PS Matrimonial Services Warisguda Secunderabad.

  • @mailasaiduluyadav7833
    @mailasaiduluyadav7833 3 หลายเดือนก่อน +10

    అన్నా మీకు ప్రాణం ముఖ్యం. దీక్ష విరమించండి. తర్వాత కొట్లాడి సాధించుకోవచ్చు.

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 3 หลายเดือนก่อน +19

    రఘు మన్సుపూర్తిగా మాట్లాడు brs పై స్పoదించినట్లు,,, ఈ ప్రభుత్వం brs కంటే 1000% దరిద్రంగా వుంది.... మోటిలాల్ కి ఏమైనా జరిగితే ఈ సమయంలో, అందరూ విసిగిపోయే వున్నారు,,, రాష్ట్రము తగలబడ్డుద్ధి..... రాష్ట్రపతి పాలనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది..... ఎందుకు మోసం చేసికుంటు పోతారు మంచి పని చేచి గొప్ప పాలనా అనిపించుకోండి.....

    • @dharshanamsrinivas6468
      @dharshanamsrinivas6468 3 หลายเดือนก่อน +2

      Raghu can't respond why because he is a congress candidate brother.
      Where is mallana?
      Where is cm?
      Where is praja paalana?

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 3 หลายเดือนก่อน +28

    నీ ప్రభుత్వం కదా రంగన్న కాంగ్రెస్ పార్టీ ఏజెంట్

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 3 หลายเดือนก่อน

      Mare.kallu sallabathay veediki manam aagamaithunte.

  • @chinni9398
    @chinni9398 3 หลายเดือนก่อน +16

    Nirudyogula gurinchi pattinchukoni prabhuthvam unte endhi pothe endhi.... worst Govt😡

  • @sri5693
    @sri5693 3 หลายเดือนก่อน +27

    Group 2 posts penchali

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf 3 หลายเดือนก่อน +10

    DSC postpone atleast 30 daya... August ending lo DSC పెట్టాలి......

  • @VarahiSena
    @VarahiSena 3 หลายเดือนก่อน +28

    గ్రూప్2,3 పోస్టుల పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెడితే ఐపోతుందిగా కాంగ్రెస్ కి. ఏ లొల్లి ఉండదు.

  • @rameshgugulothu4416
    @rameshgugulothu4416 3 หลายเดือนก่อน +16

    నిరుద్యోగుల పుణ్యానికి అధికారం మీద కూర్చొని ఈరోజు నిరుద్యోగులు అంటే ఇంత చులకన నా

  • @SV-fk2rd
    @SV-fk2rd 3 หลายเดือนก่อน +13

    ఈ ప్రభుత్వం న్యాయం చేయదు ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం, పనికిమాలినా వాళ్ళనంతా పార్టీలో కలుపునే పనిలో ఉన్నారిప్పుడు.
    మీ ఆమరణ నిరాహార దీక్ష నిరుపయోగం కాబోతుంది, పొరపాటున ప్రాణం పోతే శవరాజకీయాలు చేస్తారు అంతే, ముందు దీక్ష విరమించి అందరూ ఒక్కటై కొట్లాడాలి.
    ప్రభుత్వాలనే మార్చి ఒక పార్టీకి పుట్టగతులు లేకుండా చేసిన యూవతకు పోరాడాల్సిన పద్దతి వేరు, ముందు అతని ప్రాణం కాపాడండి.

  • @durgareddyvadlakonda7064
    @durgareddyvadlakonda7064 3 หลายเดือนก่อน +30

    Dsc postpone cheyali

  • @soujanyagangaram7198
    @soujanyagangaram7198 3 หลายเดือนก่อน +15

    Dsc postponed kavali 3months Preparetion

  • @ravibudiga9930
    @ravibudiga9930 3 หลายเดือนก่อน +24

    Mothi lal Nayak Anna 🙏🙏👏👏😰😰

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 3 หลายเดือนก่อน +35

    రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కి పనికి రాడు

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 หลายเดือนก่อน +1

      Yes

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +18

    మోతిలాల్ నాయకు అన్న 😰😭🙏🙏🙏

  • @venkateshb7501
    @venkateshb7501 3 หลายเดือนก่อน +8

    Miru intha chestunna students peddaga respond kavatledu it's so sad thing. Motilal garu mi health important so plz with draw ur deeksha

  • @saikumarn5291
    @saikumarn5291 3 หลายเดือนก่อน +6

    Group 2 3 posts penchi reschedule cheyali 🚩 మోతీలాల్ నాయక్ అన్న జిందాబాద్ 🙏

  • @parankushamdilip1523
    @parankushamdilip1523 3 หลายเดือนก่อน +10

    Anna deeksha viraminchandi annaa. Kalisi poradudam....

  • @tvrvinny32
    @tvrvinny32 3 หลายเดือนก่อน +23

    ఖచ్చితంగా DSc postpone చేసి, మెగా DSc 25000 పోస్టులతో వెయ్యాలి మరియు గ్రూప్ 1,2,3 కూడా postpone చేసి, పోస్ట్లు పెంచాలి,✊✊జై నిరుద్యోగ, జై జై నిరుద్యోగ

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 3 หลายเดือนก่อน +11

    Group2&3 posts penchali🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @allvideos7520
    @allvideos7520 3 หลายเดือนก่อน +32

    ఇక్కడ అందురూ
    మోతీ లాల్ ను
    ఇబ్బంది కి గురి చేస్తున్నారు
    విలా స్వర్దం కోసం

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 3 หลายเดือนก่อน +8

    Group2&3 posts increase cheyyali🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥

  • @roopagangula9592
    @roopagangula9592 3 หลายเดือนก่อน +7

    DSC September lo undela chudandi anna

  • @GonelaSailaja12
    @GonelaSailaja12 3 หลายเดือนก่อน +13

    DSC postlu penchali, postpone cheyali

  • @kallusandeepreddy5855
    @kallusandeepreddy5855 3 หลายเดือนก่อน +6

    Nirudyogulu lekunte congress lo evariki deposit kuda vachi undedi kadu

  • @AbAm2216
    @AbAm2216 3 หลายเดือนก่อน +10

    Postpone group 2 3 exams conduct in dec 🔥🔥🔥🔥

  • @sonuranadheer480
    @sonuranadheer480 3 หลายเดือนก่อน +6

    Congress vallaku Siggu undali konchem ayina. Intha jarugutunte govt side nundiokkaru kuda kalavadaniki ravatledu

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +9

    DSC postpone cheyyali plzzz 🙏😭😰😠

  • @ANILKUMAR94949
    @ANILKUMAR94949 3 หลายเดือนก่อน +24

    CM RESIGN CHEYALI

    • @narsimhaswamy5716
      @narsimhaswamy5716 3 หลายเดือนก่อน

      Vote for note dongaa... Revanth...gaadu should rizine to CM job..if mothilal naik .. anything happens to... Riyaz gaadini champeyyale

  • @ravid3333
    @ravid3333 3 หลายเดือนก่อน +2

    Raghu bro. Konchem మీరైనా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళండి issue ni. లేదంటే situation critical ga మారొచ్చు

  • @entertainu3822
    @entertainu3822 3 หลายเดือนก่อน +3

    Raghu anna nuvvu kuda maku help cheyyali, group2,3 post lu penchi december lo exams conduct cheyyalliiii🙏🙏🙏🙏

  • @Tejaswini0426
    @Tejaswini0426 3 หลายเดือนก่อน +5

    Dsc postpone cheyali

  • @ramakrishna1231000
    @ramakrishna1231000 3 หลายเดือนก่อน +2

    ప్రశ్నించే గొంతుక చింతపండు నవీన్ ఎక్కడ?

  • @kavalikumar8785
    @kavalikumar8785 3 หลายเดือนก่อน +2

    రఘు అన్న
    నిన్ను ఇక్కడికి పంపించింది కాంగ్రెస్

  • @prathapreddybanala9202
    @prathapreddybanala9202 3 หลายเดือนก่อน +4

    Bro please with draw from hunger strike please bro please ...mothi lal Nayak bro
    Diksha verminchandi bro nenu post pone ki veythirekuni Aina ni kosam postpone kavali,post lu penchali ani korukuntunna....
    Bro please please with draw from hunger strike please bro

  • @BrahamgarialchemyAyurvedam
    @BrahamgarialchemyAyurvedam 3 หลายเดือนก่อน +5

    Anna deksha viramichanaa ne pranam poyetatundhi

  • @hemalathakatha3929
    @hemalathakatha3929 3 หลายเดือนก่อน +4

    DSC postpone kavali, mega dsc veyali..

  • @hemalathanagula3859
    @hemalathanagula3859 3 หลายเดือนก่อน +7

    We want mega ,dsc post pone cheyandi sir shedulu radu cheyali sir

  • @praveenteegalapallykamared2412
    @praveenteegalapallykamared2412 3 หลายเดือนก่อน +9

    Other
    so called Major MEDIA channels లైక్ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఎక్కడున్నాయి...
    ఒక్క సారి గాంధీ hospitals కి రాలేదు 😢

  • @rajashekhara236
    @rajashekhara236 3 หลายเดือนก่อน +7

    Anna dsc post pone cheyandi

  • @Padyalas
    @Padyalas 3 หลายเดือนก่อน +5

    Anna govt maradu anna please ne arogyam bagundali chalu ika deeksha viraminchu anna ...

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 3 หลายเดือนก่อน +7

    Please increase group2&3 posts and postpone 🏄🏄🏄🏄🏄🐅🐅🐅🐅🐅🏄🏄🏄🧘🧘🧘🧘🧘

  • @sharth461
    @sharth461 3 หลายเดือนก่อน +7

    G2 and 3 post's increase kavali dec exam

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 3 หลายเดือนก่อน +4

    Next calender year maku enduku.maku eppude kavali ma jobs.10years nundi badhalu padutunnam memu.tarvata echedi evari kosam

  • @AbAm2216
    @AbAm2216 3 หลายเดือนก่อน +5

    Raghuanna meru support cheyandi and government ke telesena chudandi me medha chala hope untadi students ke....

  • @MohammadAsif-ki3hi
    @MohammadAsif-ki3hi 3 หลายเดือนก่อน +8

    Postpone cheyali

  • @gkucheludu9621
    @gkucheludu9621 3 หลายเดือนก่อน +12

    Dscpostpone cheyandi

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 3 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 3 หลายเดือนก่อน +1

    నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యంగా మోతిలాల్ దీక్షపై ప్రభుత్వం ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న వెంటనే స్పందించాలి ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలే విషయాన్ని

  • @Sonu-e1p
    @Sonu-e1p 3 หลายเดือนก่อน +8

    Dsc postpone kaavli

  • @Sreyansh1
    @Sreyansh1 3 หลายเดือนก่อน +4

    Raghu garu meeru congress ki support cheyakandi.

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 3 หลายเดือนก่อน +4

    Jai Mothilal anna prabhuthvam ippatikaina Spandinchali

  • @rasheed9070
    @rasheed9070 3 หลายเดือนก่อน +4

    Please increase TGPSC group2 and group 3 DSC posts and make Justice for Unemployees

  • @hemalathanagula3859
    @hemalathanagula3859 3 หลายเดือนก่อน +7

    Dsc post pone cheyandi sir

  • @ravid3333
    @ravid3333 3 หลายเดือนก่อน +2

    Bro దీక్ష విరమించండి,direct ga పోరాడదాం,మీ health problem చేసుకోవద్దు

  • @ravibudiga9930
    @ravibudiga9930 3 หลายเดือนก่อน +8

    Vest Government Congress

  • @sathishkumararukula9377
    @sathishkumararukula9377 3 หลายเดือนก่อน +3

    Oray revanth sachinavva unnava

  • @rajenderv5442
    @rajenderv5442 3 หลายเดือนก่อน +2

    Ekkada poinavu ra teenmar mallana em pikutunavu.trs government unnapudu egiravu kada.MLC evaga ne padukunava

  • @Aradya2314
    @Aradya2314 3 หลายเดือนก่อน +9

    Pls post pone dsc

  • @MAHALAXMIKARIPE
    @MAHALAXMIKARIPE 3 หลายเดือนก่อน +1

    Kumari aunty problem ni oka rojulo solve chesina revanth reddy, intha mandhi nirudyogula problem ni endhuku care cheyatledhu?

  • @hikegamers
    @hikegamers 3 หลายเดือนก่อน +1

    Endhuku BRS politics ki mothilal Bali avutunnadu. Cm sir, brs vallu mothilal ni champi, city lo allarlu create chestharu. Be Careful

  • @vullampallybhagyalaxmi1049
    @vullampallybhagyalaxmi1049 3 หลายเดือนก่อน +3

    Raghu anna students korikapina dsc atleast 45 days postpone cheinchandi... Heavy syllabus undi mental ga tourcher chustunnam....

  • @ManjuMe-bw7yg
    @ManjuMe-bw7yg 3 หลายเดือนก่อน +1

    Anna dheenka viraminchu ann😢😢 brathikunte mana jobs kotladi valla pina bambulu vesina thechukundham brathakadam imp viraminchu annaa😢😢

  • @bollywood8140
    @bollywood8140 3 หลายเดือนก่อน +3

    Anna deeksha viraminchandii...pls ..mi pranala midaku techhukovaduu.

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 3 หลายเดือนก่อน +1

    మొత్తం కాంగ్రెస్ డబ్బా కొట్టవు కదా

  • @VR..yashasri_pranayasri_
    @VR..yashasri_pranayasri_ 3 หลายเดือนก่อน +3

    We want justice.....👍👍👍👍The government should come down, Motilal Naik's brother health is deteriorating 😢😢day by day, is Revanth Reddy so busy that he doesn't have a minute to spare?...

  • @bollywood8140
    @bollywood8140 3 หลายเดือนก่อน +4

    Papam annaa..pls govt respond

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 หลายเดือนก่อน +2

    Ragu గారు We want 3 months time preparetion for dsc

  • @tejareddy4141
    @tejareddy4141 3 หลายเดือนก่อน +2

    జై మోతిలాల్ OU JAC Anna, జై అశోక్ కుమార్ సర్, JAI BAKKA JUDSON SIR
    ,jai RSP SIR 🔥🔥🔥
    Advantages of the Right to Recall? An option to correct the wrong, without waiting for the next five years.
    sir please గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి...

  • @durgmganapathi1622
    @durgmganapathi1622 3 หลายเดือนก่อน +4

    Dsc postpone cheyaali plz

  • @manuseetha3160
    @manuseetha3160 3 หลายเดือนก่อน +2

    ముసలోడు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానంటే సీఎం కేసీఆర్ వారితో మాట్లాడి వానికి హామీ ఇచ్చిండు... 30 లక్షల మంది నిరుద్యోగులు పోస్టులు పెంచండి మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతుంది సీఎం నోరు విప్పడం చెత్త గవర్నమెంట్ పరమ చెత్త గవర్నమెంట్ అనవసరంగా దీనికి ఓటు వేసాము....

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 3 หลายเดือนก่อน +1

    A vare amma Nanagare khe theleyajayaned vere Babu Paresthe seris gha unde ane vere amma Nana vache chepethe e mothelal Bhrathukhu thadu o students a Motelal Prebtes khe Thelayajayagalaru edeNa Manave sir please me swaradha mukosamu Mothelane chapadu Please mundhu Bhrathekhenchayande sir😢😢😢😢😢😢😢😢

  • @ravindargummala2222
    @ravindargummala2222 3 หลายเดือนก่อน +9

    post pone dsc

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 3 หลายเดือนก่อน +1

    Aye unemployment khalegena. Students meru mothe lal savamu nedha jobs kotesthara seguledu okha nedu Oranane chusthu chate chavane makhu jobs vaste athena athene Desha veramechamsne bhalavathamu gu rashicha aslu meru manushu lena please mundhu A Mothe lal ana athe save chayande Pleas😢😢😢😢😢😭😭😭😭😭

  • @Bharat15075
    @Bharat15075 3 หลายเดือนก่อน +1

    Devudaa chudandi kallu kooda musukupoyayi oree revanth gaaa jali leni oda endkura ma future tho yilaaa adukuntu avu bagupadavuu ra
    Anna plsss kapadi ne pranaluuu....plss anna ni kapadaandi
    Friends mana kosam anna ila pranalu risk petindu manam suport cehalii padhandi yi chetha government ni dimpedham..mana jobs manam techukundham

  • @rajithagaddam1286
    @rajithagaddam1286 3 หลายเดือนก่อน +2

    gr 2 nd 3 post penchi re notification nd gr 1;100 plz

  • @ravigoud929
    @ravigoud929 3 หลายเดือนก่อน +1

    రఘు గాడు రేవంత్ ఏజెంట్ వాడు ఎందుకు రాణించారు 😢😢

  • @srisailamdolu5802
    @srisailamdolu5802 3 หลายเดือนก่อน +1

    Where is thinmar mallanna c/o chinthapandu Naveen

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 หลายเดือนก่อน +4

    Deeksha chestuna motilal aana🙏🏻🙏🏻

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 3 หลายเดือนก่อน +1

    balmuri venkat ,riaz ekkada fagal galu

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 หลายเดือนก่อน +2

    డీఎస్సీ పోస్ట్ ఫోన్ చెయ్యొద్దు. యధావిధిగా నిర్వహించాలి. ఎప్పుడో డేట్స్ ప్రకటిస్తే వాయిదా కోరడం అన్యాయం. నిరుద్యోగులకు అన్యాయం చేయడమే

  • @savarnik8350
    @savarnik8350 3 หลายเดือนก่อน +3

    Dammu unna journalist anna nuv great❤❤❤

  • @kavithaaluvoju1135
    @kavithaaluvoju1135 3 หลายเดือนก่อน +1

    Cm paina case veddaham

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 หลายเดือนก่อน +5

    Government response ivali.

  • @alibaba4279
    @alibaba4279 3 หลายเดือนก่อน

    తెచ్చిన నా కొడుకుళ్ళార ఇప్పుడు అంతిమంగా ఆగం అయింది మేమే కదరా మా జీవితాలు ఆగం చేసిర్రు కొజ్జా GO 46 అని మేము మొత్తు కున్నాం కదరా మీ కాళ్ళు పట్టుకున్నాం కదరా అప్పుడు ఒక్క నా brs నా కొడుకు మాట్లాడ లేదు నాకొడుకులు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam 3 หลายเดือนก่อน +1

    Congress MLA wife suside chesukunte, mandalinchadaiki ventane, nextday ne vellina CM... Chavubrathukullo vunna nirudyogi pranalatho nirlakshangaa vunnadu,,.. Sachina vallaku mandalinche time vuntadi kani ఈ దారుణం కనపడతాలేదా...? శవామైనాక వస్తారా ? అప్పుడు రాష్టం అంతా అగ్గి మీద గుగ్గిళం అయితది... అల్లకల్లోలం,,.. అప్పుడు మొత్తం కాంగ్రెస్ మూటగట్టుకొని రాష్ట్రం వదిలి వెళ్ళాల్సివస్తది.... అంతా ఉదకి పోతది...

    • @jaiveerabrahmam
      @jaiveerabrahmam 3 หลายเดือนก่อน +1

      సచ్చిన శవానికి ఇచ్చిన విలువ చావుబ్రతుకుల్లో బ్రతికున్న మనిషికి ఇవ్వడం లేదు...

  • @sathishkumararukula9377
    @sathishkumararukula9377 3 หลายเดือนก่อน +5

    Post pone dsc

  • @marvelouseditz2302
    @marvelouseditz2302 3 หลายเดือนก่อน

    Anna meeru diksha viramichandi meere mukham andaram kalisi kotladudam

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 3 หลายเดือนก่อน +1

    balmuri venkat oka broker

  • @aish6k
    @aish6k 3 หลายเดือนก่อน +1

    Please Anna postpone DSC