ఏమిటీ సుయెజ్ కెనాల్ కథ: చరిత్ర, ప్రత్యేకత, తాజా సంక్షోభం || All About Suez Canal ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • ఏమిటీ సుయెజ్ కెనాల్ కథ: చరిత్ర, ప్రత్యేకత, తాజా సంక్షోభం || All About Suez Canal ||
    Global trade has been impacted after a container ship got stuck in the Suez Canal, the 193-km waterway that is pivotal in connecting Europe and Asia. Located in Egypt, the artificial sea-level waterway was built between 1859 and 1869 linking the Mediterranean Sea and the Red Sea. As the shortest route between the Atlantic Ocean and lands around the Indian and western Pacific Oceans, the canal is one of the busiest waterways in the world, negating the need to navigate around the Cape of Good Hope in Africa and thus cutting distances by up to 7,000 km.
    But the canal has had anything but smooth sailing in the 150 or more years since it was formally built. In fact, political, financial and technical problems have resulted in the canal shutting down five times, the last closure lasting eight years before reopening for navigation in June 1975.
    Suez Canal’s Long History
    The canal has existed in one form or the other since construction started under the reign of Senausret III, Pharao of Egypt (1887-1849 BC). Many kings who ruled later kept improving and expanding this canal. Construction picked up pace around 300 years back as maritime trade between Europe and Asia became crucial for many economies.
    indianexpress....

ความคิดเห็น • 260

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 ปีที่แล้ว +104

    ఎన్ని రోజులయింది మీరు అంతర్జాతీయ విషయాలు చెప్పి.....సార్ కాస్త ఈ వీడియోలు ఎక్కువగా చేయండి సార్ మన దేశ రాజకీయాలలాగా కాకుండా అంతర్జాతీయ సంబంధాలు దేశాల మధ్య రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి సార్

  • @Telanganafarmers
    @Telanganafarmers 3 ปีที่แล้ว +231

    ఈ షిప్ సాకు చెప్పి పెట్రోల్ ధర 150 కి చేరిన ఆశ్చర్యం లేదు

    • @sirrabharath8839
      @sirrabharath8839 3 ปีที่แล้ว +29

      చూసారా?ఇండియాలో ప్రజల పరిస్థితి... ఎలా భయపడాల్సొస్తోందో!!

    • @Ravindervarma
      @Ravindervarma 3 ปีที่แล้ว +9

      పచ్చకమర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది

    • @Telanganafarmers
      @Telanganafarmers 3 ปีที่แล้ว +24

      @@Ravindervarma పచ్చకామెర్లు వచ్చాయ హాస్పిటల్ కి వెళ్శు మరి

    • @giridharinampudi
      @giridharinampudi 3 ปีที่แล้ว +9

      @@Ravindervarma చాలా మందికి అలా వచ్చాయి అనేగా చెప్పేది!! నిజాలు చెబితే ఎవడు నమ్మరు!! అబద్దాలు చెబితే నమ్ముతారు!!

    • @venugopalp.s.4748
      @venugopalp.s.4748 3 ปีที่แล้ว

      నా కామెంట్ (లింక్) ఎందుకు డిలీట్ చేస్తున్నారు.... అంత భయం ఎందుకు

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 3 ปีที่แล้ว +6

    చాలా వివరంగా, చక్కగా వివరించారు నాగేశ్వర్ గారు. Thanks

  • @rajunanda7926
    @rajunanda7926 3 ปีที่แล้ว +52

    దీనమ్మ ఒక షిప్ దునియా మొత్తాన్ని ఆగమాగం చేస్తుంది

    • @teja4493
      @teja4493 3 ปีที่แล้ว +2

      Haa adhi antha pedha ship mari..

  • @choudaryv
    @choudaryv 3 ปีที่แล้ว +28

    Modi Garu e canal dig cheyyataniki volunteer chesaru chinnappudu.

    • @sumanthkumar157
      @sumanthkumar157 3 ปีที่แล้ว +3

      Modi garu, Nuvvu Puttadaniki , Shrama Dhaanam Chesadu..

    • @safetyfirst7369
      @safetyfirst7369 3 ปีที่แล้ว

      @@sumanthkumar157
      super

    • @suryaprasad955
      @suryaprasad955 3 ปีที่แล้ว

      @@sumanthkumar157నువ్వు కూడా అలానే పుట్టావా ? ఈ సంస్కారం మీ ఇంట్లో పెద్దలు నేర్పేరేమో

    • @sumanthkumar157
      @sumanthkumar157 3 ปีที่แล้ว

      @@suryaprasad955 Endhuku Addam Osthav? Addanga... _ _ ttava?

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 ปีที่แล้ว +64

    పెట్రోలు ధరలు పెరగడానికి ఈ షిపు అడ్డం తిరగక్కర లేదు
    బెంగాలూ ఎన్నికల తరువాత పెట్రోలు ధరలు 150/ ఏమిటి 200 / పెరిగినా మనం అన్ని మూసుకుని

    • @ismailpasha8984
      @ismailpasha8984 3 ปีที่แล้ว +1

      Sivaramakrisna garoo meeru super,,,,

    • @saitejg7342
      @saitejg7342 3 ปีที่แล้ว

      BJP might say due to the evergiven cargo stuck across Suez the petrol rates are very high

    • @venkannapodila62
      @venkannapodila62 3 ปีที่แล้ว

      మద్యం ఎంతైనా పర్వాలేదు 🤦‍♀️.... సంక్షేమ పతకాలు, సబ్సిడీస్ అన్ని కావాలి కానీ దేని rate పెరుగవద్దు

    • @praveenjp3617
      @praveenjp3617 3 ปีที่แล้ว

      @@venkannapodila62 koncham sense vundi matladali... Sankshama padakalu cheyali ante Baga development chsi vache petu badulatho private companies tax latho cheyochu adhi manesi prajala midha padatam nti... Valaki Anii tax lu tagicharu kotha bill lo middle class people ki mathram boka petaru

    • @NageshLakinepally
      @NageshLakinepally 3 ปีที่แล้ว

      Petrol and diesel rate antha thondaraga perugavu. Always Oil refineries order crude at least 30 days ahead.

  • @Thiru1311
    @Thiru1311 3 ปีที่แล้ว +18

    This is what we expecting sir... You done great job sir... That is A to Z analysis about SUEEZ CANAL

  • @murali7912
    @murali7912 3 ปีที่แล้ว +21

    Sir meeru video pettetappudu emina maps chupisthe inka Chala baguntadi

  • @kondalrao5714
    @kondalrao5714 3 ปีที่แล้ว +4

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్.. ఇదే సాకు చెప్పి కచ్చితంగా పెట్రోల్ 100 దాటుతుంది.. ఎలక్షన్స్ అయిపోగానే ముహూర్తం పెడతారు

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 3 ปีที่แล้ว +15

    వరల్డ్ మ్యాప్ లో చూపిస్తూ చెప్పండి అలా అయితే అందరికీ అర్థమవుతుంది కానీ ఊరికినే చెప్పుకుంటూపోతే ఈజిప్ట్ ఎక్కడుందో మధ్యధరా సముద్రం ఎక్కడుందో ఎర్ర సముద్రం ఎక్కడుందో చాలా మందికి అవగాహన లేదు

    • @chandsandrugu1426
      @chandsandrugu1426 3 ปีที่แล้ว

      S. 1997.98.ssc.ma.sar.maplo.maku.ccheppadu.ma.sar.ku🙏🙏🙏🙏🙏

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 ปีที่แล้ว +30

    ఒకోసారి వాస్తవికత, ఫిక్షన్ కంటే భయానకంగా ఉంటుంది , ఈ సంఘటన కూడా ఇలాంటిదే అనిపిస్తుంది ..

    • @teja4493
      @teja4493 3 ปีที่แล้ว

      Yandamoori books baaga chadivinattunaru...!!

    • @NaveenKumar-mj3dl
      @NaveenKumar-mj3dl 3 ปีที่แล้ว +1

      @@teja4493 లేదండి తేజ గారు ...RGV గారిని ఫాలో అవుతుంటాను ...😊😊😊

  • @subbarajurampapsvidigitala6853
    @subbarajurampapsvidigitala6853 3 ปีที่แล้ว +10

    ఏపీ గ్రామ సచివాలయం లలో tenth/inter అర్హత కలిగిన VRO లకు భాద్యతలు అప్పగించడం
    (G o no 2)
    పంచాయతి రాజ్ క్రింద ఉండాల్సిన సచివాలయం ఇపుడు రెవెన్యూ అధికారులు పరిధిలోకి తీసుకు రావడం
    అర్హత తో సంబంధం లేకుండా అందరూ ఉద్యోగులను ఒకే తాటినకట్టే పరిస్తితి ప్రభుత్వం లో రావడం
    ఒకే అర్హత పరీక్ష ఒకేసారి ఒకే DSC ద్వరా నియమ్మకం అయిన వారికి గ్రేడ్ లలో భారీ వ్యత్యాసం
    ఒక డిపార్ట్మెంట్ పెద్దలు వేరొక డిపార్ట్మెంట్ ఉద్యోగులను తమ డిపార్ట్మెంట్ ఉద్యోగుల యొక్క భాద్యతలు నిర్వహించాలని ఒత్తిడి చేయడం వల్ల కలిగే ప్రభావాలు పరిణామాలు
    ఒక ఆర్ట్స్ విద్యార్థికి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ
    ఒక సైన్స్ విద్యార్థికి గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ -డిజిటల్ అసిస్టెంట్ అని పెట్టడం పై మి స్పందన
    పై అంశాలపై మీదైన విశ్లేషణ అందించగలరు

    • @lankaapparao3387
      @lankaapparao3387 3 ปีที่แล้ว

      Yes u r right administration ane padaniki ardham teliyani vare manaku ee kalam lo administrators anduke sachivalayalu 10:00 to 5:00 ki mugisipotunnayi
      Pub Lu clubs ga maripotunnayi
      Andulo okkadu polity lo degree chesina vadu ledu
      Ethics telisina vadu ledu
      Oka application vaste Danilo yenni bhadhaluntayo cheppe economy degree chadivina vadu
      Nirlakshyam cheste jaragaboye pramadam telepe history degree vadu okkadu ledu
      Field meedaku velethe turpu yetu vundo Adige degree valle tappa geography degree chadivina vadu ledu
      Peruke degree Lu chadivina chaduvokati chestonna vudyogam inkokati danini vidyarhatha antaru administration ki arhata gala okkadu ledu veeri meeda aa 10 th/ inter valle Better
      Morning 4:00 to night 12:00 varaku duty chestunnaru
      Yendukante adi gramam ardha ratraina avasaram ayite akkada nilabadi Vidhi nirvahana cheyyali
      Anduke IAS la ki Kuda BA chadivithe chalu
      Lekapoyina civils lo ethics administration history geography polity general science chaduvukoni administrators avutaru
      Ante gani ee duty Nadi kadu ane tatvam unnavadu administrator kadu software udyogi avutadu adi kadu prajala ki
      Ika meeru cheppina secretary la lo 80%
      Political ga nominated contract vudyogulu
      2014 lo permanent ayyaru
      Varedo anubavagnulu potee parekshalalo vijetalu kadu
      Migatha staff Kuda ummadi A P lo 100ki 90% mark's tho select ayina vro la vanti pragna vantulu kadu
      40% tho inka takkuva scores tho sachivalayam sibbandi ga niyamitu layyaru
      Ilanti batch lo rajakeeya jokyam lekunda grama sthayilo prajala tho mameka mayye adhikariki pettanam ivvali
      Adi vro na ps na kadu yevaraina ok kani sarpanch cheppinattu adhikara party variki matrame chese vudyogiki iste waste
      Daniki badulu sarpanch ne bhadyunNi chestu purthi adhikaram ichi krama sikshana charyalu sarpanch Paine teesukunela yerpatu cheste
      Super ga vuntundi

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 ปีที่แล้ว +9

    Very interesting topic, every one should know about Suez canal, closely connected to politics, economics, commerce, international safety n security. Infact much connected to butterfly economics.. Brilliant narration.

  • @knraju2558
    @knraju2558 3 ปีที่แล้ว +2

    Good explain congrats sar , సార్ ప్రపంచ చరిత్ర గురించి వరల్డ్ వాణిజ్య , మరియు వివిధ విషాయాల గురించి లోతైన ఏక్సప్లేన్ చేస్తారని కోరుకుంటున్నము సార్

  • @prathibhaallamraju7755
    @prathibhaallamraju7755 3 ปีที่แล้ว +7

    Thank u so much sir for detailed information

  • @phaniprasad2254
    @phaniprasad2254 3 ปีที่แล้ว +8

    సార్ శుభోదయం
    నేను మీ డైహార్ట్ ఫ్యాన్ సార్
    మీ వీడియో లు అన్నీ వదలకుండా చూస్తాను
    చాలా వివరణాత్మకం గా ఉంటాయి
    గవర్నమెంట్ ఉద్యోగులకు cfms అని rbi అని జీతాలు అంటున్నారు దాని గురించి వీడియో చేయండి సార్

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 ปีที่แล้ว +3

      ఇదే విషయం గురించి nationalist hub లో ఉన్నది.

    • @phaniprasad2254
      @phaniprasad2254 3 ปีที่แล้ว

      @@bhanuprakashareddy303 plz send link sir

    • @narasimhamk6447
      @narasimhamk6447 3 ปีที่แล้ว

      Super. Appudappudu konni vadilipettina emikaadule.

    • @subhashbashaboina417
      @subhashbashaboina417 3 ปีที่แล้ว

      Edu Picchakuntlodu vadiki fana

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 3 ปีที่แล้ว +1

    Excellent superb explaination sir
    Thank you very much sir

  • @rsvprasadlekkala4677
    @rsvprasadlekkala4677 3 ปีที่แล้ว

    Great explanation sir నేను మీదగ్గర గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను sir

  • @gandesiri4u
    @gandesiri4u 3 ปีที่แล้ว +6

    తెలుగు బాక్స్ ఆఫీస్. ఛానల్ లాగా back ground lo images play చేయండి sir ఇంకా బాగా అర్థమవుతుంది

  • @crazytelugu2776
    @crazytelugu2776 3 ปีที่แล้ว +5

    Requesting you to respond on RS Praveen Kumar issue

    • @crazytelugu2776
      @crazytelugu2776 3 ปีที่แล้ว +3

      అన్ని విశాయలపైన స్పందించే మీరు ఈ విశయo పై ఎందుకు స్పందించడం లేదు?!

  • @kondalraopillaramarri76
    @kondalraopillaramarri76 3 ปีที่แล้ว

    super analysis sir we get good knowledge abour suez canal tq.sir

  • @anjaneyulukoka
    @anjaneyulukoka 3 ปีที่แล้ว

    Good speach

  • @dineshtk9791
    @dineshtk9791 3 ปีที่แล้ว

    థాంక్యూ సర్

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 3 ปีที่แล้ว

    Good information about suyez canal for new generation

  • @seshachalamkanniganti9010
    @seshachalamkanniganti9010 3 ปีที่แล้ว +3

    Sir, Please explain the same with the help of a relevant map.
    Anyway excellent analysis. Thank you.

  • @sureshraparthi7456
    @sureshraparthi7456 3 ปีที่แล้ว

    Nice anolses

  • @jwalavaishnavi5625
    @jwalavaishnavi5625 3 ปีที่แล้ว +4

    Good evening Sir, please answer:
    What is the difference between embassy, high commission and consulate general of India?
    Thank you.

    • @gunjulurinaresh6127
      @gunjulurinaresh6127 3 ปีที่แล้ว +4

      Embassy - A body of diplomatic representatives of a country.
      Under this we have
      1.High commissioner - representatives of the commonwealth counties (i.e, ruled by the British) and Head quarter is in capital city.
      2.Ambassador - rest of the countries(otherthan commonwealth) and Headquarter is in capital city.
      3.Consulates - lower authority comparitively (Head quarter - except capital city).

    • @krishnareddy9895
      @krishnareddy9895 3 ปีที่แล้ว +1

      @@gunjulurinaresh6127 good information. Thank you

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 3 ปีที่แล้ว

    Good

  • @rajunanda7926
    @rajunanda7926 3 ปีที่แล้ว +4

    Thanks for info

  • @kancharlasrinivasareddy306
    @kancharlasrinivasareddy306 3 ปีที่แล้ว +1

    Embassy is a agency that is established in another country to look after the affairs their country and the country where it is situated.
    Consulate is a part of Embassy that sanctions Visas to visit their country.
    Some times consulate may in the premises of Embassy ex. US consulate (5)is in Embassy in Delhi.
    High commission is like embassy but the countries those have parliamentary form of like Britain , they have high commission.

  • @siva61166
    @siva61166 3 ปีที่แล้ว +21

    ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఐతే బళ్ళు ఫుట్ పాత్ మీదనుండి వెళ్లినట్లు, సూయజ్ కాలువలో కుదరదాండీ

  • @iammhdr
    @iammhdr 3 ปีที่แล้ว +2

    KCr సార్ నుండి ముడుపులు అందాయ ప్రొఫెసర్ గారు....MLC Eelction Planing lo

  • @850srinivas
    @850srinivas 3 ปีที่แล้ว

    Ha ha, baga chepparu

  • @udaykumar7791
    @udaykumar7791 3 ปีที่แล้ว

    Tnq sir for explaining current issue with great history too

  • @satyakamsala7771
    @satyakamsala7771 3 ปีที่แล้ว +1

    Thanks for good information sir

  • @swaroopmanepalli
    @swaroopmanepalli 3 ปีที่แล้ว +5

    waiting for this video.. tq sir

  • @teja4493
    @teja4493 3 ปีที่แล้ว +4

    India lo kuda Suez canal laaga oka canal kattaali ... Bay of Bengal to Arabian sea via Hyderabad..

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 ปีที่แล้ว +1

      సర్వే అయిపోయింది. కెనాల్ బదులు రైల్వే లైన్ వేశారు.... తర్వాత రోడ్ వేశారు..... ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు . కృష్ణపట్నం ఓడ రేవు నుండి కర్ణాటక లోని మంగళూరు (నాకు ఇంకా సరిగా గుర్తులేదు ) అరేబియా సముద్రం వరకు ...... ఈ రోడ్ ని అలిప్పీ రోడ్ అంటారు. .... బద్వేలు .. మైదుకూరు .. జమ్మలమడుగు.. భోగసముద్రం.. గుత్తి గుంతకల్.. బళ్ళారి.. .. అలా వెడుతుంది

  • @SureshSuresh-gv1qe
    @SureshSuresh-gv1qe 3 ปีที่แล้ว +1

    Chala mandimi civils ki prepare ayyevallam kuda unnam,,,kindly request u to add some inputs( eroju lane)....gurujii thanqqqq

  • @govindch6456
    @govindch6456 3 ปีที่แล้ว +1

    నెపోలియన్ సూయెజ్ కాలువ ప్రణాళిక కోసం చేసిన అధ్యయనాలలో కొలతలో తప్పుగా లెక్కించడం వలన మధ్యధరా మరియు ఎర్ర సముద్రాల మధ్య సముద్ర మట్టాలు ఎత్తు చాలా భిన్నంగా ఉన్నట్లు (సుమారు 30 అడుగులు తేడా ) ఉన్నట్లు చూపించాయి, ఇది నైలు నది డెల్టాకు వరదలు వస్తాయనే భయంతో సూయెజ్ కాలువ నిర్మాణం ముందుకు సాగలేదు

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 ปีที่แล้ว +9

    ఇంకా ఎవరూ (RGV) సూయజ్ సినిమా ఎనౌన్స్ చెయ్యలేదా ?

    • @sharma861
      @sharma861 3 ปีที่แล้ว +2

      RGV READY😂😂

  • @shivadarling5555
    @shivadarling5555 3 ปีที่แล้ว

    Thank you so much sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @atozvideos577
    @atozvideos577 3 ปีที่แล้ว

    Good afternoon sir... Can you please make video regarding grama ward sachivalayam DDO as VRO . it's a small request.........

  • @venkatanancharaiahbollanan3806
    @venkatanancharaiahbollanan3806 3 ปีที่แล้ว

    very interesting topic sir

  • @jajimoggalavasudevarao1929
    @jajimoggalavasudevarao1929 3 ปีที่แล้ว

    Your's explanation is very easy to understand

  • @saitejg7342
    @saitejg7342 3 ปีที่แล้ว

    The width of Suez canal is 60mts and ever given is 59mts. It's very difficult to dislodge it. At least more than 10% of global ship trading takes place per every month.

  • @challagopal3847
    @challagopal3847 3 ปีที่แล้ว +1

    Good information sir

  • @divanapuprasad2266
    @divanapuprasad2266 3 ปีที่แล้ว +8

    సూయజ్ కాలువ లో ట్రాఫిక్ జాం అయితే
    గల్ఫ్ నుంచి ఆయిల్ కొనుక్కునే ఇండియా లో ఆయిల్ రేట్లెలా పెరుగుతాయో అర్థం
    కావడంలేదు సార్! గల్ఫ్ సూయజ్ కాలువ
    కు అవతలకాదు కదా ఉంది. అయినా
    మనదేశం లో ఆయిల్ రేట్లు పెరగడానికి
    షిప్ లు ఇరుక్కోవాల్సన అవసరమేం లేదనుకోండి.షిప్ ఇరుక్కోక ముందుకూడా
    పెరుగుతూనే వున్నయిగా ప్రతిరోజూ.
    ప్రతి భారతీయుడు మానసికంగా దీనికి
    సిద్దమైపోయాడులెండి.

  • @giriusha451
    @giriusha451 3 ปีที่แล้ว +1

    Good analysis sir

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 3 ปีที่แล้ว

    Sir, please upload international business affairs we need that type of knowledge

  • @gumpulavenkateswarlu5162
    @gumpulavenkateswarlu5162 3 ปีที่แล้ว

    Very good information. Sir

  • @lakshmirallapalli4427
    @lakshmirallapalli4427 3 ปีที่แล้ว

    Ever Green Ship

  • @shivadarling5555
    @shivadarling5555 3 ปีที่แล้ว +1

    అద్భుమైన విశ్లేషణ sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeswararaon2233
    @jagadeeswararaon2233 3 ปีที่แล้ว

    Sir meru manchi subject mida video chestaru sir ,good sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 3 ปีที่แล้ว

    మంచి విష్లేషణ సార్

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు sir

  • @rkraopotluri
    @rkraopotluri 3 ปีที่แล้ว

    Prof Garu, your comment on Kerala government judicial enquiry on ED

  • @csreddy1518
    @csreddy1518 3 ปีที่แล้ว

    professor garu meeru paatalu cheppukunte baguntdi sir yenduku ee picthhi youtube sir?.

  • @mrr5358
    @mrr5358 3 ปีที่แล้ว

    Very nice to be back on international topic

  • @Meet_My_Self
    @Meet_My_Self 3 ปีที่แล้ว

    Very much Informative,thank you sir 🙏

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 3 ปีที่แล้ว +3

    U can explain very well as professor about the current situation in the subjects, but unable to catch public pulse on politics

  • @gracekatam4155
    @gracekatam4155 3 ปีที่แล้ว

    Good explanation.

  • @sm.9420
    @sm.9420 3 ปีที่แล้ว

    Hattsoff sir very good explanation sir please keep doing videos 🙏

  • @vasuvipparla758
    @vasuvipparla758 3 ปีที่แล้ว

    Super enalcis sir .Elanati vedois cheyali

  • @sureshchikkam6380
    @sureshchikkam6380 3 ปีที่แล้ว

    Good explanation

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว +1

    సార్ వెరీ లేట్.

  • @avusaliachary8193
    @avusaliachary8193 3 ปีที่แล้ว +10

    ఇప్పుడు కూడా deshadrohi యేన? దేశభక్తులు చెప్పండి

    • @sandeeprachabathuni2658
      @sandeeprachabathuni2658 3 ปีที่แล้ว +1

      Aa ship lo andaru Indians e unnaru. Modi prabhutvanni debbateeyali ani Khangress e pani chesindi.

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 ปีที่แล้ว +2

      @@sandeeprachabathuni2658 khangress is old jamana sir... ippudu modi gaarini dinchadaaniki prapancham anthaa kstapadutundi

    • @sandeeprachabathuni2658
      @sandeeprachabathuni2658 3 ปีที่แล้ว

      @@andhramahasabha4646 evaru enni prayatnalu chesina maa modi ni em cheyaleru. Modi ni vyatirekinche vallu Pakistan ki pondi.

  • @sureshchikkam6380
    @sureshchikkam6380 3 ปีที่แล้ว

    Sir
    Keep one vedeo on AP financial position and explain effects on people. Right now the middle class family facing very crucial problems sir

  • @lovelyanil9776
    @lovelyanil9776 3 ปีที่แล้ว

    E year ap budget session lakunda ordinance tisukoni vacharu dani meda oka vedio chyandi

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 ปีที่แล้ว

    good analysis.
    request let us have a detailed vedio on Bhima Koregaon issue n BK 16 social activists in maha jails since two yrs.

  • @arjunreddykallam2229
    @arjunreddykallam2229 3 ปีที่แล้ว

    Hats off sir ji,Wikipedia to me

  • @abbasali9186
    @abbasali9186 3 ปีที่แล้ว

    Correct

  • @MrRajeshnani
    @MrRajeshnani 3 ปีที่แล้ว

    Hi Sir...can you please make a video on the conflict of Telangana state PRC wherein it has been widely spreading that it is beneficial to only those who are in service before 1.7.2018 and not for those who are recruited after 1.7.2018

  • @nsk9527
    @nsk9527 3 ปีที่แล้ว

    Doubt@ 5.09....1887 to 1847?... didnt understand sir

  • @target.8227
    @target.8227 3 ปีที่แล้ว

    Nice video

  • @ygangadharreddy2642
    @ygangadharreddy2642 3 ปีที่แล้ว

    Ever given or ever green???

  • @b.yashwanthyash5148
    @b.yashwanthyash5148 3 ปีที่แล้ว

    Thank u sir,nice information on it...How economy depends on it..

  • @jeevankumar2511
    @jeevankumar2511 3 ปีที่แล้ว

    Great analysis

  • @bandarubenjamin3961
    @bandarubenjamin3961 3 ปีที่แล้ว

    Nice information..with a small correction that the ship name is EVERGREEN but not evergiven😀😀😀😀😀

  • @habeebmohd5142
    @habeebmohd5142 3 ปีที่แล้ว

    phosphorus canal history gurinchi chapandi sir

  • @SP-kf7go
    @SP-kf7go 3 ปีที่แล้ว +2

    Sodi nageswar

  • @sanehaareess
    @sanehaareess 3 ปีที่แล้ว

    Sir please make a video on recent changes made to sachivalayam system.Make a video on Go no 2 of gsws department.

  • @rajurm7438
    @rajurm7438 3 ปีที่แล้ว

    1889.in this year.... 1st one..Jewarlal Nehru born ...2nd one Paris Eiffel tower opens...3rd one Suez canal stats.

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 ปีที่แล้ว

    mapulo chupisthe baguntundi

  • @landerishashidhar1223
    @landerishashidhar1223 3 ปีที่แล้ว +3

    Hi sir Happy Holi

    • @avusaliachary8193
      @avusaliachary8193 3 ปีที่แล้ว

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @udaykumar7791
    @udaykumar7791 3 ปีที่แล้ว

    👍

  • @mchandu664
    @mchandu664 3 ปีที่แล้ว

    Thankyou sir

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 3 ปีที่แล้ว

    Well explained Sir🙏

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 3 ปีที่แล้ว +2

    This time reason is nothing but lack of maintenance

  • @jampalalaxminarayana8029
    @jampalalaxminarayana8029 3 ปีที่แล้ว

    It will be clear in two days, not a big problem

  • @CommonManVoice
    @CommonManVoice 3 ปีที่แล้ว +2

    గురుగారు... విందు భోజనంలో పలుకు రాయిలా మీరు పడవ అనడం...తరువాత నౌక అన్నారు అనుకోండి... నౌక లేదా ఓడ అని వాడితే సూపర్ సార్..!

    • @harekrishnapechetti5771
      @harekrishnapechetti5771 3 ปีที่แล้ว +1

      కోడి గ్ర్డ్డు డ్డు కు వెట్రుకలు పీకడం అంటే ఇదే

  • @prems2020
    @prems2020 3 ปีที่แล้ว

    AP govt GO's-02, 25.03.21 గూర్చి విశ్లేషించండి. ఉధ్యోగుల మధ్య వార్ నడుస్తుంది.

  • @IVRao-ll5xn
    @IVRao-ll5xn 3 ปีที่แล้ว +1

    Evergreen Professor Sir.

    • @spartan9846
      @spartan9846 3 ปีที่แล้ว +2

      It's ever given.... belongs to evergreen marine

  • @HeartistMurali
    @HeartistMurali 3 ปีที่แล้ว

    There used to be a chapter on Suez canal in school books.....

  • @srinivasareddynandyala6592
    @srinivasareddynandyala6592 3 ปีที่แล้ว

    Sir please make a video for EPS Pension

  • @hariprasad3390
    @hariprasad3390 3 ปีที่แล้ว

    Ever Given ? Or Ever green?

  • @naveenmaddineni4765
    @naveenmaddineni4765 3 ปีที่แล้ว

    Ever green ship kada sir

  • @cspalla291
    @cspalla291 3 ปีที่แล้ว

    Sir,
    History period is mentioned wrong. 1887 nunchi 1849 varaku paalinchina raajulu.... should it be 1787 to 1849 (?)

  • @pathanbabjan7099
    @pathanbabjan7099 3 ปีที่แล้ว +1

    ఇప్పుడు తోపు ఎవడు ఎవరైనా కామెంట్స్ చేయండి

  • @ismartashok1440
    @ismartashok1440 3 ปีที่แล้ว

    Ipudu ship. Ani cheparu........ Anthaku mundu rojuulu nrml. Ga unaa. Petrol rates perigai...

  • @RAKESH12453
    @RAKESH12453 3 ปีที่แล้ว

    Sir I have small doubt if we destroyed that ship we will not see such huge loss