తైవాన్ చరిత్ర ఇది: చైనాలో భాగమా? స్వతంత్ర దేశామా? History of Taiwan ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ส.ค. 2022
  • తైవాన్ చరిత్ర ఇది: చైనాలో భాగమా? స్వతంత్ర దేశామా? History of Taiwan ||
    What's behind Taiwan issue?
    Taiwan was a Dutch colony from 1624 to 1661. Taiwan came under China's Qing dynasty from 1683 to 1895. From the 17th Century, significant numbers of migrants started arriving from China. Most were Hoklo Chinese from Fujian (Fukien) province or Hakka Chinese, largely from Guangdong. Their descendants are now by far the largest demographic groups on the island. In 1895, Japan won the First Sino-Japanese War, and the Qing government had to cede Taiwan to Japan. After World War Two, Japan surrendered and relinquished control of territory it had taken from China. The Republic of China (ROC) - one of the victors in the war - began ruling Taiwan with the consent of its allies, the US and UK.
    www.thealphabet.news/world-af...

ความคิดเห็น • 222

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 ปีที่แล้ว +62

    నమస్కారం సర్, మీరు ఈ video లో పూర్వం నుండి Taiwan చైనా లో భాగం గా ఉండేది,
    చైనా ఇప్పుడు Taiwan ను యుద్ధము చేసి కలుపు కుంటే తప్పు లేదు అని కవరింగ్ చేయడం కోసం చాలా చక్కగా చాకచక్యంగా చెబుతరు , కానీ సర్ దాదాపు BC 4000 నుండి 1947 వరకు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ indus civilization లో భాగం, మరి ఇప్పుడు ఆక్రమణ చేయవచ్చ సర్, అక్కడి ప్రజలకు ఇష్టం లేక పోయినా దురాక్రమణ చేసి కలుపు కుంటే తప్పు లేదని చెబుతార సర్ ,

    • @Harsh-rf9k
      @Harsh-rf9k ปีที่แล้ว

      Taiwan is never part of china

    • @ravichandra5763
      @ravichandra5763 ปีที่แล้ว +6

      Well said

    • @venkatagovardhankanchi3
      @venkatagovardhankanchi3 ปีที่แล้ว +3

      Official ga Govt of India kuda Taiwan China lo part ani cheptundhi.....

    • @Harsh-rf9k
      @Harsh-rf9k ปีที่แล้ว +5

      @@venkatagovardhankanchi3 thanks to nehru

    • @raob121
      @raob121 ปีที่แล้ว +2

      Please see video once again.He didn't tell whether China will occupy Taiwan by force.he tells only options.
      Before commenting understand properly

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 ปีที่แล้ว +11

    సల్మాన్ రష్దీ పై జరిగిన దాడిపై ఆ అన్యాయం పై ఒక వీడియో చేయండి సార్

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 ปีที่แล้ว +14

    పాత చరిత్ర తవ్వుకోవడము వృధా. ప్రస్తుతం ప్రజలు ఏమికోరుకుంటారో రెఫరెండము ద్వారా నిర్ణయించాలి. తైవాన్ ప్రజలు స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటే తైవాన్ను స్వతంత్ర దేశంగా గూర్తించాలి.

    • @raghavaiahbathini398
      @raghavaiahbathini398 ปีที่แล้ว

      what happens to our ambition to reconstitute "AKHANDA BHARATH"? how can we leave our claim over POK if referendum is the criteria? can we allow referendum in Kashmir? Referendum is not a solution.

  • @Harsh-rf9k
    @Harsh-rf9k ปีที่แล้ว +21

    It's not china vs taiwan
    It's democracy vs autocracy

    • @ramakrishnasirangi1153
      @ramakrishnasirangi1153 ปีที่แล้ว +3

      Capitalism vs Socialism

    • @asrini4u
      @asrini4u ปีที่แล้ว

      Same problem here also.

    • @sravan7628
      @sravan7628 ปีที่แล้ว

      @@ramakrishnasirangi1153 but china is captalist country

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 ปีที่แล้ว +22

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు.. సిపియం భావజాలాన్ని.. సమర్ధిస్తూ.. చాకచక్యంగా.. లోపాయికారంగా మాట్లాడటంలో దిట్ట!!

  • @veereshbabu9857
    @veereshbabu9857 ปีที่แล้ว +11

    Thank you sir, for explaining in detail about Taiwan.

  • @srinivasreddya901
    @srinivasreddya901 ปีที่แล้ว +10

    71 దాకా ఇప్పుడు చైనాని ప్రపంచం గుర్తించలేదు ఆ తర్వాత ఇప్పుడున్న తైవాన్ని గుర్తించలేదు రేపు భవిష్యత్తులో తైవాన్ని ప్రపంచం గుర్తిస్తే అంటే ప్రపంచం గుర్తింపు మీద ఒక దేశం యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది రేపు ఏం జరుగుతుందో భవిష్యత్తులో తైవాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం మొదలెడితే అంటే ఒకరు గుర్తిస్తే ప్రజల అస్తిత్వం ఉండాలి అంటే కాశ్మీర్ ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ లను కూడా భారత్లో భాగంగా మనం గుర్తించే వారి యువత సంఖ్య రోజుకి పెరుగుతుంది మన దేశం అఖండ భారతదేశాన్ని సమర్థిస్తే ప్రపంచం కూడా అఖండ భారత్ ని గుర్తించవచ్చేమో

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 ปีที่แล้ว +1

      వున్న దేశంలో జనాభా కే దిక్కు లేదు. ఈ అఖండ డ్రామా వృధా ఆలోచన.

    • @bhaskarpampari8759
      @bhaskarpampari8759 ปีที่แล้ว

      Your idea is right

  • @pavan7355
    @pavan7355 ปีที่แล้ว +12

    K T జలీల్ అనే కేరళ CPI(M) నాయకుడు పాకిస్తాన్ occupied kashmir ని AZAD kashmir అని. మన దగ్గర ఉన్న కాశ్మీర్ ని indian occupied కాశ్మీర్ అని పాకిస్తాన్ ఎలాగైతే comment చేస్తుందో same అలాగే తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు.... ఆయనకు అటువంటి అభిప్రాయం ఉండకూడదు అని చెప్పే హక్కు నాకు లేదు.... కానీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ అభిమాన ప్రాణసమానమైన CPI(M) పార్టీ కి చెందిన వ్యక్తి చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం....... ఎందుకంటే బీజేపీ గల్లీ leader చేసిన వ్యాఖ్యలను కూడా మీరు miss చెయ్యకుండా న్యూస్ లో చెప్తారు....... మరి ఈ విషయం మీద ఎందుకు respond అవ్వట్లేదు professor గారు..... నేను మిమ్మల్ని డెమోక్రటిక్ గా ప్రశ్నిస్తున్నా అసభ్య పదజాలం వాడలేదు అయినా మీరు నా కామెంట్స్ ని బ్లాక్ చేసారు....... ఇది మీ hypocrisy ని intellectual dishonesty ని చూపిస్తుంది........
    www.google.com/amp/s/m.timesofindia.com/videos/news/pok-is-azad-kashmir-kerala-cpim-leader-kt-jaleel/amp_videoshow/93520567.cms

    • @familydemocracy9567
      @familydemocracy9567 ปีที่แล้ว

      సమస్య చిన్నది పెద్దది అని వుంటాయి. అలాగే ఆ సమస్యోధ్బవానికి కారణాకారకాలు బలహీన మైనబలమైనవి వుంటాయి. ప్రజాస్వామ్య దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్న బిజేపి పాలన, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్న బిజేపి ప్రజాస్వామ్యదేశపు అసలు సమస్య. ఈ సమస్యకు కారణమవుతున్న బిజేపి బలమైనది. K T జలీల్ భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఖండించదగినవే. బిజేపి మీది ప్రజావ్యతిరేకతను బలహీనంచేసే ఎత్తుగడగా K T జలీల్ అనే బలహీన కారకాన్ని ముందు పెడుతున్నట్లు కనపడరాదు. సమస్య ప్రాధాన్యతారీత్యా బిజేపి నియంతృత్వ పోకడల పట్ల ప్రజాస్వామ్య హితం దృష్ట్యా వ్యతిరేకత సహేతుకం; ప్రాధాన్యతాద్యత బిజేపి పాలనా విధానం విమర్శకే.

    • @pavan7355
      @pavan7355 ปีที่แล้ว +1

      @@familydemocracy9567 నమస్కారం మేడం / సార్ మీరు ఎవరో నాకు తెలీదు కాబట్టి మీకున్న వ్యక్తిగత అభిప్రాయాన్ని బాగానే వ్యక్తీకరించారు.. కానీ నేను మీ వాదనలతో పూర్తిగా ఏకీభవించను. దేశం నియంతృత్వం వైపు నడుస్తోంది అంటున్నారు........ Correct కానీ ఈ దేశ భవిష్యత్తు అవసరాలు రీత్యా మనదేశం లో సమూలంగా మార్పులు జరగాలన్న అవసరం ఉన్నా అటువంటి దిశవైపు అడుగులు వెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఒక రాజకీయ పార్టీకి అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తుంటే ఆ ఎదుర్కొనే క్రమం ఎప్పుడూ నియంత్రత్వమే.... అర్థం అయ్యిందా.....

    • @pvnarsimha
      @pvnarsimha ปีที่แล้ว

      Oray luntcha kalpita mi Amma seelam meeda ottuyou Rafael kumbakonam

    • @pavan7355
      @pavan7355 ปีที่แล้ว

      @@pvnarsimha అరే ఎంతటి సంస్కారం....... మీరు కూడా మీ పార్టీ నిజాయితీని ఇలాగే prove చేసుకుంటారా?????? అస్సలు అవసరం లేదు అటువంటి సమస్యలు తీర్చడానికి మనకి courts ఉన్నాయి..... మన అమ్మల్ని బయటకు లాగక్కర్లేదు.... ఇలా ఎన్నిసార్లు ఒట్టు వేశారు ఏంటి ఇంతకీ మీరు?????? ధన్యవాదములు

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 ปีที่แล้ว +26

    తైవాన్ చైనాది అయితే నిజమే అయితే మరి ఇండియాకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక ఇవన్నీ కూడా మనయే కదా మనలో కలుపుతారా చైనా వాళ్లు వీళ్ళని తో మాట్లాడి ఒప్పించి ఇండియాలో కనిపిస్తారా

    • @maheshburra4692
      @maheshburra4692 ปีที่แล้ว

      Ee professor gadu china support dog

    • @naavlogs5503
      @naavlogs5503 ปีที่แล้ว +5

      చైనా ఎందుకు కలుపుతుంది దమ్ముంటే అఖండ భారత్ తెస్తాం అని చెప్పే బీజేపీ ఆరెస్సెస్ చేయాలి ఆ పని

    • @subbaraojandhyala1630
      @subbaraojandhyala1630 ปีที่แล้ว

      ఙఙఙఙఙఙఙఙఙఙఙఙఙఙఙఙఙ

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 ปีที่แล้ว

      Kashmir nu manadi kadani cheppe communist lu inka Pakistan......

    • @Su...........
      @Su........... ปีที่แล้ว

      Sir kaluputharu wait

  • @SanKiranKReddy
    @SanKiranKReddy ปีที่แล้ว +11

    As usual you are educator! 👌👍 keep doing good work professor🙏... Concise information , ❤🙏👍👍👍👌👌

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 ปีที่แล้ว +4

    Just your support chinna

  • @bhaskarj5098
    @bhaskarj5098 ปีที่แล้ว +26

    గతం సరే మరి ప్రస్తుతం ఏమిటంటే
    China,
    కమ్యూనిజం ముసుగులో ఒకే వ్యక్తి పాలన
    విస్తరణవాదం మీడియా స్వేచ్ఛ లేకపోవడం డేట్ ట్రాప్ లో చిన్న దేశాలను ఇరికించటం
    Taiwan
    ప్రజాస్వామ్యం చైనాను మించిన ఆర్థిక అభివృద్ధి మీడియా స్వేచ్ఛ
    తేల్చాల్సింది చైనా తో తైవాన్ కలవాలా వద్దా అన్నది కాదు
    ఏ ఐడియాలజీని సమర్పించాలి

  • @ja61990
    @ja61990 ปีที่แล้ว +16

    ఇండియా కూడా పాక్ ని బంగ్లాని కలుపు కోవచ్చా... కామ్మి వెదవలు ఏడఉన్నా ప్రోబ్ల్యూమ్ నే

  • @kakanisankararao7589
    @kakanisankararao7589 ปีที่แล้ว +4

    Excellent explanation 💐

  • @mahendarsurya7050
    @mahendarsurya7050 ปีที่แล้ว +5

    Mummatiki swathanthra deshame, china oka rowdy desham, adi oka rakshasa desham,

  • @ksreddy115
    @ksreddy115 ปีที่แล้ว +3

    శాటానిక్ వెర్సెస్ రచించిన సాల్మన్ రష్దీ ని అమెరికా లో కత్తి తో పొడిచారు, దానిమీద వీడియో చెయ్యండి.

  • @miriyalaPepper
    @miriyalaPepper ปีที่แล้ว +12

    చైనా అనేది దేశం కాదు, చైనా తైవాన్ లో ఒక భాగం.

  • @raob121
    @raob121 ปีที่แล้ว +1

    Thank you for information as I wish to know about Taiwan since a longtime

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 ปีที่แล้ว +4

    నమస్తే సార్ చైనాకి భద్రతా మండలి లో సభ్యత్వం ఎప్పుడు ఇచ్చారు చెప్పలేదు సార్ 🙏

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 ปีที่แล้ว +9

    75ఏళ్ళక్రితం వరకూ పాకిస్థాన్ మనదే.
    బంగ్లాదేశ్, బర్మా ఇంకా ఎన్నో ప్రాంతాలు
    అఖండ భారతదేశం‌ లోని భాగాలే.
    టిబెట్ కూడామనత్రివిష్టపమే.వీటన్నిటినీ
    భారతదేశంలో కలుపుకునే విషయం మీదచాతయితే చర్చ పెట్టివీడియో
    తీయండి.ఎవరిసంగతో మాట్లాడ టం
    కాదు

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 ปีที่แล้ว

      Veedu aa pani cheyadu kavalante inka vidagottadaniki thana vanthu sahayam chesthadu.

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 ปีที่แล้ว

    Clear understand about thank you. Thank you prof.gaaru

  • @devendram1449
    @devendram1449 ปีที่แล้ว +1

    Super explanation sir
    Thanks sir

  • @rraghupathi586
    @rraghupathi586 ปีที่แล้ว +1

    Status co is best, at the same time Not to Allow NATO or some one else,War never resolve any Issue(War Leads to Severel WARS) Actual root cause is different Economical Societies & International crysis(ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు ప్రత్యక్ష పరోక్ష ప్రభావం చూపుతాయి ) Very Good Information provided by Prof Nageshwar garu👌.

  • @ps_ps593
    @ps_ps593 ปีที่แล้ว +16

    ప్రజాస్వామ్యం ఒకటి ఉంటుందిగా దానిప్రకారం నడవాలి, చైనా బలంగా ఉంటే అన్ని కరెక్ట్ కాదు అదే ఇండియా కి వర్తిస్తది రేపు అక్కడ జనాలకి ఇష్టం లేకపోతే ఏదైనా చేయవద్దు

  • @GopalKavali1729
    @GopalKavali1729 ปีที่แล้ว

    Thank you sir OK

  • @LaxmiDevi-zr4rx
    @LaxmiDevi-zr4rx ปีที่แล้ว +2

    Sir given good information kune laxmidevi

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 ปีที่แล้ว

    Clear understanding

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ปีที่แล้ว +3

    చైనాకు మొదటి రాజధాని పెకింగ్, తరువాత బీజింగ్

  • @badrabhaviri6499
    @badrabhaviri6499 ปีที่แล้ว +2

    Iam waiting sir

  • @sridhararaonuthaki3834
    @sridhararaonuthaki3834 ปีที่แล้ว

    Good analysis

  • @kenjianai
    @kenjianai ปีที่แล้ว

    So nicely 👌😍👏✨explained abouts the History of Taiwan 🇹🇼 & China main land 🇨🇳

  • @adarshka2906
    @adarshka2906 ปีที่แล้ว +2

    Super analysis 🧐… we must accept Taiwan as China internal part … like way Arunachal Pradesh , Ladakh , correct sir ??

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 ปีที่แล้ว +1

    వెనిజులా చరిత్ర ఏమిటి? సంక్షోభం కు కారణాలేమిటి? ఆదాయం,సంపదను పంచటమా? లేక అమెరికా కుట్రా? చెప్పండి సర్.

  • @chinthashankar1991
    @chinthashankar1991 ปีที่แล้ว

    సర్ ప్లీజ్.. చైనా హాంకాంగ్ గురించి ఒక వీడియో చేయండి.

  • @garlapatimurty
    @garlapatimurty ปีที่แล้ว +3

    All countries in world recognition of country is also based financial position. If main land chaina openion is correct Akanda Bharat is also correct.

  • @venkateswararao4456
    @venkateswararao4456 ปีที่แล้ว +8

    మీకు మీరు నచ్చినట్టు మాట్లాడుతూ
    పోతే కౌంటర్ చెప్పేవారు ఎవరూ లేరుగా మీరు ఎవరితోనైనా డిబేట్ కి
    కూర్చోండి

  • @kankatinaresh122
    @kankatinaresh122 ปีที่แล้ว

    Waiting sir

  • @godavariiswr832
    @godavariiswr832 ปีที่แล้ว +3

    నాగేశ్వర్ గారు తైవాన్ సంగతి సరే, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్నాము కదా, దీనిమీద విపులంగా వీడియో చెయ్యొచ్చు కదా

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 ปีที่แล้ว

      RSS వాళ్ళు స్వతంత్ర పోరాటంలో లేరు కాబట్టి ఇప్పుడు కొత్తగా కొత్త కొత్త పదజాలం తో పండుగ చేస్తున్నాడు మోడీ.

    • @sandelamoses9701
      @sandelamoses9701 ปีที่แล้ว

      RSS vallu independence gurinchi viddoram.

  • @mallikarjunyadav2575
    @mallikarjunyadav2575 ปีที่แล้ว

    Sir pls make some short videos about general knowledge. You will definitely increase subscribers

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina ปีที่แล้ว

    Thaivan చైనా దే అంటారు, OK మీ రు సూపర్ సర్, చైనా nu మరకలు ని కంట్రోల్ చేసే విషయం lo appreciate చేయవచ్చును, 🇮🇳🇮🇳🇮🇳

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 ปีที่แล้ว +2

    India mentioned their stand recently to maintain status quo as per your 3rd option however you had not addressed this point not with standing your deliberations on this subject is excellent 👍

  • @chandrakanthgreddy
    @chandrakanthgreddy ปีที่แล้ว +11

    China and CCP have been claiming that Tibet, Arunachal Pradesh, Kashmir, Vietnam, Taiwan, all the islands near Japan belong to them. The best way to deal with the Chinese nuisance is to call Beijing as part of Japan's territory, since they were the original rulers of China anyway.

  • @dnrao153
    @dnrao153 ปีที่แล้ว

    Your analysis our stats furily

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp ปีที่แล้ว +1

    Very good information.

  • @yarramreddi4337
    @yarramreddi4337 ปีที่แล้ว +4

    What a analysis from chainees Nageshwar

  • @padmajavayyala9300
    @padmajavayyala9300 ปีที่แล้ว

    Chala confusion ga cheparu

  • @Sreyashbarghav
    @Sreyashbarghav ปีที่แล้ว +1

    మీరు చైనా లో ఉండాల్సిన వాళ్ళు ఇండియా లో ఉన్నారు ఎప్పుడు చైనా కే సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్

  • @gundapuyirimya1342
    @gundapuyirimya1342 ปีที่แล้ว

    Currency enti sir mari...?

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ปีที่แล้ว +1

    Taiwan= democratic republic of Chaina
    Chaina= People's republic of Chaina

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu ปีที่แล้ว +2

    2500years back , pakistan and afghanistan were parts India

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 ปีที่แล้ว +32

    అంటే అలా అయితే పాకిస్థాన్, బంగాలదేశ్ కూడా భారతదేశం లో ఒకప్పుడు భాగమే కదా...మరి మనం కూడా ఆ ప్రాంతాలని భారతదేశంలో కలిపి అక్కడ మైనారిటీస్ విలవలని కాపాడాలి కదా china rao sir..?

    • @srinivaskanchugatla53
      @srinivaskanchugatla53 ปีที่แล้ว +1

      India ku antha seen ledu

    • @abhinavrao2318
      @abhinavrao2318 ปีที่แล้ว +2

      Even I vote for bjp but kindly watch video before type comment ... I wish your not paid batch 🙂

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 ปีที่แล้ว

      @@srinivaskanchugatla53 mari india lo enduku ra unnav ..dengey pakistan... lamdike...Nee lanti pandi kodukulu unnaru kabatte ee Desham mukkalu ayyindi

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 ปีที่แล้ว

      @@abhinavrao2318 i know that u r paid batch....

    • @pradeep7611
      @pradeep7611 ปีที่แล้ว +1

      మోడీ ఉన్నాడు కదా చేయమను

  • @avnreddy9463
    @avnreddy9463 ปีที่แล้ว +3

    నువ్వు india కు వచ్చే వరకు బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తున్నారు అంటావు జమ్మూ కాశ్మీర్ మీద భారత ప్రభుత్వ పెత్తనం వద్దంటావు భావ స్వేచ్ఛ లేదంటావు దేశ దేశద్రోహులది ప్రజాస్వామ్యం అంటావు హిందూ మతవాదం అంటావు మరి చైనా లోఎవ్వరినీ నోరు తెరవ నీయరు ప్రాథమిక హక్కులనేవే లేకుండా ప్రజలు బానిస బతుకులు బేధుకుతున్నారు కరోనా పేరుతో ప్రజలను బందించి ప్రజలను హింసిస్తోంది అక్కడ వీగర్ ముస్లిమ్స్ కు వారి మత హక్కులను నిరాకరించి అణచివేస్తోంది కానీ నీ కివేమి పట్టవు ఏ ఒక్క రోజు విశ్లేషణ చెయ్యవు కానీ చైనాకు బాకా పాడటానికి దానిని సమర్తించడానికి సోదంతా చెపుతూ బుర్రలు తింటున్నావు చైనాను ప్రపంచమంతా నిండిస్తుంటే చైనాను సమర్తించడానికి నానా పాట్లు పడుతున్నావు

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 ปีที่แล้ว

    కమ్యూనిష్టు రహిత ప్రపంచం ఎంతో బాగుంటుంది కదా

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 ปีที่แล้ว

    First like

  • @vmchandra1
    @vmchandra1 ปีที่แล้ว

    Excellent information 👍🙏

  • @kakku2393
    @kakku2393 ปีที่แล้ว +1

    SIR PLZ DO VIDEO ON GST(18%) ON RENTS

    • @swetasonti
      @swetasonti ปีที่แล้ว

      No GST on private individual rent only for businesses

  • @krishnadhanala6438
    @krishnadhanala6438 ปีที่แล้ว +1

    Sir ala ite manasasarovaram kailasa parvatam evi anni kuda manave gada sir

    • @sag704
      @sag704 ปีที่แล้ว

      Do we have guts to takeover? For that matter, India is till Afganistan.

    • @VedikHome
      @VedikHome 3 หลายเดือนก่อน

      Oka vela teesukovalanna, world war chance vundi, vajpayee hayam lo charchalu jariginatlunnayi, maybe only darsanam kosamemo

  • @bellarychandrasekhar7635
    @bellarychandrasekhar7635 ปีที่แล้ว

    Sir,is Tibet ,phillipines,Cambodia,indonesia etc are part of india or not in olden days. Please clarify. Taiwan comes out from china. Now it is independent. Respect it

  • @tataraochekka4368
    @tataraochekka4368 ปีที่แล้ว

    Voice populi is supreme Sir. As man doesn't live by bread alone, liberty, affectionate relationship without fear, freedom of press being the fourth estate, not being under monarch type rule in de jure in the name of communism pretending to be the people's rule etc. are not wished by People of Taiwan. Geographical permutations and combinations are the ongoing results of liberty, fraternity and democracy. I presume the democratic rule in Taiwan reflects more representative Government in Taiwan which should be promoted across the world of course obviating the ills of democracy. The people's protests in Hong Kong and the absence of such environment to protest in China, by the reason of political maturity vouchsafes for the strength of the present Taiwan as being separate from main China. Who knows, the megalithic purported super power may experience somersault as the elephant big in size faces irrecoverable weakness when fallen.
    Once upon a time to be a State, it should be backed by certain essentials like sovereignty, people, a territory etc. but when we witness Palestina now and Israel in past, Taiwan at present, the definition of a " State" got its flexibility. When the pulling and pushing forces act opposite, the desired outcome may not come but time will prove the eventuality. I appreciate Taiwan for their independent thinking in particular and the progress being made economically that too enjoying the democratic liberty and individual freedom in general. The factors appearing on the surface may be weaker than the spirit enjoyed intrinsically and in that path, Taiwan is great in development. World is divided in this regard and the cognizable support the main China getting is not the real support ultimately and main China knows this fact clearly and carefully as otherwise, the eventualities might have been profoundly different.
    Thank you Sir for your efforts on projecting the history as well as the facts the characteristic featured endowed to your analyses.

  • @gopiankala8279
    @gopiankala8279 ปีที่แล้ว

    తైవాన్ విషయంలో చైనా ప్రపంచానికి చెప్పాలనుకున్న విషయాన్ని మన రావు గారి లాంటి ఎర్ర సైన్యం ద్వారా చెప్పిస్తుంది. ఒకప్పుడు తైవాన్ చైనాదే, ఎప్పటికైనా ఛైనాదే అని.
    చైనా చేసే ఎన్నో అకృత్యాలు ప్రపంచానికంతటికీ తెలుసు. ఇండియా విషయంలో చైనా పన్నాగాలు తెలుసు. అయినా మన రావు గారు ఆ దేశాన్ని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనరు. ఆఖరికి మన 20 మంది వీర జవాన్లను చైనావాల్లు కొట్టి చంపినా కూడా.. 😊😊

  • @kiranwatts6223
    @kiranwatts6223 ปีที่แล้ว

    Inni ads enti sir

  • @ravikumarrajugadiraju5742
    @ravikumarrajugadiraju5742 ปีที่แล้ว

    As claimed by China Tibet also comes under one China policy?

  • @kaavyasri2705
    @kaavyasri2705 ปีที่แล้ว

    Nothing is a subordinate to anything. Those who got power, strength and wealth usually try to capture or conquer weaker. So, every country is unique in culture, sanctity. If china dictates terms, we too.

  • @pullamrajumudunuri8766
    @pullamrajumudunuri8766 ปีที่แล้ว +1

    Sir giving information is good butyour opinion is always not convincing general public opinion. communisam and democracy both are different lifestyles please discuss this topic in this way . Otherwise you will be outdated …..

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 ปีที่แล้ว

    రెండు వేల సంవత్సరాల చరిత్ర చూస్తే మన దేశం విషయం ఏమిటి. అలా ఐతే మొత్తం ఏసీయాలో సగం మనదే. కాబట్టి మా తాతలు నేతలు తాగినారు మా మూతులు వాసన చూడండి అన్నారంట అలా వుంది దీనిని విశ్లేషణ చేయటం.

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 ปีที่แล้ว

    he is an expert in the world history,so always he want to tell us and teach us, don't blame him with our personal agenda, just learn fr him , other wise ignore him

  • @venkataswamy6959
    @venkataswamy6959 ปีที่แล้ว

    In the 2world war china participation means not maoist China Sir it is changaiShaik chinna Sir. 🆗👌

    • @venkataswamy6959
      @venkataswamy6959 ปีที่แล้ว

      In the year 1975 maoist China is recognised as member of security council,and Formosa became like China as member country Sir 👌🆗

  • @ramsg9988
    @ramsg9988 ปีที่แล้ว

    😊China democratic country ayithe Taiwan China lo merge avutundi.

  • @VR-1962
    @VR-1962 ปีที่แล้ว +1

    ఏ రాయి అయితే ఏమిటి తల పగలటానికి

  • @mylavarapusrinivas4681
    @mylavarapusrinivas4681 ปีที่แล้ว

    😗😋

  • @sai-or8br
    @sai-or8br ปีที่แล้ว

    ఒక దేశం కూడా వారి విషయం లో దూరకుండా ఉంటే మంచిది

  • @swathiparinaya6512
    @swathiparinaya6512 ปีที่แล้ว

    Taiwan independent country

  • @ranatantram
    @ranatantram ปีที่แล้ว

    సాల్మన్ రష్దీ గురించి మాట్లాడండి...వినాలని ఉంది...మి నోరు దాని గురించి మాట్లాదాలి

  • @praveenpoosapati
    @praveenpoosapati ปีที่แล้ว

    Koncham expressions pettandi sir! Maree deadbody laga maatladutunnaru

  • @kishoretirumalasetty2429
    @kishoretirumalasetty2429 ปีที่แล้ว

    Okete mangolia ఒకటే జపాన్ ఒకటే ఇంగ్లాండ్ అంటే మొత్తం ప్రపంచం నాలుగు దేశాలుగా వుంటాయేమో

  • @Maaya007
    @Maaya007 ปีที่แล้ว

    సర్ మీరు పెట్టిన తమ్ నేయిల్ లో చైనా డ్రాగన్ మ్యాప్ ...నిషితముగా గమనిస్తే మీరు మీ కమినిస్తు తోత్చు బుద్ది పోనియ్యలేదు భరత్ తల ఐనా లాడక్, కాశ్మీర్ ను చైనా మ్యాప్ తో కప్పి ఉండేలాగా భరత్ మ్యాప్ కనపకుండ బలే జాగ్రత్త గా చేశారు... మీ అపారమైన తెలివికి , మీ భావజాలానికి సలామ్...మామూలు సలామ్ కాదు లాల్ సలామ్

  • @rgundapa
    @rgundapa 7 หลายเดือนก่อน

    చైనా ప్రజా స్వామ్యం లేకపో టం అసలు ప్రాబ్లెమ్.

  • @k.avinash2760
    @k.avinash2760 ปีที่แล้ว +1

    అమెరికా,యూరోప్ ఎక్కడ వ్రేలు పెడితే అక్కడ విధ్వంసం తప్పదు. ఈ దద్రిద్రనికి కారణం అమెరికా నే.

  • @madhusudhan268
    @madhusudhan268 ปีที่แล้ว

    sir meeru cheppe charitra prakaram china correct aithe srilanka and pakistan and bangladesh evi matrame kakunda africa ramudi yokka santhanam yeelina desalu adi kaaakunda mana buddudu china ki velli mari valani marchadu ani antaru aaa china kuda....mayudi yokka rajyam mexico desam ediiii kaaakunda afganistan gandara desam kada and nepal sita devi puttina pradesam kada evvani india ke sampbandinchedee kada sir meeru anni chaaala baaaga cheptharu sir plsss evanni kuda marchipoookandi

  • @madhusudansaga6369
    @madhusudansaga6369 ปีที่แล้ว

    One chaina is out dated policy
    Chaina also obay one india policy

  • @jwalaprasadmantha7739
    @jwalaprasadmantha7739 ปีที่แล้ว

    Shaa గార్ని సలహా అడిగితే అయ్యే దానికి ఎందుకకింత

  • @bkn3006
    @bkn3006 ปีที่แล้ว

    అఖండ భారత్ పై కూడ వీడియో చేయండి

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 ปีที่แล้ว +5

    ఇలాంటి ఎన్నో,ఎందరివో రచనలు చదివా, వీడియోలూ చూశా....... ఇస్లాం+కమ్యూనిజం=భారతదేశం లో ఉండే లౌకిక వాదులు. ✝️🕋✝️🕋✝️

  • @spv1475
    @spv1475 ปีที่แล้ว

    Adhi ni ayyadhi ready to occupy

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 ปีที่แล้ว

    చైనా ఒక దుర్మార్గపు దేశం అన్న విషయం అందరికీ తెలిసిందే! ఎప్పుడైతే తైవాన్ Mainland China తో విలీనమవుతుందో అప్పుడు బోనులో జంతువులాగా ఉండాల్సిందే! ప్రజాస్వామ్యం కరిగిపోయిన కలే అవుతుంది.అధిక సంఖ్యాక ప్రజలు స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నప్పుడు వారిని బలవంతంగా కమ్యూనిస్టు ప్రభుత్వం అనే ఉచ్చులోకి లాగితే దేశం అల్లకల్లోలంగా మారుతుంది. అది మానవహక్కుల ఉల్లంఘన కాదా ! కావాలంటే ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో referendum పెట్టుకుంటే సరిపోదా !?

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 ปีที่แล้ว

    తైవాన్ కరెన్సీ ఏమిటి. చైనా దా, వేరే నా.

  • @KameswarKolluri
    @KameswarKolluri ปีที่แล้ว

    Sir you are beating around the bush and want to confirm that Taiwan is in one china policy. Then Bangladesh, Bhutan, Sikkim, Nepal and Pakistan are all integral parts of India prior to 1947 So shall we call Akhand Mahabharata comprising all these states now? Do your argument confirms that or acceptable by UNO now?

  • @Nani-yz1sc
    @Nani-yz1sc ปีที่แล้ว

    చరిత్రలు చూస్తే అసలు ముందునుంచి చైనా అనే దేశమే లేదు. ఉన్నది తైవాన్ మాత్రమే. అసలు చైనానే తైవాన్ నుండి విడిపోయింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు చైనా చేస్తున్న వాదమే thaiwan కూడా చేసి చైనాను మేమె కలుపుకుంటాం అని అంటే దానికి చైనా ఒప్పుకుంటుందా

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 ปีที่แล้ว

    Taiwan చైనా భాగమా కాదా ? అంటే
    కాశ్మీర్ భారత్ భూ భాగం కాదనీ, అరుణాచల్ మా దేశ భాగం అనీ చైనా అంటే " తైవాన్ " చైనా భాగం కానే కాదని, టిబెట్ ను చైనా అక్రమించు కుందని అందాం
    కాశ్మీర్ పై పాకిస్తాన్ కు ఎట్టి హక్కు లేదనీ, Arunachal Pradesh భారత్ దే నని చైనా అంటే మన ప్రస్తుత చైనా విధానానికి కట్టుబడి ఉందాం.
    విదేశాంగ విధానం లో శాశ్వత మిత్రులు శత్ర్వులు ఉండరు. శాశ్వతమైన వి స్వప్రయోజనాలు మాత్రమే.
    అయినా , చైనా కి ప్రతీ పొరుగు దేశం తో గొడవే( దాదాపు 11 దేశాలు) . చైనా ఒక విస్తరణ వాద దేశమే.

  • @vanamraju9480
    @vanamraju9480 ปีที่แล้ว

    Nuuuv చెప్పేది నచ్చలేదు

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 ปีที่แล้ว

    Us always double game, businesses.

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram9430 หลายเดือนก่อน

    తైవాన్ చైనా లో భాగం అని బాగానే చెప్తున్నారు. మరి వేల ఏళ్లుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భారతదేశంలో కలిసే ఉన్నాయి. చైనాకు మద్దతు ఇస్తూ.... ఇండియా ను మాత్రం ఇష్టా రీతి గా వ్యతిరేకిస్తున్న మీరు ఎలాంటి వ్యక్తి అనేది సెక్యులర్ హిందువులు గ్రహించ వలెను....

  • @VedikHome
    @VedikHome 3 หลายเดือนก่อน

    Are munda asalu original china Taiwan ae, mari china Taiwan ni angeekaristunda valle nijamayina china memu vallalo part ani?

  • @raajajagan
    @raajajagan ปีที่แล้ว

    Intha knowledge modi shah ki ledhu

  • @nagendergolla
    @nagendergolla ปีที่แล้ว

    Sorry sir.

  • @kbrtech8430
    @kbrtech8430 ปีที่แล้ว

    మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఇండియా లో బాగ మే ఆక్రమించేద్దమ్మ
    తాతారావు

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว

    Excellent analysis sir.

  • @adarshka2906
    @adarshka2906 ปีที่แล้ว

    8:16 Kuomintang party was elected as democratic…. but not sure why pseudo secularists not accept that

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 ปีที่แล้ว

    PAKISTHAN GOT SEPERATED FROM INDIA. IS IT POSSIBLE TO ANNEX PAKISTHAN , BANGLADESH AGAIN TO UNITE WITH INDIA ??

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 ปีที่แล้ว

    తైవాన్ ను జపాన్ గెలుచుకున్నాక మళ్ళీ ఒడులుకొని పెద్ద తప్పు చేసింది...