Tribal Market in AP // కొండ కోన‌ల్లో సంత అందాలు చూద్దామా!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2021
  • సంతలు గ్రామీణుల జీవితాల్లో అంతర్భాగం. చూడదగిన విశేషాలు ఎన్నో సంతల్లో కన్పిస్తాయి. గిరిజన సంతలు మరింత ప్రత్యేకమైనవి. అందుకే ఆ విశేషాల్ని village van మీకు అందిస్తోంది. just enjoy
    village markets (santha) are an integral part of the lives of the villagers. some specialities can be seen in many markets. Tribal santhas are even more special. That is why village van offers you those features. just enjoy

ความคิดเห็น • 888

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 2 ปีที่แล้ว +23

    పల్లెటూరు అంటే ఇష్టమున్నా వాళ్ళు ఒక లైక్ యేసుకొండి అన్న

  • @arikalaxmanarikalaxman5496
    @arikalaxmanarikalaxman5496 3 ปีที่แล้ว +119

    మా ట్రైబల జీవన విధానం తెలియజేసినందుకు ధన్యవాడములుసార్ ,ముఖ్యంగా మాగిరిజనుల ముఖంలో ఆ అమాయకత్వం సుస్తే చాలా బాదేస్తుంది.,

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 ปีที่แล้ว +31

    గిరిజనులు చాలా మంచి వారు,ఎవ్వరికీ హాని కలిగించే పనులు చెయ్యరు

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 ปีที่แล้ว +11

    చాలా... అద్భుతమైన దృశ్యాలు కలిగిన సంతను చూపించారు శ్రీకాకుళం జిల్లా వాసిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మిత్రమా!

  • @srinivasgoud4889
    @srinivasgoud4889 2 ปีที่แล้ว +13

    మా గతాన్ని చూస్తున్నాం గురూ...Hats off👌👌 మారుతున్న కాలంలో మా జ్ఞాపకాలను కళ్ళముందుకు తీసుకు వచ్చిన మీకు మనసారా కృతజ్ఞతలు..💐💐💐

    • @pachinulukalpana58
      @pachinulukalpana58 2 ปีที่แล้ว

      Same sir aina kuda inka ma vallu maradamledhu

  • @akurayi.....7131
    @akurayi.....7131 2 ปีที่แล้ว +3

    అందమైన ప్రదెశాలు గిరిజన అన్నలు అక్కలు మీస్వచ్చమైన మనసుగలవారు మీపాదాలకు వందనం మీరు అందరిని కడుపులొదాచుకుంటారు మీకు దండం

  • @biddikakedar2043
    @biddikakedar2043 3 ปีที่แล้ว +38

    బ్రో సూపర్ బ్రో ఇది మా విలేజ్ మర్రిపాడు లో బుధవారం జరుగుతుంది ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా సంప్రదాయంగా జరుగుతున్న గిరిజన ఆదివాసి గ్రామాల్లో ఇది ఈ ఈ సంత సంతోషకరంగా జరుగుతుంది

    • @satyafoodies4894
      @satyafoodies4894 3 ปีที่แล้ว

      th-cam.com/video/fQHAXtNDC0I/w-d-xo.html

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 ปีที่แล้ว +11

    ఇలాంటి.....ప్రదేశాలు....అంటే...నాకు...చాలా
    ఇష్టం....👍👍

  • @Arunkumar-yt7ts
    @Arunkumar-yt7ts 3 ปีที่แล้ว +76

    ఆహా పల్లెటూరి వాతావరణం పల్లెటూరి సంత అద్భుతంగా ఉంది సూపర్ 👌👌

  • @rjseemala3571
    @rjseemala3571 3 ปีที่แล้ว +21

    హాయ్ బ్రో .. ఇది మా పక్కవుర్లో జరిగే సంత బ్రో... మీ లాంటి వారి వల్ల ఇక్కడ జీవన విధానాలను అందరికీ తెలియజేస్తున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @sureshsahu4388
    @sureshsahu4388 3 ปีที่แล้ว +25

    మా పాత కాలపు గ్యాపకలు మల్లి గుర్తు వొచ్చేటటుగా చేసినందుకు మీకు ధన్యవాదాములు అన్న❤️💐👌

  • @emanialarika4974
    @emanialarika4974 3 ปีที่แล้ว +122

    మీరు సూపర్ అండి.మీ లాంటివాళ్ళు అలాంటి ఊరికి వెళ్లి వీడియోలు తీయటం వాళ్ళ గురించి తెలుసుకోవడం అంటే...కష్టం అనుకుంటా కదా... కానీ మీరు వెళ్లారు.తెలుసుకున్నారు.మీ ఇంట్రస్ట్ కీ నా కృతజ్ఞతలు.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +2

      మీకు ధన్యవాదాలు మిత్రమా!

    • @telugukurradu1140
      @telugukurradu1140 3 ปีที่แล้ว +1

      Anna villege full detals isthara adres

    • @satyafoodies4894
      @satyafoodies4894 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/fQHAXtNDC0I/w-d-xo.html

  • @shaikakbarpasha3699
    @shaikakbarpasha3699 ปีที่แล้ว +2

    అద్భుతం. నేను వైజాగ్ ఏజెన్సీ లో వున్నప్పుడు ఇలాంటి చాలా సంతలకు వెళ్ళేవాణ్ణి. ముఖ్యంగా లోతుగడ్డ సంత, చింతపల్లి, లంబాసింగి ఇంకా చాలా చూశాను. మళ్ళీ ఆ సంతలు చూసినట్టు అనిపిస్తుంది.

  • @rajkumarsavara1979
    @rajkumarsavara1979 3 ปีที่แล้ว +5

    #అన్నా నాకు ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి 👍 సూపర్ గా చూపిస్తున్నారు మీరు. Thank you brother 🙏🙏🙏

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      tqs for your support brother

  • @rajeshkuntala7144
    @rajeshkuntala7144 3 ปีที่แล้ว +31

    నిజంగా మన దేశంలో ఇలా గనక చేస్తే అందరి ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అడవిలో ప్రతి చెట్టు మనకి ఆక్సీజన్ ఇస్తుంది దానివల్ల మనకు ఎలాంటి రోగాలు రావ్

  • @RamaRama-tq1ew
    @RamaRama-tq1ew 3 ปีที่แล้ว +77

    🇮🇳🌹 చాలా ఆహ్లాదంగా,హాయిగా ఉంది అన్నా మనసుకు,మా పల్లెలో గడిపిన రోజులు గుర్తకొస్తున్నాయి 👏👍✊✊✊

  • @p2vchannel50
    @p2vchannel50 3 ปีที่แล้ว +10

    సూపర్ అన్నయ్య మా శ్రీకాకుళం గురించి చాలా బాగా చూపెటావ్ నీ ఒక్క వీడియో చూడగానే నీ ఛానల్ సబ్క్రైబ్ చేసుకున్న bgm చాలా బాగుంది అన్నయ్య నీకు ధన్యవాదలు

  • @suryasamar8520
    @suryasamar8520 3 ปีที่แล้ว +8

    అక్కడి వాతావరణం లాగే వీడియో లోని సంగీతం ఆహ్లాదంగా ఉంది . పిలడా సంతకు పోదామా అన్నట్టుంది..😀 nice

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +1

    తూర్పుగోదావరి సంత.చాలా బాగుంది మీరు సూపర్. నాపేరు భాను. మీకు.👨🌹👈👌👌👌👌💐💐👨👈👌👌👈👍

  • @balrajv4801
    @balrajv4801 9 หลายเดือนก่อน +2

    హ్యాట్సాఫ్ అన్న ఇంత అందమైనా సంత ఇప్పటి వరకు చూడలేదు అన్న ఇది నేను చూసిన వీడియోలలో ది బెస్ట్ మీరు మాత్రం సూపర్ అన్న

  • @kudapakrishnarao4374
    @kudapakrishnarao4374 3 ปีที่แล้ว +8

    సంత జరిగే గ్రామాలు వివరాలు, రూట్ మ్యాప్, వీలైతే గూగుల్ మ్యాప్స్, డిష్కిపషన్ లో ఇస్తారని ఆశిస్తున్నాము.

  • @raghupatruniajaykumar757
    @raghupatruniajaykumar757 3 ปีที่แล้ว +18

    ఇవి మా శ్రీకాకుళం అందాలు 👌

  • @sudhakark3841
    @sudhakark3841 2 ปีที่แล้ว +1

    ఇంత మంచి వీడియోలు చూస్తూ మీ మీకు ధన్యవాదాలు అన్న సూపర్ వీడియో చూపెడుతున్నారు ఇంతకంటే గొప్ప మనసున్న మారాజు చాలా గొప్పగా ఉన్నది

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +1

    మీరు చేస్తున్న ఇలాంటి వీడియోలు చేయాలంటే, ఎంతో ఇష్టం ఉంటేకాని తీయరు. ఈ వీడియో ని సబ్స్క్రయిబ్ చేసి చూస్తున్నాను. మీరు మాకోసం ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని, ఆ శ్రీరాముడు మీకు తోడుండాలని కోరుకుంటున్నాను. జై హింద్ 👍🇮🇳

  • @Reel2Real
    @Reel2Real 3 ปีที่แล้ว +41

    మిత్రునిగా గర్వపడుతున్నా.. సంత సూపరుంది. మీడియాని వదిలేసి మంచిపని చేశావ్. ఊరంటే ఇష్టం. అదీ మన ఉత్తరాంధ్ర అంటే మరీ. మన చుట్టూ ఉన్నవి సరిగా నాకేం తెలియవు. నేనెలాగూ అక్కడ దాకా రాలేను. నీ విలేజ్ వ్యాన్ లో మాకు తెలియని చాలా ప్రదేశాలకు తీసుకెళ్తున్నావ్. నీ ప్రయాణంలో చాలా మైలురాళ్లు దాటాలని కోరుకుంటున్నా.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +4

      Thank you very much anna. ఇలాంటి మెసేజులే నా ప్రయాణానికి మరింత ధైర్యాన్నిస్తాయి

    • @saigangala8723
      @saigangala8723 3 ปีที่แล้ว

      @laasya Media, I need to reach Village Van sir , I need his contact number ... I want to reach out to village people, I want to help !!

    • @ramanjirdg3060
      @ramanjirdg3060 3 ปีที่แล้ว

      Y

  • @harishb3801
    @harishb3801 2 ปีที่แล้ว +5

    బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న

  • @sambasivaraoallada1781
    @sambasivaraoallada1781 3 ปีที่แล้ว +3

    Mee programme super GA
    Vunnadi.

  • @venkateshmandikal8811
    @venkateshmandikal8811 2 ปีที่แล้ว +8

    Sir, your love, respect and concern for these lovely folks is appreciable. Care for toddlers is unique! Simple village people and their little demands make Bharath a beautiful country to live. Thanks sir. Keep sharing.

  • @nareshnaresh6963
    @nareshnaresh6963 2 ปีที่แล้ว +1

    మా గిరిజనుల పండగ అన్న సూపర్ ఉంటాయి అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆ చుట్టుపక్కల చిన్న చిన్న జాతర ఇంకా చాలా జరుగుతాయన్న

  • @nvkrishnareddy4483
    @nvkrishnareddy4483 3 ปีที่แล้ว +69

    అలాగే ఇకా గిరిజన సంతలు చూపించు

  • @user-jx3jn9ru1d
    @user-jx3jn9ru1d 3 ปีที่แล้ว +3

    వాళ్ళ స్వచ్ఛమైన నవ్వులులాంటివే వాళ్ళ మనసులు వాళ్ళ పండించే పంటలు ఇలాంటి వీడియోస్ చూడాలి వీలైతే వెళ్లి అక్కడ దొరికేవి కొనుక్కోవాలి 😍👍

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 3 ปีที่แล้ว +12

    నీతి,నిజాయితీ గిరిజనులలో ఉంటుంది...చాలా మంచివారు..సహాయం చేయడానికి వెనుకాడరు...

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 3 ปีที่แล้ว +176

    నాకు ఇలాంటి ప్రదేశాలంటే చాలా ఇష్టము బ్రో సూపర్👌👌👌👌👌

    • @kalyan1549
      @kalyan1549 3 ปีที่แล้ว +3

      మా ఊరికి కి రండి సారు...

    • @bunny__rockbunny__rock2716
      @bunny__rockbunny__rock2716 3 ปีที่แล้ว +3

      ఔనూ నాకు కూడా చాలా ఇష్టం

    • @m.karthikm.karthikeya9742
      @m.karthikm.karthikeya9742 3 ปีที่แล้ว +1

      @@kalyan1549 ur from

    • @niranjansenapathi5492
      @niranjansenapathi5492 3 ปีที่แล้ว +1

      @@bunny__rockbunny__rock2716 very good chala bavundi manacontry lo e lantiv chala pleshse unnavi meru baghaplan cesharu inka bhaga chaindi thank q brather.

    • @seedarigangaraju8478
      @seedarigangaraju8478 3 ปีที่แล้ว +2

      Maa village elage untayi araku...

  • @rajasekharmesapam6461
    @rajasekharmesapam6461 3 ปีที่แล้ว +1

    పల్లెల్లో తిరిగిన అనుభవం కలిగింది..చాలా థాంక్స్ బ్రదర్...

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹
      th-cam.com/users/VillageVan

  • @appalanaidunaidu5011
    @appalanaidunaidu5011 3 ปีที่แล้ว +26

    బ్రదర్ చాలా సూపర్గా వీడియో చేశారు మీకు చాలా ధన్యవాదాలు

  • @thippanagoudasheshadri3787
    @thippanagoudasheshadri3787 3 ปีที่แล้ว +8

    మీ వలన గిరిజనుల సొంత చూసినాము థాంక్స్

  • @baburaomalla6927
    @baburaomalla6927 3 ปีที่แล้ว +6

    పలాస ఇలాంటి సంతలు మరి కొన్ని చూపించు
    కరోనా వైరస్ గురించి వారికి
    అవగాహన కలిగి ఇంచి ,మాస్కులు
    పెట్టించే సూచనలు ఇ వ్వండి

  • @nvkrishnareddy4483
    @nvkrishnareddy4483 3 ปีที่แล้ว +55

    అరక లోయ సంత అరకు లోయకు 50 కిలోమీటర్లు దూరంలో డిల్లీ అనే బోండాజాతి గిరిజన సంత మరియు విశాకజిల్లా పెద్దబెయులు సంత చూపించండి

    • @santhoshanaveni2644
      @santhoshanaveni2644 3 ปีที่แล้ว +3

      Super bro

    • @ravirondi
      @ravirondi 3 ปีที่แล้ว

      ఇంకా ఇలాంటి సంతలు ప్రదేశాలు ఉంటే చెప్పండి, నేను ఒకసారి వెళ్లి చూడాలని అనుకుంటున్నాను

    • @krishnasingarapu9110
      @krishnasingarapu9110 3 ปีที่แล้ว

      Akkada Every Thursday jarugundhi.

    • @satyafoodies4894
      @satyafoodies4894 3 ปีที่แล้ว

      th-cam.com/video/fQHAXtNDC0I/w-d-xo.html

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula 3 ปีที่แล้ว +31

    కొండ కోనలో పెద వాళ్ళ జీవితాన్ని చూపించు విధానం చాలా బాగుంది బ్రో మీ ఛానల్ బాగుంది

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      Tq bro

    • @seshukumari1442
      @seshukumari1442 3 ปีที่แล้ว +1

      వాళ్ళ భాష గురించి,సంప్రదాయాలు, కట్టు బొట్టు.. వివరాలు తెలియచేస్తే బావుంటుంది అని అనిపిస్తుంది..

    • @murthygvvg1812
      @murthygvvg1812 3 ปีที่แล้ว +1

      Maa uvuri santhlu chupandi k.kannapuram bro

  • @jyotiganji3285
    @jyotiganji3285 ปีที่แล้ว +1

    Pretty,naturally honest and colorful ,living the beauty of human life the way it exists ,incredible,only in India,second to none,Vande mataram

  • @murugeshdharmarajulu5927
    @murugeshdharmarajulu5927 ปีที่แล้ว +1

    సార్ మీరు చేసిన వీడియోస్ చాలా బాగా నచ్చింది. ఎక్కడో మారు ప్రాంతంలో ఉన్న వారి గురించి మాకు తెలియజేశారు.

  • @santhuchary550
    @santhuchary550 3 ปีที่แล้ว +6

    నిజ్జంగా నాకు ఈ వీడియో నచ్చింది.
    సుప్పర్ 👏👏👏👏

  • @palankisatya9148
    @palankisatya9148 3 ปีที่แล้ว +8

    2.57 గులాబీ మార్క్ అగ్గిపెట్టి చూసి చాలారోజులయ్యింది

  • @amaravathilatestnews
    @amaravathilatestnews 3 ปีที่แล้ว +17

    బాగుంది.
    6 : 45 దగ్గర దళారి 3వందల మీద ఎక్సట్రా 5 రూపాయలు ఇస్తాను అని అడిగాడు. తర్వాత రిపోర్టరు అడిగితే 3వందల మీద ఎక్కువ ఇస్తానని చెప్పడం వాడి కన్నింగ్ మైండ్ సెట్ ను బయటపెట్టింది. 3 వందల మీద వందో ? రెండు వందలకో ఎక్కువకు అడిగినట్టు బిల్డప్. కన్నింగ్ ఫెలోస్, గిరిపుత్రుల శ్రమదోపిడీ ఇంకెన్నాళ్లురా ?

  • @venugopalaraoveerisetti8324
    @venugopalaraoveerisetti8324 3 ปีที่แล้ว +2

    మీ కష్టానికి విలువ కట్టలేము... మా శుభాకాంక్షలు💐

  • @rameshgoudpothuganti2610
    @rameshgoudpothuganti2610 3 ปีที่แล้ว +14

    ఆ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ విన్నారా మిత్రమా చాలా బాగుంది

  • @sivakumarveduru3880
    @sivakumarveduru3880 3 ปีที่แล้ว +5

    Bro.. Video మొదలు అయినా 2 minutes కే subscribe చేశా... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి సంపదను చూడ డం చాలా ఇష్టం వాతావరణం మారే టప్పుడు greenery నన్ను నేను మర్చి పో తా ను.... ప్రజల జీవన శైలి కూడా పరిశీలి స్థా 🙏🙏🙏

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Thanks for watching

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 3 ปีที่แล้ว +4

    చాలా సంతోషంగా ఉంది అన్న చూస్తున్న్టే చిన్ననాటి జీవన శైలి గుతోస్తొంది ...అలాగే వీరి జీవన శైలిలో గడపాలని ఉంది ఎక్కడో విదేశాలలో ఉండే ట్రిబుల్ కన్నా మన చుట్టూ ఉన్నవాళ్లను గుర్తించలేక పోతున్నాము .....మీ దుర్వార తెలుసుకుందుకు 🙏🙏🙏

  • @prakashvajjula5735
    @prakashvajjula5735 3 ปีที่แล้ว +4

    *ఆహ్లాదకరమైన జీవన విధానం గిరిజనుల ది నేను subscribe చేసుకుంటున్నాను*

    • @prakashvajjula5735
      @prakashvajjula5735 3 ปีที่แล้ว +1

      BRO మీరు ఏ జాబ్ చేస్తారు

  • @rajuv5652
    @rajuv5652 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది వీడియో చూడవలసిన ప్రదేశాలన్నీ ఇందులో చూపించారు సూపర్

  • @rajeshlabala9787
    @rajeshlabala9787 3 ปีที่แล้ว +52

    చాలా బాగుంది.
    కొన్ని రిపిటెడ్ వీడియోస్ తగ్గించి, వారు అరటిపండ్లు నే కాక మిగతా వస్తువులు కూడా ఎలా తెస్తున్నారో, ఎలా అమ్ముతారో చూపిస్తే ఇంకా బాగుంటుంది.
    ఏది ఏమైనా ఇంతటి చక్కని వీడియో మాకు చూపించి మమ్మల్ని ఆనందింప చేసినందుకు మీ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదములు

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +5

      thappanisarigaa meeru cheppina soochanalu pariganaloki theesukodhaggavi rajesh labala gaaru. inka manchi videos ni meeku andinchadaaniki prayatnista

    • @venkatarao2590
      @venkatarao2590 3 ปีที่แล้ว +1

      Yes, bro... It's right..

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 3 ปีที่แล้ว +33

    భవిష్యత్తులో యూట్యూబ్ లో బెస్ట్ విలేజ్ వ్లోగర్ సురేష్ గారు 💐💐💐💐💐💐💐💐

  • @srilathajangam9982
    @srilathajangam9982 3 ปีที่แล้ว +33

    మీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు

  • @livelivelonglive8562
    @livelivelonglive8562 3 ปีที่แล้ว +4

    Heart touching.. you ask question s they answered innocent..At the end of video Women said She Came for Vaccination Super..They also Learn knowledge.. Nice video 👍

  • @vihandiaries
    @vihandiaries 3 ปีที่แล้ว +1

    చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అందమైన వీడియోలు👍👍

  • @savarachinnasimmayya7001
    @savarachinnasimmayya7001 3 ปีที่แล้ว +6

    గిరిజన లో జరిగే సంత లో వాళ్లు తీసుకువచ్చే అన్ని రకాల కూరగాయలు నాటు రకాలు కాబట్టి health ki చాల మంచిది

  • @danunjayadanu3559
    @danunjayadanu3559 3 ปีที่แล้ว +8

    కల్మషం లేని చోటు supper అన్న

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      అవును brother

  • @ashokprasadprasad4783
    @ashokprasadprasad4783 2 ปีที่แล้ว +1

    సంత చూపిస్తున్న అని ఆయుధ భాండాగారం చూపిస్తున్నారు

  • @anildeepak6939
    @anildeepak6939 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది...ముఖ్యంగా. కెమెరా....డైరెక్టన్.....వాయిస్ ఓవర్....టేకింగ్..... సూపర్ గా ఉన్నాయి....వెరీ గుడ్ జాబ్

  • @user-uo9of2pn7t
    @user-uo9of2pn7t 3 ปีที่แล้ว +2

    చాలా మంచి వీడియోలు పెడుతున్నారు మీ యాత్ర ఇలానే కొనసాగాలని కోరుతున్నాను

  • @marrikiranyadav7993
    @marrikiranyadav7993 3 ปีที่แล้ว +2

    Background music super అన్న......👍🙏 మంచి షార్ట్ ఫిల్మ్.👍🙏❤️

  • @pranaivinay453
    @pranaivinay453 3 ปีที่แล้ว +1

    అందమైన ప్రదేశం
    అమాయకపు ప్రజలు
    సూపర్ బ్రో....

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +2

    Market chala Baga chupincharu
    Ma chinnanati Rojulu gurthu chesaru
    We are Very happy
    Thank you

  • @katikanenimaheshmahesh2680
    @katikanenimaheshmahesh2680 2 ปีที่แล้ว +1

    నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా మీతో వస్తాను నాకు చూడాలి అని చాలా ఇష్టం గా ఉంది

  • @ravichandra5422
    @ravichandra5422 3 ปีที่แล้ว +5

    Local Tribes are Protecting 🛡️ Trees🌲🌳🌴. Hat's off to Them 🙏

    • @anjaiah.sainianjaiahsaini5871
      @anjaiah.sainianjaiahsaini5871 2 ปีที่แล้ว

      చాలా థాంక్స్ బ్రదర్ గిరిజన జీవన విధానం ఎలా ఉంటుందో చూపినందుకు

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +2

    చాల బాగా తీసారు ధన్యవాదాలు

  • @manauritravel1169
    @manauritravel1169 3 ปีที่แล้ว +4

    స్వచ్ఛమైన మనుషులు బ్రదర్

  • @satyapriya9493
    @satyapriya9493 3 ปีที่แล้ว +1

    చాలాచక్కటి అమాయకమైన ప్రదేశం చాలబాగుంది వీడియో హాయైన సంభాషణ కొండలూకోనలు వాగులూవంకలూ కనువిందైన దృశ్యకావ్యం ధన్యవాదాలు శుభోదయం అభినందనలు

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 3 ปีที่แล้ว +2

    ఆదివాసీలు ఇంకా వున్నారు... అనిపిస్తుంది.... వీరి జీవన విధానం ఛాల విశిష్ట త కలిగి ఉంటుంది....reaylli గ్రేట్ వీడియో brother...handsup to you

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది తమ్ముడు, కాకపోతే వివరాలు చాల రకాలుగా అడగాలి,EX వాళ్ళ గూడేల గురుంచి మిగతా విషయాల గురించి .

  • @poornak59
    @poornak59 2 ปีที่แล้ว +1

    మాగిరిజన జీవనవిధానం ఆహారపు అలవాట్లు చాలా బాగుంది వందనాలు ,,,,

  • @AmmuAmmu-bk5tv
    @AmmuAmmu-bk5tv 3 ปีที่แล้ว +7

    😍😍soul feels happy by seeing such a wonderful vedio😍😍Love frm Bangalore 🤩

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 3 ปีที่แล้ว +1

    నీ సంస్కారానికి నమస్కారాలు బయ్య...go ahead..ఇంకా ఇంకా మంచి,మంచి వీడియోస్ చెయ్ భయ్య...మాది పాలకొండ...నీ వీడియోస్ సూపర్ బయ్యా..చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి

  • @himakshi549
    @himakshi549 ปีที่แล้ว +1

    Superb.mee voice chala bagundi.thanks for giving us beautiful nature vedeos.villages chala bagunay.

  • @darklife6272
    @darklife6272 3 ปีที่แล้ว +5

    Super brother
    ఇంకా అక్కడ చుట్టు పక్కల జరిగేనా పశువులు మరియు మేకలు,కోడి సంత లను కూడా వీడియోస్ తీసి పెట్టు brother 👍👍👍👍

  • @narendhergaini2017
    @narendhergaini2017 3 ปีที่แล้ว +3

    మీకు ధన్యవాదములు సోదరా 👏👏

  • @arthalaramaskitchenandvlog669
    @arthalaramaskitchenandvlog669 3 ปีที่แล้ว +1

    సంత చాలా బాగుంటుంది తక్కువ రేట్ లో ఉంటాయి

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 3 ปีที่แล้ว +1

    సంత మా ఉరి సంత ఇది వారానికోమారు వింత అని ఊరికే అనలేదు ప్రజా కవి గోరటి వెంకన్న 🙏

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Yes bro
      th-cam.com/users/VillageVan

  • @Razrai-bn8vf
    @Razrai-bn8vf 2 ปีที่แล้ว +1

    @2.50 pedda imili nunchi vachina vyakti, Chala baaga Santa vishyala gurinchi, santalo em ammutaru, elanti maarpulu vachayi anevi chala baaga, spastam ga cheppadu.

  • @lavanyasworld8934
    @lavanyasworld8934 3 ปีที่แล้ว +2

    Swachamaina manushulu
    Super

  • @balagangadharsangapu4749
    @balagangadharsangapu4749 3 ปีที่แล้ว +4

    Uttarandhra ante super greenary and peace full area

  • @dharavathbhadru2343
    @dharavathbhadru2343 3 ปีที่แล้ว +13

    మంచి వీడియో సర్‌.అలాగే
    ఆదివాసుల వైద్యం, (నాటువైద్యం)మీద వీడియో చేయండి

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      తప్పనిసరిగా చేస్తానండి

  • @valabajjaarjun8100
    @valabajjaarjun8100 2 ปีที่แล้ว +1

    మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్.

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 3 ปีที่แล้ว +1

    ఇది సోదరా, ఇదీ నేను మీ నుంచి ఆశించిన కంటెంట్. ప్రకృతిని ఆస్వాదించడం అంటే నాకు చాలా ఇష్టం, ఈ ఇష్టం 18 ఏళ్ళ వయసులో శివరాత్రి పర్వదినాన మహేంద్రగిరి పర్వతాల ఉదయభానుడి అందాలు చూడ్డంతో మొదలై అలా మహేంద్రగిరిని లెక్కలేనన్ని సార్లు ఏక్కా, ఆంధ్ర మరియు ఒడిషా అని తేడా లేకుండా అన్ని దారులగుండా వెళ్ళా, గిరిపుత్రుల జీవనవిధానం దగ్గర్నుంచి చూసినవాళ్ళలో నేనూ ఒకడిని. అలా ఆంధ్ర, ఒడిషా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని చాలా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వారి విధివిధానాలు తెలుసుకొనే వాడిని, కాని మొట్టమొదటి సారిగా అన్పిస్తుంది అలాంటి కొన్ని ఆచారవ్యవహారాలు కెమెరాతో ఎలాగూ బంధించలేకపోయా కనీసం ఓ చోట ఓ పుస్తకంలో అయినా పొందుపరచకలేకపోయా అన్న భావన నాలో కలుగుతుంది. నేను చూసిన ప్రాంతాల్లో ముఖ్యంగా మహేంద్రగిరి, పాత్రపొర, జరడా, కొయిన్ పుర్, జిరంగా, గారబంద, పర్లాకెముండి, కొత్తూరు, సీతంపేట, పాడేరు, మారేడుమిల్లి, చింతూరు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టా చాంతాడంత అయ్యేలా ఉంది. ఏదిఏమైనా మీ ప్రయత్నం నన్ను మళ్ళీ నాలోకంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది, బహుశా మీది ఒక మంచి ఛానల్ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మీ ప్రయత్నానికి 1000 👍లు సోదరా.
    ఇట్లు,
    కాశీ సురేష్ లావేటి, పలాస.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      ఓహ్.. గ్రేట్ సురేష్ గారు.. మీ నెంబర్ ఇవ్వండి

  • @jaihind11
    @jaihind11 2 ปีที่แล้ว +2

    గిరిజనుల జీవన విధానం పై మీరు సమర్పిస్తున్న ఈ విడియోలు మిగతా లోకానికి ఒక విద్యా విషయంగా ఉపయోగపడుతుంది.వారి ముఖాల్లో అమాయకత్వం,
    వారి గుండెల్లో స్వచ్ఛతను ప్రతిఫలిస్తోంది.

  • @ravirondi
    @ravirondi 3 ปีที่แล้ว +12

    మనం వెళ్లి వాళ్లని చెడగొట్టద్దు ప్రశాంతమైన వాతావరణంలో వారి జీవితాన్ని వారిని ఎంజాయ్ చేయనియండి 🙏

    • @nicolasjohn8707
      @nicolasjohn8707 3 ปีที่แล้ว +4

      ఒక విధంగా మీరన్న మాట వాస్తవమే, కానీ జరుగుతున్న వ్యాపారం మీకు తెలిసినట్లు లేదు. ఒకవిధంగా ఇలాంటి వీడియోలు, కార్యక్రమాలు వాళ్ళకి మరియు బయట ప్రపంచానికి ఓ వారధిలా పనికొస్తాయేమో అన్న భావన.

    • @praveenjaldar8079
      @praveenjaldar8079 3 ปีที่แล้ว

      @@nicolasjohn8707 yes👍

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 3 ปีที่แล้ว +1

    Very beautiful market suuuuuuuuper God bless you all peoples good job nice video 🙏🤝🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌

  • @suvarnalaxmi8265
    @suvarnalaxmi8265 3 ปีที่แล้ว +2

    Supper brother.
    Kalmasham leni manushulni choopinandhuku.
    Keep it up

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq 🌹🌹🌹 New Video
      th-cam.com/video/B_7rGKty1D4/w-d-xo.html

  • @teja20001
    @teja20001 3 ปีที่แล้ว +5

    ఇటువంటి సంతలు చాలా ఉంటాయి అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో. వీటిని చూపించినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఇటువంటి గిరిజనుల కోసం రిజర్వేషన్స్ పెడితే, వీళ్ళ రిజర్వేషన్స్ ని మైదాన ప్రాంత ప్రజలు st లని చెప్పుకొని రిజర్వేషన్స్ పొంది వీళ్లకు అన్యాయం చేస్తున్నారు. అవి ఉద్యోగాలు అయినా, రాజకీయాలు అయినా. వీళ్లకు దక్కడం లేదు.

    • @pramatha2z580
      @pramatha2z580 3 ปีที่แล้ว

      Yes bro you are correct once reservation valana job vachina familiki reservation tesesite ituvanti variki kuda reservation phalalu cherutai..

  • @syamalamohan8968
    @syamalamohan8968 3 ปีที่แล้ว +3

    Really great suresh garu. super video.
    Ilaanti videos meeru Mee village van channel dhavara maku theliyachesthunnandhuku. Meeku thank you so much.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      mee abhimanaaniki dhanyavaadhaalu shyamala mohan gaaru.

  • @SanthoshSanthosh-ln1bc
    @SanthoshSanthosh-ln1bc 3 ปีที่แล้ว +10

    మంచి వీడియో బ్రదర్ ...😍

  • @balamuralirajamandry8401
    @balamuralirajamandry8401 3 ปีที่แล้ว +1

    Ila marketing mottam memu akkada ki velli chudalemu so miru Ila chupistunnaru chala thanks andhi ilantivi inka chupinchandhi

  • @naziyakhaza8742
    @naziyakhaza8742 2 ปีที่แล้ว +1

    All comments are Soo positive... Nice vedio Suresh garu. Background music ausm

  • @srivanisri1339
    @srivanisri1339 3 ปีที่แล้ว +1

    Athanu chala Baga cheppadu oka well educated person laa❤️ 🙏vyapari❤️

  • @Ravirat18
    @Ravirat18 2 ปีที่แล้ว +4

    Their innocence 😍

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว +2

    Music is very good. Interview is also very informative. Excellent Effort. Thank you Village Van team!!!!

  • @NaveenKumar-gv2yz
    @NaveenKumar-gv2yz ปีที่แล้ว +1

    గత జన్మ బందాలని ఇప్పుడు చూసి నట్టుంది.(ఈకాలంలో ఉన్నందుకు)

  • @pavankumara7297
    @pavankumara7297 3 ปีที่แล้ว +8

    Papam 14:51 ammaki papa peru kuda teliyatledu antha unconditional love..great people..100+ years bratikipondi, e city loki rakandi...

  • @HarathiHolland
    @HarathiHolland 3 ปีที่แล้ว +4

    Awesome awesome. Nice and cool people.... I fully enjoyed 👏👏👏👏.. everything is 💯natural.....

  • @sssthoughts
    @sssthoughts 3 ปีที่แล้ว +4

    Meeru super sir అదరగొట్టించారు.వీడియో బాగుంది

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      thankyou sss thoughts sharma gaaru.