Tribal family living in hills and forest since100 Years// 100 ఏళ్లుగా గుట్టలు,అడవిలో ఆదివాసీ కుటుంబం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2022
  • Tribal family living in hills and forest since100 Years// 100 ఏళ్లుగా గుట్టలు,అడవిలో ఆదివాసీ కుటుంబం
    #tribal_ family #hills_forest
    తెలంగాణ రాష్ట్రం లోని మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కాగజనగర్ మండలంలోని మెట్ పల్లి గ్రామంలో ఉండే గొందిగూడెం లో దాదాపు100 ఏళ్ల నుండి ఒక కొలాం ఆదివాసీల కుటుంబం భయం లేకుండా జీవిస్తుంది.వీరి ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు ఇక్కడే పుట్టి పెరిగారు. నాలుగు గుట్టల మద్యలో దట్టమైన అడవిలో జీవిస్తున్నారు. వీరికి రోడ్డు, త్రాగునీరు, విద్యుత్ ,విద్య,వైద్య సౌకర్యం లేదు.
    చాలా దయనీయంగా జీవితం గడుపుతున్నారు.వీరికి
    ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆహార, వైద్య, ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తే ఈ క్రింద మొబైల్ నెంబరు కు కాల్ చేయండి
    మొబైల్ 8328672220
    మీరింకా #CMC common man comments అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు.
    ○అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.
  • บันเทิง

ความคิดเห็น • 95

  • @srilakshmijalli2864
    @srilakshmijalli2864 ปีที่แล้ว +3

    అందరూ మా ఇల్లు చూడండి మా బంగారం చూడండి మా మా చీరలు చూడండి మా బాబు ని చూడండి మా తిండి చూడండి ఇలా అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇలాంటి విడియోలు చెసి అందరి దృష్టి కి తిసుకొని వచ్చే వాళ్ళు కొందరు మీరు సూపర్ అండి మాది గోదావరిఖని నే..

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 ปีที่แล้ว +8

    వాళ్లకు సహాయం చేసి మంచి పని చేశారు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @Ntalkcom
    @Ntalkcom 2 ปีที่แล้ว +9

    This is right time to show the grievance of tribals
    చాలా మంచి వీడియోలు చేస్తున్నారు ట్రైబల్ యొక్క నిజ జీవితాన్ని పరిశీలించి ప్రజల ముందుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు
    జై భీమ్ "

  • @sirimadhu9769
    @sirimadhu9769 2 ปีที่แล้ว +13

    అద్భుతమైన వీడియో
    వీరిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాలి
    ఆ ఆది వాసీలకు సహాయం అందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
    PRS sir మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 2 ปีที่แล้ว +7

    వారే మిమ్ములను ఆ దేవుడే రక్షించాయి

  • @bejjenkijagan664
    @bejjenkijagan664 2 ปีที่แล้ว +4

    ట్రైబల్ జీవన విధానం ఆలా వుంది... ప్రభుత్వాలు అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించుకోవాలి.

  • @nathariswarupa7253
    @nathariswarupa7253 2 ปีที่แล้ว +4

    జై భీమ్🙏

  • @relasidamsuresh9384
    @relasidamsuresh9384 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్నా అలాంటి వీడియోలు చాల చాల చేయాలి

  • @vijayyennawar9947
    @vijayyennawar9947 ปีที่แล้ว

    ఆత్మీయంగా పలకరించి .సహకరించి.వల్ల ని ఆత్మస్థైర్యాన్ని కలిగించి నందుకు ధన్యవాదాలు సార్

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 ปีที่แล้ว +6

    రాజశేఖర్ గారు వారి పశువులును సుపీంచండి వీడియో చాలా బాగుంది

  • @balakrishna2815
    @balakrishna2815 ปีที่แล้ว +2

    Good.video excellent

  • @bejjenkijagan664
    @bejjenkijagan664 2 ปีที่แล้ว +7

    వీడియో రూపొందించిన cmc వారికీ అభినందనలు 🙏🙏🙏

  • @sunusunu4683
    @sunusunu4683 ปีที่แล้ว

    హాయ్ ఫ్రెండ్స్ కదా అన్నా నమస్తే అని చెప్పు అది భారతీయ సంస్కృతి మనం ఇంగ్లీషు వాడు పుట్టలేదు కదా మన కన్న తల్లిదండ్రులకు ఏ కదా పుట్టింది నమస్తే అని చెప్పు నీకు గర్వంగా ఉంటుంది దేశానికి గర్వంగా ఉంటుంది

    • @CMCCommonManComments
      @CMCCommonManComments  ปีที่แล้ว

      తమ్ముడు ఫ్రెండ్స్ అనే పదం సాధారణంగా మనం వాడుతాము. ఇంగ్లీష్ వాడికి పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఉపయోగించే పెన్ను పిన్ను పెన్సిల్ షర్ట్ పాంట్ బుక్ హుక్ అన్ని ఇంగ్లీష్ పదాలే. ఈ పదాలు వాడే వారు ఇంగ్లీష్ వాడికి పుట్టలేదు కదా..నీతో సహా.విమర్శ సహేతుకంగా ఉండాలి. అర్థం అయ్యింది అనుకుంటున్నా. ఓకేనా. విడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @madhukarkamutam3181
    @madhukarkamutam3181 2 ปีที่แล้ว +2

    ఇది బంగారు తెలంగాణ చీ.......

  • @kanapalayesurathnam3426
    @kanapalayesurathnam3426 ปีที่แล้ว +1

    A great job. Excellent work.
    We have to appreciate his affords. He has visualized the Tribal and forest life of public.

  • @athmakurivenkateshvenkates844
    @athmakurivenkateshvenkates844 2 ปีที่แล้ว +2

    Sir Chala Bagundhi video super elantivi cheyandi video s

  • @nagillavenkataiah9532
    @nagillavenkataiah9532 ปีที่แล้ว +4

    అన్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఊర్లో ఉండే వాళ్ళని కాదు వీళ్ళని పట్టించుకోవాలి

  • @w.a.khan4911
    @w.a.khan4911 ปีที่แล้ว

    Good job annagaru

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 ปีที่แล้ว +2

    A great effort by CMC TEAM in bringing to light of the forest officials, the politicians & the general public the way of life lead by these ADIVASIS in the remote village under kagaznagar...WONDER HOW these people are living away from the rest of the world,without having basic amenities like water,electricity,health care,PSD etc! As requested in the video ,concerned authorities must come forward to make their lives a better living place....

  • @bharathkumar-mh8dp
    @bharathkumar-mh8dp 2 ปีที่แล้ว +3

    This is one of your best covered.

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 ปีที่แล้ว +1

    Hi super sar 🙏

  • @thirumalasathish4772
    @thirumalasathish4772 ปีที่แล้ว +1

    Bayamenduku sir. Vallu nature tho connect aiunnaru. Nature vallanu kapadutundi. Adavi biddalu sir vallu

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 ปีที่แล้ว +1

    Thanksvdo

  • @RanjithKumar-pb6si
    @RanjithKumar-pb6si ปีที่แล้ว +1

    Super Sir

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 ปีที่แล้ว +1

    Very nice Video 👍

  • @chunchuguru7459
    @chunchuguru7459 2 ปีที่แล้ว +1

    Very nice video.

  • @maheshmasam6141
    @maheshmasam6141 ปีที่แล้ว +1

    Great job Sir

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 2 ปีที่แล้ว +1

    Great Job Sir

  • @vannuvannu8929
    @vannuvannu8929 ปีที่แล้ว

    Mi Anker కన్నా.... మీరు మధ్యలో చేసే కామెడీ చాలా బాగ చేసారు.....

    • @vannuvannu8929
      @vannuvannu8929 ปีที่แล้ว

      మీరు చేసే Ee మంచి పనికి మీకు జోహార్లు. . అండి.... అయ్యో దేవుడా వాళ్ళని మీరే ఆదుకోవాలి అలాగే Government వాళ్లకి మీరు ఆదుకోవాలి... Sir's....

    • @vannuvannu8929
      @vannuvannu8929 ปีที่แล้ว

      Forest వాళ్ళు ఎందుకు Champalanukuntunnaru.... Eam తప్పు చేశారని ..... ఎవరికైనా వీలైతే సహాయం చేయండి.... హాని తలపెట్టవద్దు Sir.....

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 ปีที่แล้ว

    Love you raja ❤❤❤❤❤

  • @AnilKumar-qo2ig
    @AnilKumar-qo2ig ปีที่แล้ว +2

    Govt yelaagu veellani chudadhu brother ... But oka manishi vunnadu athadu chudocchemo athani drusty ku velithe,athanu pedhala palita dhevudu,athani peru mr.HARSHA SAI

  • @vijayaluwal
    @vijayaluwal 9 หลายเดือนก่อน +1

    Anchor garu mee kalupugolutananiki joharlu

    • @CMCCommonManComments
      @CMCCommonManComments  9 หลายเดือนก่อน

      థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్ అండ్ ఎంకరేజ్మెంట్

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 ปีที่แล้ว

    Com man sir super

  • @ashokrajarkari9957
    @ashokrajarkari9957 ปีที่แล้ว

    Good job sir

  • @shivaprasadgunturi9369
    @shivaprasadgunturi9369 ปีที่แล้ว +1

    మీ తరఫున ఏమైనా సాయం చేయండి గురువుగారు

  • @guruprasad7639
    @guruprasad7639 ปีที่แล้ว

    Good job 👍

  • @gangarapurajeshwari6591
    @gangarapurajeshwari6591 ปีที่แล้ว

    Good job

  • @jaisrijanice2017
    @jaisrijanice2017 ปีที่แล้ว

    I'm living in dubai

  • @koluguri2255
    @koluguri2255 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @swamynayakam8302
    @swamynayakam8302 ปีที่แล้ว

    great

  • @Sadhuram28
    @Sadhuram28 ปีที่แล้ว +1

    Nice video Explanation sir
    Hi I am your new subscriber from
    Manyam Star bend
    TH-cam channel

  • @reddysuresh899
    @reddysuresh899 2 ปีที่แล้ว

    Super

  • @danapellirajkumar7545
    @danapellirajkumar7545 ปีที่แล้ว

    Nice 👏sir

  • @kmathammamathu7346
    @kmathammamathu7346 ปีที่แล้ว

    Miru super sir

  • @yemmi5444
    @yemmi5444 ปีที่แล้ว +1

    Jai Adivasi jai komaram bheem

  • @AnandVedma
    @AnandVedma ปีที่แล้ว

    Dayachesi,adivasulanu,adulondi

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 ปีที่แล้ว

    🙏

  • @sameerasameera931
    @sameerasameera931 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @nakulasahadeva2010
    @nakulasahadeva2010 ปีที่แล้ว

    Singareni karmikikulaki...jai bheem valaki dhanyavadalu....

  • @padalaprashanth32
    @padalaprashanth32 ปีที่แล้ว +1

    Meru kuda valla ko okariga vundi Annam tini vallani adukunnav anna 🙏

  • @sskr-jn5gt
    @sskr-jn5gt 2 ปีที่แล้ว +2

    Sir okasari singareni badli worker job profile gurinchi video cheyandi

  • @vijaykumarjangapelli2732
    @vijaykumarjangapelli2732 2 ปีที่แล้ว +1

    Matti manushulu

  • @sambasivaiahrokati8831
    @sambasivaiahrokati8831 ปีที่แล้ว

    Veellaki ivvali **Girijana bandu**
    Nice vedio. ...

  • @venkatlponnam6778
    @venkatlponnam6778 ปีที่แล้ว

    Sir show to PRIME MINISTER
    MODI

  • @shekharofficial.
    @shekharofficial. ปีที่แล้ว

    So sad😞

  • @krishnavenimadlapelli6718
    @krishnavenimadlapelli6718 10 หลายเดือนก่อน

    super

  • @sambasivaiahrokati8831
    @sambasivaiahrokati8831 ปีที่แล้ว +1

    Veellaki forest meeda rights untayi.....
    Telangana government siggupadli....

  • @fcmxeio
    @fcmxeio ปีที่แล้ว

    ఉన్నాయేమో మేmu చూస్తా

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 ปีที่แล้ว

    Vaallaki medical facilities ichhi vaalla maanaana vaallani bratukanivvandi...

  • @user-le5uq8tc2c
    @user-le5uq8tc2c 8 หลายเดือนก่อน +1

    NAA Peru Raju gond छत्तीसगढ़ लो नेईओढआनू

  • @deekshas8340
    @deekshas8340 ปีที่แล้ว

    Harsha sai annaki vella gurunchi theliya cheyandi anna kachithanga help chestharu manavathu chethanaina help chedamu

  • @mekalamahesh5760
    @mekalamahesh5760 ปีที่แล้ว

    Plz government help chetande vallake

  • @amitjadhav4271
    @amitjadhav4271 ปีที่แล้ว

    D
    You help them

  • @srinivaskallepalli4696
    @srinivaskallepalli4696 ปีที่แล้ว

    🙄🙏🙏

  • @ganugujayamma8740
    @ganugujayamma8740 2 ปีที่แล้ว

    Rajakiya nayakulaku valu vunde jaga kuda kavalivalanu

  • @rajareddygade557
    @rajareddygade557 ปีที่แล้ว

    Why are you blaming govt. They can live in the villages and get help from govt as they really deserve. Don't degrade them. Inspire of their problem they are happier than you.

  • @ganugujayamma8740
    @ganugujayamma8740 2 ปีที่แล้ว +2

    Vurrky velethava amina sahayam chesethara

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 ปีที่แล้ว

    Kcr kt rao has to explain to publc

  • @fcmxeio
    @fcmxeio ปีที่แล้ว +1

    Matti manusulu

  • @THEENETEEGALA-MATHAMraj
    @THEENETEEGALA-MATHAMraj 7 หลายเดือนก่อน

    THEENETEEGALA - MATHAM ... ?
    ????????????????????????????????
    @ TRAIBALs Devolvement ONLY Local Beekeeping ... ?

  • @totaapparao3403
    @totaapparao3403 ปีที่แล้ว

    Vellani government lekka cheyyadu enduko telusa vellaki votu hakku ledu

  • @undi.samuelsuri3695
    @undi.samuelsuri3695 2 ปีที่แล้ว +2

    అన్న, మీ సెల్ నెంబర్ పెట్టండి

  • @lakkamlingaiah8055
    @lakkamlingaiah8055 ปีที่แล้ว

    Hai Anna garu....🙏🙏

  • @jaisrijanice2017
    @jaisrijanice2017 ปีที่แล้ว +1

    Sir maku me ph no naku papandreou sir

  • @RajeshKumar-df9ox
    @RajeshKumar-df9ox ปีที่แล้ว

    Fwd to tv news channels, bjp, congress etc

  • @satishnarla2639
    @satishnarla2639 ปีที่แล้ว

    ఒరేయ్ అది స్వచ్ఛమైన వాతావరణ జీవితాలు ర అవి
    మీ పడు బడ్డ అధునిక కాలం వెదవలు అక్కడి కూడ తగలబడ్డార్రా

  • @pamarthivenkat3495
    @pamarthivenkat3495 ปีที่แล้ว

    Great job sir

  • @anneboinaravi746
    @anneboinaravi746 ปีที่แล้ว

    Super sir

  • @durgamthirupathi1838
    @durgamthirupathi1838 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @sathishmandhapally7003
    @sathishmandhapally7003 ปีที่แล้ว

    🙏🙏