Mango Fruit Farming in Telugu - How To cultivate Mango Fruit Farming 🥭 - Telugu rythunestham |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • అనంతపూర్ జిల్లా గార్లదిన్నె మండలం కమలాపురం పంచాయతీ గ్రామ నివాసి , రంగారెడ్డి .మామిడి సాగులో గత 15 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి రైతు 'రంగారెడ్డి' గారు తన తన వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 350 మొక్కలు సాగు చేస్తున్నారు అదేవిధంగా ఈ 350 మొక్కల్లో దాదాపు పది రకాలకు చెందినటువంటి వివిధ మామిడి మొక్కలను సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 30 టన్నుల దిగుబడి తీస్తున్నాము అంటూ రైతు రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు దాదాపు 12 లక్షల రాబడి రాగా మూడున్నర లక్షల రూపాయలు పెట్టుబడి అవుతోంది మిగతాదంతా నికరంగా లాభం వస్తుందని రైతు 'రంగారెడ్డి ' గారు తెలియజేస్తున్నారు. మామిడిలో మాత్రం కొంచెం కష్టపడితే మాత్రం మంచి లాభాలు సాధించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వాతావరణం కూడా సహకరిస్తేనే ఈ పంటలు అధిక దిగుబడులైతే నేమి ఆశించినటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని తమ మామిడి సాగు అనుభవాలను వారు మన తెలుగు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు.

ความคิดเห็น • 8

  • @damodhara5797
    @damodhara5797 ปีที่แล้ว

    Very nice bro , anantapur farmer jillalo farmers ki good help full information bro

  • @dabbarasrikanth
    @dabbarasrikanth  ปีที่แล้ว

    Kamalapuram villge , Garladinne mandal, Anantapur district. Ap

  • @venkatmalkari1279
    @venkatmalkari1279 ปีที่แล้ว

    Thank you

  • @madhusudhanreddy2075
    @madhusudhanreddy2075 ปีที่แล้ว

    Location eakkada bro aa thota

  • @prince-cq3ki
    @prince-cq3ki ปีที่แล้ว

    Yearly income entha vasthundhe karchu poye

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      మoచి ధర , మంచి ధిగుబడి వస్తే దాదాపు 8 నుండి 10 లక్షల వరకు ఆధాయం రావచ్చు అన్నా.

    • @dabbarasrikanth
      @dabbarasrikanth  ปีที่แล้ว

      అలాగే సాగు చేసే విస్తీర్ణం మొక్క వయస్సు వాతవరణం ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఉంటుంది అన్నా .