50 జీవాలతో పొట్టేళ్ల ఫామ్ | ఒక్కోటి 70 - 90 కేజీలు | Pottella Pampakam | Sheep Farming | DK Reddy
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- #Raitunestham #sheepfarming
బాపట్ల జిల్లా ( పుర్వపు గుంటూరు జిల్లా ) చెరుకుపల్లి మండలం, పొన్నపల్లి గ్రామానికి చెందిన డీకే రెడ్డి.. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే పొట్టేళ్ల పెంపకం చేపడుతున్నారు. 25 ఏళ్లుగా తన తండ్రి చేస్తున్న పెంపకాన్ని విస్తరించి, ఎక్కువ సంఖ్యలో జీవాలను పెంచుతున్నారు. స్థానిక జాతుల పొట్టేళ్లను ఎంపిక చేసుకొని, నాణ్యమైన విధానాలతో వాటిని పెంచుతున్నారు. దాణా, ఆరోగ్య రక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరు పెంచిన పొట్టేళ్లు ఒక్కోటి సగటున రూ. లక్ష వరకు విక్రయిస్తున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు.
పొట్టేళ్ల పెంపకం, జాతుల ఎంపిక, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం డీకే రెడ్డి గారిని 93381 11333 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు .
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
పొట్టేలు పెంపకం సూపర్ నిజంగా గ్రేట్
చాలా బాగుంది బ్రదర్ మీ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగ మీరు చెప్పారు చాలా సంతోషం మీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అన్నయ్య గారు
పొట్టేళ్ల పెంపకం గురించి మీ ద్వార తెలిసేలా చేశారు అన్న ఈ పెంపకం బాగా ఉంది
మంచి వీడియో. మీరు వివరించిన విధానం చాలా అర్థమయ్యేలా ఉంది మరియు దానిని కొనసాగించండి.
చాలా బాగుంది తమ్ముడు ని ఇంటర్వ్యూ.. 👏
Ok
Kk
చాలా మంచిగా పొట్టేల్ల పెంపకం గురించి వివరించారు … Oka sari kalustamu future lo 😊
మంచి ఆలోచన....గో హెడ్ బ్రదర్
Thank you sir meeru maa lantivaroki inspiration sir
చాలా బాగా చెప్పారు sir👍👍👍
అన్నా మనతెలివి, మన ప్రతాపాలు జంతు జాతి రక్షణ కు ఉపయోగించడం నేర్పు కుంటారు అని ఆశిసున్నాను. బూమాత మెచ్చు కొనే లాగజీవించాలి
చాలా బాగుంది మీరు చెప్పిన విషయాలు
Ne phone number msg chey bro
It is wonderful. More useful unemployed.
రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారికి అభినందనలు
Excellent motivation speech sir👍
Mee phone number send me brother please
Super vakil Sahab you have so future
Katlu kattakunda free ga penchali..narakam la untadi vaatiki..elaagu champutam..kaneesam bathikinanni rojulu free ga brathakanivvali..
ఈ వీడియో మరింత ఉపయోగకరంగా ఉంది.
చాలా బాగా వివరించారు అన్న.. బట్ మీ నెంబర్ ఇవ్వలే
It's very useful to me
Super brother very very congratulations iam yabittu sheep form
Super sir meeru.great sir
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య
Entha idigina naan ane maruva ledu great, Meena na great farmer, Jai Jawan Jai Kisan
👌 annaya chaala baaga penchuthunnaaru vaatini
Excellent bava
chala cool ga cheppa ru
Super bredhar
Good message bro
Chala baaga chepparu sir
అన్న ఈ అన్న కి ఎంత పొలం మేత పెడు తున్నాడు ఎంత పొలం అవసరం ఉంది అనే దాని పై ఒక విడియో చెయ అన్న
Gud youtube channel...
Great information brother Thanks
Elanti famvalana nakuthyluci kanamu vundakapovachhu 16mathus ku 4bachla potlipillalu theesukoni metfarpas a6,kilolu penchi anichi 4bachu potlu pillalanu penchi market cheyichu
@@maddiletipilli5311 sele ala cheyyali
Venkateshwar Rao Garu 👌👍
Super ga cheppinaaru sir
Sele ala cheyyali
Very good brother
Manchiga chepputa next athi matalu levu pakkhaga son that anubhavamtho chalabhaga savevarana so grate brother
anna chala baga cheppa ru anna
Super anna
nice superrr annna
Kakani nuvvu super abba
Very good job
Super explanation 👍👍👍
Good Anna bhagundhi
Good infrom broter
👌👌👌👍👍👍
The way u r explaining is so good
eadho oka roju mee daggarake mee suggestion kosam vasthanu anna help cheyandi naku kuda anna
Further lo mi Lanti vallu kosam cheppukovatame Kani
E tipe GA prathidhi Chala clear GA chepperu
super bro
Chala baga cheparu anna
Excellent anna keep it up ☺️
Great information sir thanks for sharing your knowledge
Very nice bro
Supper explaine 🌹🙏
Nice good👍
Excellent good speech
Nice interview brother... forward cheyakunda chusa video ni
Super speaking sir🎉❤
Super DK Reddy garu
Anna bagaa chepparu TQ
Super explanation bro
Chala baga penchuthunnaru
Nari Suvarna breed gorrela gurinchi cheppandi sir
superrrr anna
Good
Hair cutting chei chala baguntadi
Super anna good messege eacharu madi chittor distick
Anna bagaa baruvu peragadaniki ee food pettali cheppandii
Super
Anna super explanation ❤
Anna good explanation
Good explanation..
Hi anna, vedio and details bagunnayi, Macharla breed ekkada dorukuthayi and a santha ki velthe better cheppandi
Nice information brother 🙏🌹
Bagundi annaa
Good video 👍🏼👏👏👏
Super excellent bro
Anna dharnal pottella gurinchi Cheppu plss
Tq sir
Mashallah bro
Nice advice anna 👌
👌👌👌
Niceeeee your hanor
Excellent video brother as u told u will pick 4-6 months kids or at least 100 days old kid what will b the price for this breed at that age??
Excellent annayya
Anna chadhukantay gorrarla form pattukovatam chala malu🐑🐐🐐
Hai brother iam Mahendra reddy from chittoor dist
Me to from chitoor
Super Anna 😍
పొట్టేళ్ల పెంపకం చాలా బాగుంది కానీ ఒక డౌట్ మనిషిని పొడుస్తున్నయ
Ledu bro muddu pettukuntai😂😂😂😂
Super sir
Good Sir
Good brother 👌👌👌
అన్న మీరు పొన్నాపల్లి లో ఉంటారు కదా
Anukunnanta easy kadu kadandi.. Mee dad ki experience undi n work kuda telusu kaavna miku Baguntadi
Super brother.where should we get this sheep..
Chala gaundhi
Super 👌
Gorrelu drygrass tintayaaa bro
Anna dhana direct Nana petta kunda pettacha
May allah bless you
🙏🙏🙏
👍