మంతెన ఆశ్రమంలో మొదటి రోజు ఎలా వుంటుందంటే||manthena satyanarayana raju ashramam||vassu thoughts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 690

  • @pnr.patnala
    @pnr.patnala ปีที่แล้ว +127

    నిజం చెప్పాలంటే మనం కావలసిన దానికంటే ఎక్కువుగా తింటున్నాము దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్

    • @suvarnagunde4565
      @suvarnagunde4565 ปีที่แล้ว +3

      Correct

    • @rameshgundeboina9833
      @rameshgundeboina9833 6 หลายเดือนก่อน +1

      This is real

    • @padmapotharaveni
      @padmapotharaveni 5 หลายเดือนก่อน +1

      Avunu
      TH-cam chusi edhi thinte strong untamu ani aanni thinude work chesudu ledhu ika vasthavi kafa rogalu

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment 2 ปีที่แล้ว +72

    Corporate hospitals ki వెళ్ళి లక్షల ఖర్చు పెట్టే బదలు ఇలా సంవత్సరానికి 15 రోజులు ఉంటే బ్రహ్మాండంగా ఆరోగ్యం సంపాదించవచ్చు. ఇది ఒక ఆరోగ్య భీమా లాగా చూడాలి, పైగా ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవచ్చు.

  • @Mr.PradeepCool
    @Mr.PradeepCool 2 ปีที่แล้ว +476

    తినడానికి పరుగెత్తే వారు కొందరు అయితే తిన్నది అరగడానికి పరుగెత్తే వాళ్ళు ఎక్కువ అయ్యరు ఇప్పుడు

    • @balreddykontham3655
      @balreddykontham3655 2 ปีที่แล้ว +3

      yes

    • @drbh6331
      @drbh6331 2 ปีที่แล้ว +4

      emchedaam tamudu IT prabavam.. adavariki ruburollu ani udevata..

    • @vshobha7777
      @vshobha7777 2 ปีที่แล้ว

      ...

    • @JobsHorn
      @JobsHorn ปีที่แล้ว +2

      Yes, because of junk foods

    • @Asifa278
      @Asifa278 ปีที่แล้ว

      😂😅

  • @dileepkumarrayipalli405
    @dileepkumarrayipalli405 4 หลายเดือนก่อน +8

    నేనయితే డాక్టర్ మంతెన గారు సలహాలను youtube లో చూసి చాలా తెలుసుకున్నాను. గతంలో నేను 95 కేజీలు ఉండేవాన్ని. ఐదు నెలల్లో నా ఇంట్లోనే ఉంటూ రన్నింగ్ ఫాస్టింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి ప్రతి రోజు చేయడం వలన ఇప్పుడు నేను 70 కేజీలు కు వచ్చాను. ఫాస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఉంటుంది.

  • @amalasekharp
    @amalasekharp 2 ปีที่แล้ว +751

    డబ్బ ఉన్నవాళ్లకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు 🙏🏽🙏🏽🙏🏽

    • @rameshreddya2491
      @rameshreddya2491 2 ปีที่แล้ว +113

      Money lenodu roju kashtapadutadu so no health issues .... paisalunnonike rogalanni

    • @subhashiniv1211
      @subhashiniv1211 2 ปีที่แล้ว +1

      @@rameshreddya2491 d3e3edßßl

    • @DiplomaMech
      @DiplomaMech 2 ปีที่แล้ว +2

      Yaa bro

    • @DiplomaMech
      @DiplomaMech 2 ปีที่แล้ว +9

      Money ekkuva ayye edustunnaru.....

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +1

      @@rameshreddya2491 ఇప్పుడు కష్టపడి పనిచేసే బంటా కూలీలకు, బస్తాలు మెాసే వారికి కూడా బొజ్జలు పెరిగి పోతున్నాయి, డయాబెటిస్ BP లతో బాధ పడుతున్నారు. దీనికి food habits ఏ కారణం. విపరీతంగా తెల్లటి రైస్ ఎక్కువగా తీసుకుంటున్నారు.

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 ปีที่แล้ว +173

    ఈరోజుల్లో ఇలాంటివి .. అశ్రమా ల్లు ఉండటం మన అదృష్టం....hats off to Satyanarayana Raju గారూ

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 ปีที่แล้ว +12

      Avuunu money over gaa unna problem now a days

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 2 ปีที่แล้ว +5

      @@ramakrishna9402 definetly, this facility is not for poor and needy.

    • @subbukona4945
      @subbukona4945 2 ปีที่แล้ว +9

      Ne bokkalo asramam vadu ami samaja sava cheytledhu. Money thesukuntunadu.dhanni asaramam annaru.melanti janalu undaebattae vadu ala dhochukuntunadu

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 2 ปีที่แล้ว +13

      @@subbukona4945 ఏదీ వూరికే రాదు...ఈ రోజుల్లో..ఉచితానికి అలవాటు పడి మనం ..ప్రతిదీ అలా కావాలని కోరుకుంటాం...ఉచితంగా ఎలా వస్తుంది..అని ఆలోచించాలి...

    • @chadrashekar2097
      @chadrashekar2097 2 ปีที่แล้ว +1

      @@chvjayadurgacharychirravur5727 business strategy....
      Meeku artham kadu...
      Andulo main role manthena family, bandhuvulu...
      Oka family business...

  • @venkatasubrahmanyamkoilakuntla
    @venkatasubrahmanyamkoilakuntla 8 หลายเดือนก่อน +2

    Thank you

  • @shyamvanga667
    @shyamvanga667 7 หลายเดือนก่อน +23

    ధన్యవాదాలు మేడం మీరు ఇంత మంచి ఆలోచన చేసి ఈ యొక్క వీడియో నీ రిస్క్ తీసుకొని యూట్యూబ్ లో పెట్టీ మీ వంతు సహాయం చేసిన వారు అవ్తున్నారు మీరు ఆ యొక్క భగవంతుని ఆశిస్తులతో మంచి ఆరోగ్యం గా ఉండలని ఆ మంతన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో నుండి మంచి ఆరోగ్యం తో మీ యొక్క స్వగ్రామం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏 i am from Karimnagar my Name is Bandi kumara swamy కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన మీరు పట్టించుకోకండి thnks for your blessings

    • @veerachevula6019
      @veerachevula6019 5 หลายเดือนก่อน +1

      Indulo risk emundi Shyam

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 3 หลายเดือนก่อน

      నాలుకను అదుపులో పెట్టుకో లేక,ఉప్పును వదులుకోలేని కొందరు అలాగే మాట్లాడతారు
      నౌకాశయంలో 30 డిగ్రీలలో పాదం ఎలా ఉంచాలో వివరంగా ఇతను ఒకరే తెలపడం నాకు తెలుసు.నేను నా మిత్రులకు కూడా తెలిపారు.వారు ఇంతకంటే పెద్ద పెద్ద గురువులు శిష్యులే కానీ తెలియదన్నారు.వారు అర్పించిన ధన్యవాదాలు అభినందనలు పరోక్షంగా మంతెనగార్కే చెందుతాయి.
      వీడియో బాగుంది వివరంగా
      ధన్యవాదాలు

  • @obularayudu1914
    @obularayudu1914 2 ปีที่แล้ว +62

    అక్కడ ఆ ఆశ్రమాల కు పెట్టె డబ్బులు బదులు ఏదయినా భూమి కొని అందులో వ్యవసాయం చెయ్యండి సకల రోగాలు బరువు లు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు

    • @N_JanakiVSK
      @N_JanakiVSK ปีที่แล้ว +1

      Super ga cheppavu tammudu

    • @Madhukatiki
      @Madhukatiki ปีที่แล้ว +1

      Yes

    • @vishnuvardhan-rx7yl
      @vishnuvardhan-rx7yl ปีที่แล้ว +6

      farming chesevalu kuda hospitals lo lakhs lo doctors ki peduthunnaru, it is not about ASHRAMAM and money. Just follow Manthena garu, Farming and physical activities cheyyadam valla HEALTH radhu, Good food habits, Excercise valla vasthundhi. I respect farming but don't talk nonsense.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 หลายเดือนก่อน

    నేను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఆశ్రమంలో 15 రోజులు ఉన్నాను గౌ. విశాల గారు మా ఊరి వారు ఆశ్రమంకి వెళ్లడం నాకు మరపురాని జ్ఞాపకం
    మొదటిసారి ఆశ్రమం లోపల చిత్రీకరించిన వీడియో మీకు ప్రత్యేక ధన్యవాదములు 🌹

  • @rajumunjala6979
    @rajumunjala6979 2 ปีที่แล้ว +62

    Tq అక్క మా కోసం మంతెన గారి ఆశ్రమం వీడియో చేసినందుకు... 🙏

  • @sriramualla9569
    @sriramualla9569 7 หลายเดือนก่อน +14

    ఇక్కడ కూడా ఫ్రీ పథకాల టైపులో ఫ్రీ పెడితే బాగుంటుంది ఫ్రీ కి అలవాటు పడిపోయాము 25000 అంటే మనకి చాలా ఎక్కువ అదే హాస్పిటల్లో ఐదు లక్షలు అంటే చాలా తక్కువ ప్రజల మైండ్ సెట్లు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయి

  • @sivakola8711
    @sivakola8711 2 ปีที่แล้ว +12

    ధన్యవాదాలు అక్క మంచి వీడియో అందించారు 👍

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +82

    Good , వివరంగా చెప్పారు. Thank you. మంతెన గారి వలన ప్రకృతి వైద్యం , మన ఆహారపు అలవాట్లు చాలా ఆరోగ్యవంతమైన మార్పులు తెస్తున్నాయి.

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn 2 ปีที่แล้ว +2

      లక్షలు తగలేసి ఎంటి సుఖం?
      మన పూర్వూకులు చెప్పిన ఉచిత సలహాలను మూఢనమ్మకాలుగా తీసిపాడేసి అవే సంగతులు ఇలాంటి వాళ్ళు చెప్తే ప్రకృతి వైద్యం అని నమ్మి లక్షలు తగలేస్తున్నారు..

    • @LakshmanSasena-ic5sd
      @LakshmanSasena-ic5sd ปีที่แล้ว

      Ayana kuda adey chepthunnaru thana asramaniki rammanatledu patha kalapu paddathulu patinchamaney chepthunnaru

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 11 หลายเดือนก่อน +1

    Akka meeku chaala chaala thanks Manthenna Satyanarayana Raju gaaru Aashramam lo Day 1 gurinchi clear gaa cheppinanduku

  • @jaiswalkomarraju504
    @jaiswalkomarraju504 15 วันที่ผ่านมา

    Tq manchi video chesaru akka

  • @narendranarendra597
    @narendranarendra597 4 หลายเดือนก่อน +1

    World number 1 raju Garu

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 2 ปีที่แล้ว +11

    వైద్యం.ఆహారం.రూంబాడుగ అందులోనే.
    నమ్మకమైన సేవలు అందుతాయి.గ్యారంటీగా
    తగ్గుతాయి.ఇత నిజం.ఈరోజు మా పాప కూడా
    వెళ్ళింది

  • @giribala951
    @giribala951 2 ปีที่แล้ว +4

    Tq mam bag explain cheysaru... 👌👌🙏🙏

  • @madhavilatha738
    @madhavilatha738 2 ปีที่แล้ว +7

    Baruvu anedhi thinadam valla andariki radhu hormones problem inka thyroid valla kuda vastundhi egathali cheyyakudadhu bagundhi medam 👍♥️♥️

  • @shivashivad
    @shivashivad 7 หลายเดือนก่อน +4

    మనస్సుని అదుపులో పెట్టుకోలేక ఇలాంటి తంతాలు ..మంతెన లో కోర్సు అయిపోయాక కోర్సు పద్ధతులు పాటిస్తర మనకి మనం అదుపులో వుంటే ఇలాంటివి వుండవు

  • @KishoreMudidana
    @KishoreMudidana ปีที่แล้ว +1

    Chaala bagundi madam. Thank you

  • @ghkphysics627
    @ghkphysics627 ปีที่แล้ว +4

    Sir. Madam 2900015 ki pette badulu 2 putala fruits teesukoni. Fruits ki karchupettukunte. Kontha manam save chesukovachu kadaa

  • @vijayalaxmigajula2462
    @vijayalaxmigajula2462 2 ปีที่แล้ว +4

    Chala vivaranga Anni vishayalu cheparu madam

  • @akrslife
    @akrslife ปีที่แล้ว +32

    It's like a holiday ..tourlaki velle badulu aa dabbulu ikkada pedite healthy lifestyle nerchukuntam ❤️

  • @Suresh-dz2zq
    @Suresh-dz2zq 2 ปีที่แล้ว +103

    ప్రజలారా మోసపొకండి,,, చద్ది అన్నం తిని పొలంలో పని చేయండి,,, అన్ని సర్థుకుంటాయి,,, ఎవరెం చెప్పినా వింటారు,,, మీరు మనుషులా గొర్రెలా,,,

    • @naarisettisrinivasarao5916
      @naarisettisrinivasarao5916 2 ปีที่แล้ว

      balakrishna fans ..ante ne..nee gurinchi ardamavutundi..chetta naa kodaka

    • @lantherpagdi
      @lantherpagdi 2 ปีที่แล้ว +7

      polam nuvvu konistava mari

    • @srinivasaraokolluri1240
      @srinivasaraokolluri1240 2 ปีที่แล้ว +4

      Vadi polam tisuko

    • @balreddykontham3655
      @balreddykontham3655 2 ปีที่แล้ว

      super bro

    • @lokeshreddy4313
      @lokeshreddy4313 2 ปีที่แล้ว

      Really Anna...polam konalsina pani ledu daily wages kinda work cheyyandi lekunte dabbu tesukoni pani cheyyandi farmers ki helpful meeku manchidi ooriki dabbulu waste ide aite ...

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 ปีที่แล้ว +17

    ఇది అంతా డబ్బు వున్న వాళ్ళకే.. పేదవాళ్లకు అవసరం లేదు.. తిని రోగం తెచ్చుకోవటం కంటే, తక్కువ తింటే, ఎంతో మేలు. ఆరోగ్యం మానచేతిలోనే...

  • @yakubishaik1467
    @yakubishaik1467 2 ปีที่แล้ว +5

    Chala manchi video chasaru

  • @saikeerthi7697
    @saikeerthi7697 2 ปีที่แล้ว +4

    Iam very happy to know about mantena Satyanarayana asramam

  • @LakshmanSasena-ic5sd
    @LakshmanSasena-ic5sd ปีที่แล้ว +1

    Tq manchi vedio chesaru

  • @sivajyothi2285
    @sivajyothi2285 5 หลายเดือนก่อน

    Chala bagundi andi.meru video pettindaku tq

  • @bethisampath6529
    @bethisampath6529 3 หลายเดือนก่อน

    Great sir God bless you ❤

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 7 หลายเดือนก่อน

    Hai Andi machi vedeo machi visayalu theliya chesaru Thank you

  • @gowrigowri6343
    @gowrigowri6343 2 ปีที่แล้ว +9

    Very useful vedeyo 😘

  • @kalluri.vasantha7830
    @kalluri.vasantha7830 2 ปีที่แล้ว +16

    చక్కగా వివరించారు దన్య వాదాలు

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 6 หลายเดือนก่อน

    Nenu aite inti daggara unde Patistunnanu... healthy lifestyle mana kosame dr Garu ceppedi Anni nijalu ❤

  • @ramakanthreddy4143
    @ramakanthreddy4143 2 ปีที่แล้ว +6

    Thanks sister for information

  • @varshisudha2887
    @varshisudha2887 ปีที่แล้ว +1

    Chala baga chupincharu thank you

  • @ChintuAndhoju-ge1gl
    @ChintuAndhoju-ge1gl 9 หลายเดือนก่อน

    Madam I'm big fan of ur vlogs

  • @srinivasreddy5012
    @srinivasreddy5012 2 ปีที่แล้ว +1

    Mumdu krishna river daggara numchi kali cheyamani cheppamdi.

  • @suryavamsi1295
    @suryavamsi1295 2 ปีที่แล้ว +2

    manchi information icharu..,

  • @sridevi-il2hl
    @sridevi-il2hl ปีที่แล้ว +3

    Very detailed explaination

  • @savithirimeda4141
    @savithirimeda4141 2 ปีที่แล้ว +2

    Thanx madam.. Informative helpful video

  • @dinesh4392
    @dinesh4392 2 หลายเดือนก่อน +1

    Amma garu acha mains telugu lo cheptaniki prayatnichandi....ipatlo andharu andharu sagam telugu sagam english matladuthu....mana telugu baasha ni marachipothamu ani baadha....
    Okavela hindi lo chebithey pure hindi lo chepandi..ammagaru...

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 2 ปีที่แล้ว +3

    A excercise cheyakunda lavu ga unnavallu kuda 78 age varaku brathukuthunnaru film actor Krishna 79 shoban Babu72 vallaki em lotu ani a age varake jeevincharu...aayush anedi god gift

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 2 ปีที่แล้ว +8

    Thanks manthenarajugaru we are happy with your teaching.

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 2 ปีที่แล้ว +3

    Thank-you for valuable information Sister

  • @sunthoshc2654
    @sunthoshc2654 2 ปีที่แล้ว +5

    Thank you, please update more information.

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 2 ปีที่แล้ว +2

    Chala Baga chepparamma tqqqqqq,🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👍👍👍

  • @kavithadarshanapu6785
    @kavithadarshanapu6785 ปีที่แล้ว +1

    Madam daily dait and exercises kuda video pettandi

  • @Venuspeaks
    @Venuspeaks 2 ปีที่แล้ว +4

    Very well done madam. Best wishes

  • @letussustain2933
    @letussustain2933 2 ปีที่แล้ว +31

    The best gift we gan give our kids is a good health .. every child should be taken

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms ปีที่แล้ว

    Very use full video 👌...we want 2nd n 3rd day videos...or motham me course yala vuntadho oka video cheyandi please

  • @Vaishu-7-tan
    @Vaishu-7-tan 2 ปีที่แล้ว +2

    Prakruthi ashramam lo exercise kooda natural gas vundali ga

  • @divya2734
    @divya2734 ปีที่แล้ว +1

    Hlo....pls reply me
    Ikkada signal strength elaa untundi?
    Nenu work frm home cheddhaam anukuntunna,will that be possible?
    Pls pls reply me

  • @ramakrishna9402
    @ramakrishna9402 2 ปีที่แล้ว +18

    Don't waste money go to Village in the mid of rice fields house there is very good helath and good oxygen levels. That will be increase life span.

    • @pavankumar-cz9hb
      @pavankumar-cz9hb 2 ปีที่แล้ว

      If u dont want bee at home..dont share this negative ideas..books also available in market buy them study..dont go to school..clg..or university..dont waste money man

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 ปีที่แล้ว

      @@pavankumar-cz9hb what fuck advice your giving to me

    • @pavankumar-cz9hb
      @pavankumar-cz9hb 2 ปีที่แล้ว

      @@ramakrishna9402 ethanti vinaya murthulu...meree salahaluu icharuu..nen evatam lo thapu ledhu anukunta..

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 ปีที่แล้ว +3

      @@pavankumar-cz9hb Dear Pavan please note i think rich people will bare this price but all people will not bare this price in this point of view i given advise, not blame home and comment on treatment of home 🏡🏡 🏡🏡

  • @bethamrajini851
    @bethamrajini851 2 ปีที่แล้ว +6

    Nice information

  • @ramuniprahalada1368
    @ramuniprahalada1368 6 หลายเดือนก่อน +1

    Aarogyasalahalubestu.🕉️🇮🇳🌳🥥🌹🌹🙏🙏💐

  • @Useri316
    @Useri316 3 หลายเดือนก่อน

    Eppudu ye activities untaay anedhi ela telusthadhandi schedule emaina isthara

  • @nagajyothijonna665
    @nagajyothijonna665 13 วันที่ผ่านมา

    Meeru em problem cure cheskovali ani vellaru, please Naku reply ivvandi

  • @meenakshi6416
    @meenakshi6416 2 ปีที่แล้ว +8

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @theindian1292
    @theindian1292 2 ปีที่แล้ว +12

    Wt a business 👌👌👌👌👌

  • @nutritionist_veena
    @nutritionist_veena 2 ปีที่แล้ว +32

    😊 A healthy weightloss can be achieved in your home it'self just by changing the meal plan. But this should be done under the guidance of nutritionist. No need to move to others place.

  • @pramyakrishna8131
    @pramyakrishna8131 ปีที่แล้ว

    Mem kuda vellam akka manthena aashramaniki...bhodan dagara varni vlg...prakruthi aasharam...nen ekadiki vellinanduku 20 kgs thagganu

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 2 ปีที่แล้ว +1

    good video.. yenni rojulu stray chesaru.. to much cost kada

  • @BhavyaReethu-r7e
    @BhavyaReethu-r7e 7 หลายเดือนก่อน

    Thank s for your information mam

  • @deepikav683
    @deepikav683 ปีที่แล้ว +1

    Meru enni days stay chestaru enntha weight loss iyaru can u please tell me?

  • @sunilboss1047
    @sunilboss1047 ปีที่แล้ว +1

    Vadu manchiga sommu chesukutunadu..... Mana lo manaki untee anni ave pothayu

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 ปีที่แล้ว +1

    Very good information thank you madam thank you universe🌌

  • @purnachandraraomeka
    @purnachandraraomeka 2 หลายเดือนก่อน

    Good👍 day and best ol inka start to the special day

  • @supriyakarri5378
    @supriyakarri5378 2 ปีที่แล้ว +1

    Daily mrng suryanamaskaaralu chesi food control chesukunte weight loss avutharu ga

  • @Rambabu-um8im
    @Rambabu-um8im ปีที่แล้ว +2

    Food limited or unlimited akka cheppandi please

  • @nageshnara5138
    @nageshnara5138 2 ปีที่แล้ว +1

    MSR garu heart treatment kosam US ku velaranta

  • @sujathasuji3307
    @sujathasuji3307 6 หลายเดือนก่อน +1

    Cost entha andi rojuki

  • @orugalluswarna6268
    @orugalluswarna6268 3 หลายเดือนก่อน

    mantena ashrammam ekkada vundi no emanna vunte estara

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 11 หลายเดือนก่อน

    Super medam

  • @venuarisetty7885
    @venuarisetty7885 2 ปีที่แล้ว +8

    Nice useful vedio

  • @KiranKumar-ko1xv
    @KiranKumar-ko1xv 2 ปีที่แล้ว +1

    Mee voice super 😁😁

  • @ALD1109
    @ALD1109 2 ปีที่แล้ว +20

    Explained neatly and clearly thank you 🤝

  • @vamshichannel9528
    @vamshichannel9528 ปีที่แล้ว +1

    Evariki uopayogam.....

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 ปีที่แล้ว +1

    Good information.

  • @sreevarisaisowmya7998
    @sreevarisaisowmya7998 ปีที่แล้ว +1

    Mantenagaru chala manchi aru , sistamatik gala varu miru adrustavatulu

  • @Narenrpl
    @Narenrpl 2 ปีที่แล้ว +2

    Clear information

  • @shefishaik
    @shefishaik ปีที่แล้ว +1

    Super 👍

  • @gayathrig2133
    @gayathrig2133 7 หลายเดือนก่อน

    I am ftom chennai vijayawada lo which place madam pl pls reply

  • @shatamanambhavati7457
    @shatamanambhavati7457 2 ปีที่แล้ว +2

    Ela sampadhinchaadu entha aasthi mana manthena gaaru....

    • @lantherpagdi
      @lantherpagdi 2 ปีที่แล้ว

      ive penta alochanalu thappa positive ga evvadu alochinchadu ee desamlo

    • @shatamanambhavati7457
      @shatamanambhavati7457 2 ปีที่แล้ว

      Positive ga anty yela Meru chypandi... tylusu kuntaam...andhulo Penta yekada vundhi adhi kuda meru chypandi.....manasu antha Penta nimpunty me kalu kuda pentaney chupesthaai....

  • @lathavelle4880
    @lathavelle4880 ปีที่แล้ว +3

    . జర్నలిజం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనచేయడం కాదు. అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం

  • @lakshmiavillagewoman
    @lakshmiavillagewoman ปีที่แล้ว

    Ollu kovvi veltharu dabbuni ela kachupettalo teliyaka adi makenduku chupinchatam

  • @sunithanunna365
    @sunithanunna365 5 หลายเดือนก่อน

    Manthena gari treatment ki Yentha dabbu karchu avuthundi reply sir

  • @ShravanKumar-d2r
    @ShravanKumar-d2r 4 หลายเดือนก่อน

    Enni months vunnarandi entha fee pls rpl

  • @cartoonsforkids7895
    @cartoonsforkids7895 ปีที่แล้ว

    sister rhemodo arthetics vunnavallu mango, zidipappu, badamapappu, verusenaga tinachha

  • @swapnasappu8714
    @swapnasappu8714 2 ปีที่แล้ว +2

    Trinar yenti antha undi

  • @mnarsingh8329
    @mnarsingh8329 2 ปีที่แล้ว +3

    ఇక్కడ పని చేసేవారు చాలా ఒపికతో పని చేస్తారు నేను ముప్పై రోజులు అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాను నేను పెట్టిన డబ్బులకు వారు చేసిన సేవ వంద శాతం ఎక్కువ నేను చాలా ఆరోగ్యం తో ఇంటికి తిరిగి వచ్చిన వదంతులు నమ్మవద్దు

  • @ellaravipawanellaravipawan2923
    @ellaravipawanellaravipawan2923 2 ปีที่แล้ว

    హరేకృష్ణ🙏అక్క మంచి వీడియో చేశారు
    చాలా బాగుంది.
    అక్కడ ఎలా ఉంటుంది.మనకి అంతా బాగుంటుందా.అన్ని టెస్టుల చేస్తారా

  • @pr.bramhamprbh9668
    @pr.bramhamprbh9668 ปีที่แล้ว

    Akkada.knee.painku treetment.umtunda

  • @bhavanimuralidhar1504
    @bhavanimuralidhar1504 2 ปีที่แล้ว +5

    Chala Baga vivarana iccharu vasundara garu.

  • @azaruddinmd1623
    @azaruddinmd1623 2 ปีที่แล้ว +40

    ఎదిగే పిల్లలకు ఎందుకు మేడమ్ గారు ఇవ్వని , తినే వయసులో తిననివండి, ఆ వయసులో ఉన్న వాళ్ళకి అరుగుదలా బాగుంటుంది

    • @JAISRIRAM2488
      @JAISRIRAM2488 2 ปีที่แล้ว +2

      Yes Sir good answer enjoy life god gived one life 🍔🥪🌭🍣🦞🎂🍰🍦🍣🥩🥓🍎🍌🌶️🍅🥥🥝🍐🥒🍶🍹🥃🍯🍩🥘🍝😋😋😋😋😋😋👍👍👍

    • @letussustain2933
      @letussustain2933 2 ปีที่แล้ว +4

      Joka ? Healthy ga tinali edi padithe Adi tinakudadu.. mindful eating is a must these days .. pilalllake idi chala important

    • @azaruddinmd1623
      @azaruddinmd1623 2 ปีที่แล้ว +1

      @@letussustain2933 edhi padithey adhi tinali anni nenu ekada mention chesanu, emo kontha mandhi gaddi kuda tintaru anta, nenu chepindhi manthena satyanarayana garu oil takkuva ga, mitham ga tinali anni chepedhi pedha valaku ok gani chinna pillalaku ani vitamin lu kavali, andukey vallaku restrictions pettakandi anni cheppa kani pizza, burger and some idiots who eat grass laga tinandi ani chepaledhu

    • @letussustain2933
      @letussustain2933 2 ปีที่แล้ว

      @@azaruddinmd1623 what he is telling is eat natural oils from groundnuts or coconuts not these edible oils which are not healthy anthe .. ee oils valla kids lo chala problems osthayi in the long run .. he is just telling us to be as close to nature as possible

    • @Razrai-bn8vf
      @Razrai-bn8vf 2 ปีที่แล้ว

      @ Azharuddin, Edige pillalu kabatte healthy food, healthy life style undali, ashramam lo ekkada diet cheyinchadam ledu, intlo kanna ekkuva varieties, fresh fruits, vegitables, juices, veetitho paatu yoga chestunnaru, ekkada food restrictions unnatlu kanapadatam ledu

  • @kotirathnamtadiboyina5320
    @kotirathnamtadiboyina5320 9 หลายเดือนก่อน

    One month ki entha fees untundi medam

  • @kumatkumardeepu4420
    @kumatkumardeepu4420 2 ปีที่แล้ว +1

    Hi madam good luck

  • @gvkumar1486
    @gvkumar1486 3 หลายเดือนก่อน

    age 65
    years vallu join kavachha