వందనాలు అన్నయ్యా..🙏🙏🙏 యేసుక్రీస్తువారు పరలోకానికి వెళ్తూ తన శిష్యులకు అప్పగించిన బాధ్యత భూదిగంతముల వరకువెళ్లి నాకు సాక్షులై యుండి వారందరినీ నాకు శిష్యులును చేయమని వారికిఅప్పగించిన బాధ్యతను పరిశుద్దాత్ముని సహాయంతో ఎలా నెరవేర్చారో రాయబడినదే ఈ అపొస్తలుల కార్యములు గ్రంథం అని.. పౌలుగారు సంఘాలకు రాసిన పత్రికలకు పునాది అపొస్తలుల కార్యములు అని.. లుకాగారు అపొస్తలులకార్యాలు రాయడం వెనుక ఉద్దేశం క్రైస్తవ్యన్ని ఎవరు ఆపలేరుఅన్న సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా చెప్పారు.. యేసుక్రీస్తువారు అపొస్తలులకు అప్పగించిన ప్రతి బాధ్యత ను నెరవేర్చారు అన్న సంగతులను ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం అన్నయ్యా.. చరిత్రతో ముడిపడిన చాలా విషయాలను మాకు తెలియజేసారు బైబిల్ మతగ్రంథం కాదు మహాజ్ఞాన గ్రంథం అని మనిషి బ్రతుకు పుస్తకము అని ఇంకాఎన్నో గొప్ప సంగతులను మాకు తెలియజేసారు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ అపొస్తలుల కార్యములను గూర్చి చక్కని వివరణ ఇచ్చారు అన్నయ్యా. ఈ లూకా గారు తరచి పరిష్కారముగా తెలుసుకొనే స్కాలర్, చరిత్ర కారుడు అపొస్తలుల కార్యములును పరిశుద్ధాత్మ కార్యములు అనటం ఉత్తమమం కారణం యేసుక్రీస్తు పరలోకం వెళ్లే ముందు తన శిష్యులను మీరు భూదిగంతములవరకు నాకు సాక్షులై ఉందురని,క్రైసవ్యాన్ని ఎవరు ఆపలేరనే విషయం లూకా గారు వ్రాశాడు. రాజులు,గవర్నలు, ఇలాఎంతో మంది గూర్చి వ్రాసిన ఏకైక గ్రంథం అపొస్తలుల కార్యములు. లూకా గారు పరిశుద్ధాత్మ పై దృష్టి పెట్టడాన్ని, యెరూషలేము లో సంఘస్థాపన, సమరయ, యూదయ దేశాలతో పాటు భూదిగంతములవరకు క్రీస్తు సువార్త వ్యాప్తి చెందిన విషయం వైద్యుడైన లూకా వ్రాశాడని, అపొస్తలుల కార్యములు 1-12 అద్యాయాలు ( క్రీస్తు)సువార్త వ్యాప్తి లో పేతురు, యెాహౕను, యాకోబు, పిలిప్పు, స్తెఫను, కొర్నేలి, ప్రవక్తయైన అననీయ ఉన్నారని, ఆతర్వాత అపొస్తలుల కార్యములు 13-28అద్యాయాలు పౌలు, బర్నబా, సీలయు, తిమోతి, తీతు, తుయతైర పట్టణస్తురాలు ఇలా ఎంతో మంది సువార్త పనిని చేశారని మీ మాటలు ద్వారా చక్కని వివరణ ఇచ్చారు అన్నయ్యా. లూకా గారి చే అపొస్తలుల కార్యములును క్రీస్తు పూర్వం 62లేదా, 63వ శతాబ్దం లో వ్రాయబడినదని,చక్కని వివరణ ఇస్తూ మతోన్మాదులకు, నాస్తిక,హేతువాదులకు, మాకు కనువిప్పు కలిగించే విధంగా లూకా గారు లూకా సువార్తను, అపొస్తలుల కార్యములను వ్రాశాడని అపొస్తలుల కార్యములును ఆధారం చేసుకొని అనేక పత్రికలు వ్రాయబడిన విషయాలు గూర్చి ప్రస్తావన చేశారు అన్నయ్యా 👌👌👌👌👌👌👌 మెసేజ్
అన్నయ్య ప్రభువు పేరట వందనాలు మరి మీరు మాకు ఒక బైబిల్ ఓల్డ్ ఛానల్ ఎన్నో సంగతులు బైబిల్ ద్వారా ఎన్నో విషయాలు మేము నా జీవితంలో తెలుసుకొని విషయాలు మొట్టమొదటిగా ఎన్నో సంగతులు ఛానల్ బైబిల్ గురించి దేవుని గురించి మేము ఎలా ఉండాలో నేను బైబిల్ను ఎలా చదవాలి క్రైస్తవుల అసలు ఎలా ఉండాలి అసలు బైబిలు మూలం ఏంటి బైబిల్ను ఎలా చదవాలి బైబిల్ పైన మాకు చాలా అవగాహన ఇస్తున్నారు మీకు నా ప్రత్యేక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
CBT తిరుపతి క్రైస్తవ్యాన్ని ఎవరు సమాధి చేయలేరు అన్న అంశాన్ని లూకా గారు అపోస్తులులు కార్యాలు ద్వారా తెలియపరచారు అన్న విషయాన్ని మాకు వివరించి చెప్పినటువంటి మా అన్నయ్య డాక్టర్ K. ఉపేంద్ర అన్నయ్య గారికి ధన్యవాదాలు🙏🙏🙏
బైబిలును గూర్చి ఇంత వివరణ ఇచ్చుటకు మీరు వెచ్చించిన సమయం శ్రమల ఫలితం మన తరువాతి తరాలకు దేవుడు భద్రపరచాలని నేను ఎంతగానో కొరుకొనుచున్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు
Anna miku...devudu....machi...health...evali....anna....miru mi family👪 santhosam ga vundalani korukutunanu.....devuniki mahima kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq u very much Upendra Uncle for giving wonderful message about the book of ACTS what a great legendary characters of apostles in the first Christ kingdom.... 💐🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
Vandhanalu annaya 🙏 🙏🙏🙏🙏👏👏👏🤝🤝🤝
Ayyagaru miru 100 years brathakali....devuniki mahima kalugulaguna gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Maaku teliyani vishayalu vivaramuga maaku bodhinchinanaduku miku vaandanaalu annayya 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👏👏👏👏👏👏
🙏🙏🙏🙏Annaya
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏
యేసుక్రీస్తువారు పరలోకానికి వెళ్తూ తన శిష్యులకు అప్పగించిన బాధ్యత భూదిగంతముల వరకువెళ్లి నాకు సాక్షులై యుండి వారందరినీ నాకు శిష్యులును చేయమని వారికిఅప్పగించిన బాధ్యతను పరిశుద్దాత్ముని సహాయంతో ఎలా నెరవేర్చారో రాయబడినదే ఈ అపొస్తలుల కార్యములు గ్రంథం అని..
పౌలుగారు సంఘాలకు రాసిన పత్రికలకు పునాది అపొస్తలుల కార్యములు అని..
లుకాగారు అపొస్తలులకార్యాలు రాయడం వెనుక ఉద్దేశం క్రైస్తవ్యన్ని ఎవరు ఆపలేరుఅన్న సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా చెప్పారు..
యేసుక్రీస్తువారు అపొస్తలులకు అప్పగించిన ప్రతి బాధ్యత ను నెరవేర్చారు అన్న సంగతులను ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం అన్నయ్యా..
చరిత్రతో ముడిపడిన చాలా విషయాలను మాకు తెలియజేసారు బైబిల్ మతగ్రంథం కాదు మహాజ్ఞాన గ్రంథం అని మనిషి బ్రతుకు పుస్తకము అని ఇంకాఎన్నో గొప్ప సంగతులను మాకు తెలియజేసారు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏
Devuni parishudha namanike mahima kalugunu gaka
Acts book nu sulabhangaa vivarinchinandhuku chaalaa thanks Annayya.🙏 Annayya
Devudu mimmalni bahuga deevinchunu gaka
Vistaristunna christavyani avaru apalerani e grandanni kuda chala chakkaga vivarincharu anna👏🙏
Thanks అన్నయ్య 🙏🙏
Annaya ippataki kramam thappakunda vakyani bodhisthune unnaru.. you tube channel dwara.....! Miku ma Hrudaya purvaka dhanayavadhamulu...!
VandanaluBrother
🙏🙏🙏 అన్న 🎉🎉🎉
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ అపొస్తలుల కార్యములను గూర్చి చక్కని వివరణ ఇచ్చారు అన్నయ్యా. ఈ లూకా గారు తరచి పరిష్కారముగా తెలుసుకొనే స్కాలర్, చరిత్ర కారుడు అపొస్తలుల కార్యములును పరిశుద్ధాత్మ కార్యములు అనటం ఉత్తమమం కారణం యేసుక్రీస్తు పరలోకం వెళ్లే ముందు తన శిష్యులను మీరు భూదిగంతములవరకు నాకు సాక్షులై ఉందురని,క్రైసవ్యాన్ని ఎవరు ఆపలేరనే విషయం లూకా గారు వ్రాశాడు. రాజులు,గవర్నలు, ఇలాఎంతో మంది గూర్చి వ్రాసిన ఏకైక గ్రంథం అపొస్తలుల కార్యములు. లూకా గారు పరిశుద్ధాత్మ పై దృష్టి పెట్టడాన్ని, యెరూషలేము లో సంఘస్థాపన, సమరయ, యూదయ దేశాలతో పాటు భూదిగంతములవరకు క్రీస్తు సువార్త వ్యాప్తి చెందిన విషయం వైద్యుడైన లూకా వ్రాశాడని, అపొస్తలుల కార్యములు 1-12 అద్యాయాలు ( క్రీస్తు)సువార్త వ్యాప్తి లో పేతురు, యెాహౕను, యాకోబు, పిలిప్పు, స్తెఫను, కొర్నేలి, ప్రవక్తయైన అననీయ ఉన్నారని, ఆతర్వాత అపొస్తలుల కార్యములు 13-28అద్యాయాలు పౌలు, బర్నబా, సీలయు, తిమోతి, తీతు, తుయతైర పట్టణస్తురాలు ఇలా ఎంతో మంది సువార్త పనిని చేశారని మీ మాటలు ద్వారా చక్కని వివరణ ఇచ్చారు అన్నయ్యా. లూకా గారి చే అపొస్తలుల కార్యములును క్రీస్తు పూర్వం 62లేదా, 63వ శతాబ్దం లో వ్రాయబడినదని,చక్కని వివరణ ఇస్తూ మతోన్మాదులకు, నాస్తిక,హేతువాదులకు, మాకు కనువిప్పు కలిగించే విధంగా లూకా గారు లూకా సువార్తను, అపొస్తలుల కార్యములను వ్రాశాడని అపొస్తలుల కార్యములును ఆధారం చేసుకొని అనేక పత్రికలు వ్రాయబడిన విషయాలు గూర్చి ప్రస్తావన చేశారు అన్నయ్యా 👌👌👌👌👌👌👌 మెసేజ్
Anna meru Super 👍
క్రీస్తు పూర్వమ క్రీస్తుశకం మా.. 62 -63 బ్రదర్
Super awesome 👌👏annayya devuniki mahima kalugunu gaka amen🙏🙏
క్రీస్తు శకం. కథ అన్న క్రీస్తు పూర్వం అనిరసారు మీరు
అన్నయ్య వందనాలు మీ ద్వారా ఎందరో వాక్యాన్ని నేర్చుకుంటూ ఎందరో హృదయాలను తీపినందుకు. కృతజ్ఞత స్తుతులు అన్నయ్య వందనాలు
Praise the Lord Brother
Thank you sir 🙏
యేసు ద్వారా నా బాప్తీస్మం ద్వారా నా రక్షణ??????
🙏🙏🙏 annaya
Vandanamulu annai
Vandanalu annayya charitra chepparu
Thanks anna
🙏🏼🙏🏼 Sir
Devudu miku machi health anugrahimchali.....annayya.....
🙏
JBRC Uthukkottai
Super
అన్నయ్య ప్రభువు పేరట వందనాలు మరి మీరు మాకు ఒక బైబిల్ ఓల్డ్ ఛానల్ ఎన్నో సంగతులు బైబిల్ ద్వారా ఎన్నో విషయాలు మేము నా జీవితంలో తెలుసుకొని విషయాలు మొట్టమొదటిగా ఎన్నో సంగతులు ఛానల్ బైబిల్ గురించి దేవుని గురించి మేము ఎలా ఉండాలో నేను బైబిల్ను ఎలా చదవాలి క్రైస్తవుల అసలు ఎలా ఉండాలి అసలు బైబిలు మూలం ఏంటి బైబిల్ను ఎలా చదవాలి బైబిల్ పైన మాకు చాలా అవగాహన ఇస్తున్నారు మీకు నా ప్రత్యేక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
We are blessed people because of ur videos came to us sir, thank god , all glory to lord jesus
Love you annayya
🙏
CBT తిరుపతి క్రైస్తవ్యాన్ని ఎవరు సమాధి చేయలేరు అన్న అంశాన్ని లూకా గారు అపోస్తులులు కార్యాలు ద్వారా తెలియపరచారు అన్న విషయాన్ని మాకు వివరించి చెప్పినటువంటి మా అన్నయ్య డాక్టర్ K. ఉపేంద్ర అన్నయ్య గారికి ధన్యవాదాలు🙏🙏🙏
Wonderful explanation annayya garu
ఇంత చక్కగా వివరించడానికి దేవుడు మికు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక Amen
🙏
బైబిలును గూర్చి ఇంత వివరణ ఇచ్చుటకు మీరు వెచ్చించిన సమయం శ్రమల ఫలితం మన తరువాతి తరాలకు దేవుడు భద్రపరచాలని నేను ఎంతగానో కొరుకొనుచున్నాను
మీకు నా హృదయపూర్వక వందనాలు
🙏
Anna miku...devudu....machi...health...evali....anna....miru mi family👪 santhosam ga vundalani korukutunanu.....devuniki mahima kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
wonderfull explanation ayyagaru 👏 🙏 vandhanalu 🙏
God bless you Anna 🙏
Good Explanation Annayya 🙏
Tq 💜
Tq u very much Upendra Uncle for giving wonderful message about the book of ACTS what a great legendary characters of apostles in the first Christ kingdom.... 💐🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
🙏
Good brother 🙏🙏🙏🙏
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
వందనాలు అన్నయ్య
Really wonderful message no word pastor garu
🙏
Praise the lord anna
👏🙏
ఆపోస్తులు యేసు ఎవరిని బోధించారు? ప్రవక్త లేదా దేవుడా?????
ఇదేనా అపోస్తుల కార్యముల వివరణా?
ఆపొస్తులు యేసుని దేవుడు అని ఎందుకు తెలుపలేదు????
యోహాను 1:1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను 1:2
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
యోహాను 1:3
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
Kreestu evaro clear ga apostle ayina Yohan gaaru chebuthunnaru kadaa
వాస్తవాలు దాచ వద్దు
Thanks అన్నయ్య 🙏🙏
Vandanalu Annayya
Praise the Lord brother
Praise the lord sir 🙏
God bless you all sir 🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య
Vandanalu annaya garu🙏🙏🙏🙏 🎉🎉🎉👏👏👏👏
Vandanaalu annayya 🙏🙏🙏💐💐💐💐💐
Vandanalu annayya 🙏🙏🙏🙏
Vandanalu annayya 🙏🙏🙏🙏💐💐💐💐💐