Episode8# 📖పౌలు గారి మొదటి ప్రయాణ వివరణ Live By Dr K. Upendar garu BOUI | BIBLE WORLD |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 165

  • @bibleworld2334
    @bibleworld2334  4 ปีที่แล้ว +5

    Paul History And Journeys All Episodes Link :
    th-cam.com/video/YuMY-eBy77c/w-d-xo.html

  • @syamch5841
    @syamch5841 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు సార్. నాకైతే చాలా బాగా అర్థమైంది. మీరు వివరించిన రీతి చాలా బాగుంది. థాంక్యూ సో మచ్ సార్

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i ปีที่แล้ว +1

    🙏🙏🙏 anna 🎉🎉🎉

  • @suneethapenumaka5824
    @suneethapenumaka5824 4 ปีที่แล้ว +8

    బ్రదర్ ఎంతో సులువుగా అర్థం చేసుకొనగలిగే రీతిలో వాక్యాన్ని బోధిస్తున్నారు. క్రీస్తు నామములో వందనములు 🙏

  • @s.d.p3151
    @s.d.p3151 2 ปีที่แล้ว +4

    బైబిల్ పై అవగాహన పెంచుకోవడానికి ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanapasupuleti7894
    @satyanarayanapasupuleti7894 5 หลายเดือนก่อน +1

    అన్నగారు ప్రభువు నామములో ప్రత్యేకమైన వందనాలు మీరు బోధించే ఈ పాఠాలు మా ఆత్మీయ జీవితాలకు దీవెన కరంగా మేలు కరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఇంకా చాలా పాఠాలు బోధించాలని ప్రభువు నామములో తెలియజేస్తూ కోరుకుంటున్నాము.

  • @dornalaramubharathi2208
    @dornalaramubharathi2208 5 หลายเดือนก่อน +1

    Thank you so much annaya Vandanamulu annaya.
    Chala baga chepparu.
    Asalu a uri perlu bible lo enni sarlu chadivina naku ardam kaledu. Ipudu anta ardamaindi anayya miku thanks cheppadam kuda chala chinna mata. Matalu levu annayaaa. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Enno atmalanu mana tandri kosam sampadhinchalani manaspoortiga korukuntu metushela ku ichina ayushu miku mana devudu prasadhinchalani korukuntunnanu.
    Marokasari Vandanamulu annayyyaaaa. 🙏🏻

    • @dornalaramubharathi2208
      @dornalaramubharathi2208 5 หลายเดือนก่อน

      metushela ku ichina ayushu miku mana devudu prasadhinchalani

  • @christofjesus2773
    @christofjesus2773 4 ปีที่แล้ว +1

    అన్నగారు మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి మీరు చెప్పిన మెసేజ్ నాకు ఎంతో ఆదరణ మాకు బైబిల్ బైబిల్ఎంతో అవగాహన కలిగింది అలాగే పౌలు గారి చరిత్ర లో మాకు ఎన్నో విశ్వాసంలో బలపడడానికి ఎన్నో విషయాలు మీరు ఎన్నో మాకు తెలియజేశారు మీరు ఇంకాఎన్నో చెప్పాలని కోరుకుంటూ మీ ఇంకా విశ్వాసంలో మాలాంటి వారందరినీ మీరు బలపరచాలని మెసేజ్ ద్వారానేను ప్రతిరోజు మీ కొరకు మీ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే మీ యొక్క మెసేజ్ లు ఎంతో మందికి తెలియని వారికి షేర్ చేస్తాను అన్నయ్యగారు మీరు ఇంకా ఇలాంటి మెసేజ్లు మాకు బైబిల్ పాటలు ఇంకా అవగాహన కోరుకుంటూ నా ప్రత్యేకమైన వందనాలు 🙏

    • @rambabubusari7262
      @rambabubusari7262 3 ปีที่แล้ว +1

      Anna chala baga explain chesaru inka ela chepit baguntundi 2 missionary explain cheyandi anna

  • @lakshmiprasad982
    @lakshmiprasad982 2 ปีที่แล้ว +1

    మీకు చెప్పడానికి మాటలు ,,వందనలుఅన్న

  • @AniL-uj1zf
    @AniL-uj1zf 4 ปีที่แล้ว +2

    🌹🌹అన్నయ్య గారు...మాకు బైబిల్ లో ఒక చక్కని మార్గాన్ని చూపుతున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనములు Thank you so much అన్నయ్య గారు🌹🌹

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 5 หลายเดือนก่อน

    Devuni parishudha namanike mahima kalugunu gaka

  • @samuelratnaraotadanki9145
    @samuelratnaraotadanki9145 3 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu wonderful message

  • @abelpathi3749
    @abelpathi3749 2 หลายเดือนก่อน

    అన్నయ్య గారు మా కొరకు కష్టపడి ప్రయాసపడి గంటన్నర వరకు నీ స్వరాన్ని వినిపించి ఇచ్చినటువంటి అమూల్య వివరణ బట్టి మీకు వంద నేను మీకు తెలియకపోయినా మీ ద్వారా నేర్చు కోన గలుగు తిన్నాను మీకు దేవునికి న కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్పిన దాని ప్రకారం నేను జీవించడానికి నా కొరకు ప్రార్ధించగలరు అన్నా

  • @nagarajudosapati2994
    @nagarajudosapati2994 8 หลายเดือนก่อน

    చాలా ఉపయోగకరంగా ఉంది.అయ్యగారు

  • @indarapusanthoshkumar444
    @indarapusanthoshkumar444 ปีที่แล้ว

    Thanks అన్నయ్య 🙏🙏

  • @madhurimaamu353
    @madhurimaamu353 4 ปีที่แล้ว +7

    Uncle మాకు పౌలు గారి చరిత్ర అంతా చాలా బాగా వివరంగా చెబుతునందుకు చాలా చాలా థాంక్స్ uncle .

  • @GoaloTeluguAmmai-hx3mc
    @GoaloTeluguAmmai-hx3mc 5 หลายเดือนก่อน

    🙏వందనాలు అన్నయ్య

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏వందనాలు అన్నయ్యా..
    చాలా విలువైన మాటలు మాకు అందించారు..
    లాక్ డౌన్ 2months లొనే మేము బైబిల్ పై ఇంత అవగాహన వస్తే మా జీవితకాలం కూడా ఇలాగే బైబిల్ చదివితే ప్రతి ఒక్కరము క్రీస్తు లా, ఒక పౌలు లా, ఒక బర్నబా లా, enkka బైబిల్ లో ఉన్న భక్తుల లాగా మరిపోతాము అన్నయ్యా ...
    ఈ లాక్ డౌన్ లో మీరు చెప్పిన దేవుని మాటల వలన నేను దేవుని కి చాలా దెగ్గర అయినను అన్నయ్యా..
    ఎప్పుడు బైబిల్ చదవాలి అని ప్రార్ధించాలి అని అనిపిస్తుంది అన్నయ్యా..
    నాకు ఇంత చక్కని మాటలు ఇంత మహా జ్ణానాసంగతులను తెలియజేసి నా దేవుని కీ దెగ్గర చేసిన మా ఆత్మీయులైన అన్నయ్యా గారి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏🙏

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 3 ปีที่แล้ว +2

    Every Christian must watch at once before leave this earth

  • @wakeofweapean2612
    @wakeofweapean2612 4 ปีที่แล้ว +3

    Annaiah 2.5 years lo paul garu thirigi chesina panini 1.40 minutes chakkaga chepparu annaiah vandanalu

  • @swarnalathamare1631
    @swarnalathamare1631 2 ปีที่แล้ว

    ఆమెన్

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 ปีที่แล้ว

    Vandhanalu annayya 🙏🙏🙏 wonderful message 👏 👏👏👏

  • @అభిషిక్తునిసన్నిధి

    Amen🙏🙏🙏

  • @udayakumari4593
    @udayakumari4593 9 หลายเดือนก่อน

    Excellent documentary pastor 👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻

  • @challavinod1195
    @challavinod1195 4 ปีที่แล้ว +9

    We love your Bible messages.., the way your saying the history of apostles ..,really wonderful we want more apostles history .., please do daily live in your TH-cam channel .., it's help us to know the how they lead spreading the gospel of Jesus Christ ..,we love your messages

  • @yesuratnam2169
    @yesuratnam2169 ปีที่แล้ว

    Love you annayya

  • @godservent2121
    @godservent2121 2 ปีที่แล้ว

    Praise the lord sir 🙏

  • @kondurukrishna8848
    @kondurukrishna8848 3 ปีที่แล้ว

    💯❤🙏prise the lord ayyagaru

  • @seethakalahasti4279
    @seethakalahasti4279 5 หลายเดือนก่อน

    Praise the Lord brother

  • @gaddalarajkumar1254
    @gaddalarajkumar1254 ปีที่แล้ว

    100 % ... మీ వాక్య పరిచర్య మాకు ఉపయోగ పడుతుంది Sir
    Thank you...Sir

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 3 ปีที่แล้ว

    VANDHANALU ANNAYYA GARU.

  • @darts8140
    @darts8140 4 ปีที่แล้ว +1

    Wonderfull sir

  • @anthonybabu22
    @anthonybabu22 3 ปีที่แล้ว

    Thanku you Annayya garu

  • @kumaribaby9864
    @kumaribaby9864 3 ปีที่แล้ว

    Vandhanalu annayya 🙏🙏 paulu gari modhati prayanam chalaa ardhamayyelaa chepparu God bless you annayya 🙏🙏

  • @udayakumari4593
    @udayakumari4593 หลายเดือนก่อน

    Excelent mssg sir tq👏

  • @kmmary333
    @kmmary333 2 ปีที่แล้ว

    Great annaaya

  • @bro.stephen3891
    @bro.stephen3891 2 ปีที่แล้ว

    Exlent. ..doubt ye ledu...,,👌👏👌🙏

  • @anthonybabu22
    @anthonybabu22 3 ปีที่แล้ว

    Vandhanamulu Annayya garu

  • @gaddalaravindher755
    @gaddalaravindher755 ปีที่แล้ว

    Brother praise the Lord 🙏

  • @boui9268
    @boui9268 4 ปีที่แล้ว

    Vandanalu brother

  • @samuelratnaraotadanki9145
    @samuelratnaraotadanki9145 3 ปีที่แล้ว +1

    What a wonderful message really super

  • @johnsteven8728
    @johnsteven8728 4 ปีที่แล้ว +3

    dear Brother, your teaching is very useful to know about Christianity. thank you.

  • @chintadalakshmi8448
    @chintadalakshmi8448 3 ปีที่แล้ว

    Super vivarana annayya vandanalu

  • @knowledgeofgod1554
    @knowledgeofgod1554 3 ปีที่แล้ว +1

    👍👌💐

  • @rojarishi5590
    @rojarishi5590 2 ปีที่แล้ว

    Vandhanaalu annayya

  • @followersofbiblestudydarsi
    @followersofbiblestudydarsi 4 ปีที่แล้ว

    Vandanamulu Anna I darsi

  • @cbtmumbaichrist
    @cbtmumbaichrist 11 หลายเดือนก่อน

    చాలా చక్కగా చెప్పారు అన్నయ్య ఇలాంటి చరిత్ర ఆరాధన పాఠాన్ని సమాజానికి బోధిస్తే అర్థం అయితది ఇంకొన్ని చరిత్ర రాజులవి చెప్తే ఇంకా బాగుంటదిది👌👌👌

  • @divyatejaagraharapu3683
    @divyatejaagraharapu3683 3 ปีที่แล้ว +1

    Thank you for your wonderful message anna

  • @godservent2121
    @godservent2121 2 ปีที่แล้ว

    More helpful to me sir really 🙏 thanks for your valuable messages sir 🙏

  • @venkatbasvanivenkat211
    @venkatbasvanivenkat211 ปีที่แล้ว

    Eelanti visayalu samajaaniki chaalaa chaala avasam annayya gaaru meeru ilantivi meeru cheppadam apavddhu annaya🙏🙏🙏🙏🙏 annayya

  • @srinubommakanti9673
    @srinubommakanti9673 4 ปีที่แล้ว

    వందనలు అన్నయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurapatiesther6607
    @kurapatiesther6607 4 ปีที่แล้ว +10

    Anna Chala Baga cheptunnaru note cheskovadaniki kuda correct ga undi .time kuda 2hrs tiskondi Inka clarity ga emi miss avvakunda cheppandi Anna thank you so much Anna 🙏🙏🙏🙏

  • @rmanimani8802
    @rmanimani8802 4 ปีที่แล้ว

    అద్భుతమైన సందేశం అన్నా

  • @agolluswapna1591
    @agolluswapna1591 ปีที่แล้ว

    ❤ you డాడీ మీరు చెప్పినంత వివరంగా ఎవ్వరూ చెప్పలేరు అని నా అభిప్రాయం 100%
    నేను ఎప్పుడైతే అనుకోకుండా ఫస్ట్ టైం చానల్ ని చూశాను ఆ వాక్య ధ్యానం నేను పొందిన ఆ సంతోషం దేవుని గురించి అందరూ త్వరగా తెలుసుకోవాలని లైక్ లు చేస్తున్నాను
    ఇప్పుడైతే మిమ్మల్ని మన బైబిల్ వరల్డ్ తెలుసుకున్నాను
    అప్పటినుంచి మీరు పెట్టిన ప్రతి వీడియో స్టార్టింగ్ వీడియో నుండి అన్ని కూడా అవి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇవన్నీ చూస్తూ నేర్చుకుంటున్నా
    నిజమే దేవుని సేవ కోసం వారు ఎంతగా ప్రయాణం చేసి సువార్తలు ప్రకటింప చేశారు ప్రయాణాన్ని ఆ ప్రాంతాల పేర్లని
    చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పారు చాలా కృతజ్ఞతలు మీకు కామెంట్ చేయండి అని చెప్పి అన్నారు కదా మీరు
    మీరు చూసినా చూడకపోయినా కామెంట్ మాత్రం నేను చూసిన ప్రతి వీడియోకి చేస్తాను డాడీ
    అది ప్రజెంట్ వీడియో అయినా
    లేకుంటే రెండు సంవత్సరాల క్రితం వీడియో అయినా
    నేను ఎప్పుడు చూసినా అప్పుడు పెడతాను నా కామెంట్ కి మీరు విసుగు పోవాలి గాని
    మీరు పెట్టిన వీడియోలు నేను చూస్తూనే ఉంటా లై సబ్ స్క్రైబ్ ఎప్పుడో చేసేసాను
    చూస్తున్న ప్రతి వీడియో కి లైక్ చేసి క్లోజ్ చేస్తాను💯
    లవ్ యు డాడ్

  • @bennymunugoti
    @bennymunugoti ปีที่แล้ว

    Chala baga ardham aye la cheparu ayyana thala thanks annaya 🥹🥹🥹🥹

  • @prabhakarbharmavathu1857
    @prabhakarbharmavathu1857 4 ปีที่แล้ว

    Chala baga chyparu sir

  • @అభిషిక్తునిసన్నిధి

    Exlent explanation of paul in the first journey gave your speech ...... thanks a lot brother🙏🙏🙏

  • @kanderambabu7659
    @kanderambabu7659 ปีที่แล้ว

    అన్నగారు ప్రైస్ ది లార్డ్ అన్నా ఈ వాక్యము మేమెంతో పౌలు గారి గురించి తెలుసుకున్నాము మీకు ప్రత్యేకమైన వందనాలు అండి

  • @ramaprasad6147
    @ramaprasad6147 2 ปีที่แล้ว

    Excellent massage

  • @pangikamesh28
    @pangikamesh28 3 ปีที่แล้ว

    Annaya.meruchepena.mesege.supar

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 3 ปีที่แล้ว

    Thank u for upload .

  • @sanjayk6063
    @sanjayk6063 3 ปีที่แล้ว

    Very very good message annaya

  • @meenatirumala209
    @meenatirumala209 3 ปีที่แล้ว

    Chala baga ardham ayendi thank you brother

  • @bharathimaseed772
    @bharathimaseed772 4 ปีที่แล้ว

    Vandhanaalu annaiah 🙏🙏🙏🙏🙏

  • @saidhapuramravikumar-gk6ym
    @saidhapuramravikumar-gk6ym 5 หลายเดือนก่อน

    very good msg anna

  • @ravinani4280
    @ravinani4280 4 ปีที่แล้ว +1

    good teaching anna so many thanks anna

  • @darasudhakar7445
    @darasudhakar7445 3 ปีที่แล้ว

    Wonder ful message anna

  • @npavani3713
    @npavani3713 3 ปีที่แล้ว

    Clear explanation 🙏

  • @putturubabu6557
    @putturubabu6557 ปีที่แล้ว

    Thnx a million brother............

  • @sunithabaviri9591
    @sunithabaviri9591 4 ปีที่แล้ว +1

    అన్నయ్య మీకు మా హృదయ పూర్వక వందనాలు. అన్నయ్య ఈ లాక్ డౌన్ సమయములో ఇన్ని గొప్ప విషయాలను మాకు తెలియజేస్తునందుకు మాకు చాల సంతోషంగా ఉంది అన్నయ్య. మీకు చాల చాల థాంక్స్ అన్నయ్య.

  • @aishaykumarg6082
    @aishaykumarg6082 2 ปีที่แล้ว

    Mee valla challa telusukontunamu annaya.

  • @prasadraokomanapalli2017
    @prasadraokomanapalli2017 3 ปีที่แล้ว +1

    Praise the lord Brother
    Soooo much usefull to us.

  • @irajkumarrajkumar801
    @irajkumarrajkumar801 3 ปีที่แล้ว

    Tq anna map reading to patu chala vevaramga chaparu

  • @m.pavanbabu430
    @m.pavanbabu430 2 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా చెప్పారు మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @ysr2852
    @ysr2852 4 ปีที่แล้ว +1

    Super annaiah thanks.

  • @udhinakar8750
    @udhinakar8750 4 ปีที่แล้ว

    We vaakyam dvaara chaala vishayaalu telusukunnanu annayya edevidanga Inka enno vishayaalu teliya jeyagalarani korutu kreestu perata vandanalu

  • @calvarychrist4823
    @calvarychrist4823 7 หลายเดือนก่อน

    Sir Wonderful

  • @wakeofweapean2612
    @wakeofweapean2612 4 ปีที่แล้ว +1

    Chakkani vivarana annaiah god blesses to get more and more

  • @Chandrasekhar-rc7iu
    @Chandrasekhar-rc7iu 4 ปีที่แล้ว

    This lesson is very use full our life sir

  • @swapnakk5377
    @swapnakk5377 ปีที่แล้ว

    Annaya chala baga chepinru devudu innka meemalli inkka vadukuvalli anni pradhustunam

  • @jangaiahmadgula2244
    @jangaiahmadgula2244 3 ปีที่แล้ว

    మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ నామమున ఆత్మీయులైన మీకు మరియు దైవ జనులైన మరియు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ గ్రంథమును వివరించిన మీకు నాయొక్క హ్రదయ పూర్వక ఆత్మీయ వందనాలు తెలియ జేయుటకు సంతోషిస్తున్నాను సార్ ఉపేంద్ర అయ్య గారు..మీ సహోదరుడు యం, జంగయ్య విశ్యాసుడు

  • @kiranvaara9554
    @kiranvaara9554 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @Veniel_Sam
    @Veniel_Sam ปีที่แล้ว

    Good Explanation Brother. Thank you!

  • @ashalathathupiliashalathat6848
    @ashalathathupiliashalathat6848 ปีที่แล้ว

    Great anna .wonderful commentary .

  • @bibleeverestboui7893
    @bibleeverestboui7893 4 ปีที่แล้ว

    సూపర్ వివరణ అన్నయ్యా. వందనాలు అన్నయ్యా

  • @bharathimaseed772
    @bharathimaseed772 4 ปีที่แล้ว +1

    Wonderful message

  • @kadathatlaasafherald176
    @kadathatlaasafherald176 3 ปีที่แล้ว

    we are Happy to learn very clearly with facts,
    we are very Thankfulto you Brother.
    Asaf herald Anantapur

  • @kotasuvartha5838
    @kotasuvartha5838 2 ปีที่แล้ว

    బైబిల్ క్లాస్ కి వెళ్లినా,నాకు అర్దం కాని పౌల్ గారి మొదటి ప్రయాణం మీ వీడియో చూశాక చాలా బాగా అర్దం అయింది.
    Thank you so much brother

  • @ravikumarboyina7718
    @ravikumarboyina7718 2 ปีที่แล้ว

    Praise the lord anna you will explain lot of things in bible . those will help to our fruitful life

  • @dasharathkoti9026
    @dasharathkoti9026 4 ปีที่แล้ว +1

    Brother wonderful message continues bible classes bible clear ga easy ga explanation chestunaru brother thank you brother

  • @kjames6038
    @kjames6038 3 ปีที่แล้ว

    Nice

  • @christilla810
    @christilla810 ปีที่แล้ว

    Bro.garu Paul gurchi meeru maku Baga ardamayela, malli vinali anipinchela,chakkati vivarana echaru.Devudu Mee sevanu marintha balaparchunu gaka!

  • @pramanaiah6196
    @pramanaiah6196 4 ปีที่แล้ว +2

    Wonderfull explanation👌👌🙏🙏🙏🙏🙏

  • @kondurukrishna8848
    @kondurukrishna8848 3 ปีที่แล้ว

    Super. Bro...love you..great message....keep tap...devuniki mahima..super

  • @GaneshKumar-ok1vm
    @GaneshKumar-ok1vm 4 ปีที่แล้ว +2

    చాలా బాగా అర్థం అవుతుంది అన్యయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏

  • @flowerkingforchrist9257
    @flowerkingforchrist9257 4 ปีที่แล้ว

    అన్నయ్య మీకు నా మనసు పూర్తిగా వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ లాక్ డౌన్ సమయంలో అనేక విషయాలు బైబిల్ లోని దేవుని మాటలను మాకు తెలియజేస్తున్నారు మీకు నిండు మనసుతో వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏🌹

  • @rajasekhar4212
    @rajasekhar4212 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @MrNarasimha123
    @MrNarasimha123 4 ปีที่แล้ว +1

    Thanks..good explanation

  • @gospeltv3373
    @gospeltv3373 4 ปีที่แล้ว

    అన్న చాలా చాలా చాలా బాగా చెప్పారు చిప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు

  • @krishraju9173
    @krishraju9173 4 ปีที่แล้ว

    Praise the lord anna
    My name is raju bible chadivinapatki acts chapter antaga ardamayedi kadu ipudu chala clear ga aradamindi notes kuda raskuntunananu inka map rupam lo easy ga artam cheakunetatlu vivarinchandi chala tx anna