అన్నగారు మన ప్రభువైన ఏసుక్రీస్తు పేరిట వందనాలుతెలియని విషయాలు పత్రికల ద్వారా ఎన్నో ఇంకా సువార్త గురించి ఇంకా దేవుని గురించి ఇంకా బైబిల్లో బలపడడానికి విశ్వాసంలో ఇంకా ఎన్నో తెలుసుకుందామని గారు మీరు ఇంకా ఇలాంటి మెసేజ్లు మాకు విషయాలు తెలియజేస్తారని కోరుకుంటూ ప్రతిదినం దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
మనం చదివే 'బైబిల్' దేవుని వల్ల 'మనుషులు' రాశారని తెలిసినా ఆలోచిస్తే 'ఒక నాలుగు లైన్లు రాయటానికే 'పెన్నూ , పేపరు లేని కాలంలో ' రాసిన వారు 'ఎన్ని ఆవస్థలు' పడి ఉంటారో ' ' అని ఆలోచిస్తే వారు 'అలా రాసిన దానిని 'చదవటానికే ఇప్పటి వారు 'బైబిల్ పట్టుకుని 'పేజీలు తిప్పటానికే కష్ట పడుతున్నాం' అనుకుంటున్నారు.
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏 ఈ సందేశం ద్వారా మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఎన్నో విలువైన సంగతులను తెలియజేసారు.. సత్యాన్ని సత్యంగా బోధించాలి కానీ పేరు కోసం గొప్పలకోసం మాట్లాడితే దేవుడు ఆ సేవను వర్ధిల్లచేయడు అని వాక్యం చెప్పాలి అంటే ముందు వాక్యం బాగా చదువుకోవాలి వినాలి అలా విన్నవారే వాక్యం చెప్పటానికి అర్హులవుతారు వినుటకు వేగిరపడాలి మాట్లాడుటకు నిధానించాలి అని మమ్ములను వాక్యం ద్వారా హెచ్చరించారు.. రోమాపత్రికను పౌలుగారు యుదులలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని అన్యులలోనుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ రాసారు కనుక జాగ్రత్తగా చదువుకోవాలి అని తెలియజేసారు.. జ్ఞానం అనగా యెహోవాయందలి భయభక్తులు కలిగిఉండటమే అని బైబిల్లో ఉన్న సంగతులను తెలుసుకోవటమే గొప్ప కాదు వాటి ప్రకారం బ్రతకాలి అలా బ్రతికేవారే దేవునికి కావాలి అని మంచి మాటను మాకు తెలియజేసారు.. ఇంకా ఎన్నో గొప్ప సంగతులను ఓపికతో మాకు తెలియజేసినందుకు థాంక్స్ అన్నయ్యా.. ఈ మాటలు విన్న మేమంతా కూడా ఈ సందేశం లో చెప్పబడిన హెచ్చరికలను మా హృదయంలో ఉంచుకుని మా జీవితాలను సరిచేసుకొని జాగ్రత్తగా బ్రతుకుతాం అన్నయ్యా..🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤రోమా పత్రిక ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. బాల్యమునుండి బాప్తిస్మము వరకు చేసిన పాపములను నుండి క్రీస్తు మనలను విడిపించాడని,పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమని, ఇశ్రాయేలీయులలతో పాటు అన్యజనులు కూడా దేవుడు రక్షణ దయచేశాడని, క్రీస్తు సువార్త పరిచర్య ద్వారా అనేకులను దేవుని వైపునకు త్రిప్పాలని, పవిత్రమైన జీవితం ద్వారా క్రీస్తును మనలో కనబరచాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
అన్నయ్యాగారు మీ ద్వారా దేవుని మాటలను చాలాబాగా నేర్చుకుంటున్నాము... వందనాలు అన్నయ్యాగారు🙏
🙏
Chaala chakkaga goppagaa vivarinchaaru annayya mi dwara yenno vishayaalu maaku teliyachestunnanduku miku vaandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏👏👏👏👏
Thanks అన్నయ్య 🙏🙏
🙏🙏🙏 anna 🎉🎉🎉
Vandanalu Annayya
Devuni parishudha namanike mahima kalugunu gaka
🙏🙏🙏 annaya
Vandanalu annayya 🙏🙏🙏🙏. Vivarincharu
Devudu mimmalni inka bahuga aaseervadinchi nalanti bible avagahana lenivariki bible nerpaalani korukuntunna 🙏 AMEN
Mi .msg follow ayevaru...1 parson....1000000...mandhi ki Madhiri ga vuntaru.....amen amen🙏🙏🙏🙏🙏🙏..
🙏
వందనాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలని ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన మంచి మాటలు ఎంతో ప్రయాసతో చెబుతున్నారు మీకు మా వందనాలు అన్నయ
Thankyou brother
అన్నగారు మన ప్రభువైన ఏసుక్రీస్తు పేరిట వందనాలుతెలియని విషయాలు పత్రికల ద్వారా ఎన్నో ఇంకా సువార్త గురించి ఇంకా దేవుని గురించి ఇంకా బైబిల్లో బలపడడానికి విశ్వాసంలో ఇంకా ఎన్నో తెలుసుకుందామని గారు మీరు ఇంకా ఇలాంటి మెసేజ్లు మాకు విషయాలు తెలియజేస్తారని కోరుకుంటూ ప్రతిదినం దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
చాలా మంచిది బ్రదర్ చక్కగా వివరించారు ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమెన్
Devudu mimmalni bahuga deevinchunu gaka
Super super super brother
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు బ్రదర్
Prabhuvuku sthothram meeku vandanamulu
Nijanga Annayua Meeru e lock down samayamlo chestunna paricharya chala goopadhi,Mee matala dwara aneeka mandhi maaruthunnaru andhuke meeku kruthgnathalu chellistunnam🙏🙏🙏👏👏👏.
రోమా పత్రిక గురించి చక్కటి అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు,అన్నగారు.
Tanks annyya
Chala vandanalu annayya
🙏🙏🙏🙏🙏Annaya 👌👌👌👌thank you so much Annaya 💐
You are most welcome
Vandanamulu సోదరా
Good brother 🙏🙏🙏🙏
Ohh my God what a knowledge finally I got
Ayyagaru miru 100 years brathakali Anna amen🙏🙏🙏
Ayya Praise the Lord, Iam very much Blessed (benifited) through your Sermons , THANK YOU.
You are most welcome
Good message anna 👏🙏
మనం చదివే 'బైబిల్' దేవుని వల్ల 'మనుషులు' రాశారని తెలిసినా ఆలోచిస్తే 'ఒక నాలుగు లైన్లు రాయటానికే 'పెన్నూ , పేపరు లేని కాలంలో ' రాసిన వారు 'ఎన్ని ఆవస్థలు' పడి ఉంటారో ' ' అని ఆలోచిస్తే వారు 'అలా రాసిన దానిని 'చదవటానికే ఇప్పటి వారు 'బైబిల్ పట్టుకుని 'పేజీలు తిప్పటానికే కష్ట పడుతున్నాం' అనుకుంటున్నారు.
Devuni mahima kalugunu gaka amen 🙏🙌👏❤♥✨🙏🙌👏❤♥✨🙏
Praise the Lord... pastor గారు
Pastor గారు..దీని..ముందు... ఎపిసోడ్ కావాలి..pastor గారు...
Paul చెపుతూ ఉంటే...వ్రాసిన వారిని.. మీరు...cover చేశారు...
Excellent
Vandanalu anna
DADDY GARU WONDERFUL SPEECH.
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏
ఈ సందేశం ద్వారా మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఎన్నో విలువైన సంగతులను తెలియజేసారు..
సత్యాన్ని సత్యంగా బోధించాలి కానీ పేరు కోసం గొప్పలకోసం మాట్లాడితే దేవుడు ఆ సేవను వర్ధిల్లచేయడు అని వాక్యం చెప్పాలి అంటే ముందు వాక్యం బాగా చదువుకోవాలి వినాలి అలా విన్నవారే వాక్యం చెప్పటానికి అర్హులవుతారు వినుటకు వేగిరపడాలి మాట్లాడుటకు నిధానించాలి అని మమ్ములను వాక్యం ద్వారా హెచ్చరించారు..
రోమాపత్రికను పౌలుగారు యుదులలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని అన్యులలోనుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ రాసారు కనుక జాగ్రత్తగా చదువుకోవాలి అని తెలియజేసారు..
జ్ఞానం అనగా యెహోవాయందలి భయభక్తులు కలిగిఉండటమే అని బైబిల్లో ఉన్న సంగతులను తెలుసుకోవటమే గొప్ప కాదు వాటి ప్రకారం బ్రతకాలి అలా బ్రతికేవారే దేవునికి కావాలి అని మంచి మాటను మాకు తెలియజేసారు.. ఇంకా ఎన్నో గొప్ప సంగతులను ఓపికతో మాకు తెలియజేసినందుకు థాంక్స్ అన్నయ్యా..
ఈ మాటలు విన్న మేమంతా కూడా ఈ సందేశం లో చెప్పబడిన హెచ్చరికలను మా హృదయంలో ఉంచుకుని మా జీవితాలను సరిచేసుకొని జాగ్రత్తగా బ్రతుకుతాం అన్నయ్యా..🙏🙏🙏
👍👍🙏🙏
Praise the Lord amen
Wonderful information brother
Really it is very useful for all the young Pastors
🙏
🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤రోమా పత్రిక ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. బాల్యమునుండి బాప్తిస్మము వరకు చేసిన పాపములను నుండి క్రీస్తు మనలను విడిపించాడని,పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమని, ఇశ్రాయేలీయులలతో పాటు అన్యజనులు కూడా దేవుడు రక్షణ దయచేశాడని, క్రీస్తు సువార్త పరిచర్య ద్వారా అనేకులను దేవుని వైపునకు త్రిప్పాలని, పవిత్రమైన జీవితం ద్వారా క్రీస్తును మనలో కనబరచాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
వందనాలు అన్నయ్య
👏🙏
వందనాలు అన్న
Good
👍👍💯
Wonderful explanation annayya garu
Top knowledge.very Good.bouii
Wonderfull sir your messages
2nd time
👍
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🌹
🙏
Anna praise the lord 🙏 , I am Rajender from madhiripuram school . Good see you like serving most high God
Nice to see u rajendar can u give ur number to send whatsap messages
రోమా పత్రిక గురించి ఇంత వివరంగా ఎవరూ చెప్పలేదు. ఎవరూ మీ అంత వివరంగా, పూర్తిగా చదవలేదు కనుక.
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍
మీ మాటలు మమ్మల్ని 'ఇబ్బంది' పెట్టవు 'జీవితం' లో ఇంకా 'ఎదగటానికి 'సహాయపడతాయి.
Vandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Amen praise the Lord
Thankyou brother
🙏
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
వందనాలు అన్నాయ్యా
Praise the lord sir 🙏
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
🙏🙏
Vandanalu annayya🙏🙏🙏
Thanks anna
🙏🙏🙏🙏