ప్రభాకర్ గురువు గారిని మరొక్కసారి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.యెగ శాస్త్రం చాలా లోతైనది అని సుస్పష్టంగా తెలియచేశారు. గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మాలో ఉన్న సకల వంకరలను బలే బెండు తీసారు గురుజి, ఇక మిగిలింది జ్ఞానాగ్ని అనే కోలిమిలో మమ్మల్ని కాల్చి , మాకు మేరుగులు దిద్దటమే తరువాయి ధన్యోశ్మి, శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
ఆత్మ జ్ఞానం, విజ్ఞానం సాధారణ, సరళ బాషలో ఉండాలి! ఆ సాగరం ఈ సాగరం అంటూ అలంకారం, వర్ణల లలో చిక్కుకు పోతే అసలు విషయానికి దూరం అయిపోవడం జరుగును! అసలు మాటలు, రాతలు, అధ్యనములు చాలా స్వల్పం ఈ రంగంలో
తత్వ మసి.....అనుభవ పూర్వక మైన అద్భుతమైన వివరణ ఇచ్చారు స్వామి.. నిజమైన సాధన ఎలా ఉంటుందో ఎలా చేయాలో చూపించారు. మీ మాటలు విలువ కట్ట లేనివి. యోగము, సాధన ఒక రోజు రెండు రోజుల్లో సోషల్ మీడియా లో చూసి నేర్చుకునేవీ, కొనుక్కునేవీ కావని వాడియైన చురక లు వేసి హెచ్చరించి మరీ చెప్పారు...... ఈ పిచ్చి జనానికి అర్థం అయ్యేలా..... హిమాలయ యోగినాం నమో నమః. అక్కడ సాధన చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
గురువు గారు ఇచ్చిన సందేశం ను అర్ధం చేసుకుని నడక సాగించాల్సిన అవసరం ఉంది.సుఖం కొనుక్కుంటే వస్తుందని, సంతోషం కనుక్కుంటే వస్తుందని మరల గుర్తు చేశారు.సంతోషం.
Excellent naration to this nara maanava....soo much to know , learn , practice..., not enough with one life..we need lives.....Guruve saranam🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏😇🌹
రమణ మహర్షి వారు అనుభవ జ్ఞానం తో ముందుగానే చెప్పారు .ఈ మాటలు .అయితే ఇది ఒక గొప్ప సత్సంగం ,ఆధ్యాత్మిక బీజాలు ఏర్పడతాయి..... అహంకార ,మమకారాలుకు మూలం శరీరం కాదు . మనస్సు .శరీరం ఎందుకు అవుతుంది చాలా అద్భుత మైన వర్ణన తో చెప్పారు గురువు గారు . Thank you ❤
Excellent. The inner urge to serve the society brought this yogi out of his practice. He is true that he needs more practice but he is truthful. It definitely helos anyone who really bdnefuts out of his teachings!
హిమాలయ యోగి పుంగవులు లకు హృదయ పూర్వక నమస్కారం లు. మీ ప్రసంగం అద్భుతం.అపూర్వం. అనుభవ పూర్వకంగా చెప్పే మీ మాటలు ఏంతో. వేడి గా వాడి గా వున్నాయి. సద్గురువు లు ఎప్పుడూ ఇలాగే శాసించి నట్టే చెప్తారు. మీకు పాదాభి వందనములు
సంసారం అంటే ఆడ గండం! గజ్జి రోగం గొక్కుంటే మహా సుఖం కానీ గొక్కోడమే పరిష్కారం / వైద్యం అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు! జీవితంలో తగిలే దెబ్బలే గొప్ప టర్నింగ్/ జ్ఞాన లబ్దికి మూలం!
శ్రీ ప్రభాకర్ జి గురుదేవులు మహా జ్ఞాని. ఎన్నో విషయాలు ఆంగ్లములో గాని, అచ్చ తెలుగు లో గాని, సంస్కృతం లో గాని, అనర్గళంగా చెప్పగలిగే అసాధారణ ప్రజ్ఞాశాలి. వారిని వినటమే మహద్ భాగ్యం. వందనములు ,
ఆర్యా శత నమస్కారములు... అనుభవం శాస్త్ర జ్ఞానం మేళవించి తెలుగు భాష పై సాధికారిక ప్రమాణం తో కలిపి వెలుగు పథము ను చూపారు...శత సహస్ర నమోవాకములు... వేణు గోపాల్ ముని గోటి
good RaVi sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
The moment i asked your blesdings it was your darsan j wanted and you uttered my name. I had this thought whg Lord Krishna wdnt tk Sandeeoa, his gyru whild it is said that the Guru comes in search of you. Again it is the same matching thought ! Plz Oh son of the Great One, plz give ne your darsan, gnan and ashirvad. I beg of you nit to keavd tk Himalayas without giving me your darsan. Plzz Swamy, i need your darsan!!
పూజ్య శ్రీ ప్రభాకర్ గురుజికి వినమ్ర తతో నమస్కారములు మి జన్మ భారత దేశ పుణ్యం ❤
గురువుగారు బోధనలు మనస్సుకు ఆకట్టు కుంటుంది. గురువు గార్కి పాద నమస్కారంలు.
ప్రభాకర్ గురువు గారిని మరొక్కసారి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.యెగ శాస్త్రం చాలా లోతైనది అని సుస్పష్టంగా తెలియచేశారు. గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇన్ని రోజులకి ఒక మంచి ఇంటర్వ్యూ చేసావు రవి. All the best.
మాలో ఉన్న సకల వంకరలను బలే బెండు తీసారు గురుజి, ఇక మిగిలింది జ్ఞానాగ్ని అనే కోలిమిలో మమ్మల్ని కాల్చి , మాకు మేరుగులు దిద్దటమే తరువాయి ధన్యోశ్మి, శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
❤yes bro dhanyosmi🙏😍🚩💪🇮🇳
గురువుగారు సాధన చాలా అవసరము దానికి చేయడానికి శక్తి నిమ్మని మీలాంటికు యోగులను అందరిని కోరుకుంటున్నాను మనసారా
మహయేగి ప్రభాకర్ గురుదేవుల దివ్య పాద పద్మములకు. సంపూర్ణ శరణాగతి🙏🙏🙏
🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారి పాద పద్మములకు నా నమసు మంజలి
మీపాదాలకు వందనం అభివందనం గురువు గారు
గురుగారు శ్రీ దేవిదాస్ గురుగారి మరిన్ని వీడియో లు upload చేయండి 🙏
,,h
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు 🙏
గురువుగారు కోటి సార్లు పాదాభివందనం
వింటే వినాలి అనిపిస్తుంది జై గురు దేవ్
శ్రీ ప్రభాకర గురు జీపాదపద్మ ములకునమస్కారము🙏🙏🙏మీ వి జ్ఞానం ప్రసాదం విని ఆస్వాదించి ఆననందింపచేసినయాంకర్ గారికీ నా నమస్కారం
గురువు గారు మీ పాదాలకి నా నమస్కారం 🌷🌷🌷🌷
Excellent interview ravi garu.guruvu gaariki pranaamaalu
Excellent explanations Swamiji ...thanks a lot.
కర్మ పలములే మాకు జన్మ నిచ్ఛినవయ్యా. ఆత్మ. శక్తిని నిలుపు భవ సాగరము దాట 🙏🙏🙏
ఆత్మ జ్ఞానం, విజ్ఞానం సాధారణ, సరళ బాషలో ఉండాలి!
ఆ సాగరం ఈ సాగరం అంటూ అలంకారం, వర్ణల లలో చిక్కుకు పోతే అసలు విషయానికి దూరం అయిపోవడం జరుగును!
అసలు మాటలు, రాతలు, అధ్యనములు
చాలా స్వల్పం ఈ రంగంలో
తత్వ మసి.....అనుభవ పూర్వక మైన అద్భుతమైన వివరణ ఇచ్చారు స్వామి..
నిజమైన సాధన ఎలా ఉంటుందో ఎలా చేయాలో చూపించారు. మీ మాటలు విలువ కట్ట లేనివి.
యోగము, సాధన ఒక రోజు రెండు రోజుల్లో సోషల్ మీడియా లో చూసి నేర్చుకునేవీ, కొనుక్కునేవీ కావని వాడియైన చురక లు వేసి హెచ్చరించి మరీ చెప్పారు...... ఈ పిచ్చి జనానికి అర్థం అయ్యేలా.....
హిమాలయ యోగినాం నమో నమః.
అక్కడ సాధన చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
శ్రీ శ్రీ శ్రీ సద్గురు ప్రభాకర్ గురువులకు పాదాభివందనాలు
గురువు గారు ఇచ్చిన సందేశం ను అర్ధం చేసుకుని నడక సాగించాల్సిన అవసరం ఉంది.సుఖం కొనుక్కుంటే వస్తుందని, సంతోషం కనుక్కుంటే వస్తుందని మరల గుర్తు చేశారు.సంతోషం.
ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏
Excellent naration to this nara maanava....soo much to know , learn , practice..., not enough with one life..we need lives.....Guruve saranam🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏😇🌹
రమణ మహర్షి వారు అనుభవ జ్ఞానం తో ముందుగానే చెప్పారు .ఈ మాటలు .అయితే ఇది ఒక గొప్ప సత్సంగం ,ఆధ్యాత్మిక బీజాలు ఏర్పడతాయి.....
అహంకార ,మమకారాలుకు మూలం శరీరం కాదు .
మనస్సు .శరీరం ఎందుకు అవుతుంది
చాలా అద్భుత మైన వర్ణన తో చెప్పారు గురువు గారు .
Thank you ❤
గురు బ్యో నమ:🙏👏🇮🇳🚩💪❤🥰
Excellent. The inner urge to serve the society brought this yogi out of his practice. He is true that he needs more practice but he is truthful. It definitely helos anyone who really bdnefuts out of his teachings!
మీ స్వరం ఈ స్వరమై గంగా యమునా సరస్వతి లా ప్రవహించాలి స్వామి ఓం శ్రీ గురుభ్యోనమః
వహా మంచి వీడియో చేశారు.🙏
అడిగిన వారికి జ్ఞానం వస్తే చూచేవారికి జ్ఞానం వస్తుంది .
హిమాలయ యోగి పుంగవులు లకు హృదయ పూర్వక నమస్కారం లు.
మీ ప్రసంగం అద్భుతం.అపూర్వం. అనుభవ పూర్వకంగా చెప్పే మీ మాటలు ఏంతో. వేడి గా వాడి గా వున్నాయి.
సద్గురువు లు ఎప్పుడూ ఇలాగే శాసించి నట్టే చెప్తారు.
మీకు పాదాభి వందనములు
గురువుగారికి సాష్టాంగ నమస్కారం... ఓం నమః శివాయ
Excellent message
సం సారం లోనే ఉంది సారం .సం అనగా సామూహకం సారం అనగా అర్థం అంతా అందులోనే ఉంది. సో హం అనేదే నేను. ఆ నేనే శివుడను కాబట్టి మనం అందరం శివుని లోనే ఉంది 🙏
మీకున్నంత విద్వత్తు ఈ సాములోరికి ఉందంటారా ..!👌🤔🤔🤔
సంసారం అంటే ఆడ గండం!
గజ్జి రోగం గొక్కుంటే మహా సుఖం కానీ గొక్కోడమే పరిష్కారం / వైద్యం అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు!
జీవితంలో తగిలే దెబ్బలే గొప్ప టర్నింగ్/ జ్ఞాన లబ్దికి మూలం!
@@epcservices6018 ఇంతకీ మీరు సంసారా లేకా సన్నాశా?? 😃🤔
@@CommonManVoice
ఎవరి స్థితిని బట్టి వారికి తగిన విధంగా ఉంటుంది నా యొక్క దర్శనం /ప్రయోజనం/లబ్ది/మార్గ నిర్దేశం!
@@epcservices6018 ఇంతకీ నా ప్రశ్న కు సమాదానం లేదు ...మీరు సంసారా లేకా సన్నాశా?? 😃🤔
మంచి యోగి పుంగవులు తొయింటర్వే చేసినందుకు ధన్యవాదాలు రవి శాస్త్రి గారు
Guruji, padapadmamulaku namaskaramulu your words are giving soul satisfaction
పాదాభివందనాలు యోగి గారికీ
శ్రీ ప్రభాకర్ జి గురుదేవులు మహా జ్ఞాని. ఎన్నో విషయాలు ఆంగ్లములో గాని, అచ్చ తెలుగు లో గాని, సంస్కృతం లో గాని, అనర్గళంగా చెప్పగలిగే అసాధారణ ప్రజ్ఞాశాలి. వారిని వినటమే మహద్ భాగ్యం. వందనములు ,
Suryasaktiniprabakargaru prabhvamtogurivugarikikoti koti pranamalu
12:30 shareeram (body) ki peru shavam
Prabhakar yogi shareeram matrame unte shavam antaru
Shareeram + uupiri kalisi unte peru
Om sri gurubhyonnamaha 🙏 guruvu gariki Na padabivandanalu🙏
ఆర్యా శత నమస్కారములు... అనుభవం శాస్త్ర జ్ఞానం మేళవించి తెలుగు భాష పై సాధికారిక ప్రమాణం తో కలిపి వెలుగు పథము ను చూపారు...శత సహస్ర నమోవాకములు... వేణు గోపాల్ ముని గోటి
Excellent word's guruvugaru
Meeru chesina interview lalo guruvu gaari pravachan am hrudayentaralalo sparchindi naaku.🎉🎉🎉
గురువు గారి కి అనైక నమస్కారాలు
❤
Namaskaram guruji and ravi sastri garu
🎉Jai guru
My pranamam to Sri Prabhakar swamy ji. Good information about yoga and it's misutilizatio by money markers. Hope you visit again to enlighten US.
Ravi gariki na sata koti namaskaramulu
Swamigi meeku sathakoti namaskaramulu
Really very great Saint 6:37
Very very rare Saint never seen
Last words are fantastic
Chala bagundi sir
Bharat అదృష్టన innalaku మీరు వచ్చారు .మ అదృష్టం
Guruji namaste
Meru super Guruji
Dhanam mulam idam jagath ravi garu
Ravi.. . ❤.. Himalaya
Visesalu.. Cheppandi.. Guruji
Wanderful deep knowledge from you thanks guruji 🎉
Om prabhakar ji gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
Adbutamaina. Maha. Yogini. Darsimpa. Chesaru. Meeku. Namaskaaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈
vaachakam lo praasanu choppinchi yogaanni thelia jesina guruvu garki sathakoti vandhanamulu🌹🌹🌹🏵🏵🏵🥀🥀🥀🌺🌺🌻
Shadangalu - shiksha Srmuthi, kalpa, nirukthi, chandassu, vyakaranamu, jyothishyamu
good RaVi sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Prabhakar Baba Baba Baba Baba Baba ji Ghar ki Shadab Vandanam
Jai srimannarayana🙏🏻
Namaskaram Guruvu Garu
Swamy gariki Vandanamulu 🙏
Guruvu garu 🙏
Ravi. Garu❤
Neem. Karolibaba.lnterview
Hemalaya..guruvu..lnteriew.
Cheyandi...❤❤❤❤
MAHARAJ MAHARAJ MAHARAJ
GURUJIKI PADABHI VANDANAMULU
🙏🙏🙏 sree gurubhoyo namaha
Super Interview 👌
❤❤❤Oom Sri Gurubhyo Namaha 🎉🎉🎉Oom Namo Bhagavate Vasudevaaya ❤❤❤Jai Sri Ram ❤❤❤Jai Sri Krishna ❤❤❤ Oom Sri Matree Namaha ❤❤❤
Pranamamulu swamiji 🙏🙏🌷
Asalaina vishayanni chala baga cheppe me lanti sadguruvula vallane thathvagnanam podi vishvakalyanam shanthi chekurithindi.
idhi nigam nijam 🙏🏻🙏🏻🙏🏻
Surya de prabhakarudu🙏💐
👏👏🙏🙏
Waiting guruvu garu 👍🏽🙏🏼🙏🏼🙏🏼
swame vaariki🙏🙏🙏
The moment i asked your blesdings it was your darsan j wanted and you uttered my name. I had this thought whg Lord Krishna wdnt tk Sandeeoa, his gyru whild it is said that the Guru comes in search of you. Again it is the same matching thought ! Plz Oh son of the Great One, plz give ne your darsan, gnan and ashirvad. I beg of you nit to keavd tk Himalayas without giving me your darsan. Plzz Swamy, i need your darsan!!
Amazing
Ravi garu pls interview sri guru siddeswara Nanda bharthi mah swamy
Please check, Ravi garu already interviewed
సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పిన జ్ఞానాన్ని నేను మీకు చెబుతున్నాను అన్నాడు అటువంటి అప్పుడు సూర్యుడు భగవంతుడు ఎలా అవుతాడు
Swamy, i wish to take your blessings. Is it possible?
Jai gúrgurudev
Jai sri gurudeva 🎉
Sourayogm vedakalamaditya hrudayamgurunchi vidieocheyandi ravigaru
Adbutham😮
Jai Shree Ram
Omnamonarayan
Pancha karmendriyalu- paada, paani, vaani, upasthitendriyam, gudendriyam
Om namo gurudeva
Do more videos with this guruvugaru
Bha ante velugu, Gnanam
Rathi ante Anubavinchadam
Bharathiyudu ante
Gnananni
Anubavinche vadu
Guruvu gari ki
paadabivandam Swamiji
👏👏👏🙏
🙏🏻🙏🏻🙏🏻👏🏼👏🏼👏🏼
Na svanubam tho nenu theluskunna nijam nijam idhe kadha 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏
Oka goppa mahanubhavula interview chesaaru ravi gaaru
Guruvugaariki paadhaabhi vandhanaalu
🙏🙏🙏
🙏🙏🙏
Ahankara mamakarala valla bhayam- bhayam valla duhkham