Power of atma jnanam | Philosopher Mogalsai Akbar Badusha with Ravi Sastry |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 304

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 2 ปีที่แล้ว +40

    రవి శాస్త్రి గారు...
    ఇలాంటి అద్భుతమైన, ఈ ఈ అమూల్య రత్నాలు మీకు ఎలా దొరుకుతున్నారు? నిజానికి ఇది మా అదృష్టం... ఆత్మ జ్ఞాని అక్బర్ గారికి నమస్కారములు... సత్యం, ధర్మం, ఆత్మ జ్ఞానం, షడ్దర్శనాలు, భగవంతుని లక్షణాలు, భగవంతుని లో లయం అవ్వటం, ఆధ్యాత్మిక వేత్తలమని అన్నీ మతాలలోని వ్యక్తులు చేసే దోపిడి, సద్గురువు లక్షణాల గురించి గొప్పగా వారు చెప్పినది సత్యం, సత్యం, సత్యం...మీకు సహస్ర నమస్సులు ఇది చూసిన ప్రతి సాధకుడు చెప్పితీరాలి

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 2 ปีที่แล้ว +29

    అయ్యా అక్బర్ భాషా గారు బాగుందండి మీ ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము.కులము మతము ఏమైతే నేమి మీజ్ఞానము మీభక్తి మీకు గత జన్మ సుకృతం.ఏజన్మలోనో గొప్ప ఆధ్యా త్మీక జ్ఞాని అయి ఉంటారు. మీ మాట ఉచ్చారణ హిందువులలో బ్రాహ్మణులలో కూడా ఉండవు ఉండదు. అంత గొప్పగా మాట్లాడారు చాలా ధన్యవాదములు అండి. ఆత్మజ్ఞానం కోసం నేను ఎంతగానో తపిస్తున్నాను నాకు ఎప్పటికీ దక్కుతుందో నమస్కారమండీ

  • @భక్తిమార్గం-ఠ4ఠ
    @భక్తిమార్గం-ఠ4ఠ 2 ปีที่แล้ว +96

    ఇది సనాతన ధర్మం అంటే 🙏🙏🙏 హిందు, ముస్లిం, క్రిస్టియన్ కాదు..... జ్ఞానం పొందిన వాళ్లే..... మహాత్ములు..... మీకు పాదాభివందనం స్వామి 🙏🙏🙏

    • @kasidemuduuggina9578
      @kasidemuduuggina9578 2 ปีที่แล้ว +2

      Hays up

    • @polaiahaalakunta1272
      @polaiahaalakunta1272 2 ปีที่แล้ว +2

      Jaisrirama

    • @polaiahaalakunta1272
      @polaiahaalakunta1272 2 ปีที่แล้ว +3

      Mikupadh I vandanam

    • @gantisriram
      @gantisriram 2 ปีที่แล้ว

      @@kasidemuduuggina9578 00

    • @sivasai4139
      @sivasai4139 ปีที่แล้ว

      ​@@kasidemuduuggina9578 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤j
      44 .r.3❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉🎉❤❤😂❤😂😂❤,😅😮😮?l😮😊5a😮

  • @suvarchalajillella6659
    @suvarchalajillella6659 2 ปีที่แล้ว +10

    అద్భుతంగా వుంది .ఆరటిపాడు వాలిచి చేతిలో పెట్టినట్టుగా వుంది .అత్యద్భుతంగా వుంది .ఇంటర్వ్యూ

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 2 ปีที่แล้ว +10

    ఇంత వరకు మీరు చేసిన interview lu అన్నిటిలో అద్భుతమైన interview idi రవిగారు . అద్భుతమైన జ్ఞాని ఈయన . ఇంత గొప్ప మహానుభావుని మాకు పరిచయం చేసినందుకు మీకు అనేక ధన్యవాదములు . ఈ మహానుభావుని కి అనేక ప్రణామాలు .

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 2 ปีที่แล้ว +3

    శ్రీ శ్రీ శ్రీ అక్బర్ స్వామీ గురించి వారి గురించి వ్రాయడానికి పదాలు లేనట్లు.....మాటలు కూడా లేవు స్వామీ...

  • @mallikharjunaraoannavarapu293
    @mallikharjunaraoannavarapu293 2 ปีที่แล้ว +52

    రవి శాస్త్రిగారి జన్మ ధన్యము, అలగానే నా జన్మ కూడా ధన్యము. ఇలానే ఎవరైతే గురువుగారు చెప్పిన విషయాలన్నీ సంపూర్ణంగా అర్ధము చేసుకుంటారో వారి జన్మలు కూడా ధన్యమనే భావిస్తూ గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాను.

    • @tanajihere706
      @tanajihere706 2 ปีที่แล้ว +2

      🙏 శ్రీ మాతా చరణారవిదం 🙏

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 2 ปีที่แล้ว +13

    భగవంతుడికి మనిషికి మద్య సంధానకర్తగా గురువు ఉండి భగవంతుని దర్శింప చేస్తారు. గురువు లేకుండా భగవంతుని మార్గం మనకు బోధపడదు. కనుక గురువే ప్రత్యక్ష దైవం. గురువుకే నమస్కరించాలి. 🙏🙏🙏🙏

  • @TheCnrao
    @TheCnrao 2 ปีที่แล้ว +50

    అభినవ కబీరు అని సంబొందించటము సంతొషం గా ఉంది , అక్బర్ గారికి పాదాభి వందనము,రవి గారికి ధన్యవాదాలు.

  • @durgabhavani670
    @durgabhavani670 ปีที่แล้ว +1

    Idi vunnaka what about my feelings.no more words.ultimate discussion.🙏🙏

  • @devakirameshbabu4735
    @devakirameshbabu4735 2 ปีที่แล้ว +30

    అయ్యా మీ కు నా ప్రాణమాలు. మేము చాలా కృతజ్ఞాస్తుతులు

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 2 ปีที่แล้ว +4

    మనమందరం ఆత్మలం. తనలో, నేను అంటే ఏమిటో ఆవిష్కరించడం. సెల్ఫ్ ను విశదపర్చడం.

  • @jayasree912
    @jayasree912 2 ปีที่แล้ว +25

    గురువే సర్వలోకానమ్ 🙏🙏

  • @psb4815
    @psb4815 2 ปีที่แล้ว +31

    Excellent స్పీచ్ గురువు గారు
    ధన్యవాదాలు

  • @seetharamaiahbommaraju4200
    @seetharamaiahbommaraju4200 ปีที่แล้ว +3

    చాలా మంచి ప్రోగ్రాం ప్రసారం చేశారు

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 6 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉన్నది స్వామి వారి కరుణ కటాక్ష ఫలసిద్ధి వీక్షణాలు
    ధన్యవాదాలు మీకు
    స్వామి గారు

  • @lyadaiahgoud1270
    @lyadaiahgoud1270 2 ปีที่แล้ว +12

    ధన్యవాదాలు🙏💕 సార్, ఇది వినడం నా అదృష్టం

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 2 ปีที่แล้ว +4

    మహా అద్భుతం చెప్పారు🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +15

    💐🙏ధన్యవాదములు సార్ చాలా అమూల్యమైన విషయాలు విన్నాము భాగ్యం కొద్ది

  • @subbarayudub3204
    @subbarayudub3204 ปีที่แล้ว +5

    పూర్వ జన్మ సంస్కార సంపద ఎక్కడ జన్మించి నా వాని యందు పరిమళిస్తూ నే వుంటుంది. వాని ఆధ్యాత్మిక ప్రయణం గమ్యం చేరే వరకు కొనసాగు తుంది. అది ఆ త్మ లక్షణం .

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పిన అన్ని శక్తులు బ్రహ్మ జ్ఞానం కలిగిన గురువు ఒడిస్సా లో శ్రీ వంశీ దర్ దాస్ మహారాజ్ ఉన్నారు నిజంగా ఆ గురువు గారు మహిమన్వితులు చాలా నార్మల్ గా కనిపిస్తారు మీకు కావలిసిన గుణాలు ఆయన లో ఉన్నాయి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @spbkar
      @spbkar 2 ปีที่แล้ว

      Sr I Gurubhyo Namaha💐

    • @kumarm5588
      @kumarm5588 ปีที่แล้ว

      Please tel me guruji address and phone number

    • @kumarm5588
      @kumarm5588 ปีที่แล้ว

      Please tel me guruji address and phone number

  • @ramalatha7072
    @ramalatha7072 2 ปีที่แล้ว +7

    ఆధ్యాత్మిక గురు పరంపర లకి, ఆధ్యాత్మిక ప్రశ్న పరంపరలకు ధన్యవాదములు.

  • @sakunthalanumburi9238
    @sakunthalanumburi9238 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏... గురువు గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు...మీరు all rounder 🙏🙏ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.. ఈ ప్రోగ్రాం వినే వాళ్ళు అదృష్టవంతులు 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 6 หลายเดือนก่อน

    పరిపూర్ణ త్వము, కలిగిన. లోక వ్యవహరముకొరకు మట్లాడవలసినదే, ప్రారబ్దముఅనుబవించవలసినదే❤❤❤❤❤

  • @rajendradevi7185
    @rajendradevi7185 2 ปีที่แล้ว +3

    అయ్యా..అశరీర ఆచార్య సార్ధకానామధేయ జైగురుదేవ 🙏🌹💐🌹🙏

  • @rambikonda460
    @rambikonda460 2 ปีที่แล้ว +6

    రవి గారు మీకు ధన్యవాదాలు కబీర్ గురువుగారికి పాదాభివందనం ఆత్మ జ్ఞానం గూర్చి చాలా సులువుగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

    • @adurisaikiran2009
      @adurisaikiran2009 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏,,atyuttama stiti ki veti thonu sambamdam ledhu,idila konasagali jai sad guru sai nadha

  • @shivajikumarkurku7891
    @shivajikumarkurku7891 2 ปีที่แล้ว +3

    Very excellent one. Please do like these programmes only.

  • @srilathananjala7309
    @srilathananjala7309 ปีที่แล้ว +2

    Chala baga chepparu👍🙏❤❤

  • @tsunanda5612
    @tsunanda5612 2 ปีที่แล้ว +3

    Excellent speech guruji,dhanyavadamulu🙏🙏🙏🙏🙏

  • @gangaratnammacharla5404
    @gangaratnammacharla5404 5 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ శ్రీ విద్యానందగిరి వారి
    విశ్లేషణ లాగ చాలా బాగుంది
    ధన్యవాదములు

  • @ధర్మోరక్షతిరక్షితః-ఝ9ఫ

    ఎంత అద్భుతం గా చెప్పర్ guruvugaru👍

  • @ramalingaiahr8754
    @ramalingaiahr8754 2 ปีที่แล้ว +9

    అక్బర్ గారికి పాదాభివందనములు రవి శాస్త్రి గారి కూడా వందనములు జై సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @drsmdshafi
    @drsmdshafi 2 ปีที่แล้ว +14

    Explained TRUE wisdom very great sir

  • @saishivagraphics1304
    @saishivagraphics1304 2 ปีที่แล้ว +7

    pranamam akbar garu, Ravi Shastri garu inta manchi interview chessinanduku pranamamulu👏

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 ปีที่แล้ว +2

    అక్బర్ బాదు షా వంటి గురువులు ఇప్పుడీదేశానికి ఎంతో అవసరం వందనాలండి

  • @chandrratirumalasetty111
    @chandrratirumalasetty111 2 ปีที่แล้ว +10

    ధన్యవాదములు

  • @devakianirudh
    @devakianirudh 2 ปีที่แล้ว +7

    Wonderful speech.. Am speechless. Silence will be the best path to reach Real Guru

  • @m.v.shhankara.dhvvudum.ram6798
    @m.v.shhankara.dhvvudum.ram6798 2 ปีที่แล้ว +25

    ఎందరో నా దేశ ముద్దుబిడ్డలు. జ్ఞాన మూర్తులు. వారందరికీ వందనాలు

  • @daphnekosi4179
    @daphnekosi4179 2 ปีที่แล้ว +11

    I want more interviews with him,so knowledgeble ,I would like this guru to be mine,indirectly through this interview,I am his student

  • @subbareddypulimi9122
    @subbareddypulimi9122 2 ปีที่แล้ว +7

    He is a rare person.I have not seen such a person with this knowledge. This is the best person interview.I want to hear some more conversations.Thank you shastri garu for bringing this type of great person interview.

  • @m.rajendragupta130
    @m.rajendragupta130 2 ปีที่แล้ว +6

    I am in divine thoughts since 10yrs this message my bi last to know about GURU

  • @nathyoga
    @nathyoga ปีที่แล้ว

    I bow to Shri Akbar Basha and his Guru for their truthfulness. Today I heard a Satsang.

  • @pasagadaramana
    @pasagadaramana ปีที่แล้ว +2

    ధ్యానం మూలం గురూర్ మూర్తి
    మంత్రం మూలం గురూర్ వాక్యం
    ముక్తి మూలం గురు కృప
    గురువే సర్వలోక కారణమ్
    బిక్షయే సర్వ ప్రయోజనం ఇదియే సర్వజ్ఞానం శ్రీ దక్షిణానమూర్తియే నమః

  • @sindhupillirajubabu8338
    @sindhupillirajubabu8338 2 ปีที่แล้ว +3

    జై వందే గురు దేవ నమో నమః

  • @emrao7732
    @emrao7732 2 ปีที่แล้ว +8

    i AM FORTUNATE TO LISTEN TO A GREAT JNANI.

  • @LachannaBoddula
    @LachannaBoddula 6 หลายเดือนก่อน

    ఆత్మ, అంటే ప్రకాశము, వెలుగు, తెలివి, ఎఱుక, గుర్థు , ఇలా చాలపేర్లువున్నాయి, ఏదైనా సద్గురువు ద్వారా తెలుసుకోవడం మంచిది🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @vijaykumar-ee4rt
    @vijaykumar-ee4rt 2 ปีที่แล้ว +12

    Super sir.. Gita is the real holy book..

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 2 ปีที่แล้ว +9

    Hi sir,,excellent interview,,,super speech sir

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 2 ปีที่แล้ว +5

    Hi GURUJI,,,excellent wonderful SPIRITUAL speech sir,

  • @vijaykumarkatare3165
    @vijaykumarkatare3165 2 ปีที่แล้ว +5

    Thanks Ravi garu. It's nice to introduce such A vibrant personality. A very rare person to see.

  • @laxmichalasani2463
    @laxmichalasani2463 ปีที่แล้ว +3

    అద్భుతం గా చెప్పారు మీ లో వున్న
    పరమాత్మ కి నమః సుమాంజిలి

  • @subbarao3052
    @subbarao3052 8 หลายเดือนก่อน

    అక్బర్ గారు ఓ అద్భుతం. వారికి నా నమస్సుమాంజలి.🙏

  • @srujanakumar
    @srujanakumar 2 ปีที่แล้ว +8

    Sri Gurubhyo Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Such a beautiful & divine session 🙏🏻🙏🏻🙏🏻

  • @sivabarathi6660
    @sivabarathi6660 2 ปีที่แล้ว +6

    Super. Please one more time to take interview with him

  • @vissamrajuramachandran7180
    @vissamrajuramachandran7180 2 ปีที่แล้ว +4

    Excellent. There are very very few genius men like him. We all should be proud of him. If he conducts preachings among the society particularly youth, it can change the present hatred. He should be honoured with civilian awards like padmasri, Padma Bhushan etc,.

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 2 ปีที่แล้ว +5

    Atma namsthe

  • @srinivasaraoballanki6737
    @srinivasaraoballanki6737 2 ปีที่แล้ว +8

    Wonderful interview

  • @sesssolutions126
    @sesssolutions126 ปีที่แล้ว +1

    Amazing flow of divine knowledge. Shata Koti Namaskarams to Guruvu garu MogalSai Akbar Badusha. Thanks Ravi garu

  • @ushakolli8305
    @ushakolli8305 2 ปีที่แล้ว +5

    Omsairam chala bagachepparu

  • @prithamsriraga
    @prithamsriraga 2 ปีที่แล้ว +2

    adbutam guruvu gaari ki padabivandanamulu

  • @krishanmohanraosimhadri1504
    @krishanmohanraosimhadri1504 2 ปีที่แล้ว +5

    Your talk awakens the listeners. knowledge on Atama jnanam . Thank you sir.

  • @emrao7732
    @emrao7732 2 ปีที่แล้ว +5

    An outstanding experiential discourse!!

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 2 ปีที่แล้ว

      Tq netchar. Tq mastars. Golden intarvew

  • @shirishachinthala5885
    @shirishachinthala5885 2 ปีที่แล้ว +5

    Thank you mahathma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamaSwamyKolluri
    @RamaSwamyKolluri ปีที่แล้ว +1

    అత్యద్భుతం🙏🙏🙏🙏

  • @shankardeekonda6253
    @shankardeekonda6253 2 ปีที่แล้ว +5

    this words are golden words and this video is very nice,tq for this video this will definetly help people

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 8 หลายเดือนก่อน

    Thanks ravi shastri gariki aatma gurinchi chala chakkaga chepparu 🙏👍💯

  • @lakshmisuvarna3761
    @lakshmisuvarna3761 2 ปีที่แล้ว +4

    Chala bagundi .Santosham.

    • @shankarraoganpathi1445
      @shankarraoganpathi1445 2 ปีที่แล้ว

      Idivaraku kooda vrasinsanu Bashaa garu annitelisi Hindu saahittMu goirchi telidi Hinduvuga enduku maaralddu meeru adigi unada valasinadi atanu ippatiki 5 saarku Namaj chestaadu

  • @networkmarketingbusinesssc6563
    @networkmarketingbusinesssc6563 2 ปีที่แล้ว +4

    Excellent 👏👏👏👏

  • @Spiritualknowledge304
    @Spiritualknowledge304 2 ปีที่แล้ว +4

    Danyavadam swamy goppa vishiyalu goppaga chepparu🙏🙏🙏

  • @ayyappamadu3388
    @ayyappamadu3388 ปีที่แล้ว +1

    I’m blessed to see this

  • @gopalmadineni1787
    @gopalmadineni1787 9 ชั่วโมงที่ผ่านมา

    Great explanation meeyokka gnanasampadaki🙏🙏🙏

  • @mvramakanth6138
    @mvramakanth6138 2 หลายเดือนก่อน

    Real spiritual person. Consciousness is beyond religion is proved by Akbar badurshah.

  • @madhumathikotamraju1871
    @madhumathikotamraju1871 2 หลายเดือนก่อน

    Awesome.. What a clarity given about Atmajnana....

  • @prashantvenkatachalapathi2351
    @prashantvenkatachalapathi2351 2 ปีที่แล้ว +4

    Guruvu garu, meeku na namah sumanjali.

  • @Hari-kx9tb
    @Hari-kx9tb 2 ปีที่แล้ว

    Akbar gariki sahasrabi vandhanalu. Meelantivaru undabatte andharu kshemanga untunnaru.nenu ee anvashanalone unnanu mari naaku bagavadh anugraham kalagalani athruthatho yedhuru choosthunnanu. Ravi sastry gariki dhanyavadhalu

  • @YelisettyKrishnaiah
    @YelisettyKrishnaiah ปีที่แล้ว +1

    జై సద్గురు
    మహాత్ములైన సద్గురుగార్కి ప్రణామం.
    గురువుల గురించిన మీ వివరణ అత్యద్భుతం.
    ధన్యవాదం
    జై సద్గురు

  • @maarka31
    @maarka31 2 ปีที่แล้ว

    Koti koti Namaskaramu Guruvu Garu. Mee rupakamalo aa Paramathma ye naaku gnanam cherevesindu ani drudanga anipisthundi. Cheppukovalo ledo telidu kaani cheppali anipisthundi e platform lo. Danivalla enderiko spoorthi kaluguthundani. Nenu a paramathuni naalo nirminchukunnanu e last September lo . Oka varam rojula patu nenu shariram kadu, medadunu kadu, nenu oka atmani ane gnanodayam ayyi a stithulo munigi telanu. A sthiti entha anandanni ichindi ante adi varnanitham. A paramathma gopathanamu telisi vachindi. Naku a paramathmuni paroksha darshanam na madi lo jarigi naaku, e srusti rahashalu gnano dayam ayyaka, na atmaki chavu ledu, putuka leduani pinchindi and i started proving these things inside me. Naaku atma gnanamayyaka a bagavanthudu naaku chala relevant information different sources dvara naaku cherevestunnadu. Nenu mugdudini avuthunnanu. Meeru karanajanmulu anipinchindi mee matalu vinnaka, anduke meetho panchukunnanu na anubhavam.
    Om Namah Sivaya.

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 2 ปีที่แล้ว +6

    1. ఆత్మ అన్నా జ్ఞానమన్నా ఒక్కటే. తెలివి, ఎరుక అని అర్థము. ఆత్మ జ్ఞానమంటే పేపర్ కాగితమని.
    2. ఎవరికైన గురువున్నారని చెబితే తాను శిష్యుని గానే ఉండిపోతాడు కానీ గురువు కాలేడు. తాను గురువు కాకుండా ఇతరులకు ఉపన్యసించరాదు.
    3. 'అహంబ్రహ్మాస్మి' అని అన్నప్పుడే కదా జ్ఞానము.
    4. సరే! మీతరపున నేనే చేస్తూ మీకు భరోసా కలిగిస్తు న్నాను. నాకు భిన్నంగా విశ్వములేదు. విశ్వానికి నేను భిన్నంగాలేను. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

    • @LachannaBoddula
      @LachannaBoddula 6 หลายเดือนก่อน

      విశ్వ ములో, మీరు న్నారు . మీలో విశ్వముంది. మీకు మూలములేదు. ❤❤❤❤❤

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 2 ปีที่แล้ว +7

    Thank you sir🙏🙏

  • @karrepadma5508
    @karrepadma5508 ปีที่แล้ว +2

    గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏 ఈ త్రిమూర్తులు వేరు వీరి వెనుక ఇంకొకరు ఉన్నారు అతడే గురువు . అంటే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ . ఈ ముగ్గురు కలిసిన పరబ్రహ్మ తసైయి శ్రీ గురవే నమహః ఈ త్రిమూర్తులు లను నడిపించే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ .. 🙏 ధన్యవాదాలు గురువు గారు చక్కగా చెప్పారు 🙏 అహం బ్రహ్మాస్మి శివోహం శివోహం శివోహం 🌹🙏

  • @sgudi
    @sgudi 2 ปีที่แล้ว +6

    Super sir you have a good karma

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 ปีที่แล้ว +2

    🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA

  • @renumaddhuris4321
    @renumaddhuris4321 ปีที่แล้ว +1

    Superb Guruvu garu ❤

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 2 ปีที่แล้ว +4

    Akber garu cheppinattu anukokunda bhagavantuni krupa valla guruvu yokka vivaralu vinagaligam,aatma jnanam anemata palakataniki kuda saripomu devudidayavalla matrame vastundi

  • @eswarrao6946
    @eswarrao6946 2 ปีที่แล้ว +2

    Ravi Saastri gaariki Naa hrudayapoorvaka dhanyavaadaalu. Chaala Teliyani vishayaalu Teliyajeyajesaari.

  • @sukanya120
    @sukanya120 2 ปีที่แล้ว +10

    Please make one more interaction video of him

  • @Anantharamulu.
    @Anantharamulu. 2 ปีที่แล้ว +12

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 2 ปีที่แล้ว +4

    Namsthe guruji sivoham om 🕉

  • @allinonetelugutv6187
    @allinonetelugutv6187 2 ปีที่แล้ว

    అద్భుతమైన.. ఇంటర్వ్యూ.. ఈ మధ్యకాలంలో.. ఇంత సమ్యక్ దృష్టి తో.. కూడిన ఇంటర్వ్యూ చూడడం ఇదేనేమో..!
    కులాలకూ.. మతాలకూ.. అతీతమైన.. మూఢ ఆచారాలకు.. మూఢ భక్తులకు.. అతీతంగా.. ఉపదేశామృతమైన అంశాలను.. అక్బర్ గారు తెలియజేశారు. మోసపూరితమైన స్వామీజీల చుట్టూ.. మఠాల చుట్టూ.. గుడి గోపురాల చుట్టూ.. గిరగిరా తిరుగాడే.. మూర్ఖ భక్తులకు.. అక్బర్ గారి సందేశం అనుసరింపదగినది. రాజకీయ మతాలతో నేడు మన భారతదేశం అయోమయానికి గురౌతున్న తరుణంలో.. సరైన మార్గదర్శనం చేశారు అక్బర్ గారు. ఇరువురికీ కృతజ్ఞతా వందనాలతో..
    --
    🙏🙏🙏🙏🙏
    శ్రీపాద శివప్రసాద్.. 8978835919 & 8919314946

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 6 หลายเดือนก่อน

    Om Sri gurubyonamaha 🙏
    Wonderful word's 🙏

  • @muniramaiahm8555
    @muniramaiahm8555 2 ปีที่แล้ว +1

    Dhanyosmi Gurudev ji 🙏🌹🙏

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 ปีที่แล้ว +1

    Excellent .... one trillion times .

  • @blgangappa999
    @blgangappa999 2 ปีที่แล้ว +1

    Excellent Akbar sir
    Vandanalu

  • @Unknownpersonlucky
    @Unknownpersonlucky 2 ปีที่แล้ว +5

    Guruji 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @gmreddy7214
    @gmreddy7214 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @mnbreddy
    @mnbreddy 2 ปีที่แล้ว +3

    దీన్ని మీరు ఎక్కువగా అజ్ఞానులున్న వారికి చెప్పాలి అప్పుడే మీరు ధర్మరక్షణ చేసినట్లు ఇంత జ్ఞానం ఉండి కూడా మీరు ఎవరికి జ్ఞానం పంచలేదు కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్లి మీజ్ఞానాన్ని పంచాలి

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 ปีที่แล้ว +2

    Gurooji Akbhar ji n Shastri ji......heartfelt namaskars.

  • @gudidenasamatha6290
    @gudidenasamatha6290 2 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు తెలియ చేసారు

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 7 หลายเดือนก่อน

    Akhbar basha garu chala goppa matalu chepparu. , vandanamulu. Chala clarity iccharu

  • @Kishore-i2k
    @Kishore-i2k 2 ปีที่แล้ว +2

    Need to realize by all muslims and cristians.