అవును..... ఇన్నాళ్లూ, ప్రస్తుతమూ మనం అనేకమంది వైద్య నిపుణులద్వారా తెలుసుకుంటున్న విషయాలకు విరుద్ధంగా కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు. ఒకవైపు "క్వాక్స్", అన్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఎవరికి తోచింది వారు చెప్తుంటారు. ఆధునిక వైద్య శాస్త్ర 'నిపుణులు' చెప్పే విషయాలు కూడా నమ్మలేని పరిస్థితులు దాపురించాయి.
ఫ్రూట్స్ తినవద్దు,,,,స్వీట్స్ తినవద్దు,,,,,,రైస్ తినవద్దు,,,,,, ఇంకా షుగర్ పేషెంట్స్ ఏమీ తినాలి…………. వై యు ఆర్ మేకింగ్ అస్ టు ఫియర్ …………. వాట్ యువర్ ఒపీనియన్😢😢😢😢😢😢
నేను ఇంతకు ముందు ఓక వీడియో చూశాను సోషల్ మీడియాలో.ఒకతను ఒక షుగర్ పేషంట్స్ కు ఫ్రూట్స్ మాత్రమే ఆహారంగా ఇచ్చాడు ఓక వారం రోజుల పాటు.. షుగర్ లెవెల్స్ పెరగలేదు వారిలో.హ ఫ్రూట్స్ లో ప్రక్టోజ్ ఉంటుంది.గ్లూకోజ్ ఉండదని ఫ్రక్టోజ్ తిన్న కొద్ది సమయానికే అబ్జార్బ్ అయిపోతుందని గ్లూకోజ్ లాగా రక్తంలో నిల్వ ఉండదని దానివలన షుగర్ సమస్యలు ఉండవని...డాక్టర్లు కావాలని ఈ సలహా చెప్పరని మెడిసిన్స్ రాసి డబ్బు చేసు కుంటూ ఉంటారని
Consuming some of the fruits in moderation is very good for health, even to diabetic patients. Fruits despite being fructose rich, provide many nutrients, minerals and vitamins that are essential for the body. Therefore avoiding fruits totally is not the right thing to do. Moderation is the key!
Moreover when sugar levels are low are falling fast banana helps a lot to the patient in restoring sugar to normal level. Is it not correct? Secondly banana helps in reducing high BP immediately as potassium contained in Banana helps in reducing high BP. It’s accepted in naturopathy treatment. Even if sugar levels are high BP can be controlled through banana. I have experienced it many times by taking banana when time for BP medicine is odd.
Dr గారూధన్యవాదాలు అయితే మీరు షుగర్ లెవెల్స్ కూడా చెప్పి ఏ లెవెల్ ఉన్న వాళ్ళు అరటి పండు తినొచ్చో లేదా తినకూడదు అని వివరంగా చెప్పండి ఎందుకంటే రోజుకొక అరటి పండు తినడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు వైద్యులు చెపుతున్నారు మరి మీరేమో వేరే విధంగా అంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు...అరటి లోని fructose n potassium ఒంటికి మంచివే అని!
Please take care of your thumb nails dr garu. Most of the international diabetic associations are recommending fruits of low glycemic index to diabetics as part of their meals.please answer
ఫ్రక్టోజ్ మంచిది కాదని ఎవరన్నారు..మనము ఆహారం లో తీసుకున్న గ్లూకోజు దేనికింద మారుతుంది? ముఖేష్ అంబానీ భార్యషలావుగా ఉంటుంది.షుగర్ పేషెంట్..కానీ ఆమే డైటీషియన్ ఆమెకు అన్ని రకాల పండ్లు తినమంది. ముఖేష్ అంబానీ భార్య తిన్పది ఆమె లావు తగ్గి సన్నగా వచ్చింది .సుగర్ లెవల్ కూడా తగ్గిం ది. మా ఫ్రెండ్ కూడా అన్నం మానివేసి రాత్రి పూట పండ్లు .. మామిడికాయ కూడా కలిపి ఓక వారం తిన్నాడు. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూనే ఉన్నాడు.. షుగర్ లెవెల్స్ కొద్దిగా తగ్గాయి.
Sir Thanks. If you give your lecture it is very nice. If there is anchor she wants to show her half baked knowledge and keeps disturbance. She is a big nuisance. Kindly make plenty of videos solo.
నమస్తే సార్ వీడియో చాలా బాగుంది కానీ మీరు పెట్టిన తమ్బ్ నైల్ మీరు చెప్పినదానికి appo zite ga undi... ఇలాంటి తంబ్ నైల్ ఫేక్ ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు.. కానీ మికు అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక పెద్ద డాక్టర్ మీ వీడియోలు ఎవరైనా చూస్తారు అందుకనే వీడియోలు టాపిక్ ఏముంటే అదే తమ్ నైల్ పెట్టండి please reply
డాక్టరు గారూ, మీ వీడియోకి ఏమి పేరు పెట్టారో ఒకసారి చూసుకోండి. మీరు చెప్పిన దానికి, మీ వీడియో పేరు విరుద్దంగా లేదూ ? ఎందుకిలా జనాలను గందరగోళం చేసేది ? దీని మీద ముందు వివరణ ఇవ్వండి బాగుంటుంది.
Your video heading says if banana is taken sugar disappears from the system but your narration is totally against the heading as it says if banana is taken sugar level spikes. Please look at the title of your video and the content of it before releasing the video to public domain.
డాక్టర్ గారు - ముందు మీరు పండ్లు తిని టెస్ట్ చేసుకొని పండ్లు ప్రమాదకరమో కాదో తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. వద్దన్నా వినకుండా మరియు అవసరం లేకున్నా కూడా నాకు స్టంట్ వేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ మందులు వాడకుండా రోజు ఉదయం రెండు అరటి పండ్లతో నా దైనందిన జీవితం ప్రారంభమవుతుంది. ఈ డాక్టర్ల ట్రీట్మెంట్ ఏ అత్యంత ప్రమాదకరం
Sir, do u aware how these bloody channels misleading viewers by wrong title ? We know ur a good doctor who educate people with valuable information. Please advise the channels not to caption such irritating and irrelevant titles.😮😢
ఒక్కో డాక్టర్ ఒక్కో తీరు చెప్పి జనాలను గందరగోళానికి గురిచేస్తున్నారు.
అవును..... ఇన్నాళ్లూ, ప్రస్తుతమూ మనం అనేకమంది వైద్య నిపుణులద్వారా తెలుసుకుంటున్న విషయాలకు విరుద్ధంగా కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు. ఒకవైపు "క్వాక్స్", అన్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఎవరికి తోచింది వారు చెప్తుంటారు. ఆధునిక వైద్య శాస్త్ర 'నిపుణులు' చెప్పే విషయాలు కూడా నమ్మలేని పరిస్థితులు దాపురించాయి.
ఇది మాత్రం నిజమండీ అందరూ ఒక్కటే చెప్తారేమో అని చూస్తే ఒక్కటీ ఒకలా చెప్పారు అందరూ చదివింది అదే చదువు
Namaste sir good bagachepparu sir thanks sir
ఫ్రూట్స్ తినవద్దు,,,,స్వీట్స్ తినవద్దు,,,,,,రైస్ తినవద్దు,,,,,, ఇంకా షుగర్ పేషెంట్స్ ఏమీ తినాలి…………. వై యు ఆర్ మేకింగ్ అస్ టు ఫియర్ …………. వాట్ యువర్ ఒపీనియన్😢😢😢😢😢😢
Best sachhi povala chepu 😂😂
Thank u sir. May God bless u and your profession
హెడ్డింగ్ ఏమి రాసారు మీరు ఏంచెప్తున్నారు
Excellent information sir your are unique Doctor.
Thank you 🙏 sir
God Bless You
చాలా బాగాచెప్పారు సార్ రోజు నాలుగు అరటి పండ్ల తినే వాణి ఈరోజు నుచి జాగ్రత్త పడతాను సార్
నేను ఇంతకు ముందు ఓక వీడియో చూశాను సోషల్ మీడియాలో.ఒకతను ఒక షుగర్ పేషంట్స్ కు ఫ్రూట్స్ మాత్రమే ఆహారంగా ఇచ్చాడు ఓక వారం రోజుల పాటు.. షుగర్ లెవెల్స్ పెరగలేదు వారిలో.హ ఫ్రూట్స్ లో ప్రక్టోజ్ ఉంటుంది.గ్లూకోజ్ ఉండదని ఫ్రక్టోజ్ తిన్న కొద్ది సమయానికే అబ్జార్బ్ అయిపోతుందని గ్లూకోజ్ లాగా రక్తంలో నిల్వ ఉండదని దానివలన షుగర్ సమస్యలు ఉండవని...డాక్టర్లు కావాలని ఈ సలహా చెప్పరని మెడిసిన్స్ రాసి డబ్బు చేసు కుంటూ ఉంటారని
M ki
Pl continue the good serice
Consuming some of the fruits in moderation is very good for health, even to diabetic patients. Fruits despite being fructose rich, provide many nutrients, minerals and vitamins that are essential for the body. Therefore avoiding fruits totally is not the right thing to do. Moderation is the key!
If sugar is in control, still kidney gets affected by consumption of fruits Doctor sir? I am EAGERLY awaiting your response. Please reply.
@@satyanarayanamurthy6311 fruits are not the reason for kidney problems. If you are diabetic, consume fruits in moderation, preferably before food.
Thank you
HATTSSOFF to YOU SIR doctor గారూ. ఏంతో మంది ప్రాణాలు కాపాడే మి వీడియో ఇది.thanks a lot Sir
Aratipandu chala manchidi deenilo there's lot of benifits in banana
కాప్షన్ ఏమని పెట్టారు.. మీరు చెప్పింది ఏమిటి..?
Views kosam adi kuda teliyada :)
Its very sad on part of these doctors to use misleading titles. They will loose respect
Thank you doctor for giving valuable information
Your
Tks for information sir
Video excellent sir
Good info,I follow your videos ❤
Sir, I am a Diabetic HbA1c 6.9, what fruits I can take, I underwent By-pass surgery 7 months back.
Sir meeru chaala cheputhunnaru.kaani sugar patients daiyet yemi teesukovali cheppandi. Thinavalasinavi thinakudanivi vaati gurinchi purthi vivarinchandi.
THANKS A LOT SIR...UR VIDEOS ARE INVALUABLE
Heading is Banana can be taken . Inside Doctor suggestion is Banana not to be taken .
However lot of good inputs
Is there any benefit to Potassium in Banana? I see some Potassium salt sold as alternative to regular salt on Amazon(US). Excellent videos, btw!
Moreover when sugar levels are low are falling fast banana helps a lot to the patient in restoring sugar to normal level. Is it not correct? Secondly banana helps in reducing high BP immediately as potassium contained in Banana helps in reducing high BP. It’s accepted in naturopathy treatment. Even if sugar levels are high BP can be controlled through banana. I have experienced it many times by taking banana when time for BP medicine is odd.
Srinivasaraogaru-you-god-merudarmatmuLu
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది మీ విశ్లేషణ. ఇక సెలవు
పనికి మాలిన టైటిల్ పెట్టడం మానుకోండి. ఈ వీడియో కి పెట్టిన టైటిల్ అరటిపండు తింటే షుగర్ పత్తాలేకుండా పోతుంది. కానీ వీడియో మొత్తం లో ఏం చెప్పారు.
Very nice information sir
Uric acid problem vunna varini arati pandu thina vachu antaru? Thina vacha ledha teliya jeya valacinadhiga karatamainadhi?
Meru cheppina
Thanks
Sir saaol ani oka vlog lo Dr. Any seeds those used for extracting oil are not good for heart.iIncluding flaxseed. FISH, walnut chicken almong etx
Prepare video on vericose, treatment
sugar wnnavallu thinavacha sar
ఇంకా చెప్పాలంటే చెరకు రసం కూడా మంచిదే.
Please change the heading sir
Please check the heading
Completely misleading caption. Moreover, completely avoiding each and every fruit is not good even for diabetics
Video Title naming person and doctor both may be different
But k vitamin prevents heart attacks right? I do agree that caption does not match the total content and misleading
Misleading information wrt thumbnail
the caption is misleading. pls correct it sir
Bann tinta shur potundi ani hadingupati tinakodaduani chaputaranti
Dr గారూధన్యవాదాలు అయితే మీరు షుగర్ లెవెల్స్ కూడా చెప్పి ఏ లెవెల్ ఉన్న వాళ్ళు అరటి పండు తినొచ్చో లేదా తినకూడదు అని వివరంగా చెప్పండి ఎందుకంటే రోజుకొక అరటి పండు తినడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు వైద్యులు చెపుతున్నారు మరి మీరేమో వేరే విధంగా అంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు...అరటి లోని fructose n potassium ఒంటికి మంచివే అని!
GOOD MESSAGE SIR
Thumbnail?
As a profetional ga vuntoo ilaa cheat cheyyochaaaaaa 🙄
Title enti nuv matlade topic anti, avura nuv inta talenteda unnav
Why did you put misleading title for the video?
Serum ctestiinb plus albumin. Test. Is will have e tested. For Kedney problem if. Sir Dr.garu.
పెట్టిన హెడింగ్ కి చేసిన వీడియో కి ఏమాత్రం సంబంధం లేదు.వీడియో చేసేటపుడుమనసు కాస్త దగ్గర పెట్టండి
Thumb nail doctor garu kakunda vere vallu ekkuva views vastayani ala pedutuntaru.
Please take care of your thumb nails dr garu. Most of the international diabetic associations are recommending fruits of low glycemic index to diabetics as part of their meals.please answer
ఫ్రక్టోజ్ మంచిది కాదని ఎవరన్నారు..మనము ఆహారం లో తీసుకున్న గ్లూకోజు దేనికింద మారుతుంది? ముఖేష్ అంబానీ భార్యషలావుగా ఉంటుంది.షుగర్ పేషెంట్..కానీ ఆమే డైటీషియన్ ఆమెకు అన్ని రకాల పండ్లు తినమంది. ముఖేష్ అంబానీ భార్య తిన్పది
ఆమె లావు తగ్గి సన్నగా వచ్చింది .సుగర్ లెవల్ కూడా తగ్గిం ది. మా ఫ్రెండ్ కూడా అన్నం మానివేసి రాత్రి పూట పండ్లు .. మామిడికాయ కూడా కలిపి ఓక వారం తిన్నాడు. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూనే ఉన్నాడు.. షుగర్ లెవెల్స్ కొద్దిగా తగ్గాయి.
Sir
Thanks.
If you give your lecture it is very nice. If there is anchor she wants to show her half baked knowledge and keeps disturbance.
She is a big nuisance.
Kindly make plenty of videos solo.
Cramps problem ki potasium avasaram gada
Not matched to caption
Misleading tittle. You are loosing your credibility. Better to concentrate on your profession
నమస్తే సార్
వీడియో చాలా బాగుంది కానీ మీరు పెట్టిన తమ్బ్ నైల్ మీరు చెప్పినదానికి appo zite ga undi... ఇలాంటి తంబ్ నైల్ ఫేక్ ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు.. కానీ మికు అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక పెద్ద డాక్టర్ మీ వీడియోలు ఎవరైనా చూస్తారు అందుకనే వీడియోలు టాపిక్ ఏముంటే అదే తమ్ నైల్ పెట్టండి please reply
Meeru rasaru arati pandu tinte sugar purtiga lekunda potundi ani.please check it.
Distorted thumbnail
రోజు ఒక పూట పెండా తినండి, మరో పూట గడ్డి తినండి, రాత్రి నీళ్లు కడుపు నిండా తాగండి షుగర్ పోతుంది 🤣
Your title is deviated from your words.
Pl change rhe caption
ని వీడీయోస్ చూస్తే ముందే చస్తారు, ఇక మీరు వీడియోస్ చేయవద్దు.
డాక్టరు గారూ,
మీ వీడియోకి ఏమి పేరు పెట్టారో ఒకసారి చూసుకోండి.
మీరు చెప్పిన దానికి, మీ వీడియో పేరు విరుద్దంగా లేదూ ?
ఎందుకిలా జనాలను గందరగోళం చేసేది ?
దీని మీద ముందు వివరణ ఇవ్వండి బాగుంటుంది.
Sir I observed that always something you are chewing. Please inform what is that?
It is panparag or tobaco
Your video heading says if banana is taken sugar disappears from the system but your narration is totally against the heading as it says if banana is taken sugar level spikes. Please look at the title of your video and the content of it before releasing the video to public domain.
Title okti information Okte
Biased talk: conflicting with the concepts of Diabetologists
The heading is irrelevant to the toppic
The title of this video is conflicting with the good content. Not a good practice.
Yes
SODHI CHEPPINATTUNDI, NUVVU PETTINA TITLE ENTI NUVVU CEPPE SODHIENTI, NOT INTERESTED ANI DELETE CHESTHUNNA
డాక్టర్ గారు - ముందు మీరు పండ్లు తిని టెస్ట్ చేసుకొని పండ్లు ప్రమాదకరమో కాదో తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. వద్దన్నా వినకుండా మరియు అవసరం లేకున్నా కూడా నాకు స్టంట్ వేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ మందులు వాడకుండా రోజు ఉదయం రెండు అరటి పండ్లతో నా దైనందిన జీవితం ప్రారంభమవుతుంది.
ఈ డాక్టర్ల ట్రీట్మెంట్ ఏ అత్యంత ప్రమాదకరం
షుగర్ లేని వారు తినవచ్చా. అరటిపండు.బనానా బెస్ట్ ఫ్రూట్ అంటారు మరి మీరు బనానా తినవద్దు అంటున్నారు.కరెక్ట్ ఏది
Doctor Movva
What is this thumbnail
Stop this
Meeru dr.vena us less vaagudu
U R miss guide to all people & petients ....
Very bad, what title u have given and what information u r giving. Don't misguide people with fake titles
Doctor garu.. meru ventane thumbnail maarchandi.... lopala content ki thumbnailki yemaathram sambandham ledu...paigaa thappudaari pattinche vidhamgaaa undi... views kosam ilaanti panulaku palpadavaddani manavi....jarigina porapatuku viewrski apology cheptheee humblegaa untundi.....
What is the caption and what is the content. You must be procecuted for misleading
West
Gut bagundali ante fruit Tenali
All doctor confusion to people.
Sir you are telling like a pittala dora. Talk like a doctor
Your title is not correct
విషయం ఏమిటి నీవు పెట్టిన caption ఏమిటి వెదవ? Dr. చెప్పేది ఒకటి నీవు పెట్టె heading ఏమిటి? నీకు సిగ్గు ఉందా? ఉంటే ఇంకోసారి heading ఆలపెట్టకు.
Title ala pettakapote bikshatana chesuko
Sir, do u aware how these bloody channels misleading viewers by wrong title ? We know ur a good doctor who educate people with valuable information. Please advise the channels not to caption such irritating and irrelevant titles.😮😢
First of all u change the title of ur short. Otherwise people became mad.
Wrong ur suggestion about 😊 banana eating..
డాక్టర్ ఏమన్నా పిచ్చి వాడ నిజము చెప్పేతే మీరు ఎందుకు అర్థం చేసుకోరు వినండి మేలు కదా 🙏👍💯
We have to ban his videos
Yemi matladuthunnavayy babu?
Wrong thumbnail
Anto amoo heading ante topic enti
Meeru pettina addu veru meeru matladhi veru. Banana thinochu Ani addu. Kani meeru cheppedi matauver veru.
Yeelanti video cheyakandi brother.
విషయం తక్కువ సుతి ఎక్కువ
డాక్టరుగారు ఇంత పనికిమాలిన విడియోలు చేయటానికి. ఇంత టైమ్ వేస్టు చేసారంటే. మీకు ఏం పనిలేదనుకుంట?
nuvvemi doctor vayyababu SUGARUNNAVARU okka fruit kuda thinavaddantavu...YOU ARE WRONG
Chethaga vundi