కుకుకు కుకుకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రాణి వాసము నీకు ఎందుకో... కో కో... రెక్క విప్పుకో చుక్కలందుకో... కో కో... కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు కుకు....... రంగుల లోకం పిలిచే వేళ.. రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే.. బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరిపొదల ఎదలకు కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే సూర్యుడు నిన్నే చూడాలంట.. చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే.. గడప తలుపు దాటి రావే నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రావేరాణి వాసము నీకు ఎందుకో.. కో...కో రెక్క విప్పుకో చుక్కలందుకో...కో.....కో కుకుకు కుకుకు కోకిల రావే...
Starting music vinte.. chala fast song ani telustundi.. but Balu garu entha settled ga paadaaru.. adbhutam.. inka em cheppagalam! But the toughest part of this song is Janakamma's❤ Besides that, my most favorite part of this song is the small gap of one swaram between "రావే" and "విరి" in the line స్వరమై రావే _విరిపొదల యదలకు @ 2:17 and at the similar phrase in the next charanam @ 3:46 between "రావే" and "ప్రియ in the line లయగా రావే _ప్రియ హృదయ జతులకు. Observe! :)
నా పాటల తోటకి రావే ఈ పల్లవి పల్లకి లో ఇంత చక్కని సాహిత్యం
such a beautiful song
కుకుకు కుకుకు
కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే
కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే
రాణి వాసము నీకు ఎందుకో... కో కో...
రెక్క విప్పుకో చుక్కలందుకో... కో కో...
కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే
కుకుకు కుకు.......
రంగుల లోకం పిలిచే వేళ..
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే..
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే
సూర్యుడు నిన్నే చూడాలంట..
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి
రావే.. గడప తలుపు దాటి రావే
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు
కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే
కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే
రావేరాణి వాసము నీకు ఎందుకో.. కో...కో
రెక్క విప్పుకో చుక్కలందుకో...కో.....కో
కుకుకు కుకుకు కోకిల రావే...
కోకిల గానంలోని తియ్యదనం, మా జానకమ్మ గొంతులో ఉంది.
Super song ra babu.. illayaraju gari ki rendu chethulu yathi dandam pettali....
Starting music vinte.. chala fast song ani telustundi.. but Balu garu entha settled ga paadaaru.. adbhutam.. inka em cheppagalam! But the toughest part of this song is Janakamma's❤
Besides that, my most favorite part of this song is the small gap of one swaram between "రావే" and "విరి" in the line స్వరమై రావే _విరిపొదల యదలకు @ 2:17 and at the similar phrase in the next charanam @ 3:46 between "రావే" and "ప్రియ in the line లయగా రావే _ప్రియ హృదయ జతులకు. Observe! :)
అబ్బా ఏం పాడాడు రా బాబు బాలసుబ్రహ్మణ్యం ❤️❤️❤️
ఇళయరాజా మరియు బాలు.... మహానుభావులు 🙏🏼🙏🏼🙏🏼
🙏🙏
Wow Ilayaraja sir did great job in films
Many of them live with just listening such a beautiful song and
Awesome melody song.....
Suryudu ninne chudalanta
Chandrudu neetho aadalanta
Buruju birudu vidichi raave
Gadapaa talupu dati raave
Nuvvu yele rajyam undi
Aa nalugu dikkulaloo
Layagaa raave
Priya hrudaya jatulaku
🥀Satya🥀
Beautiful lyrics
ప్రపంచంలో ఏడు వింతలు ఎనిమిదవ వింత ఇళయరాజా గారి సంగీతం బాలు గారి దైవత్వంతో కూడిన స్వరం
What song hats off ilayaRaja garu and vamshi for extracting such golden jewels from raja. ADBHUTAHA!!
❤
Manasuku haiga vundi super melody ilayaraajaa vamsi suman banu great
వంశీ గారు ప్రతిభ ఎంతో ఈ పాటలో కనిపిస్తుంది
This song tks me to somewhere...I can feel it..but I cant really spot where...maybe that's called nostalgia....very pleasant
100%
We miss you Balu sir . So beautiful sung in this movie
Iylaya raja is bhishma of music directors
Ilayaraja music ultimate
Hats of to Balu sir such a sweet voice
Beautiful cinema&beautiful song&balu sir &janaki madam extraordinary singers❤❤❤
ఇళయరాజా మజాకా, మహానుభావులు 👏👏👏👏👏
Not only the lyrics and composition, the unique Vamsy mark picturisation of the song, made it so lively and awesome. Hats off Vamsy garu.🙏🙏🙏
Excellent song 👏👏👏👏
super super mind blowing song
thanks thanks thanks
Great song
I like the meaning song ❤
Exlent song no doubt about that
Great wrter
No words for comment extraordinary 👏 awesome 👏 beautiful ❤
No one can replace balu
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో ఇట్స్ అమేజింగ్
❤
ilayaraja😍😭😭😭😭
👌👌👌👌
Superb song
clsssical song
❤❤❤❤❤
Vamshi gari mark.....
Missing Balu sir!! Such a legendary personality!
Balu Sir 🙏🙏🙏🙏🙏
Excellent song
very nice song
Super song
I miss u balugaru
Nice 👍👍
Jungle se Ganesh new wilmal Mandal son district Nirmal very good Sitara song
❤️❤️❤️ song
Super sog
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
2020 karona time
1:45 chranam
3:13 charanam
0:01
My original Love 💘 suman
Elati patali and music epudu ledu
2024 lo vintunnavaru like
Dancers hands legs only
Mast kick energetic song
Supar
0.0
⏰🇮🇳🌳🎸🎤 💜💙💚🤎💟
Many of them listening this song after seeing jabardasth faima performance
Super song
Beautiful song
❤❤
Nice song
Nice song