చిరంజీవి పైకి రావటానికి కారణం అల్లు ఫ్యామిలీ కాదు ఇది వినండి!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
  • చిరంజీవి పైకి రావటానికి కారణం అల్లు ఫ్యామిలీ కాదు ఇది వినండి! #megastar family #shorts #ytshorts

ความคิดเห็น • 65

  • @OliteGopikishore
    @OliteGopikishore วันที่ผ่านมา +47

    ఆయన టాలెంట్ మీద పైకి వచ్చారు అన్నయ్యగారు 👍🌹❤️

  • @sakiramesh9391
    @sakiramesh9391 วันที่ผ่านมา +39

    👍👍👍కరక్ట్ సార్ మీరు చెప్పేది చిరు టాలెంట్ అది సూపర్ సార్ 👍👍👍

  • @Sivasankarakula-i4t
    @Sivasankarakula-i4t 22 ชั่วโมงที่ผ่านมา +19

    🎉🎉🎉🎉🎉100% మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్

  • @penchalbabulu207
    @penchalbabulu207 วันที่ผ่านมา +33

    చిరు టాలెంట్ చూసి అల్లురామలింగయ్య గారు కూతురు కోసం పెళ్లి రాయబారం నడిపాడు

  • @kandukoorijohn2955
    @kandukoorijohn2955 4 ชั่วโมงที่ผ่านมา +2

    కరెక్ట్ సార్ చాలా బాగా చెప్పారు

  • @arjunpudi9814
    @arjunpudi9814 6 ชั่วโมงที่ผ่านมา +6

    అల్లు రామలింగయ్య చిరంజీవి గారి టాలెంట్ చూసి ఇచ్చారు కూతుర్ని

  • @lalaland122
    @lalaland122 16 ชั่วโมงที่ผ่านมา +6

    చిరంజీవిని వాడుకొని అరవింద్ నిర్మాతగా పైకి వచ్చాడు

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr 17 ชั่วโมงที่ผ่านมา +4

    Chiranjeevi garu he himself developed, no allu family behind his success, that's మెగాస్టార్, evergreen No. 1 hero❤❤❤❤❤❤

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 9 ชั่วโมงที่ผ่านมา +5

    Jai chiranjeeva❤❤❤❤❤❤

  • @satyasatyasatya8936
    @satyasatyasatya8936 18 ชั่วโมงที่ผ่านมา +4

    సూపర్ అన్న కరెక్ట్ గా మాట్లాడారు మీరు ఒక్కరే

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 วันที่ผ่านมา +7

    Sooooooooooper words సార్ మీరు మాట్లాడినవి

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 9 ชั่วโมงที่ผ่านมา +4

    Jai mega⭐⭐⭐⭐⭐

  • @bb8662486934
    @bb8662486934 20 ชั่วโมงที่ผ่านมา +5

    ఇదీ..చాలా..బాగా..చెప్పారు...పర్ఫెక్ట్..ఫిగ్....డ్యాన్స్..సోమర్.సాల్ట్..వేయడం..అన్నీ..కొత్తగా..చేశాడు

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 9 ชั่วโมงที่ผ่านมา +5

    King of indian cinema mega⭐⭐⭐⭐⭐⭐⭐

  • @shivashivakumar6730
    @shivashivakumar6730 6 ชั่วโมงที่ผ่านมา +2

    Indian God megastar chiranjeevi garu 🌟

  • @satyasatyasatya8936
    @satyasatyasatya8936 18 ชั่วโมงที่ผ่านมา +3

    సూపర్ బాగా చెప్పావన్న

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 วันที่ผ่านมา +8

    Chiranjeevi upcoming is due to his Dance, fights, good action, cooperation in time managemwnt,untiredness, good human,famiky relations.

  • @SatyanarayanaBusi-u6w
    @SatyanarayanaBusi-u6w 20 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent, true words, megastar always heard working person

  • @Bangaram123.
    @Bangaram123. 22 ชั่วโมงที่ผ่านมา +2

    💯 right

  • @NagaRajuKuruba-f6h
    @NagaRajuKuruba-f6h วันที่ผ่านมา +3

    Super super 👌👌👌👌👌 sir 🎉

  • @nagarajuch-em3wh
    @nagarajuch-em3wh 22 ชั่วโมงที่ผ่านมา +4

    Chiru talent vallu movies chusi chiru atthatthagaru kavalani vallu ammyya ni ehi marriage chesikunaru

  • @mohiddinpalem8681
    @mohiddinpalem8681 23 ชั่วโมงที่ผ่านมา +5

    అరవింద్ గారు చాలా తెలివైన వారు. చిరంజీవి కి బాగా చేదోడు వాదోడు గా వుండేవాడు.

  • @citizenm3118
    @citizenm3118 วันที่ผ่านมา +3

    True

  • @radhakrishnakudeti6724
    @radhakrishnakudeti6724 19 ชั่วโมงที่ผ่านมา +2

    Good speach

  • @Vet.life6619
    @Vet.life6619 13 ชั่วโมงที่ผ่านมา +2

    All aravindh vunnadu kadha valla chinna koduku hits ravatledhu talent kavali

  • @ET-si7rl
    @ET-si7rl 22 ชั่วโมงที่ผ่านมา +1

    Yes😊

  • @pasamnagamalleswararao8768
    @pasamnagamalleswararao8768 วันที่ผ่านมา +4

    Super

  • @vaddilaxmi49
    @vaddilaxmi49 7 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉చాలా,, బాగాచెప్పారు, sir

  • @surreshsripathi5185
    @surreshsripathi5185 วันที่ผ่านมา +2

    excellent sir

  • @k.gangadhar99
    @k.gangadhar99 2 วันที่ผ่านมา +8

    100% correct

  • @sundarram1723
    @sundarram1723 17 ชั่วโมงที่ผ่านมา +1

    Daughter ni.. success aina magadiki echi pelli chestaru parents evaraina..

  • @posamnagababu
    @posamnagababu 2 วันที่ผ่านมา +3

    ❤❤❤❤❤❤

  • @repudi9581
    @repudi9581 7 ชั่วโมงที่ผ่านมา

    👌yes he is right

  • @njyadavnarrshyadav-9799
    @njyadavnarrshyadav-9799 23 ชั่วโมงที่ผ่านมา +3

    చిరంజీవి గారు సొంత కాలం మీద పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి గారి విజయం తర్వాత అల్లు రామలింగయ్య వచ్చి చిరంజీవి గారికీ తన కూతురినిచ్చి పెళ్లి చేశారు తన కూతురు సేఫ్ గా ఉంటుందని తెలుసుకొని పెళ్లి చేశారు అసలు చెప్పాలంటే చిరంజీవి గారి వల్ల అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ ఎంతో బాగుపడ్డారు ఇప్పుడు వీడొకడు అల్లు అర్జున్ వీడు ఎదిగేటప్పుడు ఏమో నాకు మా మామయ్య దిక్కు మా చిరంజీవి గారి దిక్కు అని మాట్లాడి ఇప్పుడు ముందుగా మాట్లాడుతున్నాడు వానికి ఉంది త్వరలో

  • @venkatesht9253
    @venkatesht9253 3 ชั่วโมงที่ผ่านมา

    Correct 💯

  • @ramaraogopisetti8239
    @ramaraogopisetti8239 16 ชั่วโมงที่ผ่านมา +1

    Allu Aravindu paiki ravadaniki Chiranjeevi karanam

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 17 นาทีที่ผ่านมา

    Correct sir

  • @RamavathuSevya
    @RamavathuSevya 6 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 22 ชั่วโมงที่ผ่านมา +1

    అయితే ఒకటి చిరు అల్లు పరస్పర ప్రయోజనం పొందారు. ఒకరకంగా క్విడ్ ప్రొకో అన్నట్టు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిలో ఉన్న టాలెంట్ చూసి పిల్లనిచ్చాడు. ఇన్ టర్న్ చిరంజీవి తన సినిమా పాపులరిటీతో అల్లు రామలింగయ్య గారికి డబ్బు సంపాదించి పెట్టాడు.
    అప్పట్లో లీడింగ్ హీరోయిన్స్ అంతా చిరు అంటే పడి చచ్చేవాళ్ళు. అయినా చిరు అల్లు వారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. చిరు తన టాలెంట్ తో స్వయంకృషి తో పైకి వచ్చాడు.అయితే ఎప్పుడూ చిరు రామలింగయ్య గారిని తండ్రి సమానంగానే భావించాడు.
    కానీ చిరు అనే చెట్టుకింద పెరిగిన కొన్ని చిన్న మొక్కలు ఆ.. చిరు దేముంది మా స్వయం ప్రతిభ తో పైకొచ్చామని వెలిగిపోతున్నామని బీరాలు పలుకుతున్నారు. జీవితంలో ఎన్నో ధక్కా మొక్కీలు తిన్న చిరు ఎక్కడ నిన్న గాక మొన్న స్టార్డం చూసిన వీళ్ళెక్కడ. నో కంపెరిజన్ నాట్ ఎట్ అల్

  • @SarojiniVelli
    @SarojiniVelli 14 ชั่วโมงที่ผ่านมา

    చిరంజీవి గారు ఏన్నొ సార్లు స్టేజ్ల మిద చెప్పారు సురేఖ వలననే ఇదీ అంత అని అది అబద్దం
    అంటార

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 2 ชั่วโมงที่ผ่านมา

    Megastar kastapadaru
    Who is allu family

  • @vkrao175
    @vkrao175 20 ชั่วโมงที่ผ่านมา

    Evaru lekapovatam emitira sumanu,balachadar emayyarura

  • @srinivasaraogudla
    @srinivasaraogudla วันที่ผ่านมา +2

    Punnaminagu

  • @SrinivasSankoju-h7d
    @SrinivasSankoju-h7d 21 ชั่วโมงที่ผ่านมา

    Nee peru avadi ki telidu nee films telidu..... Peddaa barti raja, n, bagyaraju ra screenplay cheyali ur fadeout.... Chilaka joyotishyam.... @rate of ee director

  • @prasada.v5972
    @prasada.v5972 วันที่ผ่านมา

    నీకు సీను ఎందుకు లేదు?

  • @SrinivasSankoju-h7d
    @SrinivasSankoju-h7d 21 ชั่วโมงที่ผ่านมา

    Tesindi 7movies pedda thopo laaa

    • @SrinivasSankoju-h7d
      @SrinivasSankoju-h7d 21 ชั่วโมงที่ผ่านมา

      Kanada batch pora nee hit cheppu pls gate pass vachhindi

    • @SrinivasSankoju-h7d
      @SrinivasSankoju-h7d 21 ชั่วโมงที่ผ่านมา

      Nee life lo hit n..... Unda

  • @lakshmiamarnadh9662
    @lakshmiamarnadh9662 วันที่ผ่านมา +2

    ఆ అవకాశాలు వచ్చింది అలురమలింగయ్య అల్లుడు కావడం వలన

    • @prithvisaitejaprithvisaite429
      @prithvisaitejaprithvisaite429 วันที่ผ่านมา

      Anthaledhu talent vundhani kuthurnicharu

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 วันที่ผ่านมา +1

      Pelliki mundu enni movies chesaru andulo enni hits unnayi .pelliki munde upcoming Hero ga manchi Peru undi.anduke chiranjeevi parents tho maatladi marriage fix chesaru. Allu valla valla Hero avvtam enti ? Aravind avvalsindi enduku avvaleka poyaru? Kastapadindi chiranjeevi.peru vachindi chiranjeeviki.allu aravind enduku vasthunnadandi madhya lo

  • @KasiviswanadhamBurugupalli
    @KasiviswanadhamBurugupalli วันที่ผ่านมา +4

    చిరంజీవి గారు తీసిన సినిమాలో అంటున్నారు కదండీ గొప్పతనం ఆయనలో లేదు తీసిన ఆ డైరెక్టర్లు

  • @prasadmanne5538
    @prasadmanne5538 วันที่ผ่านมา +1

    No you are wrong

    • @chutkeyfarmers4375
      @chutkeyfarmers4375 วันที่ผ่านมา +1

      Tell me how many stars became heroes in Tollywood inspired by Allu Ramalingaiah.

  • @saida4554
    @saida4554 21 ชั่วโมงที่ผ่านมา +1

    చిరంజీవి సక్సెస్ చూసి కుళ్ళకునే ఎదవ లు మాట్లాడే మాటలు అవి, అలా అనుకుంటే అల్లు అరవింద్ ఎందుకు హీరో అవ్వలేదు కరెక్ట్ గా సమాధానం చెప్పారు

  • @slnreddy7533
    @slnreddy7533 7 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤