ఈరోజు నేను గార్డెన్లో చేసిన పనులు మరియు టిప్స్#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • • మన ఎముకలు ఉక్కులా తయార...

ความคิดเห็น • 48

  • @anithanakka8406
    @anithanakka8406 หลายเดือนก่อน +1

    Super Laxmi garu మీ మాటలు ద్వారా మీ ఆనందం కనిపిస్తుంది డ్రాగన్ ప్లాంట్ ఎన్ని బకెట్ లో వేశారు చాలా బాగుంది మీ మాటలు వింటే చాలు మొక్కలు పెంచాలని అనిపిస్తుంది న గార్డెన్ లో కూడా రెడ్ తోటకూర బీరకాయలు అనప వెండ అన్ని harvest చేస్తున్నాను చాలా tq ఇదంతా మీ వల్ల చేయగలిగాను మీరు చెప్పినట్టే నేను రోజు గార్డెన్ కి వెళ్ళగానే goodmorning tq చెప్తాను నా గార్డెన్ అందరూ చూసీ మీకు చాలా ఓపిక ఇష్టం అని చెప్తున్నారు మాకు వర్షం ఫూల్ గా పడుతుంది నేను నెంబర్ పెడుతూనన్ను బట్ అదీ మీకు రావటం లేదు అలా నెంబర్ పెట్టకూడదు యూట్యూబ్ లో అనుకుంట

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      చాలా చాలా సంతోషంగా ఉందండి మీరు గార్డెన్ చేయడం నేను చేస్తున్నాను ఆనందంగా ఫీల్ అవుతున్నాను మీ నెంబర్ ని అక్షరాల్లో పెట్టండి వస్తుంది 🙏

  • @pushpalatharokkam2902
    @pushpalatharokkam2902 หลายเดือนก่อน

    Nice harvest...dragon flowers super😊

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 หลายเดือนก่อน

    😮🎉❤🎉

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 หลายเดือนก่อน

    అక్కా డ్రాగన్ మొక్కలు చాలా బాగున్నాయి అక్కా

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 หลายเดือนก่อน

    Wow madam dragan flowers suuperrr ❤

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham หลายเดือนก่อน

    Super Amma dragon fruits flowering చాలా బాగా వచ్చాయి ❤❤❤❤

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives หลายเดือนก่อน

    సూపర్ అండి లక్ష్మి గారు ❤️

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్🌹🌹🌹

    • @HousewifeKitchenCreatives
      @HousewifeKitchenCreatives หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden ❤️❤️

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs หลายเดือนก่อน

    అబ్బా అమ్మ డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు తోటలా ఉంది చాలా బాగా వచ్చాయి పువ్వులైతే అలాగే నల్లేరు కూడా ఈ సీజన్ లో తింటే చాలా మంచిది కదమ్మా 👌🏻👌🏻🥰🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      అవును మీనా ఈ సీజన్ లో మెడిసిన్ ప్లాంట్స్ అన్ని కూడా వాడుకుంటే చాలా మంచిది 🤝🥰

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 หลายเดือนก่อน

    అమ్మో అక్క సూపర్ అక్క చాలా బాగుంది వీడియో కనక మాకు నల్ల పసుపు కావాలి అక్క ఎలాగో ఏంటో మాకు సైడ్ దొరకదు అక్కది ట్రై చేస్తాను నేను పెడతాను అక్క ఇవాళ ఇంకా బాగుంది అక్క వీడియో సూపర్❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      థాంక్స్ రా చెల్లి థాంక్యూ సో మచ్ ఐ యాం సో హ్యాపీ మీ కామెంట్ చూసి 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @sakabhavani1937
    @sakabhavani1937 หลายเดือนก่อน

    ❤madamgaru👏🙏👌👌👌👌👌

  • @sahebvali8499
    @sahebvali8499 หลายเดือนก่อน

    Adi Lakshmi garu super Idea andi

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden หลายเดือนก่อน

    Super message madem excellent 👍😊

  • @minddiversion2533
    @minddiversion2533 หลายเดือนก่อน

    Super akka❤

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b หลายเดือนก่อน

    చాలా బాగా చెబుతున్నారు అమ్మ మీరు వీడియోలు అన్ని విషయాలు super madam 🙂 🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🙏

  • @arunabellam7993
    @arunabellam7993 หลายเดือนก่อน

    Hi andi mi voice so sweet super ❤❤

  • @suryakumari1937
    @suryakumari1937 หลายเดือนก่อน

    అమ్మ ఎలాగ వున్నారు Dragon fruit పూవులు బలేగా వున్నాయి అమ్మ ఈరోజు సూపర్ హార్వెస్ట్ చేసారు అమ్మ మీ గార్డెన్ లో ఆకు కూరలకు లో టే వుండదు అమ్మ ❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      అమ్మ కుమారి నేను బాగున్నాను అమ్మ మీరు కూడా బాగుండాలి చాలా థాంక్స్ రా తల్లి 🌹🌹

  • @mokshasri684
    @mokshasri684 หลายเดือนก่อน

    Hi madam new subscriber mee videos chala bagunnayie ❤

  • @marryrathnam9257
    @marryrathnam9257 หลายเดือนก่อน

    మేడం గారు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి డ్రాగన్ తోటలా ఉంది ఈరోజు టిప్స్ చాలా బాగున్నాయి మేడం గారు నా నెంబర్ కూడా మీకు రాలేదా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      థాంక్స్ రత్నం గారు థాంక్యూ సో మచ్ మీ నెంబర్ అక్షరాల్లో పెట్టండి 🙏🌹👌

    • @marryrathnam9257
      @marryrathnam9257 หลายเดือนก่อน

      మేడం గారు నెంబర్ డిలీట్ చేసేయాలా చెప్పండి ప్లీజ్

  • @user-vv8kk8kd4v
    @user-vv8kk8kd4v หลายเดือนก่อน +1

    Dragon fruit plant వేసి 2ఇయర్అయింది ఈ ఇయర్ ఒకే ఫ్లవర్ vachdi అది ఈ రెయిన్ వల్లనా పడిపోయింది అల కూడా పడిపొతతాయి టిప్స్ ఉంటే చెప్పండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      ఫస్ట్ ఫ్లవర్ పోతాయి అండి పర్వాలేదు మళ్లీ వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వస్తాయి

  • @user-vv8kk8kd4v
    @user-vv8kk8kd4v หลายเดือนก่อน +1

    Hi Amma ఏలాగ వున్నారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      బాగున్నాను అమ్మ మీరు ఎలా ఉన్నారు 😍

  • @jyothsnavoleti8418
    @jyothsnavoleti8418 หลายเดือนก่อน

    హాయ్ అండి నమస్తే మల్టీవిటమిన్ ప్లాంట్ ఆకులుపైన వైట్ కలర్ మచ్చలుగా వచ్చాయి అవి వాడొచ్చా అండి మీరు అవి ముదిరిన ఆకులు చెప్పారు వంటలో వాడుకోవచ్చా అండి

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 หลายเดือนก่อน

    అన్ని కూరగాయలు బాగానే మిద్దే మీదపండుతూ న్నాయి కానీ మో కా ల్లూ నెప్పులు ఎక్కువ అవుతూ న్నాయి అండి ఏమి చెయ్యాలో మీకు తెలిస్తే చెప్పండి మేడం

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      @@parimalaofficial8855 అవునా అయ్యో కొంచెం జాగ్రత్తగా చేయండి తర్వాత కొంచెం నల్లేరు ఎక్కువ వాడుతుండండి పెయిన్స్ కి మంచిది 🙏

    • @parimalaofficial8855
      @parimalaofficial8855 หลายเดือนก่อน

      Ok andi