మన రాష్ట్రం లో ఇక మన బిడ్డలు one way bags వేసుకొని హైదరాబాద్ వెళ్లకుండా చేయండి చాలు. మీ నాన్న గారి అనుభవం ని మన రాష్ట్రానికి తిరిగి అందించి...మనం తల ఎత్తుకొని నిలబడాలి
Uff we are from Karnataka please please .. tirumala facilities 😢.. it’s vaikuta for all.. save Tirumala .. my gradma and mom was saying Tirumala is heaven .. i visited recently for my son munden worst experience.. save Tirumala ❤😢
ఎవరొచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, మన ఆంధ్రా వెనకబడి పోయింది అభివృద్ధి చేయండి 🙏🏻 అన్నీ కరెక్ట్ గా మంచిగా ఉన్నప్పుడు ప్రజలకి అర్ధం అవుతుంది ఎవరినీ ఉంచాలో లేదో అని గుడ్ లక్ అందరికీ👍🏻🙏🏻
కూటమి ఏర్పాటు కు ముఖ్య కారకుడు అయిన pavan kalyan గారికి శుభాభినందనలు.... పోలవరం కంప్లీట్ చేయండి. జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించండి... ఇచ్చిన హామీలను ఎటువంటి ఆంక్షలు అమలు చేయండి... ఉచిత బస్సు ప్రయాణం విషయం లో మాత్రం మంత్లీ పాస్ కింద అవసరం అయితే మినిమం 500 వసూలు చేయండి ... లేనిచో అనవసరపు ప్రయాణాలు చేస్తారు జనాలు... మీ గెలుపులో మరింత ఉత్సాహం నింపిన అన్ని జిల్లాలను అభివృద్ధి పరచగలరని మనవి.. All the best sir
Adi yeppatiki jaragadu. We are in democratic country. TDP ni adugu pettakunda chestam anukunnanduke sagam minus ayyindi ycp ki . same mistake veellu cheste vellani 0 chestaaru janaalu. Yeppudu opposition lekapothe strong ga dictatorship avthundi. appudu ultimate sufferers prajale.
very well done lokesh,very very matured reply,really a very good development in maturity,facing media,really proud of you, you might be a pappu but now we ppl of andhrapradesh never agree that you are a pappu, u are inspiration for many people
ఇకనైనా ఏర్పడే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వారు చేసిన తప్పులు చేయకుండా... రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసి ఎంతవరకు సంక్షేమం ఇవ్వాలో అంతవరకే ఇచ్చి... ఇప్పటి ప్రభుత్వంలా, కాకుండా ఒక వాస్తవికతతో.. గతంలో సంపద సృష్టించిన అనుభవంతో త్వరితగతిన రాజధానిని నిర్మాణం,అలాగే... మన రాష్ట్రానికి కూడా ఐటి పరిశ్రమలు.. ఫార్మసీ... వ్యవసాయ, మెకానికల్ హబ్ లతో యువతకు మంచి ఉపాధిని ఇచ్చి.. మరల తల ఎత్తుకునేలా చేసి చరిత్రలో ఒక గొప్ప నాయకులుగా నిలిచి పోతారని భావిస్తూ... నూతన ప్రభుత్వ రథసారధులకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున....మీకుస్వాగతం పలుకుతూ... మీ.... ఆంద్ర ప్రజలు
ఏ స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి వైసీపీ రాద్దాంతం చేసిందో,అదే స్కిల్ సెంటర్లు ను పునః ప్రారంభించి దేశం మొత్తానికి తెలిసేలా వాటి ప్రాముఖ్యం ఎంతో తెలియ చేయండి
Nenu inthavaraku lokesh gari speach vinaledhu. Kani chala mandhi lokesh gariki pappu Ani Peru pettaru. First time lokesh gari speach chusthunna, He is the hero. He will do best to the people..
I wish you all whole heartedly all the very best and hope you get a good governance by your team for AP citizens. Once again best compliments from Hyderabad. Jai sanathan, Jai hind🚩
Super answers by Lokesh bhai , very polished politician with great subject knowledge . I wish you all the best Lokesh bhai keep going and be strong on your committments towards the people of great Andhra pradesh by the way I am die hard fan of CBN garu as well Pawan garu I am excited to see him as CM ofcourse Pawan bhai wither Deputy CM or something else CBN decides.
Lokesh garu our hearty congrats to u ur Team., Pl make Mangalagiri as a Smart & Holy City like Pawanji doing at Pittapuram. U will become a permanent Hero of Mangalgiry . All the best 💐💐💐
Vizag dosnt need be capital Vizag is 10 richest city and only cosmopolitan in ap now It has 2 ports ,so many industries. What they should do get more infrastructure and IT for Vizag so that it compete with Hyderabad. Built amaravathi as sole capital. There will 2 mega Cities for AP in next 10 to 15 yrs VMRDA which vizag vizanagaram and anakapalle CRDA which is amaravathi vijawada gunter. 2 airports one vijawada airport 2nd vizag bogapuram airport. AP future will be great,hope this to happen.
మీ స్పీచ్ చాలాబాగుంది ఇలాగే కంటిన్యూ చెయ్యండి అందరికీ ఆదర్శంగా నిలవండి
మన రాష్ట్రం లో ఇక మన బిడ్డలు one way bags వేసుకొని హైదరాబాద్ వెళ్లకుండా చేయండి చాలు. మీ నాన్న గారి అనుభవం ని మన రాష్ట్రానికి తిరిగి అందించి...మనం తల ఎత్తుకొని నిలబడాలి
Avunu
Sss
E msg anni videoski post cheyandi sir algina develop avutgundemo
this is called a matured speech 👍👍💐💐💐
తిరుమల తిరుపతి కాపాడండి గుడ్ ఈవెనింగ్ డెవలప్ చేయండి
Uff we are from Karnataka please please .. tirumala facilities 😢.. it’s vaikuta for all.. save Tirumala .. my gradma and mom was saying Tirumala is heaven .. i visited recently for my son munden worst experience.. save Tirumala ❤😢
Don't worry brother I'm also same feeling tirumala get well soon old days back namo venka tesaya🙏🙏🙏🙏
చక్కగా మాట్లాడాడు, భాష అంశాల పట్ల అవగాహన బాగుంది.
Don't worry bro . Govt changed . They are going to take care .
yes they will take acke action soon
ನಮಸ್ಕಾರ ದೇವ್ರು ❤
I think he is more than ready to lead a party. Very matured and balanced speech, amswers.
Yes 👍🙌
Yes bro
True leader
Yes ippudunna రాజకీయ నాయకుల్లో the best person...Andhra future lo pawan sir tho patu ithanu kuda best politician avutharu
Exactly ycp lo evari kinchaparachakunda matladalainvey clear ga matladaru....he upgraded ....cheers on his victory
What a revolution change .. Roja use to always call him with odd names. But this is back with slim , salt pepper look 👏🏼👏🏼
ఎవరొచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, మన ఆంధ్రా వెనకబడి పోయింది అభివృద్ధి చేయండి 🙏🏻 అన్నీ కరెక్ట్ గా మంచిగా ఉన్నప్పుడు ప్రజలకి అర్ధం అవుతుంది ఎవరినీ ఉంచాలో లేదో అని గుడ్ లక్ అందరికీ👍🏻🙏🏻
Anthe kada veelukuda develop cheyaka pothe government change
కూటమి ఏర్పాటు కు ముఖ్య కారకుడు అయిన
pavan kalyan గారికి శుభాభినందనలు....
పోలవరం కంప్లీట్ చేయండి.
జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించండి...
ఇచ్చిన హామీలను ఎటువంటి ఆంక్షలు అమలు చేయండి...
ఉచిత బస్సు ప్రయాణం విషయం లో మాత్రం మంత్లీ పాస్ కింద అవసరం అయితే మినిమం 500 వసూలు చేయండి ...
లేనిచో అనవసరపు ప్రయాణాలు చేస్తారు జనాలు...
మీ గెలుపులో మరింత ఉత్సాహం నింపిన అన్ని జిల్లాలను అభివృద్ధి పరచగలరని మనవి..
All the best sir
Uchita bus prayanam ivvakapote bavuntundhi
Palleyveylugu istaru yammi bro@@lavanyamaradana9773
Yes, free bus is bad scheme.
Bhaga kalalu kantunnaru 😂
Super sir hate off to you
లోకేష్ బాబు ఇన్నాళ్లలో ఈరోజు క్లియర్ గా క్లారిటీగా మాట్లడినావు🤗 ఇలా అని ఎంత మంది అనుకుంటున్నారు🤔
athanu channalaninchi baaga thayarayyaru
లోకేష్ గారు ఎప్పటి నుంచో మెచ్యూర్ గానే ఉన్నారు
@@bhaskardevarapati5127 అవునా అండి నేను ఈ వీడియో కొత్తగా చూసాను 😊👍🏻
Lokesh has improved a lot. He sounds very mature.
Mature words 💥
thanks to ycp
ఇదే ప్లేసులో ycp వాళ్ళు ఉంటే అనేవాళ్లు మా వెంట్రుక కూడా పీకలేరు అని సింహం సింగల్ గా వస్తుంది అనే వారు
Yes 💯
Bale gurthuchesavu ga 6292
లోకేష్ మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు
Yes
మళ్లీ వైసీపీ అడుగుపెట్టకుండా చూడండి పరిపాలన అలా సాగాలి
Adi yeppatiki jaragadu. We are in democratic country. TDP ni adugu pettakunda chestam anukunnanduke sagam minus ayyindi ycp ki . same mistake veellu cheste vellani 0 chestaaru janaalu. Yeppudu opposition lekapothe strong ga dictatorship avthundi. appudu ultimate sufferers prajale.
@@anushatambitaladaadhi vere opposition Yedhaina Parledu gaani Ycp lanti opposition mathram vundakudadu
@@krishnakoushik7920 wait and see bro👍😊
@@krishnakoushik7920baaga chepparu
@@anushatambitaladalike TRS dictatorship
పోలవరం నిర్మాణం పూర్తి చేయండి, రోడ్లు వేయించండి అన్నా అన్ని వర్గాలవారిని అభివృద్ధి చేయండి
very well done lokesh,very very matured reply,really a very good development in maturity,facing media,really proud of you, you might be a pappu but now we ppl of andhrapradesh never agree that you are a pappu, u are inspiration for many people
మార్పు చాలా వచ్చింది అన్నా ❤
ఇకనైనా ఏర్పడే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వారు చేసిన తప్పులు చేయకుండా... రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసి ఎంతవరకు సంక్షేమం ఇవ్వాలో అంతవరకే ఇచ్చి... ఇప్పటి ప్రభుత్వంలా, కాకుండా ఒక వాస్తవికతతో.. గతంలో సంపద సృష్టించిన అనుభవంతో త్వరితగతిన రాజధానిని నిర్మాణం,అలాగే... మన రాష్ట్రానికి కూడా ఐటి పరిశ్రమలు.. ఫార్మసీ... వ్యవసాయ, మెకానికల్ హబ్ లతో యువతకు మంచి ఉపాధిని ఇచ్చి.. మరల తల ఎత్తుకునేలా చేసి చరిత్రలో ఒక గొప్ప నాయకులుగా నిలిచి పోతారని భావిస్తూ... నూతన ప్రభుత్వ రథసారధులకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున....మీకుస్వాగతం పలుకుతూ... మీ.... ఆంద్ర ప్రజలు
Oka ledar laga matladu tunaru sir well and good 😊
I want legal rule. God Bless You.
ఏ స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి వైసీపీ రాద్దాంతం చేసిందో,అదే స్కిల్ సెంటర్లు ను పునః ప్రారంభించి దేశం మొత్తానికి తెలిసేలా వాటి ప్రాముఖ్యం ఎంతో తెలియ చేయండి
Congratulations Lokesh Sir, hope this results will repeat again and again
Congratulations lokesh garu... Mimmalni meeru maluchukunna theeru oka charitra greate.
Correct reply for every question👌
Fjbgjhgy❤
కక్ష రాజకీయాలకు దయచేసి స్వస్తి పలకండి. Save Ap
Jai CBN, Jai Pavan anna
But Jagan jail ki vellali
@@deepthikoda1095 pakka velthaadu. velle varaku pk voorkodu 🎉
@@hiraju Nenu itey 1000 eyes tho yeduru choostunna
@@deepthikoda1095 ❤️
Chala hundha ga matladaru Lokesh.. Great❤❤❤ Parinithi chedhina Lokesh👌👍🏻👌👌
Spoke Well....Too Matured ❤
Chala matured ga matladaru. Hope this continues Lokesh garu.
Nenu inthavaraku lokesh gari speach vinaledhu. Kani chala mandhi lokesh gariki pappu Ani Peru pettaru. First time lokesh gari speach chusthunna, He is the hero. He will do best to the people..
Congratulations Lokesh! Amazing victory….
ఓమ్ అమరావతి మహా దేవాయ ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భారత్.
🕉️🙏🌺🌿🔱🌙🌿
He spoke very well.
Bro u r future best politician avutaru
లోకేష్ గారు, అన్న కాంటీన్ ఓపెన్ చేయండి, పేదల కోసం 🙏
Lokesh brilliant
Matured speech Mr. Lokesh, very good..n. ...go ahead n take a bow❤
Finally, సాక్షీ లేదా😂😂
Nevu oka maharshivi swami pappu anna noti nundy nippu anipinchukunnavu great 👍👍👍👍👍🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Good speech
Spoke very well.
జై జనసేన 🚩🚩🚩🚩
జై టీడీపీ 🚩🚩
జై బీజేపీ 🚩🚩🚩
Nippula thayaru ayyav anna... Keep growing..
Puli puli bidda anukunna vadu emo pilli ayyadu.. script lekunda matladaledu
Oray endukuraa meaku jagan antay enduku raa anta koapam
Superb speech and explanation lokesh babu
Meru win avadaniki mukya karanm pk garu sir
Congratulations To Mr.Lokesh 😊😊😊😊
We don't want to work in Hyderabad. We want to develop Amaravati and work in Vizag IT companies.
Yes
Jai lokesh anna....
Great information Bro
Crystal clear thoughts. We are looking for great development in our State. Keep the spirit through out the 5 years ruling.
God bless you sir keep it up
Lokesh balanced talk
I wish you all whole heartedly all the very best and hope you get a good governance by your team for AP citizens. Once again best compliments from Hyderabad. Jai sanathan, Jai hind🚩
As a student ga chpvuvu anna answer okte anna students ki kuda kochm chudu anna
Excellent 👏👏. Now that is called genes . Entaina NTR blood kada .
Special status sir
It is very helpful for ap statedevelopment
Red book open chey anna..❤❤
Last punch 😂
Anyways, oka vijayam sashinchi kuda kontha hundathanam chupincharu! All the best!
Kaneesam ee matram press meet pettalenodu innallu cm, Che Che ycheepee
Good one.. impressive n improving
Lokesh gaaru first. Tirumala temple. Prakshalana cheyyandi please
Edi kadaa speech ante🎉🎉🎉
Congratulations Lokesh babu.God bless
Super answers by Lokesh bhai , very polished politician with great subject knowledge . I wish you all the best Lokesh bhai keep going and be strong on your committments towards the people of great Andhra pradesh by the way I am die hard fan of CBN garu as well Pawan garu I am excited to see him as CM ofcourse Pawan bhai wither Deputy CM or something else CBN decides.
Lokesh garu our hearty congrats to u ur Team., Pl make Mangalagiri as a Smart & Holy City like Pawanji doing at Pittapuram. U will become a permanent Hero of Mangalgiry . All the best 💐💐💐
New era started, andhra wil become no. 1 in India &world, vizag capital cancel!
Vizag kavalani akkadi vallu kuda adagaledu, adi jagan decision bcoz he bought thousands of acres there😂😂
@@brammeswarijavvaji4581not bought. But looted land there
@@meghary895 👍👍👍👍
Vizag dosnt need be capital
Vizag is 10 richest city and only cosmopolitan in ap now
It has 2 ports ,so many industries.
What they should do get more infrastructure and IT for Vizag so that it compete with Hyderabad.
Built amaravathi as sole capital.
There will 2 mega Cities for AP in next 10 to 15 yrs
VMRDA which vizag vizanagaram and anakapalle
CRDA which is amaravathi vijawada gunter.
2 airports one vijawada airport
2nd vizag bogapuram airport.
AP future will be great,hope this to happen.
What a matured speech
Lot of maturity and very clear talking lokesh bro you have developed way better now you are real leader
Nice speech sir. Hope you and your party does good things sir.
Kakatiyula Vybhavam teesuku ravali.
Matured speech....👍
Thats how a matured politician speach should be 👏
🎉🎉🎉🎉🎉🎉లోకేశ్ ji చాల చాల👋💯 మంచి విదము పద్దటి బాగుగా చెప్పారు super super super👍💯
Great speech anna
Soul peacefull for words sir
Dear Lokesh sir ,first time I'm very happy for CBN sir as his son returns into a real hero...hatsoff to your comeback and all the very best sir.
Very very improvement and impressive speech sir....
Excellent babu me press meet it’s inspiring ❤
🎉
Super speech ❤
👏👏
Good matured
This is called a matured speech ❤🎉
Sir, please develop Ralyseema also like IT industry's
Tripathi and kurnool should also be developed.
So matured speech 🚩🚩🚩👍🏻👍🏻👍🏻
Hearty Congratulations to Lokesh garu on securing 3rd highest majority in AP
Wishing him all the best and great success
సూపర్ bro.....nvoka vargaaniki inspiration anthe......
Super speech Anna u okay 🇮🇳💯👍
ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు నువ్వు సూపర్ అన్న
Matured
Annayya congratulations ❤❤❤
Chala baga matladav anna ❤❤❤
Nice and smart 👌 answers 🎉
Save Thirumala.
Good maturity developed by lokesh should develop as a good leader all the best
Good words
Meeru super Anna Exlent🙏🙏🙏
ఇది కదా వినయం అంటే.... లోకేష్ బాయ్ మీపాలన లో ఆంధ్రప్రదేశ్ ధన, ధాన్యాలు సిరి, సంపాదలతో సస్యాసమలం అవుతుంది... ధర్మో రక్షితి... రక్షతః
He is very matured and can lead the party.
Good balanced reply from Lokesh
Lokesh bro correct ga chepparu
Very nice words