ఈ నీచపు వ్యక్తి పూజనుండి బయట పడండిరా తమ్ముళ్లూ. లేకపోతే, నాశనమనే చరిత్ర ఎప్పుడూ పునరావృతమవుతుంది. పోనీ ఇప్పటి విషయమే తీసుకుంటే, 100 కి 52 మందో ఏమో చేసిన నిర్ణయానికి 100 మందిమి అనుభవించాలి కదా. ఈ వ్యక్తి పూజ, మీ తల్లి తండ్రులకు, ఇంటి వారికో పరిమితము చేసి, మీ గడపలోనే వదిలి, గడప బయటికి, వాస్తవికతకోసమే వచ్చి, సమాజాన్ని బాగు పరచక పోయినా నాశనం చేయవద్దు. మీ తల్లి తండ్రులను గౌరవించక పోతే, ఏమీ ఉపయోగం లేదు.
@@jagannatharaojonnalagadda1928 మీ ఏజ్ ఎంతో తెలియదు బట్ వ్యక్తి పూజ అని చాలా పెద్ద పదం వాడారు బహుశా నేను కుర్రాన్ని అలాగే సినిమా జే హీరో laku banners కట్టి చొక్కాలు చింపుకునే బ్యాచ్ అనుకుని చెప్పినట్టున్నారు. కంప్లీట్ పాలిటిక్స్ అండ్ హిస్టరీ మీద చాలా అవగాహన వున్న వ్యక్తిని . సో బెటటర్ don't judge a book by it's cover.
మనస్ఫూర్తి గా చెపుతున్నా. చాలా చక్కగా అరటిపండు వలిచిపెట్టి చెప్పినట్లు అందరికి అర్ధం అయ్యేలాగా ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని నిజమైన నాయకుడి లాగా హిత బోధ చేశారు. సినిమా హీరో లాగా కాకుండా నిజాయితీ గల రాజకీయ నాయకుడి లా చెప్పారు. మీ కూటమి లో ఉన్న అన్ని పార్టీ లు కూడా ఇలాగే సంయమనం పాటించి గత ప్రభుత్వం చేసిన అక్రమాలు లా కాకుండా ఒక కొత్త ఒరవడి సృష్టించి దేశానికే ఆదర్శం గా నిలవాలి అని కోరుతున్నా. చాలా విరివిగా వరాలు ఇచ్చేశారు. మరి వాటిని నెరవేర్చాలంటే గట్టి ఆర్ధిక క్రమశిక్షణ కావాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సక్రమంగా మరియు వృధా కాకుండా ఉండేట్టు కావాలంటే కొత్త చట్టాలు తీసుకురండి. సంక్షేమ పధకాలు పొందే వారిలో వేలాది మంది అనర్హులు వున్నారు. పార్టీలకు అతీతంగా వారిని తొలగించండి. తప్పు లేదు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పధకాలు వచ్చేట్టు చూడండి. ఆర్ధిక పరిస్థితి చక్కబడేవరకు రాజకీయ నాయకుల ఆర్ధిక ప్రయోజనాలు కొంతవరకు కుదించండి. ఉద్యోగులకు కూడా పరిస్థితి వివరించి సకాలంలో వారి అవసరాలు తీర్చండి. నాయకులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. పాత ప్రభుత్వం చేసిన అప్పుల మీద ఒక శ్వేత పత్రం విడుదల చెయ్యండి. అప్పుడుగానీ ప్రజలకు విషయం బోధపడదు. ఏదైనా మీ అందరూ ఒకమాట మీద ఉంటే ప్రజలకు నచ్చేలాగ ఏమైనా చేయొచ్చు.ముందుగా మిమ్మల్ని మీరు( naayakulu) సంస్కరించుకొని ప్రజలని సంస్కరించటానికి ప్రయత్నం చెయ్యండి. మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లుగా ప్రజలకు ఆ చింతన,క్రమశిక్షణ నేర్పటానికి ప్రయత్నం చెయ్యండి నాలాటి వాడు ప్రజలకు ఏమన్నా చెబుతామంటే వాళ్లు చెప్పేది ఒకటే. రాజకీయ నాయకులు వేల కోట్లు దోచుకుంటున్నారు, మేము వేల రూపాయలు తినకూడదా అని. ఇది గమనించండి. మీరు ఆదర్శం గా ఉంటే ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి నిదానంగా అయినా మారతారు. ఊరికే వచ్చే డబ్బులు వద్దని అనవచ్చు. పరిపాలన విషయంలో జయప్రకాష్ నారాయణ గారు ఇంకా దక్షత గల నాయకులు మరియు ఉద్యోగుల సలహాలు తీసుకోండి .🙏🙏
ఈ నీచపు వ్యక్తి పూజనుండి బయట పడండిరా తమ్ముళ్లూ. లేకపోతే, నాశనమనే చరిత్ర ఎప్పుడూ పునరావృతమవుతుంది. పోనీ ఇప్పటి విషయమే తీసుకుంటే, 100 కి 52 మందో ఏమో చేసిన నిర్ణయానికి 100 మందిమి అనుభవించాలి కదా. ఈ వ్యక్తి పూజ, మీ తల్లి తండ్రులకు, ఇంటి వారికో పరిమితము చేసి, మీ గడపలోనే వదిలి, గడప బయటికి, వాస్తవికతకోసమే వచ్చి, సమాజాన్ని బాగు పరచక పోయినా నాశనం చేయవద్దు. మీ తల్లి తండ్రులను గౌరవించక పోతే, ఏమీ ఉపయోగం లేదు.
Super పవన్ గారు.మీస్పీచ్ చాల బాగుంది.జీతం తీసుకునేటప్పుడు ప్రజల కష్టం గుర్తురావాలి అన్నారు చూడండి అమాట నాకు చాల బాగా నచ్చింది.మీలాంటి వారు మాకు కావాలి ప్రజలకు మేలు చేసేవారు రావాలి.మీక ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పటికీ వుండాలని కోరుకుంటున్నాము.
అన్నయ్య నువ్వు గెలిచావ్ నీతో పాటు నిన్ను నమ్మిన వారిని కూడా గెలిపించావ్ 🙏🙏🙏 మా కల నెరవేర్చవ్ కూటమి ఎప్పుడు కలసి మెలసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి నాది ఒక సలహా కూటమి మంత్రులు m l a లు వైసీపీ వాళ్లు లా ఉండకూడదు హోందాగా మంచిగా పరిపాలించాలి 🙏🙏🙏🙏🎉🎉🎉💐💐💐❤️❤️❤️❤️
Down to earth...పవన్ అన్న❤🎉🎉🎉🎉🎉.డబ్బు మీద ఆశ లేదు.. పదవి మీద కాంక్ష లేదు...ఎలా ఉంటారు అన్న మిలగా ఉండటం మీ ఒక్కరికే సాధ్యం...hatts off to... పవన్ కళ్యాణ్ గారు
సార్ చాలా బాగా ఇదే స్ఫూర్తి ఇదే మీరు మీ MLA లు కూడా ఇదే విధానం అవలంబించాలని కోరుకుంటున్న మీరు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు ప్రశ్నించే పౌరుడు ఉండాలి అని ఇది చాలా మంచి ఆలోచన సార్
పవన్ కళ్యాణ్ గారు....మీరు మనసుతో మాట్లాడుతున్నారు....మంచి సిద్దాంతాలు ఉన్నాయి...ప్రజలకు మంచి చేయాలనే తపన మీ కళ్ళల్లో కనిపిస్తుంది....మీరు ఇపుడు బాధ్యతల ముళ్ళు పై కూర్చున్నారు,...ఎంతో ఓర్పు, నేర్పు, పట్టుదల, ప్రేమ, సాన్నిహిత్యం, విజ్ఞానం, ధైర్యం, తెగింపు, ఆలోచన,ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి, రాజకీయం అంటే, ఇంత స్వీట్ గా ఉంటుందనేది మీ ద్వారా...మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవాలి....గొప్ప మార్పు కి మీరే శ్రీకారం చుట్టాలి... జైహింద్
జీతం గురించి చెప్పిన మాటకి హ్యాట్సాఫ్ టు యు మీ ఉన్నత విలువలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇదే విలువలు కంటిన్యూ చేస్తారని నమ్మకం తోటే మిమ్మల్ని గెలిపించుకుందాం మా తరానికి మా పిల్లల తరానికి తరానికి మంచి నాయకుడిని ఇన్నాళ్ళకి ఎన్నుకున్నారు అని మాకు అర్థమైంది సార్ థాంక్యూ థాంక్యూ మీ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు
Excellent! Janasainiks patience and hard work paid off today. AP public are seriously counting on Pawan Kalyan and his team. They will monitor your work. All the best.
Super kalyan gaaru meeru chala baga matladaaru మాజీ ముఖ్యమంత్రివర్యులు ఒక్కసారి అయినా ఇలా ఆలోచించి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక బాధ్యతగా ఉండమని, హుందాగా మాట్లాడమని చెప్పి ఉంటే ఈరోజు ఈ పరాజయం పాలయ్యేవారు కాదు...
బాగా చెప్పారు, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నది, ఖజానా ఖాళీగా ఉన్నది, సంపద సృష్టించడానికి మార్గాలు వెతుక్కుంటూ మన MLA లు అందరూ కలసికట్టుగా జీతాలు తీసుకోకుండా ప్రజల సేవకోసం నిరంతరాయంగా కష్టపడి మనవంతు సహాయంగా చాలా పథకాలు ప్రవేశపెట్టాము, ఆ సంక్షేమానికి చేయూతనిచ్చుటకు కష్టించి పనిచేసి అందరి మన్ననలు పొందేలాగా ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Congratulations sir Pavan garu Prajala kosam meeru yedyna chestarani nammakam maaku Honesty..ga work cheyandi Yeppudu mee Back bone ga untamu..Jai Pavan Jai C.B.N Jai Modi ji
❤ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు❤ మీ కృషి పట్టుదల క్రమశిక్షణ నడుచు కొన్నందుకు తగిన గౌరవం మీకు దక్కుతుంది❤ ప్రజల నుంచి మీకు మద్దతు లభిస్తుంది
దేవుడిని ఇంతవరకు నేను చూడలేదు మనుషుల్లో ఉన్నాడంటే ఈ రోజున మీ మాటలు వింటుంటే, అసలైన దేవుడు, కనిపిస్తున్నాడు, నిజాయితీ, ని భదత, మీలో కనిపిస్తున్నాయి, మీ మాటల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఒరవడి, గనుక మీలో ఉంటే, మరో దత్తుడు వచ్చినట్లే ,నా వయసు 65 సంవత్సరములు,నా జీవితంలో, ఎందరో రాజకీయ నాయకులను, చూశాను ,ఇలా పాల కన్నా స్వచ్ఛంగా, ఉన్న మీ మాటలు, చేతుల్లో కూడా ఇలానే ఉండాలని, ఆ దత్తుడు, మీజీవిత కాలం, మిమ్ము మీ కుటుంబాన్ని, చల్లగా చూడాలని, ప్రార్థిస్తున్నాను.
పవన్కళ్యాణ్ గారి కి సి.యమ్ పదవి ఇస్తే చంద్ర బాబు గారు ఓకే దేవుడు గా మిగిలి పోతాడు ఎందుకంటే కంటె ఈ గెలుపు పవన్కళ్యాణ్ కె అంకితం గద్దర్ అన్న ఆత్మ సంతోష పడుతుంది కాకెలి సైమన్
Hearty Congratulations to Sri Pavan Kumar and his team. I appreciate the commitment and vision of the leader. I wish him and his team a very successful and an exemplary tenure through their honest and transparent service to the public.
Great సర్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర దేశం మొత్తం మీతోనే ఉంది. తిరుపతి,శ్రీ శైలం లాంటి ఎన్నో పుణ్య క్షేత్రాలు ప్రక్షాళన మీరే చెయ్యాలి. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం ఇంకా develop చెయ్యాలి. మీరు గెలవాలని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి మొక్కుకున్నాం.
అందరు రాలేరు కదా పవన్కళ్యాణ్ గారు ..ఆఫీసు కి దయచేసి కంట్రోల్ నెంబర్ కానీ సమస్యలు తీర్చే సమాచార వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి సహాయం అందని కొండ మీద నివసించే చాలా మంది కి సాయం అందించే ఫోన్ నెంబర్ కానీ సమాచార వ్యవస్థ కానీ పెట్టండి ..మీకు చాలా రునపడి వుంటాము sir media మిత్రులు ఈ సమాచారం పవన్కళ్యాణ్ కి తెలియ చెప్పండి
@@prasannalakshmi1221pathaku anne ayana sommu nundi evhara yendi bro, parjala somme ga, inka prajalanu state ne nakenchesadu, 5 years lo ap down ayendi... anam thennaru vala money vallake eche, bedarenche evvane cheyadam valla ycp people ye gatega kutameke votes vesaru
అన్న ఇలాంటి సమయంలో ఇంతటి విలువైన మాటలు ఏ రాజకీయ నాయకులు చెప్పలేదు చెప్పలేడు ఇది తథ్యం.....❤❤❤❤ PSPK IS NOT POWER STAR PAWAN KALYAN PSPK IS PEOPLE STAR PUBLIC KING ❤❤❤❤❤
Wow for the first time intha powerful responsible politician speech chusanu lucky people AP...Ma Telangana lo endhuku poti cheyyaleru Sir badha paduthunaa 💔 ❤AP people lucky to having this type of powerful MLA ❤❤ Congratulations 🎉 sir...Ma Telangana lo kooda ravali meeru me party ❤🚩🇮🇳 Jai hind
Sir you are a beautiful leader and our state got a chance to get relieved out of dictator ruling.🙏🙏🙏 God bless you, God bless Andhra Pradesh, God bless Jansens Team, TDP team and TDP leadership.
సీనిమాల్లో చాలా దూరం నుంచి చూస్తున్న మాకు ఇంత దగ్గర అవుతావనుకోలేదు బాలు! అదే అన్న తోలి ప్రేమలో మీ పేరు ! మీరు చెప్పిన ఆఫిస్ కి తొందరలోనే సోసైటికి పనికి వచ్చే కాన్సెప్ట్ తో వస్థాను ! నన్న కాదు కాన్సెప్ట్ ని ఆదరిస్తారని భావిస్తున్న !
Well said sir,we love you..jai jana sena 😊, that word memu vote vesam jagratha ani chepparu kadha,adhi amdhari nayakulaki vumte mana dhesam yentho bagupaduthumdhi 👏👏👏👏👏
It is possible. Technically, the Chef minister (through governor) can appoint any mla or mlc as a minister. Opposition MLAs can also be nominated as ministers. So, JSP can be both opposition party and be part of government at the same time.
@@prajyotkompella yes I know Nehru ji did the same. But there is such Etios. Opposition will get ministry if they change party Ofcourse that happened in TS also Ok good let. Pk do the same will get opposition leader position and 3 ministersn
పవన్ గారు నమస్తే తమ్ముడు పోటీ చేయని వ్యక్తుల గురించి మీరు చాలా బాగా చెప్పారు దానికి కూడా ఒక అవకాశం వస్తుంది మనకి వైసీపీ వెధవలువీళ్ళందరూ కేసుల్లో ఇరుక్కుని రాజీనామాలు చేయక తప్పదు వైసీపీలో గెలిచిన వాళ్లంతా అప్పుడు తెలుగుదేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన పార్టీ నుంచి సర్దుకు పోయి పోటీ చేయని ఒప్పుకున్న సోదరులందరికీ సీట్లు ఇప్పించి నిలబెట్టి మరలా గెలిపించుకుంటాం లేదంటే కొన్ని కార్పొరేట్ పదవులు ఉంటాయి వాళ్ల కోసం తప్పకుండా విజయం సాధిస్తారు వాళ్లు కూడా జై జనసేన జై టిడిపి జై బిజెపి జై జై కూటమి
చాలా చక్కగా మాట్లాడావు తమ్ముడు ఈ విధమైన అభిప్రాయం ఆలోచనే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది
Meeru avesam ga మాట్లాడడం చూసాను పరిణామ క్రమం లో మీ పరిణితి చూసాను. రాజకీయం ,ప్రజాసేవ పై మీకున్న అభిప్రాయానికి వాహ్ ! I love you
ఈ నీచపు వ్యక్తి పూజనుండి బయట పడండిరా తమ్ముళ్లూ. లేకపోతే, నాశనమనే చరిత్ర ఎప్పుడూ పునరావృతమవుతుంది. పోనీ ఇప్పటి విషయమే తీసుకుంటే, 100 కి 52 మందో ఏమో చేసిన నిర్ణయానికి 100 మందిమి అనుభవించాలి కదా. ఈ వ్యక్తి పూజ, మీ తల్లి తండ్రులకు, ఇంటి వారికో పరిమితము చేసి, మీ గడపలోనే వదిలి, గడప బయటికి, వాస్తవికతకోసమే వచ్చి, సమాజాన్ని బాగు పరచక పోయినా నాశనం చేయవద్దు. మీ తల్లి తండ్రులను గౌరవించక పోతే, ఏమీ ఉపయోగం లేదు.
@@jagannatharaojonnalagadda1928 మీ ఏజ్ ఎంతో తెలియదు బట్ వ్యక్తి పూజ అని చాలా పెద్ద పదం వాడారు బహుశా నేను కుర్రాన్ని అలాగే సినిమా జే హీరో laku banners కట్టి చొక్కాలు చింపుకునే బ్యాచ్ అనుకుని చెప్పినట్టున్నారు. కంప్లీట్ పాలిటిక్స్ అండ్ హిస్టరీ మీద చాలా అవగాహన వున్న వ్యక్తిని . సో బెటటర్ don't judge a book by it's cover.
@@jagannatharaojonnalagadda1928antha epudu state baga undali anta jagan garu ravala sir itha
True. He improved alot
మనస్ఫూర్తి గా చెపుతున్నా. చాలా చక్కగా అరటిపండు వలిచిపెట్టి చెప్పినట్లు అందరికి అర్ధం అయ్యేలాగా ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని నిజమైన నాయకుడి లాగా హిత బోధ చేశారు. సినిమా హీరో లాగా కాకుండా నిజాయితీ గల రాజకీయ నాయకుడి లా చెప్పారు. మీ కూటమి లో ఉన్న అన్ని పార్టీ లు కూడా ఇలాగే సంయమనం పాటించి గత ప్రభుత్వం చేసిన అక్రమాలు లా కాకుండా ఒక కొత్త ఒరవడి సృష్టించి దేశానికే ఆదర్శం గా నిలవాలి అని కోరుతున్నా.
చాలా విరివిగా వరాలు ఇచ్చేశారు. మరి వాటిని నెరవేర్చాలంటే గట్టి ఆర్ధిక క్రమశిక్షణ కావాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సక్రమంగా మరియు వృధా కాకుండా ఉండేట్టు కావాలంటే కొత్త చట్టాలు తీసుకురండి. సంక్షేమ పధకాలు పొందే వారిలో వేలాది మంది అనర్హులు వున్నారు. పార్టీలకు అతీతంగా వారిని తొలగించండి. తప్పు లేదు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పధకాలు వచ్చేట్టు చూడండి. ఆర్ధిక పరిస్థితి చక్కబడేవరకు రాజకీయ నాయకుల ఆర్ధిక ప్రయోజనాలు కొంతవరకు కుదించండి. ఉద్యోగులకు కూడా పరిస్థితి వివరించి సకాలంలో వారి అవసరాలు తీర్చండి. నాయకులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. పాత ప్రభుత్వం చేసిన అప్పుల మీద ఒక శ్వేత పత్రం విడుదల చెయ్యండి. అప్పుడుగానీ ప్రజలకు విషయం బోధపడదు.
ఏదైనా మీ అందరూ ఒకమాట మీద ఉంటే ప్రజలకు నచ్చేలాగ ఏమైనా చేయొచ్చు.ముందుగా మిమ్మల్ని మీరు( naayakulu) సంస్కరించుకొని ప్రజలని సంస్కరించటానికి ప్రయత్నం చెయ్యండి.
మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లుగా ప్రజలకు ఆ చింతన,క్రమశిక్షణ నేర్పటానికి ప్రయత్నం చెయ్యండి
నాలాటి వాడు ప్రజలకు ఏమన్నా చెబుతామంటే వాళ్లు చెప్పేది ఒకటే. రాజకీయ నాయకులు వేల కోట్లు దోచుకుంటున్నారు, మేము వేల రూపాయలు తినకూడదా అని. ఇది గమనించండి. మీరు ఆదర్శం గా ఉంటే ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి నిదానంగా అయినా మారతారు. ఊరికే వచ్చే డబ్బులు వద్దని అనవచ్చు. పరిపాలన విషయంలో జయప్రకాష్ నారాయణ గారు ఇంకా దక్షత గల నాయకులు మరియు ఉద్యోగుల సలహాలు తీసుకోండి .🙏🙏
Exllent coments .. super... ❤
👌👌👌👌
ఇలాంటి వాళ్ళని చీడపురుగులు పీక్కుత్తింటయన్న నువ్ జాగ్రత్త
ఈ నీచపు వ్యక్తి పూజనుండి బయట పడండిరా తమ్ముళ్లూ. లేకపోతే, నాశనమనే చరిత్ర ఎప్పుడూ పునరావృతమవుతుంది. పోనీ ఇప్పటి విషయమే తీసుకుంటే, 100 కి 52 మందో ఏమో చేసిన నిర్ణయానికి 100 మందిమి అనుభవించాలి కదా. ఈ వ్యక్తి పూజ, మీ తల్లి తండ్రులకు, ఇంటి వారికో పరిమితము చేసి, మీ గడపలోనే వదిలి, గడప బయటికి, వాస్తవికతకోసమే వచ్చి, సమాజాన్ని బాగు పరచక పోయినా నాశనం చేయవద్దు. మీ తల్లి తండ్రులను గౌరవించక పోతే, ఏమీ ఉపయోగం లేదు.
Super Sir
ఇదే మెచ్యూరిటీ అంటే అన్నయ్య మీరు sooooooooper
Super పవన్ గారు.మీస్పీచ్ చాల బాగుంది.జీతం తీసుకునేటప్పుడు ప్రజల కష్టం గుర్తురావాలి అన్నారు చూడండి అమాట నాకు చాల బాగా నచ్చింది.మీలాంటి వారు మాకు కావాలి ప్రజలకు మేలు చేసేవారు రావాలి.మీక ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పటికీ వుండాలని కోరుకుంటున్నాము.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త పిఠాపురం అనే కాదు రాష్ట్ర మంతా ఆధ్యాత్మికత పెంపొందించేలా ఉండాలి మీ పరిపాల
బాబు ఓటు వేశా జా గ్ర త్త ఇది బాగుంది super నాన్న (జయరాజు)
Keka
పరిచయాలకి కాదు పని చేయడానికి
❤❤❤❤ మీ లాంటి పెద్ద వాళ్ళు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి
అన్నయ్య నువ్వు గెలిచావ్ నీతో పాటు నిన్ను నమ్మిన వారిని కూడా గెలిపించావ్ 🙏🙏🙏 మా కల నెరవేర్చవ్ కూటమి ఎప్పుడు కలసి మెలసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి నాది ఒక సలహా కూటమి మంత్రులు m l a లు వైసీపీ వాళ్లు లా ఉండకూడదు హోందాగా మంచిగా పరిపాలించాలి 🙏🙏🙏🙏🎉🎉🎉💐💐💐❤️❤️❤️❤️
Varma garu మాటల్లో చెప్పలేనంత great sir మీరు 🙏
👏👏👏 . మీ మంచి మనసు అందరికీ ఆదర్శం కావాలి , అలాగే res. చంద్రబాబు నాయుడు
గారికి మీకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ, 🕉️
Down to earth...పవన్ అన్న❤🎉🎉🎉🎉🎉.డబ్బు మీద ఆశ లేదు.. పదవి మీద కాంక్ష లేదు...ఎలా ఉంటారు అన్న మిలగా ఉండటం మీ ఒక్కరికే సాధ్యం...hatts off to... పవన్ కళ్యాణ్ గారు
సార్ చాలా బాగా ఇదే స్ఫూర్తి ఇదే మీరు మీ MLA లు కూడా ఇదే విధానం అవలంబించాలని కోరుకుంటున్న మీరు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు ప్రశ్నించే పౌరుడు ఉండాలి అని ఇది చాలా మంచి ఆలోచన సార్
Congratulations 👏 sir ప్రత్యేకహోదా సాదిస్తారని అది మీవల్ల సాధ్యం అని మా నమ్మకం.❤😊
ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు నువ్వు గొప్ప వాడివి అన్నయ్య జై జనసేన ✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯
పవన్ కళ్యాణ్ గారు....మీరు మనసుతో మాట్లాడుతున్నారు....మంచి సిద్దాంతాలు ఉన్నాయి...ప్రజలకు మంచి చేయాలనే తపన మీ కళ్ళల్లో కనిపిస్తుంది....మీరు ఇపుడు బాధ్యతల ముళ్ళు పై కూర్చున్నారు,...ఎంతో ఓర్పు, నేర్పు, పట్టుదల, ప్రేమ, సాన్నిహిత్యం, విజ్ఞానం, ధైర్యం, తెగింపు, ఆలోచన,ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి, రాజకీయం అంటే, ఇంత స్వీట్ గా ఉంటుందనేది మీ ద్వారా...మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవాలి....గొప్ప మార్పు కి మీరే శ్రీకారం చుట్టాలి... జైహింద్
జీతం గురించి చెప్పిన మాటకి హ్యాట్సాఫ్ టు యు మీ ఉన్నత విలువలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇదే విలువలు కంటిన్యూ చేస్తారని నమ్మకం తోటే మిమ్మల్ని గెలిపించుకుందాం మా తరానికి మా పిల్లల తరానికి తరానికి మంచి నాయకుడిని ఇన్నాళ్ళకి ఎన్నుకున్నారు అని మాకు అర్థమైంది సార్ థాంక్యూ థాంక్యూ మీ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు
అన్న మీరు ఎప్పుడు ప్రజలకోసం పని చేయాలి అలాగే మాకోసం సినిమా లు చేయాలి
Nuvvu super ehe
Cinimalu vaddu wrong message potundhi
'ol😊
❤️❤️❤️❤️❤️👏👏👏✌️
Movie's vadhu
Excellent! Janasainiks patience and hard work paid off today. AP public are seriously counting on Pawan Kalyan and his team. They will monitor your work. All the best.
అన్నయ్య పల్లెటూరు లో గంజాయి త్రాగి పిల్లలు చెడిపోతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకునే విధంగా ఆలోచన చేయండి వాళ్ళని కాపాడండి 🙏🏻🙏🏻🙏🏻
Edi chala avasaram bro
Yes it's right please control
Parents em chestunaru
నీ పల్లెటూరు మండలం జిల్లా చెప్పండి. మేము ధ్యాన శిబిరాలు తీసుకుంటాము
@@Prasanna12892Parents ki telikunda tiskuntunaru. Teliste vallu enduku com ga untaru
ఇదే ఆలోచనని కొనసాగించు అన్న,ఎంత చక్కగా వివరించారు వాలు చేయాల్సిన పని తీరు నీ...జై జనసేన...జై హింద్
సార్ మీరు మాట్లాడిన విధానం అద్బుతం, అత్యద్భుతం. మీ లాంటి నాయకుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అత్త్య వసరం.
Yes yes yes 💯 parsent right
మీ ఆశయాలు చాలా బాగున్నాయి వాటికి కట్టుబడి వుండండి. మీరు భవిష్యత్తులో సీఎం గా చూడాలని ప్రజలు ఆశిస్తారు. జై పవన్ కల్యాణ్ గారు
సూపర్ స్పీచ్ అన్న. తొలి రోజు మీకు ఉన్న భాద్యతలు తోటి ఎంఎల్ఏ తో పాటుగా చాలా బాగా వివరించారు ❤❤❤
శుభాకాంక్షలు పవన్
Super kalyan gaaru meeru chala baga matladaaru
మాజీ ముఖ్యమంత్రివర్యులు ఒక్కసారి అయినా ఇలా ఆలోచించి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక బాధ్యతగా ఉండమని, హుందాగా మాట్లాడమని చెప్పి ఉంటే ఈరోజు ఈ పరాజయం పాలయ్యేవారు కాదు...
చాలా గొప్పగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గ్రీట్
జెనసేనా అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఎవ్వరు ఊహిచని రీతిలో గెలుపొందినందుకు హార్ట్ ఫుల్ congrotulations. జై జెనసేనా జైహింద్. 👊👊
బాగా చెప్పారు, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నది, ఖజానా ఖాళీగా ఉన్నది, సంపద సృష్టించడానికి మార్గాలు వెతుక్కుంటూ మన MLA లు అందరూ కలసికట్టుగా జీతాలు తీసుకోకుండా ప్రజల సేవకోసం నిరంతరాయంగా కష్టపడి మనవంతు సహాయంగా చాలా పథకాలు ప్రవేశపెట్టాము, ఆ సంక్షేమానికి చేయూతనిచ్చుటకు కష్టించి పనిచేసి అందరి మన్ననలు పొందేలాగా ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
62 years తర్వాత ఓటు వేశాను. రాజధాని కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం మరియు ధర్మం కోసం.
K వెంకటప్పయ్య
Congratulations sir Pavan garu
Prajala kosam meeru yedyna chestarani nammakam maaku
Honesty..ga work cheyandi
Yeppudu mee Back bone ga untamu..Jai Pavan
Jai C.B.N
Jai Modi ji
❤ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు❤ మీ కృషి పట్టుదల క్రమశిక్షణ నడుచు కొన్నందుకు తగిన గౌరవం మీకు దక్కుతుంది❤ ప్రజల నుంచి మీకు మద్దతు లభిస్తుంది
అన్నా జగన్ గారు గాని చంద్రబాబు గారు గాని స్క్రిప్ట్ చూసుకొని మాట్లాడతారు మీరు మాత్రం మనసులో ఉన్నది మాత్రమే చెప్తున్నారు చాలా గ్రేట్ అన్న
ఇలా evarina cheptaremo ankunna anna santhosham ga undi
చంద్రబాబు ఎక్కడ చూసుకుంటాడు.. చంద్రబాబు మంచితనం చూసి శిష్యుడుగా పవన్ కళ్యాణ్ చేరినాడు
జై జనసేన.. జై పవన్కళ్యాణ్ గారు 🔥🔥🔥
So much maturity in your thinking and leadership style very good ❤
దేవుడిని ఇంతవరకు నేను చూడలేదు మనుషుల్లో ఉన్నాడంటే ఈ రోజున మీ మాటలు వింటుంటే, అసలైన దేవుడు, కనిపిస్తున్నాడు, నిజాయితీ, ని భదత, మీలో కనిపిస్తున్నాయి, మీ మాటల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఒరవడి, గనుక మీలో ఉంటే, మరో దత్తుడు వచ్చినట్లే ,నా వయసు 65 సంవత్సరములు,నా జీవితంలో, ఎందరో రాజకీయ నాయకులను, చూశాను ,ఇలా పాల కన్నా స్వచ్ఛంగా, ఉన్న మీ మాటలు, చేతుల్లో కూడా ఇలానే ఉండాలని, ఆ దత్తుడు, మీజీవిత కాలం, మిమ్ము మీ కుటుంబాన్ని, చల్లగా చూడాలని, ప్రార్థిస్తున్నాను.
పవన్కళ్యాణ్ గారి కి సి.యమ్ పదవి ఇస్తే చంద్ర బాబు గారు ఓకే దేవుడు గా మిగిలి పోతాడు ఎందుకంటే కంటె ఈ గెలుపు పవన్కళ్యాణ్ కె అంకితం గద్దర్ అన్న ఆత్మ సంతోష పడుతుంది కాకెలి సైమన్
లోకేష్ ఉండగా pk కి సిఎం పదవి ఇవ్వడు CBN
@@shailajaramesh1426 anthaledu lokesh had lot of time cbn knows that
Lokesh thesukodu bro 1st,
It's step by step process. Meru vala madhya chichulu pettakandi.
మీరు పుల్లలు పెట్టవద్దు. సియమ్ పదవి ఎలా ఇస్తారు? ఇప్పుడు పవన్ కే లేదు సియమ్ ఆలోచన. మీరు గెలికి గబ్బు లేపకండీ!
Hearty Congratulations to Sri Pavan Kumar and his team. I appreciate the commitment and vision of the leader. I wish him and his team a very successful and an exemplary tenure through their honest and transparent service to the public.
(మేము ) మనము కట్టే టాక్సులకు సరైన న్యాయం చేస్తామని అన్నారు చాలా సంతోషము, ధన్యవాదములు,,జై పవన్ గారు జయహో కూటమి
చాలా బాగా మాట్లాడారు అన్న నిజంగా మీరు గ్రీట్ ఇలానే ముందుకు వెళ్ళండి
Greet gaa kaadu great gaa
Great సర్.
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర దేశం మొత్తం మీతోనే ఉంది. తిరుపతి,శ్రీ శైలం లాంటి ఎన్నో పుణ్య క్షేత్రాలు ప్రక్షాళన మీరే చెయ్యాలి.
పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం ఇంకా develop చెయ్యాలి.
మీరు గెలవాలని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి మొక్కుకున్నాం.
మనం గెలిసి నప్పుడు ఎంత సంతషంగా ఉంటామో మనం ఒకరిని గెలిపించి నప్పుడు అంతకి 10 రెట్లు ఆనందం గా ఉంటుంది.
చక్కటి ప్రసంగం 🙏💞👌
అందరు రాలేరు కదా పవన్కళ్యాణ్ గారు ..ఆఫీసు కి దయచేసి కంట్రోల్ నెంబర్ కానీ సమస్యలు తీర్చే సమాచార వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి సహాయం అందని కొండ మీద నివసించే చాలా మంది కి సాయం అందించే ఫోన్ నెంబర్ కానీ సమాచార వ్యవస్థ కానీ పెట్టండి ..మీకు చాలా రునపడి వుంటాము sir media మిత్రులు ఈ సమాచారం పవన్కళ్యాణ్ కి తెలియ చెప్పండి
Start cheyyandi Inka adukkovatam Pavan garu yemina cheddamani anukunna cheyyanivvadu ga chamba gadi Inka prati paniki lancham ivvavalasinde
@@prasannalakshmi1221tintunnadi anname na, salaha , sahayam,adigadu neeku tappu anipinchindi
Helpline number nice idea
@@alprasad424 asalu Annam tinevallu jagan sir ke Vote vestaru
Y because 5 year's nunchi pathakalu dawara tinna dabbuki
@@prasannalakshmi1221pathaku anne ayana sommu nundi evhara yendi bro, parjala somme ga, inka prajalanu state ne nakenchesadu, 5 years lo ap down ayendi... anam thennaru vala money vallake eche, bedarenche evvane cheyadam valla ycp people ye gatega kutameke votes vesaru
ఇటువంటి లీడర్ ని నేను ఎప్పుడు చూడలేదు నేటి సమకాలిన రాజకీయాలలో ఇటువంటి వ్యక్తిత్వం వున్న నాయాకుడు లేడు 👏
అన్న ఇలాంటి సమయంలో ఇంతటి విలువైన మాటలు
ఏ రాజకీయ నాయకులు చెప్పలేదు చెప్పలేడు ఇది తథ్యం.....❤❤❤❤
PSPK IS NOT POWER STAR PAWAN KALYAN
PSPK IS PEOPLE STAR PUBLIC KING ❤❤❤❤❤
Super👌... చూద్దాం చేతలు ఎలా ఉంటాయి అని
ఆమ్మో ...మా పవన్ కళ్యాణేనా ..ఏమి పరిణితి... GOD BLESS YOU Anna🎉 future CM
Great Speach.
Keep it up🎉🎉🎉🎉
Sir మీరు స్టేట్ వైడ్ పోటీ చేసి వున్న కూడా అన్ని స్థానాలు లో గెలిచిందేవారు జై జనసేనా జై పవన్ సర్
Super maturity talking annaiah, keep it up my lovely bro❤❤❤❤❤💐💐💐
Your maturity in speech reflects the future of the Andhra people of their honour and welfare. Wonderful Kalyan Garu
సూపర్ సూపర్ అన్న ఇదేకదా కమిట్మెంట్ అంటే జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు జై హింద్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹🌹
💯 No personal attacks 👏👏 Question on policies.
Wow for the first time intha powerful responsible politician speech chusanu lucky people AP...Ma Telangana lo endhuku poti cheyyaleru Sir badha paduthunaa 💔 ❤AP people lucky to having this type of powerful MLA ❤❤ Congratulations 🎉 sir...Ma Telangana lo kooda ravali meeru me party ❤🚩🇮🇳 Jai hind
Congratulations sir 🎉🎉🎉🎉🎉❤
Love u sr congratulations , in Karnataka fans,, devudu inka manchidi cheyali meeku 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sir you are a beautiful leader and our state got a chance to get relieved out of dictator ruling.🙏🙏🙏
God bless you, God bless Andhra Pradesh, God bless Jansens Team, TDP team and TDP leadership.
Sir meru me స్పీచ్ చాలా మంది కి ఇన్స్పిరేషన్ ఇవాళ ని కోరుతున్నాను ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Congratulations and best wishes from Hyderabad
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య 💞💞💞
సీనిమాల్లో చాలా దూరం నుంచి చూస్తున్న మాకు ఇంత దగ్గర అవుతావనుకోలేదు బాలు! అదే అన్న తోలి ప్రేమలో మీ పేరు ! మీరు చెప్పిన ఆఫిస్ కి తొందరలోనే సోసైటికి పనికి వచ్చే కాన్సెప్ట్ తో వస్థాను ! నన్న కాదు కాన్సెప్ట్ ని ఆదరిస్తారని భావిస్తున్న !
Well said sir,we love you..jai jana sena 😊, that word memu vote vesam jagratha ani chepparu kadha,adhi amdhari nayakulaki vumte mana dhesam yentho bagupaduthumdhi 👏👏👏👏👏
మా అందరి కోరిక తిరిందీ జై జనదేన❤❤❤ రామరాజు లంక్క
Jai janasena ❤ jai vamgaviti❤ Jai bhim ❤ Jai pavan anna ❤
Wah Anna nijam ga em cheppav ante excellent ❤❤❤❤❤❤❤❤❤ neeku bhakthudini avvadam nijam ga nenu chesukunna punyam ❤️❤️🥰🥰🥰✡️✡️✡️✊✊
మీరు సూపర్ అన్న ❤❤❤❤
ఒక నాయకుడు ఎలాఉండలో మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా వుంది
ఇది కదా పరిణితి చెందిన నాయకుని ఉండవలసిన లక్షణాలు. మీకు అభినందనలు సార్
Mogga gudusude inkaa😂😂
God bless you 🙏🙏🙏 you are sincere, Andhrate.❤❤❤❤
Good massage of speach, thank you sir ❤️🌲🌎📽️
Super🎉
చాలా పరిణతితో మాట్లాడుతున్నాడు. నిజం. గోరంత దీపం - కొండంత వెలుగు.
Sir మీరు ప్రభుత్వం లో వుండాలి అలాగే ప్రధాన ప్రతిపక్షం గా ప్రభుత్వం పై ప్రజల తరపున పోరాటం చేయాలి
Rendu kuda ravu yedo Kate either govt or opposition
It is possible. Technically, the Chef minister (through governor) can appoint any mla or mlc as a minister. Opposition MLAs can also be nominated as ministers. So, JSP can be both opposition party and be part of government at the same time.
@@prajyotkompella yes I know Nehru ji did the same. But there is such Etios. Opposition will get ministry if they change party Ofcourse that happened in TS also Ok good let. Pk do the same will get opposition leader position and 3 ministersn
ప్రజాతీర్పు గౌరవించి మీరు ప్రజక్షేమం చేకూర్చమని కోరుకుంటున్నాను. God bless you.
Happy to congratulations 💐💐💐👍💯👍
Congratulations pk garu.... Real hero meeru
Anna...🙇🙇 నీవు మన పార్టీ ప్రారంభం నుంచి .. సీఎం అవ్వాలని.. కోరుకున్నాం. చివరికి మన పార్టీ విజయాలు సాధించింది....💐💐💐💐💐🙇🙇...
అయ్యా పవన్ గారు మీరు ఇక్కడ మీటింగ్ లు చేస్తే CID సంజయ్ గాడు విదేశాలకు పోతున్నాడు Documant లు మాయం అవుతున్నాయి
Pawan ji congratulations to you & people of AP
Wow, super pawan your speech😊😊😊😊😊😊😊 pawan garu nice
పవన్ గారు నమస్తే తమ్ముడు పోటీ చేయని వ్యక్తుల గురించి మీరు చాలా బాగా చెప్పారు దానికి కూడా ఒక అవకాశం వస్తుంది మనకి వైసీపీ వెధవలువీళ్ళందరూ కేసుల్లో ఇరుక్కుని రాజీనామాలు చేయక తప్పదు వైసీపీలో గెలిచిన వాళ్లంతా అప్పుడు తెలుగుదేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన పార్టీ నుంచి సర్దుకు పోయి పోటీ చేయని ఒప్పుకున్న సోదరులందరికీ సీట్లు ఇప్పించి నిలబెట్టి మరలా గెలిపించుకుంటాం లేదంటే కొన్ని కార్పొరేట్ పదవులు ఉంటాయి వాళ్ల కోసం తప్పకుండా విజయం సాధిస్తారు వాళ్లు కూడా జై జనసేన జై టిడిపి జై బిజెపి జై జై కూటమి
Really it's a wonderful speech by pawan kalyan garu
We felt happy for we voted right people
Thank u
చాలా మంచి ఆలోచన సోదరా
ఇలాంటినాయకుడ్నిఇంతకుముందుచూడలేదుఈయనకుమనంఅందరం పూర్తిసహకారంఅందించాలి రాజకీయవ్యవస్తలోమార్పుకుశ్రీకారంచుడదాం జై జనసేనాని
Anna meru super ante
నిజం గా అన్ని సీట్లు రావడం అంటే అధ్బుతం చాలా అధ్బుతం 🎉🎉🎉🎉🎉🎉 నిజాయితీ కి పట్టం కట్టారు ప్రజలు
Pawan గారు, I am really interested to work with you as you are inspiring lot of people like me.
Pavankalyaan s honesty and empathy is admirable. Pl keep it up. Naagbabu deserves tobe congratulatred for his unstinted support toPK
సూపర్ స్పీచ్ అన్నయ్య ❤
Pavan sir Varma garini maravakandi jai janasena and Nagababu Thankyou
జై శ్రీ రామ 🎉
జై పవన్ కళ్యాణ్ 🙏❤🌹🎉
జైహింద్ ❤🎉🔥💝🥰
Super speech Pavankalyan garu God blessed you always success in politics. You are the heart beat of public. 🙏🙏🙏🙏🙏🙏
Great pawan thamudu 🎉🎉🎉🎉🎉🎉
My heart felt congratulations to you Pavan Kalyan Garu. May GOD bless you and Andhrapradesh. Jai Andhra Pradesh.
India need sons like you… you have exhibited the true spirit of politics… Wishing you all the best
Wow....what a great speech.....❤❤❤❤❤❤
కాంగ్రాట్యులేషన్స్ అన్నయ్య గారు మా కోరిక తిరింది
అన్నా మాది బెంగళూరు మీరు గెలవాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాను
U great Pawan
Excellent speech annayya❤❤jai janasena ✊️✊️✊️🔥🔥
Super anna
Ap prajala kosam intha intrest chupisthunnaru sir meru thank you sir.God bless you sir.