విజయనగర ప్రయాణ కథలు | Travel Stories from Vijayanagara Empire| విజయనగర సామ్రాజ్య చరిత్ర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 213

  • @nvsk9124
    @nvsk9124 10 หลายเดือนก่อน +54

    నా ఈ ఉడుత సాయాన్ని మన్నించండి...ఇంకా ఎంతో ఇవ్వాలనే మనసు ఉన్నా ఇచ్చే స్థోమత లేనందుకు చింతిస్తున్నాను🙏🏻😔

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +12

      మీ సహృదయతకు ధన్యవాదాలండి.

  • @nagalakshmaiahsandu828
    @nagalakshmaiahsandu828 10 หลายเดือนก่อน +69

    అద్భుతం సర్.విజయనగర రాజుల కాలంలోకి వెళ్ళిన భావన కలిగింది.అలాగే డోమింగో పేస్ యొక్క విజయనగర సందర్శన అనుభవాల సంకలనం కూడా ఈవిధంగా చిత్రించగలరని ఆశిస్తున్నాను.

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +3

      ధన్యవాదాలండి.

    • @venkatrao5152
      @venkatrao5152 9 หลายเดือนก่อน

      Supar thank

    • @narendramodi4146
      @narendramodi4146 8 หลายเดือนก่อน

      Sir appati history naa kallaku kanapadindi super sir AA boyila gurinchi cheptunte chaala bagga undi sir.😊

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 8 หลายเดือนก่อน +2

      ఇలా మనదైన సంపూర్ణ భారత దేశ చరిత్ర అందించగలరు మీ సంకల్పానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 หลายเดือนก่อน +1

      @@chaitanyapopuri3287 ధన్యవాదాలు.

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 8 หลายเดือนก่อน +16

    సూపర్ సార్, మీరు చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపిస్తునందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వుండాలని మనసార శిరస్సు వంచి నమస్కరిస్తున్న, మీలాంటి వారిని కచ్చితంగా ఎంతైనా ప్రోత్సహించాలి...

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 3 หลายเดือนก่อน

      మూకోటి దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      SC 60+ Category's A.B.C.D
      ST 35Sb Caste's
      జంధ్యం లేదు
      Bro
      తాకువ జాతి కులాలు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
      తల్లిలాటి దర్మం ఏది 🤔
      సిందూ నాగరికత - హిందూ నాగరికత
      సింధు ప్రజాల జీవనవిధానం
      సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 10 หลายเดือนก่อน +14

    చాలా అద్భుతమైన వీడియో...
    మీరు సవివరంగా విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
    ఈనాటి జనరేషన్ తో పాటు అందరును విజయనగర సామ్రాజ్య విశేషాలు చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలి....

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలండి.

  • @Savarkar819
    @Savarkar819 10 หลายเดือนก่อน +37

    చరిత్ర పరిరక్షణలో మన జాతికి శ్రద్ధ లేదు. అది అవసరమనే ఆలోచనే లేదు. పురాణాలన్నీ చరిత్రలే. ఇతి+హ+ఆసహః ... ఇది ఇలా జరిగింది అని అర్థమని విన్నాను.
    మనకు తెలిసినంతలో ఏనుగుల వీరాస్వామయ్య గారి "కాశీ యాత్ర చరిత్ర" ప్రాచీనమైనది. (ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నది).
    దానికన్న పూర్వమే ఆంగ్లంలో వెన్నెలకంటి సుబ్బారావు గారి పుస్తకం ఆత్మకథ వ్రాశారట. (Subrow Vennelkunti అని గూగుల్లో వెతకాలి. పుస్తకం దొరకటం లేదు).

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

    • @lakshminandula5303
      @lakshminandula5303 7 หลายเดือนก่อน

      🤝👌👍👏🙌

  • @svm14
    @svm14 10 หลายเดือนก่อน +18

    Thanks! I wish you get all the support to make very good content like this. I am very happy for your job , please keep it up.

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +3

      Thanks a lot Sasidhar garu.
      Your contribution will be best utilised to make useful videos.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 10 หลายเดือนก่อน +16

    Time mechine లో ఆనాటి కాలానికి వెళ్లి నట్లుంది sir, చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది. మరిన్ని ఇలాంటి వీడియో లు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. 🎉🎉🎉🎉

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 15 ชั่วโมงที่ผ่านมา

    మీరు చూపించే సీన్స్ అప్పటి విజయనగర చరిత్ర ను గుర్తుకు వస్తున్నాయి. ఆ కాలంలో నేను జీవించి ఉన్న అనుభూతి కలుగుతుంది. మరిన్ని వీడియోస్ చెయ్యండి. థాంక్స్

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน +3

    Great బోయ లు

  • @mrachandra1706
    @mrachandra1706 7 หลายเดือนก่อน +6

    చక్కటి చిత్రాలు ఎంతో చక్కటి వివరణ చాలా బాగుంది

  • @arunapolsani2628
    @arunapolsani2628 10 หลายเดือนก่อน +7

    మరో లోకంలో ఉన్న భావన కలుగుతుంది ❤

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @kaminenisrinivasarao6757
    @kaminenisrinivasarao6757 3 หลายเดือนก่อน +3

    Sir మీరు చెప్పే విధానం చాలా బాగుంది
    బోయల గురించి కూడా బాగానే చెప్పారు
    నేను బోయ వాడినే sir బోయ అంటే వాల్మీకి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 หลายเดือนก่อน +3

    కొత్త కోణంలో విజయనగర చరిత్ర లో ఉన్న రవాణా సౌకర్యాలు తెలుపటం అద్భుతం అమోఘం అపూర్వం ధన్యవాదాలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @mahendarreddy4055
    @mahendarreddy4055 10 หลายเดือนก่อน +7

    Portuguese Travelers Domingo Peas, Fernao Nuniz Gurinchi Cheppandi…

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 4 หลายเดือนก่อน +7

    Thanks

    • @jaistakumarveerabathini3152
      @jaistakumarveerabathini3152 4 หลายเดือนก่อน +2

      Adbutham inka manchiga parishodanalu chesi veedios pettagalarani ashisthunnanu

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 หลายเดือนก่อน +2

      @@jaistakumarveerabathini3152 మీ సహాయానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు.
      నిజమైన చరిత్రను క్షుణ్ణంగా పరిశోధించి, సూటిగాను, క్లుప్తంగాను అందించడమే మా లక్ష్యం. మీవంటి చరిత్రాసక్తుల సహాయంతో ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశిస్తున్నాం.

  • @bussasreenivasrayal8455
    @bussasreenivasrayal8455 4 หลายเดือนก่อน +6

    Jai vijaya nagara samrajyam ..... I love vijaya nagara samrajyam history

  • @gorletirupathirao2645
    @gorletirupathirao2645 3 หลายเดือนก่อน +2

    AI LO SUPER GAA UNDI...❤❤❤❤

  • @villagelife648
    @villagelife648 10 หลายเดือนก่อน +3

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      Thank you Village Life,
      Your kind support is much appreciated.

  • @parimiramana4
    @parimiramana4 10 หลายเดือนก่อน +3

    Really you are doing good job. You are showing those days cultur and real life of people. Tq so much!

  • @mandhalalakshmann5575
    @mandhalalakshmann5575 18 วันที่ผ่านมา +1

    I will send one inscription in my village

  • @jee9maths
    @jee9maths 10 หลายเดือนก่อน +5

    Please do a video on Telugu people who are living in Tamilnadu from centuries. Why they left from Telugu state and when did they settle in Tamilnadu?

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน +1

    Nice A. i. అప్లికేషన్స్

  • @evramanath
    @evramanath 10 หลายเดือนก่อน +5

    మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతము

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @RAVIRAJA6334
    @RAVIRAJA6334 10 หลายเดือนก่อน +4

    Sir , మీరు చెప్పే విధానం మీరు చెప్పే టాపిక్స్ చాలా బాగుంటున్నాయి . అందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు , మీరు ఉపయోగిస్తున్న . AI ఏమిటో కాస్త చెప్పగలరు . 🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలండి.
      Dall-E, Pika మొదలైన నాలుగు AI tools వాడుతున్నాము.

    • @RAVIRAJA6334
      @RAVIRAJA6334 10 หลายเดือนก่อน +1

      @@AnveshiChannel నేను అడిగిన దానికి సమాదానం ఇచ్చినందుకు ధన్యవాదములు . 🙏🙏🙏

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది...ఈ ప్రయాణ గాథ...🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน +1

    Nice old transport system at హంపి vizianagaram

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d หลายเดือนก่อน +2

    Very super enno telsukovssina
    Vishayalu chepparu thank you sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @shaheenbegum8935
    @shaheenbegum8935 หลายเดือนก่อน +1

    Super thank

  • @Gopikrishna-hb8qp
    @Gopikrishna-hb8qp 10 หลายเดือนก่อน +2

    chaala bagundi adbhutam.elanti videos inka chaeyandi.subham

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

  • @VinodVinod-rc5sm
    @VinodVinod-rc5sm 12 วันที่ผ่านมา +1

    బొమ్మలు చాలా బాగున్నాయి

    • @AnveshiChannel
      @AnveshiChannel  11 วันที่ผ่านมา

      ధన్యవాదాలు.

  • @jayaramk6357
    @jayaramk6357 2 หลายเดือนก่อน +1

    Mee prayatnam Bhesh......... super Thanks..... jaisriRaam

  • @KolliAnilkumar-we3os
    @KolliAnilkumar-we3os 4 หลายเดือนก่อน +2

    Super Thanks

  • @adimondi697
    @adimondi697 2 วันที่ผ่านมา +1

    Excellent story

  • @sreedevikheda1685
    @sreedevikheda1685 หลายเดือนก่อน +1

    Paid 100its small amount getting great information thank u anveshi

  • @bharathkumar920
    @bharathkumar920 หลายเดือนก่อน +1

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      Thanks a lot Bharath Kumar garu.

  • @rameshpadarthi2016
    @rameshpadarthi2016 29 วันที่ผ่านมา +1

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel  7 วันที่ผ่านมา

      Thanks for the kind support.

  • @madetinageswararao
    @madetinageswararao 6 วันที่ผ่านมา +1

    Good work, we appreciate such videos

  • @kesavaponnada5964
    @kesavaponnada5964 2 หลายเดือนก่อน +1

    Super 👏👏👏

  • @tirumalaraomadabattula9776
    @tirumalaraomadabattula9776 10 หลายเดือนก่อน +3

    Thanks a lot for your great effort

  • @krishnachagarlamudi9919
    @krishnachagarlamudi9919 2 หลายเดือนก่อน +1

    Thanks for your valuable & excellent presentation.

  • @chandrachandrachandra1194
    @chandrachandrachandra1194 หลายเดือนก่อน +1

    Supar, sari, boyalagurinchi, vivarinchinadhuku

  • @IndraniPalaparthy
    @IndraniPalaparthy หลายเดือนก่อน +1

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน +1

      Thanks a lot for your generous contribution, Indrani garu.

  • @Rahulyadav-hl3lt
    @Rahulyadav-hl3lt 4 หลายเดือนก่อน +2

    Super sir barister parvateesham story gurthochidi 😊

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 2 หลายเดือนก่อน +1

    Chala bagundi sir Super thanks sir

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy หลายเดือนก่อน +1

    Excellent images. Dhanya vaadalu

  • @gopidegala7370
    @gopidegala7370 10 หลายเดือนก่อน +2

    Very wonderful sir....

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 10 หลายเดือนก่อน +2

    చాలా బావుంది

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @HariPrasad-td9zn
    @HariPrasad-td9zn 10 หลายเดือนก่อน +2

    🙏👌👌👌👌👌👌👌👌👌 Excellent.

  • @hymavathia280
    @hymavathia280 9 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉chala bagundi manchiga thisaru great work god bless you

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 10 หลายเดือนก่อน +3

    THANKS FOR HAVING TOLD THE EVENT OF THAT PERIOD

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 10 หลายเดือนก่อน +1

    Great effort successful 🙏🙏🙏

  • @ncvenugopal8742
    @ncvenugopal8742 9 หลายเดือนก่อน +2

    Excellent AI usage🎉

  • @ABHINAVVENKATADEPUABBULU
    @ABHINAVVENKATADEPUABBULU 10 หลายเดือนก่อน +2

    Superb sir

  • @malireddysubbareddy9161
    @malireddysubbareddy9161 10 หลายเดือนก่อน +2

    Super, thanks

  • @my.rajeshmy.rajesh9176
    @my.rajeshmy.rajesh9176 4 หลายเดือนก่อน +2

    Super😊

  • @abdulamk5688
    @abdulamk5688 6 หลายเดือนก่อน

    Super thanks,excellent

  • @balagolla9443
    @balagolla9443 2 หลายเดือนก่อน +1

    Supar

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 หลายเดือนก่อน +1

    Wonderful presentation sir

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 หลายเดือนก่อน +1

    Wowsuper ❤

  • @pssastri5696
    @pssastri5696 4 หลายเดือนก่อน +1

    Good

  • @brahmamtv3373
    @brahmamtv3373 3 หลายเดือนก่อน +1

    YOURS EFFORT IS APPRIABLE

  • @Chanakyashala
    @Chanakyashala 10 หลายเดือนก่อน +1

    mee technology adbutam uha ku andanidi ilantivi telugu bhashaloo anuvadam loo vinadam maa adrustam mee kastaniki mee alochna parigyanam amogam danyavadalu

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @narendramodi4146
    @narendramodi4146 8 หลายเดือนก่อน +1

    Sir appati history naa kallaku kanapadindi super sir AA boyila gurinchi cheptunte chaala bagga undi sir.😊

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 3 หลายเดือนก่อน +2

  • @villagelife1437
    @villagelife1437 4 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @durgigudiprabhakar6054
    @durgigudiprabhakar6054 10 หลายเดือนก่อน +2

    Emagine very good sir

  • @deepadasari8497
    @deepadasari8497 หลายเดือนก่อน +1

    Sir recent ga me vedios chustunaa just 1week nundii .nice sir 🙏🏼🙏🏼
    Sir rayalaa rajyamlo peetadipathula pathraa enthaa undii elntive kuda chepandii sir please sringeri peetam.

  • @nnssrr7543
    @nnssrr7543 9 หลายเดือนก่อน +1

    Excellent presentation sir

  • @bgopinath1002
    @bgopinath1002 4 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @SankarSurya-uk1ly
    @SankarSurya-uk1ly 25 วันที่ผ่านมา +1

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 10 หลายเดือนก่อน +6

    Domingo paes and nuniz, chronicles ,,details given by A FORGOTTEN EMPIRE,WRITTEN BY ROBERT SWELL...

  • @janardhanreddy6147
    @janardhanreddy6147 10 หลายเดือนก่อน +1

    Super 👌👍

  • @Varunbharath
    @Varunbharath 3 หลายเดือนก่อน +1

    నేను ఎంతో ఉహించుకొని ప్రయాణం చేస్తుంటాను.... ముఖ్యంగా పెనుకొండ కోటపై యుద్ధం

  • @srinivasaraopatta8614
    @srinivasaraopatta8614 3 หลายเดือนก่อน +1

    Your,s voice output very nice sir 🎉🎉🎉🎉

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 หลายเดือนก่อน +1

    ఆనాటి భారతీయుల విలువలే సనాతన ధర్మం

  • @Ramesh_Tadi
    @Ramesh_Tadi 2 หลายเดือนก่อน +1

    Good video

  • @satyasrimomentos9720
    @satyasrimomentos9720 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏👌👏👏

  • @hmzphsgovardhanagiri7345
    @hmzphsgovardhanagiri7345 6 หลายเดือนก่อน

    Super

  • @rajesherla7045
    @rajesherla7045 10 หลายเดือนก่อน +1

    👍👍

  • @Umapathiraju1977
    @Umapathiraju1977 หลายเดือนก่อน +1

    Sar chalabhgachepparu

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @saladivishnu4503
    @saladivishnu4503 10 หลายเดือนก่อน +2

    Very Good Video.. Valla Roadlu Ela Vundevi Sir..? Gravel Vesara lekha Matti Roadla..?

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +1

      Thank you.
      Cities & major towns were having stone paved streets.
      Major roads were mud roads.

  • @NagarajuKurukunda
    @NagarajuKurukunda หลายเดือนก่อน

    Domigo paes hampini varninchina di pettandi

  • @srinivassns9591
    @srinivassns9591 10 หลายเดือนก่อน +2

    🙏🙏😊🇮🇳🌍

  • @rameshp.zphspenimillaupnln7588
    @rameshp.zphspenimillaupnln7588 10 หลายเดือนก่อน +1

    Sir Hampi ని reconstruct chesi chupinchandi si

  • @manojmuni3058
    @manojmuni3058 10 หลายเดือนก่อน +1

    🙏

  • @satishkammampalli8664
    @satishkammampalli8664 10 หลายเดือนก่อน +2

    हरये नमः।
    अत्यद्भुतम्।
    तस्मिन् काले एव वयं स्मः इति अनुभूयते,

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 3 หลายเดือนก่อน +1

    కాకతీయ కింగ్, ప్రతాపరుద్రుడు, మహానది రివర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్ర చెబుతూ ఉన్నది. వీలు ఉంటే ఒక ఐ వీడియో చెయ్యాలి ప్లీజ్.

  • @svmssrinivas6737
    @svmssrinivas6737 10 หลายเดือนก่อน +1

    Please translate the book of THE FORGOTTEN EMPIRE book also, it gives lots of information regarding Vijaynagar Empire.
    Thanks for your efforts.

    • @sanagasettyvenkateswararao1313
      @sanagasettyvenkateswararao1313 10 หลายเดือนก่อน +1

      The book was already translated into Telugu by EMESCO Publishers 15yrs back!

    • @svmssrinivas6737
      @svmssrinivas6737 10 หลายเดือนก่อน

      @@sanagasettyvenkateswararao1313 thank you

  • @Nath_sam_f23
    @Nath_sam_f23 2 หลายเดือนก่อน +2

    బాగుంది కథనం. అలాగే మన తెనాలి రామకృష్ణ గారి ప్రయాణం తెనాలి నుంచి హంపి వరకు ఎలా సాగింది, ఆయన జీవన శైలి, ఆయన వ్యక్తిత్వం, నలుగురి లో ఎలా ఉండేవారు, రాయల వారి దగ్గర ఎలా ఉండేవారు ఇలా పరిశోధించగలరు.
    ఎందుకంటే సినిమాలలో, పుస్తకాలలో, కథలలో ఆయనని ఒక హాస్య కవిగా చూపిస్తున్నారు. కానీ నాకున్న సమాచారం వరకు వారు మహా కోపిష్టి అని, వారితో సాధారణ ప్రజలు మాట్లాడాలంటే భయపడే వారని, ఆయనని కలవాలంటే మధ్యలో ఒక సిస్టం( కొంతమంది ఆయన కింద పని చేసేవారు) ఉండేదని, వారిని దాటుకొని వెళ్లి కలవాలంటే అయ్యే పని కాదని, అహంకారం కొట్టొచ్చి నట్లు కనపడేదని, మళ్ళీ రాయల వారి సభలో మాత్రం ఆయన మెప్పు కోసం చతురత ప్రదర్శించేవారని, అతని గౌరవాన్ని ఎవరైనా ఆఖరికి రాయల వారైనా కించ పరుస్తే ఆగ్రహం చెందేవారని, అందుకని దాదాపు చాలా మంది ఆయనకు దూరంగానే ఉంటారని, ఇంటిలో పరమ స్ట్రిక్ట్ గా ఉంటారని, ఆయన ఇల్లే ఒక రాజా భవనం గా ఉండేదని, చాలా మంది పని వాళ్ళు ఉండే వారని, ఆ ఏరియా లో ఆయనే ఒక రాజుగా ఉండేవారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు.
    ఆయన తన మేనమామ ఊరు అయిన తెనాలికి వచ్చే వారని, అది కూడా రెండే సార్లు వచ్చారని, అలా వచ్చినప్పుడు తెనాలిలో అమ్మవారి ఒక గుడి కట్టించారని, అది ఇప్పటికీ తెనాలిలో ఉంది అని చెప్తుంటారు. అలా ఆయన పేరు ఆ గుడి శాసనాలలో ఉంది అని మొన్నీ మధ్య యూట్యూబ్ వీడియో లో చూసాను. వీలైతే ఆయన విషయాలు తెలుసుకోడానికి హంపి కైనా వెళ్ళాలి లేక తెనాలి లో అయినా వెతకాలి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. తప్పైతే మన్నించండి.
    శ్రీ కృష్ణ దేవరాయలు గారు ఎలా ఉండేవారో మనకు తిరుపతి వెళ్తే తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి గుడి లో ఆయన మరియు వారి ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు చూస్తే ఆ రోజుల్లో రాయల వారు ఎలా ఉందే వారో ఊహించుకోవచ్చు. ఎందుకంటే, ఆ విగ్రహాలు స్వయముగా ఆయనే తన రూపాన్ని, వస్త్ర ధారణ, అభరణ అలంకరణ, తన శరీర కొలతలు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో అలానే పోత పోయించి చేయించారు అని శాసనాల్లో ఉంది. ఎందుకంటే ఆయన విష్ణు భక్తుడు. ఆయన సదా ఆ శ్రీవారికి నమస్కరిస్తూ ఆయన ఎదురుగా ఉండాలని కోరిక. అందుకే శ్రీవారికి నమస్కరించే భంగిమలో భార్యలతో సహా తన ప్రతిమలని గర్భ గుడిలో పెట్టించారు. తర్వాత్తర్వాత అక్కడి నుంచి ఆ విగ్రహాలు జయవిజయుల దగ్గరికి వచ్చినాయి. అటు పిమ్మట ధ్వజ స్థంభం దగ్గర పెట్టారు చాలా కాలం. ఇప్పుడు గుడిలో ప్రసాదం తీసుకొని, చేతులు కడుగుకొని బయటకి వచ్చే మహాద్వారం వైపు తిరిగే మలుపు లో, శ్రీవారికి ఎదురుగా ఉండేటట్లు పెట్టారు. వెళ్ళినప్పుడు చూడొచ్చు. భవిష్యత్తు లో ఆ విగ్రహాలు ఇంకెక్కడికి మారుస్తారో తెలియదు.
    ఓం నమో వేంకటేశాయ.

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @ntr0321
    @ntr0321 หลายเดือนก่อน

    ఆ రోజులలో హంపి లో 20 లక్షల ప్రజలు ఉండేవారు ప్రపంచం టాప్ 🙏

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 3 หลายเดือนก่อน +1

    History రఫీ sir voice కదా ఇది

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 หลายเดือนก่อน +1

      ఈ వీడియో వ్యాఖ్యానం అన్వేషి ఛానల్ నిర్వాహకుడు రఘోత్తమరావుది.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @palakondarayuduuppu6420
    @palakondarayuduuppu6420 หลายเดือนก่อน

    bro video ni ela chesaru? Software or app info pettandi please.

  • @tangiralasarma7237
    @tangiralasarma7237 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా చెప్పారు, మంచి ప్రయత్నం. పేమెంట్ మోడ్స్ నంబర్స్ చెప్పండి

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.
      UPI ద్వారా సహాయం చేయవచ్చు. మా UPI id - raghu.cdp@okhdfcbank

  • @subramanyamchinni7978
    @subramanyamchinni7978 2 หลายเดือนก่อน +1

    అహ రోజు మేము లేము కాని మీరు మాకు కళ్ళకు katti నట్లు చూపినేరు ఇంక ఎన్నో ఇలాంటివి chupandi👏

    • @AnveshiChannel
      @AnveshiChannel  หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @srinivasambati2290
    @srinivasambati2290 หลายเดือนก่อน +1

    ఇక్కడి నుండి దీన్ని సేకరించారు చెప్పగలరా....

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 10 หลายเดือนก่อน +1

    Aditya 369 cinima lo vale manamu nijamuga vijayanagara veedhulallo prayaninhcina bhavana kalpichinanduku dhanyavadamulu

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి.

  • @brahmamtv3373
    @brahmamtv3373 3 หลายเดือนก่อน

    1520 సంరం.ప్రాంతాలలో విజయనగరంలో జీవించిన పోర్చుగీసువర్తకుడు డామింగోపేస్ వ్రాసి మనకందించిన విజయనగర పరిసరాలలో ప్రయాణవిధానాలను,అప్పటి విజయనగరప్రాంతంలోని జనులవైఖరిని,వీధులను,వీడియోరూపంలో అందించడంలో మీకృషి,చరిత్రపట్లగల ప్రేమ,శ్లాఘనీయం!!!మిగతా విడయవగర చరిత్రలోని మరికొన్ని భాగాలనుకూడా వీడియోరూపంలో మాకందించండి.
    . టేకి వీరబ్రహ్మం B.E
    రచయిత

  • @VeerababuThraitham-qy9xw
    @VeerababuThraitham-qy9xw 10 หลายเดือนก่อน +1

    అద్భుతమయిన దృశ్య రూప వివరణ ఇచ్చారు

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు.

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 8 หลายเดือนก่อน

    తప్పని సరి పరిస్థితి.