ఈ రోజు వీరు జీవసమాధి చెందిన రోజు - ఈ లీల విని పొంగిపోండి | Veera Brahmam garu-job | Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 190

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 7 หลายเดือนก่อน +135

    Swamy namaskaaram......july2022 nundi ammayi pelli kosam enno poojalu,slokalu,stotraalu enno chesaanu......saptha sanivaaram vratham chesaanu.......balakanda 73 sarga chadivanu...... gurucharitra parayanam chesthu rukmini kalyana lekha chadavagaaney manchi sambandham vacchindi...... January lo abbayi biodata vacchindi...... February lo ammayi ni chudatam 15 rojullo engagement......50 rojullo pelli kudaa ayipoindi.......maa alludu gaaru chaalaa chaalaa manchi abbayi.......attha maamalu chaala baaga chusukuntunnaru......memu anukunna daani kantey kudaa manchi sambandham vacchindi swamy........ ammayi happy andi .....idantha meeru cheppinattu poojalu cheyatam vallaney.......meeku amma gaariki sathakoti paadabhi vandanaalu

    • @maheshgorle5222
      @maheshgorle5222 7 หลายเดือนก่อน +2

      జై గురుదేవా జయహో జయహో

    • @saikrishna72860
      @saikrishna72860 7 หลายเดือนก่อน +2

      Amma nanu kuda na mrg kosam , Rukmini Kalyanam chadhivi guru charitra parayanam cheydam ani anukunaa 2 days back , ipudu me cmnt chusika naku Inka motivation ochindhi , thanks 🙏

    • @charanyagowri310
      @charanyagowri310 7 หลายเดือนก่อน

      What all slokas stotras and poojas did u perform for ur daughter getting married ???
      What pooja did u perform on every saturday ??
      Please please let us know. Many of my cousins are yet to get married. Please let me know

    • @SandySiva999
      @SandySiva999 7 หลายเดือนก่อน

      Om namo venkateshaya 🙏🏻

    • @ambekarsavitha8105
      @ambekarsavitha8105 7 หลายเดือนก่อน +1

      Gurucharitra parayanam chesina 15 days ki maa alludu biodata vacchindi......oka vishayam gurthu pettukondi......naaku 11/2 year pattindi poojalu phalinchadaaniki.....chaala depression ayyedaanni...... marriage set avvatam ledani......but thappakunda oka roju anedi vasthundi antha daaka wait cheyaali.....memu anukunna daani kantey kudaa manchi sambandham vacchindi

  • @nagamallieaswariamma7534
    @nagamallieaswariamma7534 7 หลายเดือนก่อน +25

    శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ని గురించి చాలా తక్కువ చెప్పారు. స్వామివారు సాక్షాత్ భగవత్ స్వరూపం. కాల జ్ఞానం వ్రాశారు.. భవిష్యత్ లో ఏమి జరుగునో ముందే వ్రాసారు .సజీవ సమాధి అయ్యారు.కడప జిల్లా. బ్రహ్మం గారి మఠం మండలo,కందిమల్లాయపల్లె.లో స్వామివారి గుడి ఉంది చాలా మహిమాన్వితం అయినది. బనగానిపల్లెలో స్వామి వ్రాసిన కాల జ్ఞానం పాతర లో ఉంది.పాతర పై
    చింత చెట్టు ఉంది.ఆ చెట్టు ఇప్పటికి ఉంది. చూస్తే గానీ తెలియదు.ఆ స్వామీమహిమలు ఎన్నని చెప్పగలం.జై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కి జై

  • @Rksharmma-rk
    @Rksharmma-rk 7 หลายเดือนก่อน +19

    వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మొత్తం చేపండి స్వామి

  • @mohanpoloju9293
    @mohanpoloju9293 7 หลายเดือนก่อน +30

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మీరు ఇంకా వివరంగా చెబితే వినాలని ఉంది

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 7 หลายเดือนก่อน +5

    నమస్తే గురువుగారు. మీరే మా మొదటి గురువు.🙏🙏🙏. మీరూ చెప్పిన అపరాజిత స్తోత్రం కరోనా టైం లో చదివాను.
    ఒక్కసారి మనసు పెట్టి చదివాను.మీరు చెప్పినందువల్ల చాలా అద్భుతం గురువుగా రు.ఆ టైంలో మమ్మల్ని కలలో ఆ అమ్మ కరోనా వచ్చిందని మాస్క్ వేసుకున్నాము.అందరూ వేసుకున్నారు కలలో.
    కానీ అమ్మదుర్గమ్మ రూపంలో వచ్చి నిజమైన దర్శనం ఇచ్చింది. ఆమె ముందు ఒక సింహం తిరగడం నేను కలలో చూసాను.
    అది తిరుగుతూ సడెన్ గా అమ్మ వెనకకు వెళ్లి నృసింహ స్వామి రూపం తో దర్శనం ఇచ్చింది. ఇది నిజంగా నేను నమ్మలేనిది.ఎప్పటినుంచో షేర్ చేయాలి అనుకున్న .ఇపుడు చేయగల్గుతున్నాను.
    మీరన్నట్టు శ్రద్ధ తో చేస్తే భగవంతుడు కనిపిస్తాడు.ఇదంతా మీ చలవే అండి.మీరు చల్లగా వుండాలి గురువుగారు.
    🙏🙏🙏🙏
    నా పేరు లక్ష్మి రమాదేవి గురువుగారు.
    మాది భీమవరం.

  • @itsgeethatv7167
    @itsgeethatv7167 7 หลายเดือนก่อน +36

    పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 7 หลายเดือนก่อน +45

    జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై,
    వైశాఖ శుద్ధ దశమి స్వామి వారు సజీవంగా సమాధి లోకి వెళ్ళిన రోజు ఆ రోజుని ఇప్పటికీ స్వామి వారి ఆరాధన గా చేసుకుంటాము
    మరుసటి రోజు రథోత్సవం మహా అద్భుతంగా జరుగుతుంది ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు.
    మూడవ రోజు మహా నివేదన చేస్తారు. ఈ సంవత్సరం 17వ తేదీ ఆరాధన, 18వ తేదీ రథోత్సవం, 19మహా నివేదన జరిగాయి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీ మాత్రే నమః

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 7 หลายเดือนก่อน +22

    శ్రీ పోతులారి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాదపద్మములకు నా నమస్కారములు .🙏

  • @supriyabairoju6035
    @supriyabairoju6035 7 หลายเดือนก่อน +23

    స్వామివారి కృపా కటాక్షాలు మెండుగా ఉన్నాయి తనమీద 🙏🏽🙏🏽🙏🏽 మాకు అంతటి అదృష్టం ఎపుడు వరిస్తుందో... ఇటీవలే దగ్గరిదాకా వచ్చిపోయాయి jobs.

  • @Loading....173
    @Loading....173 7 หลายเดือนก่อน +7

    వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర జెమిని టీవీ, జెమిని మూవీస్ లో ఎప్పుడు వేస్తూనే ఉంటారు
    ప్రతి సారి చూస్తాను
    పాటలు బాగుంటాయి, స్వామి చరిత్ర బాగుంటుంది
    ఈ శనివారం ఉదయం 8 కి వేసారు జెమిని టీవీ లో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.pavansai9985
    @k.pavansai9985 7 หลายเดือนก่อน +11

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి జై మాత గోవిందమాంబ కి జై మాత ఈశ్వరి దేవి కి జై మాత పోలేరమ్మ కి జై నేల మఠం వీరప్పయ్య స్వామికి జై

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 7 หลายเดือนก่อน +3

    👌🙏 శ్రీనివాస్ గారు మీరు మహనీయుల గురించి మధ్య మధ్య లో చెప్పండి వింటే మనసు ప్రశాంతంగా అవుతుంది 👌🙏🙏
    बोलो सभी सादु संतनिकी जय 🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 7 หลายเดือนก่อน +9

    గురువు గారి దర్శన భాగ్యం ఎపుడు కల్గుతుందో ..మాకు....ఆ రోజు కోసమే ఎదురు చూస్తునాము...విష్ణు రూప్య నమఃశివాయ...

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 7 หลายเดือนก่อน +9

    గొలగమూడి వెంకయ్య స్వామి గురించి వీడియో చేయండి గురువు గారు కురుమద్దాలి పిచ్చమ్మ ఈమె మాల కులానికి చెందిన యోగిని ఈమె గురించి వీడియో చేయండి గురువు గారు

  • @vijayavardhanikaki1381
    @vijayavardhanikaki1381 7 หลายเดือนก่อน +1

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు ఇప్పటికీ ఆయన సజీవంగా ఉన్నారు.99శాతం మందికి తెలియదు. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై ,🙏🙏🙏🙏

  • @TechSavvyMonk
    @TechSavvyMonk 7 หลายเดือนก่อน +10

    Meeru nammutaro nammaro 11may recently i went and heard that jeeva samadhi coming on 19th and without my intention i got first video popped up in my youtube about bramham garu about sajeeva samadhi remembering me. Goosebumps that what i spoke my inner voice heared by him and indicating me with some messages indirectly.

  • @udayagirisreenivasulareddy3703
    @udayagirisreenivasulareddy3703 7 หลายเดือนก่อน +5

    So happy & bleesed to hear about Sri veerabrahmendra Swamy from your voice.Because I was born & brought up in Brahmam gari mattam...His holiness Sri veerabrahmendra swami blesses us always 🙏

  • @kumarrk4
    @kumarrk4 7 หลายเดือนก่อน +8

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాద పద్మములకు నమస్కారం...

  • @saradakintali5788
    @saradakintali5788 7 หลายเดือนก่อน +16

    Naku kuda ilane jarigindi.Nenu ekadasi vratam chestanu ani srikurma nadhuni sannidhi lo sankalpinchukoni bayataki vachina taruvata oka peddayana ekadasi vupavasam ela cheyalo chepparu.Akkada chala mandi bhaktulu vunnappatiki ayana nake enduku chepparo anukunnanu,kani taruvata ardhamindi emitante swami vare cheppincharu ani

  • @lokeshrachuri17
    @lokeshrachuri17 7 หลายเดือนก่อน +4

    🙏 వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

  • @Harish_308
    @Harish_308 7 หลายเดือนก่อน +4

    Meeku munduga maa namaskaralu guru garu.Bramhamgari gurinchi meeru chayppatam maaku chala santosham kaliginchindandi.🙏🙏🙏

  • @Shantha-y7c
    @Shantha-y7c 7 หลายเดือนก่อน +1

    ఓం జై వీరబ్రహిమ్మేంద్ర స్వామి యే నమః 🙏🙏🙏

  • @sreemannarayanamamidi6541
    @sreemannarayanamamidi6541 7 หลายเดือนก่อน +7

    శ్రీ & శ్రీమతి నండూరి శ్రీనివాస్ దంపతులకు నమః స్సుమాంజలి. నా స్వీయ అనుభవాన్ని మీతోను మరియు మీ ఛానెల్ సభ్యులతో పంచుకుంటున్నాను. ఏమనగా సుమారు ఎనిమిది లేదా తొమ్మిది సంత్సరములు క్రితం నాకు అమ్మవారు స్వప్నం లో చెప్పిన మాట. తనకు తెలుగు భాషలో నచ్చని ఒక పదం నిర్మాత అని
    తెలియజేసారు. నాకు మెలుకువ వచ్చిన తరువాత విశ్లేషించు కొనగా నాకు అర్థమైంది ఏమంటే మాత అనగా తల్లి లేదా జగన్మాత అని కదా అర్థం. నిర్మాత అనగా తల్లి లేని అని అర్థం చేసుకున్నాను.
    కావున నిర్మాత పదమునకు బదులుగా నిర్మాణం లేదా నిర్మితం అని ఉపయోగించిన సబబుగా ఉంటుదని నా అభిప్రాయం. సర్వే జనా సుఖినోభవంతు. లోకాస్సమస్తా సుఖినోభంతు.

  • @_geethu_nikil_
    @_geethu_nikil_ 5 หลายเดือนก่อน

    వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు భవిష్యత్తు రాశారు నండూరి శ్రీనివాసరావు గారికి నమస్కారం స్వామి వారి యొక్క వీడియో మీ ద్వార చేయవలసిందిగా కోరుతున్నాము

  • @ravirambha4972
    @ravirambha4972 7 หลายเดือนก่อน +1

    🙏🕉️ జై సాయిమాష్టర్, జై వీరబ్రహ్మ జై, జై గోవిందమాంబ జై, జై సిద్ధప్ప జై, జై సాయిమాష్టర్ 🕉️🙏

  • @SwapnagadicharlaGswapna
    @SwapnagadicharlaGswapna 7 หลายเดือนก่อน

    వీరబ్రహ్మేంద్ర స్వామి నాకు job raavaali తండ్రి నాకు job vachchaka mee దగ్గరకు వస్తా ❤❤🙏🙏🙏

  • @kumarrk4
    @kumarrk4 7 หลายเดือนก่อน +2

    ఎందరో మహనీయుల చరిత్రలను అందిస్తున్నారు ..మీకు ధన్యవాదాలు....

  • @ramayakoppoju7978
    @ramayakoppoju7978 7 หลายเดือนก่อน +1

    జై వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై 🙏🙏🙇🙇🙇

  • @sre-z1g
    @sre-z1g 7 หลายเดือนก่อน +3

    బ్రహ్మం తాత 🙏

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 7 หลายเดือนก่อน

    జై వీర బ్రహ్మేంద్ర స్వామి నే నమః
    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మ నే నమః

  • @SwapnagadicharlaGswapna
    @SwapnagadicharlaGswapna 7 หลายเดือนก่อน

    కరుణా kstakshalni ప్రసాదించు స్వామి🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 7 หลายเดือนก่อน

    Om Sri pothuloori Veerabramhendra swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaarthikk3205
    @kaarthikk3205 7 หลายเดือนก่อน +6

    Namaste Swami 🙏 good information.jai veerabramhendra Swami.

  • @kotiravula8659
    @kotiravula8659 7 หลายเดือนก่อน

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 7 หลายเดือนก่อน +2

    Yes...srinyivasgaru......🕉🙏👌🏻🙏👌🏻🙏👌🏻🙏👌🏻🙏👌🏻🙏👌🏻🙏👌🏻🙏🕉

  • @srinivasteki9458
    @srinivasteki9458 7 หลายเดือนก่อน +2

    Om namo veerabramendra swamy ne namaha...
    Mamalni kuda karuninchu swamy 🙏🏻🙏🏻🙏🏻

  • @TheKonala
    @TheKonala 7 หลายเดือนก่อน

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಜಯಂತಿ ಯ ಶುಭಾಶಯಗಳು 🌹🌹🌹

  • @kotiravula8659
    @kotiravula8659 7 หลายเดือนก่อน

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DandugulaAmrutha
    @DandugulaAmrutha 7 หลายเดือนก่อน

    Shree Madhviraat Veerabramhendra Swamiye namaha🙏🙏🥥🥥🥭🥭🪷🪷🪔🪔🌺🌺🙏🙏🚩🚩🚩🚩🚩

  • @allasudhakar2372
    @allasudhakar2372 7 หลายเดือนก่อน

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @Qqqqqqqqqqqqq-l6b
    @Qqqqqqqqqqqqq-l6b 7 หลายเดือนก่อน +7

    Om namo Veera bhramendhra swamy hy namaha ❤❤

  • @srinivas8175
    @srinivas8175 7 หลายเดือนก่อน

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమఁ⚘⚘🙏🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 7 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర నమః ఆర్తితో పిలిచే భక్తులకు మహనీయులు ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటారు మనకు కావలసిందల్లా నమ్మకం భక్తి ఈ రెండు ఉంటే తప్పక వాళ్లు మనకు ఏదో రూపంలో దర్శనమిస్తారు ఆ మహానుభావుని గురించి మంచి వీడియో తీసినందుకు గురువుగారికి ధన్యవాదములు

  • @nareshjampala7140
    @nareshjampala7140 7 หลายเดือนก่อน +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @manideepragipani3018
    @manideepragipani3018 6 หลายเดือนก่อน

    Vera Brahmendra swamy gurinchi inka detailed ga videos cheyyandi please 🙏🙏🙏swamy charitra gurinchi detailed video cheyyandi please. 🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 7 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @SiddubashaPalagiri-y3d
    @SiddubashaPalagiri-y3d 7 หลายเดือนก่อน +6

    Jai Veera bramha Jai Govinda mamba Jai ninnane vellocha Swami na jejinayana daggariki.jai gurudatta

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 7 หลายเดือนก่อน

    నా జీవితాన్ని మార్చిన పరమ గురుదేవులు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 7 หลายเดือนก่อน +3

    Jai veera brahmam thanks for sharing our kula guru 🙏

  • @krishnakumari1455
    @krishnakumari1455 7 หลายเดือนก่อน +3

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 7 หลายเดือนก่อน

    జై సద్గురు దేవా🧘‍♂️

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 7 หลายเดือนก่อน

    Sri Gurubhyo namaha 🌹🌹🌹🌹

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 7 หลายเดือนก่อน

    Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹

  • @kishoresunny3552
    @kishoresunny3552 7 หลายเดือนก่อน

    నా బ్రాహ్మ్మంగారు గురించి సాధారణ స్వామిజీలు, అవధూతలు గురించి చెప్పినట్టు చాలా తెలిగ్గా చెప్పారు గురువుగారు..? బ్రమ్మంగారు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కదా ఇలా చాలా వున్నాయి గురువు గారు దయచేసి ఇంకా కొంచెం డిటైల్డ్ గా వివరించండి గురువు గారు 🙏

  • @vijaybharath7935
    @vijaybharath7935 7 หลายเดือนก่อน

    Sri vishnu rupaya namishiva 🚩🚩🚩

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 7 หลายเดือนก่อน

    Sri Veera Bramha Swamy gurunchi konni videos cheyandi guruvu garu, Aayana mana Telugu varu kavadam mana adrustam..
    Sri Matre Namaha 🙏🙏🙏

  • @k.pavansai9985
    @k.pavansai9985 7 หลายเดือนก่อน +3

    Ma viswa braman la Kula dayvam sri madvirat pottuluri veerabramnadra swamy

  • @gani-spiritual
    @gani-spiritual 7 หลายเดือนก่อน +8

    Swamy please veerabraham gari charitra kavali please guruvu garu

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 7 หลายเดือนก่อน

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @jaisrikrishna.1061
    @jaisrikrishna.1061 7 หลายเดือนก่อน

    శ్రీ మద్విరాట్ పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామిణే నమః

  • @VinodKumar-jk7mx
    @VinodKumar-jk7mx 7 หลายเดือนก่อน

    Vishnu రూపాయ నమః శివాయ ..అనేది వేద virudhamainadhi...

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA 7 หลายเดือนก่อน +3

    Jai Shri ram 🙏

  • @shivapyla7204
    @shivapyla7204 7 หลายเดือนก่อน +4

    Sree gurubhyo namaha

  • @sreesreenivas635
    @sreesreenivas635 7 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారములు

  • @ChandraShekar-dt2sh
    @ChandraShekar-dt2sh 7 หลายเดือนก่อน +2

    Namaste,
    Pls make more video on Swamy..

  • @d.thejaprathima5724
    @d.thejaprathima5724 7 หลายเดือนก่อน +2

    Jai Veera Brahma jai Govinda mamba Jai.Jai Jai Jejinayana

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 7 หลายเดือนก่อน +1

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @pasumarthisureshyoga5103
    @pasumarthisureshyoga5103 7 หลายเดือนก่อน +6

    జై గురుదేవ

  • @hemanthakumarchenji
    @hemanthakumarchenji 7 หลายเดือนก่อน

    Dhashina murthi sthoram gurinchi chappandi sir

  • @gopalakrishnathambala10
    @gopalakrishnathambala10 7 หลายเดือนก่อน

    Veera brahmendra swamy gurinchi mar konni videos cheyandi pls

  • @jaganr13
    @jaganr13 7 หลายเดือนก่อน +4

    Shivoham ❤🙏

  • @lakshmiprasannapidugu2621
    @lakshmiprasannapidugu2621 7 หลายเดือนก่อน +1

    Jai virabramhendra swamy jai govindhabha

  • @kranthikumarparvathi1915
    @kranthikumarparvathi1915 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda 💞🙏💕♥️

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 7 หลายเดือนก่อน

    శ్రీ మాత్రేనమః 🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 7 หลายเดือนก่อน +10

    Ma vuriki 13kilometers duram lo vuntundi matham jai veeerabrahmam garu 🙏🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 7 หลายเดือนก่อน

    Om namah shivay Guruvugariki padabivandanalu

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x 7 หลายเดือนก่อน +3

    ఓం నమో నారాయణాయ

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 7 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 7 หลายเดือนก่อน

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @chandrakalaadvaita
    @chandrakalaadvaita 7 หลายเดือนก่อน +2

    ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಪರಬ್ರಹ್ಮನೆ ನಮಹ ನಮಸ್ತೆ

  • @ongoluanuradha361
    @ongoluanuradha361 7 หลายเดือนก่อน +3

    Namaste GURUVU GARU 🙏

  • @gopikrishna3026
    @gopikrishna3026 7 หลายเดือนก่อน

    గురువుగారు శివాలయంలో ప్రదక్షణలు యల చెయ్యాలి దయచేసి చెప్పండి గురువు గారు

  • @Harish_308
    @Harish_308 7 หลายเดือนก่อน

    Enka koncham vivaramga chayppandi gurugaru.Sri matray namaha 🙏🙏🙏

  • @saikiranchary2440
    @saikiranchary2440 7 หลายเดือนก่อน

    శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @surisurendra9468
    @surisurendra9468 7 หลายเดือนก่อน +1

    Guruvu garu... Aayana gurinchi inkaa video lu cheyyandi 🙏🏻

  • @mixmasalabyviji
    @mixmasalabyviji 2 หลายเดือนก่อน

    Mi notitho bodana vintunte ammaammala nota vintu nattu athi maduram ga untundi❤

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 7 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻 thirumal

  • @anuradhasavali12
    @anuradhasavali12 7 หลายเดือนก่อน +1

    Samadhi kadhandi akkada varu veliginchina deepam epppatiki akkada akhandamga veluguthundhi mana vellinapudu chudavachu. Aa deepamchusthe varu depapu velugulo kanipistharu nijamga chala baguntundhi akka janalu vundaru prashanthamga vuntadhi eppudu akkada variki aaradhana aneperutho poojalu jaruguthunay

  • @RaghuVadde-i7s
    @RaghuVadde-i7s 2 หลายเดือนก่อน

    OM Namo verrabrandra swamy

  • @SwapnagadicharlaGswapna
    @SwapnagadicharlaGswapna 7 หลายเดือนก่อน

    వీరబ్రహ్మేంద్ర స్వామి నాకు జో

  • @rohinibandaru17
    @rohinibandaru17 7 หลายเดือนก่อน +1

    Guruvugaaru me valanaa marina kutumbaalu enno dhanyavaadalu andi

  • @chandrakalaadvaita
    @chandrakalaadvaita 7 หลายเดือนก่อน +2

    ವಿಶ್ವಕರ್ಮ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ

  • @pawaniredde5574
    @pawaniredde5574 7 หลายเดือนก่อน

    Kids ki easy slokas cheppara daily base lo. Pdf evvandi please

  • @CHINNA923
    @CHINNA923 7 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు. భద్రకాళి సహిత వీరభద్ర స్వామి గురించి స్వామి వారి కటాక్షం పొదదానికి ఏం చేయాలో వివరించండి గురువుగారు

  • @chedellasatyanarayana7035
    @chedellasatyanarayana7035 7 หลายเดือนก่อน

    Mogilicherladattatreyaswamygurunchi tappaka video cheyagalaru

  • @harimadamanchi712
    @harimadamanchi712 7 หลายเดือนก่อน

    Meaning Cheppandi nanduri garu

  • @miyapuramsreevani6026
    @miyapuramsreevani6026 7 หลายเดือนก่อน +3

    Jai veerabrhma jai

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 7 หลายเดือนก่อน +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏