గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి లీల వినేయండి | Veera Brahmendra Swamy Miracle | Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 ปีที่แล้ว +42

    ధన్యవాదాలు గురువు గారు, నా జీవితంలో జరిగిన అద్భుతం మీ నుండి ఇంత మంది వింటుంటే నా ఆనందం అంతా ఇంతా కాదు. కింద కామెంట్స్ లో నాలాగే మీ నుండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి వినాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దయచేసి ఒక వీడియో చేయండి

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 ปีที่แล้ว +5

      శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు, రాబోయే ది శ్రీ స్వామి వారి అవతారం శ్రీ వీర భోగ వసంత రాయలు స్వామి

    • @rajabangaru1695
      @rajabangaru1695 ปีที่แล้ว +1

      Bro plz tell what was that incident... Plz Chaala Asha ga undhi vinalani plz.. Cheppandi

  • @narendrab7037
    @narendrab7037 ปีที่แล้ว +35

    4 సంవత్సరాల నుండి మీరు వీర బ్రహ్మంద్ర స్వామి గురించి వీడియో చేస్తారని ఎదురు చూసాను గురువు గారు...
    ఇవాళ నా కల నెరవేరింది...

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 ปีที่แล้ว +48

    ఇన్ని సంవ్సరాలుగా మీ ద్వారా కాలజ్ఞాన ప్రదాత విశ్వ భక్త జనావళికి ఆరాధ్య దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన మీ పరిశోదత్మక విషయాలను క్షుణ్ణంగా వివరిస్తారని ఎదురుచూస్తున్నారు మీ అభిమానులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు శ్రీ నండూరి పండిత వర్యా
    గుడ్ పాయింట్ ప్రజంటేషన్ అండి
    ఓం హ్రీం క్లిం శ్రిం శివాయ బ్రహ్మనే నమః

  • @Andododkdmfkckekdineeodocno2
    @Andododkdmfkckekdineeodocno2 ปีที่แล้ว +2

    Appa na swamy akilandi kotti bhramanda nayaka Raja dhi Raja dhanyothmi swamy dhanyosthmi..

  • @charybonala9921
    @charybonala9921 ปีที่แล้ว +61

    Veera bramendra swami gurchi chepandi plzzzzzzzzz

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez หลายเดือนก่อน +1

    Nanduri Sreenivas@ గారు మీ నోటి నుండి కాలజ్ఞాన ప్రవచనాలు వినాలి అని యావత్ విశ్వకర్మ వంశీయులు కోరుకుంటున్నారు... మా యందు కరుణతో మీరు అంగీకరిస్తారు అని కోరుకుంటూ..... నమో విశ్వకర్మనే

  • @kummarikavitha9366
    @kummarikavitha9366 ปีที่แล้ว +113

    Guruvu garu veerabramhendra swamy temple lo naku oka anubhavam vundi nenu degree 1st year aipoyi 2 nd year chadvutuna Rojulone Pelli fix chesaru ma nana garu Ayana health condition vala Kani naku ma ayana ki apatiki inka job ledu idariki a dairyam tho Pelli cheskovalo kuda Telidu vichitram entante nenu anukokunda Bramhaiah gari matam Vellam alage Akade vuna siddaiah matam velli Darshanam ayaka vastu akade kurchuna bikshagalaki chillara istunte oka picchi ayana edo oka paper mida sign chesi next time idi tiskoni vachelopu job vastundi Malli ra ani chepadu aa tarvata nenu degree complete chesanu tarvata 3 months lope bank exams attempt chesanu rasina 1st exam ke select ayanu Guruvu garu ipatiki naku Artam kanidi nenu aa roju emi korukoledu gudilo ayanuki Ela telisindi ani ipatiki aa paper na Dagare vundi Guruvu garu

    • @satyacreations2810
      @satyacreations2810 ปีที่แล้ว +3

      ❤❤❤

    • @KiranKumar-re3es
      @KiranKumar-re3es ปีที่แล้ว

      😊😊

    • @Maruthi543
      @Maruthi543 ปีที่แล้ว +6

      🙏😍Adrustam ante ide antha Swami Leela💕

    • @Maruthi543
      @Maruthi543 ปีที่แล้ว +7

      Jai Sree Pothuluri Veera Bramhendra Swami ki jaiiiii😍💞💕😘🙏

    • @sivakumar-cz4uh
      @sivakumar-cz4uh ปีที่แล้ว +15

      ఆ paper photo తీసి గురువు గారి కి పంపు mail lo details Inka clear ga రాసి. భవిష్యత్ తరాలకు ఇది ఒక ప్రూఫ్ గా గురువుగారు వీడియో చేసి పెడతారు

  • @aravetiramesh9448
    @aravetiramesh9448 ปีที่แล้ว +24

    శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై

  • @BhavyaDeekshu-ei1ue
    @BhavyaDeekshu-ei1ue ปีที่แล้ว +55

    జై వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై ❤🙏❤🙏

  • @Crazy_Dhanu
    @Crazy_Dhanu ปีที่แล้ว +1

    Guruvugaaru maa ammamaki kuda pillalu puttaledu mataaniki vachchi mokkukunnadi aataruvaata pillalu puttinaaru

  • @satyamide
    @satyamide ปีที่แล้ว +2

    స్వామివారి మహిమను తెలియజేసే మంచి వీడియో చేశారు శ్రీనివాస్ గారు

  • @prabhathraju2998
    @prabhathraju2998 ปีที่แล้ว +1

    శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై 🙏🙏🙏

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 ปีที่แล้ว +13

    Sir వీర బ్రహ్మహేంద్ర స్వామి వారి గురించి ఒక వీడియో చేయగలరు 🙏🙏

  • @SivaKumar-ex2wq
    @SivaKumar-ex2wq ปีที่แล้ว +5

    నమస్కారం గురువుగారు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గురించి దయచేసి వీడియో చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somuacharya3561
    @somuacharya3561 ปีที่แล้ว +9

    విరాట్ పద విక్యాతం సిద్ధానంద ప్రదాయకం
    భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞాన ప్రవక్తారం
    శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుమ్ భజే 🙏

  • @SVvlogs8688
    @SVvlogs8688 ปีที่แล้ว +1

    Sri Veera brahmendra swamy gurinchi cheppi Nandu ku dhanyvad mulu

  • @AchalasangithavibhavaribySwath
    @AchalasangithavibhavaribySwath ปีที่แล้ว +2

    మేము విశ్వబ్రాహ్మణులం మా ఊర్లో ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవిత చరిత్ర వేస్తారు అందులో ఈ చరిత్రలో ఈ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో నేను కూడా ఒక పాత్ర వేశాను 12 సంవత్సరాల వీరబ్రహ్మేంద్రస్వామిగా నేను పాత్ర వేయడం జరిగింది ఆ పాత్ర 3 సార్లు వేసాను నేను చాలా నా జన్మ తరించిందిగా భావిస్తున్నాను

  • @Senuato-p5m
    @Senuato-p5m 5 หลายเดือนก่อน

    🚩జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై🚩 జై వీర బ్రహ్మ జై 🚩అచల నంద స్వామీ జై🚩

  • @sailaxmanjetti5295
    @sailaxmanjetti5295 ปีที่แล้ว +9

    నాకు కూడా అనుభవం ఉంది గురువుగారు మా చిన్నతనంలో వీరబ్రహ్మేంద్రస్వామి వారి కథలు విన్నాను మా ఇంట్లో టీవీ కూడా లేదు అప్పుడు హరికథ చెప్పిన ఆయన ఓం నమో నారాయణ అని మంత్రం చెప్పారు అది జపం చేస్తే ఏదైనా జరుగుతది అన్నారు చిన్నతనంలో నాకు తెలియక మా ఇంట్లో టీవీ కి వెళ్ళను ఇచ్చేవారు కాదు ఆ మంత్రం అప్పుడు ఉపయోగించారు వెంటనే వాళ్లే వచ్చి ఇల్లు టీవీ చూస్తున్న అమ్మ అని చెప్పేవారు

  • @prashanththodeti1651
    @prashanththodeti1651 ปีที่แล้ว +9

    ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నమః 🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว +1

    కురుమద్దాలి రామ భక్తురాలు మాల పిచ్చమ్మ అవధూత గురించి వీడియో చేయండి ఆమె మాల కులానికి చెందిన స్ర్తీ ఆమెను గురించి ప్రపంచానికి పరిచయం చేయండి

  • @Srivani.pedapati
    @Srivani.pedapati ปีที่แล้ว +8

    బ్రహ్మంగారు శ్రీ మహా విష్ణువు స్వరూపం...🙏

  • @jaganmohana
    @jaganmohana ปีที่แล้ว +2

    జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై

  • @rajaeswari669raja4
    @rajaeswari669raja4 ปีที่แล้ว +9

    గురువుగారికి నమస్కారం🙏🙏🙏
    వీరబ్రహ్మేంద్ర గారి పూజా విధానం చెప్పగలరని మనవి

  • @shobharevati
    @shobharevati ปีที่แล้ว +12

    శ్రీ మాత్రే నమః
    వింటూ ఉంటే నిజం గానే వొళ్ళు పులకిస్తుంది అండి.
    ధన్యవాదాలు

  • @Maruthi543
    @Maruthi543 ปีที่แล้ว +11

    OM HREEM KLEEM SHREEM SHIVAYA BRAMHANE ANI SWAMI OKA MAHA MANTRAM ICHARI 12000 TIMES JAPISTHE SWAMI DARSHANAM THAPPAKUNDA AVTUNDI CHALA MANDIKI SWAMI DARSHANAM ICHARU🙏😍NENU KUDA SWAMI MANTRAM JAPAM CHESAANU NAKU KUDA SWAMI TWARALO DARSHANAM ISTARU ANI NAMMUTUNNANU🙏😍

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +1

    🙏💐శ్రీ గురుదత్త

  • @boyabrahma8723
    @boyabrahma8723 ปีที่แล้ว +1

    గురువు గారు బ్రహ్మంగారి మాలధారణ గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @kdsacharya8314
    @kdsacharya8314 ปีที่แล้ว +2

    నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🙏 🙏🙏

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 ปีที่แล้ว +2

    👌 ఇలాంటివి అధ్భుతం విన్నప్పుడు మనసు లో ఏదో
    తెలియని ఆనందం తో అనుభూతి 🌝🙏

  • @k.pavansai9985
    @k.pavansai9985 ปีที่แล้ว +11

    మా విశ్వ బ్రాహ్మణుల దైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గూర్చి చెప్పితుంటే చాలా సంతోషంగా ఉంది

    • @vangalaharinathreddy9691
      @vangalaharinathreddy9691 ปีที่แล้ว +14

      varu kulaniki kadu e manavaliki dhivam

    • @srinivasteki9458
      @srinivasteki9458 ปีที่แล้ว +3

      Kevalam viswabrahamanulaki dyvam anavadhu brother. 🙏🏻Okavela mee lo aa alochana vunte ventane theseyandi...
      Chuutu antha mandhi vunna Swamy vari priyamyna sishyudu ga oka muslim vunnaru.. Adhe goppa thanam...
      Kala gnanam rachana chesaru.. Adhi okka dyvanike sadyam..
      Swamy vari cheppina matalu gurthuku chesukondi.. Oka athyuthamamyna guruvu kanapadatharu..
      🙏🏻🙏🏻🙏🏻

    • @jaganmohana
      @jaganmohana ปีที่แล้ว

      మీరు విశ్వబ్రాహ్మణులైన విశ్వ పండితులైన కులాలకు అతీతంగా ఉన్న మా వీరబ్రహ్మేంద్రస్వామి ఎక్కడ విశ్వబ్రాహ్మణులు ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకానికి ఎక్కడ వీరబ్రహ్మేంద్రస్వామి మనుషులలో ఉన్న కల్మషాన్ని కడిగేసి మానవతావాదం ఒకటే అని చెప్పారు మళ్లీ ఆయనకి కులాలని పిచ్చితో ఆయనకి అంటించవద్దండి

  • @santhipriya3143
    @santhipriya3143 ปีที่แล้ว +22

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @Maruthi543
    @Maruthi543 ปีที่แล้ว +7

    JAI POTULURI VEERA BRAMHENDRA SWAMI KI JAII🙏😍
    KAALAGNANAM GURINCHI OKA VIDEO CHEYANDI SIR🙏

  • @nemalipremkumaryadav06
    @nemalipremkumaryadav06 ปีที่แล้ว +3

    శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రమ్‌ pdf లో ఇవ్వండన్న 😊

  • @sre-z1g
    @sre-z1g ปีที่แล้ว +5

    బ్రమ్హం గారి మఠం గురించి చెప్పండి

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +2

    ఇటు వంటి విషయాలు మరిన్ని.. వివరించండి గురువు గారు 🙏🙏🙏

  • @s.vennila145
    @s.vennila145 ปีที่แล้ว +16

    గురువు గారికి హృదయూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏

  • @BhavaniSaiGanYT
    @BhavaniSaiGanYT ปีที่แล้ว +9

    Veerabrahmendra swami ki jai

  • @shivask3591
    @shivask3591 ปีที่แล้ว +5

    Sri Gurubhyo Namaha
    Sree Pothuluri Veera Bramhendra Swamy vaari Paada Padmamulaki sastanga namaskaramulu

  • @PradeepKumar-yl7uv
    @PradeepKumar-yl7uv ปีที่แล้ว +2

    ಜೈ ಜೈ ವಾರಾಹಿ ಜೈ ಜೈ ವಾರಾಹಿ

  • @jajuriLakshman
    @jajuriLakshman ปีที่แล้ว +6

    చాలా చక్కగా. వివరించారు కృతజ్ఞతలు గురువు గారు

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 ปีที่แล้ว +5

    Yes srinyvasgaru.🕉🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🕉🌺👌

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 ปีที่แล้ว +1

    గురువుగారు గోదా కల్యాణం చెప్పండి దయచేసి

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 ปีที่แล้ว +27

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏 మేము విశ్వబ్రాహ్మణులం ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామియే నమః 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

    • @jaganmohana
      @jaganmohana ปีที่แล้ว +1

      కులాలకు అతీతంగా ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామిని కుల పిచ్చి లేపి తీసుకొని రావద్దు అని మీరు విశ్వబ్రాహ్మణులైన విశ్వ పండితులైన వీరబ్రహ్మేంద్ర స్వామికి శరీరారు జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై

  • @naveenkumarnaveen526
    @naveenkumarnaveen526 ปีที่แล้ว +2

    ಜೈ ಜೈ ವೀರಬ್ರಹ್ಮ ಜೈ ಜೈಜೈ ಗೋವಿಂದ ಮಾಂಬ ಜೈ

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 ปีที่แล้ว +1

    గురువు గారు మాకు దగ్గరలోనే ఉంది. బ్రహ్మంగారి మఠం🙏🙏

  • @amarbandikatla1999
    @amarbandikatla1999 ปีที่แล้ว +1

    brahmamgari charitra gurinchi full video series cheyyandi guruvu garu

  • @reng642
    @reng642 ปีที่แล้ว +1

    దయచేసి ఒకసారి బ్రహ్మగారి గురించి చెప్పండి

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +1

    శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 ปีที่แล้ว

    Devudu ki daggara ma karma karugutundi dinni mem accept cheyali Karma karagadaki devudu manki todu untaru ani me dwarane telskunam andi meru maku chesina melu anta inta kadu andi ...me dwara poojalu chestu kastanni kuda istam ga accept chestunam bhagavantudu me baram vesi munduku veltunam ...kani okosari exhaust ipotunna gani me video chusaka dairyam vachestadi 😊😊😊chala thanks andi

  • @naveenramana7058
    @naveenramana7058 ปีที่แล้ว +2

    Veerabrahmedra swamy gurinchi cheppandi....please please.....

  • @nareshjampala7140
    @nareshjampala7140 ปีที่แล้ว +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @shraddhasri3609
    @shraddhasri3609 ปีที่แล้ว +2

    Thank you guruvu gaaru Naa Peru ..prakruthamba..meku telise vuntundhi e peru,, naku ma pedha naana pettaru e peru ,,ma naanalu chaala manchi bhakthulu ,,ma pedha naana epudu leru 😢 kaani aayana cheppina chinnanaati gnapakalu gurthu chesaaru guruvu gaaru🙏

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 ปีที่แล้ว +1

    Potuluri Veerabrahmendra Swamy 🙏🙌🌹

  • @ausalageetha2439
    @ausalageetha2439 ปีที่แล้ว +1

    Srimad Virat Veera pothuluri Veera brammendra swamyulavariki jai

  • @GayithriKondapalli
    @GayithriKondapalli ปีที่แล้ว +4

    Guruvugari pada padmaalaku namaskaaramulu🙏🙏🙏

  • @deepu852
    @deepu852 ปีที่แล้ว

    Guruvugaru mi noti nundi Brahmamgari mahimalu vinadam chala santoshamga vundi

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 ปีที่แล้ว +4

    ధన్య వాదములు సార్ 😊

  • @MSAachaarya085
    @MSAachaarya085 ปีที่แล้ว +1

    OM Hreem Kleem Sreem Sivaaya VishwaBrahmane Namah 🕉️🙏🇮🇳

  • @jeenathchilakala4554
    @jeenathchilakala4554 ปีที่แล้ว +3

    Sree matrenamaha guruvu gaaru ennirojula nundi bramham gaari gurunchi meeru video chesthe chudalani wait chestunnam guruvu gaaru Thank u guruvu gaaru bramham swami & siddiaiah gaari gurunchi meru complete ga bramham swami charitra chepthe vinalani undhi memu kadapa district lo unnam guruvu gaaru but mee lanti goppa guruvulu chepthe inka chala mandiki telustundi guruvu gaaru pls guruji maa andarikosam bramham swami history and siddaiah history cheyandi pls guruji 🙏🙏🙏🙏

  • @kishorekumark3418
    @kishorekumark3418 ปีที่แล้ว

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి చరిత్ర గురించి మీరు వీడియోస్ చేయాలని కోరుతున్నాము

  • @maheshgorle5222
    @maheshgorle5222 ปีที่แล้ว +5

    💐ఓం శ్రీగురుభ్యోన్నమః శ్రీమాత్రే నమః 🙏🚩

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 ปีที่แล้ว +9

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @mokshika894
    @mokshika894 ปีที่แล้ว +2

    Amma rukmini kalyana lekha demo video cheyyandi amma

  • @pavanipoosala7128
    @pavanipoosala7128 11 หลายเดือนก่อน

    Srimat Virat pothuluri vira bramam gariki....
    Jai........

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారములు

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 ปีที่แล้ว +4

    Om Gurubhyo Namaha

  • @pillaradhika2369
    @pillaradhika2369 ปีที่แล้ว

    Srnivas garu na school days lo ma vizag lo 3 times veera Brahmendra swamy charitra Jejinalu guruvu garu chesaru🙏 ma adrstam valana memu 3 times kuda charitra mottham 10 days choppuna prathi roju velli vine vallam 🙏 inni rojulaku mi dwara swamy charithra malla vinibothunnanu. Miku Dhanyavadamulu🙏

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 ปีที่แล้ว +1

    Sri gurubyo namaha jai sri Veera brahmendra swamyea namaha ❤❤mee padadulitho puneethamina deava samsthanam Loki ravalani korika teerchandi Veera brahmendraya namo namaha ❤❤❤ pahimam saranam raksamam❤

  • @maheshbabau2848
    @maheshbabau2848 ปีที่แล้ว

    గురువు గారు పోతులూరి వీరబ్రహ్మం గారు మా ఊరి అల్లుడు మాది పెద్ద కోమెర్ల స్వామి వీడియోస్ చేయండి

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 ปีที่แล้ว +3

    Jai Veera Bramendra Swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @battinapatisudhakar
    @battinapatisudhakar 7 หลายเดือนก่อน

    Jai Shree veerabrehmendra swamy jai govindamamda

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 ปีที่แล้ว +9

    Jai Gurudeva 🙏

  • @Ravikiran154
    @Ravikiran154 ปีที่แล้ว +1

    Thank you Andi .ayana ma kuladevudu. Jai Sri madvirat pothuluri Veera bramhendra swamy

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +6

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @SiddubashaPalagiri
    @SiddubashaPalagiri ปีที่แล้ว

    Swami ekadinunchi ammagari channel inka mundukeltundi.na manavi matrame🎉

  • @srimadviratpotuluriBrahmandrad
    @srimadviratpotuluriBrahmandrad ปีที่แล้ว +1

    Guruji garu malli okasari verabrahmandra swami mattum velli chusi charitra chappagalaru ani manavi🙏🏻

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @monikachunduru4071
    @monikachunduru4071 ปีที่แล้ว +1

    Maa kula guruvu garu swami kani inthavaraku epudu vellaledu chala bhadaga untundi

  • @kishoru5364
    @kishoru5364 ปีที่แล้ว +4

    Om veerabhramendra swamyye namaha

  • @parameshrangu58
    @parameshrangu58 ปีที่แล้ว +4

    ఓంహ్రీంక్లీంశ్రీంశివాయబ్రహ్మణేనమః🙇‍♂️🙏

    • @kumara1696
      @kumara1696 ปีที่แล้ว +1

      Hi
      Where you have seen this for which God it is written

    • @Maruthi543
      @Maruthi543 ปีที่แล้ว

      @@kumara1696 it is veera bramhendra Swami gaari moola mantram
      Swami told that If anyone recites that moola mantram then he will give darshan and bless them with all good
      Many members have experienced this

  • @Shanmukhi394
    @Shanmukhi394 ปีที่แล้ว +2

    Brhmamgari gurinchi cheppandi

  • @allasudhakar2372
    @allasudhakar2372 ปีที่แล้ว +6

    Sri Veera Bramendra Swamy Namo Namaha🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 ปีที่แล้ว +1

    Om veera Bramhendra swamiki sirasu vanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunav648
    @nagarjunav648 ปีที่แล้ว +1

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @sureshraju770
    @sureshraju770 ปีที่แล้ว +2

    🕉️🔱🙏Om Sri Potuluri Veera Brahmmaendra Swamiyea Namaha🕉️🔱🙏

  • @AbhiSiva-k7c
    @AbhiSiva-k7c ปีที่แล้ว +3

    Lalitha moola mantra kavacham guri chi kuda cheppandi

  • @mahenderkamutam8047
    @mahenderkamutam8047 ปีที่แล้ว

    Om veerabrahmendraswaami ne namaha

  • @chandakasrinu2657
    @chandakasrinu2657 ปีที่แล้ว +2

    guruvgaaru vykunta ekadasii roju naa puttinaroju nannu aasirvadinchandii

  • @SiddubashaPalagiri
    @SiddubashaPalagiri ปีที่แล้ว +2

    Namaskaram swami na pranam na guruvar Sri veerabramhendravswami gurunchi chepparu.alage swami Charitra cheppandi .Jai veerabramha Jai Govindamamba Jai.

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 ปีที่แล้ว +2

    Om Gurubhoy Namah 😊🙏

  • @Bhffvgdxvhtv
    @Bhffvgdxvhtv ปีที่แล้ว +1

    Chala santhosham andi srinivas garu meru Veera bràhmaaindra swami garu gurinchi cheparu ayena paramatma vishvakarma sakara rupam shree maha Vishnu avataaram maà vishvabrahmanulanu dushinchina garikapati Narasimha Rao gariki support yandugu chesaru?

  • @saipadmini17
    @saipadmini17 ปีที่แล้ว +4

    Sri Vishnu rupaya namah shivaya 🙏

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 ปีที่แล้ว +2

    Jai Veerabrahmamgariki

  • @naveenadamarasingu9962
    @naveenadamarasingu9962 ปีที่แล้ว +1

    Jai Veerabrahmam garu🙏

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త ปีที่แล้ว

    ❤❤❤ అందరికి ఉపయోగపడే ద్వాదశ అక్షర మంత్రం గురించి చెప్పండి

  • @Gudupu
    @Gudupu ปีที่แล้ว +3

    Shiva deeksha gurinchi cheppandi guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 ปีที่แล้ว +5

    Sri matre namaha

  • @ArunKumar_237
    @ArunKumar_237 ปีที่แล้ว +2

    Bramham gaari gurinchi oka episode cheyyandi dhayachoopi 🙏