హాయ్ ఫ్రెండ్స్ నా కామెంట్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు చూశారు కదా కాలం ఎంత చిత్ర విచిత్రమైనదో జగన్మోహన్ రెడ్డి విషయంలో కాలం గుర్రం తిరిగిపోయి ఎక్కడున్నావని ఎక్కడ కూర్చోపెట్టిందో వైయస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం ఇది ప్రారంభం మాత్రమే తాత రాజారెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ల కర్మలకు కాలం వాళ్లకి ఫలితాలను ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి కర్మలకు కూడా కాలం ఫలితాలను ఇస్తుంది వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దగ్గరికి రానివ్వను అన్నాడు కానీ ఇప్పుడు ఆ గేట్ చూడ్డానికి జగన్ భయపడుతున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను గనక ఒక ఐదు సీట్లు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని మాట్లాడాడు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదానే అడుక్కుంటున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్లిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని జగన్ ని చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అనేది షర్మిల మేడం కూడా ఆ వాళ్లతో పాటు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆవిడ కూడా ముఖ్యమంత్రిగా పో పోటీ చేయాలని అనుకుంటున్నారు కదా అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి వాడి జీవితంలో చేసిన నీచాతి నీచమైన పని ఏంటంటే పవర్ పదవి ఉంది కదా అని కన్ను మిన్ను గానకొండ ఎంతో మందిని బాధ పెట్టాడు ఏడిపించాడు ఇప్పుడు అందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇంకా ముందు ముందు అనుభవిస్తాడు కూడా వాడు లాగా భవిష్యత్తులో ఎవరూ చేయకండి దయచేసి కాలానికి ఎవ్వరైనా భయపడాల్సిందే

దరిద్రం పోతుంది... 😅😅😅