❤ బాలు గారి అద్భుతాన్ని , ఇళయ రాజా గారి సంగీత కలయికను మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు నా హృదయ పూర్వక ధన్య వాదాలు సర్. మామూలు గ ఈ పాటని గొంతు తో పాడటమే ఓ ప్రయోగం...అలాంటిది వేణువు తో అంటె సాహసమే అని చెప్పాలి.
padi hai kya kr rha tha way possible🙊🙊🙊 for the next to me and you have to do is a good day of my life and I'm still waiting⏳ on my own and the rest is history of my friends with me on the same as p p s frint hous korta hoba na ako ng mga bata de France is a great time⌚ I love it so I could be there is nothing wrong❌ person who can help youoppi li padi pata nhi hai abhi tak nhi aaya hai h is the most beautiful of my life and the same as I am a very happy birthday🎉🎉 is it just doesn't makes me want to see if you are you going home on my own business but I'm not sure what a a a great a great day and the same thing as I am a a great day and I have been a while since I have to do it again I was a good👍 time⌚ to do is it possible for a new phone and I'm not going anywhere I don't have to do is the best way I could be a part time job I was a good day for you guys have been on the way to get to see you again and again I love❤ it is not good👍 enough time I saw was that is so I have to go back and home and I'm so happy for her birthday is the most beautiful✨ I don't think it is not a good time⌚😊😊 for a a new job at the end it is so I could have been so long for me and my family I could go to on the way you want it to me to me that they were you can see you all for me and you have been so much more then we have no clue where I don't know what you think you are not to be on my phone number I could be better off the same thing I can see it is not what I could go on tuititiit Yutiui y Amor I thought up yoyiuiyttitttitotytuuuiuttitiooouttuuiutuitiitottuoutiytttiouiuyuuyuyutyytiiuytitiyttytiyyiuyitotittyuuuiuotiuyuyyyuytiuuyyiyyoip
గుండె నిండా ఎంత బాధ ఉన్న మీ మ్యూజిక్ తో మనసు ప్రశాంతంగా ఉంది మీకు ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఇలాంటి సంగీతాన్ని మాకు వినిపించినందుకు మీకు ధన్యాదములు,🙏💐
నాగరాజ్, లలిత్ గారికి నాయొక్క హృదయ పూర్వక సంగీతాభినందనలు,నాకు ప్రాణమైన బాలు గారి పాటలకు మీరు వేణువు ద్వారా ప్రాణం పోశారు,మీ వేణు గానం వింటుంటే బాలూ గారు నా కళ్ళకు కన్పించి నట్లుగా వుంది🙏🙏
No words to appreciate ! I really wonder for the talent exhibited. It’s a divine gift to both of you. Ee feel elevated with your delightful performance. God bless all the team members !!
You both have proven what a flute can do..... your performance mesmerised us... hearing to it madd us very happy in this mode..not even a single error while your performance....i can feel the song's essence... clearly sir
సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటారు..
రాయి లాంటి మనసులు కూడా కరిగిపోతాయి..మీ music వింటుంటే❤
Thank you so much 🙏
Yes sir
సూపర్ సార్ 🙏🙏🙏
Vc
Yes👌🙏
Ilayaraaja లాంటి music డైరెక్టర్ s ఉంటే ఇలాంటి వారికి అద్భుతమైన అవకాశం వచ్చేది
సంగీతానికి రాళ్ళు కరగిపోతాయి అంటారు.... రాయి లాంటి మనస్సులు కూడా కరుగుతాయి అనీ మరొకసారి నిరూపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankyou 🙏
Wonderful Sir
Wonderful sir
ఈ పాటకు sp బాలు సార్ ఎంత న్యాయం చేశాడో మీరు కూడా అంతేన్యాయం చేశారు
Thank you 😊
Nijam sir
చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది...... ఈ సామెత కి అర్ధం ఈ వేణు గానం...... ❤❤❤❤❤❤❤
మిమ్మల్ని ఎలా పొగడాలో ఎలా అభినందించాలో తెలియట్లేదు❤❤
thanks
@@FluteNagarajuసూపర్ హిట్ మూవీ ఏమండీ
adbhutham aacharyam amogam...❤🎉
thanks
Ee flute song vini maku maatalu ravatamledu..chala bagundi
అద్భుతమైన మీ వేణు గానానికి,సంగీత సహకార బృందానికి హృదయ పూర్వక అభినందనలు.మీపాట వింటుంటే మనసు పరవశిస్తుంది👌🙏🙏💕
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I లైక్ ఫ్లూట్ వెరీ మచ్ సార్ మీ గానానికి వేల vela🙏🏽వందనాలు మనస్ఫూర్తిగా చెపుతున్నాను శ్యామల రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఒంగోలు 🌹
అద్భుతం.... బాలుగారు ఎప్పటికీ గుర్తుండిపోతారు... అలాగే ఇళయరాజా గారి సంగీతం వెలకట్టలేనిది
వెలకట్టలేని మీ వేణుగానానికి వందనాలు 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
మీ మ్యూజిక్ వింటుంటే మై మర్చి పోతాము
❤❤
Tu ûy6 tu 5 to Tut 5 hn h666 tu 6
I
Sathakotti vadanalae anna neku🙏🙏🙏🥰
మనస్సుకు హాయిగా అనిపించేది ఒక్క సంగీతమే అని మరో మారు నిరూపించారు... మీకు దన్యవాదములు...🙏🙏🙏👌👌👌👏👏👏👍👍👍❤❤❤🌹🌹🌹⚘⚘⚘
Thank you so much
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ.
👌👌👌
Anna niku joharalu. Entha aradam unada epatalo
Super
Super❤
Super
Super sir mataravatledu
చాలా చాలా బాగుంది జీ
పోటీ పడ్డారు ఇద్దరూ....
కానీ ఇద్దరూ గెలిచారు...
ఎంత అందమైన సాహిత్యం..
మీ వేణు గానం సమ్మోహనం గా
ఉంది,.. ధన్యవాదములు...
💞🌿🌺🌿🌹🌿🌺🌿💞
Thank you so much ji ❤️
Chala bagundi sir, naku kanneellu vachai ❤❤❤, u r amezing 🎉🎉
Thank you so much
❤ బాలు గారి అద్భుతాన్ని , ఇళయ రాజా గారి సంగీత కలయికను మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు నా హృదయ పూర్వక ధన్య వాదాలు సర్. మామూలు గ ఈ పాటని గొంతు తో పాడటమే ఓ ప్రయోగం...అలాంటిది వేణువు తో అంటె సాహసమే అని చెప్పాలి.
thank you
🎉
padi hai kya kr rha tha way possible🙊🙊🙊 for the next to me and you have to do is a good day of my life and I'm still waiting⏳ on my own and the rest is history of my friends with me on the same as p p s frint hous korta hoba na ako ng mga bata de France is a great time⌚ I love it so I could be there is nothing wrong❌ person who can help youoppi li padi pata nhi hai abhi tak nhi aaya hai h is the most beautiful of my life and the same as I am a very happy birthday🎉🎉 is it just doesn't makes me want to see if you are you going home on my own business but I'm not sure what a a a great a great day and the same thing as I am a a great day and I have been a while since I have to do it again I was a good👍 time⌚ to do is it possible for a new phone and I'm not going anywhere I don't have to do is the best way I could be a part time job I was a good day for you guys have been on the way to get to see you again and again I love❤ it is not good👍 enough time I saw was that is so I have to go back and home and I'm so happy for her birthday is the most beautiful✨ I don't think it is not a good time⌚😊😊 for a a new job at the end it is so I could have been so long for me and my family I could go to on the way you want it to me to me that they were you can see you all for me and you have been so much more then we have no clue where I don't know what you think you are not to be on my phone number I could be better off the same thing I can see it is not what I could go on tuititiit Yutiui y Amor I thought up yoyiuiyttitttitotytuuuiuttitiooouttuuiutuitiitottuoutiytttiouiuyuuyuyutyytiiuytitiyttytiyyiuyitotittyuuuiuotiuyuyyyuytiuuyyiyyoip
@@capitalvoicetelugutv na uh hu h.
Super singer
ఆహా ప్రకృతి ఎంత గొప్పది,,ప్రపంచం ఎంత అందమైనది,,కృతజ్ఞతలు గురూజీ
Thank you 😊
మేము ఊపిరి బంధించి విన్నాం.. ఆహా....❤
❤🙏
నిజం సార్😍👌👌👌👌👌
💖
😮🛌🛌🛌🛌🛌🛌🛌🛌🛌ok sir
Manasu ki chala prasantaga vuntundi vintunte...super
Milanti telant undadam maku chala andhamga undi sir
thanks
మీ వేణు గానామృతం తో పోయిన ప్రాణం కూడా మరలా తిరిగి ఉపిరి తీసుకుంటాది 🙏🙏🙏
aite nuv sachipo mem song play chesi try chestam
Super sir
Super
@@nikhil331nickyఆప రా అక్కు పక్షి ఎదుటి మనిషిని గౌరవించడం నేర్చుకో bladi idiot
@@nikhil331nickylegendary s can talk like this shame on you.
మీ పాండిత్యం అమోఘం
మీ ప్రయత్నం అజరామరం
మీ సంకల్పం అనన్యసామాన్యం
🙏🙏🙏
Thank you so much
అలనాటి ఆణి ముత్యాలు మళ్ళీ మీ వేణు గానం ద్వారా వింటున్నాం. చాలా సంతోషం గా ఉంది.
thanks 🙏
Ala vintu padukuntam sir daily e music ni❤❤❤chala madhuram ga undi ❤❤❤
Thank you so much
మీ వేణు గానం వింటుంటే అలా చెప్పలేని అనుభూతి కలుగుతుంది మీకు శతకోటి వందనాలు ,🙏🙏🙏🙏🙏
🙏🙏
Annalu..nijanga..merena...padutunnadi..Naa life lo...mimmlni...gurtu pettu kuntanu....❤❤❤❤❤superrrrrrrrrrrrrr
Thank you so much
ఒక్క నిమిషంలో బాధలన్ని మర్చిపోయాను.మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. అంత బాగుంది మీ వేణుగానం
दिल खुश कर दिया हर रोज सुनते है सोने से पहले पूरे दिन की थकान दूर हो जाती हैं
Nice nenu e song vinna tarvatha hello tone ga pettukunna.....love ur
👍
ఏమి ఫ్లూట్ ఇచ్చారు సార్ మీకు కోటి కోటి ధన్యవాదములు 🙏👌
ఆహా!ఎంత వినసొంపుగా ఉంది సార్...అద్భుతం.మహాద్భుతం ❤❤❤
ఈ పాట విన్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది సార్ 🥰🥰🙏🙏
Anna yema I cheppali sangitaniki intha goppathamu umdani ippude telusuko na great anna
అబ్బా..సూపర్ అండి బాబు❤❤❤హృదయని కట్టిపడేశారు❤❤❤
thanks
No words to describe... amazing performance
అమృతం కురిసినట్టుంది ఎంతటి మూర్ఖుడైనా ఎవరి మాట వినరేమోగాని సంగీతం విననివారుండరు చాలా చాలా బాగుంది సంతోషంగా ఉంది
👍
Aahaa!! Goppagaa saagipoindhi mee venu gaana maadhuri 🎶🎶🎶
Thank you so much 😊
గుండె నిండా ఎంత బాధ ఉన్న మీ మ్యూజిక్ తో మనసు ప్రశాంతంగా ఉంది మీకు ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఇలాంటి సంగీతాన్ని మాకు వినిపించినందుకు మీకు ధన్యాదములు,🙏💐
మానసిక రోగులకు నిద్ర మాత్రలు అవసరము లేదు ఈ సంగీతము వింటే హాయిగా నిద్ర వస్తుంది.
thanks 👍
ఆ దైవం మనిషికి ఇచ్చిన అద్భుత వరం.. సృష్టి సంగీతం ❤
❤️
వామ్మో.......మ్యూజిక్ వింటుంటే వెంట్రకలు నిలబడ్డాయి ,,,,COOOOOOL BREEEEEZE❤❤❤❤
Thanks
దేవుడు ఇచ్చిన వరం కొందరికి కళలలు
thanks
😂
😂
🎃👏👋
🎃👏👋
Wow, your performance is next level to this song. Miss you SPB sir. 🙏
ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏🙏
అమృతం కురిచినట్లు ఉంది గానం సాహిత్యం సంగీతం అద్భుతం 👌👌👍👍
👍
మీ సంగీతం మీతోనే ఆగిపోకుండా ఎందరో శిష్యులను తయారు చేయడం గర్వం గా ఉంది సర్... ముఖ్యంగా మే వారసుడికి నేర్పించడం... తండ్రి బాటలో నడిచే కొడుకు...🎉
మీ వేణు గానానికి వందనాలు 👍👍👍🌹🌹
Super anna
చాలా చాలా బాగుంది. అద్భుతంగా ప్లే చేశారు.
thanks
ఎన్నిసార్లు విన్నానో చాలాబాగా ఉంది మనసుకి హాయిగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻
thanks
Out of the world
thanks
నాగరాజ్, లలిత్ గారికి నాయొక్క హృదయ పూర్వక సంగీతాభినందనలు,నాకు ప్రాణమైన బాలు గారి పాటలకు మీరు వేణువు ద్వారా ప్రాణం పోశారు,మీ వేణు గానం వింటుంటే బాలూ గారు నా కళ్ళకు కన్పించి నట్లుగా వుంది🙏🙏
thanks andi
మనస్యాంత్తిగా ఉంది సంగీతం good supar
❤️సంగీతం అంటే అలా వుండాలి సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్నయా❤️
thanks tammudu
చాలా చాలా బాగుంది సర్
Excellent sir
❤❤❤❤❤
మాటల్లో చెప్పలేనిది మీ పర్ఫామెన్స్ చాలా బాగుంది 🙏🙏🙏👌👌👌
అధ్బుతమైన వేణు గానం సార్...🙏🙏🙏🙏
No words to appreciate ! I really wonder for the talent exhibited. It’s a divine gift to both of you. Ee feel elevated with your delightful performance. God bless all the team members !!
Thank you so much
Nagaraju garu mee son appearance big shows like Zee super singer and A.R.R ji shows etc. really very nice see all the besty Mr.Lalith.
అద్బుత వేణుగానము అదిరింది,మనసు పులకించింది,సుాపర్❤
thanks 🙏
Maa devudi paata enchukunnanduku kruthagnathalu. Raaja sir will be proud of you. Keep it up.
హాయిగా వీనుల విందుగా ఉంది❤
Mesmerizing Rendition by Nagaraju Talluri garu and Lalith Talluri garu God bless
పిల్లనగ్రోవి వాయించడంలో శ్రీకృష్ణుడు దిట్ట.
మీరు పిల్లనగ్రోవిని శ్రీకృష్ణుడు వాయించినట్టుగా ఉంది.
వెరీ గుడ్.
Nagraj Garu super I like this song I am your fan
thank you 👍
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దానిలో ఈ సంగీతం ఒకటి
👍
❤❤❤❤❤ఎం ప్రతిభరా బాబు❤❤❤❤❤❤❤❤దేవుడు ఇచ్చి న స్వరం ❤❤❤❤సూపర్❤❤❤❤❤వేరే లెవెల్
సూపర్ సార్, మీరు ఇద్దరికీ కంగ్రాట్స్
thanks
మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటను కళ్ళు మూసుకొని చెవిలో ఎర్ఫోనేస్ పెట్టుకొని వింటే టికెట్ లేకుండా స్వర్గాన్ని చూసి వచ్చినట్టు ఉంటుంది ❤️
Thank you so much 👍
Lalith gariki
Nagaraju sir ki
Thank you so much sir
Thank you so much
మీ సాహిత్యానికి పథాభివందనం🙏🙏🙏🙏
Hat's off to ur talent....Manasuki entha haiga undho ee venugaanam vintunte....🎶👌🎶👌🎶👌🎶👌🎶👌🎶👌🤗🤗🤗
Love from anantapur nagaraju garu.superb music .😊
Thank you so much
Hey lord krishna. Bless them both what a performance. Exxllannt
What a great Combination. GODBLESS U All the Members ❤
ఆహా అమోఘం, అందులో మునిగిపోయా.,👌
You both have proven what a flute can do..... your performance mesmerised us... hearing to it madd us very happy in this mode..not even a single error while your performance....i can feel the song's essence... clearly sir
Thank you so much
👌 మీ వేణు గానం అమృతమునకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏
Wonderful Duo Flute Rendition and Orchestra performance too. Pranams and Best wishes to all the Musicians.
Super bhayya
వెలకట్టలేనిమీప్లౄటోసంగితానికి మా హృదయపూర్వక వందనాలు
🎉🎉🎉🎉
Thank you so much
మీరు నిజంగా దేవుడు సార్ చాలా చాలా బాగుంది. నాకు పాటలంటే చాలా ఇష్టం మీ ఫ్లాట్ సాంగ్స్ ని ఎడిట్ చేసి రింగ్టోన్ గా పెట్టుకుంటున్నాను.సార్
Thanks
Thanks for upload sir , I'm waiting for this song , super sir excellent,👌👌👌👌👌. Actually I asked you to do this song , you replayed to me sure soon.
yes
i reme,ber
nice 👍👍👍
❤❤
Emani varnichagalanu, superb 🙏🙏🙏
What a wonderful rendition sir.
Amazing and blissful. Really hats off to you and your team. 🙏🙏🙏🙏🙏
కాసేపు మనస్సు ప్రశాంతం నెమ్మది గా అయిపోయింది super sir
Music is divine.
Period ..
Team andariki great hatsoff,👌👌👌👌
నాగరాజు గారు సూపర్ ఫ్లూట్ కీ ప్రాణం పోశారు థాంక్యూ
మీ సంగీతం ద్వారా మనస్సు ప్రశాంతత చేకూరుతుంది
Elanti paatalaku inka jeevam undante meelanti kalakarula gottatanam, hattsoff you heart' touching music..😢❤❤❤
Thank you so much
మీ పేరు నాగరాజు కాదు. మురళి రాజు (king of flute)❤
love it , Thank you so much 😊❤
Padabivandanalu sir Me tallent kii 👏🏾👏🏾👏🏾👏🏾
ఉదయం లేవగానే మీ ఈ గానామృతం తోనే నా ప్రయాణం ప్రారంభం అవుతుంది 🙏🏻🙏🏻🙏🏻
Sir miku a దేవుడు ఎప్పుడు ఆరోగ్యం తో ఉండాలి అని కోరుతున్నాం మీరు ఫ్లూట్ వావిస్తుంటే ప్రాణం వస్తుంది
Thank you so much
అద్భుతంగా ఉంది మీ పాట. బృందం సభ్యులు అందరికీ అభినందనలు ❤❤❤
Chaala happyga undi chala kastamyna pata adi meeru flut to play chesarante inka gret SIR thanku so mach
వర్ణించటనికి మాటలు లేవు sir గ్రేట్ ❤❤❤🎉
@@bgm3140 ❤️❤️
I love this song is thirumala yadav laari drivar ❤❤❤❤❤🙏🙏🙏
Hi Nagaraju sir l
Amezing sir
Manchi flute konataniki
Yekkada dorukutai sir please
Wow sir amazing my heart floating in divine music