ఓం నమఃశివాయ...... చాలా అద్భుతంగా ఉంది ఆలయం... భారతీయుల శిల్పకళానైపుణ్యం పృధ్వి ఉన్నంత వరకూ ఉంటుందీ..... చాలా చక్కగా చెప్పారు వేదపండితులు.......ఛానల్ వారికి ధన్యవాదాలు......
గురువుగారికి పాదాభివందనం గురువుగారు చాలామంది బైరవకోన కోసం చెప్పారు కానీ మీ లాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ వీడియో చూస్తుంటే మేము బైరవకోన లో ఉన్నట్టే ఉంది అంత బాగా చూపించారు మీకు పాదాభివందనం ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనములు అయ్యా స్వామి వారి గురించి చాలా చక్కగా వివరించారు ఇలా చెప్పుట వలనకూడా వినేవారికి ఆసక్తి భక్తి కలుగుతుంది. స్వామి మహిమలు కూడా నేను గతములో విన్నాను,మన అఖండ భారతావని లో ఇటువంటి గొప్ప నైపుణ్యము,వైజ్ఞానికము,రహస్యము,చిత్రవిచి త్రము,సుందరము, మహిమాన్వితము,ఆశ్చర్య ము,అతి సున్నితమయిన శిల్పకళా,ఈనాటి టెక్నాలజీ తో కూడా అంతఎత్తు ఎత్తలేని బరువులు ఆనాడు ఎత్తుట, ఈనాటి సైన్స్ కి కూడా అంతు బట్టని నిగూడ రహస్యాలు ఇంకా వేల ఆలయాలు ఉన్నాయి.అలాంటి వాటిలో మీకు తెలిసినవి ఏ కొద్ది అయినా తెలుపగలరు, మీరు వివరించే విధానము బాగున్నది ,నమస్కారములు
🙏ఓం నమఃశివాయః 🙏ఇంత పురాతనమైన మహ అద్భుతమైన ఆలయ మరియు శివలింగేశ్వరులను ప్రక్ష్యక్షంగా ధర్శించినట్టుగా విడియెా చూపించి నందుకు మీకు థన్యవాదములు మిత్రమా మరియు ఆలయ అర్చకులు రామ్మూర్తి గారు క్షేత్రవిశిష్ఠతను వివరించినందుకు వారికి పాదాభివందననమస్కారములు *హింథూత్వం*
Maku bhaga telisina pujari ehh Swamy ma family members intlo ahey function unna kuda ehh Swamy vastharu nina velamu bhairava lona ki nyc explanation swamy
అర్చక స్వామి వారికి పాదాభివందనాలు అండి. గుడి యొక్క పూర్వాపరాలు , అక్కడ కొలువైన దేవతల గురించి చాలా చక్కగా వివరించారు అండి. దీనితో పాటుగా ఇది ఏ జిల్లాలో ఉన్నది , ఎలా చేరుకోవాలి అనే వివరాలు కూడా చెప్పినట్లు అయితే మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయము అండి ముందు ముందు తీసే వీడియోలలో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది , ఎలా చేరుకోవాలో తెలియచేస్తే మీరు చేసే వీడియో కి సార్థకత తేకూరుతుంది అండి👍
ఇది ప్రకాశం జిల్లా cs పురం మండలం. భైరవ కోన క్షేత్రం. ఒక వైపు ఉదయగిరి నుండి మరొక వైపు కనిగిరి నుండి లేదా విజయవాడ నుండి కడప జిల్లా పోరుమామిళ్ల నుండి వెళ్లవచ్చు.
Thanks Chary Ji for Uploading video on this excellent Temple.. Definitely I will visit this. Pujari Garu chala baga vivarincharu 🙏 Om Namah Shivaya 🙏🙏🙏
Government should take initiative to save such temples and promote tourism so that people know our rich culture and heritage. Love and Namaskaram 🙏 from Assam
Request Anna palamur sri laxmi venkateshwara swami temple manyakonda nu chupinchandi anna plz 2nd Thirupathi ga telangana lo una prachina daiva skethram undi palamoor temple pai media mitrulu pakas chesi chupinchandi
🙏🙏🙏🙏very beautiful video Swamy. Your presentation around temple and explanation about the deity is nice . Though we have no age to visit such places, you made us Darshan of Lord Siva and Maata Bhavani and we pray that God's blessings are showered on you 🙏🙏🙏
If you would like to help channel owners please don’t skip adds. Thanks 🙏🏻
ఓం నమఃశివాయ......
చాలా అద్భుతంగా ఉంది ఆలయం... భారతీయుల శిల్పకళానైపుణ్యం పృధ్వి ఉన్నంత వరకూ ఉంటుందీ..... చాలా చక్కగా చెప్పారు వేదపండితులు.......ఛానల్ వారికి ధన్యవాదాలు......
గురువుగారికి పాదాభివందనం గురువుగారు చాలామంది బైరవకోన కోసం చెప్పారు కానీ మీ లాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ వీడియో చూస్తుంటే మేము బైరవకోన లో ఉన్నట్టే ఉంది అంత బాగా చూపించారు మీకు పాదాభివందనం ఓం నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి వారికి ధన్యవాదములు .చాలా చక్కగా వివరించారు .మీ మాటలలో దైవభక్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఈ భైరవ కోన ఎక్కడ ఉంది తెలియ చేయగలరు.
శ్రీబైరవేశ్వరస్వామి
గురువు గారికి పాదాభివందనములు అయ్యా స్వామి వారి గురించి చాలా చక్కగా వివరించారు ఇలా చెప్పుట వలనకూడా వినేవారికి ఆసక్తి భక్తి కలుగుతుంది. స్వామి మహిమలు కూడా నేను గతములో విన్నాను,మన అఖండ భారతావని లో ఇటువంటి గొప్ప నైపుణ్యము,వైజ్ఞానికము,రహస్యము,చిత్రవిచి త్రము,సుందరము, మహిమాన్వితము,ఆశ్చర్య ము,అతి సున్నితమయిన శిల్పకళా,ఈనాటి టెక్నాలజీ తో కూడా అంతఎత్తు ఎత్తలేని బరువులు ఆనాడు ఎత్తుట, ఈనాటి సైన్స్ కి కూడా అంతు బట్టని నిగూడ రహస్యాలు ఇంకా వేల ఆలయాలు ఉన్నాయి.అలాంటి వాటిలో మీకు తెలిసినవి ఏ కొద్ది అయినా తెలుపగలరు, మీరు వివరించే విధానము బాగున్నది ,నమస్కారములు
చాలా అద్భుతంగా వివరించారు 🙏... చూసి తీరవలసిన ఆలయం.. ఓం నమః శివాయ 🙏
వీడియో చాలా బాగా తీశారు. అర్చక స్వామి గారు కూడా చాలా బాగా వివరించారు. 🙏🏼
Super video. Naku chala nachindhi e temple
🙏ఓం నమఃశివాయః 🙏ఇంత పురాతనమైన మహ అద్భుతమైన ఆలయ మరియు శివలింగేశ్వరులను ప్రక్ష్యక్షంగా ధర్శించినట్టుగా విడియెా చూపించి నందుకు మీకు థన్యవాదములు మిత్రమా మరియు ఆలయ అర్చకులు రామ్మూర్తి గారు క్షేత్రవిశిష్ఠతను వివరించినందుకు వారికి పాదాభివందననమస్కారములు *హింథూత్వం*
Nice info. Pujari garu chala baaga explain chesaru. Voice jr NTR Voice la vundi poojari garidi
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏 మాకు తెలియదు ఇంత అద్భుతమైన శివాలయం ఉంది అని మాకు చాలా చక్కగా వివరించారు పూజారి గారు వారికి నా వందనములు 🙏
Chaala baaga, detailed gaa chepparu.
Ela vellale. Vevaralu pettande
Chala manchi video
చాలా అద్భుతంగా వుంది.ఓం శివాయ నమః
Excellent presentation please Most Informative
ఓం నమః శివాయ ఆలయం మహత్యం గురించి చాలా విషయాలు అద్భుతంగా వివరించారు పంతులు గారు.🙏🙏🙏🙏
రామమూర్తి పంతులు గారు బైరవకోన గురించి మీరు వివరించిన విధానం సూపర్.
Maku bhaga telisina pujari ehh Swamy ma family members intlo ahey function unna kuda ehh Swamy vastharu nina velamu bhairava lona ki nyc explanation swamy
Thank you for video upload great I will definitely try once go to the bhairavakona temple
అధ్బుతంగా ఉంది.... ధన్యవాదాలు....
చాలా బాగుందమ్మా ధన్యవాదములు
గురువుగారికిపాదాభివందనం చక్కగావివరించారు
బైరవకోన
Pujarigari. Vislashsna. Verygood
సూపర్ 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you for making the video.. Good work 🙏
ఓం నమః శివాయ🙏హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
Wah amazing idi ekkada basthndhi place.exact.ga.thelichendi please
Wonders of Indian Sculpture. Indian Govt., or State Governments provide Lessons to Students about our sculptures, Tradition and Culture.
crystal clear water so beautiful
Very nice andi
Wow 🙏.. very nice video. India is the land of man made wonders
Yes 😊
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
Super
anna...matalu ratledu anna... nijam ga super. .. meru kanapadakapoina... chala adbutha vivarana andincharu really thanks
ధన్యవాదములు 🙏 సర్ మంచి ప్రదేశం చూపించారు.
Chalabaga cheypparu
Good Sharma garu
Adbhutham
అద్భుతం ఈ ఘన చరితం
pathulugari tq
excellent
Thanks!
Om namas sivaay,🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sivaya
బ్రహ్మసూత్ర శివ లింగం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
Good sir 🙏🙏🙏🙏🙏🙏
అర్చక స్వామి వారికి పాదాభివందనాలు అండి.
గుడి యొక్క పూర్వాపరాలు , అక్కడ కొలువైన దేవతల గురించి చాలా చక్కగా వివరించారు అండి.
దీనితో పాటుగా ఇది ఏ జిల్లాలో ఉన్నది , ఎలా చేరుకోవాలి అనే వివరాలు కూడా చెప్పినట్లు అయితే మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయము అండి
ముందు ముందు తీసే వీడియోలలో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది , ఎలా చేరుకోవాలో
తెలియచేస్తే మీరు చేసే వీడియో కి సార్థకత తేకూరుతుంది అండి👍
ఇది ప్రకాశం జిల్లా cs పురం మండలం. భైరవ కోన క్షేత్రం. ఒక వైపు ఉదయగిరి నుండి మరొక వైపు కనిగిరి నుండి లేదా విజయవాడ నుండి కడప జిల్లా పోరుమామిళ్ల నుండి వెళ్లవచ్చు.
@@RaajaCharisAtoZ quick reply కి ధన్యవాదాలు అండి. నేను మీ వీడియో చూడటం ఇదే మొదటిది అండి. చాలా చక్కగా గుడి వివరణ ఇచ్చారు అండి👌👌
Chalabhaga kshetra parichay chesinaru. Danyavadagalu.
@@RaajaCharisAtoZ అవును. నేను కూడా భైరవకోన ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది
Awesome 🙏🙏🙏🙏
Chaalaa happy gaa undhi. It's a very natural.
Wonderful. Om Namah Shivaya. 🙏🙏🙏
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara.
Om Kaala Bhairavaaya namaha .🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
Thanks Chary Ji for Uploading video on this excellent Temple.. Definitely I will visit this.
Pujari Garu chala baga vivarincharu 🙏
Om Namah Shivaya 🙏🙏🙏
Swamy garu shilpi gari peru and Water yekkada nunchi vastunnayi please teliyacheyagalaru
Rout cheppandi.
Visiting ki manchi season cheppandi..
Bus sadupayam vunda
చాలా బాగా వివరించారు brother 👍👍🙏🙏
Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana
Varipadalukuna vandanalu
Namaskarmu
Aa silpy ki na danyavadaalu
అద్భుతం గా ఉన్నాయి
Chala baga explain. Chesaru , ilantivi mana andhra pradesh lo ekkada unna video cheyyandi
👌information. Thanks
Government should take initiative to save such temples and promote tourism so that people know our rich culture and heritage. Love and Namaskaram 🙏 from Assam
🚩🚩🚩🙏Om Nama shivaya🙏🚩🚩🚩Beautiful Temple👌🌺🌺🌺🌺
Wow
Super 👌👌👌
Jai Mata ki jai
Hara Hara mahadava sanbho Shankara namhaaa
🙏🙏🙏🙏🙏🐎🐘🐎🐘🐘Om namo shivvya namaha🙏🙏🙏🙏🙏🙏🐘🐎🐘🐎🐘🐎🐘🐘🐎👍👍💐
👏👏
Chalabaga vivarincharu nenu chusanu kani vivarinchinatharuvatha inkadevullanu chekkenasilpulaku guruvugarlaku Naradabh
Om Namaha Shivaya 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః
Okkari valana chekkina shilpalu ayyi vundavu...aa kalam loo kontamandi shilpulu kalisi chekkinavi ayyudavocchu.....kani Great.....Kasi...Rameswaram...Mallikarjuna andaroo oke place loo....🙏🙏🙏
Om namah shivayah🌷🙇♀️🌷🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much 👌👍🙏🙏🙏🙏
Om Shakti 🙏
Great
OM NAMA SHIVAYA
Ade vidhumga cspuram daggaralone siva Shetram kasinayana varimahimalu udayagirikota vengamamba duthhaluru gurinchithelupagalaru
సూపర్ అన్న 🌹🌹🙏🏾🙏🏾👍👍
Om namahshivaya🙏
ఈ దేవాలయం ఎక్కడ ఉంది
Pujarigariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Antho adhbutham ga malicharu silpi great
Om namashivaya sri durga mathaenmaha
Om namah shivaya.
ఓం నమశివాయ
Guruvu gariki Vandanaalu .🙏💐🌹☺️
ఎక్కడ ఇ గుడి
అద్భుతం
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
Om Namahshivaya
❤❤❤❤❤❤
ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏
Request Anna palamur sri laxmi venkateshwara swami temple manyakonda nu chupinchandi anna plz 2nd Thirupathi ga telangana lo una prachina daiva skethram undi palamoor temple pai media mitrulu pakas chesi chupinchandi
Om namasivaya🙏🙏🌷🌹
🙏🙏🙏🙏very beautiful video Swamy. Your presentation around temple and explanation about the deity is nice . Though we have no age to visit such places, you made us Darshan of Lord Siva and Maata Bhavani and we pray that God's blessings are showered on you 🙏🙏🙏
ఓం నమఃశివాయ...
Kalabyravudu untaru dwarapalakuduga chepaaledhu ayyagaru