I'm Blessed Person Song by Bro Anil Kumar - Jesus The Everlasting Love Album 2017

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Uks8gf2
    @Uks8gf2 3 ปีที่แล้ว +34

    Iam proud to be achristan❤ప్రభువు కొరకు ప్రాణమైన పెట్టుటకు నేను సిద్ధం మరి మీరు 🤔

  • @Craftsideas6493
    @Craftsideas6493 5 ปีที่แล้ว +16

    Praise the lord thandri Deva I am so blessed my lord with your abundant blessings and love towards me and my family Amen 🙏🙏🙏🙏🙏

    • @reddyysr4346
      @reddyysr4346 4 ปีที่แล้ว +1

      Good night to me up

  • @ravidandu8597
    @ravidandu8597 2 หลายเดือนก่อน +1

    Sir you are gifted.sir plz come to the public one more time so many people are eagerly waiting for you

  • @thimothi2003
    @thimothi2003 3 ปีที่แล้ว +5

    Nice voice brother god bless you abundantly and give you good health and happiness

  • @SisRuthTDSM
    @SisRuthTDSM 5 ปีที่แล้ว +11

    Praise the Lord brother I like your very much your the one of my best singer God Bless You More and more

  • @nirmaldaniel3409
    @nirmaldaniel3409 7 ปีที่แล้ว +38

    devuni vakyanusaram ga SONGS rasthe pichekidhi...ADHE esong...iam so blessed

    • @prathyushadanie9308
      @prathyushadanie9308 6 ปีที่แล้ว +3

      nIrMaL DaNiEl Brother..All the songs of Bro.Anil Kumar's albums are written & tuned by Bro.Vinod Kumar the Worship Leader at The Life Church, Manikonda, Hyderabad for God's glory alone..Hallelujah!!!

    • @sivabalachiranjeevi9462
      @sivabalachiranjeevi9462 5 ปีที่แล้ว +1

      Ma kuda pichhi akkudi😂🤣🤣🤣

    • @sujjisudharshan9515
      @sujjisudharshan9515 4 ปีที่แล้ว

  • @VijaySiripuram_YT
    @VijaySiripuram_YT 7 ปีที่แล้ว +89

    lyrics of this song
    మై హు ధన్య జీవి!
    నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు
    ఆశీర్వదించినాడు నన్నెప్పుడో
    || యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే
    అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ - అది ఆశీర్వాదం ||
    I am a blessed person
    1. నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు!
    తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు!
    భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను!
    ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను!
    2. నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు!
    నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు!
    లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా!
    లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా!
    3. నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు!
    నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు!
    శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా!
    కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా!
    4. యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?!
    ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు!
    శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు!
    శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు!
    5. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు!
    ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు!
    ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను!
    ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను!
    6. అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు!
    నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు!
    ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా!
    పట్టణములో పొలములోను దీవించినాడుగా!
    7. యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు!
    తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు!
    వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును!
    ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!

  • @arunanoolu3597
    @arunanoolu3597 5 ปีที่แล้ว +11

    Praise the Lord brother this song is very nice I am so blessed thank you brother

  • @v.vijaykumar9007
    @v.vijaykumar9007 5 ปีที่แล้ว +2

    ప్రతి క్రైస్తవుడు ప్రతి రోజు వినవలసిన సాంగ్.

  • @rajeshdonaka7661
    @rajeshdonaka7661 5 ปีที่แล้ว +11

    Manchi thalampulu yehova meku ichiyunnadu meeru 100% blessed persion

    • @satyaratna1807
      @satyaratna1807 5 ปีที่แล้ว +2

      HALLELUJAH..............

    • @satyaratna1807
      @satyaratna1807 5 ปีที่แล้ว +2

      Yes even we all are
      Because we are the SONS AND DAUGHTERS OF GOD
      if any problems come and you are walking exactly like the WORD OF GOD THEN IT IS A TEMPTATION
      WIN OVER IT TO GET ABUNDANT BLESSINGS
      NOTE:- if at all you lose in your temtaion , your life will be turned to full of problems as you have lost over satan and you have surrendered yourself to satan ,
      But as JOB WON UPON TEMPTATION EVEN YOU WIN ANNA/AKKA
      Any temtation will be only that much ,how much you can resist so GOD HAS BELIEVED THAT MY SON/DAUGHTER WILL WILL PVEN THIS TEMTAION SO WIN ANNA /AKKA

  • @pogulaadvitha4129
    @pogulaadvitha4129 2 ปีที่แล้ว +3

    He is not only blessed but he is the person chosen by the God

  • @KAKANIPRANITHA
    @KAKANIPRANITHA 6 หลายเดือนก่อน

    E lokam lo nikosam emina chasta ani chape valle😢niku kosam chanipotha ani chape valle but na kosam nijam ga chanipoyadu Jesus ❤tq Jesus love you 🥺🥺🥺

  • @Katruprem
    @Katruprem 4 ปีที่แล้ว +4

    Fantastic song it is.l'am really very surprised 🙌🙌🙌🙌🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @suneethabaddipudi1742
    @suneethabaddipudi1742 4 ปีที่แล้ว +6

    I am a blessed person🙏👌

  • @sydulusydulu1515
    @sydulusydulu1515 3 ปีที่แล้ว +1

    Praise The Lord Sir 🙏 I m Blessed Person Thank You Jesus

  • @vamsi00125
    @vamsi00125 4 ปีที่แล้ว +7

    I am blessed person 😇❣️🙏

  • @harijanabalaraju127
    @harijanabalaraju127 3 ปีที่แล้ว +2

    Iam a blessed person praise the lord jesus

  • @naperukrishna5481
    @naperukrishna5481 4 ปีที่แล้ว +5

    Iam blessed in the name of jesus

  • @bumulamurali
    @bumulamurali 3 ปีที่แล้ว +5

    Thank you anil anna giving a graceful song😘😀☺😇

  • @thelahir2404
    @thelahir2404 4 ปีที่แล้ว +3

    MAY THE GRACE OF THE LORD JESUS CHRIST BE WITH YOU ALL - DECLARE IT IN JESUS' NAME MAY THE GRACE OF THE LORD JESUS CHRIST BE WITH YOU ALL - DECLARE IT IN JESUS' NAME MAY THE GRACE OF THE LORD JESUS CHRIST BE WITH YOU ALL - DECLARE IT IN JESUS' NAME

  • @yadammayadamma1615
    @yadammayadamma1615 6 ปีที่แล้ว +2

    షాలొమ్ అన్న ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను

  • @udaykumar-dp1yo
    @udaykumar-dp1yo 6 ปีที่แล้ว +10

    I love these line lokamantha skhinatha vuna nsky vunboduga.

    • @prathyushadanie9308
      @prathyushadanie9308 6 ปีที่แล้ว

      uday kumar Brother..All the songs of Bro.Anil Kumar's albums are written & tuned by Bro.Vinod Kumar the Worship Leader at The Life Church, Manikonda, Hyderabad for God's glory alone..Hallelujah!!!

    • @satyaratna1807
      @satyaratna1807 5 ปีที่แล้ว

      So PRAISE GOD
      HALLELUJAH................

  • @ryalirechalshahe649
    @ryalirechalshahe649 4 ปีที่แล้ว +4

    Super song nd bullet style super sir

  • @prabhudaskamala6146
    @prabhudaskamala6146 4 ปีที่แล้ว +2

    Praise the lord pastor garu super song 🙏🙏🙏🙏

  • @anukrishnachinnubujji499
    @anukrishnachinnubujji499 4 ปีที่แล้ว +4

    Super song brother 👏👏👏👏👏

  • @kothapallikonda9292
    @kothapallikonda9292 4 ปีที่แล้ว +1

    Adbuthamina song annayya,I love and my favourite song.nice vocals to sing

  • @pillarohithi8018
    @pillarohithi8018 4 ปีที่แล้ว +4

    I am a blessed person!!

  • @durgaprasadundrasula6254
    @durgaprasadundrasula6254 4 ปีที่แล้ว +8

    I am also a blessed person toooooooooooo

  • @mekalakejiya3787
    @mekalakejiya3787 4 ปีที่แล้ว +8

    God bless you anlie anna

    • @nizamuddin4559
      @nizamuddin4559 4 ปีที่แล้ว +1

      Good songs Anil Kumar sir good good good good good good good good good good good good good good

  • @srinivassiddigari7190
    @srinivassiddigari7190 4 ปีที่แล้ว +3

    Praise the lord brother

  • @darsimamatha2737
    @darsimamatha2737 5 ปีที่แล้ว +2

    Praise the Lord bro anil Kumar

  • @KishoreKumarGospelTv
    @KishoreKumarGospelTv 4 ปีที่แล้ว +3

    Iam also blessed person by god's grace

  • @hemehgamingchintu8062
    @hemehgamingchintu8062 5 ปีที่แล้ว +3

    Super song brother nice pics also brother

  • @kondapalliramesh8374
    @kondapalliramesh8374 4 ปีที่แล้ว +4

    God bless you jesus

  • @manderajesh6324
    @manderajesh6324 4 ปีที่แล้ว +3

    God bless you brother

  • @aadisalomi2543
    @aadisalomi2543 3 ปีที่แล้ว +4

    I am blessed person🙏

  • @suneetharajaputh1242
    @suneetharajaputh1242 3 ปีที่แล้ว +1

    I am blessed person to be a blessing for many 😇

  • @suraprathap541
    @suraprathap541 ปีที่แล้ว

    Save me God and help me God and blessed me God and thankyou God ❤️❤️🙏🙏💙👏✝️🛐🕎🕎🛐 🕎 Amen

  • @karevijayakumar915
    @karevijayakumar915 6 ปีที่แล้ว +1

    I am a blessed Parson gud song Anna l like this song very much Amen Anil anna ,sharmila akka

  • @samsaniyashwant7089
    @samsaniyashwant7089 7 ปีที่แล้ว +2

    Excellent song nicely Anna thanks Anna glory of God Bless you anil Kumar Anna thanks praise God

  • @daramvenkannaa5649
    @daramvenkannaa5649 4 ปีที่แล้ว +1

    super Anil pastor Garu

  • @praveenbaddeti5613
    @praveenbaddeti5613 5 หลายเดือนก่อน

    Supar song anna devuniki mahima kalugunugaka

  • @gudalasamuel3281
    @gudalasamuel3281 4 ปีที่แล้ว +5

    Iam also blessed person

  • @LiveforChrist
    @LiveforChrist  6 ปีที่แล้ว

    Stay up to date with the latest videos from Live for Christ by subscribing!
    th-cam.com/users/liveforchrist

  • @nimmiangel8528
    @nimmiangel8528 3 ปีที่แล้ว +1

    God bless you Anil anan

  • @priyadarshinikota249
    @priyadarshinikota249 4 ปีที่แล้ว +5

    I am a blessed person

  • @aqelafatima5285
    @aqelafatima5285 6 ปีที่แล้ว +1

    iam the fan of Anil Kumar annaya and songs

  • @ravikumargodavarthi5614
    @ravikumargodavarthi5614 3 ปีที่แล้ว +1

    god bless you anil anna

  • @kolususreenivasu8836
    @kolususreenivasu8836 7 ปีที่แล้ว +9

    super song.god bless you brother.iam so blessed.tq u

  • @amalrajxavier
    @amalrajxavier 7 ปีที่แล้ว +17

    అందరూ పూర్తిగా చదవలేరు...
    భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.
    (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.
    నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము
    (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును
    ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము
    మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము...
    1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు
    2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)
    3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు
    4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)
    5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)
    6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"
    7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)
    8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)
    9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)
    10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)
    11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)
    12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)
    13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)
    14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)
    15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)
    16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)
    17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.
    (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)
    అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)
    కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము...

    • @suresh-dc9zp
      @suresh-dc9zp 7 ปีที่แล้ว

      Amalraj Xavier super andi chalaa Baga chepparu vandhanaalu

    • @amalrajxavier
      @amalrajxavier 7 ปีที่แล้ว +1

      స్వస్థతలు
      (లూకా సువార్త) 21:8
      మీరు మోసపోకుండ చూచుకొనుడి
      (మొదటి తిమోతికి) 5:23
      ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము
      యేసుక్రీస్తు శిష్యులే తరువాతి కాలంలో జబ్బుపడినపుడు వైద్యము చేసుకున్నారు
      శారీరక జబ్బులు మనము అనుభవించడము న్యాయము. అవి మనము చేసిన పాపాలకు శిక్షగా వస్తాయి, విశ్వాసానికి పరీక్షగా వస్తాయి, దేవుని మహిమార్థమై వస్తాయి.
      (మత్తయి సువార్త 24:24)
      అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
      (మొదటి కొరింథీయులకు) 13:10
      పూర్ణమైనది (బైబిల్) వచ్చినప్పుడు పూర్ణముకానివి (సూచక క్రియలు) నిరర్థకమగును.
      (మొదటి కొరింథీయులకు) 13:8
      ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును
      (మత్తయి సువార్త) 7:22,23
      ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
      అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
      పరలోకము చేరుటకు మనకు కావలసింది మారు మనసు అనే ఆత్మీయ స్వస్థతే కానీ శరీర స్వస్థత కాదు
      (కీర్తనల గ్రంథము) 41:4
      యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును (ఆత్మను) స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
      (హెబ్రీయులకు) 12:6
      ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును
      ఆ కాలములో యేసు తనని తాను నిరూపించుకునేందుకు ఎన్నో అద్భుతాలు చేసాడు, చేయించాడు. నిరూపించుకుని తన పని పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు.
      ఇప్పుడు మనమున్నది యేసు రెండో రాకడ కోసము ఎదురుచూసే నిరీక్షణ కాలము. అద్భుతాలు జరిగే కాలము కాదు.
      అందుకే మనల్ని ఓదార్చేందుకు మనకు ఒక ఆదరణ కర్తను ఉంచాడు
      (యోహాను సువార్త) 16:7
      అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.
      శరీర స్వస్థత పరలోకము చేరుటకు ఏ మాత్రమూ పనికిరాదు.
      పరలోకము పూర్తి ఆరోగ్యవంతులది మాత్రమే అని దేవుడు చెప్పలేదు
      పరలోకము, మారుమనసు పొందిన వారిది మాత్రమే
      (మత్తయి సువార్త) 5:8
      హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు (పరలోకంలో) దేవుని చూచెదరు.
      (మొదటి పేతురు) 3:17
      దేవుని చిత్త మాలాగున్నయెడల కీడు చేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
      (ప్రకటన గ్రంథము) 3:19
      నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను
      (లూకా సువార్త) 6:21
      ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
      (లూకా సువార్త) 6:25
      అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.
      ఎన్ని ప్రార్థనలు చేసినా శ్రమ పోదు. ఎన్నాళ్ళు మనము శ్రమ పడాలని దేవుడు పెట్టాడో అన్నాళ్ళూ అనుభవించాల్సిందే. మన ప్రార్థన కన్నా దేవుని చిత్తము గొప్పది.
      (ద్వితీయోపదేశకాండము) 32:39
      గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
      (కీర్తనల గ్రంథము) 126:5
      ఇప్పుడు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పరలోకంలో పంట కోసెదరు.
      (మొదటి థెస్సలొనీకయులకు,) 3:4
      శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము
      (రెండవ కొరింథీయులకు) 7:10
      దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును
      దేవుని వలన ఆనందము పొందిన వారు ఆయన వలన శ్రమ పొందడము కూడా న్యాయమే
      (యోబు గ్రంథము) 2:10
      మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా
      ఏదేమైనా...
      (యోబు గ్రంథము) 12:16
      మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు...

    • @mulakalapallyramesh8541
      @mulakalapallyramesh8541 6 ปีที่แล้ว +1

      anno neko dandam , manam bhahuga falinchuta devuniki mahima(john :15th chapter read chai )manalanu danavantuluga cheyadaniki aayana daridrudayyadu , mundu bible antha hadivi appudu comment chai O k

    • @EditorRamsme
      @EditorRamsme 6 ปีที่แล้ว

      Bro Amalraj Xavier garu
      Dayachesi bibel loni padalanu meeru vakrikarinchi rayakandi teliyani varu nijame anukuntaru
      matha marpidi cheyadam tappu annaru
      మత్తయి సువార్త 4:17
      lo యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
      unnadi okati meeru cheppindi okati dayachesi ila cheyakandi plzz
      dini valla devuni gurchi purthiga teliyani varu nijame anukuntaru.
      Nenu kuda okappudu meela evaro vrasina danni nammi nija devuni gurinchi telika aneka samvatsaralu
      devuniki duranga bratikanu.
      daya chesi inkeppudu ila cheyakandi plzzzz

    • @vadlapatisamrajyambhagyava8489
      @vadlapatisamrajyambhagyava8489 6 ปีที่แล้ว

      Amalraj Xavier garu parishuddha grandamloni chala aadaralu chupincharu that 's your great brother

  • @osamanijyothi4593
    @osamanijyothi4593 3 ปีที่แล้ว +1

    😍😍super brother

  • @mjar5927
    @mjar5927 6 ปีที่แล้ว +8

    Super anna

  • @battinirasna5406
    @battinirasna5406 2 ปีที่แล้ว +1

    Sprb songgggg

  • @Prasannakumari844
    @Prasannakumari844 4 ปีที่แล้ว +4

    God is amazin

  • @suma9369
    @suma9369 6 ปีที่แล้ว +1

    Anil Kumar songs all songs l like my dream I want to see him

  • @prasadraorokkala8925
    @prasadraorokkala8925 4 ปีที่แล้ว +1

    God bless you😊😊😊😊

  • @maddalavenkateswararao333
    @maddalavenkateswararao333 7 ปีที่แล้ว +6

    The best and powerful song Sir I like it Sir

  • @sodamvenkateswarlu7202
    @sodamvenkateswarlu7202 7 ปีที่แล้ว +19

    glory to Jesus

  • @asirvadamab6687
    @asirvadamab6687 5 ปีที่แล้ว +5

    Iam Asirvadam

  • @rajuvijaya6080
    @rajuvijaya6080 7 ปีที่แล้ว +9

    Super......bava garu.....sarimal akkkka

  • @hepsichodi3804
    @hepsichodi3804 6 ปีที่แล้ว +2

    Super song and lyrics

  • @sushmapavani
    @sushmapavani 4 ปีที่แล้ว +2

    Uncle I want you to come to my church in rajahmundry near housing board colony CARMEL PRAYER CENTER plz consider my request 🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @rajuvijaya6080
    @rajuvijaya6080 7 ปีที่แล้ว +7

    Super sirrr........

  • @harishajuvvanapudi8580
    @harishajuvvanapudi8580 5 ปีที่แล้ว +1

    super song bro and very energetic song,😘😘😘

  • @appleapple4333
    @appleapple4333 5 ปีที่แล้ว +2

    Praise the lord all

  • @kumarbhai9753
    @kumarbhai9753 4 ปีที่แล้ว +1

    Nice

  • @rutheiebenezeritte6291
    @rutheiebenezeritte6291 4 ปีที่แล้ว +2

    God bless you

  • @chandrakala4129
    @chandrakala4129 4 ปีที่แล้ว +1

    Thank Jesus

  • @darasagarika9806
    @darasagarika9806 5 ปีที่แล้ว +2

    thank u sir

  • @thelordsprayerhouse971
    @thelordsprayerhouse971 4 ปีที่แล้ว

    Meeku meeru blessed ani cheppukokandi only god can know

  • @gbalaji7353
    @gbalaji7353 3 ปีที่แล้ว

    So Good .......song

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 7 ปีที่แล้ว +1

    SUPER...........HERO..........LION..........GOOD VEHICLE..NICE..

  • @mludiya8028
    @mludiya8028 4 ปีที่แล้ว

    May hu danya jivi👩‍⚕️👩‍⚕️

  • @dskdhinakaran142
    @dskdhinakaran142 7 ปีที่แล้ว +2

    Super song anna...... glory of God

  • @dasarijanardhan2132
    @dasarijanardhan2132 4 ปีที่แล้ว

    Super anil Kumar

  • @malleshbabu2700
    @malleshbabu2700 5 ปีที่แล้ว +1

    Manchamesi duppatesi mallepoolu challanu yesu yesu
    Iam blessed

  • @javajiradha3887
    @javajiradha3887 ปีที่แล้ว

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @nathanemmanuel47
    @nathanemmanuel47 7 ปีที่แล้ว +14

    Glory be to Jesus.

  • @dharmarajubalina332
    @dharmarajubalina332 4 ปีที่แล้ว

    Nice song sir 👍👌👏👋

  • @manikumari2790
    @manikumari2790 5 ปีที่แล้ว

    Very nice song tp brother

  • @meghamalakonki1921
    @meghamalakonki1921 7 ปีที่แล้ว

    Praise the Lord bro me song super ga untei and meaning full songs

    • @prathyushadanie9308
      @prathyushadanie9308 6 ปีที่แล้ว

      Meghamala Konki Sister..All the songs of Bro.Anil Kumar's albums are written & tuned by Bro.Vinod Kumar the Worship Leader at The Life Church, Manikonda, Hyderabad for God's glory alone..Hallelujah!!!

  • @ManojManoj-pv3bx
    @ManojManoj-pv3bx 4 ปีที่แล้ว +1

    Ssssss God I am a blessed person

  • @Soldierofgod_14
    @Soldierofgod_14 2 ปีที่แล้ว

    Why Paster Anil Kumar garu not releasing new songs.

  • @sagarasanyasirao1261
    @sagarasanyasirao1261 3 ปีที่แล้ว

    Suparu bro video suparu

  • @glory-xf9gz
    @glory-xf9gz 6 ปีที่แล้ว +1

    God bless you ma annayya garu

  • @arvapallivijaykumar3587
    @arvapallivijaykumar3587 4 ปีที่แล้ว

    Lovely Song 👌👌👌

  • @m.c.babureddy4735
    @m.c.babureddy4735 3 ปีที่แล้ว

    Praise the Lord 🙏
    Please wear helmet while riding bikes Thanks

  • @ManojManoj-pv3bx
    @ManojManoj-pv3bx 4 ปีที่แล้ว

    Wow super anna

  • @kantapureddygovardhan3224
    @kantapureddygovardhan3224 4 ปีที่แล้ว

    Beautiful song

  • @sushmapavani
    @sushmapavani 4 ปีที่แล้ว +1

    Hello Uncle I am Grace I will sing your songs 😊

  • @venkateswararao1147
    @venkateswararao1147 5 ปีที่แล้ว

    The super song and a beautiful song may God bless u anna

  • @joesirichandankunchakara8283
    @joesirichandankunchakara8283 6 ปีที่แล้ว +5

    God bless u sir....

  • @MrPJOfficial133
    @MrPJOfficial133 7 ปีที่แล้ว +2

    super song I love jesus

  • @dparbhakar7005
    @dparbhakar7005 4 ปีที่แล้ว

    Nice song

  • @anusharavipati96
    @anusharavipati96 7 ปีที่แล้ว

    Praise the Lord for a great revelations to Anil anna

    • @prathyushadanie9308
      @prathyushadanie9308 6 ปีที่แล้ว

      Anusha Ravipati Sister..All the songs of Bro.Anil Kumar's albums are written & tuned by Bro.Vinod Kumar the Worship Leader at The Life Church, Manikonda, Hyderabad for God's glory alone..Hallelujah!!!

    • @shirishapolepaka7217
      @shirishapolepaka7217 6 ปีที่แล้ว

      Glory to jesus

  • @silverypriyanka4256
    @silverypriyanka4256 6 ปีที่แล้ว

    Your voice is simply awesome
    God bless you anna

  • @suship7188
    @suship7188 5 ปีที่แล้ว +1

    Nice anna

  • @rajuvijaya6080
    @rajuvijaya6080 7 ปีที่แล้ว +5

    Super songs...... Jesus lard

    • @shivab4724
      @shivab4724 7 ปีที่แล้ว

      Raju Vijaya .jaly

    • @Ramuramu-kp4ki
      @Ramuramu-kp4ki 5 ปีที่แล้ว

      Mnbabb WSqb wb wbnzmnwvsbs. s wmmsbbsms. Comedy Delhi

  • @sailajakalavakuri1643
    @sailajakalavakuri1643 7 ปีที่แล้ว +3

    Soo nice
    Amz

  • @shamgarshankar3723
    @shamgarshankar3723 7 ปีที่แล้ว +10

    Awesome anna.