Kondalatho Cheppumu Kadalipovalanee Song from Jesus My Life Album by Bro Anil Kumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 584

  • @raparthipavani3652
    @raparthipavani3652 3 ปีที่แล้ว +8

    enni problems vunna Jesus songs vinte problems Anni poinatte vuntai..tqq Jesus

  • @kanupuruvenkatesh4689
    @kanupuruvenkatesh4689 6 ปีที่แล้ว +11

    Anna nee songs vintuntee Manasu chalaaaaa prasantham gaa untundi superrrr songs ses annnnnna

  • @varshuvarshu143
    @varshuvarshu143 15 วันที่ผ่านมา +3

    కొండలతో చెప్పుము కదిలిపోవాలని
    బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2)
    నమ్ముట నీ వలనైతే
    సమస్తం సాధ్యమే - (3)
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    మనసులో సందేహించక మాట్లాడు
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో||
    యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే
    యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే
    గాలి పైకి లేచి - అలలు ఎంతో ఎగసి
    దోనెలోనికొచ్చెను జలములు జోరున
    శిష్యులేమో జడిసి - వానలోన తడిసి - బహుగా అలసిపోయే
    ప్రభువా ప్రభువా - లేవవా త్వరగా
    మేము నశించిపోతున్నామని
    ప్రభువును లేపిరి - తమలో ఉంచిన - దైవ శక్తి మరచి
    రక్షకుడు పైకి లేచాడు - శిష్యులకు చేసి చూపాడు
    పరిస్థితుత్లతో మాటలాడాడు
    ఆ గాలినేమో గద్దించి - తుఫాన్ని ఆపేసి - నిమ్మల పరిచాడు
    శిష్యులను తేరి చూచాడు - విశ్వాసం ఎక్కడన్నాడు
    అధికారం వాడమన్నాడు
    ఇక మనమంత ప్రభు లాగ - చేసేసి గెలిచేసి
    ప్రభునే స్తుతిద్దాము - జై
    జై జై జై జై జై జై జై జై
    ఈశు మసీహ్ కి జై
    ఈశు కే జై జై జై
    ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||
    పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే
    పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే
    కన్నులెత్తి చూడు - తెల్లబారె పైరు
    కోతకొచ్చి నిలిచెను మనకై నేడు
    వాక్యముతో కది-లించిన చాలు - కోత పండగేలే
    కాపరి లేని గొర్రెలు వారని - కనికరపడెను ప్రభువు నాడు
    క్రీస్తుని కనులతో - చూద్దామా - తప్పిపోయిన ప్రజను
    ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం - సాతాను క్రియలు బందిద్దాం
    విశ్వాస వాక్కు పలికేద్దాం
    ఇక ఆ తండ్రి చిత్తాన్ని - యేసయ్యతో కలిసి - సంపూర్తి చేద్దాం
    పరలోక రాజ్య ప్రతినిధులం - తాళాలు ఇంకా తెరిచేద్దాం
    ఆత్మలను లోనికి నడిపిద్దాం
    ఇక సంఘంగా ఏకంగా - పాడేద్దాం అందంగా
    ఈశు మసీహ్ కి జై - జై
    జై జై జై జై జై జై జై జై
    ఈశు మసీహ్ కి జై
    ఈశు కే జై జై జై
    ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

  • @priyankajc1850
    @priyankajc1850 5 ปีที่แล้ว +285

    ప॥ కొండలతో చెప్పుము కదిలిపోవాలనీ
    బండలతో మాట్లాడుము కరిగిపోవాలనీ "2"
    నమ్ముట నీవలనైతే హే
    సమస్తం సాధ్యమే "3"
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    మనసులో సందేహించక మాట్లాడు
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    యేసుని నామములోనే మాట్లాడు "కొండలతో"
    1. యేసయ్యా ఉన్న దోనెపైన తుఫాను కొట్టెనే
    యేసయ్యా దోనె అమరమున నిద్రించుచుంండెనే
    గాలిపైకి లేచి అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చెను జలములు జోరున
    శిష్యులేమో జడిసి వానలోన తడిసి బహుగా అలసిపోయే
    ప్రభువా ప్రభువా లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని
    ప్రభువుని లేపిరి తమలో ఉంచిన దైవశక్తి మరచి
    రక్షకుడు పైకి లేచాడు శిష్యులకు చేసి చూపాడు
    పరిస్థితులతో మాటలాడాడు
    ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మలపరిచాడు
    శిష్యులను తేరి చూచాడు విశ్వాసం ఎక్కడన్నాడు
    అధికారం వాడమన్నాడు
    ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభునే స్తుతిద్దాము
    జై జై జై జై జై జై జై జై ఈశు మసీకి జై
    యేసుకే జై జై జై ప్రభువుకే జై జై జై "మాట్లాడు"
    2. పరలోక రాజ్య తాళాలు మనచేతికిచ్చెనే
    పాతాళలోక ద్వారాలు నిలువనేరవనెనే
    కన్నులెత్తి చూడు తెల్లవారే పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు
    వాక్యముతో కదిలించిన చాలు కోత పండగేలే
    కాపరిలేని గొర్రెలు వారని కనికరపడెను ప్రభువు నాడు
    క్రీస్తుని కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజను
    ప్రభులాగా వారిని ప్రేమిద్దాం సాతాను క్రియలు బంధిద్దాం
    విశ్వాస వాక్కు పలికేద్దాం
    ఇక ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్యాతో కలిసి సంపూర్తి చేద్దాం
    పరలోకరాజ్య ప్రతినీధులం తాళాలు ఇంక తెరిచేద్దాం
    ఆత్మలనులోనికి నడిపిద్దాం
    ఇక సంఘంగా ఏకంగా వాడేద్దాం అందంగా ఈశు మసీకి జై
    జై జై జై జై జై జై జై జై ఈశు మసీకి జై
    యేసుకే జై జై జై ప్రభువుకే జై జై జై
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    మనసులో సందేహించక మాట్లాడు
    మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
    యేసుని నామములోనే మాట్లాడు
    కొండలతో చెప్పుము కదిలిపోవాలనీ
    బండలతో మాట్లాడుము కరిగిపోవాలనీ
    నమ్ముట నీవలనైతే హే
    సమస్తం సాధ్యమే "6"

  • @allamswaruparani3212
    @allamswaruparani3212 2 ปีที่แล้ว +3

    Super energy ayagaru

  • @marthakrishnajadala2858
    @marthakrishnajadala2858 17 วันที่ผ่านมา +1

    This Song changed our life

  • @yakoobk4641
    @yakoobk4641 ปีที่แล้ว +3

    Anna miru padithe maala mala vinali umtumdhi anna mi songs super super super super super anna and miru vakem cheputha super super anna 🥰🥰🥰🥰🥰⛪⛪⛪

  • @varshangyanravali6487
    @varshangyanravali6487 4 ปีที่แล้ว +8

    Anil kumar I love you so much
    From my birth I listened. Only your song 😉 😉
    Anil kumar garu iam your fan
    From 2 year I listened first your songs now also I listened your songs only now iam 12 years
    Thank u

  • @Jasmine3536-e3q
    @Jasmine3536-e3q 8 หลายเดือนก่อน +1

    anil bro e song okkasari vinna taruvata malli vinali anipistuney untundi i am listen his songs more than 10 times per day e songs oka dairyanni nimputhai inka chala positive energy vastundi....

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 ปีที่แล้ว +7

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya raja

  • @saleempasha9480
    @saleempasha9480 3 ปีที่แล้ว +24

    I m Parimala.. Tq bro for composing such a beautiful song for us... God bless you ❤❤🌹🌹🌹🥰🥰😀🥰

  • @nvara9344
    @nvara9344 3 ปีที่แล้ว +2

    Vakyalato songs chala istam Jesus ki Anna

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 5 ปีที่แล้ว +3

    Bro Mee songs Anni meening full ga untayi Chala utshaham vastundi lopal nundi tq Jesus and thank you bro praise the Lord

  • @arjunlakshmi1987
    @arjunlakshmi1987 6 ปีที่แล้ว +35

    Matlaadu matlaadu mounamugaa undadu.....
    Manasulo sandehinchaka matlaadu.....👌👌
    Praise God...🙏🙏🙏🙏
    Hallelujah.....🙌🙌🙌

  • @babumeesala7830
    @babumeesala7830 5 ปีที่แล้ว +5

    Bro Anil Kumar all songs superrrrrrr🤗🤗🤗😗😙😙😙😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @kalasymphony2594
    @kalasymphony2594 3 ปีที่แล้ว +2

    Abbabbabbabba emi super song brother.Really you are the GIFT OF the LORD JESUS CHRIST.
    Me song okkokkati vintunte chala dhyryam vasthundi.

  • @anitaanita7592
    @anitaanita7592 2 ปีที่แล้ว +2

    Shalom praise the Lord brother and sister devudu menu gonthu manchiga echaru amen

  • @jyoshnakumari65
    @jyoshnakumari65 6 ปีที่แล้ว +2

    Anil Kumar brother I'm fan of you I like your all songs super song Anna aleluya amennnnn.....

  • @krupasagarpendoor7064
    @krupasagarpendoor7064 5 ปีที่แล้ว +2

    Annaya me songs truck petandi memu Kuda paduthamu Chala happy ga vuntundi mi songs padinapudu... thanks annaya god bless you...

  • @pullasimon7009
    @pullasimon7009 5 ปีที่แล้ว +6

    ur songs total bible words using for u and its blessings for us really great god with u sir

  • @JR-rm5qn
    @JR-rm5qn 4 ปีที่แล้ว +3

    Praise the Lord. Mi viswasam, mi bhakthi, mimmalni kapadindi. Devunike mahima

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 5 ปีที่แล้ว +5

    Nenu chala varaku me songs dwara balam podutaanu brother.

  • @pullesunitha5801
    @pullesunitha5801 4 ปีที่แล้ว +44

    Amen Hallelujah Glory to Jesus
    Wonderful song brother. Thank you.

  • @Divya-ew7ms
    @Divya-ew7ms 6 ปีที่แล้ว +15

    Naku me songs anteee chala antee chala istam me songs dwaraga nenu devudu ni unanu me songs lo chala ardam untundhi nenu me songs ani nerchukunanu

  • @bhulujesus6657
    @bhulujesus6657 6 ปีที่แล้ว +74

    One word ...of Jesus can change anything ND everything. He is God of sovereignty. Amen

  • @vishwk8713
    @vishwk8713 6 ปีที่แล้ว +24

    Elshaddai adanoi glory to God the father, the son and the Holy Ghost from everlasting to everlasting ever and ever amen.

  • @arivenigangakrishna2720
    @arivenigangakrishna2720 7 หลายเดือนก่อน +2

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sonoflove
    @sonoflove 2 ปีที่แล้ว +6

    thanks 😊 anna what a song anna ❣️ it's really surprising gift 💕🎁 for this season

  • @spandanatourstravels7994
    @spandanatourstravels7994 5 ปีที่แล้ว +14

    Praise the lord. My name is Ambika reddy form Bangalore. Please pray for my son s sujith reddy court case vidutal korakku and ajith reddy healt and job korakku.. Super song bro.

  • @drvinolyarachapudiseadenga1722
    @drvinolyarachapudiseadenga1722 4 ปีที่แล้ว +22

    Praise the lord brother pray to me drother my name is prince and my mother name is Vinolya thanks for giving this message drother 😇😇🙏🙏🙏😇😇

  • @maheswaramramu8778
    @maheswaramramu8778 4 ปีที่แล้ว +29

    god bless the world with every thing by his grace

  • @swethaswetha1338
    @swethaswetha1338 3 ปีที่แล้ว

    Kondalaao tho mataladamu song is superb . Tq pastor Jesus we pray to you . Pray for country . Amen. .jeßus is my sword . And saviour. Tq

  • @KISKU72
    @KISKU72 ปีที่แล้ว +1

    Very nice song I don't know this language because of I'm belonging from santal adivasi tribes from assam but I like it very much because of understanding some how and I like it music very much sir

  • @manjureddymanjureddy1044
    @manjureddymanjureddy1044 5 ปีที่แล้ว +2

    me songs anni naku chala istam

  • @srinunamilla8115
    @srinunamilla8115 4 ปีที่แล้ว +2

    Super ilke song🎶 bro😎

  • @abcd-bn8np
    @abcd-bn8np 4 ปีที่แล้ว +6

    Every day I listen this song Anna... Song gives strong Faith...

  • @epsirani7522
    @epsirani7522 6 ปีที่แล้ว +3

    Superrrrrr song Brother yesayya ke mahemaaa amen

  • @ammukutti7145
    @ammukutti7145 5 ปีที่แล้ว +3

    Superb annaya i love this song nenu inka devuni viswasanga namali ani pray cheyandi pls

  • @768subbutallurisubbu3
    @768subbutallurisubbu3 4 ปีที่แล้ว +2

    సూపర్ హిట్ సాంగ్ తర్వాత సాంగ్

  • @RenukaDevi-i3x
    @RenukaDevi-i3x 3 หลายเดือนก่อน

    Wow refreshing mind blowing spirit filled with the holy spirit songs 🙏🙏🙏❤️❣️💜

  • @arjunlakshmi1987
    @arjunlakshmi1987 6 ปีที่แล้ว +3

    Matladu Matladu miunamugaa undadu. ........👌👌👌👌👌

  • @chowtapalliprasanth5485
    @chowtapalliprasanth5485 3 ปีที่แล้ว

    Brotheranilgaru.memalanuchusthunty.nakukuda.deunisandilodanccheyylaniundibro.praisethelord

  • @naveenasiri1070
    @naveenasiri1070 4 ปีที่แล้ว

    super song meru padina song lo parakramamu gala baladyuda, krupa krupa song ante chala istam.Tnq .....

  • @trendyteluguammaieetrendyt3458
    @trendyteluguammaieetrendyt3458 5 ปีที่แล้ว +1

    Everything is possible to Jesus only.Amen. Praise the Lord Amen Brother. God bless you brother.

  • @srilatha2224
    @srilatha2224 5 ปีที่แล้ว

    Xlent.......... Ameging songs meru dans chestunte naku dans cheyalanipistundi kani konchem shiga untundhi tyq brodhar

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 ปีที่แล้ว

    This is wonderful Song 💯❤️💐🙏✝️👍 thank you very much 🙏 sir God bless you all

  • @dilipkumarchodavarapu5538
    @dilipkumarchodavarapu5538 5 ปีที่แล้ว +5

    U gifted by God brother tq for give the wonderful songs God bless you

  • @yesebugosala4308
    @yesebugosala4308 4 ปีที่แล้ว +4

    మీ పాటలు చాలా బాగుంటాయి.... సార్

  • @srinivaskola7461
    @srinivaskola7461 6 ปีที่แล้ว +3

    Praise the Lord brother vuggivanga vundi brother mee worship

  • @jemimasowji771
    @jemimasowji771 6 ปีที่แล้ว +6

    Nice song chala bagundi

  • @anitharanimuvvala3769
    @anitharanimuvvala3769 6 ปีที่แล้ว +7

    I like bro anil Kumar songs

  • @movieaddict7458
    @movieaddict7458 6 ปีที่แล้ว +11

    అనిల్ కుమార్ గారు మి సగ్ విన్ టుంటే చాలసం తొషంగావుం టుంది

    • @ruparani9917
      @ruparani9917 5 ปีที่แล้ว +1

      Nice song annaya❤❤❤❤❤❤❤

  • @SujahataSuda
    @SujahataSuda 5 หลายเดือนก่อน

    దేవుడు చాలా గొప్పవాడు ఆయనకే మహిమ కలుగును గాక

  • @Unknownperson-wv8qb
    @Unknownperson-wv8qb 2 ปีที่แล้ว +6

    Amen 🙏 Glory to Jesus Hallelujah 😍🥰

  • @lalitharamaiah5869
    @lalitharamaiah5869 3 ปีที่แล้ว

    Hellyllijya Golry to Golry Jesus 🙏🙏🌹🌹🌹 prise tha lord Anniya garu 🙏🙏 super song amen 🙏🙏

  • @sharadhasharadha6552
    @sharadhasharadha6552 2 ปีที่แล้ว

    My fvrt song in the world tq annya🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @deshettisudarshan5470
    @deshettisudarshan5470 6 ปีที่แล้ว +7

    br this song is heart touchble thanks a lot may the lord be praised

  • @hallelujah4808
    @hallelujah4808 6 ปีที่แล้ว +118

    Anna meru devuni seva kosam putteru. Anna mee all songs ausome amazing...Anna devuni chitham aithe mee team lo oka member ga join avvali ani korika. please prayer cheyandi Anna naa kosam naa family kosam...

  • @subhadrak9620
    @subhadrak9620 ปีที่แล้ว +1

    Sir me songs bagunai sir

  • @shailajavagga4920
    @shailajavagga4920 4 ปีที่แล้ว

    God bless you Jesus Christ Jesus Christ Jesus Christ Jesus Christ Jesus🙏 Amen Amen Amen halleuya

  • @geedikanna6268
    @geedikanna6268 5 ปีที่แล้ว +2

    Praise the lord. I Love U Jesus. Wonderful Song. Super song.

    • @velpulasalomy2896
      @velpulasalomy2896 2 ปีที่แล้ว

      Praise the lord Brother
      Super song ✋✋✋

  • @balam.r.prasadmathe7377
    @balam.r.prasadmathe7377 5 ปีที่แล้ว +8

    My favorite song,God bless u anna.

  • @nandishr6919
    @nandishr6919 3 หลายเดือนก่อน +2

    SUPER SIR MEERU 😇

  • @jojojoseph9063
    @jojojoseph9063 4 ปีที่แล้ว +2

    Your songs are in rock music I really wanna dance💃💃💃💃

  • @psl4603
    @psl4603 6 ปีที่แล้ว +12

    This is the nice song
    About Jesus

  • @vinnylivingston3431
    @vinnylivingston3431 4 ปีที่แล้ว +1

    Glory to Jesus. GBU man of God for the meaningful and Power full worship song.

  • @bapujiviru
    @bapujiviru 5 ปีที่แล้ว +2

    Invincible God gives His people invincible power without any doubt

  • @pranithydrgiri2070
    @pranithydrgiri2070 4 ปีที่แล้ว +2

    Praise the Lord Brother. God bless you.
    Excellent Excellent songs.

  • @satripraveen4637
    @satripraveen4637 2 ปีที่แล้ว

    Super song praise the lord God bless you amen brother ma family members kosam prayer cheyaindi brother

  • @mariammamaddala6997
    @mariammamaddala6997 2 ปีที่แล้ว

    Miraakil songs praise the lord 🙏🙏🙏🙏🙏 tnq

  • @psl4603
    @psl4603 6 ปีที่แล้ว +41

    This my favorite song bro.

  • @kruparani222
    @kruparani222 ปีที่แล้ว

    One word one life....with only one God jesus....praise the lord...annayya

  • @anuhyaanu4097
    @anuhyaanu4097 6 ปีที่แล้ว +25

    Super song sir

  • @familyofgod6438
    @familyofgod6438 4 ปีที่แล้ว +2

    Suuuuuuuuuiuuuuuuuuuuper

  • @pauldilip4208
    @pauldilip4208 6 ปีที่แล้ว +39

    This is amazing blessed faith song in Jesus

  • @mandaakhila6339
    @mandaakhila6339 4 ปีที่แล้ว +6

    👏👏🙏🙏Praise the Lord brother 🙏👏👏👏

  • @mahib6500
    @mahib6500 6 ปีที่แล้ว +7

    thank you jesus💖🙏mathomataladhu god praise the Lord amen amen Amen

  • @kudipudiraju7411
    @kudipudiraju7411 4 ปีที่แล้ว

    సార్ మీరు సూపర్ దేవుడు మిమ్ములను బహుగా వాడుకుంటున్నాడు

  • @Naruto-vv7vc
    @Naruto-vv7vc 4 ปีที่แล้ว +10

    Praise the lord anna kindly pray for deliverance and protection of me and my family’s

  • @ramakrishna7034
    @ramakrishna7034 6 ปีที่แล้ว +1

    Nice songs... Praise the lord.. Andariki. Nice voice anilgaru

  • @selvirajan5189
    @selvirajan5189 5 ปีที่แล้ว

    Amen amen krungina vallanu levanethe song brother amen

  • @nvara9344
    @nvara9344 3 ปีที่แล้ว +1

    Super song Anna 💯🗝🗝🗝🗝🗝🗝💛💜❤🧡💚💝💖🤗🔥🔥🔥🔥🔥🔥👌

  • @kasireddybhavani5289
    @kasireddybhavani5289 3 ปีที่แล้ว +4

    సూపర్ పాటా🙏

  • @boddubhagya6595
    @boddubhagya6595 5 ปีที่แล้ว +1

    Supper Anil Kumar Brother

  • @talluridivya5838
    @talluridivya5838 6 ปีที่แล้ว

    Melodious song written by Bro.anil kumar

  • @gopalkrishna4416
    @gopalkrishna4416 2 ปีที่แล้ว +3

    What a wonderful song all glory to God

  • @surendrak7778
    @surendrak7778 6 ปีที่แล้ว +5

    Lives for christ
    jesus my life

  • @kotasaidubabu9220
    @kotasaidubabu9220 6 ปีที่แล้ว +18

    Amen brother

  • @sakepavankalyan825
    @sakepavankalyan825 6 ปีที่แล้ว +14

    Xlent Song

  • @parbhua7570
    @parbhua7570 6 ปีที่แล้ว +5

    vvvvvvvvvvvvvvvvvvvvvvvvgood song I will like this song

  • @bithirinithi95
    @bithirinithi95 6 ปีที่แล้ว +14

    super song Anna

  • @sharonangel8220
    @sharonangel8220 3 ปีที่แล้ว

    Anna ..your songs are based on pure Word Of God...Amazing songs.... Anna
    Praise God..

  • @nethalaraju9329
    @nethalaraju9329 3 ปีที่แล้ว +2

    Praise the lord paster garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KAKANIPRANITHA
    @KAKANIPRANITHA ปีที่แล้ว

    Asalu gusboms vachasay bro

  • @kovvalithirumalarao2161
    @kovvalithirumalarao2161 4 ปีที่แล้ว

    No.r1 song Anil Kumar garu 🤗🤗👌👌👌👌🖐💋💋💖💖💖💖❤❤❤💘💙💚💛💜💞💞💟

  • @neeluvijju4474
    @neeluvijju4474 6 ปีที่แล้ว +7

    Anna I love so much u will grow up in divine wisdom for god

  • @mokkatinavitha8989
    @mokkatinavitha8989 3 ปีที่แล้ว +1

    Please tha Lord

  • @lakhindarsoy5750
    @lakhindarsoy5750 3 ปีที่แล้ว

    Praise the Lord i like it this song i want m no bro God bless you

  • @vireshenosh5806
    @vireshenosh5806 3 ปีที่แล้ว +6

    ఇండియా అంతటా ఇలాంటి ఆరాధన జరగాలి.🙏🙏💃🕺👯🕺🧚🕺🕺🕺🕺

  • @satyavathigudivada7809
    @satyavathigudivada7809 5 ปีที่แล้ว +7

    Praise the lord Anna super song