నేను రెగ్యులర్ ఆ హోటల్ ఉన్న రోడ్ లో వెళ్తాను. ఆ హోటల్ కి వెళ్ళే వాళ్ళను చూస్తే జాలి వేస్తుంది. దరిద్రం అనే పదం కన్నా ఇంకా ఘాటైన పదం ఉంటే ఈ హోటల్ కు బాగా సరిపోతుంది. చిట్టి ముత్యాలు బిర్యాని అస్సలు బాగోదు. బయట రేటు ఒకలా ఉంటుంది. లోపల బిల్లింగ్ రేటు వేరొకలా ఉంటుంది. పరిసరాలు కూడా అస్సలు బాగోవు. ప్లేట్స్ కూడా నీళ్ళలో ముంచి తెస్తారు. ఒకసారి అయినా వెళ్ళడం కాదు.. ఒక్క సారి కూడా వెళ్ళకూడని హోటల్.. Dont spoil your health.
పరమ దరిద్రం... ప్రీజర్లో పెట్టినవి వేడిచేసి పెడతాడు.. ఎవరు వెళ్ళకండి
Avuna 😂😂
Good appetizers and delicious food 🍤🍗🍖🥩🥘🍛🍲.....🎉🎉🎉🎉🎉🎉
మాది అలంపురం మే ఫుడ్ అస్సలు బాగోదు మనీ వెస్టు ఓన్లీ paid ప్రమోషన్
అంతా మోసం రెండుసార్లు తిన్నాను బాలేదు
Abn adi chepina yevaru nammaru
ABN CHANNELE MOSAM DARIDRAM CHANNEL
బాగోలేకపోతే 2వ సారి ఎందుకు వెల్లావ్ బ్రో😅😅😅😅
Next bagndoch kadha bro velladu@@sivaramprasadsailada7458
Bro akkada food asalu bagodhu cleaning kuda bagodhu
సొంత బొమ్మలు లాగా అక్క మన కాంతులు ఆడే మనిషిలా
వెళ్లి తింటే కథ అక్కడ ఏమి లేదు ఏమి ఉంధి తెలిసేది😅😅😅
Thu
దిక్కుమాలిన హోటల్ ని ప్రమోట్ చేసుకోవడానికి చేసిన paid వీడియో
గోదావరి జిల్లాల్లో ఏలూరు దాటిన తర్వాత హైవే పొడవునా ఎక్కడా ఫుడ్ బాగుండదు
Yes brother
బోగస్
This is worrest Food antha Nijam anukannaru ....
జనాలని మోసం చేస్తున్నారు....
Yesterday food today Vadu goppalu chepputhadu memu vellamu
Excellent taste at Raju gari hotel
Excellent
Nelwa chapala పులుసు వేసి పెట్టాడు వాడు
నేను రెగ్యులర్ ఆ హోటల్ ఉన్న రోడ్ లో వెళ్తాను. ఆ హోటల్ కి వెళ్ళే వాళ్ళను చూస్తే జాలి వేస్తుంది.
దరిద్రం అనే పదం కన్నా ఇంకా ఘాటైన పదం ఉంటే ఈ హోటల్ కు బాగా సరిపోతుంది.
చిట్టి ముత్యాలు బిర్యాని అస్సలు బాగోదు.
బయట రేటు ఒకలా ఉంటుంది. లోపల బిల్లింగ్ రేటు వేరొకలా ఉంటుంది.
పరిసరాలు కూడా అస్సలు బాగోవు. ప్లేట్స్ కూడా నీళ్ళలో ముంచి తెస్తారు.
ఒకసారి అయినా వెళ్ళడం కాదు.. ఒక్క సారి కూడా వెళ్ళకూడని హోటల్..
Dont spoil your health.
Super
Brother miru viewers ki kitichin chupinchandi
Telangana lo hotel pettu Raju garu.
గోదావరి రుచులకు ప్రత్యేకత ఉంది. మీ వల్ల చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు. మీ హోటల్ వ్యాపారం కోసం లేని గొప్పలు చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు
అది కృష్ణ కార్తికేయ మణిదీప్
Mamu. Rajulora
Jai rajulu
అంత లేదు రా బాబు. ముందు నువ్వు బాగా తిని డబ్బులు కట్ట వలసి ఉండదు. ప్రీగా చెబుతున్నావు గా 😂😂😂
The worst food and requests don't promote such food..😢
ఆయన tdp పార్టీ ఐ వుంటాడు లేక పొటే ఇలా abn వగాడు
😂😂
అసలు బాగలేదు
రాజు గారు పేరు గొప్ప
అక్కడ తిండి chetta food
రాజుగారు మనం తెచ్చేది ఏంటి పరం గోల్డ్ ఎందుకండి అలాంటి తప్పుడు పనులు
ఐటమ్స్ perlu😂ఎందుకు చెప్పటం లేదు?
నువ్వు చైన్లు ఉంగరాలు లేకపోతే ఏమని చెప్పాడో తెలుసా రెడ్డి గారు మీరే చూడండి కుమారి తెలియదు కుమారి
Total negtive comments y????
Only publicity stunt
No reality
Nelva chapala pulusu vasi pattadu
What a comment s
నేను నేను పెద్దమ్మ ధరణి
అంత మోసం yes
Items baagunnayi
అంతా వేస్ట్
నాటుకోడి పలావ్ సూపర్
Vest food
వీడి ఛానల్ పబ్లిసిటీ కోసం ఈ తంటాలు, కనీసం ఆ ఛానల్ వాడికి ఈ రోజు ఫుడ్ సరిపోతుంది
Ok. Sorry
Too worst ga vuntadi
Worest yavaru vellakandi in tidagara tinanadi
Bookka untadhi Worrest humans in godavari dist pepoles better in telangana
intha.mandhi cheputhunna.bagaledhu.ante...
inkendhukura.vedio..Bokka time😂
Famous avtam kosam ela video channel petti dong prasram mosam 100% worrest
Friends please don't go this hotel
No taste
Worst no taste any food items, waste of money.
100 💯. Anta sollu
Very bad food I went two times all false publicity
Worst. Food
హెడ్ లైన్ లో ఏలూరు ఎందుకు తగిలించారు
జిల్లా
Waste bokka worst taste ration Rice laga vuntadhi biryani,😕
Anta mosam reviu choosi moosapokandi pachipoiena kooralu vestaru
Battarajuva nuvvu
Worst
Waste
Wadi pata
Worst food
Meeru. Tenara
Anni abaddale nmmakandi anta mosam jegarta suma
Asalu baledu food cost ekkuva
T̤a̤s̤t̤e̤ i̤t̤ a̤n̤d̤ g̤i̤v̤e̤ r̤e̤v̤i̤e̤w̤.̤ .̤o̤r̤ o̤t̤h̤e̤r̤w̤i̤s̤e̤ i̤t̤ l̤o̤o̤k̤s̤ l̤i̤k̤e̤ p̤r̤o̤m̤o̤ v̤i̤d̤e̤o̤
Worst food
Worst food