Vijayawada Ragi Sangati | Mutton Curry | Chicken Curry | Boti | Traditional Food | Food BooK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024

ความคิดเห็น • 157

  • @kamalj5175
    @kamalj5175 6 หลายเดือนก่อน +19

    అబ్బ! చాన్నాళ్లకు పూర్తి తెలుగు మాటలు విన్నాను చాలా సంతోషంగా ఉందండి 😊 మన భాషను మనమే బ్రతికించుకోవాలి

  • @UdayBuragayala
    @UdayBuragayala หลายเดือนก่อน +3

    అన్నా,
    మీ అచ్చమైన తెలుగు అనువాదం అమోఘం.
    నా చిన్నతనంలో దూరదర్శన్ లో విన్నాను ఇలా.
    మీకు నా అభినందనలు అన్నా.

  • @ravikumardevanaboina2519
    @ravikumardevanaboina2519 6 หลายเดือนก่อน +12

    విజయవాడ నాకూ తెలియనిది చూపించారు ఇలాంటి తిన్నలి బోన్స్ గట్టిపడుతై థాంక్స్ బ్రో🎉❤

  • @PINJARIFAKRUDDIN-i9p
    @PINJARIFAKRUDDIN-i9p 6 หลายเดือนก่อน +62

    తెలుగు ను బ్రతికిస్తున్నావు అన్న ❤

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 6 หลายเดือนก่อน +7

    మీరు అచ్ఛ తెలుగు లో మాట్లాడు తuన్నందుకు కృతజ్ఞతలు

  • @srinivasvasikarla5249
    @srinivasvasikarla5249 6 หลายเดือนก่อน +16

    మీరు తెలుగు లో చెప్పడం మాకు బాగా నచ్చింది మాకు రాగి సంగటి బాగా ఇష్టం అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు

  • @Candy_crush_saga759
    @Candy_crush_saga759 6 หลายเดือนก่อน +22

    ఇక్కడ రాగి సంగటి చాలా బాగా వుంటుంది,నేను భవానిపురం వెళ్ళినప్పుడల్లా తింటాను

  • @devasahayamguntagani2890
    @devasahayamguntagani2890 6 หลายเดือนก่อน +6

    మీ భాష రాగి సంకటి , నాటు కోడి కూరలా చాలా బాగుంటుంది..

  • @jdraju3299
    @jdraju3299 6 หลายเดือนก่อน +8

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది లోక్ నాద్ గారు, గుడ్ జాబ్, బెస్ట్ అఫ్ లక్ 💐💐💐💐

  • @girishdevang6690
    @girishdevang6690 2 หลายเดือนก่อน +1

    మీరు చేసే ప్రతీ కార్యక్రమం ఇంతే స్వచ్ఛమైన తెలుగు అందించి భవిష్యత్ తరాలకు అసలైన తెలుగు భాషా ఛానెల్ కి మీరే గుర్తు రావాలి

  • @sureshbabumudipalli1271
    @sureshbabumudipalli1271 6 หลายเดือนก่อน +4

    మీరు మీ తెలుగు చాలా చాలా చక్కగా చెప్పినారు చాలా వీడియో బాగుంది గోంగూర పచ్చడి బాగుంది. మీకు ధన్యవాదములు బ్రదర్ గారు.🎉🎉🎉

  • @venkatmanne9501
    @venkatmanne9501 6 หลายเดือนก่อน +8

    ఇక్కడ రాగిసంకటి చాలా బాగుంటుంది నేను విజయవాడ వెళ్లిన ప్రతిసారి అక్కడికి వెళ్లి భుజించి తిరిగి మా ఊరు వెళ్ళటం జరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ

    • @kosurusrinivasu5983
      @kosurusrinivasu5983 4 หลายเดือนก่อน

      అన్నా ఎక్కడ లొకేషన్ నాకు తెలపగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @murthyavutapalli423
    @murthyavutapalli423 5 หลายเดือนก่อน +2

    మీరు మాట్లాడుతున్న బాషా విధానం చాలా చాలా బాగుంది సార్ 👌 🙏
    మంచి రుచి కరమైన బోజనం దొరికే ప్లేస్ చూపించారు సంతోషం సార్ 🤝

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @mucham4u
    @mucham4u 4 หลายเดือนก่อน +2

    వంటకంలో ఉన్న రుచి మీ వాయిస్ లో తెలుస్తుంది .మీ యొక్క తెలుగు పదజాలం కూడా చాల మృదువు గా ఉంది.keep it up sir.keep eating keep reviews stay healthy.health is wealth .

  • @chanduchandra9930
    @chanduchandra9930 หลายเดือนก่อน +1

    The way of your talking in pure Telugu language is awesome brother.. Keep going....

  • @sivaramisetty5758
    @sivaramisetty5758 หลายเดือนก่อน

    అక్కడ ఆహారం సంగతి ఏమో కాని..మీరు మాట్లాడే విధానం మాత్రం స్వచ్ఛమైనా తెలుగు లో వివరిస్తున్నారు చూసారా చాలా బాగుంది సార్. ..

  • @subbaraovadlamudi6251
    @subbaraovadlamudi6251 6 หลายเดือนก่อน +5

    హాయ్ తమ్ముడు,
    నీ నుంచి ప్రేరణ పొంది నేను కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సుబ్బారావు గారు

  • @ramachandralegend5356
    @ramachandralegend5356 หลายเดือนก่อน +1

    Super 👌👍

  • @damodarpolana3902
    @damodarpolana3902 4 หลายเดือนก่อน +2

    మీ వీడియో లో వ్యాఖ్యలు చాలా బాగుంటుంది.

  • @sankarreddy5746
    @sankarreddy5746 6 หลายเดือนก่อน +5

    Loknath garu meru chala vivaramuga teluputaru great

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు శంకర్ రెడ్డి గారు

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 6 หลายเดือนก่อน +6

    Me Telugu basha sahithyam chala ante chala swadhistakaranga vondhanna, God bless you Anna 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @rashoolshaik
    @rashoolshaik 6 หลายเดือนก่อน +13

    Location . Vijayawada bhavanipuram nunchi kanaka durgamma gudiki velletappudu stating flyover left side

    • @manoharkondapalli22
      @manoharkondapalli22 2 หลายเดือนก่อน

      Bro..
      Akkada currently kanpinchatledhu.. place emaina change chesara any idea?

  • @jallipallivenkat3546
    @jallipallivenkat3546 6 หลายเดือนก่อน +5

    Nice mi language chala baguntadhi explanation chala baguntadhi
    Keep it up brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 6 หลายเดือนก่อน +1

    Yes ilaanti kattelapoyyi vantale bhale adbhuthanga vuntaayi.sheshayyagari dampathulaku 🙏🙏🙏🙏🙏naatukodi🙏🙏🙏chicken kura adbhutam.i like sangati👌👌👌👌👌👌👌👌👌.

  • @santoshv9568
    @santoshv9568 6 หลายเดือนก่อน +6

    👏👏👏👏👏మీ తెలుగు ప్రాస అద్భుతం

  • @krishnarao8252
    @krishnarao8252 6 หลายเดือนก่อน +3

    We loved it ❤ 💜 long live both of you

  • @manianjineyulu2157
    @manianjineyulu2157 3 หลายเดือนก่อน +2

    మీ భాషకు పాదాభి వందనం

  • @lakshminet2196
    @lakshminet2196 5 หลายเดือนก่อน +2

    నేను తిన్న చాలా చాలా బాగుంది

  • @Candy_crush_saga759
    @Candy_crush_saga759 6 หลายเดือนก่อน +11

    అక్కడ గోంగూర కూడా చాలా బాగుంటుంది

  • @krishnakumarikuntla4867
    @krishnakumarikuntla4867 2 หลายเดือนก่อน +1

    అన్న మీ వాయిస్ బాగుంటది సినిమాల్లో ట్రై చెయ్యచ్చు కదా

  • @karuturirani1121
    @karuturirani1121 หลายเดือนก่อน

    మీరు తినేటప్పుడు sound చేయడం లేదు, ఈ విషయం మీ భాష లాగే చాలా బాగుంది

  • @rajeshguduru6655
    @rajeshguduru6655 6 หลายเดือนก่อน +4

    Hai anna super

  • @nagarjunratnala6042
    @nagarjunratnala6042 6 หลายเดือนก่อน +9

    Me Telugu Bhasha ke Dhanyavadhalu,Kamma ga undi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 6 หลายเดือนก่อน +6

    సూపర్ వీడియో

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 6 หลายเดือนก่อน +5

    Telugu Thalli mudhu Bidda Mana Loknath Anna 🎉🎉🎉🎉

  • @vrgogula2780
    @vrgogula2780 6 หลายเดือนก่อน +2

    Meeku eppati nundo cheppali anukuntunna annagaru ee video cheyamani Chaala happy ga undi video chusina venatne

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు👍

  • @ShaikSilar786-g9j
    @ShaikSilar786-g9j หลายเดือนก่อน

    Bro vallu ma Amma friends thanku bro video thisaru

  • @nanipagadala460
    @nanipagadala460 6 หลายเดือนก่อน +3

    Food chala baguntadi

  • @daneshpeddint8148
    @daneshpeddint8148 6 หลายเดือนก่อน +5

    Good job sir

  • @Viswanath5555
    @Viswanath5555 6 หลายเดือนก่อน +3

    Tiffins lo different types chupettandi bro.. Yekkuva non veg chupinchadam paine focus peduthunnaru

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 3 หลายเดือนก่อน

    Thank you bro. Your presentation is highly appreciable. Pleasant ambience hardworking couple natural process of preparing food is great. Your speech is very impressive and though t. Provoking. Good service to Soceitys. Keep going. Good wishes.

  • @VeerenderShanigaram-ts9ye
    @VeerenderShanigaram-ts9ye 6 หลายเดือนก่อน +2

    YOURS Telugu Taking is Very nice sir 👍

  • @NagendraDonga-t6o
    @NagendraDonga-t6o 6 หลายเดือนก่อน +3

    Super anna garu

  • @jafferkhan2809
    @jafferkhan2809 6 หลายเดือนก่อน +4

    Super food video ❤❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 6 หลายเดือนก่อน +2

    Nice video anna.keep rocking on it.illantivi videos kada maku kavalisundi....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      తమ్ముడు👍

  • @ajayrevathi8761
    @ajayrevathi8761 6 หลายเดือนก่อน +1

    DHARA entho cheppaledhu sodhara marichara ragisankati ruchiki maimarichara ...mammulugane vidichara

  • @VeerenderShanigaram-ts9ye
    @VeerenderShanigaram-ts9ye 6 หลายเดือนก่อน +2

    Yours Telugu Taking is very nice sir 👍

  • @కూరపాటిచిన్నబద్రి
    @కూరపాటిచిన్నబద్రి 6 หลายเดือนก่อน +1

    బ్రదర్ నేను తిన్న చాలా చాలా బాగుంది

  • @laxmanVanchurba
    @laxmanVanchurba หลายเดือนก่อน

    Super brother mee speech

  • @DhanaYammala
    @DhanaYammala 6 หลายเดือนก่อน +1

    Meeru telugu lo matalu chala bagunte mee voice also

  • @saytonnn5933
    @saytonnn5933 2 หลายเดือนก่อน

    Mee voice vinagane subscribe chesa 😊

  • @radhakrishnababu2042
    @radhakrishnababu2042 5 หลายเดือนก่อน +2

    Super brother

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 6 หลายเดือนก่อน +3

    శుభ సాయంత్రం సోదరా

  • @virendarreddysidduluri4445
    @virendarreddysidduluri4445 6 หลายเดือนก่อน +3

    Telugu language savior

  • @sekkhar21
    @sekkhar21 6 หลายเดือนก่อน +1

    Brother mee telugu language ki Hats off💥💥❤❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @manoharkondapalli22
    @manoharkondapalli22 2 หลายเดือนก่อน

    Exact location pls.
    Swathi theatre surroundings lo naku kanpinchaledhu.

  • @sivakrishna1193
    @sivakrishna1193 6 หลายเดือนก่อน +1

    Telugu super Anna anduke subscribe chestunna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 6 หลายเดือนก่อน +2

    ಸೂಪರ್ 🌹🙏

  • @hanunanda1703
    @hanunanda1703 6 หลายเดือนก่อน +3

    Location please

  • @visweswararaok148
    @visweswararaok148 2 หลายเดือนก่อน

    Any time uurlu paytalanndi tailes lo kuda add cahyaindi 😊

  • @venkateshj7343
    @venkateshj7343 6 หลายเดือนก่อน +1

    ❤ Telugu intha clarity ga ala cheptunnav anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @naveenreddy2587
    @naveenreddy2587 6 หลายเดือนก่อน +2

    Super Taste Anna

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 6 หลายเดือนก่อน +1

    Manchi video bro😊😊😊😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @ujckishore7157
    @ujckishore7157 6 หลายเดือนก่อน

    Anna sorry English lo type chestunna super Anna nuvuuu Telugu super

  • @ismartrandomraja3963
    @ismartrandomraja3963 6 หลายเดือนก่อน +1

    Bro, recipe videos kuda separutuga channel pettu success avuthayi.. Uma:)

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండి..." బువ్వ " పేరుతో మరో ఛానెల్ ప్రారంభిస్తున్న..

  • @dudakulanavidha
    @dudakulanavidha 6 หลายเดือนก่อน +3

    Ratelu cheppaledhu

  • @InnocentFox-kk3fs
    @InnocentFox-kk3fs 2 หลายเดือนก่อน

    Super

  • @dhrsh5288
    @dhrsh5288 6 หลายเดือนก่อน +1

    Nenu chala saarlu thinna..adigi mari pedathaaru

  • @sarathbabu3481
    @sarathbabu3481 6 หลายเดือนก่อน +1

    Me Telugu Bhasha chala baagundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @karuturirani1121
    @karuturirani1121 หลายเดือนก่อน

    తినేటప్పుడు Mike దూరంగా ఉంచాలి. Sound వినడానికి బాగాలేదు

  • @bharathnagaruru1644
    @bharathnagaruru1644 6 หลายเดือนก่อน +1

    Mee Telugu super bro,,,,,

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు👍

  • @nareshkummarikuntla11
    @nareshkummarikuntla11 11 วันที่ผ่านมา

    వాయిస్ నువ్వు చెప్పే శైలి bagundi

  • @visweswararaok148
    @visweswararaok148 2 หลายเดือนก่อน

    Nc 🎉😊

  • @parimianilanil1122
    @parimianilanil1122 6 หลายเดือนก่อน +1

    Excellent anna❤❤❤🎉🎉🎉😍😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అనీల్ గారు

    • @parimianilanil1122
      @parimianilanil1122 6 หลายเดือนก่อน

      @@LOKFOODBOOK 😀😀❤️❤️🙏🙏

  • @purnachandraraoturlapati1300
    @purnachandraraoturlapati1300 หลายเดือนก่อน

    బ్రదర్ అడ్రస్ వివరముగా చెప్పగలరు

  • @prathyushahygriva8610
    @prathyushahygriva8610 2 หลายเดือนก่อน

    చికెన్ కూర చూపించాల్సింది సర్

  • @gopialdasu8798
    @gopialdasu8798 5 หลายเดือนก่อน

    సప్తగిరి న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ గారి వాయిస్ లా ఉంది... Sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి

  • @sriramkola3110
    @sriramkola3110 6 หลายเดือนก่อน +1

    Maa Village daggara vallu

  • @Deepak-s8e9b
    @Deepak-s8e9b 6 หลายเดือนก่อน +1

    Anna me vayasu anto telusukovacha

  • @Niha143
    @Niha143 2 หลายเดือนก่อน

    Good telugu

  • @srhtruefan3037
    @srhtruefan3037 6 หลายเดือนก่อน +1

    🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      రంజిత్ గారు👍

  • @kakunuriomkarprasad5805
    @kakunuriomkarprasad5805 6 หลายเดือนก่อน +1

    Cost prices cheppu lok..

  • @ramstudycircle7325
    @ramstudycircle7325 5 หลายเดือนก่อน

    Madhi markapur bro

  • @SyedAli-hm6ys
    @SyedAli-hm6ys 3 หลายเดือนก่อน

    Idi yekkada vza lo adress pettandi

  • @madhuanupoju2702
    @madhuanupoju2702 5 หลายเดือนก่อน

    Price kuda cheppali bro

  • @user-bo7fu3hi7x
    @user-bo7fu3hi7x 3 หลายเดือนก่อน

    Anna location pin cheste bagundu

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 6 หลายเดือนก่อน +1

    Mi telugu em ruchi ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @muneswararaomareedu7462
    @muneswararaomareedu7462 5 หลายเดือนก่อน

    ❤❤

  • @fastmaker980
    @fastmaker980 6 หลายเดือนก่อน

    Village food five-star taste

  • @mastannandyala5238
    @mastannandyala5238 6 หลายเดือนก่อน

    Bagunttundhi nenu daily tene vanny akkada

  • @Venky190
    @Venky190 6 หลายเดือนก่อน

    Prices kuda cheppu bro

  • @ImranSk-dl2oh
    @ImranSk-dl2oh 13 วันที่ผ่านมา

    Address chepandi

  • @mademmohanrao6132
    @mademmohanrao6132 6 หลายเดือนก่อน

    Meeru cheppe telugu vyakyanam bavundi

  • @LakshmitulasiAraja-sg4rz
    @LakshmitulasiAraja-sg4rz 6 หลายเดือนก่อน +1

    Address cheppandi

  • @RahulGomes-169
    @RahulGomes-169 6 หลายเดือนก่อน +1

    Address

  • @mahendramovva2333
    @mahendramovva2333 6 หลายเดือนก่อน

    Please share location in Google maps

  • @Viswanath5555
    @Viswanath5555 6 หลายเดือนก่อน +1

    Hai bro.. 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน +1

      నమస్తే అండి👍

  • @pradeepntr8434
    @pradeepntr8434 6 หลายเดือนก่อน

    10yers back vachharu bro 😊

  • @anjianjianjithirumalakonda937
    @anjianjianjithirumalakonda937 6 หลายเดือนก่อน +1

    Hi.annagaaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 หลายเดือนก่อน

      హాయ్

  • @baburaoy2748
    @baburaoy2748 6 หลายเดือนก่อน +1

    hotel!!