Super! 👏ఎంతో అద్భుతంగా చేసారు! 😊ఎన్నో చిట్కాలతో రుచిని ఆశించినట్లు,అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చేసుకోగలిగిన "ఈ కర్రీ" నిజంగా చాలా రుచికరమైనది.గజిబిజి లేదా కంగారు లేకుండా ఓపికగా ఈ ప్రత్యేకమైన "కర్రీ" సులభంగా ఈ వీడియో చూసినవారు నేర్చుకోవచ్చు...😊
Madam,ila innovative ga recipes chestunnaru, mee intlo peddavaallu vunnatlu vunnaru. Maaku chala happy ga vundi.maa friends ki kuda mee videos share chestunnanu.keep it up madam.
Thanks for the wonderful vegetarian recipe. I would really love to try it. Can"t stop praising you for all the efforts that you take to bring the best to viewers like us. ❤
Simple and different recipe...asalu maaku mee videos chusthene kadupu nundi pothundi akka. But please meeru regular ga inylo chese vantalu kuda makosam post cheyandi akka
ఇంట్లో ఎప్పుడూ ఒకేలా చేస్తే తినడానికి పేచీలు పెడతారని ఇలా ప్రతి ఇంగ్రిడియంట్ తో కొత్తగా చేస్తుంటాను అండి!! కానీ పేరు మాత్రం పెట్టడం రావట్లేదు 😬 మన వ్యువర్స్ దీనికి ఏవో రెండు మూడు పేర్లు పెట్టారు.. వీలైతే కామెంట్స్ చెక్ చేయండి.. Thank you ☺️🤗
🥰ఎక్కడ చూసినా విదేశీ ఆహారం,ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యాకెట్ ఫుడ్ ఎక్కువయినా ఈ రోజులలో ఇలాంటి కర్రీ చేసుకోని ఇలా మన సంప్రదాయక ఆహారం తినడం,అతిథులకు వడ్డించడం ఎంతో గర్వంగా ఉంటుంది!ఇంటి భోజనంలో రుచి ప్రత్యేకంగా వండే వారి "నేర్పు,ఓర్పు మరియు చేతలలో" ఉంటుంది! అందుకనే మన ఇంటి రుచి పక్క ఇంటిలో ఉండదు.😋 అందుకే అతిథులు ఆ రుచిని ఎప్పటీ మరిచిపోరు! మన ఇంటి దారి కూడా జీవితంలో ఎప్పటికీ మరిపోరు...🤣.
అవునండీ! ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో అయితే కూరలు కూడా పాకెట్స్ లో వచ్చేస్తున్నాయి! వాటిలో ఎన్ని ప్రేసర్వేటివ్స్ ఉంటాయో మరి!! ఏవైనా ఇంట్లో వండుకుంటే తృప్తిగా ధైర్యంగా తినగలం ఎప్పుడూ వెజ్ తినే గెస్ట్ లకి పనీర్ మాత్రమే ఎక్కువ చేస్తుంటాం.. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే కొత్తగా చాలా బాగుంటుంది!! ఈ recipe మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thanks for your comments 🙏🏻💕
ఈ మాత్రం దానికి నిఘంటువుల వరకూ ఎందుకు అండి! రెండు "స్పూన్ల" కారంతో పాటు.. ఒక "గ్లాసు" ఎర్ర కందిపప్పు, ఆలూ, వంకాయ కూడా వేసాను కాబట్టి.. తిన్నవాళ్ళు కమ్మగా రుచిగా ఉందని అన్నారు.. అందుకే ఆ రెండు మాత్రమే చెప్పాను! కారంగా కూడా ఉందని ఎవరైనా చెప్పి ఉంటే అది కూడా చెప్పేదాన్నేమో! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻
Nice recipe madam asalu ela try chestarandi ilanti vantalu me recipes anni different ga vuntay thank you
Very glad to hear your sweet words 🤗
Thank you so much andi ☺️💕
Super! 👏ఎంతో అద్భుతంగా చేసారు! 😊ఎన్నో చిట్కాలతో రుచిని ఆశించినట్లు,అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చేసుకోగలిగిన "ఈ కర్రీ" నిజంగా చాలా రుచికరమైనది.గజిబిజి లేదా కంగారు లేకుండా ఓపికగా ఈ ప్రత్యేకమైన "కర్రీ" సులభంగా ఈ వీడియో చూసినవారు నేర్చుకోవచ్చు...😊
ధన్యవాదాలు అండి 🤗🙏🏻
Super 👌 ga vuntundhi sister nenu kuda 2 times chesanu maa chapathi, ragi sangati combination chala bavuntundi 😊❤❤❤❤
Thank you very much andi 🤗💕
Abboo variety sand different kurma type curry mam yummy 😋😋 idi nenu north side vellinappudu thinnanu mam 😊😊
OK andi..
Thank you very much 🤗
Chala.diff ga undamma...thnq.for.nice recipe..
My pleasure andi 🤗
Thank you so much 🙏💕
Chala bagundi, sister tq
My pleasure andi 🤗
Chala baga chesaru akka, Thank u 😊
Thank you so much dear ☺️
Most welcome 🤗
Simple and easy recipe akka, meeru em recipe chesina super chestaru akka,ee recipe different gaa vundhi akka
Thank you soo much my dear 🤗
Madam,ila innovative ga recipes chestunnaru, mee intlo peddavaallu vunnatlu vunnaru. Maaku chala happy ga vundi.maa friends ki kuda mee videos share chestunnanu.keep it up madam.
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
Thanks for sharing my videos ☺️🙏
Thanks for the wonderful vegetarian recipe. I would really love to try it. Can"t stop praising you for all the efforts that you take to bring the best to viewers like us. ❤
Very glad to read your sweet comment loaded with lots of compliments 🤗
Thank you soo much andi ☺️💕
హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు మాత్రం వంటలు ఎంత బాగా చేస్తారో అండి వినటానికి కూడా ఎంత వినసొంపుగా ఉంటుందో మీరు చెప్పే విధానం
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
మీ ప్రశంసలకు ధన్యవాదాలు ☺️💕
Hi andi recipe super
Hi andi..
Thank you so much 🤗
వెరైటీ గా ఉంది చాలా బాగా చేశారు ఇంట్లో వండు కున్నది ఎంత సింపుల్ గా ఉన్నా tasty and safe
అవునండీ!!
ధన్యవాదాలు అండి 🤗
Hi sis ❤ different ga tasty ga colourful ga cheyadam me tarwata ne evaru aena super 🎉🎉
Hi andi ☺️
అంతా మీ అభిమానం అండి 🤗
Thank you so much 🙏🏻💕
Hi andi , chala bagunnay me recipes , subscribe chesanu. Healthy ga tasty ga unde recipes chupistunnaru.
Hi andi..
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thanks for subscribing & welcome to our TH-cam family 💐
Excellent recipe as always ❤
So thankful for your unique and tasty recipes 🙏
My pleasure andi 🤗
Thanks for liking my recipes ☺️💕
Meeru use chesina Cook bagundi details cheptara akka nenu teskovalni anukuntunanu, Cast iron ahh adi
Cooker
Cast iron కాదండీ! Hard anodized cooker.. మంచి బ్రాండ్ ఏదైనా పర్లేదు అండి..
Ok Akka, thanx for reply 😄
Super madam
Thank you very much andi ☺️
Simple and different recipe...asalu maaku mee videos chusthene kadupu nundi pothundi akka.
But please meeru regular ga inylo chese vantalu kuda makosam post cheyandi akka
Thank you soo much my dear 🤗
తప్పకుండా చేస్తాను..
Nice akka
Thank you dear ☺️
What a recipe andi 😋👏👌🏼👍🙏
Thank you so much andi ☺️🤗
😋😋👌 yummy అక్కా
Thank you dear ☺️
Super recipe tq for sharing
Thank a lot 🤗
It's my pleasure andi ☺️
Prise lord sister and God bless you
Thank you very much andi 🤗🙏💕
Madam chinna pillalaki recepies chepandi plz
th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
th-cam.com/video/Jhp2I2V8iWc/w-d-xo.html
th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
Supper సిస్టర్ 👌👌👌
Thanks a lot andi ☺️
Curry chala bagundi😋
Thanks a lot andi 🤗
Wow సూపర్ ❤sister
Thank you so much andi 🤗💕
Hai sister mee voice lo yedho magic undhi sister😊
Hi andi..
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thanks for your compliment 💕
Super ga vundi andi Kura 😊😊😊❤
Thank you very much andi 🤗💕
Superb ma'am
Thanks a lot andi ☺️
Nice curry madam i will definitely try
Sure andi..
Thank you so much 😊
Nice vegetarian curry 👏🏻👏🏻
Thank you very much 😊
Super & easy recipe 👌🏻👌🏻
Thanks a lot 🤗
Dalma chala baundi😋😋
Thank you very much andi ☺️
Meeru use chesina kadai from Indus Valley? If so size please. Meyer kadai nenu use chestunna.
ఇది Hawkins kadai అండి..
2.5L..
Meyer ఇంకా బావుంటుంది కదా అండి..
Mee video chustunanta sepu kuda memu vandukoni tinna feel vachindi sis
😄😄
Thank you so much andi 🤗💕
Super super andi❤
Thank you so much andi 😊💕
Nice
Thanks a lot 🤗
You are amazing👍
Thank you so much andi 🤗
Thank you so much andi ☺️🤗🙏🏻
😋😋👌👌
☺️🤗🙏🏻
Your recipes are simply super 😊
Can you please focus on andhra thali recipes as allk channel are just after fancy foods.😊
Thank you very much andi 🤗
I'll try to make them 😊
Me recipes super
Recipe super
Thank you so much andi ☺️
Yummy 😋
Thank you ☺️🤗
Alu baigan dal???
Thanks for the name 🤗💕
😊
😊🤗🙏
Dhayachesi mi vantalaki perlu petandi
ఇంట్లో ఎప్పుడూ ఒకేలా చేస్తే తినడానికి పేచీలు పెడతారని ఇలా ప్రతి ఇంగ్రిడియంట్ తో కొత్తగా చేస్తుంటాను అండి!! కానీ పేరు మాత్రం పెట్టడం రావట్లేదు 😬
మన వ్యువర్స్ దీనికి ఏవో రెండు మూడు పేర్లు పెట్టారు..
వీలైతే కామెంట్స్ చెక్ చేయండి..
Thank you ☺️🤗
❤❤❤
☺️🤗💕
Children wahitgrainfood showme mam
th-cam.com/video/sQFN_O8IJvc/w-d-xo.html
th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
th-cam.com/video/Jhp2I2V8iWc/w-d-xo.html
th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
e recipe name dallma❤
నేను ఇంట్లో రకరకాల ప్రయోగాలు చేయడమే తప్ప అవి ఆల్రెడీ ఉన్నాయని, వాటికి పేర్లు ఉన్నాయని తెలియదు అండి..
Thanks for the name 🤗🙏💕
I am Odisha mam your recipe super and tested
@@dtanishka3404 Thank you so much andi 🤗
Nice sis
Thank you very much andi ☺️
సింపుల్... ఆ వచ్చిన వాళ్ల కి, నిన్నటి వరకూ వెజ్ దీక్ష, ఈ రోజు నుంచి మా ఇంట్లో nonveg దీక్ష start అని చెబితే చాలు 😂❤
వ్యువర్స్ అందరికీ మంచి ఐడియా ఇచ్చారు 😄💕
@@SpiceFoodKitchen 💐
పంపండి చెల్లి
తప్పకుండా అండి 🤗💕
చెల్లి పంపండి
తప్పకుండా అండి 🤗
వీడియో 8 వ సెకన్ లో మీరు చపాతీ ముక్క తుంచి కూరలో ముంచి నప్పటి నుంచి నోట్లో ఉంచి చించి చించి దంచి తింటున్నట్లు ఊహించి వారెవ్వా mouth wate RING షెహబాష్
😄😄
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you very much 🙏
🥰ఎక్కడ చూసినా విదేశీ ఆహారం,ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యాకెట్ ఫుడ్ ఎక్కువయినా ఈ రోజులలో ఇలాంటి కర్రీ చేసుకోని ఇలా మన సంప్రదాయక ఆహారం తినడం,అతిథులకు వడ్డించడం ఎంతో గర్వంగా ఉంటుంది!ఇంటి భోజనంలో రుచి ప్రత్యేకంగా వండే వారి "నేర్పు,ఓర్పు మరియు చేతలలో" ఉంటుంది! అందుకనే మన ఇంటి రుచి పక్క ఇంటిలో ఉండదు.😋 అందుకే అతిథులు ఆ రుచిని ఎప్పటీ మరిచిపోరు! మన ఇంటి దారి కూడా జీవితంలో ఎప్పటికీ మరిపోరు...🤣.
అవునండీ! ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో అయితే కూరలు కూడా పాకెట్స్ లో వచ్చేస్తున్నాయి! వాటిలో ఎన్ని ప్రేసర్వేటివ్స్ ఉంటాయో మరి!! ఏవైనా ఇంట్లో వండుకుంటే తృప్తిగా ధైర్యంగా తినగలం
ఎప్పుడూ వెజ్ తినే గెస్ట్ లకి పనీర్ మాత్రమే ఎక్కువ చేస్తుంటాం.. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే కొత్తగా చాలా బాగుంటుంది!! ఈ recipe మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thanks for your comments 🙏🏻💕
🤍💛🧡🩷❤️💕
☺️🤗💕🙏
'కమ్మగా' అని అంత కారం పోసి చేసిన వాటిని అనరు తల్లీ.. ఇదొకటి వాడుతున్నారు అందరూ..కాస్త తెలుగు నిఘంటువు చూస్తూండండి