అన్నం చపాతిల్లోకి కమ్మని రుచితో పాటు మండువేసవిలో వంటికెంతో చలువ చేసే గంగవల్లి పప్పు|gangavalli pappu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • కమ్మని రుచితో మండు వేసవిలో వంటికెంతో చలువ చేసే గంగవల్లి పప్పు| gangavalli pappu/‪@SpiceFoodKitchen‬

ความคิดเห็น • 86

  • @naseer1410
    @naseer1410 6 หลายเดือนก่อน +8

    With mango combination aithe inka super ga untundi sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవునండీ! అందరి దగ్గరా సమయానికి మామిడికాయ దొరకకపోవచ్చు కదా అని రెగ్యులర్ పద్ధతిలో చేశాను..

  • @nunnyreddy
    @nunnyreddy 6 หลายเดือนก่อน +3

    అబ్బా ఏం రెసిపీ అండి వర్షాకాలంలో పొలాల నిండా ఇదే ఉంటుంది ఈ ఆకుకూర మనకి హిమాలయాలు నుంచి వచ్చింది. గంగ పాయల కూర అంటాము పప్పులో సూపర్ గా ఉంటుంది ఇది చిన్నప్పటి రెసిపీ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 🤗 💕
      అవునండీ! ఇది చిన్నప్పటి రెసిపీ..
      టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది..

  • @perakamradha2792
    @perakamradha2792 6 หลายเดือนก่อน +6

    Mamidi kayatho kalipi chesthe super ga unttundi😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవునండీ! అందరి దగ్గరా సమయానికి మామిడికాయ దొరకకపోవచ్చు కదా అని రెగ్యులర్ పద్ధతిలో చేశాను..

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 6 หลายเดือนก่อน +2

    Aa aaku taste chala bavuntundi sister. Annam,ragi sangati combination chala bavuntundi ❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవునండీ! ఎందుకైనా చాలా బాగుంటుంది 😊💕

  • @akkenapallykalyani4850
    @akkenapallykalyani4850 6 หลายเดือนก่อน

    Chala baguntundi.... nenu epudu elage chestanu.... village style lo chala baguntaiy

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 6 หลายเดือนก่อน +1

    Super combination with chapathi... My favourite one...we have plenty in our flower pots after adding manure grows by itself in pots... Tasty curry 😋😋...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      So nice..
      Thanks for liking 😊

  • @panidhra5469
    @panidhra5469 6 หลายเดือนก่อน +1

    శుభ మధ్యాహ్నం మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మీ అందరు బాగుండాలి అందులో నువ్వు ఉండాలి మమ్మీ నమస్కారం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      శుభ మధ్యాహ్నం డియర్ 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 6 หลายเดือนก่อน +2

    ఈ ఆకు పప్పు మామిడికాయ వేసి చే స్తే బాగుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవునండీ! అందరి దగ్గరా సమయానికి మామిడికాయ దొరకకపోవచ్చు కదా అని రెగ్యులర్ పద్ధతిలో చేశాను..

  • @shaikbujji4288
    @shaikbujji4288 6 หลายเดือนก่อน +1

    ఈ పప్పు రెండు కప్పులు ఒక కప్పు అన్నంలో కలిపి తినాలిfull protien and fibre సూపర్ గా చేశారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      Thank you so much 🤗
      అవునండీ! అన్నంతో రోట్టెలతో సంగతితో వేటితో అయినా కూర ఎంత ఎక్కువ తింటే అంత మంచిది 😊

  • @gatturadha6982
    @gatturadha6982 6 หลายเดือนก่อน

    Nice recipe akka

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 6 หลายเดือนก่อน

    👌👌నేను ఇంట్లోనే పండిస్తున్న ను చాలా బాగుంటుంది 😋. ఈ సారి మీరు చెప్పినవిధంగా చేస్తా 👌🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      ఇంట్లో పండించింది ఇంకా బాగుంటుంది !! ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

    • @jyothidevalla4545
      @jyothidevalla4545 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen 👍

  • @harip418
    @harip418 6 หลายเดือนก่อน +1

    Ur recipes r always evergreen andi

  • @frugaleconomist99999
    @frugaleconomist99999 6 หลายเดือนก่อน

    Your recipes are very good, ancient and healthy. Your articulation is also very good and simple. Please post more Vegetarian recipes. Thankyou

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Very glad to hear your sweet compliments andi 🤗
      Thank you so much..
      I'll definitely share..

  • @udayabasker461
    @udayabasker461 6 หลายเดือนก่อน

    Super Idea! 😊కాలంతో పాటు కనుమరుగు అవుతున్న కొన్ని ఆకుకూరలతో అందరూ ఇష్టపడేటట్లు కూరలు చేసుకుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది! సరైన సందర్భంలో "గంగవల్లి" ఉపయోగించి ఇంత రుచికరంగా చేసుకోవడం సరైన నిర్ణయం అనుకోవచ్చు...😊నిజంగా ఇది తెలివైన ఎంపిక అనవచ్చు! పోషక విలువలు నష్టపోకుండా చెయ్యడానికి ఇది సరైన తయారీ విధానం!😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @sudheerkumar2504
    @sudheerkumar2504 6 หลายเดือนก่อน +1

    Hi andi pappu super

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 6 หลายเดือนก่อน

    Super 👌

  • @srikanthg7276
    @srikanthg7276 6 หลายเดือนก่อน

    Mouthwatering 😋😋

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 หลายเดือนก่อน +2

    Hi sis ❤ summer season kada sis mango vesi chesi chudu inka baguntundi 🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi andi..
      అవునండీ! అందరి దగ్గరా సమయానికి మామిడికాయ దొరకకపోవచ్చు కదా అని రెగ్యులర్ పద్ధతిలో చేశాను..

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 6 หลายเดือนก่อน +2

    Super healthy recipe akka

  • @SilpaJaishnav
    @SilpaJaishnav 6 หลายเดือนก่อน +2

    Hi akka super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi dear..
      Thank you very much 🤗

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 6 หลายเดือนก่อน +1

    అక్క 🌹🌹🌹
    మీరు చేసే ప్రతీ వంటకము ఓ ఆరోగ్య సూత్రం 🎉🎉🎉
    ఏంటో అక్క
    ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి ఆ వంటలు తిన్నాను కానీ.......
    మీరు చేసే ఒక్క రెసిపీ తినే అదృష్టం ఎప్పుడు వస్తుందో మరి 🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      మా తమ్ముడి కన్నా ఎక్కువ ఎవరు 💕
      అలాంటి అవకాశం రావాలని, బోలెడన్ని వంటలు చేసి మీకు తినిపించాలని కోరుకుంటున్నాను తమ్ముడూ 🥰

  • @shankarnooka3502
    @shankarnooka3502 6 หลายเดือนก่อน +1

    It's always looking nice to see green chillies used in various recipes by your way of diamond edged cutting madam...😅 It reflects your care, hard work and taste in making every item delightful to the viewers😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      😄😄
      Nice & keen observation 🤩
      Glad to hear your sweet compliments andi ☺️
      Thank you so much 🤗

  • @dileeplocal2726
    @dileeplocal2726 6 หลายเดือนก่อน

    Akka appadalu recipe video cheyi akka

  • @Users9898-n2b
    @Users9898-n2b 6 หลายเดือนก่อน +1

    Akka naa kosam paneer majestic and chekkera pongali easy method lo cheyyandi akka pls pls dear

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      OK dear...
      చక్కెర పొంగలి మన ఛానెల్లో ఉంది డియర్! Play list లో sweet recipes లో చెక్ చేయండి..

    • @Users9898-n2b
      @Users9898-n2b 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen ok akka

  • @udayabasker461
    @udayabasker461 6 หลายเดือนก่อน

    🥰"గంగవల్లి పప్పు" ఎంతో బాగా చేసారు!😋నిజంగా నోరూరిస్తుంది..తినాలన్న తపన పెరుగుతుంది....నిజంగా ఆరోగ్యకరంగా ఆకలిని,అరుగుదలను ఇలా"గంగవల్లి పప్పు" ఉపయోగించడంవల్ల పెంచుకోవచ్చు..... ఇంకా, ఇంట్లో శుచి,శుభ్రతతో తయారుచేసుకుంటే చక్కని అనుభూతితో సంతృప్తికరంగా సాంప్రదాయపరమైన రుచిని పొందవచ్చు...😇

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗💕

  • @BasiviReddy-zw9qg
    @BasiviReddy-zw9qg 6 หลายเดือนก่อน

    Akka bagunavva ....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      బావున్నాను డియర్!! మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      Thank you 😊

    • @BasiviReddy-zw9qg
      @BasiviReddy-zw9qg 6 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen good akka

    • @BasiviReddy-zw9qg
      @BasiviReddy-zw9qg 6 หลายเดือนก่อน

      Tinnara

  • @suryadityareddy
    @suryadityareddy 5 หลายเดือนก่อน

    Pesarapappu tho baguntunda andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      బావుంటుంది అండి, కానీ కందిపప్పుతో ఇంకా ఎక్కువ బావుంటుంది..

    • @suryadityareddy
      @suryadityareddy 5 หลายเดือนก่อน +1

      OK andi tq for reply

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 6 หลายเดือนก่อน

    నిజంగా చాలా బాగుంటుంది. ఈసారి ఇదే పద్ధతిలో మీరు తోటకూర ని పాలకూరని కూడా ట్రై చేయండి. నేను వాటితోపాటు ములక్కాడ చిలకడ దుంప కూడా కలుపుతాను. ఎంత బాగుంటుంది అంటే మేము మినపట్టు మినప రొట్టె లోకి కూడా తింటాము. అయితే చిలకడదుంప మెదుపుకోకుండా ఉండేలా చూసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇంగువ తాలింపు తో❤ చూసుకోవాలి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి🤗💕
      తప్పకుండా అండి!!
      తోటకూర, పాలకూర, పప్పు వేయకుండా ఉడికించి రుబ్బి తాలింపు వేస్తాం..
      ఇంగువ మా ఇంట్లో తప్పక వాడతాము!! కానీ వెల్లుల్లి వేసినప్పుడు ఒక్కోసారి వేయము.. వాతం లాంటి సమస్యలు ఉండవు అని మా అమ్మగారు అలవాటు చేశారు...

    • @sribhagyalakshmijangala1470
      @sribhagyalakshmijangala1470 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen 💗

  • @SaadyaCreations
    @SaadyaCreations 6 หลายเดือนก่อน

    High values of Nutrition, healthy gangavalli pappu

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 4 หลายเดือนก่อน

    భాగ్యనగర్ లో
    " గంగ బాయిల్ల కూర " అంటారు.

  • @Vpvi1hra1yjha-1
    @Vpvi1hra1yjha-1 6 หลายเดือนก่อน +1

    Kannadalo goni soppu antaru mam😊

  • @alesyaalesya9143
    @alesyaalesya9143 6 หลายเดือนก่อน +1

    Menthi koora la undhi..kaadha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవునండీ! కొంచెం అలాగే కనిపిస్తుంది..

  • @suneetha8730
    @suneetha8730 6 หลายเดือนก่อน

    English lo emantaru andi gangavalli ni ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ఐడియా లేదండీ!

  • @SilpaJaishnav
    @SilpaJaishnav 6 หลายเดือนก่อน +6

    Ma side payalaku antaru

  • @vadlamudijayaram1307
    @vadlamudijayaram1307 6 หลายเดือนก่อน

    అక్క mee పేరు ఏమిటి?

  • @sairabanu7690
    @sairabanu7690 6 หลายเดือนก่อน

    Ie kura by mistake totakura lo vachina parestanu😂😂 inka padeyanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      😄😄
      ఈసారి ట్రై చేయండి!! చాలా రకాల ఆకు కూరల కంటే సూపర్ గా ఉంటుంది..

  • @userxyz4321
    @userxyz4321 6 หลายเดือนก่อน

    ఈ గంగవల్లి ఆకు ఎర్ర కాడలతో కూడా ఉంటుంది కదండి. మా గార్డెన్ లో వచ్చింది. మీరు చేసినది సేమ్ గ్రీన్ కలర్ లో ఉన్నది. అలా రెండు రకాలు ఉంటాయా?
    కుసుమల నూనె, వెర్రి నువ్వుల నూనె రెండు ఒకటేనా? వేరు వేరు నా? మీకు తెలిస్తే తప్పకుండా రిప్లై రాయండి 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      తోటకూర లాగానే గంగవల్లి కూడా అలా ఎర్ర కాడలతో ఉంటుంది అండి! కుసుమ గింజలతో చేసే వంటలు తెలుసు కానీ వెర్రి నువ్వుల నూనె కోసం ఐడియా లేదండీ!!

    • @userxyz4321
      @userxyz4321 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen 👍👍

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 6 หลายเดือนก่อน +1

    🤍💛🧡🩷❤️💕