హిమాంగి, నీ అమాయకత్వమే నీకు ఆభరణం. చాలా చక్కగా పాడుతున్నావు. నీ వాయిస్ లో ఓ నిజాయితి ఉంది. నీవు పాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. All the very best Bujji !!!
Excellent rendition by Himangi. Sweet and innocent voice. We are seeing you from your childhood how you are growing in your singing world and how dedicatedly you are learning and presenting the songs. I am thoroughly enjoyed your performance, and I wish you all the best for your future performances. Stay blessed👏👏👏👏
ఈ క్లిష్టమైన పాటను వినేవారికిష్టంగా పాడిన హిమాంగి మరో ఆణిముత్యం, తన కృషికి సరైన గుర్తింపు.... ప్రసాద్ గారూ, మీ శిక్షణ శ్లాఘనీయం.అభినందనలు హిమాంగికీ....మీకు వందనములు
శృతి శుద్ధంగా భావం పలికిస్తూ ఈ వయసులో అలా ఎలా పాడుతున్నవో ...😲🥰. నీకు , మీ గురువు గారుకి నమస్కారములు. పాట పాడటం లో గల నీ నిజాయతీ నిన్ను తప్పకుండా finals కి తీసుకొని పోతుంది. GOD bless you తల్లి.
This is just the beginning. You have an amazing talent and a long and beautiful future too. God bless you Kanna. Amazing talent I have seen in recent times. You amaze me every time you sing and I wanna listen more and more of your songs.
సరస్వతి కటాక్షం ఉన్నవారికి మాత్రమే సంగీత సాహిత్యాలు సొంతమవుతాయి ఆ అదృష్టం నీకు వుంది ఆ రంగం లోని గొప్ప వారు నీపై కురిపించిన ప్రశంసలు వారి సహృదయానికి నీ కృషి ని తెలియచేస్తోంది
Himangi. You sang another beautiful song with your golden voice. I was overwhelmed to hear your song which was very sweetly rendered You sang with lot of devotion Your singing is very soothing You have a gifted voice which Pl preserve. Protect and continue to practice music which will take you to new heights in singing Iam unable to gather words to show my appreciation at this juncture. You have filled our hearts with full of. Bhakti when you invoked lord Krishna in your song We are confident that you will reach finals soon All the best. Himangi. God bless you
చి.హిమాంగి అద్భుతం ,నీలో ఇంత పరిపక్వత పాట పాడడం లో నీ అమాయక్త్వం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. Judges సూ చనలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకొని అధిగమిస్తున్న నీ ప్రెజెంటేషన్ చాలా చక్కగా ఉన్నది. మీ గురువు గారికి ,నీకు శుభా కాంక్షలు.
Nana cheppadaniki entha padalunna chaladu thalu niganga chandama digivastundhi ne pata vini
adbutham thalli god bless u for ur bright feature thalli excallent ameging voice nana bye chitti thalli ble mudhuvasthunnav
హిమాంగి, నీ అమాయకత్వమే నీకు ఆభరణం. చాలా చక్కగా పాడుతున్నావు. నీ వాయిస్ లో ఓ నిజాయితి ఉంది. నీవు పాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. All the very best Bujji !!!
Ok ⁶ستون
1111111
Another professional singer we got. Thank you Lord shiva, Lord venkatesha. That is called 🎤singing. God bless you chinna ❤
హిమాంగీ! నీ గానంలో మాధుర్యం వుంది, లాలిత్యం వుంది, అన్నిటికీ మించి శ్ర్యావ్యత వుంది.
👌👌👌
@@satyalakshmi3758॰ न् ओं औौौौ😊ो झूठा😊ओं😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
అద్భుతంగా పాడావు హిమాంగి
"పిల్లలు కల్లకపట మెరుగనీ కరుణామయులే" అన్నట్టుంది నీగానం.
మధురం, శ్రవణానందం
ఎంత అద్భుతమైన పాటో అంతే అద్భుతంగా పాడావు హిమాంగి 👌👏👏.
Amazing Talent Baby Himangi... you have a long way to go. God bless
Iam sooo glad to you himangi... really it's wonderful performance good job .....
Excellent rendition by Himangi. Sweet and innocent voice. We are seeing you from your childhood how you are growing in your singing world and how dedicatedly you are learning and presenting the songs. I am thoroughly enjoyed your performance, and I wish you all the best for your future performances. Stay blessed👏👏👏👏
హిమాపాతంలో జాలువారిన సిరివెన్నెల సంగీత ప్రియుల మనసు మురువగ
వికసించెను కలువ భామలు కనులవిందుగా.
Excellent rendition himangi. Keep rocking
Excellent performance sweet little Himangi👏👏👌👌👏all the best for ur future songs God bless you dear
ఈ క్లిష్టమైన పాటను వినేవారికిష్టంగా పాడిన హిమాంగి మరో ఆణిముత్యం, తన కృషికి సరైన గుర్తింపు....
ప్రసాద్ గారూ, మీ శిక్షణ శ్లాఘనీయం.అభినందనలు హిమాంగికీ....మీకు వందనములు
చాలా చక్కగా పాడావు. పాటల ఎంపిక బాగుంది. ఫైనల్స్లో మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను. హిమాంగి👏👏
శృతి శుద్ధంగా భావం పలికిస్తూ ఈ వయసులో అలా ఎలా పాడుతున్నవో ...😲🥰. నీకు , మీ గురువు గారుకి నమస్కారములు. పాట పాడటం లో గల నీ నిజాయతీ నిన్ను తప్పకుండా finals కి తీసుకొని పోతుంది. GOD bless you తల్లి.
Oldsong ki ni voice suitable
Sprr himangi your performance is fantastic maa👌👌👌 your a brilliant yaar
Excellent himangi, chala Baga pada super 👏👏👏👏👌👌👌
What a presentation my dear.. Many more to go Himangi 😊🤗
Excellent himangi.chaala baaga perform chesavu.competition lo paduthunnattu ledu.krishnudini talchukunnattu paadavu.All the best for next rounds.
హిమాంగి చాల చక్కగా హాయిగా పాడుతున్నావు గాడ్ బ్లెస్ యు
Himangi nuvvu bangaram raa dear.
Kaani competition kanuka chinna suggestion to parents.. koncham konte konangi paatalu, koncham fast beat
vunnavu kooda choose chesthe ,all rounder ani telise avakasam andariki ichhina vaaru avutharu. Ekkuva soft melody already enough proven.She is 👍👍 All the Best Wishes 🎉🎉🎈🎈
Super Himangi. Sweet Voice.👏👏👏
This is just the beginning. You have an amazing talent and a long and beautiful future too. God bless you Kanna. Amazing talent I have seen in recent times. You amaze me every time you sing and I wanna listen more and more of your songs.
Very nice singing Himangi
👏👏👏👏👏👏👏
Chaalaa chakkagaa paadavu thalli. God bless you.
She sang very well.
సరస్వతి కటాక్షం ఉన్నవారికి మాత్రమే సంగీత సాహిత్యాలు సొంతమవుతాయి ఆ అదృష్టం నీకు వుంది ఆ రంగం లోని గొప్ప వారు నీపై కురిపించిన ప్రశంసలు వారి సహృదయానికి నీ కృషి ని తెలియచేస్తోంది
Chandamama laga chakaga unav chala chakkaga padav thalli..
Himangi. You sang another beautiful song with your golden voice. I was overwhelmed to hear your song which was very sweetly rendered You sang with lot of devotion Your singing is very soothing You have a gifted voice which Pl preserve. Protect and continue to practice music which will take you to new heights in singing Iam unable to gather words to show my appreciation at this juncture. You have filled our hearts with full of. Bhakti when you invoked lord Krishna in your song We are confident that you will reach finals soon All the best. Himangi. God bless you
So so so nice Himangi
God bless you child 🎊🎊💐💐 the way you are answering just like our class room only 🎊🎊🎊
Excellent keep it up & God bless you
వెరీ స్వీట్ వాయిస్ హిమంగి బ్లెస్సెడ్ గర్ల్ గాడ్ బ్లెస్స్ HER
Super.......jai achyuta sir 🙏
Flute.... Wow... ❤❤❤
Great....👏👏👏👍👍👍
హిమాంగి చాలా బాగా పాడావు
ఇదే విధంగా ఇంకా ఇంకా చాలా బాగా పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ!
శుభాశీస్సులు.
✋✋✋
Akka fantastic
Himangiakkasweetvoice
Chala bagundi , Excellent
Awesome performance 🙌
Excellent keep it up God bless you
Chala.chakkaga.vundi
HIMANGI super...
Salahalu chepptam paraveledu kani helana chinnapilllu chectu unte meeru recard cheyacudadu
No
చి.హిమాంగి అద్భుతం ,నీలో ఇంత పరిపక్వత పాట పాడడం లో
నీ అమాయక్త్వం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. Judges సూ చనలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకొని అధిగమిస్తున్న నీ ప్రెజెంటేషన్ చాలా చక్కగా ఉన్నది. మీ గురువు గారికి ,నీకు శుభా కాంక్షలు.