Sirivennela - Chandamama Raave - Telugu Songs - TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
  • Sirivennela Songs, Siri vennela Songs, Siri vennela movie songs, Sirivennela movie Songs
    Movie: Sirivennela,
    Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
    Director: K. Viswanath
    Music: K. V. Mahadevan
    Release date(s) 1986
    Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju
    Watch HD Quality Telugu Movie Song From Sirivennela

ความคิดเห็น • 377

  • @sarikamadupu7539
    @sarikamadupu7539 ปีที่แล้ว +34

    సిరివెన్నెల గారికి, విశ్వనాథ్ గారికి,సుశీలమ్మ గారికి,SPB గారికి నా పాదాభివందనాలు🙏🙏...వింటుంటే మనసుకి చాలా హాయిగా వుంటుది ఎప్పుడు😍

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 4 หลายเดือนก่อน

      బి వసంత గారిని మర్చిపోయారు

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 4 หลายเดือนก่อน

      బి వసంత గారిని మర్చిపోయారు

  • @santoshlgs3624
    @santoshlgs3624 5 ปีที่แล้ว +56

    తెలుగు పదాల ముత్యాల మాలా ఈ పాట అద్భుతము అమోఘం.... పౌర్ణమి నాడు చంద్రునితో అమ్మ చేతిలో గోరుముద్ద తిన్నంత ఆనందo కలుగుతోంది ... సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

    • @KishorKumar-rm1mr
      @KishorKumar-rm1mr 2 ปีที่แล้ว

      99oop9

    • @kavitha649
      @kavitha649 2 ปีที่แล้ว +1

      Chalaa chakkagaa chepparandi.nizam gaa anni saarlu vinna malli malli vinaalanipisthundi asalu..miss you sitarama sasthri gaaru😔😔🙏

    • @kumaraswamysomisetty7819
      @kumaraswamysomisetty7819 ปีที่แล้ว

      ❤❤

  • @raampraas
    @raampraas 4 ปีที่แล้ว +82

    పండిట్ hari Prasad గారి వేణు గానం లో యావత్ ప్రకృతి తడిసి ముద్దై పో తూ నే వుంది... ఈ పాట విన్న ప్రతిసారి.. ఎంత హాయి హాయిగా సాగుతుంది సాహిత్యం,, సంగీతం,,గానం.... This song is a dictionary for all other melodies... Sirivennela... Spb... K. V. Mahaddvan.. Viswanath గారు పాట అనే మాట వున్నంతకాలం పూజ్యులు..

  • @yashuandthrishul8135
    @yashuandthrishul8135 5 ปีที่แล้ว +69

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఏదో అలౌకికమైన భావన కలుగుతుంది,. ఇలాంటి పాటల శ్రుష్టి కర్తలకు అందరికీ పాదాభివందనాలూ

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 3 ปีที่แล้ว +31

    విశ్వనాథ్ కంటే బాగా సినిమాలు, పాటలు మణి రత్నం గాని ఇంకొకరు కానీ తీయలేరు. ఈయన తెలుగు వారు కావటం చేత రావాలిసినంత పేరు రాలేదనేది కాదనలేని సత్యం.

  • @nandankr8635
    @nandankr8635 4 ปีที่แล้ว +72

    ఎంత అందమైన మనసును పులకింపచేయు పాట, మధుర మైన రాగం, గానం, ఇంకా ఏం చెప్పినా తక్కువే, నిజానికి అప్పటి పాటలు సినిమాలు ఇక ఈ కాలంలో రావు రాలేవు, అప్పటి ఆలోచనలే వేరు, మంచి మనుషులు మంచి ఆలోచనలు,

  • @srinuseeram2584
    @srinuseeram2584 2 ปีที่แล้ว +51

    ఆహ ఏమి పాటలు అమోఘం
    సిరివెన్నెల గారికీ
    విశ్వనాధ్ గార్కి ధన్యవాదాలు

  • @janjiralashreedhar3905
    @janjiralashreedhar3905 2 ปีที่แล้ว +52

    మునిజన మానస మోహిని యోగిని అని హీరోయిన్ సుహాసిని ని ఒక బృందావనం గా వర్ణించి ,మురళీ రవళికి ఆడిన నాగిని అని మరొక హీరోయిన్ Moonmoon sen ను మరొక బృందావనం గా వర్ణించారు సిరివెన్నెల గారు 🙏🙏🙏🙏

    • @loveraaz347
      @loveraaz347 2 ปีที่แล้ว +2

      Ayana varnana varnananeetham

    • @Kshetragn.o
      @Kshetragn.o ปีที่แล้ว +6

      అవును బ్రదర్ ముని అంటే మౌనంగా ఉండేవారు. ఈ సినిమాలో సుహాసిని గారికి మాటలు రావు మూగ ఆమె. అందుకే ఆమెను మునితో పోల్చారు.🙏

    • @sp.lingamurthi6744
      @sp.lingamurthi6744 ปีที่แล้ว +1

      @@loveraaz347 A⅞

    • @XploreHyderabad
      @XploreHyderabad 11 หลายเดือนก่อน +3

      మునిగిన అది మునిజిన కాదు

    • @anavenaanavena3508
      @anavenaanavena3508 8 หลายเดือนก่อน

      ,​@@loveraaz347

  • @kprpavankiran3583
    @kprpavankiran3583 3 ปีที่แล้ว +72

    విశ్వనాధ్ గారి అపూర్వ సృష్టికి శత కోటి వందనాలు...అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు... మన తెలుగు వారు అవ్వడం మన అదృష్టం..🙏🙏🙏🙏

  • @Aadhar_mini_ATM
    @Aadhar_mini_ATM 2 ปีที่แล้ว +18

    ఈ పాటతో నీ మనం మన పిల్లలు అందరు ఎంత ఇస్తా పడ్డాము

  • @ADAPAKA-qw3ex
    @ADAPAKA-qw3ex 3 ปีที่แล้ว +34

    ఎన్ని సార్లు విన్న ఎంతో హాయిని గోలిపే ఇలాంటి పాటలు ఇప్పుడు ఒక్కటి కూడా ఉండదు

  • @kpnagabhushnam6852
    @kpnagabhushnam6852 5 ปีที่แล้ว +22

    చందమామ రావే జాబిల్లి రావే అంటే ఇప్పుడు పుట్టే పిల్లలకు తెలీదు గాక తెలీదు. ఈ పాటను ఈ తరం పిల్లలకు చూపించి వినిపించండి

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 3 ปีที่แล้ว +21

    వింటుంటే గాల్లో తేలుతూ ఉన్న ట్లు ఉంది
    శాస్త్రి గారు....rip

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 ปีที่แล้ว +46

    చందమామ రావే.... జాబిల్లి రావే
    కొండెక్కి రావే......గోగుపూలు తేవే
    ** చలువ చందనములు పూయ చందమామ రావే
    జాజిపూల తావినీయ జాబిల్లి రావే
    కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
    గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
    ** మునిజన మానస మోహిని యోగిని బృందావనం
    మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
    రాధామాధవ గాథలు రంజిలు బృందావనం
    గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
    హే... కృష్ణా.. ముకుందా.. మురారీ...

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 ปีที่แล้ว +14

    నిద్రపోయే ముందు ఈ పాట వింటూ ఉంటే ఎంత బాగుందో.........

  • @g.srinivasan6113
    @g.srinivasan6113 4 ปีที่แล้ว +27

    one of the finest songs.Best part is SPB garu (sir) breaking beautifully like a moon in between the song with his resonating excellent voice. Hats off to all in the making of the song and movie.

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว +1

      and Susheelamma joining vasantha in the pallavi. beautiful

  • @kudikalarahulrahul3719
    @kudikalarahulrahul3719 3 ปีที่แล้ว +18

    మిస్ యు సర్ సిరివెన్నెల ,😭😭😭😭😭😭ఓం శాంతి

  • @ShyamKumar-cn7oc
    @ShyamKumar-cn7oc ปีที่แล้ว +1

    Enniy rojulu Adio matrame vini padina pata...e roju with vedio chusa.... wwwooww Nenu padinadi tune ok auendi Chala happy....enta manchi song.....thankq Chinni thalli na kuturu kosam gurtu chesukunna .....e pata ni padina variki kruthagnatlalu🙏🙏🥰👌👌👌

  • @arrojuvishnu6898
    @arrojuvishnu6898 3 หลายเดือนก่อน +1

    ఈ పాట కళ్ళు మూసి వినండి మనసుకు తెలియని అనుభూతి కలుగుతుంది ప్రశాంతత దొరుకుతుంది

  • @srimedha3863
    @srimedha3863 3 ปีที่แล้ว +11

    Thanks you Sirivennela garu for giving such beautiful lyrics. Miss you !! 😢

  • @venkatarr
    @venkatarr ปีที่แล้ว +16

    ఎంత పిలిచినా చందమామ రాడు. మనమే వెళ్తున్నాం 23rd August 2023. 🌕🚀🤜🤛👍❤️🇮🇳💐

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 11 หลายเดือนก่อน

      Pora huka 😕

  • @Akhilkumar-sy5wt
    @Akhilkumar-sy5wt 6 ปีที่แล้ว +31

    హీరో చెల్లెలు ఎవరో కానీ, చూడగానే పెళ్లి చేసుకోవాలి అనుకునేంత ముచ్చటగా ఉంది

    • @satyanarayanagulyapalyamma6101
      @satyanarayanagulyapalyamma6101 6 ปีที่แล้ว +5

      Her name is Samyuktha.

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 4 ปีที่แล้ว +8

      ఆమె పేరు నిత్య తమిళ నటి తెలుగులో సంయుక్త అంటారు ఆమెను

    • @velpulasunil9270
      @velpulasunil9270 4 ปีที่แล้ว +3

      Chatham alo

    • @TheEnglishuser
      @TheEnglishuser 3 ปีที่แล้ว

      Meeru saptapadhi movie heroine ni chuudaali

    • @kittu490
      @kittu490 3 ปีที่แล้ว

      Padhati ki pattu paavada vesinattu undi

  • @goriparthidurgaprasad3431
    @goriparthidurgaprasad3431 5 ปีที่แล้ว +57

    ఇప్పుడు మాత్రం ఇలాంటి పాటలు విందామంటే నేటి సినిమాలో లేవు

    • @cckreddy29
      @cckreddy29 3 ปีที่แล้ว +1

      Evolution

    • @chikatisattiyya5902
      @chikatisattiyya5902 3 ปีที่แล้ว

      Hj m

    • @umachinni149
      @umachinni149 3 ปีที่แล้ว +1

      ఈరోజు పాట లు మసాలా సాంగ్స్

  • @samaanilreddy9373
    @samaanilreddy9373 3 ปีที่แล้ว +17

    జీవితంలో మర్చిపోలేని పాట..

  • @ramyasree7331
    @ramyasree7331 4 ปีที่แล้ว +44

    Suseelamma voice like crystal clear...❤️❤️❤️🙏

    • @suramnaresh536
      @suramnaresh536 4 ปีที่แล้ว +5

      Vasantha garu kàda padindi

    • @srivaas
      @srivaas 3 ปีที่แล้ว +2

      @@suramnaresh536 vasantha gaaru&Susheela Amma

    • @pdamarnath3942
      @pdamarnath3942 2 ปีที่แล้ว

      @@srivaas she also sang very very well

    • @rumeshbariki5844
      @rumeshbariki5844 ปีที่แล้ว

      Avunu ಈ song paadindi
      ಬಿ. ವಸಂತ gaaru

    • @rajeshsmusical
      @rajeshsmusical 10 หลายเดือนก่อน

      @@pdamarnath3942 but no one has Susheelamma's voice and sweetness. Vasantha sang only pallavi and ending krishna mukunda

  • @leo7630
    @leo7630 10 ปีที่แล้ว +17

    What awsome songs..what awsome Album. Listening to these songs brings so much emotions..that you are left with misty eyes..

  • @vinodbattu1546
    @vinodbattu1546 3 ปีที่แล้ว +7

    సిరివెన్నెల మూవీ ఒక అద్భుతం.

  • @prasadbathula1501
    @prasadbathula1501 4 ปีที่แล้ว +16

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @seshagiriraokota7961
    @seshagiriraokota7961 3 ปีที่แล้ว +4

    Feeling great to have life in telugu state.
    ఉత్త పుట్టినందుకే ఇ పాటతో ధన్యడును.

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +6

    చందమామ రావే జాబిల్లి రావే
    కొండెక్కి రావే గోగుపూలు తేవే
    చందమామ రావే జాబిల్లి రావే
    కొండెక్కి రావే గోగుపూలు తేవే
    చందమామ రావే జాబిల్లి రావే
    చలువ చందనములు పూయ చందమామ రావే
    జాజిపూలతావినీయ జాబిల్లి రావే
    కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
    కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
    గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
    చందమామ రావే జాబిల్లి రావే
    కొండెక్కి రావే గోగుపూలు తేవే
    మునిజన మానస మోహిని యోగిని బృందావనం
    మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
    రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
    గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
    బృందావనం బృందావనం
    హే కృష్ణా మురారి
    జయ కృష్ణా మురారి
    జయ జయ కృష్ణా మురారి

  • @lakshimil3933
    @lakshimil3933 2 ปีที่แล้ว +3

    A classic rich telugu lyrics great music score flute high light sirivennela memorable movie

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 ปีที่แล้ว +7

    Mahadevan the GREAT. Nobody else can perceive the song like this. Great.

    • @saibavana5932
      @saibavana5932 ปีที่แล้ว

      Thanku soo much for beautiful lyrics

  • @surisuri4043
    @surisuri4043 4 ปีที่แล้ว +30

    కలువ చెలువ కలలు.విరియ.కొండలెక్కిరావె...గఘనపు.విరితొటలొన.గోగిపూలు.తేవె

    • @venkatfaraday
      @venkatfaraday 3 ปีที่แล้ว

      Excellent అండి...ఈ లైన్ కోసమే నేను వినేది.... చాల బాగా పట్టుకున్నారు❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @kittu6577
    @kittu6577 7 ปีที่แล้ว +17

    Golden song..... E song & movie srustikarthalandariki joharlu....

  • @bapatlasubbaramasarma4243
    @bapatlasubbaramasarma4243 2 ปีที่แล้ว

    Ennisaarlu vinna vialanipinche ituvanti paatalu raasina,swaraparachina, chitreekarinchina, paadinaa mariyu sahayam chesinaa andariki paadabhi vandanaalu, ilaanti abiruchi kaligina Kalatapasvi Sree Viswanath gaaru mana telugu vaaru avvadam manam chesukunna punyam

  • @ptrao5565
    @ptrao5565 3 ปีที่แล้ว +10

    Meena so super acting chaild artist gaa ..🙏🙏🙏❤️❤️

  • @ranisamyukthakondepati585
    @ranisamyukthakondepati585 หลายเดือนก่อน

    Sirivennelagari Adbhuthamyna Ee pata manasunu ranjimpachedstondi❤

  • @HCSC2022
    @HCSC2022 3 ปีที่แล้ว +9

    Meena...so cute , beautiful.....simply superb action..

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 ปีที่แล้ว +4

    Sushilamma gari sweet voice 🙏

  • @sridherboosa2143
    @sridherboosa2143 3 ปีที่แล้ว +4

    Susheelamma mee patalu vinte chalu e jivitaniki anipistuntadi

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว

      Well said GAANA SARASWATHI SUSHEELAMMA

  • @kittu6577
    @kittu6577 7 ปีที่แล้ว +12

    Gopaluni mrudupada manjeeramu brundavanam.....
    Krishna mukunda murari....
    Jaya jaya krishna mukunda murareeee.....
    What a tuning misic lyrics.....

  • @yaramasakoteswararao9214
    @yaramasakoteswararao9214 17 วันที่ผ่านมา

    నేను ఐతే ఎన్నిసార్లు వెన్నానో నాకు చాలా ఇష్టం

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 3 ปีที่แล้ว +11

    మురళీ రవళి కి ఆడిన నాగిని బృందావనం...👌👌👌👌

  • @kraji6005
    @kraji6005 4 ปีที่แล้ว +3

    Radha madhava gadhala ranjilu brundavanam gopaluni mrudupada manjeeramu brundavanam brundavanam aaha enta hai ga vuntundi ee pata (SREE SIRIVENNELA SEETA RAMASHASTRI GARU🙏🙏🙏🙏🙏)

  • @Mr07041978
    @Mr07041978 4 ปีที่แล้ว +6

    Susila garu Vasanta garu and Balu garu. KVM garu HPC garu👌👌👌

  • @AnilKumarTthummala
    @AnilKumarTthummala 5 หลายเดือนก่อน

    Super song eppudu elanti okka song ravadam chala kastam kala thapa swi relly hero man of the god

  • @aparnasudarsanam4418
    @aparnasudarsanam4418 4 ปีที่แล้ว +16

    Missing spb sirs voice unable to believe it😭😭😭😭😭

  • @venkatarr
    @venkatarr 3 ปีที่แล้ว +27

    Rest in peace sirivennela gaaru😔😔

  • @laharigajula4494
    @laharigajula4494 4 ปีที่แล้ว +39

    Watching in 2020, Memorable song ever

  • @kittu490
    @kittu490 3 ปีที่แล้ว +10

    Telugu jati motham SEETARAMA SASTRY gariki runa padi undali entha kammani sahityam andinchinanduku

  • @bhukyaseva4699
    @bhukyaseva4699 ปีที่แล้ว +1

    Please success a chandrayan-3 mission

  • @jbkrishnamurthy2063
    @jbkrishnamurthy2063 ปีที่แล้ว

    చి న్న నా టి చం ద మా మ పా ట జ్ఞా ప కం వస్తుంది.... చా లా మంచి పాట....

  • @prasadkgb1
    @prasadkgb1 7 หลายเดือนก่อน

    నా చిన్నతనం లో VCD లో చూసిన జ్ఞాపకం ఇప్పటి కి పోలేదు

  • @sathishmacharla8576
    @sathishmacharla8576 3 ปีที่แล้ว +20

    ఈ పాటలో ఎర్ర గౌన్ వేసుకున్న అమ్మాయి మీన హీరోయిన్

  • @shivaji856
    @shivaji856 ปีที่แล้ว

    Meena is one of those very few child actors who became successful in their careers later.

  • @srk7327
    @srk7327 ปีที่แล้ว +1

    పాట పల్లవి అన్నమయ్య సంకీర్తన? కాదా?

  • @lagishettyambadas7169
    @lagishettyambadas7169 4 ปีที่แล้ว +12

    మనసుకు హత్తుకునే పాట

  • @shreemadhavakirtans
    @shreemadhavakirtans 3 ปีที่แล้ว +5

    I CAN'T UNDERSTAND THE TELGU BUT SONG VERY LOVELY CZ THERE IS NO LANGUAGE IN MUSIC

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 2 หลายเดือนก่อน

    miss you siri vennala sir😭😭😭😭

  • @adimudiraj
    @adimudiraj 2 หลายเดือนก่อน

    Below age of 10 nostalgia unleashed…

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 ปีที่แล้ว +3

    1:36 - Missing the legend badly :( :(

  • @narayanapaila1159
    @narayanapaila1159 6 หลายเดือนก่อน +1

    Most melodious song with soft romance

  • @swapnajella5678
    @swapnajella5678 5 ปีที่แล้ว +14

    Such a great song...... I really love it.. 😍😍

  • @lakshmanraju189
    @lakshmanraju189 2 ปีที่แล้ว

    Excellent 👌👌 ma 😊 Viswanath gari direction. Have a long life to you 🎂🤠

  • @g.r.naiduvarshini3553
    @g.r.naiduvarshini3553 5 ปีที่แล้ว +11

    అహ ఏమీ మధురం బ్యూటీఫుల్ ఫ్యామిలీ సాంగ్

  • @adusumillibalasurendra9451
    @adusumillibalasurendra9451 7 ปีที่แล้ว +95

    చలువ చందనములు పూయ చందమామ రావే ! జాజి పూల తావినీయ జాబిల్లి రావే !
    చలువ చందనములు పూయ చందమామ రావే ! జాజి పూల తావినీయ జాబిల్లి రావే !
    కలువ చలువ కలలు విరియ కొండనెక్కి రావే ! కలువ చలువ కలలు విరియ కొండనెక్కి రావే !!
    గగనపు విరి తోట లోని గోగుపూలు తేవే !
    చందమామ రావే ! జాబిల్లి రావే !! కొండెక్కి రావే ! గోగుపూలు తేవే !!!!

    • @kalapeetham3450
      @kalapeetham3450 6 ปีที่แล้ว

      Adusumilli Bala Surendra

    • @divyaa6792
      @divyaa6792 6 ปีที่แล้ว

      Rt.v. gy

    • @Jyothi_Bayyappagari
      @Jyothi_Bayyappagari 6 ปีที่แล้ว

      Nice brother
      Neelo unna సాహిత్యాభిలాషకి జోహార్లు

    • @Sirisreethangella
      @Sirisreethangella 6 ปีที่แล้ว

      We want full song

    • @janaedits284
      @janaedits284 6 ปีที่แล้ว

      Adusumilli Bala Surendra super brother

  • @maahish1456
    @maahish1456 3 ปีที่แล้ว +7

    REST IN PEACE SIR
    WE MISS YOU SO MUCH😥💐

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 2 ปีที่แล้ว +2

    Om prakruthiye namaha
    Kalaama thalliki vandhanamulu...................Om veenaa paaniki vandhanamulu.........

  • @jyothikranthreddy6999
    @jyothikranthreddy6999 6 ปีที่แล้ว +6

    My son like this song thanaku a paata pedithe ne slpt vaadiki 8 months

  • @sudheendrasubbarao2287
    @sudheendrasubbarao2287 ปีที่แล้ว +2

    Melody at it's peak. So soothing.

  • @polagiswathi5355
    @polagiswathi5355 5 ปีที่แล้ว +4

    E movie patalaku pranam poyochuuuuúu songs my breath love you songs

  • @varalakshmiduvvuri8541
    @varalakshmiduvvuri8541 3 ปีที่แล้ว +1

    Enni sarlu vinna Malli Malli.........vinalanipinche goppa pasta👌

  • @satyaswaroop6782
    @satyaswaroop6782 3 ปีที่แล้ว +5

    Sirivennela sir , you always be with us

  • @chettivijayakumar2973
    @chettivijayakumar2973 ปีที่แล้ว

    చందమామ రావే అంటే వచ్చిందా........! రాలే రాలే....
    బంతి పూలు తెచిందా......! తేలే తేలే......!

  • @Ranjithkumar-yt7cr
    @Ranjithkumar-yt7cr 5 ปีที่แล้ว +4

    చందమామ రావే
    జాబిల్లి రావే
    కొండెక్కి రావే
    గోగుపూలు తేవే
    ** చలువ చందనములు పూయ చందమామ రావే
    జాజిపూల తావినీయ జాబిల్లి రావే
    కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
    గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
    ** మునిజన మానస మోహిని యోగిని బృందావనం
    మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
    రాధామాధవ గాథలు రంజిలు బృందావనం
    గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
    హే... కృష్ణా.. ముకుందా.. మురారీ...

  • @VemulaMahesh-h3k
    @VemulaMahesh-h3k หลายเดือนก่อน

    Super old is gold 100/100

  • @rachanabandela1212
    @rachanabandela1212 ปีที่แล้ว

    Abba em song idhi.... Emotionall varnanaatheetham

  • @chsaeeswari5031
    @chsaeeswari5031 2 ปีที่แล้ว +1

    Siri vennela sir ,balu sir and viswanath sir thankyou for giving wonderful song

    • @rajeshsmusical
      @rajeshsmusical ปีที่แล้ว +1

      Suisheelamma .. how can one forget the clear and sweet voice of GAANA SARASWATHI SUSHEELAMMA

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 2 ปีที่แล้ว

    Today tomorrow every were
    Ever green............God bless you and all. .the members ki ............

  • @unique_vibes
    @unique_vibes 10 ปีที่แล้ว +9

    sirivenella total songs are awesome,hatsoff to viswanath,sitaramasastri

  • @lakshmanchalla6972
    @lakshmanchalla6972 6 ปีที่แล้ว +23

    Jeevitham lo maruvaleni paata

  • @saritagonapa6961
    @saritagonapa6961 5 ปีที่แล้ว +13

    నా చిన్నతనం‌ తిరిగి వచ్చింది

  • @devarajak1
    @devarajak1 3 ปีที่แล้ว +4

    "అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ! స్వర్ణోత్సవాలు చేద్దామా"
    "అలుపన్నది ఉందా ఎగసే అలకి యదలోని లయకి"
    "ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన
    జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన"
    "నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది!?"
    "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం - ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం "
    "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది "
    సరసస్వరసురఝరీ గమనమౌ సామవేదసారానికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏😔😑

  • @kanakareddyreddy7489
    @kanakareddyreddy7489 3 ปีที่แล้ว +2

    Nee kaallu enni saarlu mokkina thakkuve kv sir

  • @ravillasubhash
    @ravillasubhash 11 ปีที่แล้ว +8

    Such a nice lyrics and composition thats the reason his name became sirivennela sitaramasastry

  • @ogiboinalakshmiramana892
    @ogiboinalakshmiramana892 2 ปีที่แล้ว

    Thara tharalaku taragani gaanamruthavahini 👏

  • @venky5569
    @venky5569 7 ปีที่แล้ว +5

    wt a lyrics..sirivennela garu awesome sir ...

  • @SantoshKumar-cj3or
    @SantoshKumar-cj3or 6 ปีที่แล้ว +3

    Na chalild woodlo ma nann garu e song veneavaru old memories love this song

  • @sivaramaiahnarahari7087
    @sivaramaiahnarahari7087 3 ปีที่แล้ว +4

    Song bagunnadi.singers baga padinaru.👍🙏

  • @avinashgayii1800
    @avinashgayii1800 ปีที่แล้ว

    Wonderful and ever green song and movie

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 2 ปีที่แล้ว +1

    The world is beautiful flowers gaarden

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 2 ปีที่แล้ว +1

    Om jai Sri seethaa Raama chandhraaya namaha
    Om jai Sri
    Raadhe krishnaa

  • @neelimakosuri8091
    @neelimakosuri8091 4 ปีที่แล้ว +1

    What a bueatiful song Elantivi malli eppudu ravu

  • @chiruspodari4054
    @chiruspodari4054 3 ปีที่แล้ว +2

    Hey krisna mukunda murari 🙏🙏🙏

  • @allesanthosh2339
    @allesanthosh2339 3 ปีที่แล้ว +2

    Kv Mahadevan music🙏🙏

    • @allesanthosh2339
      @allesanthosh2339 3 ปีที่แล้ว +1

      Samyuktha appatiki eppatiki so much cute 👧👧👌👌

    • @allesanthosh2339
      @allesanthosh2339 3 ปีที่แล้ว +1

      Samyuktha mam antey ishtapadevaaru oka like vesukondi👌👌

  • @shahnazbegum6441
    @shahnazbegum6441 2 ปีที่แล้ว +1

    Really fantastic movie marvelous songs great singer legendary director 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambika2277
    @ambika2277 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤ fantastic song music 🎶🎶🎶❤️❤️

  • @devasanimohan3597
    @devasanimohan3597 8 ปีที่แล้ว +4

    one and only great film in Indian cinema

  • @bhusarapuyesubabu7
    @bhusarapuyesubabu7 12 ปีที่แล้ว +8

    Such a great composition made by Mama

  • @perurinarayanarao943
    @perurinarayanarao943 7 ปีที่แล้ว +8

    Our sweetest songs are those which tell of the saddest thought