CHILLARA DEVULLU - చిల్లర దేవుళ్లు - నాటకం , రచన - దాశరథి రంగాచార్య , సమర్పణ - శారదా శ్రీనివాసన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 69

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 3 ปีที่แล้ว +24

    తెలంగాణ సినిమాలు... వీడియోలుగా you. tube లో పెడితే చాలా బాగుంటాయి...ముఖ్యముగా చిల్లర దేవుళ్లు ...ఇప్పటి జనరేషన్ కి అప్పటి సంస్కృతి, భాష,పద్ధతులు.... మన మూలాల అన్ని అందులో ప్రతిబింస్తాయ్💐

  • @nagrotte
    @nagrotte 2 ปีที่แล้ว +6

    అంతిమ విజయం ధర్మానికే!!
    రాజులు అధర్మానికి పాలుపడితే రాజ్యాలే పోతయ్, పోయినయ్ కూడా..
    దొరలు అధర్మం చేస్తె దొరలే పోతరు; గడీలు, దాష్టీకాలు అన్నీ పొయినయ్..
    ఎప్పుడు ఎక్కడ ఎవ్వడు అధర్మం చేసినా, వానికి ఇదే గతి.
    ధర్మమే జగతికి రక్ష!

  • @venuveerisetti165
    @venuveerisetti165 3 ปีที่แล้ว +11

    తెలంగాణా శకుంతల వనజ పాత్ర యీ నాటకానికి జీవం.

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 3 ปีที่แล้ว +16

    చిల్లర దేవుల్లు చాలా గొప్ప నవల నిజాంకాలం నాటి దుర్బరజీవితాలను కళ్ళకుకట్టినట్టు కన్పిస్తుంది.

  • @Chakradhar52
    @Chakradhar52 3 หลายเดือนก่อน +1

    స్వచ్చ్చమైన తెలంగాణా తెలుగు - విన సొంపుగా ఉంది
    రంగాచార్య ఊళ్లోని విషయాలు విశదీకరించే విధానం మహా అద్భుతం . నాటకం వింటున్నా చలన చిత్రం చూస్తున్న కంటే క్లియర్ గా ఉంది. నిజామ్ కాలం నాటి గ్రామాల్లోని జీవితం రంగాచార్య ఎంత చక్కగా వివరించారు.
    ముగ్గురు కధా నాయకుల్నీ పంతులు చుట్టూ సుడి చుట్టినట్టు చుట్టేశారు.

  • @prasadchln3849
    @prasadchln3849 3 ปีที่แล้ว +9

    అప్పటి తెలంగాణా పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు రాసిన దాశరథి గారికి మరియు సమర్పించిన ఆ కాశవాణి Hyderabad వారికి కృతజ్ఞతలు

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 3 ปีที่แล้ว +10

    కి " శే దాశరధీ రంగాచార్య పాద పద్మములకు వందనాలు

  • @venuveerisetti165
    @venuveerisetti165 3 ปีที่แล้ว +8

    ఎంత గొప్ప నాటకం. కళ్ళముందు పాత్రలు ఉన్న విధంగా శారదా శ్రీనివాసన్ గారు తీర్చి దిద్దారు. నా బాల్యంలో ఆకాశవాణి మంచి గురువు.. వారికి శుభాభినందనలు.. ధన్యోశ్మి...👌

  • @raviravirala3838
    @raviravirala3838 3 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది తెలంగాణ యాస 1936 లో దొర ల పెత్తనం చెలాయిస్తూ అమాయకులను హింసించడం. కొట్టడం దూషించడం దారుణం ఈ నాటకం లో దొర పాత్ర వనజ సారంగపాణి కరణ o పాత్రలు పోషించిన వారు బాగా చేశారు మన్ష్యులు అందరూ okkte తక్కువ ఎక్కువ లు ఉండకూడదు

  • @vivekamruthamsathishkumar9876
    @vivekamruthamsathishkumar9876 3 ปีที่แล้ว +7

    ఆ రోజుల్లో కూడా తెలంగాణకు భాషకు, యాసకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏

  • @changalrayuluv4573
    @changalrayuluv4573 3 ปีที่แล้ว +7

    కీ"శే.దాశరధి గారికి కృతఙ్ఞతలు

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 ปีที่แล้ว +3

    I read chillara Devullu novel in my teen age and impressed learn so much thanks Dasaradhi Rangacharya great

  • @potukuchikameswararao7134
    @potukuchikameswararao7134 3 ปีที่แล้ว +6

    అప్పటి పరిస్థితే ఇప్పుడు కూడా వేరే రూపంలో అంతే . అంతిమ విజయం ధర్మానికే

  • @sivesh14
    @sivesh14 3 ปีที่แล้ว +3

    నవల చదవడం లో ఆనందం నాటకం లో రాలేదు.
    అయినా చాలా బాగా నాటకం గా మార్చారు.
    శారద అదొకవర్ధన్ ఒక legend.
    శకుంతల బృంద అమరేంద్ర లాంటి నటులు చాలా గొప్ప రేడియో కళాకారులు 30 ఏళ్ల క్రితం రేడియో నీ టీవీ మింగ్గకు ముందు అందరినీ అలరించిన వాళ్ళు వీళ్ళందరికీ శత కోటి వందనాలు

  • @RamaKrishna-s1p
    @RamaKrishna-s1p 19 ชั่วโมงที่ผ่านมา +1

    I Partadarula Parula . Note Chasta Baga Vandade

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 2 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగుంది జీవితంలో తెలంగాణ వాళ్లు ఒక్కసారి వినాలి

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr 2 ปีที่แล้ว +1

      deniki telangana vallu chudali

  • @mseshu1
    @mseshu1 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన నవలకు అద్భుతమైన నాటకీకరణ. నవల చివరలో ఉన్న సినిమాటిక్ ముగింపును ఇందులో పరిహరించటం బాగుంది. ఒక్కొక్కరి జీవితాలు ఒక్కో రకంగా ముగిశాయి. చివరలో గుండె బరువెక్కింది.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว

    Na chinnanati radio ni epudu kuda gurthu chesthunna Akasavani Hyderabad variki danyavadamulu

  • @potukuchikameswararao7134
    @potukuchikameswararao7134 3 ปีที่แล้ว +5

    అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు దాశరథి రంగాచార్య గారు

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 2 ปีที่แล้ว +2

    ఆ రోజుల్లో దొరలు చేసిన అకృత్యలను మహానుభావులు దాశరది రంగా చార్యులు చిల్లర దేవుళ్ళు నాటిక ద్వారా కళ్ళకు కట్టినట్లు రచించారు. ఆ దుష్ట పాత్రాలను అంతం చేసాడు. నైజం పాలన తర్వాత దొరలు, గడిలు కలగర్భంలో కలిసినవని అనుకున్నాము. మళ్ళీ ఈరోజులలో తెలంగాణ వచ్చాక నడమంత్రపు సిరులు వచ్చాక అధికారం అండ తో దొరతనాలను ప్రదర్శిస్తున్నారు. వీటికి చరమ గీతం ఎప్పుడో.....

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 ปีที่แล้ว +1

    DASARATHI gariki 🙏🙏🙏

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn หลายเดือนก่อน

    పంతుళ్ళు ఎప్పటినుంచో దేవుళ్ళు ☺️

  • @torah245
    @torah245 3 ปีที่แล้ว +6

    forty to forty five years before I have seen the cinema.I remember only Bhanu prakash.Happy to hear and to remember Dasarathi Rangacharya.thank you.

  • @birrupraveenkumar6071
    @birrupraveenkumar6071 ปีที่แล้ว

    Chillara Devullu, modhugu poolu rachanalu baguntayi Rangacharya garivi

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว +1

    Verygood

  • @potukuchikameswararao7134
    @potukuchikameswararao7134 3 ปีที่แล้ว +4

    ఆ చిన్న విషయాన్ని చక్కగా రక్తి కట్టించారు దాశరథీ గారు 🙏🏻

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 3 ปีที่แล้ว +2

    ఆకాశవాణి ఈ ప్రయత్నం అభినందనీయం

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli7822 3 ปีที่แล้ว +4

    ఎన్నాళ్ళకు మళ్ళీ మంచి నాటకం విన్నాను.AIR HYD వారికి ధన్యవాదములు.

  • @vivekamruthamsathishkumar9876
    @vivekamruthamsathishkumar9876 3 ปีที่แล้ว +1

    ఈ నాటకంలో వనజ పాత్ర గొంతు తెలంగాణ శకుంతల గారు లా ఉంది.

  • @kasivajjyalasubrahmanyam.3397
    @kasivajjyalasubrahmanyam.3397 3 ปีที่แล้ว +3

    A great play. Hats off to the great writer, artists &director.

  • @SonGojit456
    @SonGojit456 4 หลายเดือนก่อน

    ఒక్క మంచి చారిత్రక క్షణం ఇది

  • @ranisridhar1044
    @ranisridhar1044 3 ปีที่แล้ว +1

    1972. Or 1973. Lo chusinattu gurthu. .Telangana Dora la Dastikalu chala baga chupincharu.

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 3 ปีที่แล้ว +6

    వనజ స్వరం తెలంగాణ శకుంతల లాగా ఉంది

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 ปีที่แล้ว +1

    Haus off the geat writer and the director

  • @njrao1020
    @njrao1020 3 ปีที่แล้ว +3

    Very great novel. It reflects Nizam time society

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว +1

    అప్పటి తెలంగాణ గ్రామీణ వాతవరణం
    అచ్చ స్వచ్చ తెలంగాణ యాస మరియు సంస్కృతి( బతుకమ్మ ,లంబాడీ పాటలతో) కళ్ళకు కట్టినట్టు చూపించారు.

  • @nagaprathibha8018
    @nagaprathibha8018 2 ปีที่แล้ว +1

    Naati rachanalu eppatikinanu letest ku minchi great moments

  • @vippartis
    @vippartis 2 ปีที่แล้ว +1

    The writer well studied the society of his time. Now we can easily understand why Naxalites have born

  • @potukuchikameswararao7134
    @potukuchikameswararao7134 3 ปีที่แล้ว +3

    మనిషి కి మితిమీరిన ఆత్మవిశ్వాసం,ఆశ , స్వార్థంఉండకూడదు

  • @ramachandraraomathi7127
    @ramachandraraomathi7127 3 ปีที่แล้ว +6

    చిల్లరదేవుళ్ళు సినిమా వేయ కోరుచుంటిని

  • @tooneegakids8252
    @tooneegakids8252 3 ปีที่แล้ว +2

    You are doing a great job 🙏

  • @pulakrishna5585
    @pulakrishna5585 3 ปีที่แล้ว +1

    ఆనాటి పరిస్థితి తెలిసింది

  • @anjaneyuluanjaneyulu9383
    @anjaneyuluanjaneyulu9383 10 หลายเดือนก่อน

    Chala bagundi😊❤

  • @sreechandra8136
    @sreechandra8136 3 ปีที่แล้ว +2

    Very nice

  • @potukuchikameswararao7134
    @potukuchikameswararao7134 3 ปีที่แล้ว +5

    పాత్రలు, పాత్రధారుల పేర్లు కూడా చెపితే 👍

  • @BhupalGaddampally
    @BhupalGaddampally ปีที่แล้ว

    Sjl
    Super
    Super
    😊😂😂

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว

    Thanks mam

  • @arjunnanda1506
    @arjunnanda1506 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 3 ปีที่แล้ว +2

    Kindly arrange to tell the names of the characters names .natakam super .A good message to the public

  • @adimulamramaraju3501
    @adimulamramaraju3501 2 ปีที่แล้ว

    super natakam

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 3 ปีที่แล้ว

    The cruality of Doras and slavery of the society shown clearly.

  • @sri-lm3qu
    @sri-lm3qu 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikumar6133
    @manikumar6133 3 ปีที่แล้ว +1

    Please give the information about when it was first telecast

  • @balabhaskarponangi
    @balabhaskarponangi 3 ปีที่แล้ว +1

    ఇందులో ..
    HMT Ex.Employee
    శ్రీ P.R.వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు..

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว +1

    శకుంతల గారు వనజ పాత్ర చేసినట్టు న్నారు...

  • @shaiknagapasha
    @shaiknagapasha 3 ปีที่แล้ว

    👍

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 3 ปีที่แล้ว +1

    greay aakashavani

  • @narendarrapaka3880
    @narendarrapaka3880 2 ปีที่แล้ว

    One request to all viewers,Can anybody share this movie.

  • @bhavanarushi8594
    @bhavanarushi8594 3 ปีที่แล้ว +1

    😕🙏👌👍

  • @veerlasatyanarayana2951
    @veerlasatyanarayana2951 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @swamykumar3103
    @swamykumar3103 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏