How to Complaint on Loan Apps in Telugu | Advocate Macharla Rangaiah | Legal Advice | ABN Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 201

  • @suryanaresh5996
    @suryanaresh5996 2 ปีที่แล้ว +42

    1. Loan Apps మీద complaint చేయడానికి ఈసీ మెథడ్ ఉండాలి.
    2. ఇండియన్ govt సీరియస్ గా లోన్ అప్స్ మీద చర్యలు తీసుకోవాలి.
    3. లోన్ అప్స్ ఏజెంట్ ల పై కఠిన మయిన చర్యలు తీసుకోవాలి.
    4. లోన్ apps ఇండియా లో పని చేయకుండా ఇండియన్ govt చర్యలు తీసుకోవాలి.

    • @SaiKumar-yk8jy
      @SaiKumar-yk8jy ปีที่แล้ว

      Yes do

    • @manikantarohit961
      @manikantarohit961 ปีที่แล้ว

      Yes

    • @vallepuramanjaneyulu9468
      @vallepuramanjaneyulu9468 7 หลายเดือนก่อน

      Mundhu 7days apps band cheayali.jai hindhu

    • @vallepuramanjaneyulu9468
      @vallepuramanjaneyulu9468 7 หลายเดือนก่อน +1

      All 7days band cheayali.e harrasment s thagguthai.plz ikkanaina Manamandharam kalisi 7days apps band cheainchudamu.Mundhu WhatsApp band cheainchudamu.jai hindhu🙏🙏🙏🙏🙏

    • @pb-lv6nz
      @pb-lv6nz หลายเดือนก่อน

      Mobikwik kuda

  • @gagarinr5064
    @gagarinr5064 ปีที่แล้ว +5

    నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కానీ మొట్టమొదటిసారి అనీల్ గారు పరిస్థితి చూస్తుంటే బాధ కలిగింది. రాష్ట్రంలో ఇంత అరాచకం నడుస్తుందా అని అనిపించింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన అనిల్ గారికే సరైన రక్షణ లేదా అని అనిపించింది. తాను ఒక మాజీ మంత్రినని, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే గా ఉన్నాను అని మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ఎనిమిది లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తుంది అంటే ఈ రికవరీ ఏజెంట్లు ఎంతకి తెగించారో అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు లోన్ తీసుకుని అనిల్ గారి ఫోన్ నెంబరు ఇస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే బరితెగింపు చూస్తుంటే ఆశ్చర్యం మరియు భయం కలుగుతుంది. ఇదేవిధంగా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సైతం ఈ రికవరీ ఏజెంట్లు 100 కాల్స్ కు పైగా చేసి పీడించిన వైనాన్ని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే భయం కలుగుతుంది. ఈ ఉదంతాన్ని బట్టి సామాన్య అమాయక ప్రజలను ఈ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా పీడిస్తున్నారో అర్థం అవుతుంది. ఏమాత్రం భయం లేకుండా మంత్రివర్యులు అధికారంలో ఉన్న మంత్రులను సైతం వీళ్ళు టార్గెట్ చేసి పీడుస్తున్న విధానం చూస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటా అని భయం కలుగుతుంది. ఈ విధంగా ప్రజల అమాయక ప్రజలను పీడిస్తున్న ఈ లోన్ రికవరీ ఏజెంట్ల మీద మరియు వారికి సపోర్ట్ గా పనిచేస్తున్న వ్యవస్థల మీద తీవ్రమైన చర్యలు గైకొని ప్రజలను కాపాడవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

    • @Product._.deals7
      @Product._.deals7 ปีที่แล้ว

      ​@MY NUMBER DP PROFILE 👈 poraa puka 😂

  • @kotaudaykumardon3091
    @kotaudaykumardon3091 2 ปีที่แล้ว +7

    లోన్ repaymment చేసిన కూడా .అప్లయ్ చేయకుండానే వల్లే amount ఇచ్చి ఇబ్బంది గురిచేస్తున్నారు. Amount కట్టిన కూడా వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు.ఆత్మ హత్య ఒక్కటే ల చేస్తున్నారు.

    • @vamshiyadav9479
      @vamshiyadav9479 2 ปีที่แล้ว

      Which app bro

    • @sreekanth1179
      @sreekanth1179 2 ปีที่แล้ว +1

      Cash g digital

    • @smartvinaykumar8794
      @smartvinaykumar8794 2 ปีที่แล้ว

      Bro నేను కూడా a అప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా డిలీట్ చేయాలో తెలియడం లేదు

    • @pnrprimeproperties
      @pnrprimeproperties 2 ปีที่แล้ว

      Mari ela bro

    • @pnrprimeproperties
      @pnrprimeproperties 2 ปีที่แล้ว

      Mari am chesavu

  • @ANDHRAvariABBAI
    @ANDHRAvariABBAI 7 หลายเดือนก่อน +1

    Mpocket lo 12500rs thiskunnam kaduthupoyam ona 2 years nundi kattalekapoyam.......12500rs vaddi kalupukuni 27000rs ainavi ippudu kattamani maa amma nanna vallaku phn chestunnaru....nenu after 3 months tharwathaa kadthanu ante vallu vindam ledhu....em cheyali

  • @madhuuppu527
    @madhuuppu527 2 ปีที่แล้ว +7

    సార్ నేను ధని యాప్ లో పదివేలు తీసుకున్నా ఫస్ట్ జీరో ఇంట్రెస్ట్ అన్నారు కానీ వాళ్లు ప్రతి ట్రాన్స్లేషన్ కి ఇంట్రెస్ట్ వేశారు అదీకాక ప్రతి నెల 300 రూపాయలు యాప్ మెయింటినెన్స్ అంటున్నారు అందుకనే నేను అమౌంట్ కట్టలేదు లీగల్ నోటీసులు పంపిస్తామని బెదిరిస్తున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు

  • @vikasreddyraikoti837
    @vikasreddyraikoti837 2 ปีที่แล้ว +5

    Awesome my friend

  • @padmavathipadma7732
    @padmavathipadma7732 2 ปีที่แล้ว +18

    Cybercrime ku report chesa but website lo complaint cheyandi &police station ku vellamantunaru ladies ela veltharu chepandi

    • @manikantareddy4285
      @manikantareddy4285 2 ปีที่แล้ว +1

      Mobile number undhi call chyandi

    • @shasankreddy4628
      @shasankreddy4628 2 ปีที่แล้ว

      @@manikantareddy4285 give me number bro

    • @thirutimes7006
      @thirutimes7006 2 ปีที่แล้ว

      @@manikantareddy4285 tell me mobile number sir

    • @johngraham2470
      @johngraham2470 2 ปีที่แล้ว

      Rape chestha, champestha antunnaru ani anni criminal cases pettandi. Threatening people is not good. Yendhuku vellalaru police station ki. Meru vellaru kaabatte advantage teesukuntunnaru.

    • @rajeshmallipudi2332
      @rajeshmallipudi2332 2 ปีที่แล้ว

      Mam solution ledha ayithy

  • @ramalabmylavaram2812
    @ramalabmylavaram2812 ปีที่แล้ว +3

    Repement
    Cheste cleer chesi
    Adagakundane
    Vallu dabbulu vesi
    7 days ki MSG chestunnarue
    Elanti vallani arrest chesi champeyali appude vastundi vanuku

    • @vallepuramanjaneyulu9468
      @vallepuramanjaneyulu9468 7 หลายเดือนก่อน

      Ippatikaina all 7days apps government band cheasetatlu cheayamani korukuntunna.jai hindhu.🙏🙏🙏🙏🙏

  • @challurishyamkumar6634
    @challurishyamkumar6634 2 ปีที่แล้ว +4

    ఈ లోన్ లు ఇచ్చే వారు ఏ సెక్షన్ లకు భయపడడం లేదు ఇంకా రెచ్చి పోతున్నారు

    • @Roja684
      @Roja684 2 ปีที่แล้ว +1

      వాళ్లే కాదు నువ్వు కూడా భయపడాల్సిన అవసరం ledu

  • @eswareswar5109
    @eswareswar5109 2 ปีที่แล้ว +2

    How to solve this problem

  • @prasadchandra9392
    @prasadchandra9392 2 ปีที่แล้ว +5

    Sir iam prasad iam taken in money view app personal loan Dec 2021 but emi not paid today legal notice received in my house

    • @ganeshmandala789
      @ganeshmandala789 2 ปีที่แล้ว +2

      @ Prasad Chandra bro alnti notice lu em pattinchukokandi ..valu em pikaleru ..illigal business lu ivi anni...money view app kuda chaina app fake

    • @kingjakob9463
      @kingjakob9463 2 ปีที่แล้ว

      bro adhi fake noticelu ok dont fear they are create in editing

    • @rajeshbala6116
      @rajeshbala6116 2 ปีที่แล้ว

      Your number send me bro.

    • @beautifuljourneywithjava8692
      @beautifuljourneywithjava8692 2 ปีที่แล้ว

      Bro notice lu intiki vasthaya

    • @maheshmahesh8485
      @maheshmahesh8485 ปีที่แล้ว

      ​@@ganeshmandala789bro niku emanna idea vundaa loan app paina

  • @simham.1251
    @simham.1251 2 ปีที่แล้ว +3

    Prathi media vallu interview thisu kuntunaru ganni, aah loan aap valla ki warning evatam gani valla meda charyalu series ga thisukukukunte ee susisde agevi, mari e loan aap valu presure cheya kunda ap,telegana govt valu action thisukovali, plz action 2 govts

  • @ShivaShiva-wf2ql
    @ShivaShiva-wf2ql 2 ปีที่แล้ว +3

    Nenu Handy loan app lo loan tesukuna but nenu genuine ga teesukunna 3500 ki 1500 interest in 7 days But vallu na contact list Naku watsapp lo pampi loan recovery ani UPI id pamparu nenu money pay chesa screen shot petta but vallu froud app lo update cheyaledu vere vere no nunchi contact list petti money pampu antunnaru am cheyali avarina help chestaara

    • @shravankumarthalakoti6699
      @shravankumarthalakoti6699 2 ปีที่แล้ว

      Bro em kadu what's up lo respond kakandi

    • @sreenathvadlamudi7358
      @sreenathvadlamudi7358 2 ปีที่แล้ว

      Yeah, bro can you share your number, so that nenu contact avvachu meetho

    • @himaja138
      @himaja138 2 ปีที่แล้ว

      @@shravankumarthalakoti6699 will they contact through our location anna?

    • @chandupidugu7678
      @chandupidugu7678 2 ปีที่แล้ว +1

      Bro same problem 1 rupee kuda send cheyanu ani cheppu manam repay cheasina mana data motham valla dhagara vuntundhi ippudu 2000 antaru cheastham tharvatha 200000 antaru appudu eam cheastham vallaki police case pettadaniki kuda permission leadhu kakapothey black male cheastharu nude photos ki mana face add cheasi contacts vallaki send cheasthanu ani cheasuko manu bro kk

    • @ursamigo3791
      @ursamigo3791 2 ปีที่แล้ว

      Same my problem

  • @pavansubbuvidoesideas4324
    @pavansubbuvidoesideas4324 2 ปีที่แล้ว +1

    దీనిపై విచారణ అనవసరం ప్ర భుత్వం వెంటనే చర్య లు తీసుకోవాలని వాళ్లు పంటీంచుకొరు కొరొన కంత చెసీం ధీ బైట అంపు పూంట కుంఢ ఛెసీంధీ లెనీ వాళ్లు కు డంబులూ ఉంన వాఢీకీ ఇల ధారీ చుఫీంచీంధీ కారొన తల్లి
    💐 🙏 🙏 🙏

  • @TompalaSrinu
    @TompalaSrinu 4 หลายเดือนก่อน

    Small credit app lo nenu apply cheyyakundane amount 2275 send chesaru,ippudu torcher chupistunnaru am cheyyalo clear ga avaraina cheppandi plese 😢

  • @pavansubbuvidoesideas4324
    @pavansubbuvidoesideas4324 2 ปีที่แล้ว +4

    ఏవరు ఎమీ చెయలెరు చనీపొయక ఒకటీ రెండు అనీ న్యూసు లొ వీనఢం తంఫ డంబులూ ఉంన వాఢీధె రాజాం మంధ్య ధరగతీ వాళ్ళు బతుకులు చావా బతుకా అంతె

  • @d.sthakur779
    @d.sthakur779 2 ปีที่แล้ว +7

    Sir loan apps loan teskuna pay chesina kuda harrasment chestntura pls help me

  • @kingjakob9463
    @kingjakob9463 2 ปีที่แล้ว +6

    already im complaint to cyber crime police station they said dont worry and no use from that side

    • @koolikoti5870
      @koolikoti5870 2 ปีที่แล้ว

      Complaint ela evvali bro

    • @beehappy7749
      @beehappy7749 2 ปีที่แล้ว

      Hi anna katta leda meru money

    • @kingjakob9463
      @kingjakob9463 2 ปีที่แล้ว

      @@beehappy7749inka ledu bro

    • @ASsports-dj6ri
      @ASsports-dj6ri 2 ปีที่แล้ว

      Ami ani compliant chesaru bro maku chepandi

    • @SaiKumar-yk8jy
      @SaiKumar-yk8jy ปีที่แล้ว

      Bro maku chppadi bro

  • @lightingbuzz7754
    @lightingbuzz7754 ปีที่แล้ว +3

    Pls don't take anyone loan in quick loan app it's very fraud

  • @ashokkumarvericharla4674
    @ashokkumarvericharla4674 2 ปีที่แล้ว +2

    sir loan kosam document pampichanu vallu loan evvakunda loan echamu anni chepi 13000 kattamantunaru sir dhani app vallu

    • @johngraham2470
      @johngraham2470 2 ปีที่แล้ว

      Grudda pagluddi ani cheppu, gaali munda kodukulaki. Dhani app gets money from China. Don`t pay even a single rupee.

  • @SaiMannuttara
    @SaiMannuttara หลายเดือนก่อน

    Rupeeredee fake or real bro

  • @snyper-tr1vm
    @snyper-tr1vm หลายเดือนก่อน

    నేను ధని లోన్ లో అమౌంట్ అమౌంట్ పూర్తిగా కట్టేసాను కానీ వాళ్లు మళ్లీ ఫోను చేసి ఇబ్బంది పెడుతున్నారు

  • @RAM-sd1un
    @RAM-sd1un 2 ปีที่แล้ว +1

    వీడియో సౌండ్ ఏదండి.
    ఫుల్ వాల్యూమ్ పెట్టిన వినపడి చావట్లేదు...కొంచెం క్వాలిటీ గా అప్ లోడ్ చెయ్యొచ్చు కదా

  • @krishnamrajunamburi9073
    @krishnamrajunamburi9073 2 ปีที่แล้ว +1

    Sir low voice

  • @annagirisreekanth4675
    @annagirisreekanth4675 2 ปีที่แล้ว +3

    Sir, union credit ane app vallu money pay chesina kuda, update cheikunda blackmail chesthunnaru. 2000 Icharu, but 6000 pay chesina Inka harass chesthunnaru sir. Pls help me

    • @KiranKumar-gb8ep
      @KiranKumar-gb8ep 2 ปีที่แล้ว

      Bro my problem sam ....Cyber Cream vallaki chey bro clear ur problem

    • @annagirisreekanth4675
      @annagirisreekanth4675 2 ปีที่แล้ว

      @@KiranKumar-gb8ep number Unda bro. Nenu number kosam try chesa but not available

    • @psycovivek6662
      @psycovivek6662 2 ปีที่แล้ว

      Same probelum bro

    • @psycovivek6662
      @psycovivek6662 2 ปีที่แล้ว

      Em ina result unda bro

    • @vamshiyadav9479
      @vamshiyadav9479 2 ปีที่แล้ว

      @@KiranKumar-gb8ep ne problem solve ayindha bro

  • @PoojaChinni-n4x
    @PoojaChinni-n4x 2 หลายเดือนก่อน

    Mpoket loan app vallu beristhunaaru sir loan kattatledhu aniii 😢😢😢😢😢😢

  • @udaysonu7796
    @udaysonu7796 ปีที่แล้ว +1

    Kredit bee original app aaa

  • @Thejasiddipet
    @Thejasiddipet 2 ปีที่แล้ว +2

    Paysense app legal or illegal pls tell me sir

  • @prasadchandra9392
    @prasadchandra9392 2 ปีที่แล้ว +2

    Any problems after legal notice received

  • @jittukapatisuresh1460
    @jittukapatisuresh1460 ปีที่แล้ว

    Royal chass lone tisukunnanu chala ebadi paduthu naru Ned photo s group nomber ki send chastanu antunaru

  • @rajusatyendra
    @rajusatyendra 4 หลายเดือนก่อน

    Pls instanova app or credigen, family loan, small credit kuda remove chayandi sir 😢😢😢😢

  • @chandupidugu7678
    @chandupidugu7678 2 ปีที่แล้ว +1

    Sir nenu candy bay app loan apply cheyataniki all documents submit cheasanu 7days anaganey app uninstall cheasesanu next day amount credit ayyai 1300 5 days lo 2200 repay cheyali ani black male cheasru nude photos ki pakka na photo petti na contacts vallaki send cheasthanu ani cheasesaru ippudu repay cheyala vadha sir plz reply

    • @Maniabhi-lu8ut
      @Maniabhi-lu8ut 7 หลายเดือนก่อน

      Anna please help me

  • @friendsalwaysultimate5079
    @friendsalwaysultimate5079 2 ปีที่แล้ว

    Small credit Ani app lo nenu lone tisuko ledhu but vadu phone hack chesi naku vadhu Anna lone kuda vache tattu chesesadu but epudu daniki torcher chupistunadi yela appalo chepandi sir ..

    • @mkshorts2353
      @mkshorts2353 2 ปีที่แล้ว

      Amaiyindi bro ... solution anti

  • @ramumudiraj1385
    @ramumudiraj1385 2 ปีที่แล้ว +2

    Sir nenu Many Bro app lo thisukunnanu sir whatsapp lo chetha. Photos peduthunnaru Bediristhunnaru

    • @kishorelive3048
      @kishorelive3048 2 ปีที่แล้ว

      Bro ne contact list lo vallaki kuda pamputunnara

  • @sravankumar4163
    @sravankumar4163 ปีที่แล้ว

    Moneytap appku oka customer care no ledu mail id pani cheyadhu emi cheyali ardamu kadu

  • @ganeshbehera9452
    @ganeshbehera9452 2 ปีที่แล้ว +1

    Hello sir my name is ganesh TH-cam chustunnappudu oka ads vachindi adi type chesa adi wellcredit app sir dantlo na details enter chesa dantlo first 7000 loan credit chesadu 7 days ki 12500 pay cheyyamannaru vaditho problems anduku ani pay chesanu..taruvatha apply cheyyakunda 12000 loan sansion chesadu nenu customer care ki mail pettanu and what's app lo chat chesi problem cheppanu respond avvadam ledu sir aaa customer care ki call cheste wrong nember ani vastundi sir...

  • @shekarpallati4713
    @shekarpallati4713 2 ปีที่แล้ว

    Camplant ala cheayali sir plz 🙏 tell me

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala2 2 ปีที่แล้ว +1

    NBFC register ayyi unte chaalaa vaallaku?

  • @rajaramesh8061
    @rajaramesh8061 3 ปีที่แล้ว +9

    ఆ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సార్ ఇప్పటికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు

    • @gundaanil3183
      @gundaanil3183 3 ปีที่แล้ว +2

      Cyber crime ki complete ivvandi bro nen chesanu

    • @Hukum4548
      @Hukum4548 3 ปีที่แล้ว +2

      @@gundaanil3183 cyber crime ki complaint ela evvadam Mpokket harassing my relatives

    • @shasankreddy4628
      @shasankreddy4628 2 ปีที่แล้ว

      @@gundaanil3183 em anna use unda leda bro

    • @venkatthabjul257
      @venkatthabjul257 2 ปีที่แล้ว

      Vallu memu emi cheyalem antunnaru sir

    • @rohitpatnaik2834
      @rohitpatnaik2834 ปีที่แล้ว

      @@gundaanil3183 vallu exion teskukunnra amount pay chyla

  • @abdulrahiman2579
    @abdulrahiman2579 ปีที่แล้ว

    Family lone app lo nenu lone ki apply chesaa vallu naaki 2200 vesaru repay 3100 kattamannaru nenu kattesaru kani vallu mari naaki etuvanti information lekundaa 3754 vesaru mari 5500 kattamannaru kattanu mari naaki amount vestaru emo ani bhayangaa unnadhi please solution chepandi sir

    • @Maniabhi-lu8ut
      @Maniabhi-lu8ut 7 หลายเดือนก่อน

      Hi Anna me number chepu

  • @murarivenkataiah7657
    @murarivenkataiah7657 2 ปีที่แล้ว +1

    Satishfy Lone app NBFC Are RBI Registered sir

    • @baladarshan8355
      @baladarshan8355 ปีที่แล้ว

      కట్టకపోతే, వాళ్ళు లీగల్ నోటీసులు పంపుతారు అన్న?

  • @anusha6445
    @anusha6445 2 ปีที่แล้ว +2

    Nenu ei loan thisukokundane loan kattamani msg chesthunaru..

  • @vallepuramanjaneyulu9468
    @vallepuramanjaneyulu9468 7 หลายเดือนก่อน

    Ippativakaina 7days apps meedha government charyalu theasukovalani korukuntunna.jai hindu.🙏🙏🙏🙏🙏

  • @regusandhya7700
    @regusandhya7700 2 ปีที่แล้ว +2

    I taken golden ruppe repayment chesina mammalni ibbandi pedutunnaru harrassment chestunnaru

    • @vamsinani3162
      @vamsinani3162 2 ปีที่แล้ว

      Yes me also face problem

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 2 ปีที่แล้ว

    All lon app ban cheyali please 🙏🙏🙏🙏🙏🙏

  • @p.humairahumairabee8977
    @p.humairahumairabee8977 2 ปีที่แล้ว +1

    Sir nenu okka house wife ni naku chala app lo loan thisukunna adhi katti na sare malli katta mani nannu harrase chesthunnaru ala kattaka pothe na selfy ni na contact group add chesi chala bad ga peduthunnaru em cheyya mantaru chappandi

    • @saikumarchintha2074
      @saikumarchintha2074 2 ปีที่แล้ว

      Hi madam........iam from huderabad .......iam also suffering from loan app since yesterday............let me know how to escape from this madam ....plsss tell me

    • @sreekanth7282
      @sreekanth7282 2 ปีที่แล้ว

      Dont worry madam mi phone ni factroy data reset cheyandi whatsapp ki mi new number pettukondi

    • @CAk9603
      @CAk9603 2 ปีที่แล้ว

      Police case file cheyyaamdi and vaala numbers Anni block cheyyamdi and dare gaa undamdi....

    • @nandigarigunakhar3747
      @nandigarigunakhar3747 2 ปีที่แล้ว

      WhatsApp delete account untundhi chudandi mare contacts ane delete cheyandhi oka 15days switch off cheyandi

    • @shravankumarthalakoti6699
      @shravankumarthalakoti6699 2 ปีที่แล้ว

      Madam badhapadakandi no marchi what's up marchandi

  • @jaswanths6218
    @jaswanths6218 2 ปีที่แล้ว +2

    Ban mpokket

  • @sujathayadav5060
    @sujathayadav5060 2 ปีที่แล้ว

    Loantap lo

  • @kotakondagnanakumar6479
    @kotakondagnanakumar6479 2 ปีที่แล้ว +1

    That loans create apps Pakistan peoples

  • @uppitota1497
    @uppitota1497 2 ปีที่แล้ว +30

    లోన్ repayment చేసిన కూడా. అప్లై చేయకుండానే valle అమౌంట్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు

  • @p.humairahumairabee8977
    @p.humairahumairabee8977 2 ปีที่แล้ว

    Naku emaina help cheyyandi

    • @dolbaja
      @dolbaja 2 ปีที่แล้ว

      Edaina solution dorikinda andi

  • @lakechantipatrudu7366
    @lakechantipatrudu7366 3 ปีที่แล้ว +2

    Number chenjes cheyyandi

    • @villageboys6108
      @villageboys6108 2 ปีที่แล้ว +3

      Relatives ki chesthaam ani bediristhunnaru sir

  • @ISLAVATHUNAVEEN
    @ISLAVATHUNAVEEN 8 หลายเดือนก่อน

    Government vest ra babu am pekuthunnaru ips .ias officers

  • @satishkumar-fz6qp
    @satishkumar-fz6qp 2 ปีที่แล้ว

    Is dhani loan app NBFC registered?

  • @p.humairahumairabee8977
    @p.humairahumairabee8977 2 ปีที่แล้ว +3

    Andhari ki what app lo na photo send chesi prosecutor ani bad ga msg chesthunnaru 😭😭😭😭😭

  • @IrshadShaik-et2jd
    @IrshadShaik-et2jd หลายเดือนก่อน

    Poonavala

  • @ganeshmandala789
    @ganeshmandala789 2 ปีที่แล้ว +2

    Fruad chaina apps ,don't pay the amount ..

    • @settithree8855
      @settithree8855 2 ปีที่แล้ว

      Anna mpocket apo loan pay cheyakapote emanna problem ha
      ....please cheppande

    • @saaho45
      @saaho45 2 ปีที่แล้ว

      @@settithree8855 problem ledu bro warning istaru bayapadakandi

    • @saaho45
      @saaho45 2 ปีที่แล้ว

      @@settithree8855 notice kuda pamputaru 3 months kattakapota don't fear

    • @vallepuganigani3347
      @vallepuganigani3347 2 ปีที่แล้ว

      @@settithree8855 relatives ki inform cheystam ani cheptaru Bro..

    • @ShivaShiva-wf2ql
      @ShivaShiva-wf2ql 2 ปีที่แล้ว

      Amount pay cheyam and valla valla bayam kooda ledu but ma contacts valla chetilo vunnai