Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || Yemaandi Panditulaara Video Song || NTR, Bala Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • บันเทิง

ความคิดเห็น • 257

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 3 ปีที่แล้ว +35

    నేను ఒక హిందువు గానే,పుట్టాను...హిందువుగానే ఉంటాను..హిందువుగానే చస్తాను...అంతేగానీ.. ఇంకో మతాన్ని నమ్మను,ఇంకో మతాన్ని ఆచరించను

  • @kodigantisridharshan3162
    @kodigantisridharshan3162 3 ปีที่แล้ว +19

    వేద శాస్త్రం అందరు నేర్చికోవచ్చని చెప్పింది మన సనాతన హిందు ధర్మం!

  • @jakshatha148
    @jakshatha148 2 ปีที่แล้ว +3

    అప్పటి చిత్రాలకి ఎంత గౌరవం ఇచ్చిన తక్కువే...
    చుట్టూ వాతావరణం ఎంత బాగుందో...
    ఇప్పుడున్న చిత్రాల చుట్టూ వైన్స్....
    అప్పటి చిత్రాలు మన మనసులో...
    ఇప్పటి చిత్రాలు మన బాహ్యం బయటా?
    ఏమిటో మరి....
    దూరం............. దూరము

  • @vasanbommishetty8704
    @vasanbommishetty8704 4 ปีที่แล้ว +15

    ఎన్టీఆర్ గారి సాంగ్స్ లో గ్రేట్ గ్రేటెస్ట్ సాంగ్ ఇదే

  • @lakshmiprasad4159
    @lakshmiprasad4159 3 ปีที่แล้ว +8

    ఇది కదా వాస్తవమంటే? ఇందుకే కదా మన భారతదేశం వెనుకబడినది?? బ్రహ్మంగారి మాట ఎన్.టి.ఆర్ గారి నోట(అభినయం).

  • @kodigantisridharshan3162
    @kodigantisridharshan3162 3 ปีที่แล้ว +3

    ఈ కలియుగంలో జరిగే వాస్తవాలను కళ్ళకు కట్టిన సినిమా!

  • @touchindia898
    @touchindia898 4 ปีที่แล้ว +19

    ఏమండీ పండితులారా …….ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు,
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    మేమే… మేమే…మేమే మఠాధిపతుల మన్నా అ…హం మీకు లేకుంటేను…
    శ్రద్ధగా మీరు వింటేను…ఉన్నది ఉన్నట్టు చెబుతాను… మీ ఉడత ఊపులకు భయపడను
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    గుణమును బట్టే వర్ణం అన్న ఆ గీత భాష్యము వినలేదా … ఆ సత్యం మీ చెవి పడలేదా…
    సర్వ మతముల సారమీదే నను సంగతి మీ దాకా రాలేదా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    కులాల మతాల భేదం పెట్టి…, సంఘ…నే చీల్చే చేశారు… సమానత్వాన్ని చంపారు
    అంటరానిత నమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు,
    శూద్రుడు వేదం వింటే… శూద్రుడు వేదం వింటే… చెవిలో సీసం కరిగించి పోయాలా
    చదివితే నాలుక కొయ్యాల … వేదశాస్త్రములు మీ సొమ్ము అనుకుని.. విద్య కు ద్రోహం చేస్తారా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నారా.. ఓదారుస్తు ఉన్నారా
    దూరం… దూరం… దూరం… దూరం…. అంటూ పెద్దలు మడి గట్టుక కూర్చుంటారా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    హిందూ మతాన్ని గురువులు మీరే బ్రష్టు పట్టిస్తు ఉన్నారు, ఐక్యత చెడగొడుతున్నారు
    గతిలేక… మనవాళ్ళు… పరాయి మతాల కెగ పడుతుంటే ….పలికిస్తూ… చూస్తున్నారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు…
    కృత యుగాన ఉడికిన మీ పప్పులు కలియుగ నా ఇక వుడా కవులే, జాత్యహంకార ములు సాగవులే..
    పశ్చాత్తాపం తో మార కున్న, పశ్చాత్తాపం తో మార కున్న, మీ బతుకు బయట పడి పోవును లే
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,

  • @Kethanaarama
    @Kethanaarama 4 ปีที่แล้ว +5

    Old is gold😍

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 6 ปีที่แล้ว +7

    మంచి పాట బాగుంది

  • @shyamkondaparthi2875
    @shyamkondaparthi2875 4 ปีที่แล้ว +20

    ఓం వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః 🙏

  • @Sree567
    @Sree567 3 ปีที่แล้ว +6

    ❤❤Johar NTR ❤❤ea charecter ayina sara correct ga set ayya one and only telugu actor

  • @medamoniarunashekarmudiraj6014
    @medamoniarunashekarmudiraj6014 3 ปีที่แล้ว +7

    మీ ఉడత ఊపులకు భయపడను.{Highlight Expression}

  • @durgasai8628
    @durgasai8628 3 ปีที่แล้ว +2

    Super song in N.TR

  • @garjappantr2245
    @garjappantr2245 5 ปีที่แล้ว +24

    My Favorite Star Sr. N.T.R You Always Great........

  • @sathyamdk2535
    @sathyamdk2535 7 ปีที่แล้ว +45

    అహో నటరత్నమా ఈ విశ్వములో నీకు సాటి వచ్చు నటులు లేరు, బ్రహ్మముగారి భక్తులమైన నా బోటివారికి ఆ స్వామి అద్భుతమైన రూపమును మా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసిన నిన్ను ఎన్నటికీ మరవము.

    • @vuppusatyanarayna1144
      @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +3

      purana purushudu N T R ............?

    • @gurutamil6402
      @gurutamil6402 5 ปีที่แล้ว +2

      Super

    • @uduthalalavanya2940
      @uduthalalavanya2940 4 ปีที่แล้ว +4

      NTR garu e bhoomi unnantha varaku untaru...

    • @ramasri1661
      @ramasri1661 4 ปีที่แล้ว +3

      Super sir miru

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 ปีที่แล้ว

      నిజం. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి , నటుడు ఈ విశ్వంలోనే లేడు. ఆయన అవతార పురుషులు. మన పురాణ దేముళ్ళందరినీ ఆ నందమూరి తారకరామారావులోనే చూడొచ్చు 🙏🙏🙏🙏

  • @bhadraek8143
    @bhadraek8143 6 ปีที่แล้ว +8

    ఓం నమశ్శివాయ..

  • @sidhojubrahmachary2641
    @sidhojubrahmachary2641 5 ปีที่แล้ว +7

    జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై

  • @nagarjunatn4261
    @nagarjunatn4261 6 ปีที่แล้ว +32

    This song completely explaining the truth

  • @muralimalthunkar5526
    @muralimalthunkar5526 4 ปีที่แล้ว +2

    Ohh nataraja neku padabivandanalu Jai Ntr jai

  • @MrRamsairahul
    @MrRamsairahul 3 ปีที่แล้ว +4

    Best movie on Philosophy especially the songs

  • @ramakrishna4431
    @ramakrishna4431 6 ปีที่แล้ว +9

    great song

  • @virallovelystar
    @virallovelystar 2 ปีที่แล้ว +3

    NTR is super legendary top star ⭐ of the world famous

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 ปีที่แล้ว +16

    jai virabrammendhraswamine namha

  • @sobanapuramchandrarao9981
    @sobanapuramchandrarao9981 6 ปีที่แล้ว +4

    superb song i like this song

  • @ashokavardhanaraviti5156
    @ashokavardhanaraviti5156 6 ปีที่แล้ว +19

    Ntr only person to produce bramgari film

  • @sarveswarasarveswara5267
    @sarveswarasarveswara5267 6 ปีที่แล้ว +5

    Om namo verabramendhra Swamy namaha

  • @ksampath218
    @ksampath218 4 ปีที่แล้ว +1

    super

  • @patanmasthankhan196
    @patanmasthankhan196 ปีที่แล้ว

    Excellent ramakrishna voice

  • @manubolchandrakanth5522
    @manubolchandrakanth5522 6 ปีที่แล้ว +6

    Sri Sri Sri pothuluri verabramedra swamula varike jaii

  • @mohansuri2916
    @mohansuri2916 6 ปีที่แล้ว +6

    ntr, Super song

  • @muralikrishna9045
    @muralikrishna9045 6 ปีที่แล้ว +2

    నాకు ఇష్టమైన సినిమా

  • @achyuthakamineni8899
    @achyuthakamineni8899 5 ปีที่แล้ว +28

    Location is yaganti, near to banaganapalle

  • @vgovardhan5332
    @vgovardhan5332 5 ปีที่แล้ว +8

    Awesome feeling

  • @asgarpasha638
    @asgarpasha638 5 ปีที่แล้ว +2

    Very nice so beautiful

  • @tailorkumari......1631
    @tailorkumari......1631 5 ปีที่แล้ว +2

    Super super

  • @ChandBashaMcb
    @ChandBashaMcb 6 ปีที่แล้ว +16

    Great lyrics

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +6

    Man's samskruthi,sampradayalu, Achaea vyvaharalu
    ela digajaripotunnayo,N T R Entho avedana tho
    nijanga kantlo niru jeevinchina We song marapu
    ranidhi......?

  • @shyamjournalist8711
    @shyamjournalist8711 3 ปีที่แล้ว +1

    I love veera bramheindra swamy hari he oooom

  • @subbarayudukurrpati3169
    @subbarayudukurrpati3169 6 ปีที่แล้ว +6

    I like this film soooo much

  • @kasiramulukasiramulu4610
    @kasiramulukasiramulu4610 6 ปีที่แล้ว +6

    ఓం నమః నారయనాయ

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 6 ปีที่แล้ว +20

    ఆ దీవి...... ఆ కళ ఎవ్వరికీ రావు అన్నా.....

  • @nammiprasaad9897
    @nammiprasaad9897 7 ปีที่แล้ว +6

    like this movie

  • @krishnamuddarsu5531
    @krishnamuddarsu5531 7 ปีที่แล้ว +7

    I love this song my lord veera brahmam garu swami

  • @skpetmarket3221
    @skpetmarket3221 4 ปีที่แล้ว +1

    Ntr fans

  • @t.nagabhushanam8821
    @t.nagabhushanam8821 6 ปีที่แล้ว +7

    I would like this type of God movies excellent acter in tolly wood

  • @krishnamuddarsu5531
    @krishnamuddarsu5531 6 ปีที่แล้ว +4

    My lord Veera Brahma swami
    Om hreem kleem sreem sivaya Brahma ne namaha

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 5 ปีที่แล้ว +1

    నవ రస నటుడు నంధ మూరి తారక రామ రావు గారు

  • @bhavanivenkatesh9276
    @bhavanivenkatesh9276 6 ปีที่แล้ว +2

    Johar ntr

  • @charykatta963
    @charykatta963 6 ปีที่แล้ว +5

    i like this song..

  • @shivapandushiva844
    @shivapandushiva844 4 ปีที่แล้ว +1

    ఓం బ్రహ్మయ నమహ

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 4 ปีที่แล้ว +2

    Shiva Govinda Hari Govinda 🙏

  • @someshmone
    @someshmone 4 ปีที่แล้ว +6

    Bt seeing this film ichanged myself

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 4 ปีที่แล้ว +2

    Nice video sir

  • @rajvlogs3160
    @rajvlogs3160 5 ปีที่แล้ว +2

    Yaganti is the best place to visit...

  • @narenderchary2354
    @narenderchary2354 7 ปีที่แล้ว +10

    sree math virat pothuluri veerabramendhra swamy ki jai

  • @nageswararao9705
    @nageswararao9705 5 ปีที่แล้ว +2

    Veera bramha gaaru swamy

  • @gurutamil6402
    @gurutamil6402 5 ปีที่แล้ว +1

    Super

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 5 ปีที่แล้ว +1

    ఏమంటాము మీరు గ్రేట్ అంటాము

  • @thupkulakrishnappa2797
    @thupkulakrishnappa2797 5 ปีที่แล้ว +1

    Very good

  • @mldassmldass9615
    @mldassmldass9615 5 ปีที่แล้ว +3

    om sre verabrahmendra svamene namaha

  • @krishnad9936
    @krishnad9936 3 ปีที่แล้ว +1

    Gunanni batti kulam --- ade bhagdvgeetha lo cheppindi ....

  • @doddaprasad6858
    @doddaprasad6858 7 ปีที่แล้ว +4

    Jay NTR

  • @devotionalnaga279
    @devotionalnaga279 5 ปีที่แล้ว +2

    Om hreem kleem sreem sivaya brahmaney namah

  • @rekhahometuitions1051
    @rekhahometuitions1051 5 ปีที่แล้ว +2

    Super.......

  • @venkatesh8611
    @venkatesh8611 5 ปีที่แล้ว +1

    నిజంఛెపరు అర్దంఛెసూకునెవరు కరువయరు

  • @gopinathvanapathri3443
    @gopinathvanapathri3443 2 ปีที่แล้ว

    Om Veera bhramendhra swamiye namah 🙏🚩✊

  • @srinusai7638
    @srinusai7638 6 ปีที่แล้ว +3

    Good film super

  • @dheapachinni401
    @dheapachinni401 6 ปีที่แล้ว +3

    I like this

  • @ramanjappah8619
    @ramanjappah8619 6 ปีที่แล้ว +3

    It's really truth...

  • @tprtpr6229
    @tprtpr6229 5 ปีที่แล้ว +1

    Super song very good

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 ปีที่แล้ว

    ఏమండోయ్ పండితులారా ఏమంటారు 😲🙏

  • @aahanam3897
    @aahanam3897 6 ปีที่แล้ว +2

    L like song

  • @chandbasha2641
    @chandbasha2641 5 ปีที่แล้ว +1

    Jai ntr jai jai ntr

  • @vijayelectricals2406
    @vijayelectricals2406 7 ปีที่แล้ว +3

    ఓం,హ్రీం,శ్రీం,క్లీం,శివాయః బ్రహ్శనే నమః

  • @target1ksubscribers685
    @target1ksubscribers685 3 ปีที่แล้ว

    Reality of this yuga

  • @amanullanoorbasha3583
    @amanullanoorbasha3583 4 ปีที่แล้ว +1

    Jai bramham garu

  • @swathivenu5555
    @swathivenu5555 3 ปีที่แล้ว

    E corona nunchi andarini kapadu thandri 🙏🙏🙏🙏🙏🙏

  • @alliswellforeverything1114
    @alliswellforeverything1114 6 ปีที่แล้ว +5

    Follow the good way

  • @kiranbalisetty8686
    @kiranbalisetty8686 6 ปีที่แล้ว +3

    Swami nee asisulu naaku kavali

  • @musiclove7536
    @musiclove7536 6 ปีที่แล้ว +23

    Sr N.T.R garu Prathi devudi roopanni thelisela chesaru ...Devudu unnadani thelusu kani ela untado ani mathram aayane choopincharu

    • @slpathi4204
      @slpathi4204 5 ปีที่แล้ว

      Malik Basha 😫

    • @madhu_creation7675
      @madhu_creation7675 4 ปีที่แล้ว

      @@slpathi4204 Neku em Gudalo Nopi ayenda anna

  • @Sarithavenibhimireddy3633
    @Sarithavenibhimireddy3633 7 ปีที่แล้ว +53

    om sri pothuloori veerabrahmendra swami ne namaha

  • @akkarapakadhanasekhar9036
    @akkarapakadhanasekhar9036 6 ปีที่แล้ว +2

    i love song

  • @jaintrgangadhar7168
    @jaintrgangadhar7168 7 ปีที่แล้ว +5

    super song

  • @ravigadem6605
    @ravigadem6605 4 ปีที่แล้ว +4

    Kullam. Annavadini. Chepputokotaru. Bhrammanna ki. Jajanakari jann

  • @sureshtech3018
    @sureshtech3018 3 ปีที่แล้ว +1

    NTR yepudu meku satiraru

  • @nagarajanagaraja1493
    @nagarajanagaraja1493 4 ปีที่แล้ว +1

    My god vare gart

  • @abcricket315
    @abcricket315 6 ปีที่แล้ว +6

    i like brahamgari film

  • @tnarayanswami992
    @tnarayanswami992 ปีที่แล้ว

    Nice

  • @dodddaprasad8776
    @dodddaprasad8776 6 ปีที่แล้ว +9

    Super song

  • @shagantivenu8692
    @shagantivenu8692 6 ปีที่แล้ว +1

    nice.song

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 6 ปีที่แล้ว +1

    Super songs

  • @nalinagarjuna8612
    @nalinagarjuna8612 6 ปีที่แล้ว +2

    Kaleyouga daivam

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 4 ปีที่แล้ว

    Avatharapurushudu.maa Anna garu.n.t.r.cultural association main bazar1 bellampalli.28.05.1969. adepu venkatesham secretary.

  • @lakshminarayana2232
    @lakshminarayana2232 5 ปีที่แล้ว +1

    Jai jai ntr

  • @adivishnuyadavgymcoachjour6896
    @adivishnuyadavgymcoachjour6896 6 ปีที่แล้ว +11

    జై వీరబ్రహ్మేంద్రస్వామి

  • @malakondhiahy8149
    @malakondhiahy8149 6 ปีที่แล้ว +1

    hari he om

  • @munnashaik8450
    @munnashaik8450 5 ปีที่แล้ว

    జై శ్రీ మద్విరాట్ పొతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +2

    mahanandi brahamgari matam kandimallayapalli historical places ,Veerabrahmendra swami charitra teesi history create chesi ganudu N T R.....

  • @chandrum6738
    @chandrum6738 7 ปีที่แล้ว +11

    Goog like songs

  • @palleboinasrinivasyadav5395
    @palleboinasrinivasyadav5395 7 ปีที่แล้ว +28

    this is truth song