ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || Mayadaari Maralaa Video Song || NTR, Bala Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 84

  • @bvsubbaiah
    @bvsubbaiah 5 ปีที่แล้ว +68

    మాయదారి మరల బండిరా ....
    ఈ మాయ దేహం ఆరు చక్రముల అమరి ఉన్నదిరా
    పంచవింశతి (25) తత్వమ్ములచే దశవిధములైన (10) వాయువులచే
    సప్త (7) ధాతువులు నవ (9)నాడులచే, తైతక్కలాడే తోలు బొమ్మరా ....
    ఊపిరి పేరే హంసరా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల కొలత రా ...
    అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా ...
    1. భూమి నిలయమై గుద స్థానమున
    నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
    ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరునూరుల (600) హంస జపము జరుగును ...
    అధినాయకుడు గణపతి రా... అదేరా మూలాధార చక్రము....
    ఆధార చక్రమునకు పైన రెండంగుళములలో గుహ్యమందున
    జనస్థానమై ఆరు దలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు ప్రజాపతి రా ... అదేరా స్వాధిష్టాన చక్రము...
    స్వాధిష్టాన చక్రముపై మూడంగుళములలో నాభియందున
    అగ్నినిలయమై పది దలములతో నీలిరంగున వెలుగు చుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు లక్ష్మీపతి రా ... అదేరా మణిపూరక చక్రము...
    మణిపూరక చక్రముపైన పది అంగుళములలో హృదయమందున
    వాయునిలయమై పన్నెండు దళముల పచ్చని కాంతితో వెలుగుచుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు గౌరీపతి రా ... అదేరా అనాహత చక్రము...
    అనాహత చక్రము పైన పన్నెండు అంగుళములలో కంఠమందున
    గగన నిలయమై పదహారు దళముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును
    రెండు ఘడియల నలభైయైదు విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును...
    అధినాయకుడు జీవుడు రా ... అదేరా విశుద్ధ చక్రము...
    విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగుళములలో భ్రూమధ్యమందున
    అంతఃకరణకు నిలయమై రెండు దళముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
    రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును
    అధినాయకుడు సర్వేశ్వరుడు రా ... అదేరా ఆగ్నేయ చక్రము..
    ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మరంద్ర మొకటున్నది
    ప్రణవ నిలయమై తేజోమయమై సహస్ర దళముల కమలమందున
    ఓంకారం ధ్వనియించుచుండును...
    రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును
    అధినాయకుడు గురుమూర్తి రా ... అదేరా సహస్రారము....
    (ఒకరోజుకి శ్వాసలు, 600 +6000+6000+6000+1000+1000+1000 = 21600)
    ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా
    భ్రూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
    ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా !

  • @mallikharjunarajuchakravar2195
    @mallikharjunarajuchakravar2195 2 ปีที่แล้ว +6

    వీర గురువులు, సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులు, కాలజ్నాన కర్తలు, అశేషమైన ప్రజాదరణ కలవారును, అయిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి పరమ పవిత్రమైన చరిత్ర విన్న వారు, కన్నవారు ధన్యులు. వీర బ్రహ్మం గారి భక్తులకు ఆయన కృపా కటాక్షములు ఎల్లప్పుడూ లభిస్తాయి. ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణే నమః .

  • @k.k.prasadntr3065
    @k.k.prasadntr3065 5 ปีที่แล้ว +9

    వీర బ్రహ్మంగారి చరిత్ర ఎన్టీఆర్💯💯💯💯💯

  • @munnashaik8450
    @munnashaik8450 5 ปีที่แล้ว +4

    జై శ్రీ మద్విరాట్ పొతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 ปีที่แล้ว +2

    ఇ లా o టీ. త త్వా లు. ప ద్యా ము లు పా డా ల o టే ఘ o ట శా ల గారి త ర్వా త ఆ య న శి స్యు లు వి రామ కృష్ణ గారి కి. మా త్ర మే. సాధ్యము. రామ కృష్ణ. గారు ద న్యు లు.

  • @darakoti2922
    @darakoti2922 5 ปีที่แล้ว +4

    Om hrem klem sreem sivaya bramhane. Om verabramendraya namaha. Jai guru devaa

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +2

    #Mahanati 😍💋
    Mayabazar
    Narthanasala
    ...
    Everyfilm

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 ปีที่แล้ว +4

    ఆజ్ఞా చక్రం అనే విషయాన్ని ఆజ్ఞేయ చక్రం అని పాడారు

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 5 หลายเดือนก่อน +1

      ఆగ్నేయం అని కూడా అనవచ్చు

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว +2

    This song is very special

  • @siddamsettyradhakrishna1904
    @siddamsettyradhakrishna1904 ปีที่แล้ว +1

    great swami om guruve namaha

  • @raghavendrat9419
    @raghavendrat9419 6 ปีที่แล้ว +10

    This is Raghavendra
    Who ever pray the veerabrahmadra swami
    They will succees what ever pray
    This is 💯% correct

  • @shyamala4694
    @shyamala4694 6 ปีที่แล้ว +7

    Wow it's real

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +2

    ALL WINNING...

  • @n.s.lakshmitallam4229
    @n.s.lakshmitallam4229 2 ปีที่แล้ว +3

    Jai srimannarayana un forgettable and marvellous divine song.!!!!.🙏🏼🙏🏼🙏🏼👍👍👍👏🏼👏🏼👏🏼👏🏼

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi47 5 หลายเดือนก่อน

    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    BAD NEWS IS REASON FOR SRIRAMA (THE EPOTIME OF SUCCESS)
    #successful

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +2

    Veers Brahmeswara Swamy N T R....Art is eternal...Art is devine......?

  • @inavoluanuragreddy8952
    @inavoluanuragreddy8952 5 ปีที่แล้ว +2

    Jai veerabramendra swamy

  • @shaiksameullasameulla207
    @shaiksameullasameulla207 7 ปีที่แล้ว +11

    very great full veerbramendra Swamy kalganam real☪🇮🇳Shaik Samiullah

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    Everything is in One Good Person.

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 2 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @user-yo1wm3hu5k
    @user-yo1wm3hu5k 4 หลายเดือนก่อน

    స్వామీ శరణం

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    Sidha
    😉
    Telusoo

  • @banuprakash9372
    @banuprakash9372 6 ปีที่แล้ว +4

    Great words ever green

  • @sayedmainoddin77
    @sayedmainoddin77 6 ปีที่แล้ว +2

    great ntr

  • @mr.srinivasarao1236
    @mr.srinivasarao1236 5 หลายเดือนก่อน

    Jai Sri madvirat verabrhmendra swamya ki jai

  • @user-mv7jc4gc3q
    @user-mv7jc4gc3q 5 หลายเดือนก่อน

    Jai veerabramam gari ki jai

  • @sowbagyakitchenhome9135
    @sowbagyakitchenhome9135 3 ปีที่แล้ว

    Really handsup 🙏💅

  • @gangadharrajoji6111
    @gangadharrajoji6111 3 ปีที่แล้ว

    Jai Bhramam 🙏💐🐅🐍🌷🕉🛐

  • @ssbrothers3774
    @ssbrothers3774 4 ปีที่แล้ว +1

    Super song my dad's favorite 😉😉

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    The last Hope.

  • @mahammadgous5720
    @mahammadgous5720 2 ปีที่แล้ว

    Om namo vira bremhedra swami

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว

    That is y respect everyone

  • @geethammaaww3303
    @geethammaaww3303 2 ปีที่แล้ว

    Lam vam ram yam ham aum kalike aum ham yam ram vam lam mantra to activate chakras

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz 9 หลายเดือนก่อน

    Garudasana, sheershasana helps a lot

  • @baalipogushiva1807
    @baalipogushiva1807 6 ปีที่แล้ว

    Evar green hits

    • @rangarao694
      @rangarao694 6 ปีที่แล้ว

      ringa ringa telugu song

  • @knrgdfjsgtdmxvztxvzdhzfxkn1229
    @knrgdfjsgtdmxvztxvzdhzfxkn1229 6 ปีที่แล้ว

    Super

  • @harinathreddy815
    @harinathreddy815 6 ปีที่แล้ว +1

    super movie

  • @hanifap6421
    @hanifap6421 2 ปีที่แล้ว

    Good film

  • @ganeshd5847
    @ganeshd5847 6 หลายเดือนก่อน

    ఓం గురుభ్యోనమః🌹🙏🌹🙏🌹🙏🌹

  • @chinnababu2687
    @chinnababu2687 7 ปีที่แล้ว +7

    Super songs

  • @bhaskararaoburla9004
    @bhaskararaoburla9004 7 ปีที่แล้ว +4

    this is the truth

    • @410supraja7
      @410supraja7 6 ปีที่แล้ว

      bhaskara rao Burla
      Un

    • @410supraja7
      @410supraja7 6 ปีที่แล้ว

      bhaskara rao Burla

  • @balijamani749
    @balijamani749 6 ปีที่แล้ว

    super

  • @vishnupriya3083
    @vishnupriya3083 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaneela4645
    @krishnaneela4645 6 ปีที่แล้ว

    nice

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 5 หลายเดือนก่อน

    💐🌷🌹

  • @venkateshrvenka7976
    @venkateshrvenka7976 7 ปีที่แล้ว +5

    manga💘

  • @hodahoda7028
    @hodahoda7028 หลายเดือนก่อน +1

    Afterdeathheorshebornasnewbabybyatitudeofgod

  • @mallihemapuram5248
    @mallihemapuram5248 6 ปีที่แล้ว

    super malli

  • @mohanvelumuri4360
    @mohanvelumuri4360 6 ปีที่แล้ว

    it is real

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว

    No one have faith who im
    Or who you are

  • @madhukick9466
    @madhukick9466 6 ปีที่แล้ว

    😘😘😘😘😘

  • @hodahoda7028
    @hodahoda7028 2 หลายเดือนก่อน

    PrajapathianagaBhramhafourheadsbhramhashivunifirstshapevishnushivudusamadulakadajapamlountevishnusecondshapetoruletotallythreeshapesnobhramhandamsomanymillonshapesAmmakanakadurgatakes🎉

  • @chinnalingamchinna4839
    @chinnalingamchinna4839 4 ปีที่แล้ว

    Hi

  • @krishkrish4730
    @krishkrish4730 4 ปีที่แล้ว

    Ofter balayya sir interview

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 2 ปีที่แล้ว

    2:33
    2:57

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 7 หลายเดือนก่อน

    Ekamodaloitundikrodamemmemjarugutaochudukrodanamamyerratibottubrahmammatatappaduputundunarasuruduekadeepavali2amakudaputtindisatyabama

  • @RameshRameshrrr
    @RameshRameshrrr 2 ปีที่แล้ว

    Munchy yuganiki kanuvippu

  • @pochaiahmadhyla9244
    @pochaiahmadhyla9244 ปีที่แล้ว

    ,, 💟

  • @prasadparuchuri7028
    @prasadparuchuri7028 3 ปีที่แล้ว

    9

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 9 หลายเดือนก่อน

    Aksharalajaruguthunnavijaruthneuntayakalachakramagethavaraku

  • @SubbareddyKonasam
    @SubbareddyKonasam ปีที่แล้ว

    Hu

  • @advocategbp
    @advocategbp 4 ปีที่แล้ว +1

    మాయదారి మరల బండిరా ....
    ఈ మాయ దేహం ఆరు చక్రముల అమరి ఉన్నదిరా
    పంచవింశతి (25) తత్వమ్ములచే దశవిధములైన (10) వాయువులచే
    సప్త (7) ధాతువులు నవ (9)నాడులచే, తైతక్కలాడే తోలు బొమ్మరా ....
    ఊపిరి పేరే హంసరా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల కొలత రా ...
    అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా ...
    1. భూమి నిలయమై గుద స్థానమున
    నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
    ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరునూరుల (600) హంస జపము జరుగును ...
    అధినాయకుడు గణపతి రా... అదేరా మూలాధార చక్రము....
    ఆధార చక్రమునకు పైన రెండంగుళములలో గుహ్యమందున
    జనస్థానమై ఆరు దలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు ప్రజాపతి రా ... అదేరా స్వాధిష్టాన చక్రము...
    స్వాధిష్టాన చక్రముపై మూడంగుళములలో నాభియందున
    అగ్నినిలయమై పది దలములతో నీలిరంగున వెలుగు చుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు లక్ష్మీపతి రా ... అదేరా మణిపూరక చక్రము...
    మణిపూరక చక్రముపైన పది అంగుళములలో హృదయమందున
    వాయునిలయమై పన్నెండు దళముల పచ్చని కాంతితో వెలుగుచుండును
    పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల (6000) హంస జపము జరుగును...
    అధినాయకుడు గౌరీపతి రా ... అదేరా అనాహత చక్రము...
    అనాహత చక్రము పైన పన్నెండు అంగుళములలో కంఠమందున
    గగన నిలయమై పదహారు దళముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును
    రెండు ఘడియల నలభైయైదు విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును...
    అధినాయకుడు జీవుడు రా ... అదేరా విశుద్ధ చక్రము...
    విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగుళములలో భ్రూమధ్యమందున
    అంతఃకరణకు నిలయమై రెండు దళముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
    రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును
    అధినాయకుడు సర్వేశ్వరుడు రా ... అదేరా ఆగ్నేయ చక్రము..
    ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మరంద్ర మొకటున్నది
    ప్రణవ నిలయమై తేజోమయమై సహస్ర దళముల కమలమందున
    ఓంకారం ధ్వనియించుచుండును...
    రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి (1000) హంసల జపము జరుగును
    అధినాయకుడు గురుమూర్తి రా ... అదేరా సహస్రారము....
    (ఒకరోజుకి శ్వాసలు, 600 +6000+6000+6000+1000+1000+1000 = 21600)
    ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా
    భ్రూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
    ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా !

  • @appasamyvijayawada1000
    @appasamyvijayawada1000 6 ปีที่แล้ว

    Super

  • @chittiboinaguruguru3916
    @chittiboinaguruguru3916 6 ปีที่แล้ว

    nice