Traditional Snake Soup in Hong Kong
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.พ. 2023
- Traditional snake soup in hong kong, snake soup, hong kong, hong kong food, chinese food, soup, street food, sham shui po, giant snake, chinese street food, seafood, hong kong street food, snake, hong kong snake soup
#naaanveshana #hongkong #snakesoup #telugutraveller #travelvlog #travel #traveling #traveling #traveller
చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ లో చూసేవాడిని ఇవన్నీ .. చాలా రోజులకు మళ్ళీ చూస్తున్న నీవల్ల .. thankyou brother
👍
ఓరి... ని యెంకమా..ఏదో ఫిష్ తిన్నట్టు తింటున్నావ్..🤣🤣😃
@@latha2881 ooo sari try cheyyyyy
@@latha2881 😂😂😂😂😂
😂😂😂😂😂👍👍
బ్రదరూ... ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో సరదాగా గడుపుతూ తిరుగుతున్నావంటే నీ ధైర్యానికి నా సలాం.. 🙏🙏🙏
Dhairyam padamu yemundi ra.
Thinakunte pirikoda 😒
Money unte ekkdaiena undachu anna
😢
Ithanu tegina galipamla chestunnadu life ante ento meeku telusa .meeru Telugu vallu Inka ilantivi tintunnaru chi
నీకు నమస్కారం ర నాయన 🙏🙏🙏🙏ఇప్పటి వరకు ఏ ట్రావెలర్ ఐన చెప్పటం చూసాము కాని ప్రతి ఐటెమ్ తిని చూపించావు.వామ్మో నీ కమిట్మెంట్ కి నమస్కారం నీలా ఎవడు ట్రావెలర్ కంటెంట్ చేయడు.అందుకే నీ వీడియోస్ మా అందరికీ ఇష్టం .వీడియో చాలా బాగుంది తమ్ముడు 👌👌👌
Melantivaru support chayadam Dwara na anvesh elaavuthunadu snakes🐍🐍🐍 thinadam anti vadu indian 🇮🇳or china🇨🇳 plz this people are no likes every one...
@@mohankumar892 ayyana ki nachindi tintadu nv avdra madyalo
Veedu pamulu tinadaniki migatha telugu yiutubers ni nasanam chesadu....
Aa gunde bhathakali 🙏😊😁
Avunu
అన్వేష్ అన్నా ఎవరు ఏమనుకున్నా నీ వృత్తికి నువ్వు ధర్మం చేస్తున్నావ్... Your really great anna ❤
great bro... i can see pain in ur eyes while u r eating. but u did it for the fans... to show the expression and experience. Hats off🫡
U are the only TH-camr who can tried all dishes in every country
Ok ur yotuber so what u eat 🐕🐕Dog and 🐖🐖pig..
*who tired my friend
Hart touching words
@@mcdmcdlevel1436 mudrastapu matam meedi
మీకు దణ్డం అన్న 🙏🙏...మీ ధైర్యమైన గుండెకు సలాం అన్న...🫡🫡🫡 మీ లాంటి వారు మన తెలుగు వారై నందుకు చాలా గర్వంగా ఉంది...జై హింద్...జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
dhadduku pettu ra lanjakoduka
Anna hats off for your dadication
Me passion ki
Me hardwork ki
Nejam ga u r a such a wonderful great person brother.... I can't explain in words brother.......... Desam kani desam ki velli chela dairyam ga appudu alavathu leni food thinni ne profession ki baga nayam chesthunav brother... Definitely meru vizag vachinappudu meet avali anna madi kakinada...... All the best👍💯👍💯
నువ్వు మామూలోడోవి కాదు భయ్యా, ఏ దేశానికి పోతే, ఆ 😪దేశం విందుని తింటున్నావంటే, నువ్వు చాలా గ్రేట్ 😍😍😍నీకు నిజంగా నా జోహార్లు ❤❤❤❤
అన్ని దేశాలను తిరిగి చూపించండంలోనే కాదు, ప్రతిది తిని చూపించడంలో కూడా తగ్గేదేలా.
నిజంగా ఆ పాము సూప్ తింటున్నప్పుడు చాలా భయమేసింది. 👍👍❤️❤️
nuvu kuda vadilaga snakes soup chesikoni thinu
మామూలుగా ఉండదు ప్రపంచయత్రకుడు అంటే 💪
You r super annaya. Mi video random ga chusi . Mi videos ki addict aipoyam. Mi dare and hardwork ✋️
Anna What Dedication nee Dedication ki Take a Bow❤❤❤❤❤❤❤
మీరు తింటుంటే నా కడుపు తిప్పేసింది అన్న మీరు ఎలా తిన్నారో ఏంటో వీడియో అయితే సూపర్ ఆల్ ద బెస్ట్ అన్వేష్ అన్న.... 🥰🥰🥰
Nak kooda tata kanipistundi bruh
12:38
Ayane chala ibbandi padi thinnadu chusavu ga entha sepu chesi video kosam thinnadu
Naa anveshana channel:- travelling irruku, twists irruku, adventures irruku, knowledge irruku, food vlogs irruku, girls irruku, controversy irruku--:-- Adida prapancha yatrikudu ❤
😂😂
Superb perfectga cheparu bro😂😂👌👌👌
Adida Anvesh 👌
😂😂😂
Nee romba nalla pesira, thambi. 😇
Really impressed with your dedicated work bro 👌👍
వృత్తి దర్మం చేయాలంటే నాగుపాములని తినాలా.. ఎంత పాపం మూటగట్టుకున్నావు రా నాయన. నీ ఆత్మకి శాంతి కలుగు గాక.
బాబోయ్ పాములు భయమేస్తోంది,శుభోదయం బ్రదర్
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
Intha varaku nee channel kii subscribe avvaledhu ee video chusi neeku peddha fan ayyipoya HAT'S OFF YOU
Anna nuvuu happy ga enjoy cheyatam chaala bagundi ninnu chusaka Love failure ayyaka life ni mood off loki pampincha but ninnu chusaka every time enjoy cheyali anipinchindi thanks bro ❤❤
నీలాంటి అన్నయ మాకు ఉండటం అదృష్టం అన్న ప్రతి ఒక్కటి మేం డైరెక్ట్ గా పక్కనే ఉండి చూసినట్టు ఉంది.థాంక్స్ అన్నయ్య మాకోసం చాలా చేస్తున్నావ్ love you annaya...
such a wonderful person ...NAA ANVESHANA
నువ్వు తెలుగు వాడివి అయన్నడుకు we are proud of you.❤❤❤
ఇలా ఉండాలి అన్వేష్ అంటే!! 1 million, వెళ్ళాలి ఈ వీడియో, అంతే, anvesh అంటే మామూలోడు కాడు!!!
నీ నుంచి ఇలాంటి వీడియో వస్తది అసలు ఊహించుకోలేదు అన్న.. super
Great travel information... నితో మేము ట్రావెల్ చేసిన ఫీల్ వస్తుంది..బ్రో....సూపర్ have a great journey...
World ni explore cheyadaniki velu kani vallaku, naa anveshna channel best source. 💛💛💛
పైకి చాలా ఘాంబిరంగా ఉన్న. లోపల. పాము అంటే భయం అవుతుంది కదా అన్న.
నువ్వు సూపర్
ఇవన్నీ చూసిన తరువాత భారతదేశం ఎంత గొప్పదో అర్ధమౌతుంది 🥰🙏🏻🙏🏻🙏🏻
Me dedication ki hats off 👍👍👍👍
Sorry which is the name of this place?
అన్న నువ్వు నిజంగా తింటున్నావా నాకు చాలా భయమేసింది అన్న నీ టాలెంట్ కి మెచ్చుకోవాలి అన్న సూపర్ అన్వేషణ అన్న 💞🙏🙏👌👌👌🙏🙏
Anvesh anna fans oka like vesukondi....
Hi
@@NaaAnveshana hatsoff to your dedication bro 🤞🧿
Orey faltu gaa vadu snake soup raa thinedhi
Em moddalo likes moddalo fans
Prapancha yatrikudu ye desaniki vellina valla culture and vallu aharanni gauravinchi vallu tine vantakanni adhi edaina sare tintunnadu indhulo tappemundhi we respect their culture and food first ra lavade
Supper అన్న మీరు పెట్టినా ప్రతి వీడియో చాలా బాగుంటుంది.......
No words for you anna love you ❤
🎉
అమ్మే పాములు సుపు తాగడం తినడం అంటే చాలా ధైర్యం ఉండాలి అందుకు మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤️❤️❤️❤️
ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పాములు భయపించవు... చైనా లో ఉన్న పాములను తింటునవు...నువు సూపర్ అన్న
Super super
భయపించవు అంటే ఎంటి...
Plate soup rate entha bhaiyya.
mothaniki puttalo unna pamuni pottalo vesesav ga annaa
అన్వేష్, నా వయస్సు 62,ఇంతవరకు ఎంతోమంది ప్రపంచ యాత్రికులను చూశాను కానీ, నీలాంటి వ్యక్తిని చూడడం ఇదే ప్రథమం.ప్రపంచంలో ఉన్న వింతలు విడ్డూరాలని చూపించడమే కాకుండా ప్రత్యక్షంగా నీవు అనుభవించి ఆ అనుభవాన్ని మాతో షేర్ చేసుకుంటున్నావు చూడు నిజంగా నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను
ఓలమ్మో ఓరి నాయనో ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబర్ కూడా ఇంత ధైర్యం చేసి తినలేదు అయ్యా నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్వేషణ ఇలాంటి వీడియోలు మరీ కొన్ని చేసి జనాలకు మంచి కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బ్రో
Brother మీరు చెప్పే విధానం 👌👌👌👍👍👍 youtube లో విజయం సాధించాలంటే దాని వెనుక ఎంత స్వయం కృషి ఉందో అంచనా వెయ్యొచ్చు 💐💐💐💐💐♥️♥️♥️♥️♥️
Nuvu mamulodivi kadu... intha commitment towards your work.
Nuvvu uganiki okkadivi....chala nerchukovali...you are really inspiring ...Keep doing...all the best
ని ధైర్యానికి జోహార్లు అన్వేష్ బ్రో 🥰🥰💐💐💐
వామ్మో భయం వేసింది బ్రో.. స్నేక్స్ ని స్నాక్స్ లా తిన్న ఒకే ఒక్క ఇండియన్ యూట్యూబర్ నువ్వే బ్రో... 😃
1:05 China velithe famous ayindhi bat soup 🦇 🍲, rats curry 🍛 🐀and crispy frog legs fry 🐸 🦵🦵 chala rojul nunchi waiting
Antanna intha talented gaa unnav hats to you bro 😎😍😻🎉
Congrats buddy ..you are setting up new benchmark in content.very happy to see you growing 😀 ❤️..keep rocking & stay positive always 💥💫
చాలా కష్ట పడుతున్నావు బయ్య. నీ కష్టం అందరూ గుర్తుపెట్టుకోవాలి...ధన్యవాదాలు
Anna nuvvu different foods taste chestunnav kada stomach upset avvada ?? How can u manage it ?? And i like the people the way of interacting ❤
Your really grateful to taste this taste for viewer
Thanks for tasting different foods for us Anna. Please Take care 🙏
No travelling TH-camr can ever dare to do this like you did ...sahoo prapancha yatrikuda..sahoo Na Anveshana 🙌🔥
hm
@6:10 your struggle is true Anna. All the best
That chinese man who explained the benefits of eating snake soup is quite good looking. He reminds me of Chow Yun Fatt (if you know who Chow is LOL) although the restaurant owner thinks he looks more like Miao Kui Wai.
Your commitment towards every single bit is super factor.I think no one can replace you...🥰
Hi baby ❤️😘
Mawa నువ్వు నాగుపాము సూప్ తినడం నాకు నచ్చలేదు 😢ఎందుకంటె మనం ఇండియన్స్ 💖💖💖
తప్పు ఏమీ లేదు గా
Thappu undi danivannane anni helth prablam s
Ur my inspiration dude towards travelling
Me Dedication ki hatsoff Anna
సినిమాలో సాహసాల చూడడమే కాని ఇప్పుడు చేసి చూపించిన మగధీర. 🎉🎊❤️
Superb bro. You are a real hero.
Super brother the best traveller ante nuvve anna❤
Its really great and the people are very funny😂🤣
Best ever food review show తర్వాత తెలుగులో నీ channel నే చూస్తున్నా brother. వివరించే విధానం చాలా బాగుంది
you will always be loved by people , for accepting their culture . very few people try local cusinie and they adore you for that 🙂
i like your daring bro. hats off
I am for New Delhi and big fan of you almost your video fantastic
ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్
Hats off to your hard work bro ☺️ 🤗
Niku chala gunde dairyam bro hats off great youtuber 👏👏👏
Anna nvu super nee valana mana village(Rayappalem) name world antha telustundhi Hat's off to U anna ❤❤❤
నిజంగా కుమ్మొశావు అన్వేష్...గురు.ఇది మాత్రం నమ్మలేకపోతున్నాము. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు...U r really great...
మన తెలుగోడి సత్తా చాటిన అన్వేష్ ..ప్రపంచ youtube చరిత్రలో పాములు తిన్న మొదటి తెలుగు వాడు అన్వేష్.పాములను చూడటానికి.ముట్టుకోవడనికి భయపడే మనుషులు అలాంటిది నువ్వు ఏకంగా తినవంటే చాలా దైర్యం ఉంది అన్న....
నేను నిన్ను రోడ్డు మీద చూసినప్పుడు ఒక పాము బండి కింద నలిగి చచ్చింది '
కనిపించిన ప్రతిదానిని తినకూడదు. మాంసాహారం అస్సలు తినకూడదు అని రామానుజాచార్యులు చెప్పారు. మీరేమో లైక్స్ కోసం ఏవేవో తింటున్నారు.
తినబడ్డ తిండి మన శరీరం మీదే కాదు, మన మనసు పనితీరు మీద కూడా ప్రభావం చూపుతుంది.
అవన్నీ మ్లేచ్చ జాతులు, కడుపు నిండితే చాలు, మన దేశం లో మాంసాహారం అలవాటున్నా ఇలాంటివి మనకి మన పూర్వీకులు అలవాటు చెయ్యలేదు.
మీ వీడియోస్ మాత్రం చాలా బావుంటాయి. కష్ట పడి చేస్తున్నారు, చాలా సంతోషం.
Super....
Nuv Devudu Nayana......
Anvesh aaaa Mazaka....
❤❤❤❤
Food ki sambandinchina Vivida Pranthala Food ki , valla food culture ki Respect esthu...tintunna miku...Maa vandanalu anna....i became fan from today onwards...❤ love u anna
Very dynamic personality 🤗. Hats off Anvesh 😊
Nice to see such soups and travelling.Great you are.
Hat's off brother.. your great
It's not an easy thing to eat snake anvesh you are rocking..
మా ప్రపంచ యాత్రికుడు అంటే
మముములుగా ఉండదు
జై అన్వేషన్ అన్న 💥💥💥🤙
Great to see you Brother ❤
You're the best TH-camr andi
Real prapancha yaatrikudu anvesh anna 100% big fan of you bro nuvvu yeppudu happy ga undalani devunni korukontunnanu
Annaaa u deserve more subscribers,ani place lo ani variety chupistunaru great
అన్న నీ వీడియోలు అదుర్స్ ప్రతి చోట మేము మీతో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది 💐💐💐🙏🙏
Really ur great bro gd job🎉🎉
You are no1 youtuber in India great bro am fan of your voice and comedy love you bro keep rocking prapancha Yatrikudu 💕💕
జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️
ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రావెలర్ అన్వేష్ అన్నా ❤️
😎😎😍😍 jai anvesh Anna
jai venky
Nuvvu Great Bro, Two States lo Baga famous avuthunnav recent gaa...
Nee guts ki hatsoff ra babu really nuvvu thopu
Dare and dashing TH-camr keep it up proud to be as a Telugu person Mr.Anvesh 🙏.
Prapancha yathra antha chaddi mida ne...charithra chapukuntadi....your commitment is next level...All the best bro
Anveshoo nvu honcong velli kakinada annavu am very happy 🤗😘
నువ్వు మనిషివి కాదు భయ్యా.. అన్వేష్ వి...😂
❤❤❤
Dhaanam ra dootha 🙏 ela Anna tinav
Prati roju tiffin chestu nee videos Miss kakunda chusa
Eroju tiffin cheyaledu 🤣
అన్నా మీ మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి ఈ వీడియో చూసి చాలా బాగా నవ్వుకున్నాను థాంక్యూ అన్న
You are very practical man brother ❤😂
Bro…enjoying ur memes & reels in insta😂😂