ఆత్మ శరీరాన్ని విడిచాక ఎక్కడికి వెళ్తుంది.! Pranavananda Das Guruji Podcast Interview | iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ఆత్మ శరీరాన్ని విడిచాక ఎక్కడికి వెళ్తుంది.! Pranavananda Das Guruji Podcast Interview | iDream
    ---
    iDream Bhakti Channel is a popular TH-cam channel for devotional Programs in India. The channel Being spiritual is getting connected to the inner soul, universe, communicating, and listening to it. iDream Kovela Channel also has daily updates, and new additions dedicated to Gods, Goddesses, and Deities. Informative and soothing catalog of divine dharmik energy.
    #iDreambhakti #iDreamMedia

ความคิดเห็น • 50

  • @sambavelaga7109
    @sambavelaga7109 3 วันที่ผ่านมา +3

    Bhakti gave happyness

  • @konadagirija2191
    @konadagirija2191 4 วันที่ผ่านมา +4

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @RaviNalluri
    @RaviNalluri 3 วันที่ผ่านมา +2

    GATU GARU Super example 💯 100% 🙏🙏🙏🙏

  • @Sairam-hu3rl
    @Sairam-hu3rl 5 วันที่ผ่านมา +8

    Prabhuji నమస్తే ఇతర మతస్థులు శరీరం వదిలి తే 50 మంది వస్తారు హిందూ ధర్మంలో సొంత వాళ్లు కూడా రారు మెయిన్ ఇదే సమస్య. ఈ వాక్యములు మాకు శ్రీరామరక్ష చాలా సంతోషకరంగా ఉంటాయి శ్రీరామ రక్ష

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 2 วันที่ผ่านมา

      కొన్ని చోట్లో జరగవచ్చు కానీ మా దగ్గర అల ఐతే జరగలేదు మా దగ్గర మనిషి చనిపోతే 100మంది కంటే ఎక్కువే వస్తారు మరి చనిపోయిన వ్యక్తి మంచి చెడు తో సంబంధం లేదు

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 13 วันที่ผ่านมา +7

    చాలా మంది ఆత్మహత్య చేస్కోగానే లార్డ్ మళ్ళీ అద్భుత మైన జన్మలు ఇస్తారు అనుకుంటారు కాని నిచాది నీచమైన జన్మలు వస్తాయి పంది మలములో పురుగు ల లేదా కొడి చికెన్ సెంటర్ లో అమ్మే కోడి లాగా అంతే కానీ మంచి జన్మకి అత్మ హత్య చేసుకోవటం మహ పాపం అని లార్డ్ చాలా క్లారిటీ గా చెప్పాడు కాబట్టి అత్మ హత్య చేసుకుంటే మంచి డబ్బున్న కొంపలలో వుట్టిస్తాడుఅనుకుంటే పొరబాటు

  • @muralimanohar1917
    @muralimanohar1917 9 วันที่ผ่านมา +6

    యమ ధర్మరాజు , స్వర్గం,నరకం
    దండనలు లేవు. మనం చేసే మంచి
    చెడుల ఫలితం వచ్చే జన్మలో ఆటో
    మేటిక్ గా అనుభవించాల్సి వస్తుంది.
    అందుకు ఆధ్యాత్మిక గ్రంథాలు , ఆల
    యాలు , పూజలు,భజనలు మనం
    మంచిదారిలో నడవడానికి సహక
    రిస్తాయి. వాటి సాయంతో ధర్మ ప్రకారం నడిస్తేనే ఫలితం. లేకపోతే
    అది కూడా లేదు.

  • @sambavelaga7109
    @sambavelaga7109 3 วันที่ผ่านมา +1

    Bhakti gave happiness

  • @kondlarajeswari4948
    @kondlarajeswari4948 วันที่ผ่านมา

    🎉 Jay Gurudev 🎉

  • @srinakoppella2677
    @srinakoppella2677 14 วันที่ผ่านมา +3

    Om Namashivaya guru garu

  • @gsvrao3216
    @gsvrao3216 18 วันที่ผ่านมา +5

    ఆత్మ శరీరం విడిచిన తర్వాత మానవ జీవితం ముగిస్తుంది,ప్రే తరూపం వచ్చును,గాలిలొ తే లును,అన్నం తినదు,నీరు తాగదు,ఇది ప్రత్యేక జన్మ,పునర్ జన్మ ఖర్మ ఉన్ntaవరకు ఉండును,

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 18 วันที่ผ่านมา +4

    guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @sambavelaga7109
    @sambavelaga7109 3 วันที่ผ่านมา +1

    Right work swargam wrong work gave tention and narakam

  • @harekrishna5289
    @harekrishna5289 22 วันที่ผ่านมา +2

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤

  • @jyothirmaidivotimultivlogs9165
    @jyothirmaidivotimultivlogs9165 8 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 10 วันที่ผ่านมา +4

    ఆత్మలు లేవు పాప భయం ఉండాలి అని ఆత్మ అని పేరు పెట్టారు పుట్టమ చచ్చామ అంతే రావణాసురుడు ఆత్మ ఏం అయ్యింది ఎన్ని శరీరాలు తొడిగింది , రాముడి ఆత్మ ఏం అయ్యింది యుగాలూ మారినా ఆత్మ ఒకటే కాద మరి ఇదంతా ట్రాష్ , అవును భగవంతుడికి సేవ కోసమే అయితే మానవ జన్మలు ఇవ్వడం ఎందుకు అక్కడే ఆత్మ ల నీ భందించి భజన చేసుకోవచ్చు కదా...దేవుడనే శక్తి మాత్రమే ఉంది జన్మ జన్మలు అనేవి లేవు ...భక్తి నీ భారంగా చేయడానికి ఇదంతా చెపుతాడు...మానవుడు బతికి ఉన్నంత కాలం సమాజానికి హాని చేయకుండా ఉంటే అదే స్వర్గం , హాని చేశారా అదే నరకం అన్ని ఇక్కడే...ఆత్మ అనే నాటకం వొద్దు ...

  • @sambavelaga7109
    @sambavelaga7109 3 วันที่ผ่านมา +1

    Right work swargam wrong work gave tention and Narayan

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v 2 วันที่ผ่านมา

    Guruji, namaste,Dayalu,nanu,ma, village,lo,chusanu,live,facelikekonha.

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 3 วันที่ผ่านมา +2

    ఆత్మలో దయాలు ఏవీ లేవు

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 3 วันที่ผ่านมา +1

    నిజమైన స్వర్గం అంటే
    స్వరం బాగుంటే అదే స్వర్ గం
    స్వ అర్థం తెలియకుండా
    స్వరo రొచ్చు మాటలనే
    ఉచ్చులో పడితే
    స్వర్గం లో
    స్ తీసేస్తే వర్గం ఔతుంది
    అదే నరకం అంటారు

  • @SrinivasReddy-xx6xb
    @SrinivasReddy-xx6xb วันที่ผ่านมา

    BhagavanthuNiki. Paadaseva.ela.cheyale

  • @araoduri2517
    @araoduri2517 2 วันที่ผ่านมา

    Atma will not move any where. Jiva only will move once it leaves the dead body.

  • @padm-b9t
    @padm-b9t 6 วันที่ผ่านมา +1

    Lovelyprofessional university for death property to know other soul researchand philosophynd bussiness models and modelings and r.ppatnaik universities and ambitach banchan universities and kotak mahindra bank univerities

  • @user-lf2kq9jf9j
    @user-lf2kq9jf9j 9 วันที่ผ่านมา +1

    Atmalu vunnai

  • @krishnareddy2803
    @krishnareddy2803 16 วันที่ผ่านมา +2

    ఇదంతా ఒట్టి ట్రాష్.
    కోట్లాది జీవులలో మనిషికూడా ఒక జీవి.
    ఇప్పటివరకూ మనిషన్నవాడు కనీసం తన చుట్టూ, పరిసరాలలో ఉన్న జీవరాశినే గుర్తించలేకున్నాడు.
    మనం ఇప్పటివరకు తెలుసుకొన్నది అపార సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేనువలలో ఒక రేనువంతకూడా లేదు.
    తల పైకెత్తి లేదా మనకున్న శాష్రీయ పరికరాలతో శోధిస్తే అనంత విశ్వములో ఎన్ని కోట్ల సూర్యులు, గ్రహ నక్షత్ర రాసులు ఉన్నాయో చెప్పలేక తలపట్టుకు కూర్చొని అల్లడుతున్నాము.
    ఇందులో ఒక చిన్న జీవి అయిన మానవుడిని పట్టుకొని మిడిమిడి గ్నానంతో ఆత్మ, పరమాత్మ అంటూ మీమాంస చేయడం శుద్ధ దండుగ.
    ప్రక్రుతిని పరిశీలిద్దాం, మనతోపాటు జీవిస్తున్న అన్ని జీవరాసులను కాపాడుకొందాం.
    కష్టపడి కడుపుకింత కూడు సంపాదించుకొని జీవనం సాగిద్దాం.

  • @rajeshwarimeti4922
    @rajeshwarimeti4922 20 วันที่ผ่านมา +4

    గురువుగారు నమస్కారం అండ మా ఇద్దరి అబ్బాయిలు కార్య ఆక్సిడెంట్ లో చనిపోయారు మేము ఆ బాధ నుండి తట్టుకోలేకపోతున్నాను వారు మళ్ళీ మా ఇంటిలో పుడతారా

    • @aggamer5301
      @aggamer5301 18 วันที่ผ่านมา +2

      పుట్టరు అండి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 19 วันที่ผ่านมา +14

    ప్రణవానంద దాసు గారు నమస్తే.మీరు అసలు భగవద్గీత చదివారా లేదా అనే అనుమానం వస్తోంది.సాంఖ్యా యోగం 22 వ శ్లోకంలో జీర్ణం అయిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రం ధరిస్తున్నట్టు జీవుడు పాడైపోయి నివసించేందుకు వీలు కాని శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు ఎంతో స్పష్టంగా చెప్పారు కదా? చనిపోయిన వెంటనే వేరే చోట ప్రసవించబడిన శిశు శరీరంలో చేరడం జరుగుతుంది కానీ నరక లోకం స్వర్గ లోకం తిరుగుతారని చెపుతున్నారు కదా? ఇక్కడ మనుషులు ఎన్నో రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నారు.ఈ బాధలు ఎలా వచ్చాయి? నరకలోకంలో అనుభవించే శిక్షలు ఎందుకు వస్తాయి? ఇక్కడ అనుభవించే కష్టాలు కాకుండా నరక లోకంలో అనుభవించే కష్టాలు ఎందుకు వస్తాయి? చెప్పండి.విశ్వరూప సందర్శన యోగంలో దండనాధికారుల్లో నేను యముణ్ణి అని కాలాన్ని నేనే అని భగవద్గీతలో చెప్పిన విషయం మీకు గుర్తు లేదా? యముడు ఈ శరీరంలోనే ఉండగా మళ్ళీ నరక లోకం ఎలా వచ్చింది? అసలు ఆలోచించే చెపుతున్నారా? పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అంటే ఎవరో చెప్పగలరా?అంత పెద్ద ఇస్కాన్ సంస్థలో మీకు భగవద్గీతా జ్ఞానం ఇలాగే చెపుతున్నారా?

    • @aggamer5301
      @aggamer5301 18 วันที่ผ่านมา +4

      ప్రణవానంద దాసుగారు .... వారు జ్ఞానులు మీరు అడిగిన వాటికి సమాధానం వారి దగ్గర ఉంటూనే ఉంటుంది వారితో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నించండి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 18 วันที่ผ่านมา +2

      @@aggamer5301 ఇక్కడ మాట్లాడితే అందరికీ తెలుస్తుంది సర్.

    • @araoduri2517
      @araoduri2517 2 วันที่ผ่านมา

      These people do not know any thing. These are Congres people.

  • @araoduri2517
    @araoduri2517 16 วันที่ผ่านมา

    Mortal body. Please correct my wording. Self is the creative force. Body is created one. Let you tube give me a seperate page like Dharma sandehalu, I write clearly

  • @jaipadmashreeent
    @jaipadmashreeent วันที่ผ่านมา

    Kura pravkta HV chuue tarvata janma undanie avaru proof cheyaleka poyaru ,kanie chepinivaru donkatirugudu jawabu tapa yukti purnamayena jawabu ledey.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 วันที่ผ่านมา

    అది అత్యంత దైవ గోప్యత ,వెతికినా తెలియదు ,,ఊహా గానం మాత్రమే,
    ఒట్టి కథలు , పోయిన వారు తిరిగి వచ్చింది లేదు, చెప్పిందీలేదు ,గత లక్షల సంవత్సరాల నుంచీ, భవిష్యత్ గురించి చెప్పేవి కథలు మాత్రమే,,,

  • @anithakodlahalli13
    @anithakodlahalli13 11 วันที่ผ่านมา

    Narayanidine pooja cheyala?shiva nu kada ?variddaru okati kaada ?

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 19 วันที่ผ่านมา +2

    ఆత్మలు అంటు ఏమి లేవు అది కేవలము మనిషి చేసిన ఒక నాటకీయ సన్నివేశం మరి కుక్కలు పందులు పక్షులు కూడా చచ్చిపోతాయి వాటి ఆత్మలు ఎక్కడికి పోతాయి

    • @DurgaBhavani-qw2cq
      @DurgaBhavani-qw2cq 13 วันที่ผ่านมา +2

      Animals chanipote athma manishiga janmitundi bro ❤

    • @naveen_9-8--_
      @naveen_9-8--_ 13 วันที่ผ่านมา

      @@DurgaBhavani-qw2cq నువ్వు చూసావా

    • @DurgaBhavani-qw2cq
      @DurgaBhavani-qw2cq 13 วันที่ผ่านมา

      @@naveen_9-8--_ s

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 3 วันที่ผ่านมา +1

    అత్మ గీత్మ అంటు ఏమి లేదు

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 วันที่ผ่านมา

    మనిషి తన శరీరాన్ని ( మరణించిన తరువాత) విడిచిన తరువాత చక క్షణం లొ తిరిగి రానిలోకంకు వెళ్ళి పొతుంది మరి ఎన్నడును తిరిగిరాదు .
    మరో జన్మ లేదు, ....

  • @mohdghouse7018
    @mohdghouse7018 19 ชั่วโมงที่ผ่านมา

    Swargam Narakam nuvvu vellivacchhi appudu chepparaa, !.
    Bhayapettakandira.
    Brathakatam elagi chepparaa ! Rendu maataluna sariga/correct ga cheppu.
    Edaina Pani chesi brathukura .Waste vaddu.

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot 18 วันที่ผ่านมา

    Foolish comment

  • @sreesree8401
    @sreesree8401 10 วันที่ผ่านมา

    వీడితో స్టూడియోకి వస్తుంది 😂

  • @sankarrao4229
    @sankarrao4229 2 วันที่ผ่านมา +2

    అసలు మీరు గీత చదివారా?. భగవద్గీత భావాలే మీలో లేవు. మీకు ఆత్మ జ్ఞానం ఏమి తెలియదు అని స్పష్టంగా తెలుస్తుంది.. జ్ఞానం తెలియని వాళ్ళకి మీరు గొప్పగా కనిపించవచ్చు.. కానీ మీలో పురాణ జ్ఞానం మాత్రం ఉంది, కానీ శాస్త్ర జ్ఞానం లేదు.. ఇలాంటి తప్పుడు భావాలు చెప్పితే, దేవుని మార్గంలో క్షమించరాణి పాపం వస్తుంది... జ్ఞాన మార్గం అనేది ధర్మాలు తో ముడి పడి ఉంటుంది.. మీరు చెప్పేది 10000% తప్పు.