Mana Ambedkar - మన అంబేద్కర్ - Telugu Serial - Full Episode - 166 - 0 - Zee Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2022
  • Click here watch Full Episode on TH-cam ► • Mana Ambedkar | Telugu...
    Click Here to Subscribe Channel : bit.ly/subscriberZeeTelugu
    Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
    The dalits feel angered as the Swami insults them and doesn’t let them take the water. Furthermore, the higher caste people disparage the dalits. Swami encourages his followers to take revenge.
    Show Name : Mana Ambedkar
    Producer/Star Cast : Atharva,Narayani Mahesh Varne,Jagannath Nivangune
    Episode No : 166
    #ManaAmbedkar #ZeeTelugu #teluguSerial #entertainment #horror #romantic #trendingserial #game #popular #youtube #teluguyoutubeserial #trendingteluguserial #youtubeserialtelugu #zeetelugushow #zeeserial #viralteluguserial #modelintelugu #telugugirls #couplestelugu #telugustatus
    About Mana Ambedkar :
    __________________________
    This show is based on the life of Dr. Bhimrao Ambedkar. After Bhim and his family are ill-treated due to the prevailing caste system, he studies hard to educate himself and eradicate discrimination.
    Click here watch Webisode on TH-cam ► • Mana Ambedkar | Telugu...
    Click here watch Quick Recap on TH-cam ► • Mana Ambedkar - Mobiso...
    Click here watch HIghlight on TH-cam ► • Mana Ambedkar - Telugu...
    Click here watch Week In short on TH-cam ► • Mana Ambedkar - Telugu...
  • บันเทิง

ความคิดเห็น • 271

  • @KademShankar-it5mj
    @KademShankar-it5mj 3 หลายเดือนก่อน +100

    డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని తెచ్చిన యోధుడినిని మరవకూడదు జై భీమ్ జై భీమ్

    • @piratianantha9262
      @piratianantha9262 2 หลายเดือนก่อน

      Dr అంబేద్కర్ గారు మీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని మీకు అసలు గుర్తు కూడా లేదు . ఈ rss వాళ్ళు వాళ్ళను ఎప్పుడో వాళ్ళ వైపునకు మలచుకున్నారు. అంబేద్కర్ గారు శ్రమ అంత వృధా అయిపోతుంది. 😭😭😭

    • @PshivajiPuldandi
      @PshivajiPuldandi 2 หลายเดือนก่อน +3

      ఒక్కడే రాయలేదు తెలుసుకో

    • @piratianantha9262
      @piratianantha9262 2 หลายเดือนก่อน +1

      @@PshivajiPuldandi అబద్ధాల మీద కట్టిన పునాదులు ఎప్పుడు గట్టిగా ఉండవ్ అది తెలుసుకోండి

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 2 หลายเดือนก่อน

      ఇంతకు నీ వుద్దేశం ఏమిటి ​@@piratianantha9262

    • @kadoorgirish9500
      @kadoorgirish9500 2 หลายเดือนก่อน

      Its correct jai bheem ✊

  • @prajwal9820
    @prajwal9820 2 หลายเดือนก่อน +16

    మాకు తెలిసిన దేవుడు భీం రావ్ అంబేడ్కర్ జై భీమ్

  • @kotachandrashekar2725
    @kotachandrashekar2725 3 หลายเดือนก่อน +56

    తిండి లేక నీళ్లు లేక అనేక రకాలుగా అవస్థ పడ్డ నా దళిత బిడ్డల బాధ చూడు ఆనాటి వారి గోస చూడు మట్టిలో మాణిక్యం మాలో అక్షర విద్య జ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జై భీమ్ జై జై అంబేద్కర్ మీ తోటే మా జన్మ మీరే దేవుడు మీరే మాకు దేవదేవుడు జై భీమ్ రామ్ అంబేద్కర్ జయంతి మా తల రాతలు మార్చిన తండ్రి మీరే నయా గొప్ప దేవుడు మాకు మనందరికీ

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 หลายเดือนก่อน +8

    దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలను చిన్న చూపు చూసే ప్రతి ఒక్కడికి సరియైన మొగుడు BR Ambedkar ❤❤❤

  • @user-il3yi6qk9q
    @user-il3yi6qk9q 2 หลายเดือนก่อน +24

    రాజ్యాగం లేకపోతే ఈ పెత్తనదార్లకు బలై పోయేవారిమి. జై భీమ్.. జై జై భీమ్.

  • @raghuduppalapudi2694
    @raghuduppalapudi2694 2 หลายเดือนก่อน +74

    ఒక జాతిని కాదు ఒక వర్ణాన్ని కాదు ఒక మానవ జాతిని యావత్తును కాపాడిన మహానుభావుడు అంబేద్కర్ ....తప్పకుండా అనవచ్చు జై బీమ్ అని ...

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 2 หลายเดือนก่อน +48

    ఈ రోజు పేదలు బ్రతుకుతున్నారు అంటే అంబేద్కర్ వేసినా భిక్ష వల్లే బ్రతుకున్నారు వాస్తవానికి రాజ్యాంగం లేకపోతే ఈ రోజు వరకు కూడా పేద ప్రజల జీవితం అలాగే ఉండేది

    • @mothagangabhavani3041
      @mothagangabhavani3041 2 หลายเดือนก่อน +2

      😢

    • @srinukotyada5462
      @srinukotyada5462 หลายเดือนก่อน +1

      పెదలు అంటే అన్నీకులాల వాళ్ళు ఉంటారు

  • @user-ch3tn6xw2c
    @user-ch3tn6xw2c หลายเดือนก่อน +6

    ఇలాంటి మూర్కులు ఉన్నంతవరకు ఈదేశం బాగుపడదు జైభీమ్

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 หลายเดือนก่อน +5

    ఏమైపోయే వాళ్లమో అంబేద్కర్ లేకుంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @Sdglifebelowwater
    @Sdglifebelowwater 2 หลายเดือนก่อน +18

    జై భీమ్ 💙✊

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 2 หลายเดือนก่อน +14

    కర్నులు జిల్లా పేడేకల్లు సానాగోడ్ల గ్రామంలో ఇప్పటికి ఇదే పరిస్థితి ఉంది ఎవరైన వెళ్లి చూడవచ్చు

    • @MK-en3px
      @MK-en3px 2 หลายเดือนก่อน +1

      Really???

    • @rajeshbandi7034
      @rajeshbandi7034 2 หลายเดือนก่อน

      Ayyo 😢

    • @bethelchristianassemblyand9847
      @bethelchristianassemblyand9847 2 หลายเดือนก่อน

      @@MK-en3px నిజం అన్న

    • @MK-en3px
      @MK-en3px 2 หลายเดือนก่อน +4

      Social media lo highlet cheyyandi

    • @welfaresocietysc
      @welfaresocietysc หลายเดือนก่อน +1

      ఇపుడు లేదు కదా బ్రో. నేనూ పత్తికొండ

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 2 หลายเดือนก่อน +23

    మహాను బావుడా ఎందున్నావో దేవా నీవు రాజ్యాంగం రాయకపోతే మా బతుకు దుర్భరము ఇప్పుడేనిపిస్తుందిఈ మనుధర్మాన్ని మరలా కాల్చాలని.

  • @mgprasadprasad6148
    @mgprasadprasad6148 2 หลายเดือนก่อน +10

    Jaibhim 💯👍❤❤❤❤❤
    Namo budhhay 🌹🌹🌹🌹🌹

  • @RangaraoPerumalla
    @RangaraoPerumalla 2 หลายเดือนก่อน +5

    జై భీమ్

  • @sidshankar8464
    @sidshankar8464 3 หลายเดือนก่อน +11

    Jai Bheem✊Jai Hind✊✊✊

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 หลายเดือนก่อน +15

    నేను O. C కానీ ఇండియన్స్ అందరికి చెప్పేది ఒకటే, అందరు జై భీమ్ అనాలి, అంత గొప్ప రాజ్యాంగం అందించారు, మనిషిని మనిషిగా చూడలేని మానవ మృగాలు ఉన్న మన దేశంలో ఆయన రాజ్యాంగం ద్వారా తెచ్చిన మార్పు, S. C, S. T, B. C లందరు మనుషుల్లా బ్రతకడానికి గొప్ప అవకాశం ఇచ్చింది, 🙏🙏🙏

  • @settumrakhi9694
    @settumrakhi9694 3 หลายเดือนก่อน +13

    Jai Bheem

  • @usala.Ambedehkar
    @usala.Ambedehkar 2 หลายเดือนก่อน +4

    జై భీమ్🙏🙏 అంబేద్కర్👍👍

  • @ramulubegari8056
    @ramulubegari8056 2 หลายเดือนก่อน +7

    Jai bheem brother s and sisters support this video 🙏

  • @rajsadhan4905
    @rajsadhan4905 28 วันที่ผ่านมา +1

    Om Namah Shivaya! Jai Shree Ram! Jai Bheem!

  • @AmbedkarVideos
    @AmbedkarVideos 6 หลายเดือนก่อน +18

    Jai bhim 💙💙💙

  • @khajakwt5044
    @khajakwt5044 3 หลายเดือนก่อน +18

    Jai bhim

  • @sunilp3123
    @sunilp3123 2 หลายเดือนก่อน +9

    మనుషులు పశువులకన్నా తక్కువ ఈ భారతదేశంలో జరిగేది అది ఇలాంటివన్నీ ఖండించి వాటన్నిటిని చిత్తు చేసినటువంటి గొప్ప మహానుభావుడు మా అంబేద్కర్

  • @nageswararaobadugu8427
    @nageswararaobadugu8427 2 หลายเดือนก่อน +5

    ఈ సీరియల్ మొత్తం youtube లో ఉంటే బాగుండు

    • @nagavasantha6106
      @nagavasantha6106 หลายเดือนก่อน +2

      ఈ సీరియల్ ని బ్యాన్ చేశారు బ్రో అందుకోసమే సీరియల్ youtube లో గాని మరి ఎక్కడో గాని లేదు😢

  • @sunilp3123
    @sunilp3123 2 หลายเดือนก่อน +8

    ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల అంబేద్కర్ గారు నాకు దేవుడు పంపిన అటువంటి ఒక గొప్ప మహానుభావుడు

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm 2 หลายเดือนก่อน +25

    జై శ్రీరామ్ కాదు జై భీమ్ అనాలి, జై శ్రీరామ్ అన్న దళితుడు సిగ్గులేని వాడు.

    • @SORTS12341
      @SORTS12341 2 หลายเดือนก่อน +6

      Super sir ఎంత దారుణం గా పిడించారు ఇప్పుడు జై శ్రీరామ్ అనాలంట ఎంత దారుణం ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుదాం బీజేపీ ఓడించండి

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k หลายเดือนก่อน +4

      ఈ సీరియల్ లో ఎవరు రామభక్తులు లేరు అలాగే బిజెపి కార్యకర్తలు కూడా లేదు😅😅😅😅

    • @velurisrinu2161
      @velurisrinu2161 หลายเดือนก่อน +3

      Hinduvulu jai sri ram anali, no other

    • @RaiderGoals
      @RaiderGoals หลายเดือนก่อน

      Vara Prasad ani perumarchuko lnjodaka mundu.

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 2 หลายเดือนก่อน +4

    Thank God for Ambedkar

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 หลายเดือนก่อน +5

    జై భీమ్ ✊✊✊

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 2 หลายเดือนก่อน +5

    Jai Bheem 🎉🎉❤❤

  • @arjun4734
    @arjun4734 2 หลายเดือนก่อน +4

    He was because we are.... jaibheem
    64 master degrees
    Doctor of all science
    1st person to get PhD in economics form South Asia
    Autobiography waiting for visa as lesson at Columbia University....so on......what not proud to say I am AMBEDKARIST

  • @balakrishnayeddu1069
    @balakrishnayeddu1069 2 หลายเดือนก่อน +5

    Jai bheem

  • @satishanusha9972
    @satishanusha9972 2 หลายเดือนก่อน +12

    కొన్ని తరాలనుంచి వీళ్ళ గుడిల్లోకి రాకుండా చేశారు.... ఇప్పటికి అంటరానితనాన్ని చూపిస్తూనే ఉన్నారు అపుడు direct చూపించారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు అంతే తేడా....

    • @suryab3046
      @suryab3046 หลายเดือนก่อน

      Andhukey ga veellu andaru churchaliki velthunnaru

  • @battheiah
    @battheiah 2 หลายเดือนก่อน +5

    Jai bheem thandri bheem rao.

  • @tabithaarepally1354
    @tabithaarepally1354 2 หลายเดือนก่อน +5

    Jai sri ram anoddu jai bheem

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 3 หลายเดือนก่อน +7

    Jai Bheem 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ambalanaveen1673
    @ambalanaveen1673 2 หลายเดือนก่อน +20

    ఈ సీరియల్ మొత్తం యూట్యూబ్ లో ప్రతి ఎపిసోడ్ పెట్టండి. దళితులకి కొంతమందికి అయిన జై శ్రీరామ్ అనే వారికి జ్ఞానం వస్తుంది. జై భీమ్

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k หลายเดือนก่อน +1

      ఇక్కడ ఎవరు రామ భక్తులు నాకు కనిపించడం లేదు అలాగే బిజెపి కార్యకర్తలు కనిపించడం లేదు😂😂😂😂😂

  • @pentabalajee4250
    @pentabalajee4250 หลายเดือนก่อน +1

    Yuga purushudu mana ambedkar garu.....dinini jirninchukovdam konthamandiki nachadu

  • @cheeranjeevitompala8194
    @cheeranjeevitompala8194 2 หลายเดือนก่อน +2

    Ambedkar garu nijamayina demudu inka andarivadu Jai bhim

  • @karremahipal194
    @karremahipal194 3 หลายเดือนก่อน +5

    JAI. BHEEM 🙏

  • @pushyaraju5145
    @pushyaraju5145 2 หลายเดือนก่อน +5

    Jai bheem , jai bheem.

  • @srhgamingyt3413
    @srhgamingyt3413 หลายเดือนก่อน +2

    Om namah shivaya ❤
    Ji Sri Ram ❤

  • @ravijalle
    @ravijalle 2 หลายเดือนก่อน +3

    Jai hind jai Bheem

  • @ArunKaware-lm1jh
    @ArunKaware-lm1jh 3 หลายเดือนก่อน +7

    Jai bhim 💙💙💙💙💙💙💙💙

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 2 หลายเดือนก่อน +5

    Jay bhim

  • @RamDevil-hq2ox
    @RamDevil-hq2ox 4 หลายเดือนก่อน +5

    Jai bheem 💙💙💙💙💙💙💙💙

  • @elanatianilanilelanati3019
    @elanatianilanilelanati3019 หลายเดือนก่อน

    Jaibheem🎉🎉🎉🎉🎉

  • @bapujireddy-qv8kb
    @bapujireddy-qv8kb หลายเดือนก่อน

    Ambedkar gariki emi ichhi ayina runam teeruchukolemu...jai Bheem

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 หลายเดือนก่อน +2

    Jai bhim saripodu, aa mahanibavudu asayali neraverchali

  • @anandchitti522
    @anandchitti522 หลายเดือนก่อน +1

    Jai Bheem Jai Jai Jesus Lord father

  • @NagaRaju-un4vh
    @NagaRaju-un4vh 2 หลายเดือนก่อน +2

    Jai sree ram, jai bheem

  • @vaskulamahanth2881
    @vaskulamahanth2881 2 หลายเดือนก่อน +3

    bheem jai

  • @prasannakumaribadugu9477
    @prasannakumaribadugu9477 2 หลายเดือนก่อน +4

    Jai bhim❤

  • @Gsudhakar-mk1cm
    @Gsudhakar-mk1cm 3 หลายเดือนก่อน +4

    Jai bheem 🙏🙏❤❤

  • @ramkhikuntala6964
    @ramkhikuntala6964 2 หลายเดือนก่อน +4

    Jaibhim

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 หลายเดือนก่อน +3

    First.... మనిషి ని మనిషి లాగా చూడండి.... మతం, కులం అని వేరు చెయ్యకండి.... మనిషి నీ మనిషి ల చూడని మతం అవసరం లేదు..... జై భీమ్

  • @LokabhiRamachandrudu-bm2hd
    @LokabhiRamachandrudu-bm2hd 2 หลายเดือนก่อน +8

    Jai bheem 🙏❤🎉👌💐

  • @ssravani5204
    @ssravani5204 2 หลายเดือนก่อน +4

    Jai bhim 👊

  • @JadeCharan-gb7ex
    @JadeCharan-gb7ex 2 หลายเดือนก่อน +4

    Andhariki jaibherm 🙏 mitrulara okkapudu mana paristhithi ee vidhamugu unde allochinchandi malli adhe paristithi vache avakasham undhi hamara prasad and lalith kumar lanti vyakthulani bjp, rss ni bondha pedtene koncham marpu vasthundhi

  • @Kidsmobile704
    @Kidsmobile704 หลายเดือนก่อน

    Jai Bheem 🙏🙏🙏💪💪💪✊✊✊

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 หลายเดือนก่อน +41

    Andukera andaru yesayyani nammukundhi

    • @chiranjeevijagarapu9525
      @chiranjeevijagarapu9525 3 หลายเดือนก่อน

      Yesayya modda gudu velli ok

    • @messenger.of.lesbiallah
      @messenger.of.lesbiallah 2 หลายเดือนก่อน

      luvada yesu

    • @rahul.m271
      @rahul.m271 2 หลายเดือนก่อน

      Same to you your gods​@@messenger.of.lesbiallah

    • @maheshakarapu9310
      @maheshakarapu9310 หลายเดือนก่อน

      అందరి వచ్చి వాళ్ళ లౌడా చీకుర్రి

    • @maheshakarapu9310
      @maheshakarapu9310 หลายเดือนก่อน

      మీరు విమర్శలు చేసేముందు కొంచం పద్ధతి ఉండాలి అంబేద్కర్ లేకుంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా మీరు అనుకున్న విదంగా చేసేవారు

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 22 วันที่ผ่านมา

    జై భీం🎉🎉🎉

  • @battheiah
    @battheiah 2 หลายเดือนก่อน +3

    Coming days will for you.

  • @sudhakarmadda7355
    @sudhakarmadda7355 วันที่ผ่านมา

    జై భీమ్ 😢

  • @user-by5ox2cs1x
    @user-by5ox2cs1x 5 หลายเดือนก่อน +4

    Kani abeder devudu

  • @Shivayadav-rw6zn
    @Shivayadav-rw6zn หลายเดือนก่อน

    Ambedkar gari kastalu chustunte baboi anipistundi

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 2 หลายเดือนก่อน +2

    Jai bheen. ShodaruLaraa

  • @shanigaramsrinivas3057
    @shanigaramsrinivas3057 หลายเดือนก่อน

    Jai shree ram jai shree krishna jai bheem jai

  • @guruswamyvenkataramana14-on4ug
    @guruswamyvenkataramana14-on4ug หลายเดือนก่อน

    Jai sriram

  • @seethavamshi5184
    @seethavamshi5184 หลายเดือนก่อน

    అరాచకం ...విప్లవానికి దారితీస్తుంది

  • @bhagya2451
    @bhagya2451 2 หลายเดือนก่อน +3

    Jai bheem mahanubahuda ambedkar lekapothe nijangane mamalni thokevallo ee papisti jathulu ....

  • @sundharrajuramesh3990
    @sundharrajuramesh3990 2 หลายเดือนก่อน +1

    Jai bem

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 หลายเดือนก่อน

    PRAISE THE LORD BROTHER AND SISTERS

  • @penthakosthprardhanamandir3058
    @penthakosthprardhanamandir3058 หลายเดือนก่อน

    Jai bheem ✊✊

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 หลายเดือนก่อน +4

    Bhuthudevulla bhakthulu pettina acharalu ghoralu arachakalu chala chesaru thakkuva ekkuva ani manushulni pashuvullaga chusaru

  • @Jayasri-ws8ce
    @Jayasri-ws8ce หลายเดือนก่อน

    I feel so sad about that people who are lived at that time of caste discrimination, sufferings, lack of equality 😢😢

  • @kelladurgaprasad79
    @kelladurgaprasad79 3 หลายเดือนก่อน +193

    A ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ అనొద్దు జై భీమ్ అనాలి

    • @jeevanpamu9950
      @jeevanpamu9950 2 หลายเดือนก่อน +6

      👌👌👌👌👌Bro

    • @jaibhim6141
      @jaibhim6141 2 หลายเดือนก่อน +6

      Jai bheem

    • @ArunKumar-io7oi
      @ArunKumar-io7oi 2 หลายเดือนก่อน +6

      Jai Bheem 💙💙💙⚔️💙💙💙⚔️💙💙🗡️

    • @user-ls3wz1pn7s
      @user-ls3wz1pn7s 2 หลายเดือนก่อน +5

    • @srinumailaram810
      @srinumailaram810 2 หลายเดือนก่อน +4

      Jai bheem ✊✊

  • @rajeshballikurava7408
    @rajeshballikurava7408 หลายเดือนก่อน

    Jai beem

  • @IrlaVijay
    @IrlaVijay หลายเดือนก่อน +1

    బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాగే చేయలేదు కదా రా

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 หลายเดือนก่อน +2

    బహుజన /BC మేలుకో ..భవిష్యత్ ఇలా కాకుండా చూసుకో .

    • @suryab3046
      @suryab3046 หลายเดือนก่อน

      100% reservations iddama ayithey

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 หลายเดือนก่อน +3

    Meeratra British vallani antundhi valla daya valle India ela vundi development lo

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 หลายเดือนก่อน +7

    Bjp destroy avakapothe malli repeat chestharu hindavulu

    • @suryab3046
      @suryab3046 หลายเดือนก่อน

      Lekhapothey meeru chirstinity ni spread chestharu

    • @daniindla7417
      @daniindla7417 8 วันที่ผ่านมา

      ​@@suryab3046Christianity lo kanisam equality undi. Valla laga kulam perlu cheppukoni bathakam

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 18 วันที่ผ่านมา

    ఇంకేన్నాళ్ళు ఇలాంటివి చూపించి అగ్రవర్ణకూలాలను దూర్మర్గులుగ చూపిస్తారు

    • @hasinicheekaramelli5130
      @hasinicheekaramelli5130 4 วันที่ผ่านมา

      Niajam chepte elage untundi..jarigindhe chupistunaru vallu

  • @RameshRamesh-nu7jq
    @RameshRamesh-nu7jq หลายเดือนก่อน

    Jail.bhim

  • @gururr8814
    @gururr8814 22 วันที่ผ่านมา +2

    Evadra pedda kulam lumdike 😮😮😮😮😮

  • @srilathas6864
    @srilathas6864 2 หลายเดือนก่อน +2

    Jaibheem

  • @khadeerluck8344
    @khadeerluck8344 22 วันที่ผ่านมา

    Apatiki ippatki chala changes vachai..daniki main reason constitution and education.
    But ipatiki konni village lo unna ..
    Higher cast unde street lo tank water taggakudsdu
    But inko 20 yeses lo cast discrimination undavu.

  • @babu-kd7xf
    @babu-kd7xf หลายเดือนก่อน

    jai bheem jai bheem ani aravatam kadhu ayana ashayalanu nelabettandi jai sree ram

  • @KjanardhanChary-jo7gw
    @KjanardhanChary-jo7gw 2 หลายเดือนก่อน +1

    All b

  • @srikanthsri8768
    @srikanthsri8768 หลายเดือนก่อน +1

    Okapudu హిందూ roopam lo unna kukkalu chesina pani ki epudu veru chesi matladm valla ki miku theda ledhu jai sri ram jai beem

  • @MariyappaHiremani
    @MariyappaHiremani 2 หลายเดือนก่อน

    Jai shri ram ante 🇪🇺jai bheem🇪🇺 ane padaanni tolagistaaru raajakiiyulu jagartaga undandi 🙏jai shri ram🙏 oka devudu matrame

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 หลายเดือนก่อน +1

    Holy bhakthilu

  • @RaiderGoals
    @RaiderGoals หลายเดือนก่อน

    Eppudo jarigina darunalu future generations ni sankanakinchayi.. same situation reverse free ga govt jobs teskuntunnaru oc bc lo unna kulastulaki talent unna jobs levu.

  • @Sirranagaraju
    @Sirranagaraju หลายเดือนก่อน

    Jai shree Ram Jai shree Krishna

  • @manemsrinusrinu3119
    @manemsrinusrinu3119 17 วันที่ผ่านมา

    Anduka kottuku chasthunnaru ayana peru paduchasaru

  • @novahnovah6750
    @novahnovah6750 2 หลายเดือนก่อน

    😢😢❤❤

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr 2 หลายเดือนก่อน

    Sources of the Indian ConstitutionIts provisions were borrowed from the Government of India Act 1935 and the Constitutions of the US, Ireland, Britain, Canada, Australia, Germany, the USSR, France, South Africa, Japan, and other countries.

  • @jyothithalathoti5134
    @jyothithalathoti5134 2 หลายเดือนก่อน +1

    Ee SC vallu piriki vallu ambhedhkar ki vunna dheairyam pattudhala vunte intha varaku inni matalu endhuku padatharu .

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 2 หลายเดือนก่อน

    Manishini manshiga chudallani edora patham nasichunugaka

  • @rajkoti857
    @rajkoti857 2 หลายเดือนก่อน

    Move name

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 2 หลายเดือนก่อน

    Even today also in remote places still this type of activities are going on. Please don't support upper caste people 🙏