అన్న ఆల్రెడీ చేశాను అన్న మన ఛానల్లో వరి యాజమాన్యం ప్లే లిస్ట్ చూడండి. ఈ వీడియో చివర్లో వస్తుంది అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఈ వీడియో షేర్ చేయండి ఇటువంటి రైతుకు ఉపయోగపడే విధంగా మేము చేసే ప్రయత్నంలో సపోర్ట్ చేయండి
ఈమాజితఫైర్ వాడుకోండి అన్న మీకు కలుపు ఏది ఉందో ఇది వాడిన నాలుగు రోజుల తర్వాత కచ్చితంగా సివిడ్ బేస్డ్ ఫర్టిలైజర్ అయినటువంటి ప్లాంట్ బూస్టర్ కానీ ఇతర ఫర్టిలైజర్స్ వాడుకోండి.
ఓకే బ్రదర్ దాంట్లో కూడా రీసెర్చ్ చేయమని చెప్పండి కొంత భాగంలో వాడి చూడమని చెప్పండి వారికి కూడా అర్థమవుతుంది కదా అలాగే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు కదా
ట్రై కంటనల్ అనేది నాన్ టాక్సిక్ హార్మోన్ ఇది ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని మరియు osa ని మార్చి మార్చి వాడుకోండి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే వీడియోలో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి అడగండి
Very good information anna
థాంక్యూ సో మచ్ లింగస్వామి అన్న వీడియోస్ షేర్ చెయ్ అన్న చేసే ప్రయత్నానికి సపోర్ట్ మీరు చేస్తారు నాకు తెలుసు అన్న
Tq soo much sir tq soo much for ur support farmers.
Nenu chusina best motivator miru
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
🎉
థాంక్స్ థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి
Ok bro
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Ok
Anna 15 days ki urea tho ferterra gulikalu+micro nutrients+saaf tho kali challavacha
దానికంటే క్లోరో కలుపుకోండి మీకు వీలైతే కాల్ చేయండి క్లియర్ గా చెప్తాను
Anna vari gurinchi full information chey anna video
అన్న ఆల్రెడీ చేశాను అన్న మన ఛానల్లో వరి యాజమాన్యం ప్లే లిస్ట్ చూడండి. ఈ వీడియో చివర్లో వస్తుంది అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఈ వీడియో షేర్ చేయండి ఇటువంటి రైతుకు ఉపయోగపడే విధంగా మేము చేసే ప్రయత్నంలో సపోర్ట్ చేయండి
Super sir
థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్
Anna present market lo unna manchi humic acid suggest cheyandi available ga undevi
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
అన్నా నారు మడిలో ఏ మందులు కొట్టాలి రెక్కల పురుగు ఉంది
వీడియో ఎండ్ వరకు చూడండి అన్న వీడియోలో ఉంది క్లోరిపైరి పాస్
@yuvaraithu6244 చూసా అన్నా
Anna namasthe .bobbaralo kalupumandu untada cheppagalaru please
ఈమాజితఫైర్ వాడుకోండి అన్న మీకు కలుపు ఏది ఉందో ఇది వాడిన నాలుగు రోజుల తర్వాత కచ్చితంగా సివిడ్ బేస్డ్ ఫర్టిలైజర్ అయినటువంటి ప్లాంట్ బూస్టర్ కానీ ఇతర ఫర్టిలైజర్స్ వాడుకోండి.
Ekkada dhorukuthundi Anna
అన్న 6 ఎకరాల నారు మాడికి ఎంత వేసుకోవాలి humic
Call మాట్లాడారు కదా అన్న
Broh vam narru madilo appudu use cheyali koncham clarity ga chepandi
పది రోజుల తర్వాత వాడుకోండి అన్న మీకు వాట్సాప్ లో మెసేజ్ చేశాను కదా అలాగే వీడియో షేర్ చేయండి అన్నా
హాయ్ సఫల గోల్డ్ గురించి ఒక వీడియో చేయండి
అన్నా మీరు మీ ఫ్రెండ్ తో ప్రాక్టీస్ చేపిస్తా అన్నారు మళ్ళీ ఏం కాల్ బ్యాక్ చేయలేదు
@yuvaraithu6244 vaadiki share chesanu prasthutham tamato sagamlo undi near kesara outer ring road
ఓకే బ్రదర్ దాంట్లో కూడా రీసెర్చ్ చేయమని చెప్పండి కొంత భాగంలో వాడి చూడమని చెప్పండి వారికి కూడా అర్థమవుతుంది కదా అలాగే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు కదా
Rekkala purugu already gudlu pettindi naaru py,naaru vayasu 10days ,ippudu em mandu spray cheyali
క్లోరిఫై రిపాస్ వాడుకోండి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే వాట్సప్ లో మెసేజ్ పెట్టండి
Umic acid acre ku antha chalali
@@VijayreddyMergu ఎకరా నారుకు అయితే ఒక పావు కేజీ సరిపోతుంది. అదే ఒక ఎకరా పంటకు అయితే ఆఫ్ కేజీ యూరియా చల్లిన ప్రతిసారి చల్లుకోండి
Bro neeru nilichina place lo naru chanipothunte humuc and seaweed challuthe chanipoda bro
Photos pettandi anna
Tomorrow
Vepa nune ekkada dorukuthundi
మీ దగ్గరలో షాపులలో అడగండి అన్న
Anna safala gold granules narumadi prepare chesetappudu last dukki lo veyala anna
నారు అలికిన 10 డేస్ కి
Safala granules gromor lo vuntava
నో బ్రదర్ అవి 100% తెలుగు యువ రైతు టీం ప్రొడక్ట్స్. మీకు డీటెయిల్స్ కావాలంటే 9542042040 నెంబర్ కి కాల్ చేయండి
మిరప తోట వేసి
20 రోజులు అవుతుంది ట్రై కంటన ఎప్పుడు కొట్టాలి
ట్రై కంటనల్ అనేది నాన్ టాక్సిక్ హార్మోన్ ఇది ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని మరియు osa ని మార్చి మార్చి వాడుకోండి
ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే వీడియోలో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి అడగండి
అన్న మీరు రవి, సందీప్ ha
Video lo undi ravi
అన్న నారు అలికి 10days అవుతుంది saffalogold +humic acid రెండు కలిపి చల్లవచ్చా
Haa సఫల గోల్డ్ ఒక్కటి సరిపోతుంది
సఫల గోల్డ్ ఒక కేజీ రేటు చెప్పండి సార్
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చెయ్ అన్న కేజీ 50 రూపాయలు ఉంటుంది
@yuvaraithu6244 Tq sir
Anna ssp gurunchi chepava
చెప్పండి అన్నా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి
వేప నూనె ఎంత వాడుకోవాలి అన్న
మీరు తీసుకునే దానిమీద ఆధారపడి ఉంటుంది
Good information anna❤
Bro give me your number pls
వీడియో చివరలో ఉంటుంది చూడండి బ్రదర్.last lo