Dstoner+vibrator Rice Mill

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2021
  • మా వాట్సాప్ : wa.me/+916302326887
    మా షాప్ లొకేషన్ : g.co/kgs/PQECDu
    మా ఫోన్ నెంబర్ :9493731481,6302326887
    #miniricemill
    #DstonerRiceMill
    #joykisan
    "ఇలా ధాన్యము వేస్తే ఆలా బియ్యం"
    "ఒకటే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం"
    ఈ ఆధునిక కాలంలో
    👉మధ్య తరగతి కుటంబాలకు ఉపాధి కలిగించే
    చిన్న పాటి యంత్రాలు,
    👉శ్రమను తగ్గిస్తూ,లాభాన్ని పెంచుతూ వ్యవసాయమును సులభతరం చేస్తూ రైతులకు ఉపయోగపడే వివిధ పనిముట్లు ,
    👉గ్రామీణ, పట్టణ కుటంబాలకు అందుబాటులో వుంటూ,ఆరోగ్యం కలిగించే చిన్న మిల్లులు ఎన్నో వస్తున్నాయి.
    రైతులకు,
    మధ్యతరగతి కుటంబాలకు,
    ఆర్గానిక్ మిత్రులకు, NGO కు,
    ఇంటి దగ్గర చిన్న వ్యాపారం
    చేయాలను కొనే వారికి
    6N40 కాంబో రైస్ మిల్లు
    ఇదొక మంచి ఉపయోగకరమైన మెషిన్.
    ఈ ఒక్క మిల్లులోనే
    #దాన్యమును రైస్ గా
    ఇంకా సామలు, కొర్రలు, రాగులు,అరికలు, గోధుమలుకు పై పొట్టును తీసి శుభ్రపరుస్తుంది.
    కాంబో మిల్లు లో
    #తడి రైస్ ను పిండిగా
    #మిర్చిను కారముగా
    #పసుపు కొమ్ములు ను పసుపుగా
    #రాగులును పిండిగా
    #జొన్నలను పిండిగా
    ఇతర ఏ వస్తువనైనా పిండిగా, నూకగా చేసుకోవచ్చు
    #ఈ మిల్లు ద్వారా ఆదాయం,ఆరోగ్యం
    #ఆదాయం
    ఒక రైతుకు 4 ఎకరాలు పొలము ఉండి 150 బస్తాలు పండితే తన దాన్యమును ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రైస్ గా చేసుకుని హోల్ సేల్ గా అమ్ముకుంటే 30-50% ఎక్కువ లాభము పొందవచ్చు.
    మరియు ఆ 150 బస్తాలు దాన్యము తో వచ్చే 50 బస్తాలు చిట్టు + తవుడును అమ్మగా ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేస్తుంది. అంటే కేవలము తవుడు +చిట్టు అమ్మడం ద్వారా పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..అదే గ్రామములో పెట్టుకుని 10 మంది రైతుల దాన్యము అడిస్తే వారికి ఎక్కడికో మిల్లు కొరకు వెళ్లకుండా వారికి రవాణా,శ్రమ తగ్గుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత తక్కువ ధాన్యము అంటే అంత ఆడుకునే సదుపాయము ఈ మినీ రైస్ మిల్లు లో ఉంటుంది.మిల్లు గలవారికి మంచి ఆదాయం ద్వారా ఉపాది కలుగుతుంది.
    ఇంకా చెప్పాలంటే ఒక గ్రామములో 1,2 ఎకరాలు ఉండే ప్రతి రైతు ఈ మిల్లు తీసుకొని రైస్ గా మార్చి
    రైస్ ,తవుడు అమ్ముకొని దాన్యము కన్నా మంచి లాభం పొందవచ్చు.
    #ఆరోగ్యం :
    పూర్వం మన వారు ధాన్యమును దంచి తినేవారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ అస్సలు ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యము గా వుండే వారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మిల్లుల లో ఆడించి రావడం ద్వారా ప్రోటీన్స్ పోతున్నాయి, వాటికి కోటింగ్ ఇవ్వడం వలన చాలా అనారోగ్యములు వస్తా వున్నాయి. ఈ మిల్లు మనకు కోటింగ్ లేకుండా నేచరల్ గా ఎంత పోలిష్ అవసరమో అంత పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సొంత ధాన్యము ఆడించి తినవచ్చు.
    ఈ మినీ రైస్ మిల్లులో తవుడు చిట్టు కలిపి పెద్ద మిల్లు కంటే మూడు రెట్లు ఎక్కువ వస్తుంది ఇందులో వచ్చే తవుడు కూడా పశువులకు మంచి ఆరోగ్యం.
    ఈ మిల్లులు రైతులకు, మధ్యతరగతి కుటంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆర్గానిక్ మిత్రులకు చాలా ఉపయోగం.మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
    మొదట చూసి నిర్ణయం తీసికోండి.
    మెషిన్ కొనే ముందు 5 ప్రాముఖ్యమైన విషయాలు
    1. మెషిన్ బిల్ట్ క్వాలిటీ -ఎంత వెయిట్ వుంది ?
    2.మోటర్ HP ఎంత ? Kw ఎంత ?కాపర్ క్వాలిటీయేనా ?
    3. స్పేర్స్ అవైలబిలిటీ ఉందా?
    4.ప్రొడక్షన్ క్వాలిటీ ఎలా వస్తుంది & క్వాంటిటీ గంటకు ఎంత?
    5.సర్వీస్ & వారంటీ
    6. ఇవన్ని చూసుకోవాలి
    సంప్రదించండి:
    #జాయ్ కిసాన్ మెషినరీ
    RTC కాంప్లెక్స్ దగ్గర లో
    వెంకటేశ్వర మార్కెట్,
    రాజమండ్రి
    సెల్:6302326887
    వాట్సాప్ :wa.me/+916302326887
    జాయ్ ఆగ్రో టెక్
    RTC కాంప్లెక్స్ దగ్గర లో
    వెంకటేశ్వర మార్కెట్,
    రాజమండ్రి
    9493731481
    వాట్సాప్ :wa.me/+919493731481
    #జాయ్ కిసాన్ మెషినరీ
    Opp Mro ఆఫీస్
    పోస్ట్ ఆఫీస్ క్రింద
    చింతపల్లి, విశాఖ
    సెల్:6303654516
    వాట్సాప్ :wa.me/+91630365451
    #జాయ్ కిసాన్ మెషినరీ
    Near న్యూ పెట్రోల్ బంక్
    చింతపల్లి రోడ్, పాడేరు, విశాఖ
    సెల్:7671019284
    వాట్సాప్ :wa.me/+917671019284
    మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
    మొదట డెమో చూసుకొని నచ్చితేనే తీసుకోండి.
    Contact for Mini Rice mills:
    6302326887
    WhatsApp:
    wa.me/+916302326887

ความคิดเห็น • 83

  • @drsrinutogiti5986
    @drsrinutogiti5986 ปีที่แล้ว +11

    ఈ పోస్టుపెట్టిన యూట్యూబర్ కు మోకాళ్ళలో మెదడు ఉన్నందున అడ్రెస్ ఫోన్ నెంబర్ పెట్టలేకపోయాడు

    • @sivasankar982
      @sivasankar982 ปีที่แล้ว +1

      100%

    • @joykisantech
      @joykisantech  ปีที่แล้ว +2

      సారీ సార్ ఈ నెంబర్ 6302326887 కి ఫోన్ చేయండి

  • @surasuresh2259
    @surasuresh2259 7 หลายเดือนก่อน

    1stofall మట్టి ఇసక separationమెయిన్

    • @joykisantech
      @joykisantech  5 หลายเดือนก่อน

      సార్ మా నెంబర్ కి కాల్ చేయిండి మీకు వివరాలు తెలుపుతాము
      మా నెంబర్ :-6302326887
      జోయ్ కిసాన్ మెషినరీ

  • @ienakoluprakash823
    @ienakoluprakash823 ปีที่แล้ว +13

    ఎంత అన్నా రేటు ఫోన్ నెంబర్ పెట్టండి

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @saidhask7595
    @saidhask7595 11 หลายเดือนก่อน +6

    అన్న అందులో ఇసుక పోసి చూపించు😂😂😂😂

    • @joykisantech
      @joykisantech  11 หลายเดือนก่อน +1

      ఇసుక జల్లిస్తుందా లేదా అనా బ్రదర్.?
      ఇందులో ఇసుక జల్లించదు.. మీరు రైస్ మిల్లు & జల్లెడ తీసుకోవాలి.ఈ జల్లెడ సెపరేట్ గా వుంటుంది. ఇందులో రాయలు, ఇసుక అన్ని తీసేయచ్చు

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 11 หลายเดือนก่อน +1

      అదే పరిమాణంలో ఉన్న రాళ్ళు ఉంటే ఏం చేస్తుంది.... వడ్లుతో పాటు కిందకు వస్తాయిగా....???
      అందుకని డీస్టోనర్ అనకూడదు పెద్ద సైజులో జల్లెడ అనాలి సరేనా ...??
      destonar అంటే గ్రావిటీతో అన్నిటినీ వెనక్కు నెడుతుంది.....

    • @joykisantech
      @joykisantech  11 หลายเดือนก่อน

      @@kishoretadikonda7001 మీ ఇన్ఫర్మేషన్ కొరకు థాంక్ యూ సార్.. దీన్ని తయారుచేసిన కంపెనీ దీన్ని డిస్టోనర్ మోడల్ అని పిలుస్తుంది..
      అలాగే మీరు చెప్పినట్టుగా డిష్టోనర్ కూడా మా దగ్గర ఉంది..

  • @Akshay-yh9cp
    @Akshay-yh9cp 7 หลายเดือนก่อน

    Hii 🎉 nice👌👌👌

    • @joykisantech
      @joykisantech  5 หลายเดือนก่อน

      Thank you sir

  • @sanjayrouthu8343
    @sanjayrouthu8343 ปีที่แล้ว

    Nice

  • @venkatesh-vq3vq
    @venkatesh-vq3vq ปีที่แล้ว

    Good

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @CHANDRAPRASADPRASAIEdit
    @CHANDRAPRASADPRASAIEdit หลายเดือนก่อน

    Price

  • @gsrinu8033
    @gsrinu8033 ปีที่แล้ว +5

    బ్రో మినీ రైస్ మిల్ మోడల్ నెంబర్ రైస్ మిల్లు కాస్ట్ ఎంత చెప్పండి బ్రో..👍👌👌

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @satishkumar7269
    @satishkumar7269 11 หลายเดือนก่อน +1

    What is the price about for mechaine

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      Contact us for information 9493731481,6302326887
      Joy kisan machinery
      వివరాలు కొరకు మాములను సంప్రదించండి
      9493731481,6302326887
      జోయ్ కిసాన్ మెషినరీ

  • @akhtarshaikh1277
    @akhtarshaikh1277 ปีที่แล้ว

    add same river stones

  • @jahidansari6725
    @jahidansari6725 2 ปีที่แล้ว

    Jahid ansari C.G

  • @user-wl2uq4pu4l
    @user-wl2uq4pu4l 9 หลายเดือนก่อน

    How to order this kind of ricemill

    • @joykisantech
      @joykisantech  9 หลายเดือนก่อน

      మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మిషనరీ
      మా ఫోన్ నెంబర్ 9390789337
      For more information subscribe our channel
      Joy kisan tech 9390789337
      Contact us

  • @kollimallavenkateshkollima4231
    @kollimallavenkateshkollima4231 4 หลายเดือนก่อน

    How much cost

    • @joykisantech
      @joykisantech  4 หลายเดือนก่อน

      45000/- sir ma number ke call chaiandi meku vevaralu teputaru - 6302326887

  • @husainibashir4385
    @husainibashir4385 11 หลายเดือนก่อน

    what is the price?. I really like it

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      Contact us for information 9493731481,6302326887
      Joy kisan machinery
      వివరాలు కొరకు మాములను సంప్రదించండి
      9493731481,6302326887
      జోయ్ కిసాన్ మెషినరీ

    • @ikechukwuuwajumogu9050
      @ikechukwuuwajumogu9050 8 หลายเดือนก่อน

      ​@@joykisantechno country code

  • @MammanShehu-bt5bw
    @MammanShehu-bt5bw 11 หลายเดือนก่อน

    How much and how nan I get it please

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      Contact us for information 9493731481,6302326887
      Joy kisan machinery
      వివరాలు కొరకు మాములను సంప్రదించండి
      9493731481,6302326887
      జోయ్ కిసాన్ మెషినరీ

  • @aloysius8519
    @aloysius8519 7 หลายเดือนก่อน

    How can I get in Nigeria please

    • @joykisantech
      @joykisantech  5 หลายเดือนก่อน

      పూర్తి వివరాలు కోసం సంప్రదించండి
      Joy kisan machinery
      Contact no - 6302326887

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 10 หลายเดือนก่อน

    Anna thakkuva pali biyamu vasthaya

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మిషనరీ
      మా ఫోన్ నెంబర్ 9494176799
      For more information subscribe our channel
      Joy kisan tech
      Contact us 9494176799

  • @ahmadnazir9943
    @ahmadnazir9943 7 หลายเดือนก่อน

    How much price

    • @joykisantech
      @joykisantech  7 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887
      పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 8 หลายเดือนก่อน

    అఏబిసిడి బాబు కావాలి

    • @joykisantech
      @joykisantech  7 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887
      పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు

  • @akibuelly
    @akibuelly ปีที่แล้ว

    cost pleas

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      For more information contact us
      Joy kisan machinery
      9493731481,6302326887
      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      94937301481,6302326887

  • @satishkumar7269
    @satishkumar7269 11 หลายเดือนก่อน

    Hi

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @GLOBALDEBATENEWS
    @GLOBALDEBATENEWS ปีที่แล้ว

    Great

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @raghawendrapolimera9261
    @raghawendrapolimera9261 ปีที่แล้ว

    it is not destoner just grader(jalli)

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      For information contact us
      Joy kisan machinery
      9493731481,6302326887
      మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి
      జాయ్ కిసాన్ మిషనరీ
      9493731481,6302326887

  • @mekagirish8564
    @mekagirish8564 11 หลายเดือนก่อน

    Price please 🙏

    • @joykisantech
      @joykisantech  11 หลายเดือนก่อน +1

      ఒకే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం
      ఈ రైస్ మిల్లులో
      ధాన్యం - బియ్యంగా
      ముడి బియ్యం -పాలిష్ బియ్యం గా
      ఇంకా గోధుమలు, రాగులు, కొర్రలు, సామలు, ఇతర మిల్లెట్స్ కు పై తొక్క తీసి శుభ్రం చేస్తుంది.
      రైతులకు, చిన్న వ్యాపారం చేయాలి అన్నవారికి,రైస్ మిల్లు దూరం గా వున్న గ్రామాలకు,ఆర్గానిక్ మిత్రులకు, NGO 'S కు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
      2in1 మిల్లు
      ధాన్యం గంటకు 120-150కేజీలు
      సింగల్ ఫేస్
      రైస్ మిల్లు మెషిన్ + 3HP మోటర్ తో కలిపి :25000/-
      రైస్ మిల్లు మెషిన్ + ధాన్యం శుభ్రం చేసే పాడ్డి క్లీనర్ అటాచ్మెంట్+3HP మోటర్ తో కలిపి 39000/-
      రైస్ మిల్లు మెషిన్ + ధాన్యం శుభ్రం చేసే పాడ్డి క్లీనర్ అటాచ్మెంట్+4HP మోటర్ తో కలిపి 45000/-
      మా వాట్సాప్ :
      wa.me/+916302326887
      మా షాప్ లొకేషన్ : g.co/kgs/PQECDu
      మా ఫోన్ నెంబర్ :9493731481,6302326887

  • @dipusahoo5463
    @dipusahoo5463 ปีที่แล้ว

    How much price ?....

    • @joykisantech
      @joykisantech  ปีที่แล้ว +6

      4in1 డిస్టోనర్ విత్ వైబ్రేటర్ రైస్ మిల్లు కాంబో
      గంటకు :150-200 కేజీలు
      స్పైసస్ :20-30కేజీలు
      మెషిన్ బరువు :125కేజీలు
      సింగిల్ ఫేస్ కరెంటు
      గంటకు :3యూనిట్స్ తీసుకుంటుంది
      రైస్ మిల్లు +ఫ్లోర్ మిల్లు +డిస్టోనర్ అటాచ్మెంట్ +వైబ్రేటర్ అటాచ్మెంట్ + మోటర్ కలిపి :49000/- 55000/-
      3HPమోటర్ తో 49000/-
      3HP హెవీ మోటర్ తో 52000/-
      4HP మోటర్ తో 55000/-
      మొదట డెమో చూడటానికి మా షాప్కు రండి.
      జాయ్ కిసాన్ మెషినరీ
      రాజమండ్రి -విశాఖపట్నం
      ఫోన్ నెంబర్ :9493731481
      మా whatsapp : wa.me/+916302326887

    • @nagarajaraolakkaraju2011
      @nagarajaraolakkaraju2011 ปีที่แล้ว

      Super sir

  • @maniyarsirajuddin3112
    @maniyarsirajuddin3112 10 หลายเดือนก่อน

    Prize

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      For information contact us
      Joy kisan machinery
      9493731481,6302326887
      మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి
      జాయ్ కిసాన్ మిషనరీ
      9493731481,6302326887

  • @saiikaithala4991
    @saiikaithala4991 ปีที่แล้ว +1

    Full video

    • @joykisantech
      @joykisantech  ปีที่แล้ว

      Full video link
      పుల్ వీడియో చూడటానికి లింక్
      th-cam.com/video/g5T0j8Sb_5A/w-d-xo.html

  • @sunilpatil6985
    @sunilpatil6985 11 หลายเดือนก่อน

    Prise

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      Contact us for information 9493731481,6302326887
      Joy kisan machinery
      వివరాలు కొరకు మాములను సంప్రదించండి
      9493731481,6302326887
      జోయ్ కిసాన్ మెషినరీ

  • @balubalu6684
    @balubalu6684 ปีที่แล้ว

    అనయ్య.రేటూఏయంత.మేచాజ్.ఇవఢి😱😱👍

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @yandapurnachandra7777
    @yandapurnachandra7777 ปีที่แล้ว

    Contacts no please

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @mahikurkute3383
    @mahikurkute3383 ปีที่แล้ว

    Bhai agar koi badi chij use karega to yahi hoga chutiyapa na karo

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      For information contact us
      Joy kisan machinery
      9493731481,6302326887
      మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి
      జాయ్ కిసాన్ మిషనరీ
      9493731481,6302326887

  • @bagamukz
    @bagamukz 7 หลายเดือนก่อน

    Hm? Do you have whatapp

    • @joykisantech
      @joykisantech  7 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887
      పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు

  • @user-nh1rm4hn9m
    @user-nh1rm4hn9m ปีที่แล้ว

    Good

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887

  • @shyamsingh6774
    @shyamsingh6774 4 หลายเดือนก่อน

    Price

    • @joykisantech
      @joykisantech  4 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మెషినరీ రాజమండ్రి
      మా ఫోన్ నెంబర్ :-6302326887

  • @nagarajumummidivarapu8281
    @nagarajumummidivarapu8281 ปีที่แล้ว

    How much cost

  • @shyamsingh6774
    @shyamsingh6774 4 หลายเดือนก่อน

    Price

    • @joykisantech
      @joykisantech  4 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మెషినరీ రాజమండ్రి
      మా ఫోన్ నెంబర్ :-6302326887

  • @appahankare4160
    @appahankare4160 10 หลายเดือนก่อน

    Price

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      For more information contact us
      Joy kisan machinary
      9493731481,6302326887
      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మిషనరీ
      9493731481,6302326887

  • @ramrangampally8133
    @ramrangampally8133 ปีที่แล้ว

    Price

    • @joykisantech
      @joykisantech  10 หลายเดือนก่อน

      వివరాల కొరకు సంప్రదించండి
      జోయ్ కిసాన్ మెషినరీ
      9493731481,6302326887
      for more information contact
      Joy kisan machinery
      9493731481,6302326887