Ground Report : Fortified Rice Processing With Machinery | Fortified Rice Kernels | Karimnagar | V6

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 135

  • @zeevi123
    @zeevi123 ปีที่แล้ว +4

    ఒకప్పుడు తెలిసీ తెలియని వాళ్ళు చూసి ప్లాస్టిక్ బియ్యం అని చెడు ప్రచారం చేసేవారు. బాగా వివరించారు. కెమెరా మెన్ mill varu చెప్పేది ఒకటైతే చూపించేది ఇంకొకటి కాకుండా చూసుకుంటే మరింత బావుండేది.

  • @als8028
    @als8028 2 ปีที่แล้ว +19

    ఇప్పుడు ఫొర్టిఫైడ్ రైస్ ని చాలా గొప్పగా చెబుతున్నారు . దానికి ఇంతకుముందు జరిగిన ఉదాహరణ ఒకటి చెప్పాలనుకుంటున్నాను .
    ఇదివరకు పాత రోజులలో గానుగతో నూనె తీస్తే ఆ నూనెలు వాడిన అప్పటివాళ్లు ఆరోగ్యంగా జీవించారు తర్వాత మిల్లులోంచి ఫిల్టరు నూనెలు తీయడం మొదలుపెట్టిన తర్వాత ఆ నూనెలో ఏముంటున్నాయో ఏం కలుస్తున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి అలాంటి నూనెలు వాడిన తరువాత నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అటువంటివి తెలుసుకోవడానికి ఈ ప్రజానీకానికి దాదాపుగా 30 40 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు కళ్ళు తెరిచి మరల గానుగ నూనెలే మంచివి అది కూడా చెక్కగానుగనూనెలు మాత్రమే మంచిది అని గ్రహించి వెనక్కి ప్రయాణం చేస్తున్నారు .
    సేమ్ టు సేమ్ సరిగ్గా ఇదే విధానంగా ఇప్పుడు రైతుల పొలములోంచి ధాన్యాన్ని సేకరించి అవి బియ్యంగా చేసుకొని తినేటివి మంచిది కాదు వాటిల్లో పోషకాలు లేవు అందుకని పోటిఫైడ్ బియ్యం అనేది ఇప్పుడు మిల్లులో తయారు చేసి ఏ విధంగా తయారు చేస్తున్నారు నూకలని పిండి చేసి ఆ పిండిలో కొన్ని రకాలైన పోషకాలు అనే పేర్లతో కొన్ని రకాలవి కలిపి వాటిని బియ్యంగా తయారు చేసి అచ్చంగాబియ్యంలా ఉంటాయి తయారుచేసి వాటిని సప్లై చేస్తున్నారు ఇవి తిన్న తర్వాత ప్రస్తుతం అధికారులు ఏం చెబుతున్నారు అంటే ఆరోగ్యంగా మంచి బలవర్ధకంగా ఉంటారు అని ఇప్పుడు అధికారులు చెబుతున్నారు ఒక 30 20 సంవత్సరాలు తర్వాత దీని గురించి ఏం న్యూస్ వస్తదో ఒక్కసారి ఊహించుకోండి ఇది కనిపెట్టడానికి తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి 20 30 సంవత్సరాలు పడుతుంది .
    అప్పుడు వెతికితే ఇక మనుషుల్లో మంచి క్వాలిటీ ఆరోగ్యం కలిగిన మనుషులు చాలా చాలా వరకు తగ్గిపోతారు ఎంత అంటే నూటికి బాగా అయితే ఒక ఐదుగురు లేదా 10 మంది కనిపిస్తారు పరవాలేదు ఆరోగ్యంగా ఉన్నారు అనుకునేవాళ్లు .
    ఎందుకు అంటే మనిషి తినే ఆహారంలో నూనె ఒక భాగం మాత్రమే అలాంటి ఒక భాగం మాత్రమే అయిన నూనెని మారిస్తేనే కొన్ని రకాలైన అనారోగ్యాల కు లోనై ఇబ్బంది పడ్డారు , పడుతూనే ఉన్నారు అలాంటిది మనిషి ఆహారంలోని ప్రధాన భాగమైన ధాన్యాన్ని , బియ్యాన్ని ఈ రకంగా కల్తీ కల్తీ అనే మాట నేను వాడను గాని ఈ రకంగా ఫొర్టఫైడ్ బియ్యం అనే పేరుతో మార్పు చేస్తే ఆ ఎఫెక్ట్ మనిషి మీద ఎంత గట్టి ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది .
    అప్పుడు
    ఫిల్టర్లు , రిఫైనరీ ,
    అలానే
    ఇప్పుడు
    ఫొర్టిఫైడ్ ఇలాంటివి చాలా నే ఉండే ఉంటాయి .

    • @indramahesh3240
      @indramahesh3240 ปีที่แล้ว

      S. Correct.
      Why don't the all central and state ministers, MP and MLA
      not consuming this fortified rice? Any problem to them to
      Consume this rice?
      Only for Annan wadi children .
      Why it is not recommended for children of ministers MP and MLA.?

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 ปีที่แล้ว

      అన్న ఈ బియ్యం తినేది పేద వారే కదా... పొలిటికల్ లీడర్స్ తినరు కదా? 😱 😔

    • @p.v.ramaiah8592
      @p.v.ramaiah8592 4 หลายเดือนก่อน

      😅😅😅

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 ปีที่แล้ว +24

    సృష్టికి ప్రతి సృష్టి పోర్ట్ పైడ్ రైస్ ...... అన్నదాత సుఖి భవ.....

    • @paladugupadma4731
      @paladugupadma4731 10 หลายเดือนก่อน

      Super technology. Prajalu pastiche biyyam ani anumanisthunnaru.apohalu tholaginchalsina avasaram undi

  • @johanmaraganti2190
    @johanmaraganti2190 2 ปีที่แล้ว +47

    ఇదే విధానాన్ని నాడు చైనావాడు చేస్తే దాన్ని ప్లాస్టిక్ బియ్యం అని పేరు పెట్టారు అదే ఇది

    • @surender1986
      @surender1986 2 ปีที่แล้ว +3

      Correct bro

    • @naveenkumar-ob9kv
      @naveenkumar-ob9kv 2 ปีที่แล้ว +4

      ఆ వీడియోలు సరిగ్గా మీరు చూడలేదు ఒకపక్క వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ వేస్తూ ఉంటే గోనెసంచి లాంటివి పక్కలల్లి రైసు వచ్చేది

  • @ramireddy336
    @ramireddy336 2 ปีที่แล้ว +22

    పోషక విలువలు కలిగిన బియం అన్నది నిజము కాదు
    సహజం గా పండే ధాన్యం లో తక్కువ పాలిష్ చేసిన బియం మంచిది.
    There is No neet process in mill
    No Hand glouse
    Dress code shoud be nessarry

    • @Vijayabeulahjesus
      @Vijayabeulahjesus 2 ปีที่แล้ว +1

      Original rice manchidi kada. Ee system correct kadu. Money tini government aadutunna naatakam.

    • @indramahesh3240
      @indramahesh3240 ปีที่แล้ว

      S.ramireddy sir u correct.
      In this video is found two oil canes near the processing unit.
      This canes should be kept at a certain distance not near the food processing unit

    • @thirumaleshthiru6178
      @thirumaleshthiru6178 8 หลายเดือนก่อน

      పాత కాలం లో రోటిలో వేసి దంచి చెరిగి అన్నం తిన్న వాళ్ళకంటే updated with sterilization food తిన్న ఈ కాలం మనుషులకు తేడా తెలుస్తుంది కదా సార్ ఇంకా చేతి తొడుగులు డ్రెస్ కోడ్ ఎందుకు.

  • @iasyoutubeguru
    @iasyoutubeguru ปีที่แล้ว +1

    Good information video 📸

  • @Abujjibabu
    @Abujjibabu 2 ปีที่แล้ว +35

    రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు మొదట మంచిగా వుంటుంది తరువాత మొత్తం కల్తి అవుతుంది అప్పుడు మనిషి జీవితం నాశనం అవుతుంది....

    • @karrisatyakumari5280
      @karrisatyakumari5280 2 ปีที่แล้ว +3

      కల్తీ కి తొలి మెట్టు ప్లాస్టిక్ బియ్యాన్ని తయారీ వెనుక ఇదే టెక్నాలజీ ఉపయోగించడం కాదని అనగలరా

    • @noordiningkitchen7997
      @noordiningkitchen7997 2 ปีที่แล้ว

      S correct mana goverment kalthi biyyaniki offcial ga green signal ichindi

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 ปีที่แล้ว +12

    ప్రభుత్వాలు ప్రజలకు సరియైన అవగాహన కల్పించాలి. ప్రజలకు మంచి జరిగే ఏ ప్రయత్నమైన మంచిదే..

  • @siniusrinivas1781
    @siniusrinivas1781 2 ปีที่แล้ว +5

    Mee explain bhagundi

  • @mahendermahi6682
    @mahendermahi6682 2 ปีที่แล้ว +3

    Tq v6 tq Vekateshanna show the fortified rice gurinchi cheppinaduku

  • @Srisri9950
    @Srisri9950 2 ปีที่แล้ว +6

    నూడిల్స్ ను బియ్యం సైజ్ లో చేసి క్యూట్ చేయడం ,ఆ పద్ధతి ద్వారా నూడిల్స్ తయారు చేసే విధానం ఇది

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 2 ปีที่แล้ว +10

    ఇంతెందుకు,రసాయనాలకు బదులు సేంద్రీయ ఎరువులు ఇచ్చి (అగ్రికల్చర్ ఉద్యోగులు పనులు లేకుండానే పడి ఉంటున్నారు.వాల్లద్వారా)రైతులకు అవగాహన కల్పించాలి.అలానే ప్లాస్టిక్ని తయాలేకుండా ఆపే భాద్యత ప్రభుత్వం తీసుకోవాలి,లేకుంటే రానున్న పదేళ్లలో రాజు,పేద తేడాలేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతారు.మేధావులారా, నాయకులారా ఆలోచించండి.మీకు చేతులెత్తి తొక్కుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gptvtelugu9760
    @gptvtelugu9760 2 ปีที่แล้ว +1

    Reporter explanation bagundhi

  • @SKUMARGATTU
    @SKUMARGATTU 2 ปีที่แล้ว +2

    Reporter explained beautifully. Thank you brother.

  • @kesav7834
    @kesav7834 หลายเดือนก่อน

    Good information 🎉

  • @ehudbarak7238
    @ehudbarak7238 2 ปีที่แล้ว +2

    Paniki Malina panulu, prakruthi vyavasayam ni prothsahinchandi desi rice ni prothsahinchandi adi vodilesi malli chemicals malli kotha prablams ika inthe janale ee rice thinali ani nirnainchu kovali

  • @akulanarayana5284
    @akulanarayana5284 2 ปีที่แล้ว +2

    Wow instant rice good for sugar patients and also who like less carbihydrates good for health???

  • @jatothupender7695
    @jatothupender7695 2 ปีที่แล้ว +2

    Nice 👌👌🎈🎈 information

  • @koltoorivenkatesham6069
    @koltoorivenkatesham6069 2 ปีที่แล้ว +2

    chala bagunnadi🙏

  • @divyatejaswi897
    @divyatejaswi897 2 ปีที่แล้ว +7

    సహజంగా రైస్ లో ఉన్న పోషకాలు పాలిష్ తో తీసివేసి మళ్ళీ fortified అని పోషకాలు కలపడం ఏంటి?

  • @tejeshkolisetty5147
    @tejeshkolisetty5147 2 ปีที่แล้ว +17

    All food processing industries should be strictly monitored...

  • @satyam7211
    @satyam7211 2 ปีที่แล้ว

    Wow it's really great

  • @krishnab8916
    @krishnab8916 2 ปีที่แล้ว +4

    Good job by v6

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 2 ปีที่แล้ว +26

    దొడ్డు బియ్యం ని కూడా సన్న బియ్యం గా మార్చ వచ్చు కదా! మరి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చి వాటిని వారు తినలేక వృధాగా పడి పోస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. దొడ్డు బియ్యాన్ని సన్నగా నైనా మార్చి ఇవ్వచ్చు కదా. లేదంటే రైతులను సన్నాలు వేసే విధంగా ప్రోత్సహించాలి. ప్రజలు తినలేని బియ్యాన్ని FCI సేకరించటం నిలిపివేయాలి.

    • @chandasisterschandasisters3947
      @chandasisterschandasisters3947 2 ปีที่แล้ว +2

      Correct sir baga cheparu

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +3

      తెలివైన ప్రజలు తెలివి తక్కువ నాయకులు మంత్రులు కు ఓటు వేశారు

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 2 ปีที่แล้ว +7

      @@shankarmylavarapu2226 ఎవరు తెలివి తక్కువ వాళ్లు కాదు. ఎవరి స్వర్థం వారిది. వాళ్లకి వోట్లు కావాలి వీళ్లకి ఫ్రీలు కావాలి. పెద్దవాళ్లు ఏదో రకంగా బ్యాంక్ లోన్లో సబ్సిడీ లో పొందుతారు .
      మధ్యతరగతి వాళ్లు బలి. వీరికీవున్న ఆదాయం లో టాక్స్ లు కట్టి పెద్ద వారిని పేద వారిని బతికించాలీ .ఈ మధ్య తరగతి వాళ్లు కి రిజర్వేషన్లు ఒక శాపం .

    • @balaco1154
      @balaco1154 2 ปีที่แล้ว +2

      Prajalu telivigalla vallu. 75%public ration rice ammukuntaru.

    • @vardellipradeep4316
      @vardellipradeep4316 2 ปีที่แล้ว

      bro meru vishayam marichipoyaru anukunta aa madya kcr sanna vadlu pandichandi doddu vadla ki demand ledu ante ikkada unna leaders anta kalisi enni matalu annaro gurthuku leda bro raitulu idi pandinchali ani cheppadaniki nuv evaru ani egatali cvesaru kada bro ayena mana vallu kastapadi sagu chedam ante dani investment ekkuva and rogalu ekkuva paipechhu rate doddubiyyam kanna takkuva according to fci goi rules prakaram mana vallu ekkuva ichi kontam ante aa vadlu biyyam memu tesukomu ani fci warning letters ippudu cheppandi em cheyamantaro iga manchi idea edi ante maname grp laga form ayyi raitulani adigi vallaki loss rakunda unde la rate istam ani cheppi pandinchukovadam better if possible it is not so impossible vallaki manaki iddariki benefit

  • @nareshnaresh383
    @nareshnaresh383 2 ปีที่แล้ว +4

    Antey nooka, inka rice pindi ki premix kalapadam antey kollaku nooka mokka jonna pindi ki poshakaalu kalapadam laantidi annattu gaa..antey kodi jeevithamey inka mandi kudaa

  • @ravishankar1972
    @ravishankar1972 2 ปีที่แล้ว

    Useful Journalism channel & useful journalist.

  • @prapullakomari
    @prapullakomari ปีที่แล้ว

    Gd video😮

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 2 ปีที่แล้ว

    Explanation is good

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 ปีที่แล้ว

    Very good analacis

  • @jagguankhath3623
    @jagguankhath3623 2 ปีที่แล้ว +7

    కంట్రోల్ బియ్యం 10 రూపాయలకు కిలో ప్రజల దగ్గర కొన్ని ఈ రైస్ మిల్ వాడు 30 రూపాయల కిలో అమ్ముతున్నాడు

  • @pillirajeshwar
    @pillirajeshwar 2 ปีที่แล้ว

    Very nice report sir

  • @balaco1154
    @balaco1154 2 ปีที่แล้ว +12

    Last ki natural ga vache vitamins ni nashanam chesi, artificial kalipistaru. Nukalani addamina process chesi kalthi rice. Govt shld take care it should be lablled not mix with raw rice. Artificial vitamins future lo iodine salt la side effects vastayemo...jagratta.

  • @vadamadhuraiqm2782
    @vadamadhuraiqm2782 2 ปีที่แล้ว

    Rice fortification is good for human,
    When ever process is under food safety...

  • @madicharlavvraghava505
    @madicharlavvraghava505 2 ปีที่แล้ว +2

    Good

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว +1

    💥 ఆర్యుల అనగా ఉత్తర భారతీయుల ~ ప్రధాన పంట ... గోధుమ పంట . వీరి ప్రధాన వంట .. పుల్కా , చపాతీ .
    ద్రావిడుల అనగా దక్షిణ భారతీయుల ~ ప్రధాన పంట ... వరి పంట . వీరి ప్రధాన వంట ... అన్నం .

    • @nareshnaresh383
      @nareshnaresh383 2 ปีที่แล้ว

      Aaryulu, dravidulu siddhanthmey thappu ani cheppadu gaa aa british vaadey...actual gaa dakshina bhaarata deshamu pradhaana panta jonnalu , neeti soulabhyam ekkuva ayyaka varini pandinchadam jarigindi

    • @prakashkalwa8660
      @prakashkalwa8660 2 ปีที่แล้ว

      నరేష్ గారూ ! దయచేసి చరిత్ర చదవండి 🙏

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 2 ปีที่แล้ว +7

    ఓపన్ మార్కెట్‌లో fortified rice దొరకదన్నమాట !

  • @kishoremobile4969
    @kishoremobile4969 2 ปีที่แล้ว +3

    Prakrithi lo manishi veelu pettakunda unte manchidi. Sahajam ga vache vatini polish chesi add chesi pindi chesi biyyam chesi kachidi kachidi chesina fortified rice first mana political leaders vaalla pillalu 2yrs thini amodinchandi chuddam ivi entha manchivo. Inka ye testlu akkarledu

  • @pillirajeshwar
    @pillirajeshwar 2 ปีที่แล้ว

    Venkatesh garu very nice reporting sir

  • @damu_ffyt9109
    @damu_ffyt9109 2 ปีที่แล้ว

    Is good,this process of rice cultivate level ,all over India ns use

  • @gadagammanageswararao3082
    @gadagammanageswararao3082 2 ปีที่แล้ว +2

    Vyaparam chatta baddamyna dopidi annaru o sasthravetta mokkala dvara srustinchabadinavi matrame kalushitam lenivi manishi srustinchina padardalu paristitulanu batti kalushitamga marchestaru.

  • @sdvk7779
    @sdvk7779 2 ปีที่แล้ว +6

    చైనా తయారు చేసే ప్లాస్టిక్ రైస్ అంటారు. అలాంటిదే నా ఇది?

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 ปีที่แล้ว

    Tq v6

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 2 ปีที่แล้ว

    The rice without polish, is good and healthy food.for all age groups.

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 ปีที่แล้ว +4

    Where this rice will be available in Hyderabad

  • @bejagamsrinivas1631
    @bejagamsrinivas1631 2 ปีที่แล้ว

    Next-generation advance food

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 2 ปีที่แล้ว +2

    ఈ కల్తీ కాలం లో ఎవరిని నమ్మగలం రేషన్ బియ్యాన్ని ఈ విధంగా చేసే అవకాశం ఉంది నిజాయితీ గా విటమిన్స్ మరియు మినిరల్స్ కలుపుతార,?

  • @sandeepkumarj1641
    @sandeepkumarj1641 2 ปีที่แล้ว +4

    Shocked 😳😳 highly not recommend for children..

  • @madhavareddyguduru5395
    @madhavareddyguduru5395 2 ปีที่แล้ว +1

    Anyhow we reduce the wastage, good project.

  • @narsimulukovuri8402
    @narsimulukovuri8402 2 ปีที่แล้ว +3

    పోషకా విటమిన్లు గల బియ్యము

  • @baddaashok244
    @baddaashok244 2 ปีที่แล้ว +1

    Boiled rice ...... preparation ?

  • @mrandmrsbond7734
    @mrandmrsbond7734 2 ปีที่แล้ว +3

    No basic food processing pre cautions. No headcaps no gloves no mask even reporter not wearing. V6 please instruct your ground reporter or show them food processing videos for reference.

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 2 ปีที่แล้ว +3

    బియ్యపు లోని నూకలు పిండి చేసి premix వేడినిళ్ళు కలిపి Premix అంటే పోషక దాతువులు folic acid వంటివి.కలిపి రైస్ గా తయారు చేస్తారు.

  • @kagithalasai9590
    @kagithalasai9590 2 ปีที่แล้ว +1

    For kg rice entha sir

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 2 ปีที่แล้ว

    Pre mix ante yenti

  • @bisikesanobehera8518
    @bisikesanobehera8518 2 ปีที่แล้ว

    Ela chesi kalti jarige abokasam akuwa.

  • @akulanarayana5284
    @akulanarayana5284 2 ปีที่แล้ว +1

    గవర్నమెంట్ study is good???

    • @balaco1154
      @balaco1154 2 ปีที่แล้ว +1

      Previously same iodine salt introduced. Now it is happened thyroid problem 60-70% public suffering

  • @ASANTHU402
    @ASANTHU402 2 ปีที่แล้ว +2

    School lo pillalaku diabetic patients ki gvts ivvandi

    • @mohammadmohammad-cu5zr
      @mohammadmohammad-cu5zr 2 ปีที่แล้ว +2

      Em nayana nookalatho kakunda thadisina dhanyam leda migilina ration biyyam tho cheyyochuga... prabhuthvaniki aadayam raithulaku voorata.

  • @GAMEPLAY-ug8pm
    @GAMEPLAY-ug8pm ปีที่แล้ว

    Is it safe or not

  • @eswarchinni3582
    @eswarchinni3582 2 ปีที่แล้ว +1

    ఈ రైస్ ధర ఎంత వుంటుంది.
    సుమారుగా కేజీ ఎంత

  • @ramuvsign
    @ramuvsign 2 ปีที่แล้ว

    Labour kaadu sir... Wokers anali....

  • @ramcharyvishwakramas267
    @ramcharyvishwakramas267 2 ปีที่แล้ว +6

    1kg cost ..?

  • @bonthalavenkaiah2579
    @bonthalavenkaiah2579 2 ปีที่แล้ว

    Rice ni polisle cheuakunda is the pola

  • @rlingam2602
    @rlingam2602 2 ปีที่แล้ว +1

    Rate? Kg

  • @nikdy5272
    @nikdy5272 2 ปีที่แล้ว

    This is KCR....superb

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 ปีที่แล้ว

    Please maintain hygienic.....

  • @nayinisailu7244
    @nayinisailu7244 2 ปีที่แล้ว

    కెమికల్ మిక్స్ చేయడం ఏమిటి?ఇతర రహస్య కెమికల్స్, ప్లాస్టిక్ లాంటివి కలపరనీ ఏమి గ్యారంటీ?అలావచ్చిన బియ్యంలో మిషనరి ఇనుము తుప్పు కలిస్తే ప్రజల ఆరోగ్యానికి ఏంత ప్రమాదం? బాద్యులు ఎవరు???

  • @veldhisaichand8312
    @veldhisaichand8312 2 ปีที่แล้ว +2

    Sortex rice

  • @mallareddy9888
    @mallareddy9888 10 หลายเดือนก่อน

    ప్లాస్టక్ బియ్యం

  • @Ambethkarraju
    @Ambethkarraju 2 ปีที่แล้ว

    Pandinchedi kalthi chesesi..... Kalthi ledu ani thayaru chesukoni tinalsina paristhithi lo unnam 😂😂
    Anni classes of society should eat this... If they r good

  • @pitchaiahnallamothu3842
    @pitchaiahnallamothu3842 2 ปีที่แล้ว

    Where is the raw material sales location

  • @Sri_groceries
    @Sri_groceries 2 ปีที่แล้ว

    Maddale ration biyyani sanna biyyam chese technique idi

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123 2 ปีที่แล้ว +2

    Plastic rice idhenaa

  • @kranthikumar7720
    @kranthikumar7720 2 ปีที่แล้ว

    Plastic rice ki idhi first step...

  • @manojkumarmudhiraj7997
    @manojkumarmudhiraj7997 2 ปีที่แล้ว +1

    Alavatayithe petrol Ela rate perugutundo ala ratlu penchutharu jagratha. dongala business start chestaru

  • @rangaraju9893
    @rangaraju9893 2 ปีที่แล้ว

    Mosalaki anantakote upayalu ,medekal shapu vallaki pandagay

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 ปีที่แล้ว

      😃 అన్న ఏం చెప్పితివి 🤔🤔🤔

  • @vemireddyvenkureddy4336
    @vemireddyvenkureddy4336 2 ปีที่แล้ว +2

    all kalthi

  • @joshuvarajubontha511
    @joshuvarajubontha511 2 ปีที่แล้ว

    Chemical food are not good for health...framing food good for health...any one ask go for framing do it for health not chemical

    • @kranthikumar7720
      @kranthikumar7720 2 ปีที่แล้ว

      Next mana bjp government ae vachedhe...idhe tinali ...idhe technology adopt chesukommannaru

  • @pawanvatluru9160
    @pawanvatluru9160 2 ปีที่แล้ว +1

    Gundu geesi wig pettinattu undi dampudu biyyam -- brown rice tinte chaalu

  • @deepthinker1710
    @deepthinker1710 2 ปีที่แล้ว +1

    aakariki annam kuda kalthi cheyyalankuntunnara chi chi desha culture ani tega murisipoyevallu ekkada

  • @divitisaiprasad9607
    @divitisaiprasad9607 2 ปีที่แล้ว +1

    What is pre mix....?

  • @mdakbar2296
    @mdakbar2296 2 ปีที่แล้ว +2

    Hyderabad lo kuda chestharu

  • @tanipartyraazu6064
    @tanipartyraazu6064 2 ปีที่แล้ว

    Same like Maida.nudeles.not recommended

  • @mysticstar08
    @mysticstar08 2 ปีที่แล้ว

    This is poisonous rice. Fortified had another has GMO.

  • @rohvemula
    @rohvemula 2 ปีที่แล้ว

    Not prepared hyginacally

  • @mallareddy9888
    @mallareddy9888 10 หลายเดือนก่อน

    అంతా అబద్దం ev i pla

  • @ravianumula2762
    @ravianumula2762 2 ปีที่แล้ว

    Maid in chaina

  • @Sri_groceries
    @Sri_groceries 2 ปีที่แล้ว

    Nuv pikudu ganvi ra. Rice lo lenivi malli kalputhav

  • @ghousiabegum825
    @ghousiabegum825 2 ปีที่แล้ว

    0

    • @nampellilingaiah9933
      @nampellilingaiah9933 2 ปีที่แล้ว

      ఇది అంతా ఒక మాయకొద్దిరోజుల తర్వాత అంతా కల్తీ

    • @rajachinta6056
      @rajachinta6056 2 ปีที่แล้ว

      Very nice but what is the cost of yjis FRP rice is ot available in open market plz reply and what is the cost of this machinary thanks -Raja Chinta HYDERABAD

  • @Sri_groceries
    @Sri_groceries 2 ปีที่แล้ว

    Premix ante endi ra madda

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 2 ปีที่แล้ว

    చెత్త ప్రయోగాలు

  • @raninakka3630
    @raninakka3630 ปีที่แล้ว

    Explanation is good