మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం.....నా వైఫ్ ఇలాగే చేసింది...నాకు మా సొంతూరు ట్రాన్స్ఫర్ వస్తె రాకుండా వైజాగ్ లో ఉండిపోయింది. భరణం కోసం కేసు వేసింది...చాలా డిమాండ్ పెడుతున్నారు...డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు. వాళ్ల మదర్ కూడా వీళ్ళ సహాయంతో వాళ్ల ఫాదర్ ను వదిలేశారు. ఈమె బ్రదర్ కూడా ఈమె వదినను 1ఇయర్ వదిలేశారు
అంత బాగానే చెప్పారు మేడం కానీ ఎవ్వరూ లోకల్ జడ్జి ఇన్వాల్వ్ మెంట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు జడ్జి లాంటి వాళ్ళు కేసు లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళని లీగల్ ఎలా ఎదుర్కోవాలో చెప్పండి 😢
Repeated videos on same subject. Instead suggests the courts to disposed quickly instead of dragging for years Or recommended legal status to all legal arbitrator for 498A, or DVC cases
భార్య ఐదు నెలలు కాపురం చేసి 20 నెలలు రాకుండా ఉండి మధ్యలో పోలీసుల ద్వారా వచ్చి మూడు నెలలు ఉండి వెళ్లి 498 a మరియు డిపి act ఉపయోగించి (కట్నం తీసుకోకున్న హింసించకుండా ఉన్న) తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేసిన వారి పైన మగ పిల్లవాడుభర్త అమ్మాయి తప్పుడు కేసు పెట్టినట్టుగా కేసు పెట్టొచ్చా?
First think of biological need of men. It is the right of husband after marriage. But beggers begging through courts money in the name of alimony only to enjoy the life as their wishes nowadays . Why judiciary system is not thinking this. If it continued a day will come entire marriage system will break what is happening in some Muslim country may happen. Jai hind.
Ikkada msg chesinavarandaru ammayila de tappu antunnaru mari....nenu oka ammayini....memu naa husband ki literally 6 lakh rupees ichamu...gold 4 tulas ...battalu nearly 30 sarees....original certificates....anni vari daggara unchukoni...papa ni nannu 5 years nundi court ki tipputunnaru....adi kaka vaadu 2 nd marriage kuda chesukunnadu....ipudu chappandi....ilanti vadini...ilanti family ni em cheyyali....womens andaru alaa kaadu....naa la bharthalavalla badha padutunnavaru....chalane unnaru....mari veedini em cheyyaloo meeens andharu chapani
మేడం మీరు భాదపడుతున్నట్లే చాలా మంది పురుషుల కూడా భాద పడుతున్నారు చట్టం ముందు అందరూ సమానులే అని అన్నప్పుడు ఆడవారికి ఉన్న చట్టాలు మగవారికి ఉన్నాయా ఈ దేశం లో
మేడాం.. ప్లీజ్ బాధిత కుటుంబాలకు తరుపున మీ వాయిస్ వినిపించండి.తట్టుకోలేక పోతున్నాం.. అనారోగ్యంతో,ప్రస్టేషన్ తో..ఈ తప్పుడు కేసులతో..
U r great Madam.. ఇది నిజం..ప్రస్తుతం ఆడపిల్లలు ఇలా తయ్యారు అయ్యారు😮
Baagunavaalani marchesthundi veele mari
కోర్టు లో న్యాయం దొరకటం చాలా కష్టం... దొరికిన ఒక జీవితకాలం పట్టుతుంది
అపుడు దోరికినా వృదానేకదా
Like my life is example
Exactly
💯 percent correct. Plz extend support against unlawful threats of wives
Demanding alimony is as crime as asking dowry.
We are also sufferers of this 498A mafia
ME N MY FAMILY FACING.....JUSTICE IS DUEEE.....
maintenance & Dowry same
Laws should be Rectified
మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం.....నా వైఫ్ ఇలాగే చేసింది...నాకు మా సొంతూరు ట్రాన్స్ఫర్ వస్తె రాకుండా వైజాగ్ లో ఉండిపోయింది. భరణం కోసం కేసు వేసింది...చాలా డిమాండ్ పెడుతున్నారు...డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు. వాళ్ల మదర్ కూడా వీళ్ళ సహాయంతో వాళ్ల ఫాదర్ ను వదిలేశారు. ఈమె బ్రదర్ కూడా ఈమె వదినను 1ఇయర్ వదిలేశారు
Pls send ur phone num bro
మేడమ్ గారు మీ వాయస్ చటాలుచేసే సారులకు చేరాలని మనవి
Avunu medam❤❤❤
అంత బాగానే చెప్పారు మేడం కానీ ఎవ్వరూ లోకల్ జడ్జి ఇన్వాల్వ్ మెంట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు జడ్జి లాంటి వాళ్ళు కేసు లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళని లీగల్ ఎలా ఎదుర్కోవాలో చెప్పండి 😢
I hate free money. I hate alimony.
బిజినెస్ గా వాడుకుంటున్నారు
చటాలలోనేమారృరావాలి అనృ అపుడే మారుతాయ 100%
Madam, All experts like you should raise voice like you. Courts and law makers can and will hear only your voices. Pl pl pl do it madam.
Out dated, ఈ చెత్త చట్టాలని మార్చే వరకు ఇలాగే ఉంటుంది
Good bro nenu marusthaaa chattalu
Justice is due (34 days & counting)
పోలీసులు కూడా మ కేసు తీసుకోవట్లేదు మేడం..
498A సంగతి ఏంటి మేడం మరి?
Men are treated as atm cards in india, im also facing false cases
Court lo kuda anyayam jarugu tundi
🙏🙏🙏🙌🙏🙏🙏
Repeated videos on same subject. Instead suggests the courts to disposed quickly instead of dragging for years
Or recommended legal status to all legal arbitrator for 498A, or DVC cases
Great indian judicary due which in few years marraige system will not exist in india
Oka case kosam velithe inko case vesi vedinchadam
Madam where is wrong. judges are delaying without any accountability.
Madam please 497 open cheyandi . Adavallu , magavalu bari tegestunaru madam pillalu anada luga megile potunamu plz open 497
భార్య ఐదు నెలలు కాపురం చేసి 20 నెలలు రాకుండా ఉండి మధ్యలో పోలీసుల ద్వారా వచ్చి మూడు నెలలు ఉండి వెళ్లి 498 a మరియు డిపి act ఉపయోగించి (కట్నం తీసుకోకున్న హింసించకుండా ఉన్న) తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేసిన వారి పైన మగ పిల్లవాడుభర్త అమ్మాయి తప్పుడు కేసు పెట్టినట్టుగా కేసు పెట్టొచ్చా?
దయచేసి రిప్లై ఇవ్వండి
👍👍👍👍
👍👍👍👍👍👍👍👍👍👍
Nobady is giving dowry to hisband and in love marriagees there is no dowry. How can you dowry acts.
Medam meeru cheppedi tappu memu 9years nunchi bhapadutunnamu maaku evaru support leka bhalu padutu vachnapudu gowravinchi tindi petti pampu tunnamu ma bhartha papa situation chusi mano vedanato ayna vellipoyaru ayina mammalini bhapedutune vunnaru memu emi cheyyali nenu mother support ga 9years nunchi eddaru pillalini kani velli pothey nenu na property ammi ekkada house konnanu eppudu pillalu 3years 8 years papa eppudu nannu pommantunnaru Naku emiledu nenu emi cheyyali nenu oka abhguralini pariskaram cheppandi medam
Who is responsible for false cases
Court lawyers avamanalu dabbu karchi tine waste energy wastw
This is patchwork no law for gents
Uri veyandi atul wife ladies ki jerugute epativaraku rail's tise racha racha chese undewalu public media relations lawyers judge madam tanaki nayam jerugali am chestaru immediately cheyanndi please
Madam you are not talking about the worse Indian judiciary?
Inka enthamandhi chavali cheppandi
Madam memu chala suffer avutunnam
Katnam teesukoni lanchnalani peelli karchu lu valla gontammakorkalaku ento dabbu karchu chepichi Mari a aadabidda parotitis enty
Chattalu cheduku vadakunda undali. Baryaku mentenens evvakudadu .pillala poshanaku evvali.
Chethulu laalala mandu vesukontunnaremo
Job cheste salary kuda Valle teesukuntunnaru husband or in-law
Due to Alimony few women are living separately from husband
And: b women using marriage for earning free money...
First think of biological need of men. It is the right of husband after marriage. But beggers begging through courts money in the name of alimony only to enjoy the life as their wishes nowadays . Why judiciary system is not thinking this. If it continued a day will come entire marriage system will break what is happening in some Muslim country may happen. Jai hind.
Ikkada msg chesinavarandaru ammayila de tappu antunnaru mari....nenu oka ammayini....memu naa husband ki literally 6 lakh rupees ichamu...gold 4 tulas ...battalu nearly 30 sarees....original certificates....anni vari daggara unchukoni...papa ni nannu 5 years nundi court ki tipputunnaru....adi kaka vaadu 2 nd marriage kuda chesukunnadu....ipudu chappandi....ilanti vadini...ilanti family ni em cheyyali....womens andaru alaa kaadu....naa la bharthalavalla badha padutunnavaru....chalane unnaru....mari veedini em cheyyaloo meeens andharu chapani
మేడం మీరు భాదపడుతున్నట్లే చాలా మంది పురుషుల కూడా భాద పడుతున్నారు చట్టం ముందు అందరూ సమానులే అని అన్నప్పుడు ఆడవారికి ఉన్న చట్టాలు మగవారికి ఉన్నాయా ఈ దేశం లో
Kani aadapillalanu kuda Inkatha vedinche Bharata mamma kuda unnaru
Medam nenu sanipotunna
medam Naku kuda anyam jariginadi
Atul Subhash ante jab cestunnadu ayanaku vidio cedamu vaccu batti ceshadu Baga vrayadamu vaccu kabatti vrasinadu nenu Anni vrasina avvaru pattinculoru medam
Anduku ante prati okkaru dabbune custaru
High court daggaraku 09-01-2025 vaccinani prati okkaru ekkada dabbulu vuntene ni bada ceppanistaru vintaru annaru kanisamu
20000 Anna vuntene matladutaru annaru nadaggara anta dabbu ledu
This kind of video won't help any one, except eye wash
Hinduvulni antham chese section
maintenance & Dowry same
Laws should be Rectified