రాజు గారికి నమస్కారం మీరు అందిస్తున్న అటువంటి సమాచారం మాకు బాగా ఉపయోగపడుతుంది మా చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం మా తాతగారు ఆయుర్వేద వైద్యుడు వారి వైద్యం వాత పిత్త కఫ దోషాలు నివారించడం వీటి మీద మా తాతగారు ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు అప్పుడు మేము శ్రద్ధ పెట్టే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు శరీరంలో వయసు రీత్యా మార్పులు వస్తున్నాయి మీరు చెప్పే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ఉప్పు నూనెలు సగం వరకు తగ్గించి వాడుతున్నాము చిన్న చిన్న సమస్యలు చాలా మటుకు తగ్గిపోయాయి,, ధన్యవాదాలు
ఇంతకు మించిన ప్రకృతి ఆరోగ్య నిస్వార్థ సేవా మహానుభావుల్ని మనం చూడగలమా? అదీ India లో, అదీ మన తెలుగు వాళ్లమధ్య పుట్టడం మనందరి పూర్వ జన్మ సుకృతం - జయహో మంతెన వారు!
మంతెన సత్యనారాయణ గారు.. మీరు చాలా సమయం అసలు విషయాల కంటే ఇతర విషయాలు చెప్పేందుకు సమయం వెచ్చిస్తున్నారు చేస్తున్నారు . దయచేసి అసలు విషయాలను నేరుగా చెప్పండి
Sir well explained. Thanks. I am 73 yrs aged take Ragi liquid ganji during morning followed by two times Ragi mudda meals finishing before 6 PM. Still feels heavy.
మీరు చెప్పిన అన్ని విషయములు అత్యంత శ్రేయోభిలాషులు చెప్పినట్లు ఉంటాయండి. ఇంతటి శ్రేయోభిలాషులు మా యందు ఉన్నారని అనుకుంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి వాళ్లు ఇంత గ్యాప్ ఇస్తే పరవాలేదా ఆంటీ
సర్, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నీ ఇలా గంట గంటకి చేయాలంటే ఏమి పని చేయకుండా ఇంట్లోనుంటేనే అవుతుంది. బయటకి వెళ్ళి జాబ్ బిజినెస్ చేసే ఆడ పగా వాళ్లకి సాధ్యమేనా
కొంత మంది బానిసలు reasons వెతుక్కుంటున్నారు వాళ్ల ప్రారబ్ధం పాపం! The one who seeks reasons to escape is failures person. Let’s forget about those duradrushtavantulu
రాజుగారు నాదొక సందేహం రాత్రి పూట డిన్నర్ లో వండినవి కాకుండా డ్రై నట్స్, ఫ్రూట్స్ తినమంటుంన్నారు కదా! వండిన వాటిలో ఉప్పు, నూనె, షుగర్ ఉంటుంది.. కానీ పండ్లలో రకరకాల కెమికల్స్ తో ముగ్గాబేడుతున్నారు కదా.. వాటివల్ల మనకు నష్టమేమి జరగదా?
లేదండి మనం రాత్రి ముందు త్వరగా తిని రాత్రంతా పొట్టకు కాళీ రెస్ట్ ఇస్తున్నాం కదా ఆ టైంలో మనం తిన్న కెమికల్స్ కార్బెట్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటుంది మన శరీరం,🙏🙏
వాటివల్ల వచ్చే నష్టం 10 పర్సెంట్ ఉంటే 90 పర్సెంట్ లాభం ఉంటుంది. మనచేతుల్లో లేని విషయాల్ని వదిలి పెట్టండి బాగా పండ్లు విత్తనాలు మొలకలు బాగా తినండి. సాయంత్రం 6 గంటలకు తినండి.మనసు ప్రశాంతంగా ఉంటుంది.
డాక్టర్ గా రు భారత జనాభా జీవితం మీ ఆశ్రమం కాదయ్యా ప్రాక్టికల్ గా ఆచరించీకి ప్రతి స్థలం ఆశ్రమం కాదు కదా ఒక స్టూడెంట్ , నైట్ షిఫ్ట్ ఇంజినీర్ , నైట్ డ్యూటీ డాక్టర్,24గంటల కంటిన్యూగా పనిలో ఉండే వారు ఎక్కువగా ఉంటారు వారు ఎలాంటి మార్గం ద్వారా ఆచరణలో ముందు కి వెళ్లి జీవితం కడపాలయ్యా పేదల కోసం ఆలోచన లేకుండా మాట్లాడటం సరికాదని నా అభిప్రాయం, ఆలోచన ఏమంటారు సాహుకార్ డాక్టర్
వింటుంటే చాలా బావుంది సర్.. ఆచరించడమే కష్టం.. 🙏😊
మంతెన అంటే ఆరోగ్యపు వంతెన
రాజు గారికి నమస్కారం
మీరు అందిస్తున్న అటువంటి సమాచారం మాకు బాగా ఉపయోగపడుతుంది
మా చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం మా తాతగారు ఆయుర్వేద వైద్యుడు
వారి వైద్యం వాత పిత్త కఫ దోషాలు
నివారించడం వీటి మీద మా తాతగారు ఆయుర్వేద
వైద్యం చేసేవాళ్లు
అప్పుడు మేము శ్రద్ధ పెట్టే వాళ్ళం కాదు
కానీ ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు
శరీరంలో వయసు రీత్యా మార్పులు వస్తున్నాయి
మీరు చెప్పే
నీళ్లు ఎక్కువగా తీసుకోవడం
ఉప్పు నూనెలు సగం వరకు తగ్గించి వాడుతున్నాము
చిన్న చిన్న సమస్యలు
చాలా మటుకు తగ్గిపోయాయి,,
ధన్యవాదాలు
ఇంతకు మించిన ప్రకృతి ఆరోగ్య నిస్వార్థ సేవా మహానుభావుల్ని మనం చూడగలమా? అదీ India లో, అదీ మన తెలుగు వాళ్లమధ్య పుట్టడం మనందరి పూర్వ జన్మ సుకృతం - జయహో మంతెన వారు!
Sir nenu me videos chusi intermittent fasting chestunnanu.74 kgs weight unnanu.present 53 my weight.thank u thank u so much sir.
How many mnths takng sir.
Good 🙏andi
7 monthes
చాల బాగా చెప్పెరు మంతెన వారు, ధాన్యవాదములు.🎉
చాలా ధన్యవాదాలండి
Sir menopause diet lifestyle problems gurinchi cheppandi
మంతెన సత్యనారాయణ గారు.. మీరు చాలా సమయం అసలు విషయాల కంటే ఇతర విషయాలు చెప్పేందుకు సమయం వెచ్చిస్తున్నారు చేస్తున్నారు . దయచేసి అసలు విషయాలను నేరుగా చెప్పండి
Sir well explained. Thanks. I am 73 yrs aged take Ragi liquid ganji during morning followed by two times Ragi mudda meals finishing before 6 PM. Still feels heavy.
tip to watch Mantena gari videos is to put the Playback Speed on 2X.
Exactly you're right sir
Dhanyavadamulu manthena garu
🙏
ఆరోగ్య ప్రదాత మహారాజా నమస్కారములు
నీ మాటలు వజ్రపు తునకలు
పిల్లల బాధ్యత తీరేసరికి తల్లిదండ్రుల వృద్ధాప్య బాధ్యత మొదలవుతున్నది
Yes
Thank you so much Raju garu
SIR YOUR ADVICES ALWAYS GOOD ...NO DOUBT AT ALL
very very useful information doctor garu 👏👏🙏🙏🙏💐💐💐😊😊
🙏
ధన్యవాదాలు అండి
Me videos chala manchi chestunnai🎉
Acharincha vachu andi, tomato 🍅 pappu , cauliflower with egg and cabbage with egg curry with out oil tho Vandi with chapathi tho thintunna❤
Hi raju garu ma pillalu kuda patistaru health problems chala thakkuva ,health ga ne vuntaru kani chala sannaga vuntaru..
మీరు చెప్పింది కరెక్ట్ గురుగారు 🙏
🙏
మీరు చెప్పిన అన్ని విషయములు అత్యంత శ్రేయోభిలాషులు చెప్పినట్లు ఉంటాయండి. ఇంతటి శ్రేయోభిలాషులు మా యందు ఉన్నారని అనుకుంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి వాళ్లు ఇంత గ్యాప్ ఇస్తే పరవాలేదా ఆంటీ
Good sir
Thank you sir❤🙏❤🙏❤🙏
Thank you sir
VERY NICE 👍 DOCTOR GARU,, THANK YOU SO MUCH 🙏🙏🙏 DOCTOR GARU,,, ABSOLUTELY RIGHT 👍 DOCTOR GARU,,,
So nice of you
Good information sir 🎉🎉🎉🎉
Pl. Suggestions in respect of Vertigo patients ie diet And exercises to avoid medicines use long time
🙏🙏🙏
🙏
Naku ishtam ❤
Ok, thank you
Thank you so much sir ❤❤❤❤
So nice of you
Tp.sar
One doubt. I am a diabetic. So what you suggest, can it be applicable to me?
❤❤
🙏
Naku istame andi
నమస్కారం సార్ డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ ఎలా
Doctor garu, mari sugar patients ila diet cheyavacha
🙏🙏💕
🙏
Sir. Meru. Matadutu. Untay. Ayduou vachiendie. 😢😢😢😢😢. Meru. Nejam. Chayparu
❤🙏🙏🙏❤
Sir 8.30 bayaataku duty ki velevaariki yela saadayam sir.
🙏🙏🙏🙏👌👌👌👍👍👍
🙏
చక్కెర వ్యాధి వారు చేయచ్చా?
ఆలా పోస్టుపోన్ చేసి, neglect చేసే వాళ్లకి సుఖపడే యోగ్యత లేదు. ఒక టైం తరవాత ఏంటి సార్... Life is a combination of all
సర్, అన్నీ బాగున్నాయి. కానీ ఇవన్నీ ఇలా గంట గంటకి చేయాలంటే ఏమి పని చేయకుండా ఇంట్లోనుంటేనే అవుతుంది. బయటకి వెళ్ళి జాబ్ బిజినెస్ చేసే ఆడ పగా వాళ్లకి సాధ్యమేనా
Raju garu ilantive ekkuva cheyandi 50 + valla kosam
🙏😊
🙏 sir gas thyroid tablets vesukovali Mari yeppudu vesukovali 10 gantalu varuku water tho unti tablets yeppudu vesukovali💐
Video available
Sugar vunna rende Putala thinacha
Guru garu naku chala akali vesthundhi emi cheyali na age 53years
Guru garu na ku reply evandi
ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి అన్నీ కూడా సమపాల్డ్ లో i mean లెక్క ప్రకారం తినండి
షుగర్ ఉన్న వాళ్లు అంత గ్యాప్ ఇస్తే పర్వాలేదా అండి
కొంత మంది బానిసలు reasons వెతుక్కుంటున్నారు వాళ్ల ప్రారబ్ధం పాపం! The one who seeks reasons to escape is failures person. Let’s forget about those duradrushtavantulu
👃👃👃👃👃
ND
రాజుగారు నాదొక సందేహం రాత్రి పూట డిన్నర్ లో వండినవి కాకుండా డ్రై నట్స్, ఫ్రూట్స్ తినమంటుంన్నారు కదా! వండిన వాటిలో ఉప్పు, నూనె, షుగర్ ఉంటుంది.. కానీ పండ్లలో రకరకాల కెమికల్స్ తో ముగ్గాబేడుతున్నారు కదా.. వాటివల్ల మనకు నష్టమేమి జరగదా?
త్వరలో నే మీ ప్రశ్న కు సమాధానం అందిస్తాము 🙏
లేదండి మనం రాత్రి ముందు త్వరగా తిని రాత్రంతా పొట్టకు కాళీ రెస్ట్ ఇస్తున్నాం కదా ఆ టైంలో మనం తిన్న కెమికల్స్ కార్బెట్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటుంది మన శరీరం,🙏🙏
వాటివల్ల వచ్చే నష్టం 10 పర్సెంట్ ఉంటే 90 పర్సెంట్ లాభం ఉంటుంది. మనచేతుల్లో లేని విషయాల్ని వదిలి పెట్టండి బాగా పండ్లు విత్తనాలు మొలకలు బాగా తినండి. సాయంత్రం 6 గంటలకు తినండి.మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కొన్ని రసాయనాలు ఉన్నా పోషకాలు ఉంటాయి.
Diabetic people have to eat 3 times minimum
డాక్టర్ గా రు భారత జనాభా జీవితం మీ ఆశ్రమం కాదయ్యా
ప్రాక్టికల్ గా ఆచరించీకి ప్రతి స్థలం ఆశ్రమం కాదు కదా
ఒక స్టూడెంట్ , నైట్ షిఫ్ట్ ఇంజినీర్ , నైట్ డ్యూటీ డాక్టర్,24గంటల కంటిన్యూగా పనిలో ఉండే వారు ఎక్కువగా ఉంటారు
వారు ఎలాంటి మార్గం ద్వారా ఆచరణలో ముందు కి వెళ్లి జీవితం కడపాలయ్యా
పేదల కోసం ఆలోచన లేకుండా మాట్లాడటం సరికాదని నా అభిప్రాయం, ఆలోచన ఏమంటారు సాహుకార్ డాక్టర్
👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐🤩🤩🤩🤩
🙏
TV9 : Ekkadiki povaddu. Choostune vundandi!
Manthena : Forget jobs n business! Thintoone vundandi !
Diabetic patients cheyavacha Dr garu
Chavatalaku ee matalu artham kavu
😂,,
సార్ మీరు చెప్పిన దాంట్లో 50నుండి 60%అచారిస్తసున్నాను
👏
Ala chesthe enugula unnavaadu peeniga ipothaadu.
అన్ని పనులు మానేసి నీళ్లు తాగుతూ బాత్రూం చుట్టూ తిరగటమే పనిగా పెట్టుకోవాలంటారు 😆
లేదండి నీరు దేహానికి చాలా అవసరం అది నిర్లక్ష్యం చేయొద్దు అనేది మా ఉద్దేశం
మీకు ఇబ్బంది కలిగించినందుకు మన్నించండి 🙏
రామ నామము లో చాలా బలం వున్నది రా చవటా
Thank you so much Dr garu
చాలా ధన్యవాదాలండి
Tp.sar
🙏
🙏🙏🙏👌
👍👍👍👍🙏🙏🙏🙏
Thank you so much doctor garu
🙏
Thank you so much sir 🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏